Gangadhara Sastry Special Interview Part 1 | Gita Jayanti 2020 | Sai krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 143

  • @gajulapallepavan
    @gajulapallepavan 4 ปีที่แล้ว +70

    సరైన రోజున సరైన వ్యక్తి తో సరైన సంభాషణ.. ధన్యవాదాలు

  • @telaprolunaveen589
    @telaprolunaveen589 4 ปีที่แล้ว +56

    చాలా గోప్ప వారి తో ఇంటర్వ్యూ చేసిన మీకు ధన్యవాదాలు...

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 4 ปีที่แล้ว +31

    గంగా ధశాస్త్రి గారు మీరు మాట్లాడుతూ ఉంటే గంగా ప్రవాహం లా వినిపిస్తున్న మాటలు అమోఘం అద్భుతం గా ఉంది కృతజ్ఞతలు తెలియజేస్తూనాాను

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 5 หลายเดือนก่อน

    కృష్ణం వందే జగద్గురు సాయి కృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభివందనములు ఘంటసాల గారి తర్వాత ఆయననే గురువు భావించి ఆయన పాడిన 100 శ్లోకాలతో పాటు సంపూర్ణ భగవద్గీత ని పూర్తి చేసి మన ఆంధ్ర భాషలోనే భారతదేశంలో నాలుగు భాషలతో పాటు ప్రపంచానికి భగవద్గీత అంటే ఏమిటో దాని ప్రపంచమంతా ప్రసారం చేస్తున్న పూజనీయులైన నా గంగాధర శాస్త్రి గురుదేవులకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను నేను ఈరోజు ఎంతో కొంత భగవద్గీతను తెలుసుకున్నానంటే భగవద్గీత శ్లోకాలు ఉన్న పలుకుతున్నానంటే దానికి కారణం మీరే గురుదేవ నేను వచ్చి మీ దర్శనం చేసుకోవాలని ఉంది అది ఎప్పుడు ఆ భగవంతుడికే తెలియాలి 🙏🙏😢😢

  • @NareshGyk
    @NareshGyk 4 ปีที่แล้ว +16

    సాయి కృష్ణ గారు.. ప్రతి సారీ మీ తెలుగు ఉచ్ఛారణ నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
    ఎక్కడా English పదాలు వాడకుండా మీరు చెప్తున్న విధానం నాకు నచ్చింది

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    2 years back ante 2021 lo Bhakti TV lo evening 5:30 or 6:00 PM ki 18 days paatu Sri Gangadhar Sastry gari aadhwaryam lo Gita parayanam jarigindi. Appatlo nenu bank lo job chese vaadini. 5 o clock ki bank close avvagaane prati roju TV lo ee program choosey vaadini.
    Samasta maanavaaliki Bhagavanthudu ichina vela kattaleni Amrutam.
    Om Sri Krishna Parabrahmane Namaha 🙏🙏🙏
    Hara Hara Mahadev 🙏🙏🙏

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 4 ปีที่แล้ว +16

    Thank you so much for free knowledge 🙏🚩

  • @desaipurushotham7400
    @desaipurushotham7400 4 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు గురువుగారు చాలా మంచి సందేశం తెలిపారు. మీకు పాదాభి వందనం చేయాలి స్వామి. మేము కూడా భగవాన్ నామ స్మరణ చేస్తూ , మన భారతదేశం ను కాపాడుకునేందుకు మనకు మనమే చేయాలి మన హిందూ ధర్మ సంసృతి సంప్రదాయాలను ఆఛరించేలా చేయాలి భారతమాతాకి జై, జై శ్రీ రామ్ జై శ్రీకృష్ణ జైహింద్

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 ปีที่แล้ว +1

    గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు.

  • @rajukolguri8214
    @rajukolguri8214 3 ปีที่แล้ว +2

    ఆచరించి మాట్లాడు దానికి శక్తి ఎక్కువ 💥💥💥💥🇮🇳🇮🇳🇮🇳🇮🇳Jai Hind Sir

  • @rajeswaaritv6727
    @rajeswaaritv6727 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu sasri garu.

