Sorry to say Jalaga gadi laaga govt is not misusing power with valid investigation they are doing.. Example Jhatwani case. If you are working in Paytm batch I don't blame you. Prof yedava ithe for sure he is a Paytm kukka
అక్కడ డీ ఎమ్ కే ఉంది కాబట్టి, డ్రగ్స్ కేసులో ఉదయ నిధి స్టాలిన్ పేరు రాకుండా చేసారు జాగ్రత్త పడ్డారు కాబట్టి, ఈ విషయంలో కూడా వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి.
National Dairy board lab lo Gujarat lo undi. This is the best lab for dairy analysis. NIN, CFTRI lanti govt labs lo kuda cheyochu. Kani Dairy ki sambandhina analysis National Dairy lab lo ne cheyinchali
yendira nuvvu antunnav...yenduku provoke chestunav....chappalanukunnadi sutiga cheppu....rajendraraj ani hindu peru pettukunnav...thala dinchuko ee roju....hinduvulaki manobavalu vundava ra....
@@rajendraraj8757 ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీడియా ను హిందూ సమస్యలపై మాట్లాడనివ్వదు. సెక్యులర్ ముసుగు వేసుకున్న దొంగ వెధవలు ఆలయాలలో అధికారులుగా ఉంటరు. వారు ఇతర మతస్తులైనప్పటికి హిందూ ఆలయాల పై ఆధిపత్యం, ఆ ధనం కావాలి. దీని మీద ఎవరైనా నోరు మెదిపితే మత పిచ్చోడు అని ముద్ర వేసి కేసులు కూడా పెడతారు. కానీ మోడీ గవ్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సమస్యల విషయాలన్నీ హిందువులు మాట్లాడగలిగుతున్నరు. ఇంక అవుముత్రం తాగితే అర్థం అవుతాదో లేదో నాకు తెల్వదు. బహుశా మీరు ఎంత తాగినా అర్థం కాలేదు అంటే, ఈ సారి అవు పాలు తాగండి, బాగా నెయ్యి తినండి అర్థం అవుతుందేమో చూద్దాం.
అయ్యా నాగేశ్వర్ గారు నా భాధ నా మనస్సు ఒకటే ఏమిటంటే ప్రశ్నలు వాటి జవాబులు తెలిపే సమయం లేదు. చర్చలు ఇష్ట గోష్టి, డిబేట్స్ పెట్టి కాలక్షేపం చేసే సమయం కాదు. తప్పు అనేది గత ప్రభుత్వానిదా, ప్రస్తుత ప్రభుత్వానిదా లేక కేంద్రానిదా అనేది కాదు. నిజం నిగ్గు తెలాలి. కలియుగ దైవం వెంకటేశ్వరుల వారితో ఆట లోద్దు.వీరికి చేత కాక పోతే ఆ స్వామి కి బాగా తెలుసు ఎలా పరిష్కారం చేయాలో. ఆయన నేత్రం తెరిస్తే మన ఆటలు సాగవు. అది ఎవరైనా పుట్ట గతులు వుండవు. ఇదే వాస్తవం ప్రపంచ భక్తుల భాధ వీరిని మట్టిలో కలుపుతుంది. ఎవ్వరు ఆపలేరు.
లడ్డూ దెబ్బకొట్టి ప్రజల మైండ్ బలే మలిచాడు. బాబు వరద లేదు బురదా లేదు 6 ప్యాక్ మరిచి ప్రజలను లడ్డూ చుట్టూ తిప్పాడు ఎక్కడ చూసినా లడ్డు లడ్డూ గురించే చర్చ బాబు హహహ ఏమి తెలివయ్యా నీది బ్రహ్మండం
Correct procedure should have been: if there was doubt, the government should have cancelled the order on the doubtful supplier and tightened the quality checks instead of raising doubts in the public. Obviously CBN wanted to make political gains out of this issue.
Answer these violations ... 1) why did they change Tender regulations to give the contract to AR company to such low price ? 3) Why did Jagan did not given the declaration before he come to Tirumala .. why the TTD Chairmen followed the rules there ? 4) What's the 50+ TTD members got constituted first time. How come the people involved in the liquor scam got TTD memberships ? 5) Why chairmen sold 3.5 lakh sriwani tickets ? and where did this money go ? 6) why did Dharma Reddy continued as EO .. even though he is not eligible ?
You Didn't Even ask atleast One question Regarding the Laddoo Issue which CBN raised !?? Why ?? Can't defend anymore ?? You can't prove Any of Jagan's Involvement in the case ? So u switched to other points ?
మీ ప్రశ్నలు అన్నిటికీ ఒకటే సమాధానం అది ఏంటీ అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం భక్తి లేని వాళ్ళు ఆయన సేవ చేయడానికి ఇష్టపడలేదేమో అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ycp గవర్నమెంట్ వచ్చిన వెంటనే సాక్షాత్తు కలియుగం వైకుంఠం ఐయిన తిరుమల దేవాలయం ని కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ముసివేశారు. ఆ తరువాత కూడా అన్యమతస్తులు అక్కడ అధికారం చేస్తుంటే ఆ దేవ దేవుడు కూడా ఏమి చేయలేక సమయం కోసం ఎదురు చూసి ఆ ప్రభుత్వం ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఆయన్ని సంపూర్ణం గా నమ్మి పూర్తి విశ్వాసం ఉన్న వాళ్లనే ఆయన సేవకి నియమించుకున్నారు అనిపిస్తోంది. చేసిన తప్పులకి ఆ భగవంతుడు alredy శిక్ష వేసేశాడు కానీ అజ్ఞానం లో ఉన్న మనకే ఆ విషయం తెలియటం లేదు అంతే భగవంతుడు వేసే శిక్ష ముందు ఈ ప్రభుత్వాలు, courts వేసే శిక్ష ఏ పాటిది చెప్పండి.
Lab fecility is there ,if you verify ttd web site ,you can find lab details.there is video in circulation ,where headhas given detail,and fecility to detect animal fat also
సార్ ...ఇప్పటి వరకు మిమ్మల్ని రాజకీయ నాయకుల అభిమానులు troll చేస్తూ ఉండేవారు. ఈమధ్య ఈటెల అభిమానులు దారుణంగా మీ మీద వీడియోలు చేశారు. ఇపుడు జర్నలిస్టులు మొదలు పెట్టారు. ఎవరో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి అంట...మిమ్మల్ని దారుణంగా ఒక వీడియోలో మాట్లాడారు. మీరు ఏకపక్షంగా వీడియోలు చేస్తున్నంతకాలం ఇక ఇలాగే ఉంటుంది.
నా ఫ్రెండ్ హరిటేజ్ లో జాబ్ చేస్తాడు అతను చెప్పిన విషయాలు పాల ద్వారా మొదలు ఫ్యాట్ తీస్తారు, పాలు, పెరుగు, బట్టర్, పన్నీరు, పాల పొడి, నెయ్యి, బట్టర్ మిల్క్, ఒక లీటర్ పాలు వెస్ట్ కాదు అని చెప్పాడు.చాలా లాభాలు ఉంటాయి అంట.
