అఘోరిలకు S*X కోరికలు.. శవాలతో సంభోగం.? - Lady Aghori Naga Sadhu Exclusive Full Interview || HashtagU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • అఘోరిలకు S*X కోరికలు.. శవాలతో సంభోగం - Lady Aghori Naga Sadhu Exclusive Interview || HashtagU
    #LadyAghoriInterview #WomanAghori #AghoriInterview #aghori #aghoris
    న్యూస్ అప్‌డేట్స్ పొంద‌డానికి Telegram Group : t.me/hashtagut...
    మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం : telugu.hashtag...
    Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
    Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
    Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1

ความคิดเห็น • 1.8K

  • @vijaychinna7101
    @vijaychinna7101 4 วันที่ผ่านมา +796

    నూటికి నూరుపాళ్ళు ఆమ హిజ్రా అనే కానీ ఈ విషయం బయటకు చెప్పడం లేదు, ఆమె హిజ్రా అనే అనుకునే వాళ్ళు ఈ కామెంట్ ని లైక్ చేయండి

    • @laxnalaxna5424
      @laxnalaxna5424 3 วันที่ผ่านมา +16

      పక్కా హిజ్రా

    • @FathimaRaheema-x3n
      @FathimaRaheema-x3n 3 วันที่ผ่านมา +7

      Yes

    • @Sreenu7777
      @Sreenu7777 3 วันที่ผ่านมา +7

      @@vijaychinna7101 1000%

    • @Sreenu7777
      @Sreenu7777 3 วันที่ผ่านมา

      @@FathimaRaheema-x3n 👌👍

    • @omdeeshsangepu5576
      @omdeeshsangepu5576 3 วันที่ผ่านมา

      Anna vadu vikarabad lo lombadi thandaku chendina vadu. Chekka gadu ani telisina tharuvatha 10 years varaku evariki kanapadakunda himalaya laku velli ela 1 year mundu hyderabad lo sangareddy lo antunnadu.

  • @umadevim2931
    @umadevim2931 5 วันที่ผ่านมา +347

    ఇటువంటి వారు సభ్య సమాజానికి దూరంగా వుండనివ్వండి . వీరిని తొడుకొచ్చి ఇంటర్యూలు చేసి సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

    • @ravindrachebrolu4924
      @ravindrachebrolu4924 4 วันที่ผ่านมา +2

      Neeku bhayama?

    • @srinivasbandari8248
      @srinivasbandari8248 4 วันที่ผ่านมา +2

      Nijame ilanti vallu andariki andubatulo unte viluva undadhu🤗👍💯

    • @kashinath92463
      @kashinath92463 3 วันที่ผ่านมา +4

      నీ బాధ ఏంటో అర్థం కాలేదు

    • @SVS609
      @SVS609 3 วันที่ผ่านมา

      ​@@ravindrachebrolu4924 neeku bayam lekapothe velli meet avvu okasari.

    • @KaleshaShaik-s5f
      @KaleshaShaik-s5f 3 วันที่ผ่านมา

      Yes

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 4 วันที่ผ่านมา +209

    అన్ని దేశాలు మాత్రం అభివృద్ధి వైపు తిరిగితే భారతదేశ మాత్రం కులాలు మతాల వైపు విజయాలు సాధిస్తున్నాయి

    • @shivaram2341
      @shivaram2341 4 วันที่ผ่านมา +6

      excelletn words.

    • @mokshasrienterpriseswarang5149
      @mokshasrienterpriseswarang5149 4 วันที่ผ่านมา +5

      Deniki Karanam mana bharatha desham lo politics Loki mathalu ravatam😢😢😢😢

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 3 วันที่ผ่านมา +2

      కులం లేకుండా అప్లికేషన్ నింపమనండి ఒక్కరు కూడా రారు..

    • @Vasu-ig2yp
      @Vasu-ig2yp 3 วันที่ผ่านมา +1

      Yes 👍

    • @SVS609
      @SVS609 3 วันที่ผ่านมา

      ​@@anjaneyulupabbisetty2638 nenu Fill chesta. Neeku caste column lekunda application print chese satta vunte cheppu first

  • @arunaupadrasta8138
    @arunaupadrasta8138 4 วันที่ผ่านมา +191

    7 years age lo హిమాలయాస్ కేదార్నాద్ లో ఉన్నప్పుడు ఈ తెలంగాణ బాష ఎలా వచ్చింది ..హిందీ రావాలిగా
    ఫేక్

    • @SVS609
      @SVS609 3 วันที่ผ่านมา +6

      Ade Magic

    • @padmavathidevithota2530
      @padmavathidevithota2530 3 วันที่ผ่านมา

      ora America velithe monther language marchipothaaraaaaa

    • @maheshreddy8399
      @maheshreddy8399 3 วันที่ผ่านมา +2

      తెలంగాణ భాష ఇంటి బ్రో తెలుగు కథా

    • @chichoralocalboys1956
      @chichoralocalboys1956 วันที่ผ่านมา +1

      నాకూ నాలుగు భాషలూ వస్తాయి. వారి20 భాషలూ వస్థాయి రిపుక

    • @knowledgeandfunvideos4016
      @knowledgeandfunvideos4016 วันที่ผ่านมา

      Aka msg lo 7 years ani mention chesadu

  • @keshavadarling
    @keshavadarling 3 วันที่ผ่านมา +86

    అఘోరి మాతకు బైరి నరేష్ కి డిబేట్ పెట్టండి సార్ ప్లీజ్

  • @nagendraprasad1437
    @nagendraprasad1437 3 วันที่ผ่านมา +44

    ఈఅఘోరి ఫేక్ సనాతనధర్మంపై, హిందూధర్మంపై బురదచల్లటానికి నియమించబడిన ఒక వ్యక్తి మాత్రమే అఘోరిలను ఇలా ఎప్పుడూ ఎవరూ చూడలేదు ఇది ఒక కల్పితం

  • @rev.praveenkbathula4498
    @rev.praveenkbathula4498 5 วันที่ผ่านมา +109

    నాగా సాధువులు ఎవరు ప్రజలకు కనిపించరు ఎవరితో మాట్లాడరు...
    ఇతను మాత్రం చక్కగా తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు...

    • @prashanthmadhary4950
      @prashanthmadhary4950 4 วันที่ผ่านมา +5

      There is no Naga or any other aghoras, all are fake ones.

    • @mandolkarmanisha1524
      @mandolkarmanisha1524 2 วันที่ผ่านมา +2

      Naga saduvu lu ela baita thirgaru.......
      Vallu kumba mela lo untaru valani chudali ante rasi peti undali

    • @rev.praveenkbathula4498
      @rev.praveenkbathula4498 2 วันที่ผ่านมา

      @@mandolkarmanisha1524 avunu

    • @pendorshyam-qf8cy
      @pendorshyam-qf8cy วันที่ผ่านมา

      Yess vallu kumbamela lo untaru memu kuda chusinam brother​@@mandolkarmanisha1524

  • @syed_najma
    @syed_najma 4 วันที่ผ่านมา +152

    ఇతను ఆడ మనిషి కాదు మగాడే..