  • @boraramakrishna6771
    @boraramakrishna6771 4 ปีที่แล้ว +2

    మీరు చేబుతున్నది నిజం, మనిషికి కష్టం వచ్చి నపుడు మాత్రమే దేవుడు గుర్తికి వస్తాడు, ఆకారణముగా మనవాళ్ళకి, మనిషి పోయినప్పుడు గీత గుర్తుకు వస్తున్నది, అనుకుంట,

  • @putepunarsaiah8908
    @putepunarsaiah8908 3 ปีที่แล้ว +1

    Jai Shri Krishna 🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳✌️✌️✌️🙏

  • @mammamachanavajjala4032
    @mammamachanavajjala4032 ปีที่แล้ว

    Chala bagundi mee program

  • @tthummala2806
    @tthummala2806 4 ปีที่แล้ว +19

    జై శ్రీ కృష్ణ 🙏🙏🚩🚩🚩
    కృష్ణం వందే జగత్గురుమ్ 🕉️🕉️
    హిందూ బంధువులందరికి గీతా జయంతి శుభాకాంక్షలు 🙏

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 ปีที่แล้ว +1

    జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్ జై భగవద్గీత.

  • @sriguru2230
    @sriguru2230 4 ปีที่แล้ว +21

    సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేద, వేదంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా ‘గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని ‘గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
    గీకారం త్యాగరూపం స్యాత్
    తకారమ్ తత్వబోధకమ్
    గీతా వాక్య మిదమ్ తత్వం
    జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:||
    గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది.
    సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|
    పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||
    కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం.

  • @alapati1236
    @alapati1236 3 ปีที่แล้ว

    Thank you Krishna garu

  • @sunkararaja9637
    @sunkararaja9637 4 ปีที่แล้ว +10

    గీతం గంగాధర్ గారికి ధన్యవాదాలు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 ปีที่แล้ว +4

    ఏ మతము తో సంబంధము లేకుండా అందరు నిజములు మాట్లాడటానికి ప్రోత్సాహించాలి .అప్పుడు ఏరాజకీయ నాయకుడు అన్యాయాలు అక్రమాలు చేయలేడు. సారా తాగేవాడు అయినా దొంగతనాలు చేసేవాడైన తమ పిల్లలు సారా తాగటం ,దొంగతనాలు చేయటము కి ఒప్పుకోడు. ఇదే స్వచ్ఛమైన సమాజానికి పునాది . మనమంతా పూజలు పునస్కారాలు ,యజ్జ్ఞములు చేయనక్కర లేదు . కేవలము సాధ్యమైనంతవరకుమనమంతా నిజములు మాట్లాడితే మంచి సమాజము ఏర్పడుతుంది . మనము ఎప్పుడు సాధ్యమైనంతవరకుమనమంతా నిజములు మాట్లాడితే అప్పుడు పుణ్యలోకాలకు తప్పకుండా పోతాము .

  • @uklhyd5192
    @uklhyd5192 4 ปีที่แล้ว +1

    Super SK and Sri GS🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajukolguri8214
    @rajukolguri8214 3 ปีที่แล้ว +3

    గొప్పగ మాటలాడారు sir

  • @rajubbdu5118
    @rajubbdu5118 2 ปีที่แล้ว

    The grate spesh

  • @ramasatyasrinivas
    @ramasatyasrinivas 3 ปีที่แล้ว +1

    ❤️👍🙏❤️👍🙏

  • @parameshk4464
    @parameshk4464 4 ปีที่แล้ว +8

    అద్భుతంగా మాట్లాడారు

  • @DomalaPandari
    @DomalaPandari 4 ปีที่แล้ว +2

    Thank you very much for your Great Message🙏

  • @kirahari6160
    @kirahari6160 4 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు వివరించారు.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై భారత్ మాతా కీ జైజైజైజైజైజైజైజైజై వందేమాతరం వందేమాతరం వందేమాతరం భగవత్ గీత కూ జైజైజైజైజైజైజైజైజై జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰

  • @munnurkrishnamunnurkrishna198
    @munnurkrishnamunnurkrishna198 4 ปีที่แล้ว

    Jai sri raam Ja Mahakal . Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @AnjaiahKathula-w5e
    @AnjaiahKathula-w5e 2 หลายเดือนก่อน

