తిలా పాపం..తలా పిడికెడు | Priya Chowdary

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 1K

  • @raghupathireddygunreddy6068
    @raghupathireddygunreddy6068 หลายเดือนก่อน +171

    ధైర్యంగా ఉన్నతంగా రూపొందించిన వీడియో. ఈ సోదరి ని ఎంత అభినందిం చినా తక్కువే.

  • @sujathamodekurthi1880
    @sujathamodekurthi1880 หลายเดือนก่อน +146

    నా మనసులో అభిప్రాయం కూడా ఇదే madam👌👌 మేము బయటికి వచ్చి చెప్పలేము...మీరు మా అభిప్రాయం కూడా చెప్పారు

    • @sandhyav7499
      @sandhyav7499 หลายเดือนก่อน +4

      Janalaku first buddiledu ,radukuda. Verri thalalu. Why govt given best actor award to this hero god alone knows. Mad people also encouraging smuggling movies. Karma. Patriotic movies will not get records but nonsense movies will get recognition

  • @sadarbhamekala6345
    @sadarbhamekala6345 หลายเดือนก่อน +139

    ధన్యవాదములు తల్లీ
    భగవంతుడు మనోధైరయం కలిగించు. గాక🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @G.shashi881
    @G.shashi881 หลายเดือนก่อน +102

    నిజంగా హ్యాట్సాఫ్ మా 🙏🙏🙏నిజం వీడదీసి నిగ్గు తేల్చి చెప్పిన మీరు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆదేవుడిని కోరుకుంటున్న 🙏👌👌👌🎉🎉🎉🎉

  • @manig4797
    @manig4797 หลายเดือนก่อน +144

    ప్రతి ఒక్కరు వాళ్ల ఛానల్ పాపులర్ చేసుకోవడానికి న్యూస్ ఇస్తున్న నీలాగా ఒక్కరూ న్యూస్ వాళ్ళు గానీ ఎవరు మీలాగా ప్రశ్నించలేదు సూపర్ తల్లి మాలాంటి వాళ్ళ అందరి ఆలోచన మీరు ప్రశ్నించారు

  • @sunitharavuri397
    @sunitharavuri397 26 วันที่ผ่านมา +2

    సూపర్ మేడం మేము ఎవరు అడగలేని ప్రశ్న లు మీరు అడిగేరు అమ్మ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @rajagoud8674
    @rajagoud8674 หลายเดือนก่อน +56

    బాగా చెప్పారు అక్క... ఈ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నది ఫ్యాన్స్ అని చెప్పుకుతిరిగే ఈ దరిద్రులే..!

  • @durganagalla5245
    @durganagalla5245 14 วันที่ผ่านมา +1

    U r Great 👍 Thalli Priya Chaudhary Veera Narivamma🤗Dhyryanga Nijalanu Chebuthunna Meeku Naa Joharulu🎉🚩💪🚩🎉🤩🌟👍🌟

  • @madhukarmedagoni8556
    @madhukarmedagoni8556 หลายเดือนก่อน +50

    సూపర్ మేడం మీలాంటివారు ఈ దేశానికి ఒకరుంటే చాలు చాలా గర్వం చాలా గర్వంగా ఉంది మేడం సూపర్❤

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 26 วันที่ผ่านมา +2

    Very brave women. Hats off. Jai Hind. Jai Bharat.

  • @shankerpateri1435
    @shankerpateri1435 หลายเดือนก่อน +99

    చాలా చక్కగా చెప్పారు మేడం. మీకు ధన్యవాదాలు

  • @lakkireddyradha8101
    @lakkireddyradha8101 25 วันที่ผ่านมา +2

    చాలా కరెక్ట్ గా చక్కగా దైర్యంగా ఎనలైజ్ చేసి చెప్పారు. హిందూ సమాజం ఎటువైపు పోతోందో భయమేస్తోంది

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 หลายเดือนก่อน +69

    మేడం మీరు ఈ చనలకి రావడం నిజంగా మా అదృష్టం......మీరు ఇలాగే కటేనెయ్యూ చేయాలని మా మనవి.....🙏

  • @kaboom4477
    @kaboom4477 29 วันที่ผ่านมา +1

    😮 super madam 🎉

  • @srinug8331
    @srinug8331 หลายเดือนก่อน +47

    అమ్మ ఇంక మీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సమాజంలో కొంచమైనా మనవత్యం ఉంది

