YouTubers Raja Shekhar about his Job & Salary | Raj Advithi | Manushi |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • TH-camrs Raja Shekhar about his Job & Salary | Raj Advithi | Manushi | @SumanTV Telugu
    #sumantvtelugu #rajadvithi #youtuberraj

ความคิดเห็น • 440

  • @narenderreddy4553
    @narenderreddy4553 ปีที่แล้ว +26

    ఒక పునర్జన్మను ఇచ్చినట్లు అనిపించింది,మా ఇంట్లో మనిషిలా అనిపించారు,మిమ్మల్ని ఒక సైనికూనిలా నిత్యం గుర్తు పెట్టుకుంటాం,మీరు మీ కుటుంబమ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @saradadevikalavacherla4318
    @saradadevikalavacherla4318 ปีที่แล้ว +32

    ఇంత ౘక్కని కార్యక్రమాన్ని అందించిన సుమన్ టి.వి. వారికి ధన్యవాదాలు.రాజశేఖర్ గారు తమ పని గురించి చెప్పిన తీరు ఎంతో బాగుంది.తన పనిలో అతనికి ఉన్న తృప్తి,స్పష్టంగా కనిపిస్తోంది.అతను ఎంతో నిగర్వంగా, నిష్కల్మంగా అనిపిస్తున్నారు.మీ భవిష్యత్తు ఉజ్వలంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. Anchor కూడా తన పాత్రని ౘక్కని నిర్వహించారు.👍

  • @kandarpavenugopalasatyanar7739
    @kandarpavenugopalasatyanar7739 ปีที่แล้ว +101

    ఇటువంటి ఇంటర్వూస్ ప్రసారం చెయ్యడం ద్వారా యూత్ కి చాలా ఉపయోగం ఉంటుంది.
    ఆయన చేసే ఉద్యోగం గురించే కాకుండా జీవితం లో ముందుకు వెళ్లాలంటే ఏమి చెయ్యాలో కూడా ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడు లా చెబుతున్న రాజశేఖర అభినందనీయుడు.ఇటువంటి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు సలాం.మరిన్నీ ఇంటర్వూస్ ప్రసారం చేసి సమాజానికి మేలు చెయ్యండి అని యాజమాన్యానికి విజ్ఞప్తి.🙏

  • @jagansethi1514
    @jagansethi1514 ปีที่แล้ว +13

    సూపర్ రాజశేఖర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. Good job &మీ లైఫ్ కూడ హ్యాపిగా ఉండాలి కోరుకుంటున్నాను 🙏

  • @kandalamragamanjari2793
    @kandalamragamanjari2793 ปีที่แล้ว +150

    రాజశేఖర్ గారు మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసారు సర్..👍🙏

  • @parvathaluy2476
    @parvathaluy2476 ปีที่แล้ว +14

    నేను రైతును మీ మాటలు వింటుంటే సముద్రంలో ప్రయాణం చేసినంత అనిపిస్తుంది మాకే ఉంటాయి కష్టాలనుకున్నా మీ కష్టం ఉంది మాది ఎంత జై జవాన్ జై కిసాన్ జై నావి

  • @dasanbabu4548
    @dasanbabu4548 ปีที่แล้ว +48

    చక్కటి ప్రశ్నలకు ఎంతో చక్కటి సమాధానం మంచి అనుభూతి యిచ్చారు చాలా సంతోషం అనిపిన్చినది ధన్యవాదాలు.

  • @venkyraj-1830
    @venkyraj-1830 ปีที่แล้ว +21

    Super sir mi నవ్వు బాగుంది ... మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్న

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว +16

    రాజశేఖర్ jee మీరుచెప్పినవాన్ని విని ఎన్నోకొత్తవిషయాలు తెలందికున్నాము. థాంక్ మీకు ధన్యవాదాలు..ఎస్ఎసర్సొ గుంటూరు

  • @sadghjkkgg
    @sadghjkkgg ปีที่แล้ว +22

    Bro..i love you bro
    నీ మాటలు బాగున్నాయి
    మాట పద్దతి బాగుంది

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 ปีที่แล้ว +41

    అన్నా మీరు నిజంగా చాలా రిస్క్ ఉన్న జాబ్స్ చేస్తున్నారు బ్రో....Pls Take care Anna

