Mallosthava Nanna Full Song | Father Emotional Song | Mohan Marripelli | Indrajitt | Dilip Devgan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 218

  • @ShirishaPathuri-u1t
    @ShirishaPathuri-u1t 2 หลายเดือนก่อน +13

    ఈ సాంగ్ రాసినవారికి పాదాభివందనం 🤝🤝🤝🤝🤝

  • @Rcrtelugu
    @Rcrtelugu 27 วันที่ผ่านมา +6

    ఇ పాట వినపుడు మా నాన్న ఎకువగా గుర్తుకు వాస్తునాడు మా నాన్న వునపుడు బాగా చూసుకోలేదు నాన్నా నన్ను క్షమించు నాన్న మల్లి జన్మ వుంటే నువ్వే నాకు నాన్న 😭😭😭😭😭😭😭😭😭😭

  • @neerugantinarasimhudu4452
    @neerugantinarasimhudu4452 7 หลายเดือนก่อน +44

    అన్న మా నాన్న గుర్తుకు వచ్చాడు అన్న నాన్న లేని లోటు నాన్న లేనప్పుడు తెలుస్తుంది. మా నాన్న నువ్వు బ్రతికించటానికి చాలా కష్ట పడ్డాను కానీ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న

    • @neerugantinarasimhudu4452
      @neerugantinarasimhudu4452 4 หลายเดือนก่อน +1

      😭

    • @bodamahendra4951
      @bodamahendra4951 3 หลายเดือนก่อน

      Same bro

    • @HoneysCollections-1129
      @HoneysCollections-1129 2 หลายเดือนก่อน +1

      Same memu kuda chala try chesam nanna ni kapudukovadaniki,,,but we miss my daddy,,,chala kastmga undi asalu marchipolekapounna m cheyalo artum avatle,,,

    • @VA_creations_2025
      @VA_creations_2025 หลายเดือนก่อน

      Same situation bro 😭

    • @manvithareddy3794
      @manvithareddy3794 7 วันที่ผ่านมา

      I miss you daddy,😭😭😭😭😭😭😿😿😿😿😿

  • @karentabraham8699
    @karentabraham8699 2 หลายเดือนก่อน +12

    బలగం సినిమా లో ఈ పాట పెట్టీ ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. దిలీప్ దేవగన్ మోహన్ మీ ఇద్దరి కాంబినేషన్ లో ఒక కుటుంబ కథ సినిమా తియ్యండి ఇలాంటి పాటలు పెట్టండి అందులో. ఈ పాట విన్న తరువాత నాకల్లలో కన్నీళ్లు ఆగలేదు బయ్య 😭😭😭😭😭

  • @SandeepManchikatla
    @SandeepManchikatla 3 หลายเดือนก่อน +18

    అన్న మా నాన్న ఉన్నారు కానీ తన విలువ ఇప్పటికి తెలియదు కానీ మీ సాంగ్ చూసాక అర్ధంఅంది నాన్న అంటే ఏంటీ అని సూపర్ అన్న 🙏🙏🙏🙏

  • @ArunaNayak-rw7wb
    @ArunaNayak-rw7wb 2 หลายเดือนก่อน +6

    నా దైర్యం నా బలం నా ప్రాణం నా సంతొషం నా బలహీనత అన్ని నాన్నే..నన్ను రాణి లా చూసుకున్న నాన్న ఒకేఒకరోజులొ నా నుండి దూరం గా దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు...
    నేను ఏడిస్తే చూడలేని మా నాన్న ఇప్పుడు అవే కన్నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చి వెళ్ళారు..Oct 2nd 2024 నాన్నని పోగొట్టుకున్నాను,,,,నేను ఉన్న లేనట్లే 😭😭🙏🙏

