DSC Students Shocking Reaction On DSC Exam Paper | DSC Students Vs CM Revanth Reddy | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • DSC Students Shocking Reaction On DSC Exam Paper | DSC Students Vs CM Revanth Reddy | YOYO TV
    #dscexams #cmrevanthreddy #dscstudents
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

ความคิดเห็น • 253

  • @tesumbharaju6691
    @tesumbharaju6691 หลายเดือนก่อน +39

    Paper seems to be too easy. Don't depend on postponement of competitive exams. Questions anni 6 to 10th class text books nunde vachayi. Papers r moderate..Don't blame govt for each and everything

    • @user-cb8gb1gq5t
      @user-cb8gb1gq5t หลายเดือนก่อน +3

      Correct ga chepparu... Prepare avvakapovadam mana thappu...

    • @Haniyabarkzi07
      @Haniyabarkzi07 หลายเดือนก่อน +1

      Negative marks unda?

    • @hikegamers
      @hikegamers หลายเดือนก่อน

      Correct ga chepparu

  • @janardhanreddy5469
    @janardhanreddy5469 หลายเดือนก่อน +46

    Anna inka 6 months time ichina ide resopnse vosthundi

  • @chandramouligudeti4968
    @chandramouligudeti4968 หลายเดือนก่อน +52

    రెండు సంవ్సరాల టైమ్ సరిపోలేదా అక్క.. ఇదొకటి నేర్చారు అందరు..జాబ్ లు వేయకపోతే వేయలేదు అంటారు వేస్తేనే టైమ్ సరిపోలే అంటారు...టైమ్ పాస్ చదువులు

  • @phibcreations1209
    @phibcreations1209 หลายเดือนก่อน +42

    2or 3 month ke preparation anta
    4 years nundi wait chesinawallaki matrame use

  • @shivasathya6184
    @shivasathya6184 หลายเดือนก่อน +74

    సరిగా చెప్పాలి అంటే.. పోస్ట్ ఫోన్ అనేది... గాలికి తిరిగే.. టైమ్ పాస్ గాళ్లకి కావాలి.... ఇంకా ఎన్ని ఇయర్స్ ఆగాలి.. ఎగ్జామ్స్ పెట్టడం బెటర్...

    • @mudavathmounika6753
      @mudavathmounika6753 หลายเดือนก่อน +3

      Preparation ayye vallake post pone avasaram untadi bro

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 หลายเดือนก่อน

      Avarithe preparation avutharro vallu kachithandga Post pone kavvali anukuntaru

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 หลายเดือนก่อน

      Andharu ne laga undaru kadha brother

    • @shivasathya6184
      @shivasathya6184 หลายเดือนก่อน

      @@mudavathmounika6753. మౌనిక.. అసలు dsc నోటిఫికేషన్ ఎపుడు వచ్చింది? చెప్పు.. జీవితాంతం ప్రిపేర్ అవుతే మేం పరీక్ష ఎపుడు రాయాలి... ఎపుడు పాస్ అవ్వాలి ఎపుడు పెళ్లి సేసుకోవాలి, ఎపుడు పెళ్ళాం, పిల్లలు తో గడపాలి ఎపుడు సమాజంలో మా సేవలు చెయ్యాలి చెప్పు... Dsc నోటిఫికేషన్ కి పరీక్ష కి మధ్యలో 3 నెలలు ఉండాలి కానీ 8 నెలలు ఉంది చాలదా ఇంకా...

    • @shivasathya6184
      @shivasathya6184 หลายเดือนก่อน +5

      @@venkateshguguloth8606..సదువుకో.. వచ్చే సంవత్సరం బాగా ఎక్సమ్ రాదువు గాని, మేం ఇపుడే రాస్తాం... మాకు వద్దు ఈ పోస్ట్ ఫోన్...

  • @rambabunandacherkupalli4103
    @rambabunandacherkupalli4103 หลายเดือนก่อน +68

    10 సంవత్సరాలు నుండి dsc లేదు మరి ఎన్ని సంవత్సరాలు కావాలి

    • @Butterflybodige77
      @Butterflybodige77 หลายเดือนก่อน +7

      @@rambabunandacherkupalli4103 10 years నుండి DSC రాలేదు అంటున్నావు అంటేనే అర్దం అవుతుంది నువ్వు DSC aspirant వి కావు అని.ఎప్పుడు notification వేశారో తెలుసుకో bro first.
      మా బాధ కూడ అదే ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ election ముందు notification ఇస్తారు.two months time ఇస్తే revision చేసుకునే వాళ్ళం.