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 ปีที่แล้ว

      Eppati students ki teliyasina vishayalu good xplanation anchore👍👍kani pichhiyankaring pichhi vishayaluekkuva ipoyai

  • @ranganathjoe
    @ranganathjoe ปีที่แล้ว +8

    మొహమాటం లేకుండా చాలా open గా n clear ga చెప్పారు

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u ปีที่แล้ว +53

    మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు చాలా గర్వంగా ఉంది

    • @BB-sx9cd
      @BB-sx9cd ปีที่แล้ว +4

      తెలుగు వారు తెలుగు మాట్లాడరా ?

    • @user-kl4bh7by8u
      @user-kl4bh7by8u ปีที่แล้ว +2

      @@BB-sx9cd తెలుగువారు తెలుగు మాట్లాడుతారు నాకు ఇప్పటివరకు తెలియదు అసలు

  • @ryalisuribabu7810
    @ryalisuribabu7810 ปีที่แล้ว +7

    వయసు తక్కువ మీ అనుభవం ఎక్కువ అది మీకు ఎలా వుచ్చింది అంటే మీకు మీ వృత్తి పట్ల ఉన్న గౌరవం ప్రేమ సూ సూపర్‌ర్‌ర్‌ర్‌

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว +4

    రాజశేఖర్ గారు... అయిష్టంగానే చూడ్డం స్టార్ట్ చేశా..
    But ive got great information..
    Nice video.. 👌

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 ปีที่แล้ว +131

    నేను టీచర్ ను...మీరు చెప్పిన విషయాలు విన్నతర్వాత నా students కి తప్పకుండా ఈ profession గురించి చెప్తాను

    • @ranganathjoe
      @ranganathjoe ปีที่แล้ว +1

      maximum share చేశాను e vedio

    • @sree.9985
      @sree.9985 ปีที่แล้ว

      Nm mnn n nn nbm nn m mnn BB bñmmmmmmmmmmmmmmmmcccccccxxccccccccccfccccccfffffffffffe

    • @harisurya4384
      @harisurya4384 ปีที่แล้ว +1

      Sir please don't encourage to this field now this field have huge competition . Every stage has to spend more money for courses and exams , by the way I am 2nd officer in merchant navy

    • @Rajadvithi
      @Rajadvithi ปีที่แล้ว

      @@harisurya4384 i mentioned about that at the end of the interview..too much corruption..so to be very careful.

  • @haribabugharibabug7790
    @haribabugharibabug7790 ปีที่แล้ว +10

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 supar sir 👏👏👏👌👌👌👍👍👍మీరు చెప్పే విధానం చాలా బాగుంది🌹🌹🌹🌹🌹♥️

  • @koyyavijay3809
    @koyyavijay3809 ปีที่แล้ว +81

    రాజశేఖర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోగలను మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఫ్రమ్ వైజాగ్.... ఇప్పుడు మీ వీడియోని మధుర నుంచి చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు సార్.

    • @Rajadvithi
      @Rajadvithi ปีที่แล้ว

      Thank You very much.Plz Subscribe and Share if u like our channel Raj Advithi.thank You

    • @anandcreations2271
      @anandcreations2271 ปีที่แล้ว +3

      Super sir

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 ปีที่แล้ว

      Ma babuku vachhindi merine engeringlo seat but Sixmonths shiplone undalani join avvaledu eppatiki anni vishayalu telusaai

    • @HariKrishna-ul5yd
      @HariKrishna-ul5yd ปีที่แล้ว

      🇪🇬🇪🇬🇪🇬

    • @satyanarayanabodapati2032
      @satyanarayanabodapati2032 ปีที่แล้ว +1

      @@anandcreations2271sir i am
      Seeing this from ap very good clarity sir god bless you.

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 ปีที่แล้ว +33

    Fantastic ! The explanation of experience narrated by Mr.Rajasekhar is really audible. Thanks to Suman TV and Anchor !!

  • @pulikondad9635
    @pulikondad9635 ปีที่แล้ว +28

    చాలా చక్కగా చెప్పావ్ బ్రో,హ్యాట్సాప్

  • @user-hw3oe5bz3p
    @user-hw3oe5bz3p ปีที่แล้ว +29

    సుమన్ టీవీలో అమ్మాయిలుకట్టుబొట్టు చాలా పద్ధతిగా సాంప్రదాయంగా ఉంటారు. చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.

