పరిమిషన్ ఎలాఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేసారు ,లోన్ ఎలాఇచ్చారు , మధ్యతరగతి ప్రజలు అన్యాయం అవుతున్నారు ,దొబ్బితిన్న రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ,సామాన్యులు బాధ పడుతున్నారు ,ఎన్ని కుటుంబాలు రోడ్డునపడతారో ఆలోచిస్తున్నారా ,మీరు మధ్యతరగతి సామాన్యుల గురించి ఆలోచించాలి ,అవనీతి చేసిన నాయకులను, అధికారుల అంతు చూడండి.
Those officers involved in giving permissions etc and officers who are blind folded during construction should be booked by verifieng their earnings, property etc. they should be booked and punished.
Telangana state revenue department should be sued here for compensation of registration charges and people who have done the documentation on sale deeds should be traced, Also municipalities for negligence on not putting a notice board on land perimeters
తప్పేం లేదు బ్రదర్ మీరేం చాలామంది సానుభూతి చూపిస్తున్నారు అది మంచిదే అయినప్పటికీ గత నెల రోజుల నుంచి అక్రమ్ కట్టడాలు కూల్చివేసేస్తాం అంటే ఆ ప్లేస్ నుంచి వాళ్లు వెళ్ళటం వాళ్ళది మూర్కత్వం ఇలాంటి మంచి పని చేసేటప్పుడు భాగితరాలకు ఉపయోగపడేటప్పుడు అందరూ సపోర్ట్ చెయ్యాలి ముఖ్యంగా మీడియా
సమయం లేదు. కనీసం వచ్చే వర్షా కాలానికి వరదనీరు చెరువుల్లోకి వెళ్ళేలా చేయాలి. V. Good హైడ్రా. రోడ్లమీద వరద నీరు చెరువుకి వేగంగా వెళితే ట్రాఫిక్ జామ్ ఉండదు.
Hats Off HYDRA and CM sir....Poor people ani cheppi ikka commercial business activities chestunnaaru ... Veellu poor kaadu ,,cheppina notice lu ichhina kadalaruu.... FTL and BUFFER zone unna vaalu telusuni kaali chesi bellipondi... Otherwise mi items waste avutaayi.... HYDRA background lo homework chesi and enquiry chestaaru before they demolish....E system implement chesteneyyy Lakes protect avutaayi and public ki Lakes beautification chesi security icchi protect cheyyaali..... Example: sSunnam Cheruvu
హైడ్రా! ఇది నిజంగా కొద్దిపాటి వర్షానికే మునిగిపోతున్న హైదరాబాదు రోడ్లు, నగరాన్ని దృష్టిలో ఉంచుకొని, చేస్తున్న ఒక మంచి కార్యక్రమం! కానీ ఇక్కడ గొప్పవారు కట్టుకున్న ఇళ్లు, అపార్ట్మెంట్లు, కూల్చవచ్చు, పేద, మధ్య తరగతి వారి ఇళ్లు కూల్చడం కరెక్ట్ కాదు, అని కొందరు మాట్లాడుతున్నారు! కాలువలు, చెరువుల మీద, నదుల పరివాహక ప్రాంతాలలో ఎవ్వరు కట్టడాలు నిర్మించినా, వాటిని కూల్చాల్సిందే! కానీ అన్ని పర్మిషన్లు ఉండి, ప్రభుత్వానికి అన్ని పన్నులు కడుతూ, ఇది మా స్వంత ఇళ్లు, మా కష్టార్జితం! అని ధైర్యంగా హాయిగా నివశిస్తున్న వారి ఇళ్లు కూల్చేముందు, ఆ పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీ, హౌసింగ్, విద్యుత్ ఇంకా ఇతర సంబంధిత శాఖల అధికారుల మీద చర్యలు తీసుకోరా? ఇప్పుడు ఒక చిన్న ఇళ్లు కట్టాలంటే ఎంత కష్టం? అదేమన్నా సినిమా సెట్టింగా? గొప్ప ఆఫీసర్ని అంటూ రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడిలా ఫీలైపోతూ, ప్రజల బాధలు, కష్టాలు పట్టించుకోకుండా, కట్టడాలు కూల్చడంలో డిప్లొమా చేసినట్టు వచ్చాడు ఒకాయన రంగనాధ్ అంట!! బాబూ, ముందు మీ ప్రభుత్వంలో లంచాలు మెక్కి, పర్మిషన్లిచ్చిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోండి, తర్వాత నివాస గృహాలు కూల్చవచ్చు!!!- శైలేష్
కాంగ్రెస్ మరియు ముస్లిం పార్టీస్ పొలిటికల్ వారి డెమోలిష్ చేసి తరువాత పబ్లిక్ ప్రజల కూ డెమోలిష్ చేయాలి. అంతే కాని ప్రజల కాదు. రాజకీయ నాయకులు కూలా చేయండి.