    • @nageswarraokurimilli2976
      @nageswarraokurimilli2976 3 วันที่ผ่านมา

      అయితే ఏంటి లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు అఘోరి గా ఉండకూడదా???

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 6 วันที่ผ่านมา +608

    ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి మగమనిషి నుండి ఆడమనిషిగా మారినట్లు అనిపిస్తోంది వింటుంటే భాషకూడా సరిగ్గ లేదు

    • @B.shashidhar3089
      @B.shashidhar3089 6 วันที่ผ่านมา +16

      Trance

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 6 วันที่ผ่านมา +29

      Strongly agree your words

    • @hanuhanu9477
      @hanuhanu9477 6 วันที่ผ่านมา +31

      Vedu hejra anukunta 😢

    • @satyarotanuku5036
      @satyarotanuku5036 6 วันที่ผ่านมา +27

      Yes బ్రదర్ 100%ట్రాన్సజెండర్

    • @babjit2564
      @babjit2564 6 วันที่ผ่านมา

      నిజం లేదని, కల్తీ ప్రజల మద్య నరమాంస భక్షకులు, ప్రజల ను మోసం, భయం పెట్టి మరీ అలా

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 5 วันที่ผ่านมา +61

    అఘోరి పక్కా మోసం చేస్తున్నాడు.మాటల్లో చాలా చోట్ల మగాడిని అనే భావన వచ్చింది.మరలా "మేం నలుగురు అన్నదమ్ములం,ఒక అక్క"అని సంబోదించాడు

  • @madhan1228
    @madhan1228 6 วันที่ผ่านมา +183

    అమ్మ అగోరి గారి మీరు వస్త్రాలు ధరించి హిందూ సంప్రదాయం ని కాపాడండి మీకో దండం 🙏

    • @RameshKumarTegula
      @RameshKumarTegula 6 วันที่ผ่านมา +2

      Agori

    • @raviana2078
      @raviana2078 4 วันที่ผ่านมา

      అమ్మ khadu వాడు హిజ్రా trance gendar

    • @MounikaMyakalaNaresh
      @MounikaMyakalaNaresh 2 วันที่ผ่านมา

      కరెక్ట్ chepparu

  • @pawanudu6986
    @pawanudu6986 3 วันที่ผ่านมา +28

    కూటి కోసం కోటి విద్యలు కూటి కోసం కోటి వేషాలు

  • @single8340
    @single8340 5 วันที่ผ่านมา +67

    లేదు బ్రోదేర్ ఆమె అసలైన అఘోరి కాదు అన్ని ఇంగ్లీష్ వుడ్స్ మాట్లాడుతుంది అసలైన అఘోరి అయితే వాళ్ల భాష వేరే మాట్లాడుతారు

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 3 วันที่ผ่านมา

      Dongalu ...anni vadili veyali antu iphone car ...luxury life avasarama ...and sex cheyocha ... dongalu ...manchini penchukune devullanu mokkaka ee witchcraft galla sodi enti ra babu

  • @Imaxsound
    @Imaxsound 2 วันที่ผ่านมา +2

    Very genuine and speaks honestly.

  • @babusangepu-pe4sv
    @babusangepu-pe4sv 5 วันที่ผ่านมา +130

    మానసిక రోగి దయచేసి ఆస్పత్రిలో జాయిన్ చేసి తగిన ట్రీట్మెంట్ చేస్తే బాగుపడుతుంది

  • @shaikkhadarvali9038
    @shaikkhadarvali9038 3 วันที่ผ่านมา +15

    ఏడు సంవత్సరములు వున్నపుడు వెళ్లి English ఏల వచ్చినది

  • @samuelgodavarthi2441
    @samuelgodavarthi2441 6 วันที่ผ่านมา +259

    ఈమే డుబిలికేట్ ఒరిజినల్ కాదు....అస్సలు వాళ్ళు dry fruits juice లు త్రగారు...మనుషులతో మాట్లాడారు, కలవారు.... వారి ద్యానం మొత్తం నిర్మానుష్య ప్రదేశంలో ఉంటారు... వారు సేవా చెస్తాము అని చెప్పారు చేసే చూపించి మరల నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళిపోతరు.... ఈమె పక్క దుబ్లికేట్... మనుషులను పిచోలను చేసి క్యాష్ చేసుకోవడానికి ఈ వేషం వేసింది

    • @saibabu-il4hj
      @saibabu-il4hj 6 วันที่ผ่านมา

      Vadu hijra bro

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 6 วันที่ผ่านมา +11

      Strongly agree your words

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 6 วันที่ผ่านมา +10

      Strongly agree your words

    • @eenadusainews3426
      @eenadusainews3426 6 วันที่ผ่านมา

      అమ్మా.. నువ్వు చూసావా.... సొల్లు చెప్పకండి

    • @vishnuleelatelugueducation369
      @vishnuleelatelugueducation369 6 วันที่ผ่านมา +8

      కరెక్ట్ గా చెప్పారు

  • @francis.5679
    @francis.5679 5 วันที่ผ่านมา +258

    ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలన్ని మన దేశంలోనే తగలబడ్డాయి.

    • @Cherry-p2i2i
      @Cherry-p2i2i 5 วันที่ผ่านมา +18

      Sanàatanam kada

    • @chamshichimchim9234
      @chamshichimchim9234 5 วันที่ผ่านมา +32

      మాటలు జాగ్రత్త తప్పులు చేసేది మనుషులు సంసృతి సంప్రదాయాలు కాదు

    • @ravichukka5604
      @ravichukka5604 5 วันที่ผ่านมา

      Mana sampradayam ni yetakaram cheyaku bro...prethi country saalam kodathadhi manam sampradayam ki okna... Nuvu indian aithe india ki respect ivvi okna thakuva chesi matladaku

    • @prashanthmanthana2665
      @prashanthmanthana2665 4 วันที่ผ่านมา +13

      నీకు వచ్చిన నొప్పి ఏమిటో..

    • @vishnupateljitta8101
      @vishnupateljitta8101 4 วันที่ผ่านมา +3

      😂😂😂😂😂😂😂

  • @vangapallynarsimha9045
    @vangapallynarsimha9045 5 วันที่ผ่านมา +97

    ఈ అగోరి బొంబాయిలో ఆపరేషన్ చేసుకొని వచ్చాడు

    • @ravindrachebrolu4924
      @ravindrachebrolu4924 4 วันที่ผ่านมา +3

      Neevena operation chesindi?