ఒక లీటర్ వంట నూనె తయారవ్వాలంటే 300 నుండి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకేమో 120 నుండి 200 రూపాయల లోపే నూనె మార్కెట్ లో లభిస్తున్నది. అంటే ఇందులోకూడ ఏదో కలిసే ఉంది.దీనిపై మీరెందుకు స్పందించరు. ప్రజలే దేవుళ్ళు అంటుంటారు కదా ప్రజల ఆరోగ్య విషయలకన్నా మీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయనవి.
Are you aware? why the rates of Sunflower, Groundnut are so high in India?? There is no mechanisation for agriculture in India. Reason is union govt. Don't want labour to lose their livelihood. If mechanisation allowed, the rates of above will be very low, like Ukraine, Russia. So we are importing pure edible cooking oils from foreign counties having cheap prices with reason having mechanised agriculture.
@@palakollusrinivasareddy7354 Are you really aware of the agriculture in India???? Especially cultivation of Sunflower& Groundnut???? If yes you will not comment like that. We have a high cost of cultivation, due to lack of soil fertility, mechanisation. Where Counties like Ukrainian and Russia are having less cultivation costs. Pls realise the facts. Pure ghee is always costly. For pure christians like Jaglak only pure ghee is cheap.
@@knarasimhareddy2469Now every body is ware that pure ghee was not using for ladus preparation and prices. During 2014 to 2019 TTD purchased ghee with RS 270/- Present they are purchasing with 450/-. Pure ghee rate is 1800-2000. That one use for swamy vari nyvedhyam
టీటీడీ బోర్డులోని అనేక వివాదాలు పరిష్కారం కావాలంటే తిరుమల ఆలయ సంప్రదాయ కేంద్రం... జీయర్ మఠానికి అప్పగించడం లేదా కేంద్ర ప్రభుత్వ కాబినెట్ సెక్రటరీ అధ్యక్షులుగా కొత్త బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే పరిష్కారం..
Hi Sir, I was wondering why you hadn't come out in support of your beloved politician. At last, you have come out to defend your most favored personality in the world. Great!
This is a clear case of “ No Accountability” by the governments & authorities concerned. It is hight of no concern even after the irregularities came to light no action taken so far …
Soyabean oil Sunflower oil Gn oil Don't freeze ........................ 1)Coconut oil 2)Palm oil 3)Animal oil will freeze like ghee Coconut oil is costly, so They may have used palm oil or animal oil or mixed both oil
I think professor knows that their is lab to check the quality of ghee but the sample send to Gujarat lab inorder to confirm the ghee is adultarated so that they can take action against the supplier.
Mr. Nageswara Rao, being a well educated, aged and added a special tag to your name Proffesor but you do not have any special and specific knowledge to resolve any issue. Always just you are collecting some you-tube information and then posting some thing. Please STOP posting from today in you-tube. Please use your knowledge for the benefit of our Sanatana Dhrma. But you are not showing the social responsibility. Mr. Nageswara Rao first Please STOP posting in you-tube. You do not have any idea to resolve issue with your knowledge but playing with the innocent public. You want to support YSR CP, that's your will and wish, we don't stop you. You are not behaving like an educated humanbeing. Please try to share your valuable ideas to resolve the issue only . I do not think that you are a Hindu. Please assess yourself first.
Namaste prof Nageswar Sir. 1. May be the report has come in July 16 and CBN declared in September. Bcoz as this is a very sensitive matter and naidu cannot comment in public very immediately after Report. As a CM he has to reverify again with TTD board again to get some data about roots, vendors, account information, signatures and contracts etc... May b this could take some time and CBN had a good chance to corner YSRCP with some basic evidences he collected Also Vijayawada floods, some urgent meetings with center for development funds, fire accidents in vizag factories, Pedda Reddy grabbed multiple people's lands and interrogation. Hello thought it is not appropriate time to declare during this sad situations YS Jagan was a culprit in ED cases and Vivekananda murder case confirmed by CBI then why the honorable Supreme court taking long, not months but years and years for conclusion of punishment/ arrest. Like wise CBN would have got report in July 16 but he asks TTD again to recheck history and get some basic evidences info before throwing mud on YSRCP. This is a straight forward witness including me and devotees during last 5 years when we went for Tirumala Darshn. 1. During last 5 years, Laddoo quality was not good as it was like a smooth sand which used to break easily. 2. Whenever devotees go to Tirumala either by steps, or Devotees wait in Q complex, YSRCP has removed free food for devotees while waiting long time for darshan. Old people and kids used to toil with hunger during long waiting period I went with my 2 year kid and family to Tirumala Swamy darshan, during course of darshan through q complex expecting that we get free quality food and quality milk for every 30 minutes, I am shocked that YSRCP removed that facility. It took 6 hours for us in general darshan during night 6-12 pm and we managed kid with powder milk This is what every devotee had faced problems during YSRCP regime...
అసలు 500/- లోపు నాణ్యమైన నేతిని ఎవరు ఇవ్వలేరు.. 6.5% ఫ్యాట్ వున్న ఆవుపాలు 20 నుండి 30 లీటర్లు తీసుకుంటే కాని Kg నెయ్యి అవుతుంది.. 25 × 75₹ = 1825 ₹ అవుతుంది మజ్జిగ లాభం తీసేసిన కనీసం 1000 నుండి 1500 కావాలి.
Only one question sir why do we require reverse tendering for ghee purchase? Why earlier govt stop taking Nandini ghee which was supplying from last 40 years
ఒక వేళ నిజంగా AR డైరీ నెయ్యి లో animal fat వుంటే 8 containers quality టెస్టు pass ei లోపలికి ఎలా పోతాయి? 4 containers quality టెస్టు అవ్వలేదు.so,వాటిని వెనక్కి పంపారు.మరి ఆ నెయ్యి ని ఎప్పుడు వుపయోగించారు.CBN ఆబద్ధం చెప్తున్నారు అని clear గా అర్థం అవుతుంది.దేవుడి ని కూడా వాడుకొంటున్నారు politics కోసం
ఇక మన మేధావి నాలుగో ప్రశ్న నేషనల్ ఫుడ్ ల్యాబ్ కి ఎందుకు పంపించలేదు అని అయ్యా మేధావి గారు మీ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లెన్ట్ ఇస్తే నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు నువ్వే తీసేసావు అని అన్నట్టు అసహ్యంగా ఉంది సార్ నెయ్యిలో కల్తీ జరిగితే డైరీ డెవలప్మెంట్ బోర్డు కి ఇవ్వాలి సార్ food డెవలప్మెంట్ బోర్డుకి కాదు తిరుమలలో జరుగుతున్న అన్నప్రసాదం లాంటి వాటిపై food డెవలప్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తారు ఇదికూడా తెలియని నువ్వు మేధావి ప్రొఫెసర్ అని ప్రజలు అనుకుంటే బాధ అనిపిస్తుంది సార్
BRITISH IN 1850: DIVIDE AND RULE PK in 2023: KAPU KAPU KAPU DIVIDE PK in 2024: HINDU HINDU HINDU DIVIDE Is PK British? No, he is Indian by birth but married Russian.