  • @ChandramouliT-bp3wv
    @ChandramouliT-bp3wv หลายเดือนก่อน +46

    100% correct cheparu madam

  • @jayasribhavanasi4642
    @jayasribhavanasi4642 หลายเดือนก่อน +14

    👌👌amma, దైర్యంగా చెప్పారు. చెప్పాలి మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే. మారాలి lifestyles, ఒక generation పాడైపోయింది. ఇంక మారాలి. మార్పు మన నుండే start అవ్వాలి 👍

  • @paladuguanasuya319
    @paladuguanasuya319 หลายเดือนก่อน +85

    ప్రభుత్వం ‌కూడా చిన్న పిల్లల్ని థియేటర్ లోకి అనుమతించ కూడదు. Age restrictions పెట్టాలి.

    • @sivakumarit
      @sivakumarit หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nareshgajula-fw3tq
    @nareshgajula-fw3tq หลายเดือนก่อน +31

    మేడం మీరు చాలాబాగా చెప్పారు
    థాంక్స్ చిత్రగుప్త్

  • @sekhardevi7435
    @sekhardevi7435 หลายเดือนก่อน +44

    మీ విశ్లేషణ అధ్బుతం మేడమ్...

  • @vijayalakshmikopparthi2054
    @vijayalakshmikopparthi2054 หลายเดือนก่อน +17

    100%. Correct analysis. Mee aavedana chala correct..Nizame ee vyavastha eppudu manchi vypu maruthundo.

  • @gurubrahmachary6934
    @gurubrahmachary6934 หลายเดือนก่อน +22

    Good msm మీలాంటి వాళ్ళు పబ్లిక్ లోకి ర్సవాలి మీ ఏనాల్సిసెస్ బాగుంది పేరెంట్స్ కి బుద్ది రావాలి గాడ్ బ్లెస్స్ యూ మాడెం.

  • @sunithayadlapalli9654
    @sunithayadlapalli9654 หลายเดือนก่อน +34

    చాగంటిగారు గరికపాటిగారు తరువాత మీరే నిర్భయంగా ఖండించారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. మేడం చాలా గర్వంగా ఉంది మేడం 👏👏👌👌💐 మీరు సమాజం కోసం గొంతు చించుకుని చెప్పినందుకు..తప్పకుండా పాటించాలి.మన బాధ్యత.🇮🇳జై హింద్

  • @satyasyamalasolla3948
    @satyasyamalasolla3948 หลายเดือนก่อน +11

    చాలా మాట బాగా మాట్లాడారు మేడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా చక్కగా మాట్లాడారు కరెక్ట్ గా మాట్లాడారు సూపర్ సూపర్

  • @imb75
    @imb75 หลายเดือนก่อน +18

    Nice presentation andi 🎉❤JAI Shri RAM 🎉❤

  • @nirmalareddy4101
    @nirmalareddy4101 หลายเดือนก่อน +15

    చాల బాగా విషదీకరించి చెప్పారు.

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 หลายเดือนก่อน +22

    చాలా మంచి విశ్లేషణ ఇలాంటి విశ్లేషణలు మరికొన్ని రావాలి ఈ సమాజానికి అవసరం చాలా ఉంది మీలాంటివారు విశ్లేషణ అదే విధంగా మీరు మంచిగా సమాజం ఎలా తప్పటడుగులు వేస్తుందో తెలియపరిచారు కానీ అమ్మా యువత ఎప్పుడు మారుతుందో అర్థం కావట్లేదు మరియు ముఖ్యంగా హిందూ సమాజం

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 หลายเดือนก่อน +1

    Chala Baga cheparu Andi 🙏

  • @nandureddy9171
    @nandureddy9171 หลายเดือนก่อน +10

    వెరీ గుడ్ మేడం వెరీ గుడ్ హ్యాండ్ సాఫ్ట్ టు యు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purnimakeerthi9456
    @purnimakeerthi9456 หลายเดือนก่อน +10

    Correct ga chepparu mam

  • @avrgbhavanarayana7180
    @avrgbhavanarayana7180 หลายเดือนก่อน +11

    అమ్మ మీరు చెప్పిన ప్రతి మాట నగ్నసత్యం. సువర్ణ అక్షరాల తో రాయాలి. సిగ్గులేని ఈ అభిమానుల వెర్రి కి ఒక నమస్కారం. నెగెటివిటీ చాలా ఎక్కువగా వుండే ఈ సినిమాలు సమాజ నాశనానికి ఎప్పుడో పునాది వేసేసింది. అసలు sensor. Board ఎక్కడ చచ్చిందో ????? ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఈ సమాజ నాశనానికి పూర్తి బాధ్యులు. చాలా చాలా బాగా చెప్పారు మడం.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 หลายเดือนก่อน +14

    చాలా బాగా చెప్పారు,.ఈ రాజకీయ నాయకులు చాలా స్వార్థపరులు...