    Mahanubhavudu miku paadhabhi vandham

  • @sv2200
    @sv2200 4 ปีที่แล้ว

    శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు ,, ఏంతో మంది మహానుభావుల వరుసలో వారి సరసన మీరు ,, వున్నతము గా ,, నిలిపింది ఈ భగవత్ గీతా వివరణ ,, మీ జీవితమే గాకుండా మా జీవితాలను ప్రభావితం చేసి ధన్యత ను పొందే భాగ్యం కలిగించేలా చేసిన పుణ్య జీవి అయిన మీకు ధన్య వాద నమస్కారము లు 🙏🙏🙏🙏👌👌

  • @DHARMARAJUASI
    @DHARMARAJUASI 4 หลายเดือนก่อน

    Gita🙏🙏🙏🙏🙏

  • @beharabhaskararao5697
    @beharabhaskararao5697 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narendraputta1394
    @narendraputta1394 4 ปีที่แล้ว +1

    Very Good Interview..Srimad Bhagavadgita taught in the past to Kings & Kings ruled gloriously by the instructions of Srimad Bhagavadgita
    Let there be a Srimad Bhagavadgita following King. Then, People will understand its glory in practical way.

  • @ranjithbcm
    @ranjithbcm 4 ปีที่แล้ว +5

    Bhagavad Geeta chala lotainadhi...chadavatam oka ethu, ardham kavatam oka ethu, acharana oka ethu, adhyatmika bavam kalagali, satva gunam ni alavarchukovali....ruchi kalagali.. kramepi daani mahatvam telustundhi...

  • @Politicalpishogue
    @Politicalpishogue 4 ปีที่แล้ว +12

    Jai Sri Krishna!!
    Read Bhagavad-Gita!!!

  • @bhogeswararaoibba7887
    @bhogeswararaoibba7887 4 ปีที่แล้ว +1

    Very good

  • @panchayatulasuresh9019
    @panchayatulasuresh9019 4 ปีที่แล้ว +1

    ఒక అద్భుతమైన ప్రసంగం.

  • @melcowwinsta4975
    @melcowwinsta4975 4 ปีที่แล้ว +1

    మీ ఇంటర్వ్యూలు అద్భుతమైన అన్నా.

