దిగుబడి, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యంలో ప్రతి రకానికి ఒక ప్రత్యేకత వుంది. జి.బి.జి - 45 రకానికి ఎల్లోవీన్ మోజాయిక్ వైరస్ ను కొంతవరకు తట్టుుకునే లక్షణం వుంది. జి.బి.జి - 904 రకానికి పూర్తిగా తట్టుకునే లక్షణం వుంది. పైగా చెట్టు మంచి పెరుగుదలతో దిగుబడి ఆశాజనకంగా వుండటం ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణం. వైరస్ ను తట్టుకునే లక్షణం వల్ల, రైతుకు రిస్కు తగ్గుతుంది. ఇది గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ఖానం శాస్త్రవేత్తలు రూపొందించిన రకం. ఈ మినుము రకాన్ని కొంత విస్తీర్ణంలో సాగుచేసి చూడండి.
Hi Team, We cultivated Siddharth P 131 seeds.. Its is use for good yield and face yellow mazak other diesies advise me. We are from Delata Area Guntur district..
వీరాంజేయులు గారు మీరు ఇలా వీడియోలు చేసి రైతుల్ని ఎందుకు మోసం చేస్తారు . మేము ఈయన దగ్గర 904 తెచ్చాము . కేజీ 400రు తీసుకొని అందులో దుమ్ము తరకలు జల్లెడ వేయకుండా ఇస్తే 300గ్రా పోతే 520రు కేజీ అనమాట . రైతుని రైతే మోసం చేస్తున్నాడు . విరికేమో లామ్ వాళ్ళు అభ్యుదయ రైతు అని ఫ్రీగా ఇస్తారు . విరేమో ఇలా మోసం చేస్తారు . అసలు వీరాంజనేయ నిన్ను అనాలి . రైతు లారా మోసపోకండి ఈ వీడియోలు చూసి .ఇవి అన్నీ అమ్ముకోవడానికి టెక్నిక్స్ జాగ్రత్త రైతులు.
ప్రస్థుతం ఈ రకం చిరుసంచుల దశలో వుంది. కొద్ది మొత్తంలో విత్తనం కావాలంటే గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారిని సంప్రదించండి. లేదా సాగు చేసిన రైతుల వద్ద నుండి విత్తనాన్ని సేకరించవచ్చు.
వాస్తవాలను తెలియజెప్పటమే కర్షక మిత్ర ఉద్దేశ్యం. ఇది ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం, గుంటూరు అపరాల పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన నూతన మినుము రకం
వేసవిలో ఎప్పటివరకు ఎత్తుకో వచ్చు. నీటి తడులు పంట వచ్చే వరకు ఎన్ని తడులు ఇవ్వాలి
Nice variety
LGB rakam kamareddy lo ekkada labinchunu.....leda daggaralo vunna vatini cheppandi
Prasad garu dhaggara seeds konakandi.Rithannalu mosapokandi.rithulanu mosam chestadu.nenu mosapoyanu
నేను mosapoyanu
అన్నగారు నా వరి పొలంలో మినుములు ఏప్రిల్ నెలలో కలవచ్చా
Minumula panta polam lo nalla regadi nelallo veyacha february lo veyacha sir
Veetiki market ela vyntundi
Good Variety
Lbg 904 seed yekada available unay sir
Iam from Bhadradri kotha Gudem near aswaraopeta sir
Sir e crop march month lo veyyavacha digubadi baganevuntunda pls reply.
Meru vesara
March lo vesthara
Veyakudadu digubadi radu
మాకు LBG904 విత్తనాలు కావాలి SIR వల్ల ఫోన్ నెంబర్ ఇవ్వండి
Lbg 904 seed kavali vunte chepandi avaraina 🙏🙏🙏🙏
Seeds kavali sir
ఖరీఫ్ ఎప్పుడు సాగు చెయ్యాలి
Veranjaneyilu garu vedajalukovachaa.
Vedajallavachu.