    • @anumounidev3562
      @anumounidev3562 หลายเดือนก่อน

      Notification echhina tharvathe start chestharu evaraina , notification echhaka madyalo tet ,hwo ,dsc rasevallandaru maximum tet rastharu , correct date mention cheyaledu munde

    • @ayeshaayesha3189
      @ayeshaayesha3189 หลายเดือนก่อน

      Pakkaki poyi aduko nv ok na

    • @GouthamNandhavlogs
      @GouthamNandhavlogs หลายเดือนก่อน +2

      Nuvvu balchina vaadi laa ga unnav. 10 years nunchi kurchoni chaduvu kuntunnavu. Anta. Andharu neela undaru ga bro.

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 หลายเดือนก่อน +25

    ఏది ఏమైనా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి అనేది రిపోర్టర్ లో కనబడుతుంది

    • @chereddyrani157
      @chereddyrani157 หลายเดือนก่อน

      This is wantedly doing.....deenlaku డిగ్రీలు అవ్తూనే జాబ్ కావాలి...లేకపోతే govt ni,paper ni blame చేస్తారు....కొన్ని ఏండ్ల తరబడి ప్రిపేర్ అయ్యేవాళ్ళ పరిస్థితి ఏంది...

    • @hikegamers
      @hikegamers หลายเดือนก่อน

      Yes

  • @Butterflybodige77
    @Butterflybodige77 หลายเดือนก่อน +102

    group 2 post pone చేస్తే 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని coaching centre మాఫియా అన్నారు.ఇప్పుడు ఎలా వేశారు.coaching centre మాఫియా వాళ్ళు CM కి ఎంత వాట ఇస్తాము అన్నారు post pone చేసినందుకు.group 2 post pone చేసినందుకు నేను ఏమి వ్యతిరేకం కాదు కానీ.DSC వాళ్ళు post pone కోరుతూ fight చేశారు.అస్సలు DSC వాళ్ళను పట్టించుకోలేదు.DSC వాళ్ళకు అన్యాయం చేశారు.group 2 కి పోస్టులు పెంచలేదు ఐన post pone చేశారు.group2 2022 ఇచ్చిన notification. post pone చెయ్యచ్చు. DSC కి re- notification పోస్టులు పెంచి feb 2024 లో ఇచ్చారు.DSC notification నీ post pone చెయ్యకపోవడం చాలా దారుణం. పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి post pone చెయ్యలేదు.కడుపు మీద కొట్టిన ఊరుకుంటారు కానీ జీవితం మీద కొట్టిన వారిని ఎప్పటికీ మరచిపోలేము.

    • @omshantibaba5895
      @omshantibaba5895 หลายเดือนก่อน

      Manam court ki vellatam munde chesunte ayyedemo brother

    • @shivasathya6184
      @shivasathya6184 หลายเดือนก่อน +1

      @@Butterflybodige77 నీవు పోస్ట్ కొన్నావా బ్రదర్... రేట్ ఎంత నో చెప్పవా.... నేను కొంటా

    • @Butterflybodige77
      @Butterflybodige77 หลายเดือนก่อน +5

      @@shivasathya6184 నేను కొనుకుంటే ఇలా comment ఎందుకు పెడతా.silent గా ఉంటాను గాని.నాకు చెప్పితే నీకు చెప్పుతా కొనుక్కుందువు ok. ఒక దిక్కు అన్యాయం చేశారు అని అంటుంటే మీరు ఒక్కటి అంటున్నారు.

    • @shivasathya6184
      @shivasathya6184 หลายเดือนก่อน +4

      @@Butterflybodige77 మిరే కదా అన్నారు.. పోస్ట్ అమ్ముకున్నారు అని... నీకు తెల్సింది కదా అని అడిగాను ఫీల్ అయ్యారా అయ్యో... అన్యాయం అయితే ఎం జరగలేదు... ఎగ్జామ్స్ పెట్టడం బెటర్.... 2018కోర్స్ అయ్యి పోయి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి.