    • @sksadullahussain8761
      @sksadullahussain8761 2 วันที่ผ่านมา

      Don't Worry....Aruna God is great👍👍👍😃😃

  • @Srujana-p25
    @Srujana-p25 7 หลายเดือนก่อน +14

    చీకటి ముసిరిందే నాన్నా నువ్వు లేకా
    అడుగే ఆగిందే తోడే నువ్వు రాకా
    చీకటి ముసిరిందే నాన్నా నువ్వు లేకా
    అడుగే ఆగిందే తోడే నువ్వు రాకా
    నన్ను వీడి పొవంటూ
    నీ లోకం నేనంటూ
    వదిలేసి పోతే ఎలా నాన్నా
    అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ
    పడిపోతున్నా నువ్వు లేవా
    మళ్ళొస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను చూసుకుంటానిలా
    తిరిగోస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను పిలుసుకుంటానిలా
    మళ్ళొస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను చూసుకుంటానిలా
    తిరిగోస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను పిలుసుకుంటానిలా
    టిడుతావా తిట్టు కొడతావా కొట్టు
    ఉలుకే పలుకే లేదే ఎందుకు నాన్నా
    దూరం అయినట్టు సేయకు నా సుట్టు
    ఎద నిండా నిన్నే హద్దుకొనా
    నువ్వు పాడిన జో లాలి నే పాడన ఈ లాలి
    నిదరోవయ్య నా ఒడిలో
    నువు దువ్విన పాపిడి తల దువ్వన తల వోసి
    నా కొడుకు వయ్యావెలా నాన్నా
    మళ్ళొస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను చూసుకుంటానిలా
    తిరిగోస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను పిలుసుకుంటానిలా
    మళ్ళొస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను చూసుకుంటానిలా
    తిరిగోస్తావా నాన్నా ఒకసారి
    నిన్ను పిలుసుకుంటానిలా
    ఎవరేమంటున్న ఎదగవు అంటున్న
    నేనున్నానంటూ తోడయినావా
    ఏరా అంటుంటే నువ్వే వెంటుంటే
    ఏదైనా గెలిచే ధైర్యం నాన్నా
    నొప్పి నిన్ను తిట్టాను కోపం చూపించాను
    ఏమైపోతావని భయమే నాన్నా
    నాకేమీ కాదంటూ నువ్వు చెప్పిన ఆ మాటలు
    ఇంకా నా చెవి వింటుందా నాన్నా
    కదిలోస్తావా నాన్నా కడసారి
    నీ ఒడిలోన ఒరగాలిలా
    మళ్ళీ పుడతావా నాన్నా నా కొడుకై
    నిన్ను పెంచుకుంటానిలా
    వెళ్లొస్తారా నాన్నా కడసారి
    నింగిలో సుక్కై సేరానిలా
    మళ్ళొస్తారా నాన్నా నీ కొడుకై
    నిన్ను సేరుకుంటనురా

  • @PattapuSubrahmanyam
    @PattapuSubrahmanyam 4 หลายเดือนก่อน +9

    ఎక్సలెంట్ బ్రదర్ కన్నీరు కార్చాని వారిండరు ఈ పాటతో 🌹🌹🌹🌹🌹🌹💋💋💋♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏😭😭😭😭😭😭😭😭😭

  • @AdmiringBoaSnake-ho6ev
    @AdmiringBoaSnake-ho6ev 4 หลายเดือนก่อน +14

    అమ్మ అని ఎవరినైనా పిలుస్తాము కానీ నాన్న అని కన్న తండ్రి మాత్రమే పిలువగలము

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 7 หลายเดือนก่อน +78

    "💞 ఈ రోజు మా నాన్న గారు నాకు దగ్గర లేదు, నేను చాలా భాద పడుతున్నాను, నేను చాలా మిస్ అవుతున్నాను, నాన్న మీ ఆత్మ సంతోషంగా ఉండాలని మీ ప్రియమైన కొడుకు -గోపి, సూర్ల,

  • @venukumarvodyaram6368
    @venukumarvodyaram6368 7 หลายเดือนก่อน +6

    ప్రతీ బిడ్డ ఈ పాట ఒక్కసారి వినాలి ... హృదయానికి హత్తుకునే మీ పాట అద్భుత
    మీకు మీ టీఅబినందనలు

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 7 หลายเดือนก่อน +8

    బ్రదర్ ఈ పాట ద్వారా నాన్న జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకి వచ్చేలా చేసారు, చాలా థాంక్స్, బ్రదర్, చాలా మంచిగ, కొరియోగ్రఫీ చేసారు, నిజంగా కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి, ఈ పాట వింటుంటే!! చాలా థాంక్స్ బ్రదర్,