    • @Ilovemydaughters349
      @Ilovemydaughters349 3 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂

    • @dasarijangaiah9391
      @dasarijangaiah9391 3 วันที่ผ่านมา

      ​@@ravindrachebrolu4924😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂🎉😂😂🎉😂😂😂😂😂😂🎉🎉🎉😂😂🎉🎉😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂🎉🎉😂🎉😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂🎉😂😂🎉😂😂😂🎉😂😂🎉😂😂😂😂🎉🎉😂😂😂😂

    • @Vasu-ig2yp
      @Vasu-ig2yp 3 วันที่ผ่านมา +1

      🤣😂

    • @amarrampally121
      @amarrampally121 3 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂

  • @KrishnaMunni-r7k
    @KrishnaMunni-r7k 5 วันที่ผ่านมา +12

    సార్ అగొరీ మాతతో మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌 అగోరాలు, అగొరీలు గూర్చి వివరంగా వివరించిన అగోరి మాత కి 🙏🙏🙏🙏🙏...

    • @uhv13
      @uhv13 4 วันที่ผ่านมา

      😂

    • @chinnus5009
      @chinnus5009 3 วันที่ผ่านมา

      😂😂😂😂😂

  • @venkataramarao9015
    @venkataramarao9015 6 วันที่ผ่านมา +149

    బట్టలు విప్పి సమాజానికి ఏమి చెప్పాలో అనుకుంటున్నారు?
    అసలు బట్టలు విప్పే తిరిగే సమాజం యక్కడ ఉన్నది

    • @rajanasujatha1269
      @rajanasujatha1269 2 วันที่ผ่านมา +2

      చెప్తుంది కదా తెలంగాణలో.... అక్కడే ఉంది ఆ సమాజం..

  • @kappalaramesh4686
    @kappalaramesh4686 2 วันที่ผ่านมา +28

    ఆమె అఘోరి గా ఉండి అన్ని సమాధానాలు చాలా చక్కగా చెప్తున్నారు. ఆమె ను పదే పదే ఇంటర్వ్యూ లు చేసి రంధ్రాన్వేషణలు చేయడం మంచిది కాదు.ఆమె ఇప్పటికీ చాలా మందికి చాలా ఓపికతో చాలా చక్కగా ఎక్కడ కూడా తడుముకోకుండా సూటిగా సమాధానాలు చెప్తున్నారు. ఆమె ఎందుకు వచ్చారో,ఏ కార్యసాధన గురించి వచ్చారో ఆమె పనికి వొదిలేయడం మంచిది.ఇంకా ఇంకా ఇంటర్వూ లు చేసి ఏమి సాధిస్తారు.trp రేటింగుల గురించి,మీడియాలో ప్రచారం కోసం,ఏదో గొప్ప గురించి చేయడం మంచిది కాదు. ఒంటి కాలిపై సుమారు గా ఒక గంట సేపు నంచోగలర.ఎక్కడ కూడా కదలకుండా,బెనక కుండా కనీసం తులనైన తులలేదు.దీనికి మీడియా చానెల్లె సాక్ష్యం.పోనీ ఆమె మాటల్లో కానీ,కంఠంలో గాని స్వరం లోగాని ఏ మైన భయం,బెరుకు,వణుకు ఉన్నాయా?ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా సమాధానాలు ఇస్తున్నారు.అటువంటి అఘోరి నీ అనుమనిస్తే చాలా పాపం.

    • @chichoralocalboys1956
      @chichoralocalboys1956 วันที่ผ่านมา

      👌

    • @devarapallinirmaladevi8255
      @devarapallinirmaladevi8255 วันที่ผ่านมา

      Nijam teriyali,nijam gelavali ani udyamalu chesaru kada

    • @pendalaganeshpendalaganesh2233
      @pendalaganeshpendalaganesh2233 17 ชั่วโมงที่ผ่านมา

      మీడియా వాళ్ళు ( ఓనర్స్) రేటింగ్ గురించి అన్ని అన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి సనాతన ధర్మం కంట్రోల్ తప్పుటకు వీరి కారణం కూడా ఉన్నది

    • @chandrasekhar9857
      @chandrasekhar9857 8 ชั่วโมงที่ผ่านมา

      పాపం కాదు తొక్క లేదు

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 5 วันที่ผ่านมา +336

    అతను లింగమార్పిడి చేసుకున్నాడు స్వామి...అర్థం చేసుకోండి ఒక అమ్మాయి అయితే పక్క ఇలా అయితే చెయ్యదు,అలా బట్టలు లేకుండా ఉండడం మన సాంప్రదాయం అయితే కాదు..

    • @Yadgiribaygari
      @Yadgiribaygari 5 วันที่ผ่านมา +22

      హి ఈస్ హిజ్రా...

    • @VijaySingh-fo6qx
      @VijaySingh-fo6qx 5 วันที่ผ่านมา +7

      Her name??

    • @chanduvlogos146
      @chanduvlogos146 4 วันที่ผ่านมา

      మీరు ఏమన్నా తన వెంట ఉండే చూశారా

    • @uhv13
      @uhv13 4 วันที่ผ่านมา +5

      Yes true100%

    • @_madhavi._
      @_madhavi._ 4 วันที่ผ่านมา +3

      Thanu ejrane andi

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 5 วันที่ผ่านมา +17

    అగోరి ఫుల్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్.....సో నైస్ యాక్టింగ్

  • @eramesh3402
    @eramesh3402 6 วันที่ผ่านมา +49

    స్త్రీలు ఇల ఉండకూడదని ఎవరు చెప్పేవారు లేరా

    • @krishna.s9099
      @krishna.s9099 6 วันที่ผ่านมา

      She is not she? He is గే. నన్ను క్షమించాలి. అమ్మ తల్లీ/తండ్రి మీరు సమాజంలోకి బట్టలు ధరించి రావాలి.

    • @damudeepika786
      @damudeepika786 5 วันที่ผ่านมา

      Adi lady kaadu .transgender anukunta.

    • @rajaprathipati7931
      @rajaprathipati7931 3 วันที่ผ่านมา

      ​@@damudeepika786anukunta kaadu bro thanu gayne

    • @srivipanchi2626
      @srivipanchi2626 2 วันที่ผ่านมา

      సినిమా ల్లో ఎలా అయినా స్త్రీ వుండవచ్చు.వాటిని మీరు ఆక్సప్ట్ చేస్తారు.కానీ నిర్మలమైన మనస్సు కలిగిన వైరాగినిని చూస్తే మీకు బాధ కలుగుతుంది.🤔

  • @BabjiGunupudi
    @BabjiGunupudi 6 วันที่ผ่านมา +41

    గుడ్ ఇద్దరు బాగా ఏక్ట్ చెచారు...