When good brands like "Nandini" is giving for 475 /- (They have exllent track record).. Why to go to some dubious vendor who is offering for 320 /-? Does this not trigger doubts?
Me and my friends used discuss about comments section by that we concluded this Anti BJP - Chineshwar, Pakistani, Communist, Urban Naxalite Anti TDP - Chineshwar Reddy Anti YCP - Chineshwar Chowdary A man with many identities😂😂😂
మీరు ఇంతకు ముందు 5 ప్రశ్నలతో ఒక వీడియో చేసినట్టు గుర్తు. ఈ 10 లో ఆ 5 కలిసున్నయా లేక ఈ 10 వేరే ప్రశ్నలా ? ఈ సారి మరిన్ని ప్రశ్నల తో వీడియో చేసేటప్పుడు కొద్దిగా క్లారిటీ ఇవ్వగలరు. ( నేను ఈ వీడియో చూడ కుండానే ఈ వ్యాఖ్య పోస్ట్ చేస్తున్నాను - క్షమించండి )
పూర్వపు టీటీడీ EO ధర్మా రెడ్డి నిర్లక్ష్యం అనేది అన్ని విషయాలలో కనిపిస్తోంది . ధర్మా రెడ్డి గారి కి హిందువుల మనోభావాలు , వెంకటేశ్వర మహత్యం అనేది తెలియదు . క్రిస్టియన్ గా తెలుసు కోవడం అవసరం లేదు . kg 330 Rs స్వచ్ఛ మైన నెయ్యి రాదు అనేది అందరికి / ధర్మారెడ్డి కి తెలుసు . కల్తీ జరుగుతుంది అని ఆయనకు తెలుసు . ఎక్కువ ధర తో స్వచ్ఛమైన నెయ్యి కొంటె టీటీడీ ఖజానా కు నష్టం అనే అర్థం పర్థం లేని management concept తో కొనసాగించారు . అయినా భక్తులకు స్వచ్ఛ మైన నెయ్యి తో చేసిన లడ్డూ ఒకటి ఇస్తే చాలు . పదుల కొద్దీ నాణ్యత లేని లడ్డు ఇవ్వడం తోనే ఇబ్బందులు . నెయ్యి kg 450 అయ్యితే , ప్రస్తుత supplier Rs 120 తక్కువ ధరకు ఎలా ఇవ్వగలదు ? అనే విషయం top management కు ఎందుకు ఆలోచించలేదు . తక్కువ ధర అనేది ప్రామాణికం కానీ కాదు . స్వచ్ఛత అనేది మొదటి ప్రామాణికం . ధర్మా రెడ్డి యొక్క తల తిక్క పనులు అందరి యొక్క మనోభావాల ను దెబ్బ తీసింది . వందల కొద్దీ లడ్డు రుచి వాసన మీద complaints రిజిస్టర్ అయ్యాయి . వీరు పైసలు మిగిల్చాలి అనే inferior management తో 5 ఏళ్లుగా ఇదే పని చేస్తోంది . కరోనా తరువాత , అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగి పోయాయి . అయినా , kg Rs 330 ధర తో కొంటూ వున్నారు . రాజకీయ నాయకులు మాట్లాడితే , మతపరమైన division పాలిటిక్స్ / ఓటు పాలిటిక్స్ అంటారు . రిపోర్ట్ అనేది ఎప్పుడు బహిర్గతం చేసింది అనేది ముఖ్యం కానే కాదు . ఒక రిపోర్ట్ బహిర్గతం చెయ్యడానికి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించిన తరువాత నే బహిర్గతం చేస్తారు . దాదాపు ఒక 15 రోజులు విజయావాడు వరదల ను ఎదుర్కోవడానికి సమయం సరిపోతుంది . విమర్శిస్తున్నారు కదా . దీని మాటేమిటి ?. కల్తీ లడ్డు తయారు చేసింది తప్పే . దానికి ఎవరైనా మూల్యం చెల్లించడం తప్పదు . కోర్టు రాజకీయ లబ్ది అనేది చూడదు . చూసేది ఒకటే కల్తీ జరిగిందా లేదా అని . ఒక గుడి యొక్క పరిపాలన లో వున్న సిబ్బంది రాజకీయాలు / నిర్లక్ష్యం తోనే స్వచ్ఛత , సేవలు కుంగిపోతాయి . కోర్టు చూసేది తప్పు ఎవరు చేశారు అనేది చూస్తుంది . ఎందుకు చేశారు ?. ఎవరిని శిక్షించాలి అనేది చూస్తుంది . complaint రాజకీయ పూరితమా అనేది చూడదు . వారికి petition ముఖ్యమంత్రి వేశాడా , సాధారణ పౌరుడు వేశాడా అనేది చూడడు
సర్ ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే sir logic
ఇక 5వ ప్రశ్న కి సమాధానం టీటీడీ చైర్మన్ గారే చెప్పారు దాన్నే ఈయన మళ్ళీ అడుగుతున్నాడు లడ్డు నాణ్యత మీద అనుమానం వచ్చి టెస్ట్ చేయించాము అని ఒకసారి సరిగ్గా వినాలి కదా సార్ ఇలాంటి ప్రశ్నలు అడిగే వెర్రి పప్పులు ఎందుకు అవుతారు?
What a dirty politics Mr. PK is playing. He initially said no caste and religion. Then got into caste abd now religion. This is very dangerous to Andhra politics. I suspect, He is playing to the tunes of some central politicians. Why are ppl not getting enlightened. God save Andhra, God save India..
Hyd lo బీఫ్ ఫ్యాక్టరీ హిందువులదే కదా సర్ విల్లు విల్లే కల్తీ చేసుకుని పక్క మతాల మీద పక్క రాష్ట్రాల మీద అరుస్తాడేంటి ఆయన,తెలివి లేదా వారికి రాంజన్లో బీఫ్ తింటారు చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారు ఎలా మళ్ళీ సనాతనం ఏం ఉందో సనాతనం లో మేము చదువుతాం పుస్తకాలు పంచండి
నిజంగా నెయ్యిలోకల్తీ ఉందా లేదా అనేది ల్యాబ్స్ ఏ కదా చెప్పాల్సింది వాళ్లు నేను చెక్ చేసే కదా లోపలికి పంపిస్తుంది దానిలో విచారణ ఏముంటది చంద్రబాబు దీనిని రాజకీయం చేయడం తప్పితే
నాగేశ్వర్ గారూ కల్తీ జరిగింది అన్న విషయం ల్యాబ్ రిపోర్ట్ ఆధారం గా నమ్మకం కలుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నమ్మ వలసి వస్తుంది. Sitt వేసింది అన్ని చెక్ చేసి దీని ఆధారంగా ఈ నేరం వెనుక ఎవరు ఎవరు ఉన్నారు నిర్రధారించి నిన్నదుతులని శిక్షించాలి
Very valid questions
Sorry to say Jalaga gadi laaga govt is not misusing power with valid investigation they are doing.. Example Jhatwani case. If you are working in Paytm batch I don't blame you. Prof yedava ithe for sure he is a Paytm kukka
పవన్కళ్యాణ్ చేసే అతి మాములుగా లేదు
Gorre bidda
పక్కనే చెన్నై లో ల్యాబ్ ఉండగా గుజరాత్ కు ఎందుకు పంపినారు.
