పాపం చేసి బుకాయింపు...TTD Laddu | Jagan | News Scan Debate With Vijay Ravipati | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 16

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 22 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రసాదం కల్తీ ..తీవ్ర మనో వేదన కు కలిగించింది. దోషులను కఠినంగా శిక్షించాలని!...

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 23 ชั่วโมงที่ผ่านมา +6

    Roja supposed to be arrested immediately

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 21 ชั่วโมงที่ผ่านมา +4

    అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన నరేంద్ర మోడీ కాపాడతాడు? వ్యక్తిగతంగా మోడీకి జగన్ రెడ్డి మీద సానుభూతి ఉన్నా కూడా ఆరెస్సెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే!

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 22 ชั่วโมงที่ผ่านมา +1

    IYR Krishna Rao is a rare, strange and one and only rarerst of rare human on the earth😂😂😂😂😂

  • @MuuraliiSN
    @MuuraliiSN 20 ชั่วโมงที่ผ่านมา +1

    ఇది వినండి..
    ఆమధ్య గత ముఖ్యమంత్రి.. ఇప్పటి ఓన్లీ ఎమెల్యే గారు ఢిల్లీలో నెలకూడా అవకుండానే టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలని.. ధర్నా చేసారు గుర్తుందా..
    దానికి వన్ & ఒన్లీ పర్సన్ ఫ్రమ్ యూపీ.. అఖిలేష్ యాదవ్ మాత్రమే పనిగట్టుకుని ఒచ్చి సంఘీభావం ప్రకటించాడు అదీ గుర్తుందా?
    ఇప్పుడిది ఎందుకు చెప్తున్నావ్ అంటారా.. వస్తన్నా...
    ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్.. తిరపతి లడ్డూ లో కల్తీ నెయ్యి.. అదీ నిషేధిత అపవిత్రమైన పదార్ధాలు కల్తీ..
    దశాబ్దాలుగా సప్లై చేస్తున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన నందినీ కంపనీ వారి ఆవు నెయ్యిని కాదని జగన్ గారు ఈ కల్తీ నెయ్యి టెండర్ ని యాక్సెప్ట్ చేయించారని ఓ వార్త..
    అది కల్తీ కాదని ఎంత సమర్ధించుకున్నా. కేజీ ఆవు నెయ్యి 320/-కి ప్రపంచంలో దొరుకుతుందా ఆ పార్టీ అభిమానుల్ని సూటిగా అడుగుతున్నా.. అదికల్తీ అని చెప్పడానికి ఆ ఒక్కటి చాలదా..
    నిజమో కాదో గానీ.. ఇంతకీ ఆ ఛీప్.. ఆవు నెయ్యి సప్లై కంపెనీ సదరు మాజీ ముఖ్యమంత్రి గారి యూపీ మిత్రుడు అఖిలేష్ గారిదని ఓ వార్త బయటికొచ్చింది..
    సో ఆ నెయ్యి టెండర్ ఎందుకు పాస్ ఐందో.. ఎందుకు అఖిలేష్ ఢిల్లీ ధర్నాకి మద్దత్తుగా వచ్చాడో.. ఇంకా క్లారిటీ అవసరమా..🤣
    ఇప్పుడు చెప్పండి ఇంకా ఆ పార్టీకి 40%ఓటుబాంక్ ఉందా.. తిరుమల వెంకన్నని నమ్మే ఆ పార్టీ వారు ఇంకా ఆ నాయకుడిని నెత్తినెట్టుకుంటారా.. భక్తా... వ్యక్తి ఆరాధనా..
    ఇది కేవలం ఆరోపణే ఋజువవలేదంటారా.. కేజీ 320 కి వచ్చిన టెండర్ అని స్వయంగా మీ నాయకుడే ఒప్పుకున్నాడు.. స్వఛ్చమైన ఆవునెయ్యి ఆ రేటుకు రాదని అనుమానం రావాలిగా.. అప్పుడే లాబ్ లో టెస్ట్చేయించాలిగా..
    ఏస్వలాభం లేకుండా ఆ టెండర్ గ్రాంట్ చేసారంటే.. ఇంకా భావించే వారుంటే..
    చేయగలిగిందేమీ లేదు..
    దేశం అట్టుడుకుతోంది.

  • @RangaKakumani
    @RangaKakumani 12 ชั่วโมงที่ผ่านมา

    Ide kada paramatalani gowravinchata mante

  • @kondaveeti1975
    @kondaveeti1975 22 ชั่วโมงที่ผ่านมา +3

    Bjp వాళ్లు నిజమైన హిందూ పరిరక్షణకు కంకణం కట్టుకుంటే , దేవ దేవుడి కి అపచారం చేసిన నీచులు అందరినీ ఉరి తీయాలని ఈ ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు, జగన్ bjp వాళ్లు కూడా ఈ పాపంలో భాగస్వాములు అని చెప్తున్నాడు అంటే bjp, ycp కలిసి దేవ దేవుడుకి అపచారము చేసారా అని అనుకోవలసి వుంటుంది, bjp వాళ్లు జగన్ అండ్ కో ని తక్షణమే bail రద్దు చేసి అవినీతి కేసులు, వివేకా హత్య కేసు తక్షణ విచారణ జరిపి కఠినంగా శిక్షించి మీ నిజాయితీ నిరూపించు కోవాలని దేశ ప్రజలు bjp ని డిమాండ్ చేస్తున్నారు.

  • @RangaKakumani
    @RangaKakumani 12 ชั่วโมงที่ผ่านมา

    Drustemitandi vijaygaru kavalani apavitramu cheyali ani chesaru okay adayamu rendu hindumatanni avakasamu cheyatamu and

  • @dnaturalfarms271
    @dnaturalfarms271 23 ชั่วโมงที่ผ่านมา

    Masi batta😂

  • @suryamdsn2504
    @suryamdsn2504 21 ชั่วโมงที่ผ่านมา

    Laddu prasadam, hindu manobhaavaalu pakkana pedithe, kalushithamaina food thini hindu samajam futurelo diseases tho kshhninchalani kutra anukovachu kadhaa.

  • @luckypeddinti
    @luckypeddinti 23 ชั่วโมงที่ผ่านมา +1

    Ippudu idi sreevari vishayamkada sir ippudu alage cheste sreevari agrahaniki guri avtaranna bhayam kuda vundada sir

  • @satyalingolu4227
    @satyalingolu4227 23 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకు మీరు రోజా మీద కేసు పెట్టరు. చానల్లో ఆమె మీద మాట్లాడినంత మాత్రాన ఆమె ఏమైన తగ్గుతుందా ? ఇంకా ఆమె సలరేగి పోతుంది

  • @RangaKakumani
    @RangaKakumani 11 ชั่วโมงที่ผ่านมา

    Hindu matanni debbateeyatamu

  • @9chowdary861
    @9chowdary861 14 ชั่วโมงที่ผ่านมา

    AKoda 2 ttd. Lu Umar

  • @Rahulch17
    @Rahulch17 22 ชั่วโมงที่ผ่านมา

    @ 16:42 😂