In mediptnam and gudimalkapur sorrounding areas number of illegal constructions going on with the cooperation of town planning officials.earnig crores of amount.
Hydra ni rich people buildings break chesi chupincha manandi, rich people ki notice lu, middle class and low class people ki breaking lu. Idi entha varaku correct. Revanth Reddy garu chala tappu chestunnaru ee vishayamlo. Inni years property tax enduku teesukunnaru. Why only common man should suffer? Break cheyali correct kani rules rich people ki, normal people same unte.
Hydra sistem chaala bagungi Rejitration time lo registration apeste e problem undedi kadu Maa banduvulu and middle class family baliayaru Veeriki nayam cheyandi commission sir
వెంచుర్ కు పర్మిషన్స్ ఇచ్చిన సమయం వరకు ఆది ఏ జోనో చాలామంది ఆఫీసర్స్ కుడా తెలియదు. ఇప్పటికి కొన్ని ప్రాంతాలవిషయంలో ఆఫీసర్శకి క్లారిటీలేదు. అలాంటప్పుడు ఎప్పుడో కొన్నవాళ్లకు ఏం ఐడియావుంటుంది
🥺పేద మధ్యతరగతి ప్రజలకు బతుకు లేకుండా చేస్తున్న "జాలి దయ మానవత్వం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి" ప్రజలని కాపాడండి సర్ REQUSTING to BRS and BJP SAVE PEPOLE ప్రజలు కూడా తిరగబడాలి✊🚩
People ki kastam padina sommu tho illu konte telusthadi. Middle class people who brought houses under loan are fooled by this government and they are on road. Revanth family motham oka pakka settlement danda chesthu pedodi ellani kulchesthunnadu. Worst CM
Tanks were occupied by politicians only in the name of various fake companies, made plots with govt approval, sold away and disappeared. Now the buyers approved plan, constructed. Action should start from officials side onky
Telangana Ap rajakiya naayakula famhous la meedha hydra ప్రయోగిస్తే కొన్ని వేల పేద ప్రజలకు ఇంటి నిర్మాణం చేయవచ్చు. హైదరాబాద్ లో.. Docter లు యాక్టర్ లు రాజకీయ నాయకులు భూములు దొ్చేశారు... ఆ కోరాడ వాలమీద చూపగలరా ranghanadh గారు
రేవంత్ రెడ్డి నేను ఒక సామాన్య పౌరుడు గా చెప్తున్నా, "Survey నంబర్స్ మార్చి ఇన్ని ఎకరాలు అమ్మి కోట్లు కూడా బెట్టిన నోడ్ని బొక్కలో వేసి ఆ సొమ్ము రికవరీ చెయ్యాలి,. లేదా తెల్వక Govt Land లో వాళ్ళు కట్టు కున్నందుకు వాళ్ళ దగ్గర మార్కెట్ వేల్యూ బట్టిల్యాండ్ Cost వసూలు చేసుకో ఇస్తారు మన రాష్ట్ర ఖజానా అయినా నిండు తుంది. ఎం తుగ్లక్ పరిపాలన నీకు రాష్టం బాగుపడాలని లేదా ఇట్లా ఊరంతా వాళ్లకాడు చేసుకుంటూ పోతున్నావ్ 😮😢
Kabza chesina vallu and Govt people who registered it are very fine ... middle class people are suffering.......😮😮😮
Good govt i support hydra
ఇళ్లలో ఉన్న వాళ్ళ ఇల్లును కూల్చము అన్నారు. మళ్ళీ ఆక్యూపైడ్ houses కూలుస్తున్నారు. Why two standards?