  • @shakuntalarangavajjula6873
    @shakuntalarangavajjula6873 ปีที่แล้ว +55

    Anchor did a wonderful job
    In her interview she cleared all our doubts Generally people want to know about merchant navy because of their high salaries but now it is very clear that how much hard work dedication sacrifice is there behind it
    Mr Raj Shekhar also explained it so well Thankyou very much & God bless him Money does not come so easily as people think🙏

    • @krishnamohan7463
      @krishnamohan7463 ปีที่แล้ว +1

      Mb

    • @NIVASGEETU
      @NIVASGEETU ปีที่แล้ว

      Really madam your quations very nice... Iam big fan of you... Great job.

  • @indiaindia2181
    @indiaindia2181 ปีที่แล้ว +5

    This is the interview needed for our youth... Excellent.... Plz do much more these kind of interviews insted of so called political & glomour field interviews

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 ปีที่แล้ว +16

    మీరు అన్నీ genuine గా చెప్తున్నారు బ్రో.... TQ for sharing wonderful memories bro

    • @Rajadvithi
      @Rajadvithi ปีที่แล้ว

      Thank You very much.Plz Subscribe to our channel Raj advithi

  • @swamybathula4273
    @swamybathula4273 ปีที่แล้ว +11

    సూపర్ గా చెప్పినారు సార్ మీరు 👍

  • @geddadascreationentertainments
    @geddadascreationentertainments ปีที่แล้ว +16

    Excellent, nice interview, being a Marine engineer for more than 24 years, I can understand, ...

  • @subbaraodesuvenkata119
    @subbaraodesuvenkata119 ปีที่แล้ว +8

    Very good experience to know about job in ship. God bless you RajSekhar. Good interview madam Geetanjali

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 ปีที่แล้ว +10

    డర్టీ జాబ్ అనటం బాగ లేదు
    మిగతా అంతా సూపర్ తెలీని విషయాలు చాలా బాగా వివరించారు
    యాంకర్ ఈ సారి ఎవరితో నైనా ఇంటర్వ్యూ చేసే టప్సుడు బూమధ్యరేఖ దగ్గర ఎలా వుంటుందో అడగండి దానంత భయంకరం వుండదు

  • @4bettersociety511
    @4bettersociety511 ปีที่แล้ว +5

    Enta simple ga chepparo ammai gurunchi samudram tho polustu...Great experiences.

  • @padalapattabhiramayya7386
    @padalapattabhiramayya7386 ปีที่แล้ว +10

    Rajshekar God bless you my son is also a3 rd enginer i hop you as early as you became a chief engener o. K. All the best

  • @prabhavathin383
    @prabhavathin383 ปีที่แล้ว +12

    Really very good interview.. It runs very interestingly. Ankar and interviewer both did very good job. Thank you very much to both. Keep it up.

  • @kvijayabharathi4890
    @kvijayabharathi4890 7 หลายเดือนก่อน +1

    Chala great job andi nijam ga Anni kallaku kattinatlu chepparu Inka Inka vinali anipistundi sir super andi

  • @murthyvss
    @murthyvss ปีที่แล้ว +6

    Real heroes meeru ...rajasekar garu hatsoff to you sir

  • @roshinibqtp3922
    @roshinibqtp3922 ปีที่แล้ว +9

    I love this video .....at the same time u gave us good information sir .....great salute to u sir.....and thank you for Suman TV channel to gathering important people ❤️❤️❤️

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +4

    Thanks mam thanks
    Suman tv good job
    👌👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼

  • @venkatvlogs8687
    @venkatvlogs8687 ปีที่แล้ว +4

    Excellent information dear RAJASEKHAR BRO.