    • @chanduvlogos146
      @chanduvlogos146 4 วันที่ผ่านมา +1

      నువ్వే యాంకరింగ్ చెయ్ తెలుస్తుంది

  • @podilavenkatarameshbabu1970
    @podilavenkatarameshbabu1970 5 วันที่ผ่านมา +8

    అమ్మా దేవుడంటే మాకూ భక్తే, తల్లి, దుస్తులు వేసుకొని కూడా, ప్రజలలో తిరగవచ్చు, ధర్మబోధనలు చెయ్యవచ్చు,అలా తిరగలేకపోతే అడవుల లోనికి వెళ్ళి ప్రజల గురించి , సమాజక్షేమం గురించి పూజలు చెయ్యితల్లి. అన్యధా భావించ వద్దు తల్లి ,దయచేసి చానల్స్ వారు కూడా అలా చూపించి వీక్షకులను ఇబ్బంది పెట్టవద్దు.

  • @KalyaniAvande
    @KalyaniAvande 6 วันที่ผ่านมา +48

    మగవాడే కానీ, ఆడదానిలా మారాడు. నిజాయితీ వుంది మాటల్లో

  • @gopalakrishnareddy6083
    @gopalakrishnareddy6083 4 วันที่ผ่านมา +8

    అఘోర లేదా అఘోరి అంటే ఘోరమైన వారు లేదా ఘోరమైన పనులు చేసే వారు కాదు ఘోరమైన వారు కాదు అని అర్థం

  • @kammakomatinageswarrao5095
    @kammakomatinageswarrao5095 6 วันที่ผ่านมา +182

    ఆ హిజ్రా చెప్పేదంతా బొకస్, ఇటువంటి ఇంటర్వ్యూలో నమ్మకండి. భారతదేశం ఎటు పోతుంది. సైన్స్ నమ్మండి. భౌతికంగా కనపడిన దానిని నమ్మండి.

    • @RameshKumarTegula
      @RameshKumarTegula 6 วันที่ผ่านมา +1

      Akonda move chusi agori ante telusukondi

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 5 วันที่ผ่านมา +6

      సైన్స్ నే తప్పు అనే దేశం మనది.

    • @vijayamocharla5140
      @vijayamocharla5140 4 วันที่ผ่านมา +1

      So many people seeing the dust as soon as possible this type of dust throuning in dust bin.this type dusts injurious to health for country. Pm Modi so many times says to people swachh Barath
      So this type of dusts not allowed in county.🤭🤭🤭🤭🤭🤗

    • @shaikriyaz1987
      @shaikriyaz1987 4 วันที่ผ่านมา

      🙏🙏🙏

    • @bairisingernagaraju039
      @bairisingernagaraju039 2 วันที่ผ่านมา

      ఆ సైన్స్ అనే వాటిని సృష్టించింది కూడా భగవంతుడే ఇక్కడ ఇది మీరు తెలుసుకోండి ఇది చెప్పండి కానీ తను చెప్పే వాటి గురించి ఆ ఇంటర్వ్యూలో అతని ఏదో అడుగుతున్నాడు తన నీతో చెబుతుంది అది మాత్రం వినండి ఇంకా ఏదో ఆలోచించి మళ్లీ దేవుని కంటే ఎక్కువ సైన్స్ అని చెప్పకండి దైవాన్ని నమ్ముకుంటే ఆ సైన్సు మనకు మేలు చేస్తుంది ఏ పరంగా మీరు జరుగుతుంది దైవం ఉంటేనే ఏదైనా ఆ దేవుడమ్మ నమ్ముకోవాలి అంతే శుభం స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు లోక సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి

  • @vijiakumar6498
    @vijiakumar6498 2 วันที่ผ่านมา +6

    చాలా మంచి ఇంటర్వూ, నాకు ఐతే నిజమే అనిపిస్తుంది, ఆమె ఇతరులకి హాని చేయనపుడు ఎవరికి ఐన సమస్య ఏంటి.

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 วันที่ผ่านมา +4

    అఘోరాలకి ఒక ప్రాంతం అనే ప్రేమేంటో, నిజమైన అఘోరాలకి ఏ ఒక్క ప్రాంతమని ఉండదు

  • @g.pavani5275
    @g.pavani5275 3 วันที่ผ่านมา +2

    Interviewer asked all valid questions, no timepass questions

  • @amospaul4477
    @amospaul4477 6 วันที่ผ่านมา +12

    నీ సమస్య తీర్చుకోలేక సమస్యలు పడిపోయాయి సృష్టిలో దేవుడు తప్పక కుటుంబాన్ని కలిగి జీవించమన్నాడు

  • @4wayconstructions
    @4wayconstructions 5 วันที่ผ่านมา +4

    ముస్లిమ్ లో ఎన్నో కులాలు కానీ మతం దగ్గరికి వొస్తే అందరు ఒక్కటి ఐతారు....
    క్రిస్టియన్ లో ఎన్నో కులాలు కానీ మతం మీదికి వొస్తే అందరు కేవలం క్రిస్టియన్ లె.....
    కానీ దరిద్రం ఏంది అంటే మన హిందూ లో ఎన్నో కులాలు కానీ మతం మీదికి వొస్తే మాత్రం మనకు మతం కంటే కులమే ముఖ్యం మతం మనకు ఎందుకు మన కులపొడు మనకు ముఖ్యం..... అందుకే మనం ఇట్ల ఉన్నాం ఇతర మతాలు అంత ఒక్కటి గా ఉన్నారు....

  • @bharathteja6914
    @bharathteja6914 6 วันที่ผ่านมา +206

    నా దేశాన్ని ఏంచేద్దాం అనుకుంటున్నార్రా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @AVM1985
      @AVM1985 6 วันที่ผ่านมา +8

      సూపర్ క్వశ్చన్ బ్రదర్ 👌👌👌🌹🌹🌹

    • @S.RmoopsMarampelli
      @S.RmoopsMarampelli 6 วันที่ผ่านมา

      Deshanni bagu cheyadaniki vaccham

    • @ramakrishnaagrapu438
      @ramakrishnaagrapu438 6 วันที่ผ่านมา +10

      ని దేశమా ఎంతకీ కోన్నవ్

    • @luckycomedy4700
      @luckycomedy4700 5 วันที่ผ่านมา +9

      నీ దేశం కాదురా అందరి దేశం ఎవడికి నచ్చింది వాడు చేస్తాడు

    • @vikasmudigonda188
      @vikasmudigonda188 5 วันที่ผ่านมา +1

      /nuvu pattakamundu nundi undi ee acharam. Nenna monna putti, teleyaka matladuthunavu.

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 5 วันที่ผ่านมา +1

    ❤ super knowledge. .. Informative..