  • @MP-ln9pw
    @MP-ln9pw หลายเดือนก่อน +22

    You spoke the truth. Love all your content

  • @arunasree7881
    @arunasree7881 หลายเดือนก่อน +13

    Very good point hats off

  • @thanmaysrivalli3278
    @thanmaysrivalli3278 หลายเดือนก่อน +12

    🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏 చక్కని విశ్లేషణ

  • @pankajar3625
    @pankajar3625 หลายเดือนก่อน +1

    Analysis is very correct mam, hat's off for this video mam👏👏👏

  • @indrasenb05s
    @indrasenb05s หลายเดือนก่อน +15

    Point to Point adginaru madam 🔥🔥🔥🔥🔥

    • @indrasenb05s
      @indrasenb05s หลายเดือนก่อน

      @@kumardhanojsanaboyina 🤙🤡

  • @regantisujatha5201
    @regantisujatha5201 หลายเดือนก่อน +14

    సూప్పర్ మేడమ్ చాలామంది మనసుల్లో వున్న వాటికి మీరు మాట్లాడారు 👌

  • @PacherllaKrishna
    @PacherllaKrishna หลายเดือนก่อน +21

    ప్రియా సౌదరి గారికి నమస్కారములు 🙏

  • @SyedaijazAijaz-rd7ku
    @SyedaijazAijaz-rd7ku หลายเดือนก่อน +21

    Madam U R Analysis is Really Good

  • @SidduSiddu-ox6vz
    @SidduSiddu-ox6vz หลายเดือนก่อน +3

    మీరు చెప్పింది 100% కరెక్ట్ madam......

  • @keesalammeena5859
    @keesalammeena5859 หลายเดือนก่อน +1

    మేడం మీరు చెప్పే మాటలన్నీ మీరు అడిగే ప్రశ్నలన్నీ కరెక్టే మేడం కానీ మీరు ఎంత అరుచుకున్న బుద్ధి రాని జన్మలు కొన్ని ఉంటాయి. ఫస్ట్ తల్లిదండ్రులకే బుద్ధి లేదు. రైట్ అనుకునే వాళ్ళు లైక్ చేయండి.

  • @laxmanpeesari9294
    @laxmanpeesari9294 หลายเดือนก่อน +20

    Super message amma

  • @SUSHEELAMMA-u9w
    @SUSHEELAMMA-u9w หลายเดือนก่อน +13

    Chala. Currect ga matladaramma priya garu God bless you

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc หลายเดือนก่อน +13

    Good analysis ✍️ 👍 correct ✅️ 👏 👍

  • @MadhuMadhu-lo1rn
    @MadhuMadhu-lo1rn หลายเดือนก่อน +71

    సూపర్ సూపర్ మేడం నాలో కలిగిన ప్రశ్నలు అన్నీ మీ నోట వింటున్నాను 10 డేస్ నుండి మనసు రగిలిపోతుంది, అందరు చెత్త కామెంట్స్ పెడుతూ హీరో ఒక్కడిదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు, ఈ విషయంలో సమాజ బాధ్యత కూడా ఉండాలి. పనిలో పని OU-JAC ని కూడా తగులుకోవాల్సింది కాలేజీ పిల్లల స్కాలర్షిప్ లు గురించి మాట్లాడరు కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు మాట్లాడడానికి వస్తారు, ఏమిటో సమాజం ఎటుపోతుందో అర్ధం కావట్లేదు, ఏ ఒక్కరు వాస్తవాలు గ్రహించలేక పోతున్నారు యువత అలానే ఉంది పెద్దలు కూడా అలానే ఉన్నారు. ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుంది. 🙏🙏🤔

    • @kuramvani841
      @kuramvani841 หลายเดือนก่อน +1

      Actually allu arjun edugudala chusi.. Kadupu mantatho vunnaru
      Mukyamga Telangana people

    • @Queenvlogs143
      @Queenvlogs143 หลายเดือนก่อน

      ​@@kuramvani841nijam ma

  • @kanyakumari1350
    @kanyakumari1350 หลายเดือนก่อน +77

    అసలు ఒక ఆడమనిషి పసిపిల్లలను తీసుకుని ప్రీమియర్ షోకు ఎందుకు రావాలి తరువాత వెళ్ళచ్చు కదా అలా పంపిన హస్బెండ్ ది తప్పు కాదా?