  • @anusatyapavandarla1464
    @anusatyapavandarla1464 ปีที่แล้ว +1

    Rajasekar meeru chala mudduga cheptuntea intha chinnavadini vadili me parents ela undagaligaro anipistundi great job godbless you

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 ปีที่แล้ว +5

    God bless you Brother Rajasekhar garu you Be Come Soon Chief Engineer your Voice Very Sweet yaar i am from Nellore 👍

  • @goverdhanjajala5015
    @goverdhanjajala5015 ปีที่แล้ว +2

    Sir meru matladea Telugu exllent sir antha bagaa explain chestunnaru.elanti goppa vallanj paricheyam chedtunna Suman tv variki 🙏🙏 rajasheaker garu meku 🙏🙏

  • @sreevallimanjula3394
    @sreevallimanjula3394 ปีที่แล้ว +1

    God bless u Rajsekhar.chala Baga chepparu meeru.nenu ee video 3 times chuusanu.really meedi greatjob.Blessings

  • @ramreddy4906
    @ramreddy4906 ปีที่แล้ว +12

    The best interview i have ever seen never skipped single minute

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 ปีที่แล้ว +10

    Really very heart touching ♥ interview. U told so many new things about inside sea 🌊 God bless always u and ur family 👪 😍😍😍

  • @SHEIKMOHAMMAD1
    @SHEIKMOHAMMAD1 ปีที่แล้ว +7

    I appreciate the interviewer and interviewee for their balanced words of information.

  • @lalithadabbiru9266
    @lalithadabbiru9266 ปีที่แล้ว +6

    Marine eng.untae free gaa 6 moths intaa maro 6 months sea loo just untaaru.salary bagaa vuntundi anae bhavana loo vunnanu.Raja sekhar,congrats.yenni angles journey , yenni bhadalu !! Matallo sincerity.God bless you

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +1

    Thanks rajasekar garu
    Meru chakkaga vivarincharu
    God bless you 👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼

  • @poojadosada1487
    @poojadosada1487 ปีที่แล้ว +1

    Baga cheppinav Rajashekar . Nenu chala thelusukunnanu. God bless you . Thank you my child.

  • @pennasujatha5012
    @pennasujatha5012 ปีที่แล้ว +8

    My brother also Marine engineer 👍👏👏👏👏🧑‍✈️🧑‍✈️ great job

  • @jayasreem8972
    @jayasreem8972 ปีที่แล้ว +6

    You said very well my dear son rajashekar

  • @rangasai7459
    @rangasai7459 ปีที่แล้ว +7

    Interview is nice. God bless you Raj Sekhar.

  • @candgmemories2149
    @candgmemories2149 ปีที่แล้ว +7

    ఇంటర్వ్యూ ఇంకొంతసేపు వుం (విం)టే బాగుండును అనిపించింది.....

  • @EmmadiKrishnaveni
    @EmmadiKrishnaveni 8 หลายเดือนก่อน +1

    Super brother 🎉 Sunday mi vedeo tho spend చేసం great experience🎉🎉🎉

  • @prakashsudha2894
    @prakashsudha2894 ปีที่แล้ว +2

    అన్నా మీరు చాలా విషయాలు చెప్పారు,మీరు మంచి గుణవంతుాలు

  • @shreyasaditya2184
    @shreyasaditya2184 7 หลายเดือนก่อน +1

    Wonderful video.usefull video for youngsters.Thanks a lot

  • @nagarajualapuram2936
    @nagarajualapuram2936 ปีที่แล้ว +4

    Good anchor, meeru Rajasekar anna ni interview thisukovadam good, athani nunchi ship,samudram lo ela face chestaro Avani chepadam ,manam thelusukocadam great job anna konchem kuda script cheyakunda mattham vinna ,inka interview unte bagunde anipinchidhi

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 ปีที่แล้ว +4

    Super rajashekar garu nice ga matladaru Super different interview 👌

  • @thirugulflife1129
    @thirugulflife1129 ปีที่แล้ว +4

    Nice sir. Nenu boat company lone work chesthunna gatha 13 yrs nundi I'm in Dubai

  • @chandrareddybontu1664
    @chandrareddybontu1664 ปีที่แล้ว +1

    Thanks Rajasekhar garu, chala chakkaga explain cecaru, and also thank you to anchar chala cutega answers rabattaru

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 ปีที่แล้ว +10

    Mr. Rajasekhar is very honest in sharing his experiences. Watching this video is truly a great learning experience for the viewers. Thanks to the video channel, anchor and the hero of this video... Mr. Rajasekhar.👏👏👏

  • @GT-mv8fg
    @GT-mv8fg ปีที่แล้ว +3

    Thank you Rajashekhar Garu. My daughter has joined in imu Calcutta...we from hyd. U clarified so many doubts... God Bless You..