  • @sujthal5593
    @sujthal5593 4 ปีที่แล้ว +3

    Where do we get his cds I am from chennai can any one help me

  • @ravikvs6798
    @ravikvs6798 4 ปีที่แล้ว

    May share our views,if permitted for the national hub viewers:- nice obcession inculcating ,thought provoking useful interview indeed.YES!" APART FROM SPIRITUAL PHILOSOPHICAL ADVANTAGES,ALSO FOR MATERIALISTIC PHILOSOPHICAL ADVANTAGES FOR WOLDLY SUCESSESES GITA IS THE GUIDE. TO KNOW THE UTILITARIANISM(saamaajika, kutumbha,vyakthigatha praayojikathvaaniki)OF GITA, THE BEST PRESCRIBED BOOK IS THE "GEETHA MAKARANDAM" COMPILED BY "SRI SRI SRI VIDHYAAPRAKAASA ANANDHA SWAMYJI" OF "SUKHABRAMHA ASHRAMAMU" OF "ERPEDU",NEAR TIRUPATHI. WHEREIN THE SWAMY HIGHLIGHTS BRINGING INTO LIMELIGHT OF THE "UTILITY/USEFULNESS" OF WHY ONE MUST/NEED TO STUDY GITA FROM CHILDHOOD TO LIFE TIME? IT HAS THE VALUABLE INFORMATION IN THE PREFACE HAVING ALMOST 190 PAGES INCULCATES AN IMMENSE ZEAL OF START READING IN CONTINUATION TILL THE END. IF ONE START READING THIS PREFACE("UPODHGAATHAMU"), ANYONE DEFINITELY PURCHASE AND GET OBCESSION TO READ/STUDY/DIGEST THE WORD BY WORD MEANING WITH SIMPLE,STRAIGHFORWARD,EASILY UNDERSTANDABLE EXPLANATORY DISCOURSES IMPRINT IN MIND TO FOLLOW TOO. THE VALUABLE PREFACE ENLIGHTENS,i repeat with authenticity that ANYONE'S DOUBTING,why should Gita to be read? IF ANYONE READS THE PREFACE OF GITA OF "ISKCON" IN THE PREFACE IT EASILY EXPLAINS CLEARING THE DOUBT OF ANY FOREIGNER/IMAGELESS GOD WORSHIPER,WHY SHOULD ONE NEED TO DO DIETY WORSHIP? WITH SIMPLE LINES OF LOGIC IN THE PREFACE ITSELF THROUGHS LIGHT OF THE IMPORTANCE OF DIETY WORSHIP/HINDU POOJA OF DIETIES ("saakaara, sagunabrahmam")AND OFCOURSE THE APTLY ATTRIBUTING THE IMAGELESS,UNICENTRIC GOD("niraskaara, nirgunnabrahmamu WORSHIP TOO GET ACCOMPLOSHED FOR THE SATISFACTION OF BORN CHRISTIAN AND MUSLIM ETC.). NOT ONLY FOR ANY THEISTS,BUT ALSO THE AGNOSTS(DOUBTFUL OF GOD),THE ATHEISTS(NON BELIEVERS OF GOD) TOO GET UTILITY MAKING A SINGLE READING OF BITH ABOVE BOOKS PREFACES FIRST AND MOSTLY EAGER TO FINISH THE TOTAL BHAGAVADH GITA. THE MOST RATIONALISTS, SCIENTISTS, SOCIOLOGISTS,PSYCOLOGISTS,PSYCHIATRISTS MOSTLY HAVE BHAGAVADH GITA A COPY IN THEIR SHELF AND SOME MIGHT HAVE MADE ONE TIME READING ATLEAST AND SOME HAD REPEATED READINGS FOR THEIR NEEDY UTILITY ORIENTED PORTION OR STANZA PIN POINTINGLY. BUT in my opinion TRY GIVE A COPY THOSE WHO ARE EVEN NOT DIVINE CENTRIC BUT MUST BE DAM SURE HUMAN CENTRIC AND DOING CHARITY AND PHILANTHROPIST AND REAL RATIONALISTS OR EVEN SGNOST OR ATHEIST AS CHANCES OF THEY EMBRACING SANATANA DHSRMA OR ATLEAST IN DOING GOOD TO GLOBAL HUMANITY FOR DHARMA OR FOLLOWING DHARMIC KSHASTRAM. BUT NEVER NEVEREVER GIFT A COPY OF GITA TO (1) AN ATHEIST WITHOUT HUMAN VALUES,HUMAN INSTINCT,HUMANITY (2)ACTIVE ANTI SOCIAL ELEMENTS,SOCIOPATHS,BILLIGERANTS WITHOUT HUMAN CENTRIC ATLEAST AS PER THEIR RELIGIOUS WAY OF HUMAN VALUES AND HUMANITY EG. XI JIN PING, ERDOGOMAN, IMRAN KHAN.

  • @HimaPavani
    @HimaPavani 4 ปีที่แล้ว +1

    Frankly speaking e interview naku chala nachindi. Na situations ki e video link cheste nenu oka vishayanni e konam lo kuda alochinchochu ani naku ardamaindi.
    But indulo okka sambhashana naku correct anipinchaledu. Tirupati lo entha mandi untaro, mall ki velite antha mandi untunnaru ani cheppi knchm sambhashana jarigindi. In my point of view dharmanni patinchadame lakshyam ala ani adi temple ki velitene manam patinchagalam ani kadu ga. Idi tappu, idi oppu anedi oka manishi unde stiti and situation medane base ayyi untundii.

  • @anithaboine5386
    @anithaboine5386 4 ปีที่แล้ว

    Great sir good sir thanks to god for that god has given for us as like you great persion great job.

  • @vk2286
    @vk2286 4 ปีที่แล้ว +3

    🕉️ జై శ్రీ రామ్ 🏹 🕉️

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว +1

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సార్లు.
    నిజమే ఇప్పటి దాకా మా ఇంట్లో భగవత్ గీత లేదు! దానికి నాకు చాల సిగ్గు గా ఉంది? కోని రోజు చదివే ప్రయత్నం చేస్తను.
    జైశ్రీరామ్ జైహిందూ జైహిందూస్థాన్

    • @mailasn22
      @mailasn22 4 ปีที่แล้ว +1

      Mundu gantasala bhagawatgeeta vinu tharuvata chaduvu.