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 6 วันที่ผ่านมา +38

    He is right సేవకున్ని అని డబుల్ డబుల్ చెప్పుతున్నాడు సేవకురాలను అనలేదు సేవకున్ని అన్నాడు అతడు నిజం

  • @ShaksHavali-rn4jv
    @ShaksHavali-rn4jv 2 วันที่ผ่านมา +1

    మంచి మాట ఒక్కటివుంది మనిషి రూపం ఉండే వాడు దేవుడు కాలేడు అని 👌👌👌

    • @umeshumi2171
      @umeshumi2171 วันที่ผ่านมา

      Abbaa mari inkevaeu devudu nuvva ha

  • @Y.PRAJINESH
    @Y.PRAJINESH 5 วันที่ผ่านมา +88

    నీ దగ్గర ఉన్న శక్తిని
    ఒక పేదవాడు ఇంట్లో
    ఉన్న కష్టాలు తీర్చగలవా
    కార్తీక పరిస్థితులు తెలుసుకొని
    వాళ్లకు పది10లక్షల రూపాయలు నీ మంత్రం తోని ఇవ్వగలవా

    • @ashashaik9832
      @ashashaik9832 5 วันที่ผ่านมา +7

      మీరు గుడికి వెళ్లి దేవుడిని ఇదే ప్రశ్న వేస్తారా

    • @insurancesaidattahospital
      @insurancesaidattahospital 4 วันที่ผ่านมา +2

      musuko

    • @piratianantha9262
      @piratianantha9262 3 วันที่ผ่านมา

      ​@@ashashaik9832ఇంత పిచ్చోళు అయ్యరేమిటి రా బాబు మనదేశం ఎటు పోతుందో😢😢😢😢😢

    • @Vasu-ig2yp
      @Vasu-ig2yp 3 วันที่ผ่านมา

      🤣😂🤣😂

    • @mahaboobshaik4867
      @mahaboobshaik4867 วันที่ผ่านมา

      Bhagavanthudu vokkade. Eeswareallh trenaam sabkpsanmathio bhagavaan

  • @pshadrak8251
    @pshadrak8251 3 วันที่ผ่านมา +5

    హిందువును అని చెప్పుకుంటూ శవాలను తింటాను అంటే హిందూ సిద్దాంతం ఆచరించే వాళ్ళు ఆలోచించాలి

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 5 วันที่ผ่านมา +53

    ప్రియమైన ప్రజలారా,,ఎటువంటియీ నమ్మకండి,, 🙏🙏🙏🙏మంత్రం లేవు,,, థాంత్రిక,, శక్తి లేదు,,, అంత బుటకం,,,,, నిజంగా,,,,, కలపెట్టే శవం దగ్గరకు,,, తీస్కెలండి,,,, ఇతని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivassrinivas3471
      @srinivassrinivas3471 5 วันที่ผ่านมา +2

      👍

    • @rameshgongura
      @rameshgongura 5 วันที่ผ่านมา +1

      Evi anni unnai babu kani jana daggaraku raru . Manchi cheyalani dooram ga undi chestaru. Anni unnai kani i society lo ilanai chestaru vallu separate ga untaru.

    • @shaikriyaz1987
      @shaikriyaz1987 4 วันที่ผ่านมา

      🙏🙏🙏

  • @jabbarmiya2425
    @jabbarmiya2425 วันที่ผ่านมา +1

    3:55 to 3:59
    దిగంబరాలు, దిగంబరుడు
    ఏది కరెక్ట్ అఘోరి ఇంటీర్వే లో

  • @Vizzzzaaa
    @Vizzzzaaa 6 วันที่ผ่านมา +193

    దేశంలో ఉన్న మొత్తం ప్రజలందర్నీ అఘోరిలుగా. మార్చేయండి. ఫస్ట్ యాంకర్ గాన్ని నాగ సాదుగా మార్చెయ్

    • @appalareddyjalli8291
      @appalareddyjalli8291 6 วันที่ผ่านมา

      ఈ అఘోరి వచ్చిన వెంటనే ఏపనీ పాటు లేని విలేఖరి తయారైనాడు హిందువు ఐతే చాలు ఈ దొంగనాకొడుకులు లేని పోని యక్ష ప్రశ్నలు వేసి విసిగిస్తారు వేరే మతాల పద్ధతులను ప్రశ్నించరు

    • @kvenkisiddu8231
      @kvenkisiddu8231 6 วันที่ผ่านมา +3

      హాయ్

    • @kayalasivaparvathi5957
      @kayalasivaparvathi5957 6 วันที่ผ่านมา +7

      😂

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 6 วันที่ผ่านมา +3

      😅😅😅

    • @srivani1606
      @srivani1606 5 วันที่ผ่านมา +2

      😂😂

  • @sriharijadi8367
    @sriharijadi8367 4 วันที่ผ่านมา +14

    సేవ చేయడానికి అని చెప్తుంది.. ఎలాంటి సేవ చేస్తది మనిషి కి..!?

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 6 วันที่ผ่านมา +35

    ఇలాంటి వారికి ప్రభుత్వాలు చెట్ట రిథం చర్యలు తీసుకోవాలి.

  • @RamyaSudhaaa
    @RamyaSudhaaa 3 วันที่ผ่านมา +5

    ఇతను fake అగోరా
    అసలు అఘోర అంటే ఘోరం కానిది అని అర్థం

  • @mailathirupathi6972
    @mailathirupathi6972 6 วันที่ผ่านมา +65

    సమాజం లో ఇలాంటి వారిని తిరగనివ్వద్దు

    • @chanduvlogos146
      @chanduvlogos146 4 วันที่ผ่านมา +1

      ఫస్ట్ ఆమె చెప్పేది వినండి

    • @s.saikumar862
      @s.saikumar862 4 วันที่ผ่านมา

      She is fake

    • @srivipanchi2626
      @srivipanchi2626 2 วันที่ผ่านมา

      విధ్వంసాలు సృష్టించే వారిని తిరగనివ్వాలి కదా!

  • @anilkumarvaddepalli1803
    @anilkumarvaddepalli1803 5 วันที่ผ่านมา +3

    అఘోరి మాతకి 🙏🙏🙏భ్రష్టు పట్టిన సమాజాన్ని, మంచి మార్గంలో నడిపించడానికి మీలాంటి వాళ్ళు ముందుకు రావడం శుభ సూచకం 🙏🙏🙏

  • @RavinderRaddy
    @RavinderRaddy 6 วันที่ผ่านมา +22

    నాకు వాళ్ళ గురువు మరియు వాళ్లందరి శిష్యుల ఫోన్ నంబర్స్ కావాలి అప్పుడు వాళ్ళకి ఉంటుంది

  • @rahularts6851
    @rahularts6851 4 ชั่วโมงที่ผ่านมา +1

    అలంకరణ లేబిస్తిక్ పెట్టుకున్నప్పుడు బట్టలు వేసుకోవచ్చు కధ బట్టలు కూడ అలంకరణ కద

  • @Vinaykumaradda
    @Vinaykumaradda 6 วันที่ผ่านมา +9

    హర హర మహాదేవ్ శంభో శంకర🔥🚩

  • @vrr8176
    @vrr8176 5 วันที่ผ่านมา +28

    వస్త్రాలు ధరించి కూడా అఘోర గా ఉండొచ్చు మాతాజీ మీకు నమస్కారం మీరు వస్త్రాలు ధరించకపోతే ఎక్కడన్నా హిమాలయాల్లో ఉండండి తప్పులేదు కానీ జన జీవనం లోకి వచ్చి ఇంటర్వ్యూలు బట్టలు లేకుండా కూర్చోవడం చూడడానికి చాలా బాధాకరంగా ఉంది దయచేసి బట్టలు కట్టుకొని హ్యాపీగా శివాలయం చెందిం🙏🙏ది శివ పూజలు చేయండి

  • @littlechamp3656
    @littlechamp3656 2 วันที่ผ่านมา +2

    Pawan Kalyan sanathana dharmam gurinchi vaagina tarvata puttukocchina aghori ,,, very good

  • @shivadevavratha
    @shivadevavratha 6 วันที่ผ่านมา +44

    తను హిజ్రా కదా పీరియడ్ ఎలా వస్తాయి.