Kabza chasi kadutha edhaina kulchu tharu
Kona tappudu FTL zone and community hall and park kabza cheya kudadhuu
That means .. some one occupied and given for rent .
నీ మగతనం ఫాతిమా కాలేజీ కూలగొట్టి నిరూపించుకోండి పేదవాళ్ల ఇల్లు కూలగొట్టడం కాదు
already given notice to 3 colleges ..need to wait till summer holidays ..that is linked with students life
Go on
రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సోదరుడు ఇళ్ళు అనుమతి లేని ఇళ్ళు దుర్గంచెరువు లో ఆ ఇళ్ళు, ఎప్పుడు కూలుస్తారా..??
Really handoff to hydra and good job
పరిమిషన్ ఎలాఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేసారు ,లోన్ ఎలాఇచ్చారు , మధ్యతరగతి ప్రజలు అన్యాయం అవుతున్నారు ,దొబ్బితిన్న రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ,సామాన్యులు బాధ పడుతున్నారు ,ఎన్ని కుటుంబాలు రోడ్డునపడతారో ఆలోచిస్తున్నారా ,మీరు మధ్యతరగతి సామాన్యుల గురించి ఆలోచించాలి ,అవనీతి చేసిన నాయకులను, అధికారుల అంతు చూడండి.
ఈ అక్రమ అనుమతులన్నింటికీ బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబమే కారణమని... వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పరిహారం చెల్లించాలని..
Ory news chanal akkada konni kutumbalu ebbandulu padatunty vallu akramencharantarentira babu.chala vetakaramga chebutunnaru news.janalu anyam avutunnarani cheppandira janala pakhana matladandi.
Great Good hydra
సామాను తీసుకునే సమయం ఇవ్వాలి పాపం వాళ్ళు కష్టపడి సంపాయించికున్నారు వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేసారు సామాను ఉంటె వేరే చోట బతుకుతారు
Vallaki mundhe notice ichina ebvadem peekutharani illu khali cheyatle hydra mathram em cheyaghaluhguddhi
Buffer zone Not 30km its 30 metres…
Avnu bro 30 to 50 meters kudda cheruvuki ivvakapothe ela?
Danitho government officials ni arrest cheyali..
Dani valla future lo a government officer kuda illegal lands ki permission ivvadu
Adi cheyyaru..cheyyaleru..maximum suspension or transfer anthe
Those officers involved in giving permissions etc and officers who are blind folded during construction should be booked by verifieng their earnings, property etc. they should be booked and punished.
GOOD JOB GOVERNMENT
Great job. Congrats to hydra
If it is registered government should be blamed for not maintaining proper records
Telangana state revenue department should be sued here for compensation of registration charges and people who have done the documentation on sale deeds should be traced, Also municipalities for negligence on not putting a notice board on land perimeters
తప్పేం లేదు బ్రదర్ మీరేం చాలామంది సానుభూతి చూపిస్తున్నారు అది మంచిదే అయినప్పటికీ గత నెల రోజుల నుంచి అక్రమ్ కట్టడాలు కూల్చివేసేస్తాం అంటే ఆ ప్లేస్ నుంచి వాళ్లు వెళ్ళటం వాళ్ళది మూర్కత్వం ఇలాంటి మంచి పని చేసేటప్పుడు భాగితరాలకు ఉపయోగపడేటప్పుడు అందరూ సపోర్ట్ చెయ్యాలి ముఖ్యంగా మీడియా
Good 🎉❤ mundugane samana tisukondi tammullu
హైడ్రా చేస్తున్న పనులు మంచివే కానీ రామోజీ ఫిలిం సిటీ సంగతి ఏంటి
సమయం లేదు. కనీసం వచ్చే వర్షా కాలానికి వరదనీరు చెరువుల్లోకి వెళ్ళేలా చేయాలి. V. Good హైడ్రా. రోడ్లమీద వరద నీరు చెరువుకి వేగంగా వెళితే ట్రాఫిక్ జామ్ ఉండదు.
Super cm
Hydra.good.work.dont.live.badababu.and.grabars👍👍👍👍👍👍👍👍👍👍👍
❤❤❤ i love hydra.... హైడ్రా అదిరింది
Neku illu vakili undi undadu....anduke Ila matladuthunnav...