    • @Butterflybodige77
      @Butterflybodige77 หลายเดือนก่อน +3

      @@shivasathya6184 ఎన్ని రోజులు ఉండాలి అంటున్నారు కదా exam పెడుతున్నారు కదా చదువుకోవాలి కాని ఎవరు ఏ కామెంట్ పెట్టారు అని చూస్తూ reply ఇస్తున్నారు అంటే నిజం గా DSC aspirant వి 👏👏all the best.అమ్ముకున్నారు కాబట్టి అన్నాను. నాకు తెలుసు అమ్మకున్నారు పోస్టులు అని పెట్టలేదు bro. మళ్ళీ DSC notification కోసం ఎదురు చూస్తూ ఉండకు వెళ్ళి చదువుకో 2018 నుండి wait చేస్తున్నారు.2018 notification వచ్చింది అప్పుడు రాలేదా bro. నాది 0.4 points లో పోయింది DSC జాగ్రత్త

  • @akrishna2258
    @akrishna2258 หลายเดือนก่อน +51

    2 month's preparation lo job kottadaniki వచ్చింది మహాతల్లి...

    • @phibcreations1209
      @phibcreations1209 หลายเดือนก่อน +3

    • @Yashwardhaan_
      @Yashwardhaan_ หลายเดือนก่อน +1

      😂

    • @PHYSICS-PHENOMENA
      @PHYSICS-PHENOMENA หลายเดือนก่อน

      😅

    • @LydiaChinthamalla
      @LydiaChinthamalla หลายเดือนก่อน +1

      Papam Akka ki Aasalu syllabus paper Purthiga Chusi Aardham Cheskovadanikey 2 months time padathadhi Aani Thelidhuu Aanukuntta Anna😅😅😅😂

    • @rameshtech2242
      @rameshtech2242 หลายเดือนก่อน

      🎉​😮😢😢😮

  • @nmahesh710
    @nmahesh710 หลายเดือนก่อน +59

    నీవు ప్రిపేర్ కాకపోతే నీకంటే మంచిగా ప్రిపేర్ అయినవాళ్ళకి వస్తది లే జాబ్. మీకు ఎంత టైం ఇచ్చిన జాబ్ కొట్టేంత సీన్ లేదులే మీకు

    • @ammakuttijy
      @ammakuttijy หลายเดือนก่อน +1

      Abboooo nukaite ila chuste ala job vasthadi mari....

    • @venkateshguguloth8606
      @venkateshguguloth8606 หลายเดือนก่อน +1

      Nike vachidhi mari job....😂

  • @mohammadabdulmujeeb7306
    @mohammadabdulmujeeb7306 หลายเดือนก่อน +7

    1 year nunchi kurchoni chadhuvuthunnaru..
    Inko నెల ఇచ్చినా
    2 నెలలు ఇచ్చిన మీకు రాదు

  • @Venkateshayanamaha
    @Venkateshayanamaha หลายเดือนก่อน +17

    Text books nunchi raaleva!!!!!!!!
    Thalli ekkda nunchi ichdu mari questions..?
    నువ్వు చదవలేవు బుక్ చూడలేవు అని అనిపిస్తుంది..

    • @srisai93
      @srisai93 หลายเดือนก่อน +1

      Exactly😅

    • @Haniyabarkzi07
      @Haniyabarkzi07 หลายเดือนก่อน +1

      Negative Mark's unnaya?

    • @srisai93
      @srisai93 หลายเดือนก่อน

      @@Haniyabarkzi07 no

    • @user-cd5dk8pf2z
      @user-cd5dk8pf2z หลายเดือนก่อน

      Nijam

  • @dsr0284
    @dsr0284 หลายเดือนก่อน +6

    బాగుంది కదమ్మా రెండు సంవత్సరాలు ఇచ్చి ఉంటే టైం అవును కదా

  • @shivasathya6184
    @shivasathya6184 หลายเดือนก่อน +14

    వాట్సాప్, ఇన్స్ట్రాగ్రామ్ పక్కన పెట్టి సదువు.. పార్కు లకి పోతే రాదూ

    • @ksoumya3048
      @ksoumya3048 หลายเดือนก่อน +1

      Motham text book nunde vachinayi picholla matalu..

  • @satyanarayana8851
    @satyanarayana8851 หลายเดือนก่อน +2

    Notification feb..lo వచ్చింది అప్పట నుండి ఏమి చేశారు.