  • @prakashrao3998
    @prakashrao3998 4 ปีที่แล้ว +2

    నా కాంక్షే విజయం కృష్ణ నుంచీ నష్టోమోహ స్మృతిరబ్లా దాకాసాగినదే భగవద్గీత. అంటే నాకు రాజ్యం వద్దు విజయమూ వద్దు నన్నిట్టా వదిలేయ్అనే మానసిక స్థితి నుండీ నాకు వచ్చిన అనుమానాలన్నీ నీ సందేశం ద్వారా తీరిపోయాయి. ఇక నేను యుద్దం చేయడానికి సిద్ధం అనే మానసిక స్థితి కి చేర్చిందే ఈ శ్రీకృష్ణ పరమాత్మ విరచిత భగవద్గీత

    • @mailasn22
      @mailasn22 4 ปีที่แล้ว +1

      Baga chepparu.

  • @nagellabala8919
    @nagellabala8919 4 ปีที่แล้ว

    Very nice interview thanks sai garu

  • @ramchanderreddy2793
    @ramchanderreddy2793 3 ปีที่แล้ว

    భగత్ గీతా చాదవం వల్ల మరియు వినడం వలన మజీతం మరిపోతుంది

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +1

    Great Geeta jayanti 🙏🇮🇳🙏🇮🇳🙏🙏

  • @sarithathinderu5711
    @sarithathinderu5711 3 ปีที่แล้ว

    Chala baga cheparu annaya, ma dhagari bandhuvula mariage lo bhagawathgitha books inka daily manam nithyam patinchalsina Slokas frames vachina valandariki free ga echaru , memu daily chadhuvuthunam annaya,

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 3 ปีที่แล้ว +1

    Ippudu mararu ,chala varaku ippudu chanipoinappudu pettadam ledu ,prajalu marutinnaru

  • @nageshwaritippani2988
    @nageshwaritippani2988 ปีที่แล้ว

    Why it is transferred into telugu or English easy to understand please don’t miss understand so that easy to read

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 4 ปีที่แล้ว +2

    My small request sir every school lo geetha nu petttale sir

  • @shekark2617
    @shekark2617 4 ปีที่แล้ว +1

    Jai sri krishna 🙏🙏🙏

  • @ramadevik1960
    @ramadevik1960 2 ปีที่แล้ว

    భగవద్గీత ఫౌండేషన్ కి విరాళం ఎలా పంపాలో వివరాలు ఇవ్వండి.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 4 ปีที่แล้ว +1

    Jai shree ram

  • @greendaysteluguchannel
    @greendaysteluguchannel 4 ปีที่แล้ว

    🇮🇳🇮🇳

  • @narigeraju6814
    @narigeraju6814 4 ปีที่แล้ว +1

    Super ga chapparu ji

  • @nageshwaritippani2988
    @nageshwaritippani2988 ปีที่แล้ว

    Most of the people not understand bagawadgeetha how it is to read and utilised these words specially ee generation

  • @ramalaxmi5706
    @ramalaxmi5706 4 ปีที่แล้ว

    Adhbhutam Sastrygaru, vandanalu..

  • @vijayakumarigadi8392
    @vijayakumarigadi8392 4 ปีที่แล้ว

    Sastry garu geetajayanthi subhakanshalu sai garu thank you sir very very good interview I elstion yesterday John garu today sastry garu interview .🥥🏚🥭🍋🍇🍉🌽🍍

  • @prabhacookingchannel6310
    @prabhacookingchannel6310 4 ปีที่แล้ว

    సర్ నాకు సర్వ పాపపరిహారో
    రక్తప్రోక్ష పరిహారం
    అన్న శ్లోకం వేదాలలో..
    లేదా..
    భగవత్గీత లో వుందా..
    ఉంటే దాని మీనింగ్ చెప్పండి.. సర్..
    ఈ మధ్య క్రిస్టియన్స్ ఈ శ్లోకాన్ని రాంగ్ కన్వర్షన్ చేస్తున్నారు.. శ్లోకం ఉందా.. ఉంటే దానిలో నిజo చెప్పండి శాస్త్రి గారు...