    • @ramesh7608
      @ramesh7608 หลายเดือนก่อน +2

      తప్పు అని 100 పర్సెంట్ చెప్పలేం అండి.... అది వాళ్ల ఇష్టం . వాళ్ళ విజ్ఞత.. ఆ పాయింట్ తో వాళ్ళని తప్పుపట్టలెం.....

    • @nskrishgmail
      @nskrishgmail หลายเดือนก่อน

      Anduke poyindi

    • @vijayarao6296
      @vijayarao6296 หลายเดือนก่อน +8

      వాళ్ళ ఇష్టం కాదు. పిల్లలు ఉన్నప్పుడు ఆలోచించాల్సిన విషయం. పెద్ద ఎత్తున ఫాన్స్ వస్తారని తెల్సు కదా

    • @SatyamC-rf1qh
      @SatyamC-rf1qh หลายเดือนก่อน

      ఆ మ్మ,మిరూచాలనిర్భయంగా,నిజాలు,మాట్లాడుతారు.

    • @kuramvani841
      @kuramvani841 หลายเดือนก่อน +4

      Ipudu aame husband koteeswarudu ayadu

  • @LKRS-oo7wp
    @LKRS-oo7wp หลายเดือนก่อน +5

    నూటికి నూరు పాళ్ళు పిన్ టు పిన్ చాలా మంచిగా విశ్లేషణ గా వివరంగా చెప్పారు మేడమ్ థ్యాక్యూ మేడమ్ జై హింద్

  • @Classromenglish12345
    @Classromenglish12345 หลายเดือนก่อน +8

    మీకు hats off mam

  • @tirumanpadma9053
    @tirumanpadma9053 หลายเดือนก่อน +6

    💯 percent Genuine ga matladaru correct madam

  • @paladuguanasuya319
    @paladuguanasuya319 หลายเดือนก่อน +319

    అంత చిన్న పిల్లలు తో ప్రీమియర్ షో కీ వెళ్ళటం తండ్రి తప్పు. నా పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు మేము తిరుపతికి, సినిమాలు కి వెళ్ళలేదు.

    • @kotagarammurali3257
      @kotagarammurali3257 หลายเดือนก่อน +22

      1000% కరెక్ట్

    • @GodugunuruRamya-l5i
      @GodugunuruRamya-l5i หลายเดือนก่อน +13

      అవను

    • @hemabeerneedi6712
      @hemabeerneedi6712 หลายเดือนก่อน +13

      100% correct,

    • @Arya-zx7nn
      @Arya-zx7nn หลายเดือนก่อน +8

      True. Memu ma papa ni ma parents intlo unchi ee cinema ki vellamu. Bcoz Indulo crime , fights, exposing scenes unnayi ani. But I don't know why parents are not able to manage their kids not to become actor fans.

    • @anita2053-r1f
      @anita2053-r1f หลายเดือนก่อน

      Me la andariki adrustalu undavu. Karma eppudu evarni palkaraitadi telidu. Alantivallaki already badha untadi. Kani valla meeda pelalu erukune me lantivallu ayna untaru ledante baaga blame chesi unna a family kuda suicidee cheskunela chestaru me lanti matalaltho

