230. కుండీలలో కాకరపాదు ని పెంచడం ఎలా? How to grow bitter gourd from seed to harvest in a pot.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 44

  • @maramrajuradhakrishna3561
    @maramrajuradhakrishna3561 9 หลายเดือนก่อน +2

    అన్న నమస్తే chalbaga chepparu, ardam ayyettu, ippudu idi chala avasarmu, Tq.

  • @Siva-3y
    @Siva-3y 10 หลายเดือนก่อน +2

    మీ వీడియోలు చాలా ఉపయోగ కరమైన విషయాలు చాలా ఉన్నాయి సార్ మీకు ధన్యవాదాలు

  • @KasturibhaiThota-ix1fv
    @KasturibhaiThota-ix1fv 10 หลายเดือนก่อน +1

    Nice video Prasad garu.happygardening

  • @Cherryentertainer
    @Cherryentertainer 10 หลายเดือนก่อน +2

    Very useful Sir❤🎉❤

  • @RadhaChalumuri
    @RadhaChalumuri 9 หลายเดือนก่อน +1

    Quality information sir

  • @akshayacreations4049
    @akshayacreations4049 10 หลายเดือนก่อน +1

    Challa baga explain chesaru sir🙏

  • @krishnapriyatumuluri-ei5vg
    @krishnapriyatumuluri-ei5vg 10 หลายเดือนก่อน +1

    Useful video thanks 👍

  • @ravindranathsajjangandla2610
    @ravindranathsajjangandla2610 4 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పినారు

  • @venugopalbalijepalli8081
    @venugopalbalijepalli8081 10 หลายเดือนก่อน +1

    Very well explained. Thank you Prasad garu.

  • @routhuravi2335
    @routhuravi2335 7 หลายเดือนก่อน +1

    👌 Super

  • @anumanikonda7835
    @anumanikonda7835 10 หลายเดือนก่อน +1

    Very easy to fallow andi

  • @Organicfarming5398
    @Organicfarming5398 9 หลายเดือนก่อน +1

    Super Anna👍👏

  • @vedanshishridhar-kv4si
    @vedanshishridhar-kv4si 10 หลายเดือนก่อน +1

    Good information sir . Thank you

  • @shivakumar-be7ie
    @shivakumar-be7ie 4 หลายเดือนก่อน

    Kundi Lo vesthe vastunda Andi ma balcony Lo pettanu vastunda Andi oka meter varaku vachindi Andi plant

  • @roofgardeningintelugu
    @roofgardeningintelugu 10 หลายเดือนก่อน +1

    Super video sir

  • @penumalakumar
    @penumalakumar 8 หลายเดือนก่อน +1

    Prasad garu ! Trico derma and pseudomonos rendu kuda anti fungal kada. Okati saripoda?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  8 หลายเดือนก่อน

      Trichoderma bio fungi, pseudomonos bacteria..రెండూ fungicide la క్రింద ఉపయోగిస్తాము..trichoderma విత్తనం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది..మట్టిలోనే కలపాలి, విత్తన శుద్ది కి ఉపయోగించాలి..pseudomonos మట్టిద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ నీ నివారిస్తుంది..ఇది మట్టిలో కలపాలి, మోక్కపై స్ప్రే కూడా చేయవచ్చు..రెండింటి పర్పస్ వేరు వేరు..చాలా రకాల ఫంగస్ లుంటాయి..నివారణకు వేర్వేరు fungicide లంటాయి..కొన్ని all in one fungicide lu ఉంటాయి..

  • @anithakopparthi8452
    @anithakopparthi8452 9 หลายเดือนก่อน +2

    Prasad గారు నేను టెర్రస్ గార్డెనింగ్ ఈ మధ్య స్టార్ట్ చేశాను sir మి వీడియోస్ చూసీ చాలా నేర్చుకున్నాను చాలా thanks అండి online లో clove beens సీడ్స్ తీసుకున్న ఒక్క seed కూడా రాలేదు ఎందుకో అర్థం కాలేదు నాకు మీరు సీడ్స్ సెండ్ చేస్తారు ప్లీజ్ మాది విజయవాడ

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  9 หลายเดือนก่อน

      Ok అండి.చేస్తాను..నా నంబర్ 9494663231..నేను ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్నాను..4,5 days లో రాజమండ్రి వస్తాను.

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 10 หลายเดือนก่อน +2

    Summer lo potla seeds veyyavaccha andi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน

      వెయ్యవచండి

  • @sudha6130
    @sudha6130 10 หลายเดือนก่อน +1

    How to use dried velvet beans seeds....for food consumption.....

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน

      Boil the seeds. As nd discard water. Those seeds can be used in making curry or guggillu.

  • @Navaneeth_the_fighter
    @Navaneeth_the_fighter 10 หลายเดือนก่อน +1

    Mottam female flowers vaste emi cheyalo cheppandi uncle

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน

      రెండు మూడు పాదులు వేసుకోవాలండి.

    • @Navaneeth_the_fighter
      @Navaneeth_the_fighter 10 หลายเดือนก่อน +1

      @@PrasadGardenZone ok, thank you andi

  • @sharadasonwane1890
    @sharadasonwane1890 3 หลายเดือนก่อน

    Yellow color ayiralipotunayi

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 13 วันที่ผ่านมา

    O.w.d.c ఆంధ్ర ప్రదేశ్ లో మీరు ఎక్కడ కొన్నారు సార్? దయచేసి ఆ షాప్ అడ్రస్ చెప్పండి. జై శ్రీరామ్.

  • @durgamokkapati2875
    @durgamokkapati2875 10 หลายเดือนก่อน +1

    ఆల్ మిక్స్ cake Ela చేస్తారు ప్రసాద్ గారు

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน

      th-cam.com/video/bp6DIwf2HNo/w-d-xo.htmlsi=RGUwHsv5gC6KXqHy

  • @kodaliprasad2935
    @kodaliprasad2935 3 หลายเดือนก่อน

    పండిన కాకరకాయ నుండి విత్తనాలు తీసుకోవచ్చా

    • @madhavimutyala
      @madhavimutyala หลายเดือนก่อน

      నేను పండిన గింజలు వేసాను అండి 4 పెట్టాను 4మొలకలు వచ్చాయి 😊

  • @Siva-3y
    @Siva-3y 10 หลายเดือนก่อน +1

    సార్ గార్డెన్ సాయిల్ లో కోకో పీట్ కి బదులు వేరుశనగ కాయలు పై పొట్టు ఉపయొగించ వచ్చా?

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  10 หลายเดือนก่อน +1

      Cocopeat నీటిని పట్టి ఉంచుకుంటుంది. అవసరమైనప్పుడు మొక్కకు ఇస్తుంది.. వేరుశనగ తుక్కు వేయవచ్చు. అది మట్టిని గుల్లగా చేస్తుంది.. కానీ నీటిని పట్టి ఉంచుకోదు..

    • @Siva-3y
      @Siva-3y 10 หลายเดือนก่อน

      @@PrasadGardenZone thanks

    • @Siva-3y
      @Siva-3y 10 หลายเดือนก่อน

      Thanks

    • @Siva-3y
      @Siva-3y 10 หลายเดือนก่อน

      మాకు వరి ఊక అందుబాటులో ఉంది.కోకో పీట్ బదులు వాడవచ్చా సార్

  • @pbalasanjeevaiah
    @pbalasanjeevaiah 9 หลายเดือนก่อน +1

    గోమాయం గోమూత్రం వాడండి