అక్కడ డీ ఎమ్ కే ఉంది కాబట్టి,
డ్రగ్స్ కేసులో ఉదయ నిధి స్టాలిన్ పేరు రాకుండా చేసారు జాగ్రత్త పడ్డారు కాబట్టి,
ఈ విషయంలో కూడా వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి.
గుజరాత్ అయితే గవర్నమెంట్ అనుకూలంగా వస్తుంది
హ హ tamil nadu ప్రో china బాబు దేవుడు నమ్మని cm తెలీదా కమ్యూనిటీ భావజాలం తమిల్స్
గుజరాత్ మన తాత గారిల్లు కాబట్టి
National Dairy board lab lo Gujarat lo undi. This is the best lab for dairy analysis. NIN, CFTRI lanti govt labs lo kuda cheyochu. Kani Dairy ki sambandhina analysis National Dairy lab lo ne cheyinchali
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే హిందువులకు, హిందూ గుడులకు సమస్యలోస్తాయ్ sir.. ఎంత ఆవు మూత్రం తాగినా కారణం అర్ధం అవ్వడంలేదు 😢😢
yendira nuvvu antunnav...yenduku provoke chestunav....chappalanukunnadi sutiga cheppu....rajendraraj ani hindu peru pettukunnav...thala dinchuko ee roju....hinduvulaki manobavalu vundava ra....
@@rajendraraj8757 ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీడియా ను హిందూ సమస్యలపై మాట్లాడనివ్వదు. సెక్యులర్ ముసుగు వేసుకున్న దొంగ వెధవలు ఆలయాలలో అధికారులుగా ఉంటరు. వారు ఇతర మతస్తులైనప్పటికి హిందూ ఆలయాల పై ఆధిపత్యం, ఆ ధనం కావాలి. దీని మీద ఎవరైనా నోరు మెదిపితే మత పిచ్చోడు అని ముద్ర వేసి కేసులు కూడా పెడతారు.
కానీ మోడీ గవ్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సమస్యల విషయాలన్నీ హిందువులు మాట్లాడగలిగుతున్నరు.
ఇంక అవుముత్రం తాగితే అర్థం అవుతాదో లేదో నాకు తెల్వదు. బహుశా మీరు ఎంత తాగినా అర్థం కాలేదు అంటే, ఈ సారి అవు పాలు తాగండి, బాగా నెయ్యి తినండి అర్థం అవుతుందేమో చూద్దాం.
ఆంధ్రలో బీజేపీ ఎంట్రీతో పవన్,బాబు మత విశ్వాసాలలో పోటీ పడుతున్నారు
నువ్వు బ్రిటిష్ వాడు మీ ఇంటికి వస్తే పుట్టావా మేము మింగితే నే పుట్టావు తెలియకపోతే వెళ్లి మీ ఇంటికి వెళ్ళి అడుగు
మరకలు మీ ఇంటికి వచ్చి విత్తనం వేశారు అని తెలుస్తోంది నీ కామెంట్ చూస్తే
@@ChellaPradeepreddy
Vastaremo mi lanti buddihenulu unte
Exactly
నీ లాంటి మతోన్మాదలు దేశా ద్రోహులు ఎక్కువ అయినప్పుడు దేవుడు పవన్ కళ్యాణ్ రూపం లో వచ్చాడు ,
మీ కల్తీ రెడ్డి కి మీ శవవార్తికులకు దబిడి దిబిడే
I appreciate you sir, for your efforts, to bring out the truth, all political claims from CBN, instead of showing proofs
అయ్యా నాగేశ్వర్ గారు నా భాధ నా మనస్సు ఒకటే ఏమిటంటే ప్రశ్నలు వాటి జవాబులు తెలిపే సమయం లేదు. చర్చలు ఇష్ట గోష్టి, డిబేట్స్ పెట్టి కాలక్షేపం చేసే సమయం కాదు. తప్పు అనేది గత ప్రభుత్వానిదా, ప్రస్తుత ప్రభుత్వానిదా లేక కేంద్రానిదా అనేది కాదు. నిజం నిగ్గు తెలాలి. కలియుగ దైవం వెంకటేశ్వరుల వారితో ఆట లోద్దు.వీరికి చేత కాక పోతే ఆ స్వామి కి బాగా తెలుసు ఎలా పరిష్కారం చేయాలో. ఆయన నేత్రం తెరిస్తే మన ఆటలు సాగవు. అది ఎవరైనా పుట్ట గతులు వుండవు. ఇదే వాస్తవం
ప్రపంచ భక్తుల భాధ వీరిని మట్టిలో కలుపుతుంది. ఎవ్వరు ఆపలేరు.
భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అంటూనే, ఈ కొవ్వు ఆ కొవ్వు అని నాలుగు రోజుల్లొ పది వీడియోలు చేసాడు ఈయన.
Laddu Meda Vicharana Avasaram Ledu Anega Meru Cheppedi
CBI or Supreme court judge should investigate
అన్ని స్వామి చూసుకొంటాడు సార్. అంత మనమంచికే సార్. ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది. అంత ఆ దేవుని ఆజ్ఞ.
లడ్డూ దెబ్బకొట్టి ప్రజల మైండ్ బలే మలిచాడు. బాబు వరద లేదు బురదా లేదు 6 ప్యాక్ మరిచి ప్రజలను లడ్డూ చుట్టూ తిప్పాడు
ఎక్కడ చూసినా లడ్డు లడ్డూ గురించే చర్చ బాబు హహహ ఏమి తెలివయ్యా నీది బ్రహ్మండం
nuvvu only sakhsi matrame chustavu kada
Correct procedure should have been: if there was doubt, the government should have cancelled the order on the doubtful supplier and tightened the quality checks instead of raising doubts in the public. Obviously CBN wanted to make political gains out of this issue.
True
Absolutely u r right sir...
Well said Sir 👏👏👏👏👏
Answer these violations ...
1) why did they change Tender regulations to give the contract to AR company to such low price ?
3) Why did Jagan did not given the declaration before he come to Tirumala .. why the TTD Chairmen followed the rules there ?
4) What's the 50+ TTD members got constituted first time. How come the people involved in the liquor scam got TTD memberships ?
5) Why chairmen sold 3.5 lakh sriwani tickets ? and where did this money go ?
6) why did Dharma Reddy continued as EO .. even though he is not eligible ?
So u are saying jagan has no involvement in laddu adultration right ??
@@ravithejanalamary3326yes he support!
Whole sale price for any goods are lower than market value.
Can you answer why CBN waited for 2 months to reveal the truth
You Didn't Even ask atleast One question Regarding the Laddoo Issue which CBN raised !?? Why ?? Can't defend anymore ??
You can't prove Any of Jagan's Involvement in the case ? So u switched to other points ?