  • @e.k.basvani2917
    @e.k.basvani2917 3 หลายเดือนก่อน +3

    ఈ పాట చూస్తే ఏ కొడుక్కైనా పోయిన తన తండ్రి గుర్తొస్తాడు.
    ఇలాంటి పాటలు మరెన్నో రావాలి మానవత్వం వికసించాలి

  • @MATHANGIMALLESWARI
    @MATHANGIMALLESWARI 2 หลายเดือนก่อน +3

    Ma manna చాలా గుర్తు కు వస్తున్నారు I miss you Nana ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 8 หลายเดือนก่อน +12

    రేపటికి మా నాన్న కాలం చేసి ఎనిమిదేళ్లు... దగ్గు ధమ్ముతో చాలా నరకం అనుభవించి చనిపోయాడు.. నాన్న ఉన్నప్పుడు విలువ తెలియలేదు.. నాన్న లేకుంటే ఆ బాధేంటో తెలుస్తుంది... నాన్నని గుర్తు చేశారు అన్నా...😭😭😭 నాన్న మళ్ళీ వస్తె బాగుండు అనిపిస్తుంది అన్నా... కళ్ళలో నుండి నీళ్ళు జలజలా ఏరులై పారుతున్నాయి... దుఃఖం ఆగట్లేదు... మా నాన్ననీ మళ్ళీ చూడాలనిపిస్తుంది...😭😭😭
    మీరు నటించలేదు ప్రతి ఒక్కరూ జీవించారు.. నా జీవితంలో జరిగిన సంఘటనలే తెర మీద చూపించారేమో అనిపిస్తుంది.... నిజంగా పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు...🙏🙏 మా నాన్న వాళ్ళ లాంటి వాళ్ళ అందరి ఆశీర్వాదంతో మీరు ఇంకా మంచి పాటలు తీసుకొని రావాలి.. మీరు మంచి స్థాయికి ఎదగాలి..🙏🙏
    ఈ పాట మా కుటుంబానికి అంకితం..🙏😭😭

  • @rajenderpotaraveni588
    @rajenderpotaraveni588 9 หลายเดือนก่อน +4

    Excellent Performance
    Superb Song

  • @GangaSagarAloor
    @GangaSagarAloor 26 วันที่ผ่านมา +1

    తల్లిదడ్రులిద్దరూ లేని జీవితం యమ పాశం తో సమానం ❤❤

  • @SurprisedAirplaneWindow-og5pv
    @SurprisedAirplaneWindow-og5pv 17 วันที่ผ่านมา

    చాలా సూపర్ అన్న మీరు ఈ పాట పాడిన దానికి రాసిన రచయితకు మీ టీం సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు

  • @sudhakarvirla8350
    @sudhakarvirla8350 3 หลายเดือนก่อน +3

    Edupu vastundi baiyya maa Nana gurutu vastunnado.. love you Nana

  • @generalmanager1676
    @generalmanager1676 6 หลายเดือนก่อน +5

    ఈ song తో మా నాన్న నీ గుర్తుచేశావ్ బ్రో

  • @akularajanikanth8259
    @akularajanikanth8259 วันที่ผ่านมา

    Never ends this feeling in human life bhaya . Thank you bhaya . Meru Elante bandala velava lu Vunna songs cheyyandi .

  • @RajeshKumarChokkara
    @RajeshKumarChokkara 5 หลายเดือนก่อน +5

    బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమించండి భయ్యా. తర్వాత మళ్లీ ఎవరు రారు భయ్యా. ఎన్నో సినిమాలు మనం చూసాం ఎన్నో పాటలు విన్నాను అంటే ఇలాంటి మంచి పాటలు ఇప్పుడు వింటూనే ఉన్నాం

  • @ShankarMoluguri
    @ShankarMoluguri 3 หลายเดือนก่อน +3

    తల్లి దండృలను మంచిగా చూసుకునే వారే నిజమైన సంతానం

    • @ShankarMoluguri
      @ShankarMoluguri 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @lavanyalovely5727
    @lavanyalovely5727 4 หลายเดือนก่อน +5