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 วันที่ผ่านมา

    ఆమె నిజమొ కాదో తెలియదు కానీ ఆమె ఒక మాట అన్నారు మానవ శరీరం దెవుడు కాలెడు అని 100 నిజం మాట్లాడింది

  • @Krishjoy-l
    @Krishjoy-l 6 วันที่ผ่านมา +30

    మన భారతదేశంలో ఇప్పటికే మూడో నమ్మకాలకు బానిసలుగా మారినారు మళ్లీ ఇప్పుడు మల్లొకటి తీసుకొచ్చినారా ఇప్పటికే ఎన్నో బట్టలు డ్రెస్సులు రంగులు మారుతున్నాయి మల్లొకటి పెడితే ఇది ఏమైపోతది భారతదేశం ఆలోచన చేయండి

  • @joshuapilli6567
    @joshuapilli6567 5 วันที่ผ่านมา +19

    అమ్మ బట్టలు ధరించ నంత మాత్రాన వేషము మార్చినంత మాత్రాన మీరు ఎంత నిష్ట గలిగి పూజలు చేసినా కూడా ఫలితము ఉండదనేది గ్రహించాలి. దేవుడు ఎప్పుడు కూడా వేషధారణను అంగీకరించే వాడు కాదు. హృదయ శుద్ధి ఉండాలి కానీ బట్టలు లేకుండా తిరిగినంత మాత్రాన దేవుని చేరుకోలేవు ఈ మూఢనమ్మకాలన్నీ హిందుత్వం లోనే ఉంటాయి.

    • @PushpaMothukuri-tl3jz
      @PushpaMothukuri-tl3jz 5 วันที่ผ่านมา +1

      @@joshuapilli6567 yes bro 🙏 its true 💯

    • @rajgoudbodige3511
      @rajgoudbodige3511 3 วันที่ผ่านมา +1

      Gorre Bidda minimum untadi meetho ...Gorre Bidda ki inko Gorre Bidda Like

    • @PushpaMothukuri-tl3jz
      @PushpaMothukuri-tl3jz 3 วันที่ผ่านมา

      @@rajgoudbodige3511 గొర్రె బిడ్డ అంటే ఏంటిది తమ్మీ ఎం ఉంటది నేను గొర్రె బిడ్డను కాదు మా అయ్యకు అవ్వకు బిడ్డను మా అయ్యా పేరు ఓదెలు ఇంటన్నావా తమ్మీ అసలు

    • @rajgoudbodige3511
      @rajgoudbodige3511 3 วันที่ผ่านมา +1

      @@PushpaMothukuri-tl3jz ok anna manchidi...meeru Mee amma n nanna bidda..ok done

    • @rajgoudbodige3511
      @rajgoudbodige3511 3 วันที่ผ่านมา +1

      @@PushpaMothukuri-tl3jz mari Naa Hindu Dharmam Gurunchi meru ala maatladite nenu ala ne anta...Naa Hindu Dharmam Goppatanam Maaku telusu ..Meru pichi pichi comments pedite Inka vere kuda anta...So vaddu...Meru Aa religion Naku teliyadu...so maryada evvandi n tiskondi...ledu ante ela ne untadi

  • @12345malleshmama
    @12345malleshmama 6 วันที่ผ่านมา +47

    యాంకర్ కూడా మారుతాడు అని నిఘా వర్గాలు అంటున్నాయి

  • @voice.ofchrist
    @voice.ofchrist 6 วันที่ผ่านมา +47

    తమ్ముడా నీకు ఎవరు దొరకలేదా ఇంటర్వ్యూ చేయడానికి?

  • @RamG-w1x
    @RamG-w1x วันที่ผ่านมา +1

    Hindi lo interview cheyandi bro

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 6 วันที่ผ่านมา +14

    వస్త్రధారణ చేయండీ భగవంతుణ్ణి ఆరాధించండి

  • @Anudeepvadavalli-kq4ku
    @Anudeepvadavalli-kq4ku 4 วันที่ผ่านมา

    Nice interview 🎉

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 6 วันที่ผ่านมา +78

    ఎవరి పిచ్చి వారికీ ఆనందం వారి వల్ల సమాజానికి ఒరిగేది జరిగేది ఏమిలేదు

    • @yn5683
      @yn5683 6 วันที่ผ่านมา

      😊😊

    • @vayunandanaraogovada5386
      @vayunandanaraogovada5386 6 วันที่ผ่านมา +1

      Mari meeru emanna cheyacgu kada samajaniki

    • @Priya-c8n
      @Priya-c8n 6 วันที่ผ่านมา

      Deniki nivu kuda marutava ​@@vindyaartandcrafts749

    • @sandhyasandy5631
      @sandhyasandy5631 5 วันที่ผ่านมา

      True. Edanta pichi lagane undi 😅 ..paise paniki radu😅fun to watch actually

  • @guduriraju3016
    @guduriraju3016 4 วันที่ผ่านมา

    Good interview

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 6 วันที่ผ่านมา +32

    సొరకాయ బుర్ర లాగుంది. కపాలం అంటారేమిటి?

    • @azmeerarudramadevi4106
      @azmeerarudramadevi4106 6 วันที่ผ่านมา +1

      😅😂

    • @swapnavadapalli-s6i
      @swapnavadapalli-s6i 5 วันที่ผ่านมา +1

      😂😂

    • @sampathkumar2287
      @sampathkumar2287 4 วันที่ผ่านมา

      కొన్ని కపాలాలు రకరకాలషేపుల్లో ఉంటాయి.😅😅😅

  • @Sateesh165
    @Sateesh165 5 วันที่ผ่านมา +4

    అఘోరా ఆంటే ఘోరము కానిది అని అర్థం… అఘోరా అంటే పవిత్రమ్ అని అర్థం..