  • @chandus4943
    @chandus4943 หลายเดือนก่อน +25

    Postpone anedi chadavanivalle.. September lo vachindi notification..Anni years kavali meeku

    • @ayeshadiaries1175
      @ayeshadiaries1175 หลายเดือนก่อน

      Idi old students kosam sept notification
      But for new aspirants it only 20 days duration...😢

    • @user-cb8gb1gq5t
      @user-cb8gb1gq5t หลายเดือนก่อน

      Kotha vallu next notification lo rasukovachu kada... Tension ndhuku

    • @anumounidev3562
      @anumounidev3562 หลายเดือนก่อน

      No andi September lo SA post lu levu unnavalle regular preparation lo unnaru andulo tet 100 above unnavallu matrame regular preparation lo untaru ,next notification lo SA post lu add ayaka apudu start chesamu ,malli madyalo tet old vallukuda Marks improve avadaniki tet rastharu maximum ,anduke revision ki time ledu chalamandiki ,asalu new qualify ayi avallukaadu old Valle ekkuvunnaru Valle ekkuva feelavthunnaru

  • @bsatheeshkumarreddy4121
    @bsatheeshkumarreddy4121 หลายเดือนก่อน +19

    Dsc paper correct statandard lone adigadu. Nenu ap nunchi nenu kuda exam rashanu. Government mistake em ledhu. Out syllabus em ledhu. Serious aspirants job kodatharu

  • @KishanNimmala-hq8hf
    @KishanNimmala-hq8hf หลายเดือนก่อน +2

    Govt school lo teachers leru anduke government time evaledu

  • @rajeshlathasree
    @rajeshlathasree หลายเดือนก่อน +22

    నువ్వు రెండు నెలలు చదివితే జాబ్స్ రావు అక్క
    రెండు సంవత్సరాలు చదివితే అప్పుడు రాసేవారు

  • @vijjikakara-gw8iz
    @vijjikakara-gw8iz หลายเดือนก่อน +3

    Enthakalam prepare avutharu preparation anedi continues process

  • @pagidianusha2820
    @pagidianusha2820 หลายเดือนก่อน +4

    11000 post lu unty ne SA vallaki district wise ga post lu konni district lo lev koni district lo 1 to 3 ye unnai,malli 5000 vestharu anta avi evariki untai asalu post lu untaya.

  • @user-cb8gb1gq5t
    @user-cb8gb1gq5t หลายเดือนก่อน +3

    Ee DSC last year nov 30 ki avvalsina exam ... Elections valla postpone ayyi almost 6months ki indhi exam... Ee 6 months full ga preparation avvochu... Malli postpone ina idhe repeat avthadhi... Ee exam finish chesi... Malli new notification ravadame better... Malli tet vestharu score improve chesukovachu... Ippati nunchi prepare avvandi next notification lo kachitamga vasthadhi job...

    • @anumounidev3562
      @anumounidev3562 หลายเดือนก่อน +1

      Post lu untega prepare avadaniki asalu exact problem ento evariki ardamkavatle first echhina notification lo Anni zero le SA post lu February lo vachhina notification lo add ayayi konni postlu apudu start chesaru andaru preparation,madyalo tet petti unna time waste chesaru ,danivalle e problem vachhindi revision ki timelekundapoindi , next 5,6000 thousand ki asalu SA post lo undavu maximum zero konni subjects ki anduke feelayedi andaru

    • @sadashivanivlogs6009
      @sadashivanivlogs6009 หลายเดือนก่อน

      Sgt chesinavaallaki promotion ichi 70% fill chestaaru jobs.mari 30% ee kada SA vaallaki undevi.mari sgt rayadanki SA vallaku chance ichi atleast 30%sgt post lu SA latho nimpite bagundu.ledante sgt lanu sgt laagane unchaali.

  • @bala11114
    @bala11114 หลายเดือนก่อน +2

    Red dress madam genuine talk good madam good luck

  • @SoujanyaRathlavath
    @SoujanyaRathlavath หลายเดือนก่อน +12

    Total questions from textbook only

    • @Alone-wz2fo
      @Alone-wz2fo หลายเดือนก่อน

      Auna

    • @Alone-wz2fo
      @Alone-wz2fo หลายเดือนก่อน

      Text books chadivithe chaala??