  • @sankarruma7478
    @sankarruma7478 ปีที่แล้ว +2

    వీడియో ఆలకించుటకు గాని చూడానికి గాని మీ జాబ్ పరంగా తెలుసుకోనేందుకు గాని ఎందరికోఉపయోగపడేటట్లుగా చాలా చాలా అద్భుతంగా ఉంది.

  • @rajugarikina9773
    @rajugarikina9773 ปีที่แล้ว +1

    So great interview with Rajasekhar garu, wonderful information about for this job 👌 thanks to Suman TV madam garu

  • @narenderreddy4553
    @narenderreddy4553 ปีที่แล้ว +2

    By the by very thankful to Suman tv

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 ปีที่แล้ว +4

    Maa tammudu ede job. Nenu chala proud ga fell avuthunna.

  • @sunnyhelios
    @sunnyhelios ปีที่แล้ว +5

    Too good interview. Telugu people should pursue this shipping career

  • @kuppilinagamani8143
    @kuppilinagamani8143 ปีที่แล้ว +2

    So nice to see ur Interview Raj Sekhar Garu my 2 brothers are marine engineers Suman TV is very nice channel conducting different interviews so valuable Information to all

  • @englishnagesh5807
    @englishnagesh5807 ปีที่แล้ว +3

    WOW! WHAT A GREAT INFORMATION.WAY OF QUESTIONING CLEARED ALL DOUBTS. CURIOUS QUESTIONS YOU ARE ASKING.SUPER. PUT MORE INTERVIEWS LIKE THIS.YOUTH NEED SUCH INFORMATION.

  • @faujiwife6898
    @faujiwife6898 ปีที่แล้ว +4

    Very Down to Earth... Chala chakkaga vivarincharu.

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 ปีที่แล้ว +5

    Great information & interview 🙏 India Selutess..you 🙏🇮🇳

  • @apparaorapeti9712
    @apparaorapeti9712 ปีที่แล้ว +2

    God blesse u abai గారు rajashekhar.

  • @vijayakumari6175
    @vijayakumari6175 ปีที่แล้ว

    🙏namaste Rajasekhar sir .chala chakkaga teliyani vishayalu vivarincharu. God bless you sir 🙌 Suman TV variki kooda dhanyavadamulu. Anchor gariki kooda thanks.

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 ปีที่แล้ว +1

    Very good information Raja shekar Straight forward answers I too work in the ship for 6 years but it is Indian Naval ship. We too experience same situation. But the man gone overboard come back on board is really lucky.

  • @y.vamsidharreddyreddy3458
    @y.vamsidharreddyreddy3458 ปีที่แล้ว +14

    Proud of you sir....long live...stay blessed

  • @canaanwinfrey4597
    @canaanwinfrey4597 ปีที่แล้ว +2

    తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు

  • @rajeshkrishna9190
    @rajeshkrishna9190 ปีที่แล้ว

    O vunnatha vekthitwam gala Rajashekhar garu...manaku teliyani samudra kadha chala goppaga vundhi..samudra lo jeevana prayaanam purthiga ardhamaindhi... thank you...

  • @Save_Andhra
    @Save_Andhra ปีที่แล้ว +3

    Very Good Honest review Rajashekar, God Bless You, people will get encourage by seeing these videos

  • @padmachelluboina2165
    @padmachelluboina2165 ปีที่แล้ว +1

    God bless you rajasekar nice talking

  • @akellavenkatasuryavyaghres1039
    @akellavenkatasuryavyaghres1039 ปีที่แล้ว +4

    GOOD PROGRAM WITH RAJA SEKHAR GARU.

  • @abhistapaul6697
    @abhistapaul6697 ปีที่แล้ว +4

    very nice and good anchoring good interview nice to know lot of things, TQ lam from vza, Veda name.