    Miss you nana part2 kavali

  • @rahulpanday4793
    @rahulpanday4793 หลายเดือนก่อน +1

    Bhaiya em pata rasaru bhaiya asal e pata vintunte ma nanna gurthukochi kannile agatlevu bhaiya miru great bhaiya thandri ni kolpoyna prati kodkuki e pata pranam avthundi bhaiya hats off bhaiya miku miru great

  • @SurprisedAirplaneWindow-og5pv
    @SurprisedAirplaneWindow-og5pv 17 วันที่ผ่านมา

    రేపటికి మా నాన్నగారిది నెల మాసికం అంటారు మీ పాటతో మా నాన్నగారిది జ్ఞాపకార్థం గుర్తు చేశారు మోహన్ అన్న గారికి థాంక్యూ అన్న మా నాన్నగారు చనిపోయిన రోజు30/11/24

  • @goguanand8913
    @goguanand8913 9 หลายเดือนก่อน +4

    Superb direction mohan

  • @RosyK-u4b
    @RosyK-u4b 12 วันที่ผ่านมา

    సూపర్ బ్రదర్ సాంగ్ వింటే చాలా ఏడుపు వచ్చింది

  • @tejavathveeranna3556
    @tejavathveeranna3556 2 หลายเดือนก่อน +2

    అన్నగారు పాట సూపర్ రాశారు మా నాన్నగారు లేని లోటు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు మా నాన్నగారు మా దగ్గర లేనందున చాలా బాధపడుతున్న

  • @RajithaMoodu
    @RajithaMoodu 3 หลายเดือนก่อน +2

    Maa nana Gurutuku vasthundu miss you nana❤

  • @santhoshi76kommu72
    @santhoshi76kommu72 5 หลายเดือนก่อน +2

    Bvm criastion lo vunna prathi okka song chala bagunnai but e emostion song,s vini edavakinda vundaledhu...... congratulations brother,s

  • @arurisaishankar1719
    @arurisaishankar1719 9 หลายเดือนก่อน +10

    అన్న సాంగ్ విన్న ప్రతీ సారి మా నాన్న తో మేము గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. 😭😭😭😭😭😭 చాలా బాగా ఉంది అన్నయ్య ఈ సాంగ్ మీ దర్శకత్వం కూడా మీ నాన్న కోరుకున్న విధంగా నువ్వు మంచి స్థాయిలో ఉండాలి. అన్నయ్య

  • @dasariganesh6742
    @dasariganesh6742 หลายเดือนก่อน +1

    Chala mnchigudhi bayya....amma naannna lekapothe manaku entha evaru dagara thisina valla prema nu thakleru bayya ...miss u nannagaru😭😭

  • @7icreations8179
    @7icreations8179 9 หลายเดือนก่อน +6

    Super anna ❤❤❤

  • @gangadharajalandhergoud9167
    @gangadharajalandhergoud9167 หลายเดือนก่อน +1

    ఈ రోజు మా నాన్న 10 వ వర్ధంతి. ఈ సాంగ్ విన్నప్పుడల్లా మా నాన్న గుర్తుకు వస్తాడు

  • @roshan3080
    @roshan3080 3 หลายเดือนก่อน +2

    Super bro

  • @KodikantiNagaraju
    @KodikantiNagaraju 2 หลายเดือนก่อน +2

    సూపర్ సాగ్ పాట వినత సెపు కనిళ్లు ఆగాలా 🙏🙏🙏🙏

  • @LaxmiKashamolla
    @LaxmiKashamolla 23 วันที่ผ่านมา +1

    Maa naanaledu esong chusthe chala bhadhaevesthundhi kallalo neellu agadamu ledhu chala rojulaki elanti song vinnanu ❤️❤️