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 4 ปีที่แล้ว

      Vadaposi vethikina ledu.... fake kodukulu

  • @anumannasande6502
    @anumannasande6502 4 ปีที่แล้ว

    చాలా బాగుగా చెప్పారు గంగాధరం శాస్త్రీ గారు.నాదొక చిన్న విన్నపం క్రీస్తును నమ్మకపోతే నరకమే అంటున్నారుపాస్టర్లు. మీరేమో క్రీస్తు దేవుడు కాదు అంటున్నారు.కృష్ణుని నమ్మకపోయినా నరకము లేదు మరోజన్మ ఉందికదా అప్పుడు చూద్దాం అనిపిస్తుంది. ఒకవేళ క్రీస్తు నిజమై వస్తే నరకం తప్పదా? ఏమిచెయ్యాలి. చెప్పండి?

    • @vyshnavi976
      @vyshnavi976 3 ปีที่แล้ว

      Amma miru emi anukonante okati chepthanu christianity manadi kaadu amma asalu miru bible old testament chadavandamma enni darunalunnayo miru antunnare oche janma lo chuskovachu ani vache janmalo manam ela pudathamo telusa mana sanathana dharmam okkate nijaminadamma mi manchi kori chepthunna inka chala chala cheppagalanu kani idi comment kabatti konchem matrame chepthunna nannu nammakapothe rallatho kottandi champandi ani cheppina varu devudela avuthadamma okasari bible old testament chadavandi adi chadivithe mathalu maratledu ani bible ni 3000 times maarcharamma

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 2 ปีที่แล้ว

    Dear nationalist hub,
    Plz mention such trustworhjy'' atest contact no in the discription box
    🕉️🙏🙌

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo 4 ปีที่แล้ว

    Thanks sir manchi matalu chepparu

  • @krishnateja6367
    @krishnateja6367 4 ปีที่แล้ว +2

    Chapter 2, verse 48
    योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
    सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते॥ २-४८
    yogasthaḥ kuru karmāṇi saṅgaṃ tyaktvā dhanañjaya।
    siddhyasiddhyoḥ samo bhūtvā samatvaṃ yoga ucyate॥ 2-48
    हे धनंजय आसक्ति को त्याग कर तथा सिद्धि और असिद्धि में समभाव होकर
    योग में स्थित हुये तुम कर्म करो। यह समभाव ही योग कहलाता है।
    By being established in Yoga, O Dhananjaya, undertake actions, casting off attachment
    and remaining equipoised in success and failure. Equanimity is called Yoga.

  • @venkatvasarla4554
    @venkatvasarla4554 4 ปีที่แล้ว

    SRI KRISHNA BHAGWAN KI JAI🙏
    🙏HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE 🙏
    🙏HARE RAMA HARE RAMA ..RAMA RAMA HARE HARE 🙏

  • @TheShekarreddy
    @TheShekarreddy 4 ปีที่แล้ว

    Jai sri Krishna. 🙏🙏🙏🙏❤💪

  • @kppkkk3063
    @kppkkk3063 4 ปีที่แล้ว

    🙏🙏🙏 Om bhgavatha vadudevaya

  • @rajinikumararaveni2041
    @rajinikumararaveni2041 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @ksrrao4449
    @ksrrao4449 4 ปีที่แล้ว

    Thank you sir you said facts

  • @karunakarramarthi
    @karunakarramarthi 4 ปีที่แล้ว +2

    గురువు గారు రామాయణాన్ని కూడా ఇలాగే దయ చేసి పూర్తిగా చేయగల్రరని ఆశిస్టునాను. Please kindly do it.

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว

    Ippati nunchi TH-cam ilaanti jeevitaaniki paniki vache videos recommend cheyaali ani korukuntunnaanu.

  • @user-anjalik
    @user-anjalik 4 ปีที่แล้ว

    Aum Namo Bhagavate Vaasudevaaya🙏🙏🙏

  • @hemasubrahmanyeswararaorac1105
    @hemasubrahmanyeswararaorac1105 2 ปีที่แล้ว

    భగవత్ గీత తెలుగులో ఉన్న పుస్తకం తెలియజేయండి... దయచేసి నా అనుమానం తీర్చండి... పుట్టినవాడు గిట్టక తప్పదు.. గిట్టిన వాడు పుట్టక తప్పదు ... అన్నారు కదా.. అలాంటప్పుడు స్వర్గం నరకం లో ఎవరూ ఉండరు కదా..