Kondaru kastapadi settle aina vallu road meda padite chusi anandinche paishachika anandam laga kanpistundi
Nee family road meeedhaki vasthe thelusthundhi ra ❤️ da ga
fathima college 😂😂
neeku undali konchem aina
CM 👌👍
Hats Off HYDRA and CM sir....Poor people ani cheppi ikka commercial business activities chestunnaaru ... Veellu poor kaadu ,,cheppina notice lu ichhina kadalaruu.... FTL and BUFFER zone unna vaalu telusuni kaali chesi bellipondi... Otherwise mi items waste avutaayi.... HYDRA background lo homework chesi and enquiry chestaaru before they demolish....E system implement chesteneyyy Lakes protect avutaayi and public ki Lakes beautification chesi security icchi protect cheyyaali..... Example: sSunnam Cheruvu
Permission ndhuku echaru bank loan ndhuku icharu even time Koda evaru loss evariki common people ki
హైడ్రా! ఇది నిజంగా కొద్దిపాటి వర్షానికే మునిగిపోతున్న హైదరాబాదు రోడ్లు, నగరాన్ని దృష్టిలో ఉంచుకొని, చేస్తున్న ఒక మంచి కార్యక్రమం! కానీ ఇక్కడ గొప్పవారు కట్టుకున్న ఇళ్లు, అపార్ట్మెంట్లు, కూల్చవచ్చు, పేద, మధ్య తరగతి వారి ఇళ్లు కూల్చడం కరెక్ట్ కాదు, అని కొందరు మాట్లాడుతున్నారు! కాలువలు, చెరువుల మీద, నదుల పరివాహక ప్రాంతాలలో ఎవ్వరు కట్టడాలు నిర్మించినా, వాటిని కూల్చాల్సిందే! కానీ అన్ని పర్మిషన్లు ఉండి, ప్రభుత్వానికి అన్ని పన్నులు కడుతూ, ఇది మా స్వంత ఇళ్లు, మా కష్టార్జితం! అని ధైర్యంగా హాయిగా నివశిస్తున్న వారి ఇళ్లు కూల్చేముందు, ఆ పర్మిషన్లు ఇచ్చిన మున్సిపాలిటీ, హౌసింగ్, విద్యుత్ ఇంకా ఇతర సంబంధిత శాఖల అధికారుల మీద చర్యలు తీసుకోరా? ఇప్పుడు ఒక చిన్న ఇళ్లు కట్టాలంటే ఎంత కష్టం? అదేమన్నా సినిమా సెట్టింగా? గొప్ప ఆఫీసర్ని అంటూ రేవంత్ రెడ్డికి ప్రియ శిష్యుడిలా ఫీలైపోతూ, ప్రజల బాధలు, కష్టాలు పట్టించుకోకుండా, కట్టడాలు కూల్చడంలో డిప్లొమా చేసినట్టు వచ్చాడు ఒకాయన రంగనాధ్ అంట!! బాబూ, ముందు మీ ప్రభుత్వంలో లంచాలు మెక్కి, పర్మిషన్లిచ్చిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోండి, తర్వాత నివాస గృహాలు కూల్చవచ్చు!!!- శైలేష్
Thank god Boss club Raniganj
Middle peoples ki time evali
ఫాతిమా కాలేజీ జోలికొస్తే పాతేస్తారు అని అన్నకు తెలుసు
Oyc కబ్జా ఎప్పుడు
Adhi kadu cm ki vucha padudhi
First city clean avvanivvu dhani pani kuda padtharu
@@dryash866 వాడ్ని క్లీన్ చేస్తే city atometic gaa clean అవుతుందని... బడా బ్యాచ్ వదిలి సామాన్యుల మీద ఎందుకు .. but clearence మొత్తం జరగాలి వద్దని కాదు
😂😂 ucha
People are asking why this happens only in Hyderabad why not other districts of Telengana
Bcoz Hyderabad is capital and land cost is high......
AkramakatadalanuEmmidatlyukkupadamtotokkeyaliHydraisabestchoiceEvvarinivadalaradu🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊
Jai ho hydra
Vasavi contraction yaminchasaru
కాంగ్రెస్ మరియు ముస్లిం పార్టీస్ పొలిటికల్ వారి డెమోలిష్ చేసి తరువాత పబ్లిక్ ప్రజల కూ డెమోలిష్ చేయాలి. అంతే కాని ప్రజల కాదు. రాజకీయ నాయకులు కూలా చేయండి.