  • @mkrishnaiahcpr6919
    @mkrishnaiahcpr6919 2 หลายเดือนก่อน +1

    మంచి సాంగ్ హృదయాన్ని కదిలించింది

  • @movietime1392
    @movietime1392 9 หลายเดือนก่อน +4

    Good song, excellent direction

  • @ashadamsrinivas1327
    @ashadamsrinivas1327 4 หลายเดือนก่อน +4

    18 సంవత్సరాలు అయితుంది మా నాన్న లేక దుఃఖం ఆగట్లేదు ఈ సాంగ్ చూసిన కానుంచి

  • @vijayvijjurunner225
    @vijayvijjurunner225 5 หลายเดือนก่อน +3

    Nice song anna mi voice chala bagundi anna ❤

  • @Ramseetha58
    @Ramseetha58 6 หลายเดือนก่อน +10

    ఈ song తో మా నాన్న నీ గుర్తుచేశావ్ బ్రో🙏🏻🥺మ నాన్న న చిన్నప్పుడే చనిపోయాడు బ్రో🥺🙏🏻
    సూపర్ సాంగ్ బ్రో🫀🫂

  • @venusurya7120
    @venusurya7120 8 หลายเดือนก่อน +4

    Super Anna e songs lo money unnam annato undhi real ga e patta rasi Anna na padhabi vadhanalu

  • @rajcherry661
    @rajcherry661 18 วันที่ผ่านมา +1

    అన్న ఈ పాట మొదలయినప్పుడు నుంచి నాకు కన్నీళ్లు ఆగడం లేదు ఈ సాంగ్ లో ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమె ఉన్నారు..అన్న.. 🫂 😢😢😭😭😭

  • @USrim-g6d
    @USrim-g6d 5 หลายเดือนก่อน +1

    It is so natural and real with emotions which is depicted making viewers involved in the scene.

  • @lbhavaniprasad7310
    @lbhavaniprasad7310 4 หลายเดือนก่อน +4

    𝐌𝐢𝐬𝐬 𝐲𝐨𝐮 𝐍𝐚𝐧𝐧𝐚

  • @narendhardatrika7385
    @narendhardatrika7385 4 หลายเดือนก่อน +2

    Mana undodu 😊

  • @Raviyadav9381
    @Raviyadav9381 8 หลายเดือนก่อน +11

    Reyali ma daddy na inter 2en year lo heart stroke vachi nannu vadhili velli poyaru narakam chusthunna ee,songs vinte naku ma nanna dagaraku velli povalanundi reply reply Miss u lot nanna ❤❤

  • @SandhyaSangoju
    @SandhyaSangoju 25 วันที่ผ่านมา

    నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. ఎంత చెప్పినా వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నా. మా నాన్న నాతో మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం. నిన్నూ అమ్మను తొందర్లో కలవాలని కోరుకుంటున్నా.

  • @nanipotti29
    @nanipotti29 หลายเดือนก่อน +7

    పాట రాసినోడికి పాడినోడి కి 🙏🙏🙏🙏🙏 నాన్న కోసం ఇ పాటే best world song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharathgummadi3902
    @sharathgummadi3902 2 หลายเดือนก่อน

    Ma nana chanipoyi ivaltili 7days anna e pata rasina padina dilip devagn anna ki na padhabi vandhanalu warangal Anna nadhi mattewada alage patalo act chesina andhrriki vandhanalu bhaga chesaru chepadaniki matalu ravtle naku😢😢😢😢😢😢😢

  • @avulapeddasarvaiah-us3sl
    @avulapeddasarvaiah-us3sl 3 วันที่ผ่านมา

    Super rasaru song super bro super song

  • @varaganisubramanyam6703
    @varaganisubramanyam6703 27 วันที่ผ่านมา

    super bro
    Father & Mother is all ways grate

  • @sairam-rp4gg
    @sairam-rp4gg 19 วันที่ผ่านมา

    It's really nice song...❤touch my heart thank you bro nice lyrics

  • @saragadamappalaraju8722
    @saragadamappalaraju8722 16 วันที่ผ่านมา

    Manishi Dhooramainappudu Entho bhadha anubhavistham adhi anu bhavinchinavallaku thelusthundhi ohm Shanthi ohm Shanthi