I am khammam sir which variety is suitable for rabi season tell me which gives high yield
Sir iam cultivating pu31 brand , present 30 days crop, but the plant size very small so kindly suggest me , how to grow my plants
Try to use fertilizers in spraying method ( 19.19.19 or Multi k or Nano Gold)
Lbg 904 seeds ekada dorukuthae anna
I need seed .pls tell me .where are they available sir
Please contact LAM Agriculture Research center, Guntur.
Sir.rayalaseema.may.june.lovesukovachha
Plz tell me that how to get this type seed for my land
Gbg 45 కంటే దిగుబడి ఎక్కువగా ఉందా sir ....... idi కూడా ఎల్లోమోజక్ 100% తట్టుకుంటుదన్నరు గా....sir
దిగుబడి, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యంలో ప్రతి రకానికి ఒక ప్రత్యేకత వుంది. జి.బి.జి - 45 రకానికి ఎల్లోవీన్ మోజాయిక్ వైరస్ ను కొంతవరకు తట్టుుకునే లక్షణం వుంది. జి.బి.జి - 904 రకానికి పూర్తిగా తట్టుకునే లక్షణం వుంది. పైగా చెట్టు మంచి పెరుగుదలతో దిగుబడి ఆశాజనకంగా వుండటం ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణం. వైరస్ ను తట్టుకునే లక్షణం వల్ల, రైతుకు రిస్కు తగ్గుతుంది. ఇది గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ఖానం శాస్త్రవేత్తలు రూపొందించిన రకం. ఈ మినుము రకాన్ని కొంత విస్తీర్ణంలో సాగుచేసి చూడండి.
@@KarshakaMitra e విత్తనం ఎక్కడ దొరుకుతుంది సర్ మాది రాజమండ్రి సర్
@@KarshakaMitra sir seed akada unayi sir chapagalaru
@@KarshakaMitra gbg904 kadu lbg904
Is this seed suitable for red soil in Rabi crop , if so I need seeds for one acre
Ekkada seeds dorukuthayo kuda chepandi sir.
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
@@KarshakaMitra Ur contact number
June or July months looo vasukovacha brother
Yes
Metta lo crop teesaru mari ventane aa vithanalu vere polam lo jallavacha ee seeds
manchiga enda petti vaada vachunu. germination is okay. ala cheste.
Hi Team,
We cultivated Siddharth P 131 seeds.. Its is use for good yield and face yellow mazak other diesies advise me. We are from Delata Area Guntur district..
ఇది ప్రైవేట్ కంపెనీకి చెందింది. వివరాలు సేకరించి, త్వరలో సమాచారం తెలపగలము
@@KarshakaMitra ok thank you wating for your information..
NRI Agritech వారి NRI Sri వాడండి 100% YMV రాదు, మొక్క ఎత్తు పెరుగుతుంది. LBG 402 × PU 31 cross.
@@gopipeeta6501 how to get this seed?
@@hemasundararao5738 NRI Agritech Pvt Ltd, Vidhyanagr,3rd line , Guntur...
నాకు 40కేజీ విత్తనాలు కావాలి.. సీడ్స్ ఉన్నవాళ్లు చెప్పండి..మాది కృష్ణ జిల్లా పామర్రు దగ్గర...
Sir gbg45 seed vari maganulo present veyyavachha sir please tell me sir
Veyavachu.
YMV వైరస్ వస్తుంది
Lbg 904. మినుము విత్తనాలు కావాలీ అన్నా. ఇవి దొరుకు స్థలం . Adess చెప్పగవా అన్న
లాం వ్యవసాయ పరిశోధనా స్థానం, గుంటూరు వారిని సంప్రదించగలరు
6304810743
@@daraganesh7818 bro do you have seeds
వీరాంజేయులు గారు మీరు ఇలా వీడియోలు చేసి రైతుల్ని ఎందుకు మోసం చేస్తారు . మేము ఈయన దగ్గర 904 తెచ్చాము . కేజీ 400రు తీసుకొని అందులో దుమ్ము తరకలు జల్లెడ వేయకుండా ఇస్తే 300గ్రా పోతే 520రు కేజీ అనమాట . రైతుని రైతే మోసం చేస్తున్నాడు . విరికేమో లామ్ వాళ్ళు అభ్యుదయ రైతు అని ఫ్రీగా ఇస్తారు . విరేమో ఇలా మోసం చేస్తారు . అసలు వీరాంజనేయ నిన్ను అనాలి . రైతు లారా మోసపోకండి ఈ వీడియోలు చూసి .ఇవి అన్నీ అమ్ముకోవడానికి టెక్నిక్స్ జాగ్రత్త రైతులు.