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 6 วันที่ผ่านมา +78

    ఆమె కాదు అతను హిజ్రా 💯 ఆయన ఆడవాళ్ల పరువు మగవాళ్ళ పరువు తీస్తున్నది ఆమె నిర్మాణం చేయించాకున్నది అతను ఆపరేషన్ చేయించాకున్నది 💯తను shee not men అతను ఆమెగా మారింది 💯 వాళ్ళ విలెజకి వెళ్లి పూర్తిగా ఇన్కవెరీ చేయండి ఆమె కాదు అతను అని తెలుస్తుంది దయచేసి యాంకర్ గారు రిస్క్ తీసుకొని ఆమె ఊరికి వెళ్ళండి వాళ్ళ చుట్టూ పక్కల వాళ్ళను అడిగి తెలుసుకోండి ఆమె ఆడువుల్లో ఉండాలి దాచుకోవాలి కొన్ని భాగాలు కానీ రంగులు పూసుకొని తిరుగుతూ అందరి పరువు తీస్తుంది గురుబాయి నువ్వు హిమాయలాల్లోకి వెళ్ళమ్మా నీకు పుణ్యం ఉంటుంది దయచేసి గురూబాయి go బ్యాక్

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 6 วันที่ผ่านมา +2

      !!!!???🤔🤔🤔

    • @Reshi143friends
      @Reshi143friends 6 วันที่ผ่านมา

      నీవు ముందు సరిగా ఉంటె message చేయరా ఆడ మగ మీ జాతి కి సంబందం లేదు నీకూ తెలుసా

    • @mpadmavathi8781
      @mpadmavathi8781 5 วันที่ผ่านมา

      Yes hijra

    • @BALU_STARC
      @BALU_STARC 4 วันที่ผ่านมา

      ఎంక్వయిరీ చెయ్యకపోయినా ఇలాంటివాళ్ళని మన వాళ్ళు చాలా చూసారు ఇంకా చూస్తారు కూడా. డైలీ న్యూ మూవీ సీన్ లాగా మన వాళ్లకి. ఒక 10 రోజులకి ఇంకో బాబా ఇంకో అగోర.

    • @bhanukrishna3427
      @bhanukrishna3427 2 วันที่ผ่านมา

      👌👌👌

  • @spokenenglish5055
    @spokenenglish5055 6 วันที่ผ่านมา +28

    దేవికి బట్టలు దరింప జెస్తారు. మీరుకూడా బట్ట కట్టుకోవచ్చుకదా?

  • @thefire4376
    @thefire4376 3 วันที่ผ่านมา +8

    అగోరి నీ పవన్ కళ్యాణ్ దగ్గర కి పంపించండి

    • @asifmd1992
      @asifmd1992 9 นาทีที่ผ่านมา

      Bro pk okka pedda hagora if she go he will marry 4th marrage

  • @Rukuminibukya
    @Rukuminibukya 6 วันที่ผ่านมา +10

    డ్రెస్ vesukondi amma... మీ ఉండే దగ్గర డ్రెస్ లేకుండా ఉండండి... కానీ జనారణ్యంలో... కరెక్ట్ కాదు అమ్మ ప్లీజ్

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 6 วันที่ผ่านมา

      Ah aunu kadha madam Rukminibukya Hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na❤❤❤

    • @srivipanchi2626
      @srivipanchi2626 2 วันที่ผ่านมา

      సినిమాల్లో ,టీవీల్లో కొంతమంది స్త్రీ లడ్రెస్ లను చూస్తే మీకు సిగ్గనిపించలేదా? ఆమె ఒక వైరాగిని.పసిమనసుతో నిర్మలంగా కామవాంఛలు లేనిది.ఆమెలో అమ్మను చూడండి.

  • @Krish_vlogs08
    @Krish_vlogs08 6 วันที่ผ่านมา +16

    ఒక హిందీ వీడియో లో ఈమేది తమిళనాడు అని చెప్పింది.

    • @Sorrybrother1837
      @Sorrybrother1837 6 วันที่ผ่านมา

      Link send me bro chudham

    • @iq4738
      @iq4738 5 วันที่ผ่านมา

      Dogamyali

    • @iq4738
      @iq4738 5 วันที่ผ่านมา

      Deeni venuka rajkiyam indi

  • @ratnakarreddy9895
    @ratnakarreddy9895 4 วันที่ผ่านมา +2

    Meeru great amma go ahead

  • @pranaisuryamethari8942
    @pranaisuryamethari8942 5 วันที่ผ่านมา +29

    3:50 దిగాంబరుడిగా వుండి.... మళ్ళీ వెంటనే దిగంబరాలు అని కవరింగ్😂😂😂😂😂అంటే అది అగోరి కాదు,,, అగోర వేషధారి

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 วันที่ผ่านมา

    అమ్మ చాలా బాగా చెప్పారు వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానాలు ఇచ్చారు 🚩

  • @mathajikrishnavenammakrishnave
    @mathajikrishnavenammakrishnave 6 วันที่ผ่านมา +64

    బట్టలు లేకుండా తిరగమని ఏ శాస్త్రంలో లేదు.

    • @mathajikrishnavenammakrishnave
      @mathajikrishnavenammakrishnave 6 วันที่ผ่านมา +2

      ఆ గౌరీ అంటే ఘోరాలకు దూరంగా ఉండే దాన్ని ఆ ఘోరి అంటారు

    • @praveenvenkata084
      @praveenvenkata084 4 วันที่ผ่านมา +1

      Anni shasthralu chadivinara sir miru

    • @balaratnam8905
      @balaratnam8905 4 วันที่ผ่านมา +1

      Wiral avadom kosam
      Edi

    • @KotaRavikiran-mr9fu
      @KotaRavikiran-mr9fu 3 วันที่ผ่านมา

      నీవు పుడతా బట్టలు వేసుకుని పుట్టావా స్వామి

    • @haralashirley4338
      @haralashirley4338 3 วันที่ผ่านมา

      Evil demonic acts

  • @amjadHussain-nj1qp
    @amjadHussain-nj1qp 3 วันที่ผ่านมา

    Who is his/her guru?

  • @RamaKrishna-q8s
    @RamaKrishna-q8s 4 วันที่ผ่านมา

    Chaala bagaa chepparu

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 6 วันที่ผ่านมา +16

    గ్రామాల్లో గందరగోళం చేయడం కానీ ఏదో తప్పుదారి పట్టించడం కానీ చేస్తుంటారు ఇలాంటివారు

  • @KondalKaveti
    @KondalKaveti 5 วันที่ผ่านมา

    Anna good interview

  • @eramesh3402
    @eramesh3402 6 วันที่ผ่านมา +16

    స్త్రీలు ఇల ఉండకూడదని ఎవరు చెప్పేవారు లేరు

  • @jv.media.2501
    @jv.media.2501 วันที่ผ่านมา +1

    మేష్టారు ఈ అగోరి మేడంగారు తల పైన మల్లెపూలు కూడా పెట్టుకున్నారండోయి...!