  • @MDAzeejAzeej-vt7sm
    @MDAzeejAzeej-vt7sm หลายเดือนก่อน +1

    నిన్న మొన్న tet రాసే వాళ్ళకు పోస్ట్ పోన్ అంటే ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏం కావాలి, ప్రిపరేషన్ ఆని కాదు exam ఎప్పుడు పెట్టినా రాసే విధంగా సన్నద్ధం కావాలి అధి చదువుఅంటారు , సోషియల్ మీడియాలో కాలక్షేపం చెసే వాళ్లకు ఎన్ని రోజులు సంవత్సరాలు ఇచ్చిన దండగే

  • @Vivek_ntr
    @Vivek_ntr หลายเดือนก่อน +6

    Asalu senior aspirants lera andaru time saripoledhu antunnaru

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 หลายเดือนก่อน +1

    You must be concept is most important. Paper is always easy. Without concept your construction to foundation building.

  • @sudhachrysolytebheemagari8630
    @sudhachrysolytebheemagari8630 หลายเดือนก่อน +11

    Avna february nunchi em chesinav akka

    • @anumounidev3562
      @anumounidev3562 หลายเดือนก่อน

      Madyalo tet Hwo undi brother

  • @sathishr1115
    @sathishr1115 หลายเดือนก่อน +3

    Job kottali ane kasi unnavallevaru ila matladaru.. postpone anedhi oka vanka.vankalu vethukkovadam manesi next notification ki ippati nude prepare kandi.malli time saripoledhu anamakandi...

  • @petanimals.
    @petanimals. หลายเดือนก่อน +23

    Unna time antha youtube channels vallu misguide cheyyadam valla dharnalake paaye,

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน +7

    Holy days aaaa

  • @OscarPrima-b4y
    @OscarPrima-b4y 3 วันที่ผ่านมา

    Thompson Maria White Robert Clark Anna

  • @SANaidu
    @SANaidu หลายเดือนก่อน +1

    Teacher Exam post pon anti
    Couching tisukoni job vasthe vallu students ki ami cheptharu teacher anthe any time ready gaa undali

  • @neelaswathi1879
    @neelaswathi1879 หลายเดือนก่อน

    Indulo kalki movie enthamandi chusi untaru..
    I think almost mari chadivkoniki time undadu kani movies matram miss avvakudadu..

  • @kankatarajini3743
    @kankatarajini3743 หลายเดือนก่อน +1

    Enti 6 month ha naku 20 days chaduvthene 5 marks thoni pass kaley nenu ?? Ma thalle 🙏🙏

  • @janshyraninatra7752
    @janshyraninatra7752 หลายเดือนก่อน +1

    Holidays esthy tour vellathi emo😂😂

  • @bsrinivasulu8983
    @bsrinivasulu8983 หลายเดือนก่อน +4

    Enko 6months ichina time kavali antaru

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 หลายเดือนก่อน +1

    Don't depend on government jobs. You must be prepare to private job.

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 หลายเดือนก่อน

      నువ్వు ముందు కాన్సెప్ట్ నేరుచుకో కాన్సెప్ట్ లేకపోతేనీకు ఏ పేపర్ ఆయన కష్టం గా నే ఉంటుంది. కాన్సెప్ట్ నీకు తెలుసు ఉంటే రేపు ఆయన పేపర్ రాసి జాబ్ కొట్టగల వు. ఇది తెలియ పోతే నువ్వు జీవితం లో సక్సెస్ సాధ్యం కాదు. పేపర్ ఎప్పుడు ఈజి గా నే ఈస్తాడు. క్వశ్చన్ లో నే ఆన్సర్ ఉంటుంది. అది గాని తెలుసు కొంటె ఏ గవర్నమెంట్ జాబ్ ఆయన ఈజీగా గా కొట్టగలవు. ముందు పేపర్ బాగా చదివి వాడు ఏ మీ టీ అడిగేడు మనం ఏ సమాధానం చెప్పాలి. డు

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 หลายเดือนก่อน

      తే లేకపోతే నువ్వు ఏ జాబ్ కొట్ట లేవు. క్వశ్చన్ లో నే ఆన్సర్ ఉంది అది ముందు తెలుసు కో గలి నా డు నీ కు ఏ జాబ్ ఆయన ఈజీ అవుతుంది bro

  • @matangiramesh6047
    @matangiramesh6047 หลายเดือนก่อน

    Time iste kothavalu pegi poi
    Ibbandhi kalugutundhi..