  • @VijayaLakshmi-lu7bl
    @VijayaLakshmi-lu7bl หลายเดือนก่อน +11

    Really appreciate medam all our inner voice meru spastanga chepparu. Thank you

  • @TSridevi-ob4nh
    @TSridevi-ob4nh หลายเดือนก่อน +7

    సూపర్❤❤❤❤❤❤❤❤❤

  • @srikanthgoparapu983
    @srikanthgoparapu983 หลายเดือนก่อน +10

    Super madam... excellent analysis

  • @VineeshaNagireddy
    @VineeshaNagireddy หลายเดือนก่อน +8

    Chala bhaga cheparu amma

  • @karuturijyothi6720
    @karuturijyothi6720 หลายเดือนก่อน +6

    సూపర్బ్ మేడం మీరు ఇలాగే చెప్పండి

  • @_mr.pranay_1596
    @_mr.pranay_1596 4 วันที่ผ่านมา

    Nijam matladaru 👏👏

  • @renukamanchala3539
    @renukamanchala3539 หลายเดือนก่อน +19

    You said right mam, excellent speech

  • @Bunty-j4j
    @Bunty-j4j หลายเดือนก่อน +13

    Correct point

  • @sugandhigiridhar1989
    @sugandhigiridhar1989 หลายเดือนก่อน +8

    Appreciate you Madam, you have touched all the points correctly🙏🏻

  • @srilathasamala3985
    @srilathasamala3985 หลายเดือนก่อน +12

    -16:00 .... goosebumps mam...really hattsoff

  • @pawanshetkar5688
    @pawanshetkar5688 หลายเดือนก่อน +14

    Explanation up to the mark 🔥🔥🔥

  • @AnjaneyuluDondamudi
    @AnjaneyuluDondamudi หลายเดือนก่อน

    Super madam.chala Baga chepparu.

  • @YarajarlaPrasanna
    @YarajarlaPrasanna หลายเดือนก่อน +10

    💯 true medam

  • @sumalatharajradharapu2569
    @sumalatharajradharapu2569 หลายเดือนก่อน

    Nice mam,,,,👏👏 100%correct ga chepparu

  • @rlingam2602
    @rlingam2602 หลายเดือนก่อน +8

    100% Correct Mam

  • @HelenAnthony-d1j
    @HelenAnthony-d1j 29 วันที่ผ่านมา +1

    Hats of❤🎉 Priya Choudari Garu
    Really u r very great
    Your speeches are genuine

  • @rameshmudragada5789
    @rameshmudragada5789 หลายเดือนก่อน +39

    సినిమా వాళ్ళు బతుకుదెరువు కోసం వేషాలు వేస్తారు వాళ్ళు నిజమైన హీరో లు కాదు, వాళ్ల గురించి డిస్కషన్ అనవసరం.

  • @sakunthalarani420
    @sakunthalarani420 หลายเดือนก่อน +3

    నిజంగా,,ప్రియా చౌదరిగారు,,గొప్ప మేధావి మాత్రమే కాదు,,ధ్యేయసాహసాలు ఉన్న వారు,, మీ లాగా,ఇలా సభాముఖంగా చెప్పాలని నా భావాలను,,మీరు ప్రకటిస్తుంటే,,👏👏👏👏👏మెచ్చుకోవాలా,,అభినందించాలా,,చెప్పలేని,,భావావేశం,,థాంక్స్,మేడం,, నా మనసులోని భావాల రూపం,,మి మాటల రూపం!!!!!🎉🎉

  • @poojahoney5833
    @poojahoney5833 หลายเดือนก่อน

    Super ga chepparu madem👏🏻👏🏻🙏💖

  • @rajammagurrapu3160
    @rajammagurrapu3160 หลายเดือนก่อน +5

    🙏💯 correct madam

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 หลายเดือนก่อน

    మీ ఆవేదన లో ఏంతో నిజం వుంది మేడం గారు 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @karthikeya4181
    @karthikeya4181 หลายเดือนก่อน +5

    Super Amma🙏🙏🙏🙏🙏

  • @devikancharla1688
    @devikancharla1688 หลายเดือนก่อน +1

    Super Mam

  • @durgaa1141
    @durgaa1141 หลายเดือนก่อน +26

    ప్రియా చౌదరి గారు మాది కర్ణాటక ఎప్పుడు మీ వీడియోలు చూస్తూ ఉంటాను కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది చౌదరి అంటే ఎప్పుడు నాయుడు స్పీకర్ కోఆపరేటివ్ చేయరు కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది మా ప్రియ చౌదరి అని ఇవాళ కండక్టర్ నీళ్లు కూడా అదే వీడియో చూసి❤

    • @beencouraged8784
      @beencouraged8784 หลายเดือนก่อน

      Hey, she is a human being first.i hope u will be educated sooner

  • @jyothim1234
    @jyothim1234 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻👌👌👌

  • @KondreddyPadma
    @KondreddyPadma หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏manchi message echaru madam💯

  • @varunaent286
    @varunaent286 หลายเดือนก่อน +2

    Chala baga andariki arthamayye vidanga chepparu mee speech vinnaka koncham prashanthanga anipisthundi news vintunte badaga vundi meeku heartfull thanks 🙏🙏