  • @nagraaj7163
    @nagraaj7163 4 ปีที่แล้ว +1

    భగవద్గీత...పుణ్య ము...ఇవ్వలేదు మనుషులను...పాపము..నుండి...విడిపించ...లేదు... బైబిల్...పాపము..నుండి... విడిపించి... పుణ్యతుములను....చేస్తున్నది....ఈ. పుణ్యం.. కోసమే.. యేసు క్రీస్తును...అందరును.. నమ్మకుంటు...నారు..

    • @Skteluguvlogs
      @Skteluguvlogs 4 หลายเดือนก่อน

      చిన్న పిల్లల్ని స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టకు షాక్ కొడుతుంది అని చెప్తాము అయిన వేలు స్విచ్ బోర్డ్ లో పెడితే వాడి కర్మ ఏమిటి
      మీ కర్మ

  • @nageshwaritippani2988
    @nageshwaritippani2988 ปีที่แล้ว

    In schools bagawadgeetha classes at least one class pettali so that geetha values knows to kids

  • @abhi-bw3by
    @abhi-bw3by 4 ปีที่แล้ว

    Thanq u for helping me andi

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 4 ปีที่แล้ว

    Jai sri ram Bharat mata ki jai🙏

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd 4 ปีที่แล้ว +2

    Hello Sai gaaru can you please suggest me Bhagavathgeeta apps or books. I have to learn 700 slokas

    • @venkatasureshjetteboyina3495
      @venkatasureshjetteboyina3495 4 ปีที่แล้ว

      You can follow bhakti tv ,in that website u will find all 700 slokas

    • @satboddu
      @satboddu 4 ปีที่แล้ว +1

      Bhagvad gita as it is from ISKCON

  • @Taraka1972
    @Taraka1972 4 ปีที่แล้ว

    భాగవత్గీత చరిత్ర,లేదా ఇతిహాసమా?

    • @sarojinit9593
      @sarojinit9593 4 ปีที่แล้ว

      ఇతి హాసమంటే చరిత్రే.

  • @venkateswararao416
    @venkateswararao416 3 ปีที่แล้ว +2

    Gita has not been reached to common man because there is no proper platform
    or congregation to teach our ancient heritage. Every sunday christians meet and discuss about their religion and muslims meet every friday. But hindus
    does not have any prayer house to meet and discuss about our heritage. Moreover the literature in sanskrit and classical telugu it is another handicap to reach the common man.

  • @kollibalakrishna314
    @kollibalakrishna314 4 ปีที่แล้ว +1

    Sir Can you please teach daily in online Bhavatgita or make full slokas with telugu explanation like Gantasala garu, who made partially.

  • @korleparavenkataramanamurt4101
    @korleparavenkataramanamurt4101 4 ปีที่แล้ว

    కృష్ణ గారు మాకు ఈరోజు నిజంగా శ్రీ గీతా జయంతి అనుకునే విధంగా శ్రీ ఆచార్యుల వారితో ఆయన మీతో కాదు మాతోటే సంభాషణ చేస్తున్నారా అని అనిపించేటట్టుగా వుంది. నాకు 67 సం। వయస్సు, నిజంగా నేను భారతీయుడినా/హిందువునా అని ఆలోచిస్తున్నాను. శ్రీ భగవద్గీత తప్పకుండా చదువుతాను.
    జయ జయ గీతా।

  • @mohanerra6812
    @mohanerra6812 4 ปีที่แล้ว

    🙏🙏🙏 inthakante....spurthi ni malo nimparu meeru KRISHNA PARAMATHMUDIGA bhodincharu🙏🙏🙏

  • @vasoo61
    @vasoo61 4 ปีที่แล้ว

    Namonnamaha...

  • @nagraaj7163
    @nagraaj7163 4 ปีที่แล้ว +1

    యేసు క్రీస్తు. ప్రభువు...పాపములు. సమీతారు...ఇంక...లోకంలో.. ఎక్కడ.. పాపము...సమించే..వారు...లేరు...