ఏది ఏమైనా prof గారికి మంచి విషయాలు దొరకుతున్నాయి, visleshna చేయడానికి, పింక్ డైమండ్, ttd లో గతం లో అరాచకాలు జరిగినపుడు ఏమై పోయారు prof గారు
మీ ప్రశ్నలు అన్నిటికీ ఒకటే సమాధానం అది ఏంటీ అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం భక్తి లేని వాళ్ళు ఆయన సేవ చేయడానికి ఇష్టపడలేదేమో అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ycp గవర్నమెంట్ వచ్చిన వెంటనే సాక్షాత్తు కలియుగం వైకుంఠం ఐయిన తిరుమల దేవాలయం ని కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ముసివేశారు. ఆ తరువాత కూడా అన్యమతస్తులు అక్కడ అధికారం చేస్తుంటే ఆ దేవ దేవుడు కూడా ఏమి చేయలేక సమయం కోసం ఎదురు చూసి ఆ ప్రభుత్వం ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఆయన్ని సంపూర్ణం గా నమ్మి పూర్తి విశ్వాసం ఉన్న వాళ్లనే ఆయన సేవకి నియమించుకున్నారు అనిపిస్తోంది. చేసిన తప్పులకి ఆ భగవంతుడు alredy శిక్ష వేసేశాడు కానీ అజ్ఞానం లో ఉన్న మనకే ఆ విషయం తెలియటం లేదు అంతే భగవంతుడు వేసే శిక్ష ముందు ఈ ప్రభుత్వాలు, courts వేసే శిక్ష ఏ పాటిది చెప్పండి.
Hi Sir, can you comment/analyze on todays pawan kalyan interview. For me it looks very distrubing and polarizing
Lab fecility is there ,if you verify ttd web site ,you can find lab details.there is video in circulation ,where headhas given detail,and fecility to detect animal fat also
ఇంత చక్కగా చెప్పారు సీబీన్ గారికి ఈవిషయం తెలియదా
సార్ ...ఇప్పటి వరకు మిమ్మల్ని రాజకీయ నాయకుల అభిమానులు troll చేస్తూ ఉండేవారు. ఈమధ్య ఈటెల అభిమానులు దారుణంగా మీ మీద వీడియోలు చేశారు. ఇపుడు జర్నలిస్టులు మొదలు పెట్టారు. ఎవరో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి అంట...మిమ్మల్ని దారుణంగా ఒక వీడియోలో మాట్లాడారు. మీరు ఏకపక్షంగా వీడియోలు చేస్తున్నంతకాలం ఇక ఇలాగే ఉంటుంది.
సూపర్ sir
మన చేగువేరా కాస్త చెడ్డివేరా అయ్యిండు
జగనన్న కాస్త జలగన్న అయ్యాడు
@@NKS1982 తుగ్లక్ జలగన్ మళ్ళీ cm అవొద్దు
మరక మతోన్మాద జాతి నశించాలి
జగనే మల్లి సియం
పాపం చేసే వాళ్లు, పాపపు కూడు తినే వాళ్ళ కళ్ళు పోతాయ్ అంటారు, నిజమే అనిపిస్తుంది.
నా ఫ్రెండ్ హరిటేజ్ లో జాబ్ చేస్తాడు అతను చెప్పిన విషయాలు పాల ద్వారా మొదలు ఫ్యాట్ తీస్తారు, పాలు, పెరుగు, బట్టర్, పన్నీరు, పాల పొడి, నెయ్యి, బట్టర్ మిల్క్, ఒక లీటర్ పాలు వెస్ట్ కాదు అని చెప్పాడు.చాలా లాభాలు ఉంటాయి అంట.
ఏంటి సర్ లడ్డు పంచాయతీ
గ్రూపు 1 మెయిన్స్ కు ఏమైనా టాపిక్స్ చెప్పండి
సారు, ప్రతి పరీక్షలలో false positive అనే అంశం ఉంటుంది.
ఆంధ్ర లో బీజేపీ వాళ్ళు నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు😂😂😂😂...వారిపాత్ర ను వేరే వారు పోసిస్తుంటే😂😂😂😂
😂😂😂
🤣🤣🤣
ఒక లీటర్ వంట నూనె తయారవ్వాలంటే 300 నుండి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకేమో 120 నుండి 200 రూపాయల లోపే నూనె మార్కెట్ లో లభిస్తున్నది. అంటే ఇందులోకూడ ఏదో కలిసే ఉంది.దీనిపై మీరెందుకు స్పందించరు. ప్రజలే దేవుళ్ళు అంటుంటారు కదా ప్రజల ఆరోగ్య విషయలకన్నా మీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయనవి.
Sunflower oil is imported from Turkey and Indonesia. That’s why it’s cheap. They make in very large case
Are you aware? why the rates of Sunflower, Groundnut are so high in India??
There is no mechanisation for agriculture in India. Reason is union govt. Don't want labour to lose their livelihood.
If mechanisation allowed, the rates of above will be very low, like Ukraine, Russia.
So we are importing pure edible cooking oils from foreign counties having cheap prices with reason having mechanised agriculture.
Vanta nune gurinchi mee Mata tho agree avunthnanu.
Ee neyye pala vennatho chesinadi. So rate thakuvaga untundi.
@@palakollusrinivasareddy7354 Are you really aware of the agriculture in India????
Especially cultivation of Sunflower& Groundnut????
If yes you will not comment like that.
We have a high cost of cultivation, due to lack of soil fertility, mechanisation.
Where Counties like Ukrainian and Russia are having less cultivation costs.
Pls realise the facts.
Pure ghee is always costly.
For pure christians like Jaglak only pure ghee is cheap.
@@knarasimhareddy2469Now every body is ware that pure ghee was not using for ladus preparation and prices.
During 2014 to 2019 TTD purchased ghee with RS 270/-
Present they are purchasing with 450/-.
Pure ghee rate is 1800-2000. That one use for swamy vari nyvedhyam
టీటీడీ బోర్డులోని అనేక వివాదాలు పరిష్కారం కావాలంటే తిరుమల ఆలయ సంప్రదాయ కేంద్రం... జీయర్ మఠానికి అప్పగించడం లేదా కేంద్ర ప్రభుత్వ కాబినెట్ సెక్రటరీ అధ్యక్షులుగా కొత్త బోర్డు ఏర్పాటు చేయడం మాత్రమే పరిష్కారం..
అసలు బొల్లి లడ్డు ఈ ప్రసాదాలను ఆపలనుకుంటున్నాడు
సూపర్ 6 కు డబ్బులు లేవు ❤
మాకు అవసరం లేదు సూపర్ 6
maaku kavaalee...@@kinnerasani3159
ఇది హిందువుల అంశం మతాన్ని గౌరవించని కమ్యూనిస్టు నువ్వు నీకెందుకు తిరుమల లడ్డు విషయం నిన్ను ఎవరడీగారు నీ అభిప్రాయం
All Hindus demand independent body enquiry
I think sir also YCP Supporter
Hi Sir,
I was wondering why you hadn't come out in support of your beloved politician. At last, you have come out to defend your most favored personality in the world. Great!
Why did CBN wait for 2 months, can you answer
Why prof. Video not playing😢
Sir.. we don't know whether Non veg mixed or not, but the political mix is 100%.