  • @MadgulaKiran-eq9cw
    @MadgulaKiran-eq9cw หลายเดือนก่อน +2

    Arey group 2 new application ki chance ivvandiraa

  • @bhukyananijunnu9253
    @bhukyananijunnu9253 หลายเดือนก่อน +5

    Inkka 1 yr prepare avvu thalli nvvvv

  • @HiddenFinds333
    @HiddenFinds333 หลายเดือนก่อน +1

    Red or pink dress tanu correct ga cheppindhi... reality matladindhi...migatha andaru show anthey...time ani ,govt ni blame chestunnaaru ento asalu book teesaro ledho kaani textbooks nundi emi ivvaledhanta devathalu

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 หลายเดือนก่อน

    Whether it is TS or AP its the same old song from the majority of candidates. Please remember that there are good number of candidates who prepared well and sufficient enough to fill those vacancies!
    By the way you need 2 years or 5 years time for your preparation?!

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 หลายเดือนก่อน +1

    Good reporters in yono tv

  • @patharajanna6788
    @patharajanna6788 หลายเดือนก่อน

    2017-18 lo DSC పెడితే 10years notification లేనట్లా అదే సమయంలో gurukula ఎగ్జామ్స్ కూడా జరిగాయి

  • @rajeshlathasree
    @rajeshlathasree หลายเดือนก่อน +2

    మీరు కూడా మొదటి నుండి చదవాలి

  • @Butterflybodige77
    @Butterflybodige77 หลายเดือนก่อน

    నిజాయితీగా చదువుకునే వారు 90% aspirants postpone కోరుకున్నారు. 10% aspirants గాలి కి తిరిగే వాళ్ళే ఏదో ఒకటి రాసి వస్తే ఐపోతుంది అనుకుంటారు.post pone చేస్తే new గా apply చేసుకున్న వాళ్ళు మాకు ఎక్కడ compition అవుతారో అని భయం 10% aspirants కి.two months కి ప్రపంచం మునిపోతుంది అని మాట్లాడుతున్నారు అంటే భయంతో అలా అంటున్నారు. ఇన్ని years ఆగిన వారికి two months post pone వద్దు అంటున్నారు అంటే భయం new aspirants పోటీకి వస్తారు అని.టాలెంట్ ఉన్న వాళ్ళు భయపడరు.

  • @anantharamarao7469
    @anantharamarao7469 หลายเดือนก่อน +12

    2లక్షల మంది Exam రాస్తే 11వేల మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి?

    • @aditihomemadefoods
      @aditihomemadefoods หลายเดือนก่อน +12

      2lakh posts ithe undav కదండీ....

    • @Blokes0
      @Blokes0 หลายเดือนก่อน +3

      😂😂 mari enni undali..

    • @anantharamarao7469
      @anantharamarao7469 หลายเดือนก่อน +3

      @@aditihomemadefoods కదా మరి రేవంత్ రెడ్డి 40లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని అబద్ధాలు చెపితే ఎట్లా నమ్మారు అందరూ చదువుకున్నోళ్ళే కదా అందరికీ ఎట్లా వస్తాయి ఉద్యోగాలు అని జ్ఞానం ఉండాలి కదా?

    • @aditihomemadefoods
      @aditihomemadefoods หลายเดือนก่อน

      40 lakhs members ki undyogaalu esta ante namminanduku chala amayakulu unnaru... You silly... Sakkaga saduko .. mi trs vesindu kada masth 5000+... Ledante malli gorrelu evvamanu... Kachukodaniki

    • @meenarajdumpala1139
      @meenarajdumpala1139 หลายเดือนก่อน

      Konni post lu kuda ivvakunda vunte kcr ichhina gorrulu vunnai kada kapukayadaniki​@@anantharamarao7469

  • @addepallisrivalli529
    @addepallisrivalli529 หลายเดือนก่อน +4

    Assalu meeru enduku raasaru,meekosam anta kastapadutunte,andaru unity ga vundi maaneste ayipoyedi,govt ki buddhi vachedi.

    • @ammulu8595
      @ammulu8595 หลายเดือนก่อน +1

      Yes.ilaage antaru dharna chestaaru exam pedithe Valle rastarani government ki Baga telusu

  • @JPTECHGURU
    @JPTECHGURU หลายเดือนก่อน +12

    ఈ DSC విద్యాశాఖ లో BLOCK DAYS entha మొత్తుక్కున postphone చేయలేదు e dsc రద్దు చెయ్యాలి

  • @naveenkalva7441
    @naveenkalva7441 หลายเดือนก่อน

    bro.. matladevallandaru poor students (chaduvukoleni vallu) unnaru ... 2018 nuni m chestunnaru bro...

