This video is about How to grow Mirchi at home in pots. pepper diseases and prevention, requirements of growing chilli plant in pots. #growchilli #growhotpepper
Good afternoon sir iam Chandra from Salem Tamil Nadu very good information after seeing your video i too pinch the plant iam tamiliyen god bless you and your family
ఎక్కువ వేడి ఉన్నపుడు కూడా పూత రాలిపోతుంది..పొలినషన్ అవ్వక కూడా రాలిపోతుంది..నీరు ఎక్కువగా ఇవ్వ వద్దు.కోడిగుడ్డు పెంకులు పొడి వినేగార్ లో కరిగించి ఒకలీటర్ నీటిలో కేవలం 3 ml మాత్రం కలిపి స్ప్రే చేయండి ..ఆకుల మీద..లేదా పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడూ స్ప్రే చేస్తూ ఉండండి..
Tq sir memu chiemicals joliki pomu org method chestunnu knowing kosam adiganu Tq meeru Oka manchi NPK ni cheppandi ma sora kakara baga gro unnadi kakara poolu vastunnai kaya raledu sora poolu raledu cal ivvamannaru istamu inka ami ivvali npk cheppandi pl
ఈ క్రింది రెండు వీడియో లు చూడండి..మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. థాంక్యూ. 1) ఇది పౌడర్ ఫార్మ్ లో ఉన్న ఒక మంచి ఫెర్టిలైజర్. th-cam.com/video/zKoLvlNcaes/w-d-xo.html. 2) ఇది పైసా ఖర్చులేని మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్. th-cam.com/video/JXP75iR27XY/w-d-xo.html
Rains వల్ల అండీ..ఒక లీటర్ నీటిలో అరా చెంచా బేకింగ్ సోడా, లిక్విడ్ సోడ్ 5 బొట్లు, ఒక చెంచా వేప నూనె కలిపి వర్షం వెలిసిన వెంటనే మొక్క నిండా స్ప్రే చేయండి.అలాగే మొక్క మట్టిలో నెఱు నిల్వ ఉండకుండా డ్రైన్ కన్నం క్లియర్ గా చేయండి..నీరు తక్కువగా , మట్టి పూర్తిగా ఎండినప్పుఫు మాత్రమే నీరు ఇస్తూ ఉండండి.
Disease resistant varieties Arka Tejasvi, Arka Yashasvi, Arka Saanvi, Arka Tanvi and Arka Gagan ఈ విత్తనాలు వేయండి..మంచి దిగుబడి వస్తుంది.జబ్బులు తక్కువ..మంచి కంపోస్ట్, బోన్ మీల్ వాడండి..ప్రతి 10 రోజులకు neem పెస్టిసైడ్ చల్లండి.
Adi natural stone roopam lo dorukutundi.daaniNi powder krinda crush chesi ammutaaru..Amazon.lo dorukutundi..Dani badulu bone meal vadukovachhu..Cost takkuva kooda
@@PrasadGardenZone dani ki baduluga inka adaiena cheppandi sir meeru cheppina ee 2 naaku dorakavu neenu Kuwait lo untanu sir.aa stone ala untundo oka pic adaiena petta galara pop lo kuda calcium akkuva gane untundi anta adi vaduko vacha sir
Tq sir me responce chala bagundandi prati vati inta twaraga answers iste grd chese variki chala encorage ga untundi. Sir e forgeners. chese ved lo NPK15 16. ivanni mana daggara dorukutaya vati names ikkada amiri pl cheppandi
దొరుకుతాయి కానీ ఈ NPK ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్..అవి మన నేలకు హాని చేస్తాయి..NPK అనేది ఒక ఫెర్టిలైజర్ లో నైట్రోజన్,phopsphorous, పొటాషియం ఎంతెంత ఉన్నాయి అని తెలియచేస్తుంది..ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా NPK వాల్యూ ఉంటుంది..కానీ fixed గా ఉండవు. అదే కెమికల్ ఫెర్టిలైజర్స్ అయితే అలాగే తయారు చేస్తారూ కాబట్టి NPK 19:19:19 అంటే ఖచ్ఛితం గా అలానే ఉంటుంది.. కానీ ఇవి సింథటిక్ గా తయారు చేస్తారు..నా పెర్సొనల్ అభిప్రాయం ఏమిటంటే కెమికల్ syntgetic ఫెర్టిలైజర్ ల జోలికి వెళ్ల వద్దు..కంపోస్ట్, అనిమల్ manure, deoiled కేక్స్ వీటిని ఉపయోగించండి..