  • @venkatramnarsimhareddy2272
    @venkatramnarsimhareddy2272 หลายเดือนก่อน +9

    Thank you medam for your explanation god bless you we are with you

  • @chandrasekhar8516
    @chandrasekhar8516 หลายเดือนก่อน +4

    Good analysis and message

  • @Anu3051
    @Anu3051 หลายเดือนก่อน

    👏👏👏👏....షాభాష్... 👏👏.. 👏👏.. అదేకదా , 2ండ్ షోకి లేడీస్ కి చిన్నపిల్లలకి అవసరమా

  • @vimmyvimmy711
    @vimmyvimmy711 หลายเดือนก่อน +5

    Amma meeku koti shathakoti dandalu meeru chala vatiki clear clarification icharu super amma meemaatalu chala sportvative ga vuntai vintavunte ekkadikio ante evatha varanam chalu elage vundalani anipistundi maatalu ravatam ledu meeru devatha 🙏🙏🙏🙏

  • @mvijayakumari5692
    @mvijayakumari5692 หลายเดือนก่อน +2

    Super mam chala current ga chepparu

  • @p.leelarani8241
    @p.leelarani8241 หลายเดือนก่อน +3

    correct....💯🙏 ga chepparu madam.... public kuda buddi undali....

  • @premkumarreddypalluru9198
    @premkumarreddypalluru9198 หลายเดือนก่อน

    Great explanation.. Hats off madam..

  • @MPadmawathi-g6b
    @MPadmawathi-g6b หลายเดือนก่อน +3

    Thank you🙏🙏🙏❤

  • @SharShar-n5f
    @SharShar-n5f หลายเดือนก่อน

    Chalaa bagaa chepparu

  • @kumarchokkapu5651
    @kumarchokkapu5651 หลายเดือนก่อน +4

    Super ga chepparu madam

  • @DeepikaBanala
    @DeepikaBanala หลายเดือนก่อน

    Challa Baga cheputunaru madam 🙏

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 หลายเดือนก่อน +4

    Dhanyavadamulu mee Vsleshana chaalaa chaalaa baagundi 🕉

  • @durgasureshs
    @durgasureshs หลายเดือนก่อน +3

    100% correct chepparu madam...

  • @purnimajanaki516
    @purnimajanaki516 หลายเดือนก่อน

    Perfect ga chepparu madam🙏

  • @krishnaCher
    @krishnaCher หลายเดือนก่อน +12

    ఈ ఛానల్ ద్వరా మీరు ఇచ్చిన సందేశం మీలో ఉన్న ఆవేశం , ఆవెధన ముక్కు సుటి తనము మరియు నిర్మొహమాటంగా దైరయంగా వ్యక్తం చెసారు సమాజం పట్ల బాధ్యత లెని వారికి చెప్పు తొ కొట్టి నటుగా గుణపాఠం చెప్పారు మీ ధైర్యానికి జోహారులు 🙏🏿🙏🏿🙏🏿👌👌👌👍👍👍👏🏼👏🏼👏🏼

  • @bharathprasadjonnadula8808
    @bharathprasadjonnadula8808 หลายเดือนก่อน +1

    Priya garu, exact ga naa baadha antha mee maatallo chusanu madam. Really mimmalni chala chala entha abhinandinchina takkuve andi. Reallly hats off madam ❤❤❤❤❤❤

  • @BavaLoveyou
    @BavaLoveyou หลายเดือนก่อน +6

    Avunu meeru correct gaa chepputhunnaru

  • @SujanSaiReddyBattula
    @SujanSaiReddyBattula หลายเดือนก่อน +1

    Super ga chepparu madam 👌👌

  • @shyamkumar-op4rm
    @shyamkumar-op4rm หลายเดือนก่อน +4

    💯 percent correct

  • @bujjebujjebujje7665
    @bujjebujjebujje7665 หลายเดือนก่อน +2

    అమ్మ 🙏 మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏❤️❤️

  • @deepikadandyala8508
    @deepikadandyala8508 หลายเดือนก่อน +11

    Super madam 👏👏👏 💭ఆలోచించండి హిందూ వులారా...

    • @deepikadandyala8508
      @deepikadandyala8508 หลายเดือนก่อน

      నిజముగా చెప్పలి అంటే ఆవిడ చనిపోవడానికి కారణం అక్కడ వున్న ప్రతి ఒక్కరది

  • @swathireddy8283
    @swathireddy8283 หลายเดือนก่อน

    You spoke my heart out ❤