  • @KishanNimmala-hq8hf
    @KishanNimmala-hq8hf หลายเดือนก่อน

    Govt school lalo teacher leka pilala bavahath vestavthundhi 10 year time em chesharu

  • @hunterrr2465
    @hunterrr2465 หลายเดือนก่อน +1

    DSC exam ventai postpone cheyandi

  • @vishwanthvishwanth-nv7ml
    @vishwanthvishwanth-nv7ml หลายเดือนก่อน

    అసలు ఎంత టైమ్ కావాలి..

  • @Sakshi_993
    @Sakshi_993 หลายเดือนก่อน

    Telugu, EVs, Math's, English ok but PIE, GK mathram Star's chusam 😢😢

  • @shekeryemulas7950
    @shekeryemulas7950 หลายเดือนก่อน

    Next elections lo dsc aspirants konchem me tadaka ento chupinchandi

  • @sathishr1115
    @sathishr1115 หลายเดือนก่อน

    Mari inni rojulanundi prepare kakunda m chesaruuu....appudoooo vachindi notification

  • @kram9333
    @kram9333 หลายเดือนก่อน

    Anna exam unte ne chaduvutam lekapothe sadavam ante itlane untadhi 😮😮😮

  • @kalletishanthicharan5111
    @kalletishanthicharan5111 หลายเดือนก่อน +1

    mundhu kuda raasava thalli ante2017 aaa tharuvatha nunchi gaadidalu kaasava

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 หลายเดือนก่อน

    2years నుండి పోస్ట్ ఫోన్ అంటే ఎలా

  • @mohammadabdulhameed7410
    @mohammadabdulhameed7410 หลายเดือนก่อน

    Emeku 10 years time evadi

  • @kannamrithwik5250
    @kannamrithwik5250 หลายเดือนก่อน

    Enka 1year unna time echina ede mata thalli

  • @krishnaanitha2542
    @krishnaanitha2542 หลายเดือนก่อน

    Paper total application ...... unexpected....... question

  • @chinni-d1l
    @chinni-d1l หลายเดือนก่อน

    Time time time antunar mek chala time icharu telangana ki

  • @UmeshJarupula
    @UmeshJarupula หลายเดือนก่อน

    SA biology nenu rasanu good

  • @user-sj7vp5nm2i
    @user-sj7vp5nm2i หลายเดือนก่อน

    4month time ichanamudu ami. Cheysava thali

  • @pravalikagandham9958
    @pravalikagandham9958 หลายเดือนก่อน

    Endla koddhi prepare aina time saripodhu kani sadivetollaku,anni poti parikshalaku adhe vidhanga istaru date

  • @mothilalnayak123
    @mothilalnayak123 หลายเดือนก่อน

    Inkentha kalam time kavallamma meeku ... Asalu minimum qualificied marks ani petti standard set chesi avi cross iyyina vallaki matrame job evvali rest of the post backlog vacancies laaga malli fill cheyali

  • @nsujastasujatha7486
    @nsujastasujatha7486 หลายเดือนก่อน

    10 years ఇచ్చినా పోస్ట్ ఫోన్ అంటారు

  • @atigaddaprathibha2579
    @atigaddaprathibha2579 หลายเดือนก่อน

    Books dhati question radhu madam. Meru paina paina prepare ayuntaru

  • @avaishali9104
    @avaishali9104 หลายเดือนก่อน

    Ppr chaalaa easy undi ninna friday 2nd shift

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 หลายเดือนก่อน

    How much time you want prepare for DSC?

  • @lalithabollepangu8530
    @lalithabollepangu8530 หลายเดือนก่อน

    Eppudu qualified ayyi time evvaledu antinnaru mati10 years nundi wait chestunna valla gurinchi aalochinchara

  • @user-gi9jp3ut8y
    @user-gi9jp3ut8y หลายเดือนก่อน +1

    6months meeku saripoleda

  • @saradagakasepu333
    @saradagakasepu333 หลายเดือนก่อน

    Confident ga vunna vallani interview Cheyali....😂

  • @Kiran-ju1xk
    @Kiran-ju1xk หลายเดือนก่อน

    November 20 2023 lo vundavalasina exam Inka time kavala

  • @sampathyadav4470
    @sampathyadav4470 หลายเดือนก่อน +5

    Kumbha konam enti amma

    • @petanimals.
      @petanimals. หลายเดือนก่อน +2

      Ee half knowledge aspirant kaaboye teacher.