  • @Lavanya864
    @Lavanya864 9 หลายเดือนก่อน +2

    అన్నా సూపర్ మన్ననా గుతుకొస్తున్నావ్ మిస్ నాన్న😭😭

  • @ummadivemanachary6277
    @ummadivemanachary6277 4 หลายเดือนก่อน +1

    Enthakante adbhuthamina pata ledu malli radu🙏🙏🙏🙏🙏

  • @chivukulalakshminarayana8573
    @chivukulalakshminarayana8573 3 หลายเดือนก่อน

    ENJOYING WITH SONS & DAUGHTERS IS A BOON,& CHANTING LORD KRISHNA IS THE BEST SOLUTION FOR SOLVATION, WHEN WE ARE AWAY FROM FAMILY

  • @pambaliganesh4067
    @pambaliganesh4067 5 หลายเดือนก่อน +3

    No words brooo 😢

  • @SrinuDasari-j2l
    @SrinuDasari-j2l 20 ชั่วโมงที่ผ่านมา

    Anna super Anna
    Miss you nanna

  • @narendhardatrika7385
    @narendhardatrika7385 4 หลายเดือนก่อน +1

    Mana nana tighaar ❤❤

  • @manjunathnk1934
    @manjunathnk1934 6 วันที่ผ่านมา

    Very meaningful song ❤❤

  • @ChanduChandu-d6j
    @ChanduChandu-d6j 2 หลายเดือนก่อน

    Anna adipichau annaya

  • @PeddapelliMounika
    @PeddapelliMounika 9 หลายเดือนก่อน +1

    Anna song chala bagundhi anna❤ela inka enno songs direction cheyalani korukuntunnanu anna...ela nuv inka mundhuku sagalani...marenno songs cheyalani .... And always your father in your heart ... Always be happy anna😍and all the best anna

  • @malleshmalli5571
    @malleshmalli5571 3 หลายเดือนก่อน +1

    Love you Nanna 😢 I miss you Nanna😢😭😭😭 Pleese come back Nanna😭😭😭

  • @ullengalashailaja7621
    @ullengalashailaja7621 2 หลายเดือนก่อน

    ఈ సాంగ్ మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది

  • @pujarianjaneyulu4218
    @pujarianjaneyulu4218 21 วันที่ผ่านมา

    Super super❤🙏🙏🙏

  • @BHABharathKumar
    @BHABharathKumar 2 หลายเดือนก่อน

    E patta na heart ni touch chasindi❤❤

  • @alamandasrinu2690
    @alamandasrinu2690 9 หลายเดือนก่อน +3

    Nice

  • @prashanthyadavveldurthi-zt1tb
    @prashanthyadavveldurthi-zt1tb 2 หลายเดือนก่อน

    Supar song 👌👌👌👌👌

  • @jyothsnamamilla4076
    @jyothsnamamilla4076 2 หลายเดือนก่อน

    When I watching this song m crying😭😭😭 i miss you nana meru maku duramm ie 22yrs ithundi.

  • @MurgamAnji
    @MurgamAnji 9 หลายเดือนก่อน +2

    👏👏👏

  • @kanniyadhav
    @kanniyadhav 2 หลายเดือนก่อน

    Nice song anna 💐

  • @LokhinayakJayaram
    @LokhinayakJayaram 5 หลายเดือนก่อน +1

    నాన్న ఎక్కడ ఉన్నావో నన్ను వదిలిసి వెళ్లి పోయావు ఎలా ఈలు బతుకు తరానికి ఒక్క సారి కూడ ఆలోచించ లేదా నాన్న 😭

  • @PrabhakarEkkala
    @PrabhakarEkkala หลายเดือนก่อน

    Naaku Badhaga Vunna Prathisaari Vine modhati Paata, Endukante...? Naanna Premalo konni gnapakaale gurthunnavi, E lokam lo nenu athiga preminchina Oke oka vyakthi Maa Naanna😢.