This is a clear case of “ No Accountability” by the governments & authorities concerned. It is hight of no concern even after the irregularities came to light no action taken so far …
మీ అభిప్రాయం క్లియర్ గాఉండాల ప్రో
If fair enquiry conducts CBN will be in deep trouble, even chance of loosing his post
సారు, వివేకానంద హత్యలో, కాదంబరి జత్వాని వ్యవహారంలో మీరు 10ప్రశ్నలు ఎందుకు వేయరు, జగన్ గారి అరాచకం బయట పడుతుంది అని అంటున్నారు నిజమా?
లడ్డూ అంత పృముఖమైనవి కావు
Nuvvu chudaledemo vatipai kuda chesaru nenu chusa
Exact points chepparu sir
Soyabean oil
Sunflower oil
Gn oil
Don't freeze
........................
1)Coconut oil
2)Palm oil
3)Animal oil
will freeze like ghee
Coconut oil is costly,
so They may have used palm oil or animal oil or mixed both oil
జులై లో 12 లో కల్తీ లడ్డు..... CM ఎవరబ్బా..... చంద్రబాబు kadhaaaa
Contract ఇచ్చింది జగన్ కదా...😂
@VeNu54 😂😂😂
Evvari prabuthvam lo tappu jarigina memu matram Jagan ni baditundi chestham 😂😂😂
I think professor knows that their is lab to check the quality of ghee but the sample send to Gujarat lab inorder to confirm the ghee is adultarated so that they can take action against the supplier.
Mr. Nageswara Rao, being a well educated, aged and added a special tag to your name Proffesor but you do not have any special and specific knowledge to resolve any issue. Always just you are collecting some you-tube information and then posting some thing. Please STOP posting from today in you-tube. Please use your knowledge for the benefit of our Sanatana Dhrma. But you are not showing the social responsibility. Mr. Nageswara Rao first Please STOP posting in you-tube. You do not have any idea to resolve issue with your knowledge but playing with the innocent public. You want to support YSR CP, that's your will and wish, we don't stop you. You are not behaving like an educated humanbeing. Please try to share your valuable ideas to resolve the issue only . I do not think that you are a Hindu. Please assess yourself first.
He is saying fact based only, actually issues, the Hindu matter, valuables questions only, what is the wrong in this video
Mee matalu thadabaduthunnie sir
Namaste prof Nageswar Sir.
1. May be the report has come in July 16 and CBN declared in September. Bcoz as this is a very sensitive matter and naidu cannot comment in public very immediately after Report. As a CM he has to reverify again with TTD board again to get some data about roots, vendors, account information, signatures and contracts etc...
May b this could take some time and CBN had a good chance to corner YSRCP with some basic evidences he collected
Also Vijayawada floods, some urgent meetings with center for development funds, fire accidents in vizag factories, Pedda Reddy grabbed multiple people's lands and interrogation.
Hello thought it is not appropriate time to declare during this sad situations
YS Jagan was a culprit in ED cases and Vivekananda murder case confirmed by CBI then why the honorable Supreme court taking long, not months but years and years for conclusion of punishment/ arrest. Like wise CBN would have got report in July 16 but he asks TTD again to recheck history and get some basic evidences info before throwing mud on YSRCP.
This is a straight forward witness including me and devotees during last 5 years when we went for Tirumala Darshn.
1. During last 5 years, Laddoo quality was not good as it was like a smooth sand which used to break easily.
2. Whenever devotees go to Tirumala either by steps, or Devotees wait in Q complex, YSRCP has removed free food for devotees while waiting long time for darshan.
Old people and kids used to toil with hunger during long waiting period
I went with my 2 year kid and family to Tirumala Swamy darshan, during course of darshan through q complex expecting that we get free quality food and quality milk for every 30 minutes, I am shocked that YSRCP removed that facility. It took 6 hours for us in general darshan during night 6-12 pm and we managed kid with powder milk
This is what every devotee had faced problems during YSRCP regime...
పాపం paytms కి కొత్త మేనేజర్ వచ్చాడు అంట పేమెంట్ పెరిగింది అంట జగన్ రూపాయి కూడా ఇవ్వడు 😂 అంత పార్టీ లో వాళ్లే ఇవ్వాలి 😂👇
DarmaReddy SubbaReddy KarunakarReddy Manchivallu valla kosam ChalaaKastapadutunnaru Sir
Nice speech sir CBN pk ABN TV5 Etv pakka froad sir
🙏🏻🙏🏻🙏🏻
మీరంటే గౌరవం ఉండేది.
07 ఏందుకు 3 కొండలు
TTD Board members 80 +
అన్న ప్రసాదం quality
Tickets etc...
కావాలని చేసినవి... sorry
Urexplanation is of subject excelkency
అసలు 500/- లోపు నాణ్యమైన నేతిని ఎవరు ఇవ్వలేరు.. 6.5% ఫ్యాట్ వున్న ఆవుపాలు 20 నుండి 30 లీటర్లు తీసుకుంటే కాని Kg నెయ్యి అవుతుంది.. 25 × 75₹ = 1825 ₹ అవుతుంది
మజ్జిగ లాభం తీసేసిన కనీసం 1000 నుండి 1500 కావాలి.
Cow milk 75 rs ani evaru chepparu
Formers dagga 30-40 rs matrame thiskuntaru company vallu
If you are saying minimum 500 then how come CBN allotted for 420 in August in his own regime
2016 సెప్టెంబర్ లో చంద్రబాబు గారు మహారాష్ట్ర కు చెందిన గోవింద డైరీ నుండి కేజీ నెయ్యి 273 కి కొన్నారు. ఇప్పుడైతే 370కి కొంటున్నారు.
Ee neyye pala lo unna venna tho chestaru.daily bulk quantity thisukuntaru kabati rate kochem takkuga untundi
Very good questions. Baseless allegations and mindless by peekudu
Sir why pawan kalyan was making instigating statemets… why u are not talking about his behaviour as DCM ?
Bayam pilla psycho fans boothulu vinaleka bayam 😂😂
చంద్రబాబు బాగా బుక్ అయ్యాడు...
Only one question sir why do we require reverse tendering for ghee purchase? Why earlier govt stop taking Nandini ghee which was supplying from last 40 years
ఒక వేళ నిజంగా AR డైరీ నెయ్యి లో animal fat వుంటే 8 containers quality టెస్టు pass ei లోపలికి ఎలా పోతాయి? 4 containers quality టెస్టు అవ్వలేదు.so,వాటిని వెనక్కి పంపారు.మరి ఆ నెయ్యి ని ఎప్పుడు వుపయోగించారు.CBN ఆబద్ధం చెప్తున్నారు అని clear గా అర్థం అవుతుంది.దేవుడి ని కూడా వాడుకొంటున్నారు politics కోసం
SIT will ask questions, don't worry. Be a if& buts professor!?
