చాలా బాధగా ఉన్నా తప్ప లేదండి ఏం చేయాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 51

  • @Deviomkar-nq5yu
    @Deviomkar-nq5yu 3 หลายเดือนก่อน +8

    అక్క మీరు ఇంత బాధ పడుతూ కూడా మీరు ఒకరి ఆకలి తీరుస్తూ వచ్చారు ప్రతిరోజు మా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @tabraham2613
    @tabraham2613 3 หลายเดือนก่อน +6

    సిస్టర్ మీరు బాధపడకండి సిస్టర్ ఆ దేవుడు మీకు కష్టాలన్నీ తీరుస్తాడు

  • @tabraham2613
    @tabraham2613 3 หลายเดือนก่อน +4

    సిస్టర్ మీరు ఇంకా చిన్న కష్టమే బాధపడకండి తొందరగానే తీరిపోతాయి దేవుడు తీరుస్తాడు

  • @manojaudayagiri344
    @manojaudayagiri344 14 วันที่ผ่านมา

    Mechine ammutara akka

  • @anumuthyala2815
    @anumuthyala2815 2 หลายเดือนก่อน

    Same nakkuda shop pettina ventsne urine infaction vachi chala ibbandhi ayindi andi blouselaki sarigga dabbulu kuda ravu

  • @anaparthiramakrishna4424
    @anaparthiramakrishna4424 3 หลายเดือนก่อน +1

    Akka me videos using Nenu blouse and cutting and stitching super nerchukunnanu thank you akka thank you very so much

  • @ravidagarapu8668
    @ravidagarapu8668 3 หลายเดือนก่อน +3

    అక్క బాధపడకండి అక్క మీ హెల్త్ జాగ్రత్త చిన్నపిల్లలు ఉన్నవాళ్లు షాప్ పెట్టాలంటే ఎంత ఇబ్బందా అని నాకు ఇప్పుడే తెలిసింది అక్క

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS 3 หลายเดือนก่อน +1

    Avunu sister wash room visayanlo jagrathaga vundali

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 3 หลายเดือนก่อน +2

    Health is wealth jagratta nnanna

  • @jesuslove1337
    @jesuslove1337 3 หลายเดือนก่อน +2

    Same milage nenu health problem to shop tisesa

  • @maddianusha8644
    @maddianusha8644 3 หลายเดือนก่อน +3

    వదిన ముందు మీ ఆరోగ్యం ముఖ్యం తర్వాతే ఏదైనా

  • @RSTailoring
    @RSTailoring 2 หลายเดือนก่อน

    Ayo సిస్టర్ చాలా కష్ట పడుతున్నారు చెల్లి 🥹👍

    • @bangarujalaruchulu
      @bangarujalaruchulu  2 หลายเดือนก่อน

      Thank you akka తప్పదు కదా అక్క ఏం చేద్దాం ♥️

  • @durganaresh1061
    @durganaresh1061 3 หลายเดือนก่อน +4

    అక్క లాంగ్ videos పెట్టు అక్క 2gb net వేయిపిస్తే మంచి గా రోజుకొక లాంగ్ వీడియో పెట్టొచ్చు అక్క నువ్ ఏమి చేస్తావు రోజు అవి పెట్టు ఇంకా మెషీన్ కి కట్టింగ్ stitching videos పెట్టు అక్క వ్లాగ్స్ పెట్టు అక్క ఇప్పుడు అందరూ వాళ్ళ డైలీ లైఫ్ చూపిస్తున్నారు అలా కూడా ట్రై చెయ్ అక్క అంత మన మంచికే అక్క బాధ పడకు షాప్ తీసేసాను అంటే నాకే బాధగా వుంది నా సిస్టర్ లాగ అనిపిస్తావు అక్క నువ్వు మంచి జరుగుతుంది అక్క

  • @nagajyothivarikallu4505
    @nagajyothivarikallu4505 3 หลายเดือนก่อน +2

    Intlo kuttandi sister pillalanu health chusukuntu take care sister

  • @ruchithaammu1807
    @ruchithaammu1807 3 หลายเดือนก่อน +3

    Don't worry sister, be positive

  • @syamkamatham7203
    @syamkamatham7203 3 หลายเดือนก่อน +2

    Kirana shopu pettukundi

    • @bangarujalaruchulu
      @bangarujalaruchulu  3 หลายเดือนก่อน

      పెట్టడానికి మనీ కావాలి కదండీ

  • @Nagmaashokthagaram
    @Nagmaashokthagaram 3 หลายเดือนก่อน +2

    Sister chala badha ga undhi pillala gurinchi Mee matalu vintunte naku kallallo water vachay 😢 kids vishayamlo me decision correct sister pillalu mana valla eppudu suffer avvakudadhu ,don't worry, god bless u 🙌 sister take care

  • @Deviomkar-nq5yu
    @Deviomkar-nq5yu 3 หลายเดือนก่อน +2

    అక్క మీరు ఏం బాధపడకండి అక్క మీలాంటి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చూస్తాడు అక్క మిమ్మల్ని నమ్ముకున్న కస్టమర్స్ కూడా మీ దగ్గరికి వస్తారు అక్క మీరు బ్లౌజులు మంచి కొడతారు అక్క బాధపడకండి

  • @Haneeshaakanksha
    @Haneeshaakanksha 3 หลายเดือนก่อน +2

    Don't vary akka Meku antha manchi jaragalani devudini korukuntam

  • @sambanagu
    @sambanagu 3 หลายเดือนก่อน +2

    Sister health kapadukunte money save chesinatte,me pillalu kooda ibbandi paddaru,neeku anta manche jaragali nuvvu mundu konchem rest teasuko

  • @RaniVinayKumar
    @RaniVinayKumar 3 หลายเดือนก่อน +2

    Machine sell chestarandi

  • @muthabharathi8384
    @muthabharathi8384 3 หลายเดือนก่อน +2

    గోల దిష్టి తగిలితే ఇలానే

  • @NagaManiBoddeda
    @NagaManiBoddeda 3 หลายเดือนก่อน +2

    అక్క బాధపడకు అక్క

  • @RojaDasari-jc3zf
    @RojaDasari-jc3zf 3 หลายเดือนก่อน +1

    Hi sister meru em badha padakandi meku manchi rojulu vasthai. Family pilalu bagunte anni baguntai sister same ma sister ki kuda 3 pilalu ma sister kuda same problem anduke shop pettalekapothundhi pillani chusukovadaniki avaru leru anni.dont be sad sister all is well😊

  • @SwaroopaKatukuri
    @SwaroopaKatukuri 3 หลายเดือนก่อน +2

    Hi akka

  • @RevallyyamunaYamuna
    @RevallyyamunaYamuna 3 หลายเดือนก่อน

    Akka badha padaku akka

  • @AshwiniDeshpati
    @AshwiniDeshpati 3 หลายเดือนก่อน +2

    Akka miru cheppu tunte nake adupu vastun di

    • @bangarujalaruchulu
      @bangarujalaruchulu  3 หลายเดือนก่อน

      బాధపడకండి సిస్టర్

  • @GBagya-om8sh
    @GBagya-om8sh 3 หลายเดือนก่อน +2

    Hii akka