Andhra media supported revanth reddy to become CM, Now Andhra people are suffering.
Excellent working hydra
🇮🇳💯❤️👌❤️✋✌️👍🥳🥰
👍👍👍
Good job
oyc 😂😂
Revanthreddy CM ai tanaku votes veyaledani Hyderabad meda kaksha terchukuntunnadu
Revanth reddy fucked up every poor guy who bought land in FTL unknowingly.
Excellent 👏👏👏 , now everyone continue voting for congress😊
Binami& B R S LEADERS
good police poorti satam minahaimpu tho virajillalani Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
A title Enti bro
State motham athalukuntaum avudutundi
In mediptnam and gudimalkapur sorrounding areas number of illegal constructions going on with the cooperation of town planning officials.earnig crores of amount.
Please vote for Revanth Reddy Government in 2028.
🍒
👍
Never
👎 no
No, enduku, mee illu kulchatanika ?😅
In mediptnam towards gudimalkapur mandulguda Nala towards musi number of building raised illegally construction ongoing on Nala.
hydra Vallu Notice lekunda Kulcheshunnaru
Buffer zone ->FTL full tank level నుండి 30mtrs వరకు ఉన్న region
JAI HYDRA
People were very happy who don't have single plot, flat or house in Hyderabad like me..🤪🤪🤪🤪
Hats up to C M
ఏకువ మొత్తం ఆంధ్ర వాళ్లే కబ్జాలు చేసారు 😌😌
ఎవరి ప్రభుత్వం లో
తెలంగాణ వచ్చి 10 ఏళ్లు ఐనా ఇంకా మీ ఏడుపు ఆగట్లేదు😂
ఒవైసీ ని అనే దమ్ము లేదు ఎవడికి
@@KishoreKittu-n8s okasari 1990s lo CBN chidakottaru 🤣
@@sridhar0079maku ade pani .. memu taguboothulam
అవినీతిని నిర్మూలించి తరువాత కూల్చండి
Kabja chesina vallu hayiga unnaru, nammi konna vallu agam avuyhunnaru edhi chala anyayam,, usuru thagilithundhi
ఆంధ్రలో కూడ ఇట్టి ఔషదం తో గుంటూరు సిటీ కి, విజయవాడ కు
వైద్యం చెయ్యాలి
good changes swagatam suswagatham aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Hydra srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence jayaho antar prapancham kaanti Prema aanandalni prakatiddam sreyaskaram srirama rakxa
😮😮😮
గ్రేట్ జాబ్ రేవంత్ రెడ్డి గారు
Hydra ni rich people buildings break chesi chupincha manandi, rich people ki notice lu, middle class and low class people ki breaking lu. Idi entha varaku correct. Revanth Reddy garu chala tappu chestunnaru ee vishayamlo. Inni years property tax enduku teesukunnaru. Why only common man should suffer?
Break cheyali correct kani rules rich people ki, normal people same unte.
Very good Hydra 👍 Good decision 👏
మైసమ్మ చేరువు దగర చూడండి 50% మాయం అవుతుంది
Hydra sistem chaala bagungi
Rejitration time lo registration apeste e problem undedi kadu
Maa banduvulu and middle class family baliayaru Veeriki nayam cheyandi commission sir
godavalni aakarshistunnam enduku aakarshistunnam maaku avasaram ledhu cancel ✖️❌❌ godavalu cancel ✖️❌❌.... viswa niyamam srirama rakxa chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala manchi nirnayam tisukunnaru good
E lady voice ye kadha telangana gurinchi negetive ga matladi 10 years adress lekunda poyindhi
First oyc college Ni kulchandi
LIC HOUSING FINANCE NON GOVERNMENT PRIVATE COMPANY
నా😂ది ఆంధ్ర ఈ కూల్చాడాళ్ళు చూస్తుంటే బాధగా వుంది
వెంచుర్ కు పర్మిషన్స్ ఇచ్చిన సమయం వరకు ఆది ఏ జోనో చాలామంది ఆఫీసర్స్ కుడా తెలియదు. ఇప్పటికి కొన్ని ప్రాంతాలవిషయంలో ఆఫీసర్శకి క్లారిటీలేదు. అలాంటప్పుడు ఎప్పుడో కొన్నవాళ్లకు ఏం ఐడియావుంటుంది
🥺పేద మధ్యతరగతి ప్రజలకు బతుకు లేకుండా చేస్తున్న "జాలి దయ మానవత్వం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి" ప్రజలని కాపాడండి సర్ REQUSTING to BRS and BJP SAVE PEPOLE ప్రజలు కూడా తిరగబడాలి✊🚩
Time tisukonte court ku potharu
Jai revanth Reddy tiger CM Jai Telangana rythu bidda
బడా ఖబ్జాకోరుల ఇళ్ళు కూల్చలేదు....