మీకు ఎంతవరకు దొరికింది? అన్నీ ఎవిడెన్స్ దొరికితే నే ఎవరైనా బయట పెడతారు. మీ విలువ తగ్గించు కో కం డి
ఆ ఎవిడెన్స్ లు ఏంటో బయట పెడితే అందరూ తెలుసుకుంటారు కదా
మొత్తం వీడియో వినకుండా... విద్వేష బూతు కామెంట్స్ పెట్టేవాళ్లు మారరా... రెడీమేడ్ కామెంట్స్...
ఇక మన మేధావి నాలుగో ప్రశ్న నేషనల్ ఫుడ్ ల్యాబ్ కి ఎందుకు పంపించలేదు అని అయ్యా మేధావి గారు మీ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అని కంప్లెన్ట్ ఇస్తే నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు నువ్వే తీసేసావు అని అన్నట్టు అసహ్యంగా ఉంది సార్ నెయ్యిలో కల్తీ జరిగితే డైరీ డెవలప్మెంట్ బోర్డు కి ఇవ్వాలి సార్ food డెవలప్మెంట్ బోర్డుకి కాదు తిరుమలలో జరుగుతున్న అన్నప్రసాదం లాంటి వాటిపై food డెవలప్మెంట్ వాళ్ళు తనిఖీ చేస్తారు ఇదికూడా తెలియని నువ్వు మేధావి ప్రొఫెసర్ అని ప్రజలు అనుకుంటే బాధ అనిపిస్తుంది సార్
BRITISH IN 1850: DIVIDE AND RULE
PK in 2023: KAPU KAPU KAPU DIVIDE
PK in 2024: HINDU HINDU HINDU DIVIDE
Is PK British? No, he is Indian by birth but married Russian.
TTD ni politics free cheyali and Tirupati ni union Territories cheyali
When good brands like "Nandini" is giving for 475 /- (They have exllent track record)..
Why to go to some dubious vendor who is offering for 320 /-?
Does this not trigger doubts?
Our Prof is follower of Jagan Reddy
No he is actually tdp thothu gaadu
అప్పటికప్పుడు చెబితే గందరగోళం ఏర్పడి తిరుమల సేవలు ఆగిపోతాయని భావించి ఉండవచ్చు గా
Me and my friends used discuss about comments section by that we concluded this
Anti BJP - Chineshwar, Pakistani, Communist, Urban Naxalite
Anti TDP - Chineshwar Reddy
Anti YCP - Chineshwar Chowdary
A man with many identities😂😂😂
ఒకవేళ ఇదే వివాదం జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చుంటే ఇన్ని విశ్లేషణలు చేసేవాడివా అని నా అనుమానం చైనేశ్వర్? ❤
చేసే వాడు....100% ...యెందుకు అంటే ఇది తిరుపతి వెంకన్నకు సంబందించిన విషయం కాబట్టీ.....
Well said sir
జగన్ మీకు రౌడీ కావొచ్చు జనాలకి కల్తీ రెడ్డి మాత్రమే....
@@parmesh1982
Chese vaadu kani intha detail ga chese vaadu kaadu…appudu kuda Jagan paina ninda vese vaadu ee kamma chemcha gadu
Idhey Jagan government lo jarigi untey report chadhavakunda cbn,pk cheppina Sollu kaburlu nammevadiva?
Mundhu nee baanisa manasthathwam nunchi bayataki raa.... oka page unna report ni full ga chadhuvu,highlight chesina points chusi guddiga vaagadam kaadhu... reportlo "suspectable" ani mention chesindhi 14 different fats...dhantlo 3 rakata animal fat ni selective ga theeskuni solution kaburlu alluthuntey mee manobhavalu dhebba thin avavu... issue chala sensitive ayinappudu okatiki rendu ssrlu check cheskuni confirmation ayyaka bayataki cheyali... oka test chesi,2 months tharwatha sudden ga abaddalu chepthuntey mee manobhavalu debba think u... yendhukantey meeru Devudi ki kaadhu bakthulu... ee rajakeeya nayskulaki baanisalu.
Eeyana yento Eeyana questions Eeyana ke ardham Kavu. Great Professor loud speaking with no content and matter.
మీరు ఇంతకు ముందు 5 ప్రశ్నలతో ఒక వీడియో చేసినట్టు గుర్తు. ఈ 10 లో ఆ 5 కలిసున్నయా లేక
ఈ 10 వేరే ప్రశ్నలా ? ఈ సారి మరిన్ని ప్రశ్నల తో
వీడియో చేసేటప్పుడు కొద్దిగా క్లారిటీ ఇవ్వగలరు.
( నేను ఈ వీడియో చూడ కుండానే ఈ వ్యాఖ్య పోస్ట్ చేస్తున్నాను - క్షమించండి )
పూర్వపు టీటీడీ EO ధర్మా రెడ్డి నిర్లక్ష్యం అనేది అన్ని విషయాలలో కనిపిస్తోంది . ధర్మా రెడ్డి గారి కి హిందువుల మనోభావాలు , వెంకటేశ్వర మహత్యం అనేది తెలియదు . క్రిస్టియన్ గా తెలుసు కోవడం అవసరం లేదు . kg 330 Rs స్వచ్ఛ మైన నెయ్యి రాదు అనేది అందరికి / ధర్మారెడ్డి కి తెలుసు . కల్తీ జరుగుతుంది అని ఆయనకు తెలుసు . ఎక్కువ ధర తో స్వచ్ఛమైన నెయ్యి కొంటె టీటీడీ ఖజానా కు నష్టం అనే అర్థం పర్థం లేని management concept తో కొనసాగించారు . అయినా భక్తులకు స్వచ్ఛ మైన నెయ్యి తో చేసిన లడ్డూ ఒకటి ఇస్తే చాలు . పదుల కొద్దీ నాణ్యత లేని లడ్డు ఇవ్వడం తోనే ఇబ్బందులు . నెయ్యి kg 450 అయ్యితే , ప్రస్తుత supplier Rs 120 తక్కువ ధరకు ఎలా ఇవ్వగలదు ? అనే విషయం top management కు ఎందుకు ఆలోచించలేదు . తక్కువ ధర అనేది ప్రామాణికం కానీ కాదు . స్వచ్ఛత అనేది మొదటి ప్రామాణికం . ధర్మా రెడ్డి యొక్క తల తిక్క పనులు అందరి యొక్క మనోభావాల ను దెబ్బ తీసింది . వందల కొద్దీ లడ్డు రుచి వాసన మీద complaints రిజిస్టర్ అయ్యాయి . వీరు పైసలు మిగిల్చాలి అనే inferior management తో 5 ఏళ్లుగా ఇదే పని చేస్తోంది . కరోనా తరువాత , అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగి పోయాయి . అయినా , kg Rs 330 ధర తో కొంటూ వున్నారు . రాజకీయ నాయకులు మాట్లాడితే , మతపరమైన division పాలిటిక్స్ / ఓటు పాలిటిక్స్ అంటారు . రిపోర్ట్ అనేది ఎప్పుడు బహిర్గతం చేసింది అనేది ముఖ్యం కానే కాదు . ఒక రిపోర్ట్ బహిర్గతం చెయ్యడానికి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించిన తరువాత నే బహిర్గతం చేస్తారు . దాదాపు ఒక 15 రోజులు విజయావాడు వరదల ను ఎదుర్కోవడానికి సమయం సరిపోతుంది . విమర్శిస్తున్నారు కదా . దీని మాటేమిటి ?. కల్తీ లడ్డు తయారు చేసింది తప్పే . దానికి ఎవరైనా మూల్యం చెల్లించడం తప్పదు . కోర్టు రాజకీయ లబ్ది అనేది చూడదు . చూసేది ఒకటే కల్తీ జరిగిందా లేదా అని . ఒక గుడి యొక్క పరిపాలన లో వున్న సిబ్బంది రాజకీయాలు / నిర్లక్ష్యం తోనే స్వచ్ఛత , సేవలు కుంగిపోతాయి . కోర్టు చూసేది తప్పు ఎవరు చేశారు అనేది చూస్తుంది . ఎందుకు చేశారు ?. ఎవరిని శిక్షించాలి అనేది చూస్తుంది . complaint రాజకీయ పూరితమా అనేది చూడదు . వారికి petition ముఖ్యమంత్రి వేశాడా , సాధారణ పౌరుడు వేశాడా అనేది చూడడు
Ekkuva rate pedite what is the guarantee it is pure ghee only after tested only we will come to know what are the contaminated elements
Yes నేను ముసిలీమ్ కానీ, లడ్డు విషయం లో ఇది నిజం కాదు అని చెప్పు వెంకన్న సామి. గోవిందా గోవిందా.