  • @regalrange2930
    @regalrange2930 4 วันที่ผ่านมา +8

    దిగంబరుడు,అన్నారు,కరెక్ట్

  • @Vivek55Durga
    @Vivek55Durga 2 วันที่ผ่านมา

    తెలంగాణలో ఇంకో 100 మందిని అఘోరాగా చేయాలని సహాయం చేసాడంట జై మాత

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 5 วันที่ผ่านมา +20

    మనధర్మం "విగ్రహాలకు బట్టలు చుట్టాలి, మనుష్యులేమో నగ్నంగా ఉండాలి" అని చెపుతుంది. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత అద్భుతం? ఎంతో గొప్ప ధర్మం కదా? భారత దేశం లో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు అఘోరాలు గా మారితే ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో దేశం? అంతర్జాతీయంగా ఎంత గొప్ప పేరు, ప్రఖ్యాతి వస్తుందో. అందరం అఘోరీలమౌదాం.

    • @d.vramanarao9959
      @d.vramanarao9959 5 วันที่ผ่านมา

      😀😀😀

    • @madhuedits9099
      @madhuedits9099 5 วันที่ผ่านมา

      విల్ల వల జనానికి ఏం లాభం ఉండదు జెనలు మోసపోవడం తప్ప

    • @Yadgiribaygari
      @Yadgiribaygari 5 วันที่ผ่านมา +1

      😂😂😂

    • @vasuj4767
      @vasuj4767 5 วันที่ผ่านมา

      Dharmam cheppaledu,manushule cheppaaru.Dharma gurinchi,Desam gurinchi chettaga matladaku

  • @UNKNOWNeva-ni2ys
    @UNKNOWNeva-ni2ys 5 วันที่ผ่านมา

    Super video

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 6 วันที่ผ่านมา +6

    ఎమ్ పాజిషన్ యాంకర్ గారు ఈ లాంటి ఇంటర్వూ దేనికి sir

  • @amanraja3765
    @amanraja3765 39 นาทีที่ผ่านมา +1

    Shavalanu tenade rakshshulu matrame

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 6 วันที่ผ่านมา +4

    ప్రజలకు సర్వీస్ చేయాలి స్వామీ

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 6 วันที่ผ่านมา +7

    వీరి వల్ల సమాజానికి ఏమి ప్రయోజనం
    చర్చలు అవసరం
    ఇలాంటి ప్రవర్తనలు ఎత్తు వయసులో ఉన్న వారికి సమ నేతను కాదు

  • @javeedshaik7358
    @javeedshaik7358 5 วันที่ผ่านมา +1

    Super. Bro

  • @MalleshamEtukapelly
    @MalleshamEtukapelly 5 วันที่ผ่านมา +3

    మీరు చాలా గ్రట్ మాతా ఇక్కడ మనిషి ఆలోచన ఎలా ఉంది అంటే గాలి నీరు భూమి అంతా మా అయ్యలు తాతలు సంపాదించింది అనే మైకంలో ఉండి పోటా పోటి జీవితాలు కొట్టుకొని చస్తారు మనం ఇలా ఉన్నాం అంటే మన వెనకాల ఒక శెక్తి ఉంది అనే జ్ఞానం తెలిసి ఇది నాది కాదు అని అంతరాత్మ హెచ్చరించినా స్వార్థం అనే ఊభిలో కూరుకుపోయి సంపాదన దోచుకొని దాచుకొని తన్ను కొని చస్తారు ఇదే ఇదే కృతజ్ఞత లేని మనిషి జీవితం అగోర లేదా నిజగురువులు కృతజ్ఞతలు గలవారు పుడమి సాటి మనిషి క్షేమం కోరేవారు❤️🙏🙏🙏

  • @GarmentAccounts
    @GarmentAccounts 2 วันที่ผ่านมา

    ఇంటర్వ్యూ చాలా బాగుంది, ఆమె గురించి తెలిసింది

  • @krishnarachakonda6040
    @krishnarachakonda6040 5 วันที่ผ่านมา +10

    జెంట్స్ నుండి లేడీస్ గా కన్వర్ట్ అయింది డూప్లికేట్

  • @vasurajendra
    @vasurajendra 9 ชั่วโมงที่ผ่านมา

    1:58

  • @voice.ofchrist
    @voice.ofchrist 6 วันที่ผ่านมา +38

    ఏమైపోతుంది నా భారతదేశం

    • @RamaKrishna-j3t
      @RamaKrishna-j3t 6 วันที่ผ่านมา

      సనతన ధర్మం పీకే గాడిని అడగాలి సార్

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 6 วันที่ผ่านมา +6

      Tammudu Bharata Deshaniki emi kaadhu. Maharshulu mahatmulu endaro mahanubavulu puttina desham idhi.
      Christian missionaries ni chusinappudu naku anipistundhi emaipotundhi ee lokam ani ?

    • @karrebhaskar320
      @karrebhaskar320 6 วันที่ผ่านมา +4

      క్రిస్టియన్ నన్స్వల్ల ఏమైపోతుందో నా దేశం

    • @VenkateswarluPothipoka-r5m
      @VenkateswarluPothipoka-r5m 6 วันที่ผ่านมา +2

      Supar anna

    • @VenkateswarluPothipoka-r5m
      @VenkateswarluPothipoka-r5m 6 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂😂😂

  • @PareshanMuchatlu
    @PareshanMuchatlu 3 วันที่ผ่านมา +1

    ఈ అఘోరి మతా ఎక్కడ వుంటారు ? కొంచం చెప్తారా నేను ఇంటర్వ్యూ చేస్తా ప్లీజ్ ఎవరికైనా అడ్రస్ తెలుస్తే చెప్పండి👍

  • @voice.ofchrist
    @voice.ofchrist 6 วันที่ผ่านมา +48

    మంత్రాలకు చింతకాయలు రాలవు

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 6 วันที่ผ่านมา +10

      Prarthana cheste, oil pooskunte rogalu nayam kaavu.

    • @SeshuuMadineni
      @SeshuuMadineni 6 วันที่ผ่านมา +2

      Mantralaku chintakayalu rlatai

    • @Raj-0505-n9c
      @Raj-0505-n9c 6 วันที่ผ่านมา

      Matham Mari peesubgadini nammukunte inka daridram pattinu

    • @mohanfico
      @mohanfico 6 วันที่ผ่านมา +2

      Mari prayer ki😂😂 ralathaya? Mee comedy chala chusam

    • @mallibusireddy7662
      @mallibusireddy7662 6 วันที่ผ่านมา +1

      Muku mooi ra Nee

  • @SrinuvasuraoKimudu
    @SrinuvasuraoKimudu 5 วันที่ผ่านมา +1

    జైకాలిమాత,మాతాజీ నేను నిజమైన ఆగోరాలు వుండరు సినిమాలలో అలా నటిస్తారు అనుకునేవాడిని కాని మీవిడియో చూడగానే నాకప్పుడు అర్థమయింది.మాత మీకు నావందనాలు

  • @12345malleshmama
    @12345malleshmama 6 วันที่ผ่านมา +6

    నమ్మకూడదు