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 4 ปีที่แล้ว

      Murkhulu palu rakaalu andu idi parakaashta

  • @cherkamallesham6554
    @cherkamallesham6554 4 ปีที่แล้ว +1

    Sir, this subject interduce in Sarasvati shishu mandir school. Some change may be comes.

    • @Raghu291
      @Raghu291 4 ปีที่แล้ว

      Already undi bro. Mem chadivam

  • @gadicherlakrishna9975
    @gadicherlakrishna9975 4 ปีที่แล้ว

    Nijam.sami

  • @pavansresty
    @pavansresty 4 ปีที่แล้ว

    Idi last year interview.

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 4 ปีที่แล้ว +1

    మతం అంటే ఏమిటి? అది ధర్మంకదా. భగవద్గీత ధర్మమా! సుత్తులు అపుబాబు.

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 4 ปีที่แล้ว

      Anduke mundu basha anna nerchukovali leka pothe vinali anna bhuddi anna undali or avthala vadi gnanam ni anna gurthinchali
      Matham ante opinion ani sami
      Dharmam ante characteristic prescribed duty

  • @swammyvashist
    @swammyvashist 4 ปีที่แล้ว

    సాధారణంగా మన మంత్ర శాస్త్రంలో కూడా "నదేయం భక్తి హీనాయ. దేయం శ్రద్ధావతే శుభం" అని ఉంటుంది. ఇది ఐహికాముష్మిక విషయాలన్నింటికీ వర్తిస్తుంది.

  • @bharathbabu3323
    @bharathbabu3323 4 ปีที่แล้ว

    SK garu mee valla oka goppa interview choosanu

  • @k.r3800
    @k.r3800 4 ปีที่แล้ว

    Oka request sir enti ante bagvageetha book chadhavalante telugu language artham kavatledu.....Andhariki arthamayye vidhanga book rayalani oka manavi sir,🙏🙏🙏

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 4 ปีที่แล้ว

      Bhagavadgita as it is.... best English version till date
      By hdg ac bhakti vedanta swami prabhupada

  • @sanatanihubspot
    @sanatanihubspot 4 ปีที่แล้ว

    I’m commenting just by watching intro.43sec, sir I am really ashamed as a Hindu in India. Itla ane vaallu chala thakkuva, kani nijam ga ne siggu lekunda chaala mandi hinduvulu minority appeasement tho Bharat desaniki Hindutvaniki thootlu podustunnaru.
    Mana Hinduvulu minority lu ga unna pak, bangla, and afghan desalu appeasement enduku cheyyaru?
    Have a think on it.
    O Hinduva Meluko!

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 3 ปีที่แล้ว

    భగవద్గీత చదివే వాళ్ళు బూతులు మాట్లాడుతున్న రండి ఈ బూతులు ఎక్కడ నేర్చుకున్నావు

  • @PK-454
    @PK-454 4 ปีที่แล้ว +1

    సార్...నేను కోరుకునేది ఒక్కటే. అదే మిమ్మల్ని ఖండాంతరాలు దాటిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఏమిటంటే,
    ఈ మీ గాత్రం తో ఘంటసాల గారి భగవద్గీత విధంగా అన్ని భాషల్లో చేయాలి మీరు.
    SP Balasubrahmanyam గారు మార్చటం చాలా తప్పు చేసారు.
    Original , orignal గానే ఉండాలీ.

  • @kprkrishnachaitanya5256
    @kprkrishnachaitanya5256 4 ปีที่แล้ว

    గంగాధర్ గారు మీ వెబ్సైట్ లో భగవత్ గీత కేవలం ధనికులు మాత్రమే కొనగలరు. ఒప్పుకుంటాను ఏది ఉచితంగా ఇవ్వకూడదు అలా అని ఒక సగటు మనిషి కి అందని ఎత్తులో కూడా కూడా ఉండకూడదు. మన సనాతన ఋషులు కూడా వేదాలకు అదే రకమైన ధరలు పెడితే ఇవాళ ఏం అయ్యింది?
    సాయి గారు ఈ మెసేజ్ గంగాధర్ గారికి పంపగలరు.

  • @laxmiram8857
    @laxmiram8857 4 ปีที่แล้ว

    Baagvadgeetha ni marana geetha laga thayarindi