Prasad garu l vivaranga cheparu. mulching ante emiti? Chepandi. Nenu new ga gardening modalu petani. If you don't mind once give me your phone number because I have some doubts. Pl reply
Mulching మీద నేను ఒక వీడియో పెట్టాను..చూడండి..న ఛానల్ subscribe చేసుకుంటే మీకు అన్ని వీడియో లు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూడండి. th-cam.com/video/hDk1T8GE5_k/w-d-xo.html
Manchi video sir 👏
Hi andi very nice information video andi thank you andi
Chala baga chepenar
Mirchi grunhi chala baga chepenar
Hi sir namaste good morning nice sharing
థాంక్స్ చాలా వివరంగా విపులంగా చెప్పారు
Very clearly explained. Happy gardening
Thankyou for the usable information.
థాంక్స్ andi మంచి వీడియో andi
Useful information sir
Well explaibed
Merchi grunhi bsgs chepenar
Thanq sir
Sir Tq v much
My capsicum flowers are drying up in stead of turning to fruits
Please help
Difficult to say without seeing pictures
Nice video
Good afternoon sir iam Chandra from Salem Tamil Nadu very good information after seeing your video i too pinch the plant iam tamiliyen god bless you and your family
Thank you so much
Sir namaste. Na mamidi chettuki pootha ravadam ledu edyna remedy unda pl. Chettu 4 yr grafted
ఎండా బాగా తగలాలి..అరటి పండు తొక్కలు, కోడిగుడ్డు దొల్లలు నీటితో కలిపి మిక్సి పట్టి ప్రతివారం వేయండి.
Tnq sir
nice video
చేలాబాగ వివరంగా చెప్పారు ప్రసాద్ గారు.
Gd mrng sir Chala baga explain chesaru thnq sir. garden lo akula kinda chinna machalaga undi plz tell the reason Sir
ఫోటో పెట్టండి..9494663231
Good
👌👌👍👍👍
Namste sir Tqs for ur reply calsiyam deficit ki ami ivvalandi pl ans sir Tq
ఈ వీడియో చూడండి th-cam.com/video/YEEMBmm0A8A/w-d-xo.html
Namsteàndi poolu vachi rali povatam Leda madipovtam Leda kaya kaykapovatam. Mokkalu manch growth green balam ga kuda unnai mari anduku ila pl ans sir.
కాల్షియమ్ difficiency
Chilli lo kuda male female flowers untaya sir
Undavu
@@PrasadGardenZone ma plant flowers ralipotunay sir pullati majiga istunna kanii ralipotunay
@@_Yochitha వర్షాల వల్ల అండీ..పుల్ల మజ్జిగ లో కొద్దిగా ఇంగువ కూడా కలపండి.
Vanga putha ralipothunayi 1or 2 matrame vastunay fertilizers estanu sir enkemaina unte chepthara, pollination chestanu
ఎక్కువ వేడి ఉన్నపుడు కూడా పూత రాలిపోతుంది..పొలినషన్ అవ్వక కూడా రాలిపోతుంది..నీరు ఎక్కువగా ఇవ్వ వద్దు.కోడిగుడ్డు పెంకులు పొడి వినేగార్ లో కరిగించి ఒకలీటర్ నీటిలో కేవలం 3 ml మాత్రం కలిపి స్ప్రే చేయండి ..ఆకుల మీద..లేదా పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడూ స్ప్రే చేస్తూ ఉండండి..
Thnq so much for reply Sir
Tq sir memu chiemicals joliki pomu org method chestunnu knowing kosam adiganu Tq meeru Oka manchi NPK ni cheppandi ma sora kakara baga gro unnadi kakara poolu vastunnai kaya raledu sora poolu raledu cal ivvamannaru istamu inka ami ivvali npk cheppandi pl
ఈ క్రింది రెండు వీడియో లు చూడండి..మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. థాంక్యూ.
1) ఇది పౌడర్ ఫార్మ్ లో ఉన్న ఒక మంచి ఫెర్టిలైజర్.
th-cam.com/video/zKoLvlNcaes/w-d-xo.html.
2) ఇది పైసా ఖర్చులేని మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్.
th-cam.com/video/JXP75iR27XY/w-d-xo.html
Tq. Anna
Namsteandi ilage ptati makka matti misramam seeds veytam nimchi harvest varaku vivaramu ga ved pettagalaru andariki use ee ved lage cheyandi pl Tq.
అన్ని వీడియో లు ఉన్నాయండి..నా ఛానల్ చూడండి..PRASAD GARDEN ZONE.
th-cam.com/play/PLOG1OQ_NOMXyapy_S27m6UmYMx--WCaDx.html
Thanks, very clearly explained
Nice growing.method
Useful for bigners
Prasad garu namaste ma mirchi plants oka kapu Matrame tisukonnamu ippudu aakulanni rail poinai mokkalu nirjeevanga ayyayi nenu priming chesanu vatini teeseya mantara please solutions cheppandi
9494663231..Naaku clear ga photo lu pettandi.chustanu.
Mirchi pindhelu vachi avi peragadam ledhu em cheyyali andi
మట్టి లో బలం లేక..పంచగవ్య స్ప్రే చేయండి..ఆన్లైన్ లో దొరుకుతుంది..