  • @Srinu-hb3qe
    @Srinu-hb3qe ปีที่แล้ว +1

    Good job bro TQ naku manchi video ni chupichinondhuku dhanyavadhamulu Suman TV ki

  • @padmajaakkinepally4383
    @padmajaakkinepally4383 ปีที่แล้ว +5

    Super interview, nenu kuda shop lo vubnattu feel ayyanu

  • @apparaorapeti9712
    @apparaorapeti9712 ปีที่แล้ว +2

    గొప్ప గా chepperu

  • @princesteward9512
    @princesteward9512 ปีที่แล้ว +2

    Good information
    Good narration
    Anchor nd Rajashekhar sir good explaining

  • @ganjalasivaprasad4423
    @ganjalasivaprasad4423 ปีที่แล้ว +5

    Thankyou Suman TV ... Good content 🤠

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 ปีที่แล้ว +3

    నమస్కారాలు sir

  • @vasuvasu4121
    @vasuvasu4121 ปีที่แล้ว +2

    మీరు చెపుతుంటే.. నేను సముద్రం లో ఉన్నట్టు అనిపించింది

  • @sureshreddypowerofchemistr5750
    @sureshreddypowerofchemistr5750 ปีที่แล้ว +1

    Suman tv lo best interview ide .chepe sir chala cool ga vunaru.no attitudes great 👍 👌

  • @narragopichand3166
    @narragopichand3166 ปีที่แล้ว +5

    Very good presentation Rajasekhar.

  • @apparaorapeti9712
    @apparaorapeti9712 ปีที่แล้ว +2

    Gud geethanjali amayee gud job

  • @venkateshamedukulla9890
    @venkateshamedukulla9890 ปีที่แล้ว +2

    very good interview

  • @jhansijhansireddy9453
    @jhansijhansireddy9453 ปีที่แล้ว +2

    Nice information and new information new lifestyle sir

  • @msdnanda478
    @msdnanda478 ปีที่แล้ว +1

    Rajshekhar garu chala chala super ga cheppu

  • @domesticsciencelab5305
    @domesticsciencelab5305 ปีที่แล้ว +3

    Interesting

  • @dhanunjayayadavdhanunjayay7453
    @dhanunjayayadavdhanunjayay7453 ปีที่แล้ว +6

    Great interview with great explanation about Marine

  • @adapaprakasarao5365
    @adapaprakasarao5365 ปีที่แล้ว +4

    my Hari from Kakinada Also working as Electrical Engineer in the Ship's tq for the information

  • @dusharlasathyanarayana4316
    @dusharlasathyanarayana4316 ปีที่แล้ว +1

    Thank you suman tv
    Madam anchor
    Arranging
    Motivational
    Educational
    Directional
    Marine engineering...

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 ปีที่แล้ว +1

    Sir your great sir risch tho kudina job chestunnaru me explain super sir

  • @nagireddymandli
    @nagireddymandli ปีที่แล้ว +3

    ఎంత మంచి వీడియో చుపిస్తానారంది వినడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉండండి రాజశేఖర్ గారు గుడ్ బ్రదర్ .ఇంకా నేను చెప్పేది ఒక్కటే చాలా డర్టీ యూట్యూబ్ చానల్స్ ఇంకా కొన్ని చానల్స్ చూపిస్తారు ఆవినిమా ముండ విడాకులు తీసుకుంది దీనికి కడోపుతో ఉంది అది బిగ్ బాస్ లో ఉంది వాడు దాని ముద్దుపెట్టుకున్నాడు ఇలాంటి చెత్త లోఫర్ వీడియోలు చుపిస్త్రారు గబ్బు నాకొడుకు చానళ్లు వేదవల్కరా ఎందుకుల లోఫర్ విదివిలు .ఇదిగో ఇలాంటి గొప్ప ఇన్ఫర్మేషన్ మంచి ఉపయోగము ఉండే గూపా వీడియోలు చూపించండి రాజ శేఖర్ గారు మీరు ఇంకా గొప్ప స్థాయికి పోవాలి బ్రదర్

  • @gleelakumari9250
    @gleelakumari9250 ปีที่แล้ว +2

    People like you are real heroes of the planet

  • @sampathkumar4255
    @sampathkumar4255 ปีที่แล้ว +4

    Very good interview, Very good information

  • @marinerprabhu7651
    @marinerprabhu7651 ปีที่แล้ว +1

    Thanks to Suman TV
    For done great video about merchant Navy......