  • @NarendraNarendra575
    @NarendraNarendra575 9 หลายเดือนก่อน +6

    Anna nanu nelo chusukunna anna maa Nana kuda 1 year kinda cancer tho Chanipoyadu anna🥺😭😭😭 super song anna

    • @rampalleboina2018
      @rampalleboina2018 8 หลายเดือนก่อน +1

      A cance bro and a stage lo

  • @puttapashamramanjineyulu
    @puttapashamramanjineyulu หลายเดือนก่อน

    Elante songs Manchali

  • @yadagiribandi8473
    @yadagiribandi8473 หลายเดือนก่อน

    Anna ma bapu ninna chanipoindu e song Naku family ke touch chesaru anna😢😢😢😢😢😢

  • @prashantharuri4207
    @prashantharuri4207 3 วันที่ผ่านมา

    super bro song love u bro ckm college dhagara hottal bro

  • @ChanduChandu-d6j
    @ChanduChandu-d6j 2 หลายเดือนก่อน

    Anna supar ❤

  • @bhumialwala6688
    @bhumialwala6688 8 หลายเดือนก่อน

    Anna chala bagundhi ❤

  • @madishettykumaraswamy1248
    @madishettykumaraswamy1248 9 หลายเดือนก่อน +1

    Superb song❤❤❤❤

  • @vamshipasula5535
    @vamshipasula5535 3 หลายเดือนก่อน

    super

  • @hari_7_yellowboy
    @hari_7_yellowboy 9 หลายเดือนก่อน +1

    No words to say about of father ……

  • @DinakarIlluri-d8g
    @DinakarIlluri-d8g 7 วันที่ผ่านมา

    Nenu maa nana vunnappudu sariga vundaledhu maata vinaledhu tandri lekapothe telusthundhi yenti ani nana oka hero miss u nana❤❤❤❤😅😅😅

    • @DinakarIlluri-d8g
      @DinakarIlluri-d8g 7 วันที่ผ่านมา

      😭😭😭😭😭😭😭😭

  • @vatellanagaraju3009
    @vatellanagaraju3009 4 หลายเดือนก่อน

    Super anna

  • @srinivasdasari9163
    @srinivasdasari9163 หลายเดือนก่อน

    Nenaithe Ee pata vintu undi pothunna roju

  • @villagenature1019
    @villagenature1019 หลายเดือนก่อน

    I love you ... నాన్న 💚💌💚

  • @gnarsimhulu3707
    @gnarsimhulu3707 7 หลายเดือนก่อน

    Real awesome song, recently my father died, I am recollecting by listening to this song

  • @chivukulalakshminarayana8573
    @chivukulalakshminarayana8573 3 หลายเดือนก่อน

    I ALWAYS LOVE MY SONS, AND THEY ARE IN MY HEART, TILL TO MY LAST BREATH I REMEMBER THEM

  • @sonurrt6708
    @sonurrt6708 8 หลายเดือนก่อน +3

    Super song 🙏🙏😭😭😭😭

  • @bandelasaikumar3647
    @bandelasaikumar3647 4 หลายเดือนก่อน

    నాన్న❤❤❤

  • @bharathmitta4447
    @bharathmitta4447 6 หลายเดือนก่อน

    Chala bagudi brother

  • @narsingrao6537
    @narsingrao6537 หลายเดือนก่อน

    Same Situation was happened in my life which is shown in this Song..😭😭😭😭😭😭😭😭

  • @moggalmudiraj4775
    @moggalmudiraj4775 2 หลายเดือนก่อน

    Daddy I MISS YOU SO MUCH DADDY ❤PLZZZ COME BACK DADDY 🙏

  • @shriyasstudios7735
    @shriyasstudios7735 12 วันที่ผ่านมา

    Missing you nannaaaa😢

  • @Hasennaaw
    @Hasennaaw 2 หลายเดือนก่อน

    నాన్న లేని వారికి విలువ తెలుస్తుంది నాన్న ఉన్నవారికి కాదు మా నాన్న గుర్తుకు వచ్చారు చాలా బాధపడ్డా మా నాన్న చనిపోయి మూడు సంవత్సరాలు అయితుంది😢😢😢

  • @molugusrinivas8833
    @molugusrinivas8833 2 หลายเดือนก่อน

    Super song anna ma nanna gurtuchadu 😢😢😢😢😢

  • @UbdhiRaju
    @UbdhiRaju 3 หลายเดือนก่อน

    Father is reyal. Hero❤❤