సర్ ఇపుడు నందిని డైరీ కర్ణాటక అంత temples కి ghee supply చేయాలి కానీ మొన్న టీటీడీ కాంట్రాక్ట్ లేకపోయేసరికి వాళ్ళు milk supply మిగిలి చవకగా ఇచ్చారు అందువల్ల సంగం హెరిటేజ్ అముల్ మిల్క్ business దెబ్బతింది ఇప్పుడ లడ్డు గొడవ ద్వారా మళ్ళీ నందినికి వున్న మిల్క్ అంతా ghee supply చేయాలి అంటే only Karnataka ki limit అయిపోవాలి .అలాగే మిల్క్ కావాలి అంటే హెరిటేజ్ సంగం అమూల్ నుండి తీసుకోవాలి అంటే హెరిటేజ్ మిల్క్ business పెరుగుట అదే sir logic
July it self EO gave a press note.
వస్తువులు కూడా టేయనియకుండ కూల్చెస్తున్నారు పేదల ఇండ్లు మీరు హైడ్రా కి సపోర్ట్ చేశారు కదా దీని గురించి కూడా మాట్లాడండి
I think CBN wants full control over the administration of tirumala and tirupati including treasury
It seems people like more of politics and less worry about LADDU and facts.
So far there is no laboratory because 40 years onwards ghee has been supplied by Karnataka govt Nandhini
నాగేశ్వర్ గారు మీరు నిజమైన హైందవుడివేనా?
సారీ sir mi విశలషణ one సైట్
CBI currect కాని రాజాకీయం లేని CBI, వ్యవస్తల ద్వార currect ga వుండాలి
ఇక 5వ ప్రశ్న కి సమాధానం టీటీడీ చైర్మన్ గారే చెప్పారు దాన్నే ఈయన మళ్ళీ అడుగుతున్నాడు లడ్డు నాణ్యత మీద అనుమానం వచ్చి టెస్ట్ చేయించాము అని ఒకసారి సరిగ్గా వినాలి కదా సార్ ఇలాంటి ప్రశ్నలు అడిగే వెర్రి పప్పులు ఎందుకు అవుతారు?
What a dirty politics Mr. PK is playing. He initially said no caste and religion. Then got into caste abd now religion. This is very dangerous to Andhra politics. I suspect, He is playing to the tunes of some central politicians. Why are ppl not getting enlightened. God save Andhra, God save India..
Hyd lo బీఫ్ ఫ్యాక్టరీ హిందువులదే కదా సర్
విల్లు విల్లే కల్తీ చేసుకుని పక్క మతాల మీద పక్క రాష్ట్రాల మీద అరుస్తాడేంటి ఆయన,తెలివి లేదా వారికి రాంజన్లో బీఫ్ తింటారు చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారు ఎలా మళ్ళీ సనాతనం
ఏం ఉందో సనాతనం లో మేము చదువుతాం పుస్తకాలు పంచండి
ప్రూఫ్జజర్ మీరు గ్రేట్ but లూస్ యువర్ ఏమేజ్ టేక్ కేర్
People loose trust on you if you talk to protect jagan.
AP ni.kuda BJP kashmir chedhham ani Broker pK ganiko use cheskuntundhi..
CBI needs to be involve....People needs truths...
Laddu become politicized and communalized. Nobody wants truth.
CBN gariki anduku bayam CBI or Chief Justice tho enquiry vestha saripodi kada velu andaru avaru ila jarigindi ala jarigindi ani cheppadaniki proper enquiry vhesthana prajalu nammu tharu leka potha next election ki cheptharu samadhanam vela anadaraki
AR dairy వాళ్లు ఎప్పటి నుంచి సప్లై మొదలెట్టారు? వారు సప్లై చేసిన నెయి, లడ్డూలు తయారుచేయటానికి వాడారా? కొంచెం స్పష్టం గా చెప్పండి
CBI enquiry must sir
నిజంగా నెయ్యిలోకల్తీ ఉందా లేదా అనేది ల్యాబ్స్ ఏ కదా చెప్పాల్సింది వాళ్లు నేను చెక్ చేసే కదా లోపలికి పంపిస్తుంది దానిలో విచారణ ఏముంటది చంద్రబాబు దీనిని రాజకీయం చేయడం తప్పితే
Habitual liar is apt word for cbn
నాగేశ్వర్ గారూ కల్తీ జరిగింది అన్న విషయం ల్యాబ్ రిపోర్ట్ ఆధారం గా నమ్మకం కలుగుతుంది. ఇప్పటి వరకు జరిగింది ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నమ్మ వలసి వస్తుంది. Sitt వేసింది అన్ని చెక్ చేసి దీని ఆధారంగా ఈ నేరం వెనుక ఎవరు ఎవరు ఉన్నారు నిర్రధారించి నిన్నదుతులని శిక్షించాలి
సార్ సిబి విచారణ అంటున్నరు ఆ సిబి వివేకా కేసులో ఎమిసడించారు
Ok
ఈయన విశ్లేషణ చేసేముందు ఈయన శరీరం లోకి జగన్ పరకాయప్రవేశం చేసి ఏమి చెప్పాలో చెప్తారు అంటే బాడీ నాగేశ్వర్ రావు గారిది మాట జగన్ గారిది!
CBN follower paatha madhura gnapakalu unnay villaki anduke chandra la kallarpakunda bale abaddalu chepthadu 😂😂
నీలో బాబోరు పృవేశించాడా?
ఎవరు ఎవరిలో పరకాయ ప్రవేశం చేస్తే ఏముంది బ్రదర్ , చెప్పగలిగితే నాగేశ్వర్ గారి ప్రశ్నలకి సమాధానం చెప్పండి
Truth is Bitter 😅😅😅😅😅😅