    • @melodyfiona4941
      @melodyfiona4941 หลายเดือนก่อน +1

      🤣🤣🤣

  • @vijayamgoth5265
    @vijayamgoth5265 หลายเดือนก่อน +1

    10year nunchi empicuthunaru

  • @srikanthnetha9380
    @srikanthnetha9380 หลายเดือนก่อน

    Reporter two sides unnae

  • @venkatasuprajaputtuboyina939
    @venkatasuprajaputtuboyina939 หลายเดือนก่อน

    ఎక్కడ ఈ exam aplona ts lona

  • @shaikgalisa6380
    @shaikgalisa6380 หลายเดือนก่อน +1

    Postlu megili pothya aythe evede pani lo vadu unnadu chadivavadu chaduvuthunadu darna chesivadu chesasdu enni rojuloina inthi untadi rasevadu rasthdu rayalinivadu rayaledu

  • @cherukuvijayalakshmi1615
    @cherukuvijayalakshmi1615 หลายเดือนก่อน

    Notification ichake chaduvtam anukune vallu correct kadu

  • @JELI-10bitbank
    @JELI-10bitbank หลายเดือนก่อน

    Preparation ayinavallani adugu sakkaga sadhuvanivallani aduguthetla😂

  • @mahantikrishna6030
    @mahantikrishna6030 หลายเดือนก่อน

    Enko 5 years kavala preparation ki

  • @koteshwariravi313
    @koteshwariravi313 หลายเดือนก่อน

    Dsc exam complete ga text book dati poledu

  • @kondaluchinna2039
    @kondaluchinna2039 หลายเดือนก่อน

    2022 lo tet pettaru...appati nundi prepare kakunda em chesthunnaru.......

  • @UmeshJarupula
    @UmeshJarupula หลายเดือนก่อน

    BRS government... congress government...Inka BJP government varaku post pone chesedi..

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 หลายเดือนก่อน +4

    Revanth Reddy garu unemployment ki use chesinatu ledhu.

  • @swathymetta1569
    @swathymetta1569 หลายเดือนก่อน

    18 rasthe ఇప్పటివరకు రాదు కదా సర్ దేవుళ్ళ స్టూడెంట్స్ పిల్లలు , ఇల్లు,వేరే చదువులు

  • @arjunarjun2826
    @arjunarjun2826 หลายเดือนก่อน

    Jai congress 🎉🎉🎉

  • @thegospelbee
    @thegospelbee หลายเดือนก่อน

    Inkaa meeku one year nundi time ichinas meeku saripoledhamma....

  • @sampathyadav4470
    @sampathyadav4470 หลายเดือนก่อน +2

    Meku telisina answer questions ivvala amma

  • @rajanikasarla3810
    @rajanikasarla3810 หลายเดือนก่อน

    2 years saripodaa?enduku post pone

  • @meenakumaribalaga-yp4vd
    @meenakumaribalaga-yp4vd หลายเดือนก่อน

    10 years time este emiki job vastundi

  • @nandithasri
    @nandithasri หลายเดือนก่อน +7

    రూల్ ప్రకారం వాయిదా వేయాల్సింది వేయలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండాల్సిన టైమ్ ఉన్న వాటికి టైమ్ ఇచ్చారు. కాన్ గ్రెస్

  • @chepurigangadhar3050
    @chepurigangadhar3050 หลายเดือนก่อน

    Naku eshe center yesterday

  • @Wika381
    @Wika381 หลายเดือนก่อน

    ఇంకో 10years చదివిన మీరు ఇదే చెబుతారు లేమ్మా 😂

  • @pavi-rv1mp
    @pavi-rv1mp หลายเดือนก่อน

    E center ki jbs nundi ela vellali

  • @rathodsunilkumar6580
    @rathodsunilkumar6580 หลายเดือนก่อน +1

    Mega DSC postulu veste baagunde

  • @prdrawingart2590
    @prdrawingart2590 หลายเดือนก่อน

    Tet vesina prathi sari DSC postpone chesukuntu pothe mari DSC appudu pettali