People ki kastam padina sommu tho illu konte telusthadi. Middle class people who brought houses under loan are fooled by this government and they are on road. Revanth family motham oka pakka settlement danda chesthu pedodi ellani kulchesthunnadu. Worst CM
Tanks were occupied by politicians only in the name of various fake companies, made plots with govt approval, sold away and disappeared. Now the buyers approved plan, constructed. Action should start from officials side onky
Pedalu kastapadi kattukunna ellanu kulchadam easy.kattadam kastam.kulchemundu
Vallaki dabbulu evvandi
idey speed tho corruption control cheyagalada revanth reddy😂😂😂😂
Mp mallareddy cheruvu lo vunna collages kulagottandi anni cheruvule
5 JCB lu tiskovali..
Ranganath cheppedhi okati chesedhi okati...already 20 yrs nundi vunna valla illu kuda kulcharu
హైడ్రా సూపర్.. 👌👌👌
Ap lokuda hydra lage vydra vastegani Amaravathi Bagupadadu
Noo
Marala iday place lo next govt villas kadutaru, aa taruvatha vacchay govt koolustundi
Telangana Ap rajakiya naayakula famhous la meedha hydra ప్రయోగిస్తే కొన్ని వేల పేద ప్రజలకు ఇంటి నిర్మాణం చేయవచ్చు. హైదరాబాద్ లో.. Docter లు యాక్టర్ లు రాజకీయ నాయకులు భూములు దొ్చేశారు... ఆ కోరాడ వాలమీద చూపగలరా ranghanadh గారు
పడగొడితే కాదు మొత్తం క్లీన్ ఎవరూ చేస్తారు
క్లీన్ చేయడానికి already 7 కోట్ల తో టెండర్ పిలిచారు
Motham andhra valle..
Good job hydra
JAI Revanth Reddy...
JAI Ranganath.
JAI Hydra.
Officers Ela icharu entha tesukoni icharu permission
Permission ecchina okka govt officer ayna suspend cheshara govt. Papam prajala midha padatharu.
Damu dayryamu unte OYC acrama kattadalu kulcha mani cheppadi Me CM ki
Vintha enti ante
Ikkada evi varadha mumpu guri avvaledanta!
No
రేవంత్ రెడ్డి నేను ఒక సామాన్య పౌరుడు గా చెప్తున్నా, "Survey నంబర్స్ మార్చి ఇన్ని ఎకరాలు అమ్మి కోట్లు కూడా బెట్టిన నోడ్ని బొక్కలో వేసి ఆ సొమ్ము రికవరీ చెయ్యాలి,. లేదా తెల్వక Govt Land లో వాళ్ళు కట్టు కున్నందుకు వాళ్ళ దగ్గర మార్కెట్ వేల్యూ బట్టిల్యాండ్ Cost వసూలు చేసుకో ఇస్తారు మన రాష్ట్ర ఖజానా అయినా నిండు తుంది. ఎం తుగ్లక్ పరిపాలన నీకు రాష్టం బాగుపడాలని లేదా ఇట్లా ఊరంతా వాళ్లకాడు చేసుకుంటూ పోతున్నావ్ 😮😢
Etla,chesthe,prajalu,ami,kavali,miku,poyyekalam,samanulu,thiyyakunda,kulisthe,miru,mi,ammakuu,miru,puttanattu,nyayam,cheyandi,miru,ma,votu,yesthene,gelichindru,maruvaku