Plant balcony lo vundhi chala poshakaalu ichanu hyd lo vuntamu enda roju varsham paduthundhi endhuku peragadamledho reason theliyadamledhu
ఎండ ఎక్కువసేపు అంటే కనీసం 5 to 6 గంటలు ఉండాలి.vegetables కి..ఒకసారి ప్లేస్ మార్చి చూడండి..ఎండ ఎక్కువసేపు ఉండే లాగా.
Hyderabad lo ende ravadam ledhu
Dear sir, karivepaku mokkalo leaves red go maripotunnai ela controll cheyyali sir.
Rains వల్ల అండీ..ఒక లీటర్ నీటిలో అరా చెంచా బేకింగ్ సోడా, లిక్విడ్ సోడ్ 5 బొట్లు, ఒక చెంచా వేప నూనె కలిపి వర్షం వెలిసిన వెంటనే మొక్క నిండా స్ప్రే చేయండి.అలాగే మొక్క మట్టిలో నెఱు నిల్వ ఉండకుండా డ్రైన్ కన్నం క్లియర్ గా చేయండి..నీరు తక్కువగా , మట్టి పూర్తిగా ఎండినప్పుఫు మాత్రమే నీరు ఇస్తూ ఉండండి.
Thank u sir,
And I planted in garden, not in pot. Thank u sir.
Namsteandi meeru intakumundu chesina ved pedatannanu disci ledu linklo ledu
నాకు అర్ధం కాలేదండి..మీరు ..ఏమి లింక్ కావాలి.
Mirapa mokkalu oka jaana hite ragane aaku mudatha vastundi andi, em cheyali.
Disease resistant varieties
Arka Tejasvi, Arka Yashasvi, Arka Saanvi, Arka Tanvi and Arka Gagan
ఈ విత్తనాలు వేయండి..మంచి దిగుబడి వస్తుంది.జబ్బులు తక్కువ..మంచి కంపోస్ట్, బోన్ మీల్ వాడండి..ప్రతి 10 రోజులకు neem పెస్టిసైడ్ చల్లండి.
@@PrasadGardenZone ok, tqq so much andi.
Ok
Flower vastundi ralipotunay
Same problem andi motham puvvulu ralpoyayi ☹
@@aaradhya6214 ha avunu
Sir rock phosphate ante antandi akkada doruku tundi
Adi natural stone roopam lo dorukutundi.daaniNi powder krinda crush chesi ammutaaru..Amazon.lo dorukutundi..Dani badulu bone meal vadukovachhu..Cost takkuva kooda
@@PrasadGardenZone dani ki baduluga inka adaiena cheppandi sir meeru cheppina ee 2 naaku dorakavu neenu Kuwait lo untanu sir.aa stone ala untundo oka pic adaiena petta galara pop lo kuda calcium akkuva gane untundi anta adi vaduko vacha sir
Pothe nilava vundatam ledu. EMI cheyali
నీరు ఎక్కువగా పోయకండి..పుల్లటి మజ్జిగ మొక్కంతా తడిసేలా స్ప్రే చేయండి.
Tq sir me responce chala bagundandi prati vati inta twaraga answers iste grd chese variki chala encorage ga untundi. Sir e forgeners. chese ved lo NPK15 16. ivanni mana daggara dorukutaya vati names ikkada amiri pl cheppandi
దొరుకుతాయి కానీ ఈ NPK ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్..అవి మన నేలకు హాని చేస్తాయి..NPK అనేది ఒక ఫెర్టిలైజర్ లో నైట్రోజన్,phopsphorous, పొటాషియం ఎంతెంత ఉన్నాయి అని తెలియచేస్తుంది..ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా NPK వాల్యూ ఉంటుంది..కానీ fixed గా ఉండవు. అదే కెమికల్ ఫెర్టిలైజర్స్ అయితే అలాగే తయారు చేస్తారూ కాబట్టి NPK 19:19:19 అంటే ఖచ్ఛితం గా అలానే ఉంటుంది.. కానీ ఇవి సింథటిక్ గా తయారు చేస్తారు..నా పెర్సొనల్ అభిప్రాయం ఏమిటంటే కెమికల్ syntgetic ఫెర్టిలైజర్ ల జోలికి వెళ్ల వద్దు..కంపోస్ట్, అనిమల్ manure, deoiled కేక్స్ వీటిని ఉపయోగించండి..
Prasad garu l vivaranga cheparu. mulching ante emiti? Chepandi. Nenu new ga gardening modalu petani. If you don't mind once give me your phone number because I have some doubts. Pl reply
Mulching మీద నేను ఒక వీడియో పెట్టాను..చూడండి..న ఛానల్ subscribe చేసుకుంటే మీకు అన్ని వీడియో లు నోటిఫికేషన్ వస్తుంది.
ఈ వీడియో చూడండి.
th-cam.com/video/hDk1T8GE5_k/w-d-xo.html
Thanks andi