ఒక సినిమా కోసం తమ ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం అలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. సినిమా రిలీజ్ కాగానే వేలకు వేలు పెట్టి టికెట్లు కొని చిన్నపిల్లలను తీసుకుని సినిమాలకు వెళ్లడం అవసరమా? ఇంకా మూర్ఖులు ఉన్నారు సినిమా హీరోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు ఉన్నారు కానీ తమల్ని పెంచిన పోషించిన తల్లిదండ్రుల కోసం తమ ప్రాణాలును ఫణంగా పెట్టేవారు లేరు. ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి
Revanth Sarkar🔥🔥
Super sir
Super cm good 👍
Next 4years you are fix as CM
సూపర్ సార్
👌👌👌sir
ఒక సినిమా కోసం తమ ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం అలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. సినిమా రిలీజ్ కాగానే వేలకు వేలు పెట్టి టికెట్లు కొని చిన్నపిల్లలను తీసుకుని సినిమాలకు వెళ్లడం అవసరమా? ఇంకా మూర్ఖులు ఉన్నారు సినిమా హీరోల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేవారు ఉన్నారు కానీ తమల్ని పెంచిన పోషించిన తల్లిదండ్రుల కోసం తమ ప్రాణాలును ఫణంగా పెట్టేవారు లేరు. ఇది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి
Film industry better to shift Andhra Pradesh.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Mari veeedu enduku pole hospital ki