Yes 100 percent correct
Yes 100 % correctu aana garu
Annaa mari minu pandinchaali anukuntunnanu mari veskovacha yela pandinchaali cheppagalaru
Vedi dagara motam top rates untae
E crop aa month lo vetharu sir.
June
Thank you sir.
From Kadapa district
Welcome
Yekkada dorukuddi eee seed
నల్ల రేగడి పొలము ఖరీఫ్ లో వేసుకోవచ్చా మరి విత్తనాలను ఎలా పొందాలి
ప్రస్థుతం ఈ రకం చిరుసంచుల దశలో వుంది. కొద్ది మొత్తంలో విత్తనం కావాలంటే గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారిని సంప్రదించండి. లేదా సాగు చేసిన రైతుల వద్ద నుండి విత్తనాన్ని సేకరించవచ్చు.
NUMBER NOT WORKED SIR PLEASE CORRECT NUMBER
ఏకరానికి దేగుబడి ఎంత వస్తుంది sir
8 to 12 Q
Satyanarayana
Enni rojulu panta sir
I am from Mahabubnagar E Seed Akkada Dorukuthundeee
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Bro ninu e month lo veyali anukuntunna madi warangal dist a rakam veyali sir e month lo
LBG - 904, LBG- 752, LBG- 787, TBG- 104, GBG- 1 or PU- 31
Sir me number chapadi
Karshaka mitra no pani chedam ledhu
Iwant seeds please tell me ware
Contact Lam Agriculture Research station, Guntur.
sir.can we plant green moong(pesara pappu) in march,apriland in may months
can u kindly provide any reference(contact info) in this issue
Sir, we need this seeds
Please tell me correct mobile number of farmers or any other seed centers
Lbg 904 black gram seeds Kavali
Address cheppandi
ee number lo contact cheyandi--9985410961
Ok
Veededagara.vithanalu.konakade.veedufrad
Nenu tbg104 vestunnanu. Idhi pantabaga vastunda sir
Anna Ee time lo వేసుకోవచ్చా
Pallaku తెగులు తట్టుకుంటుంద అన్న
TBG-104 is a good variety
This is the right time for sowing Black gram
Anna seed ekkada nundi thisukunnaru , please send me your number to me 8500250139
I need seeds
Black gram seeds kavali 10kgs
Entha distance lo vesukovali ra babu... Antha cheptaru.. but ela vittukovalo chepparu ... Ade main pantaki.
Challukovali
Lbg 904 నిజంగా మంచి రకం.. దిగుబడి బాగుంది.. విత్తనం కావలసిన వారు సంప్రదించండి
Naku 2 acralu kaavali
@@rameshthota5968 per acra.. 15 kg padutundi... Seeds unnai...
Seed kavali unnaya
Seed kavali
LBG 904 kavali 2 ఎకరాలకు
Contact to Lam Regional Agriculture Research station
Bupalpalli జిల్లా
ఎక్కడ దొరుకుతుంది .సర్
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Hi
అన్నయ్య మినుములు ల్బగ్ 904 విత్తనాలు కావాలి మాకు అందుకు హెల్ప్ చేయగలరు అని కోరుతున్నాము
ఈ విత్తనాలు గుంటూరు జిల్లా లాం ఫామ్ లో దొరుకుతాయి. సంప్రదించగలరు
Akkada dorukutundi
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Nijall chepandi
మీకు ఏది అబద్దం అనిపించింది
TH-cam Number not working please working number
నిజమేనా
వాస్తవాలను తెలియజెప్పటమే కర్షక మిత్ర ఉద్దేశ్యం. ఇది ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాం, గుంటూరు అపరాల పరిశోధనా స్థానం అభివృద్ధి చేసిన నూతన మినుము రకం
Yiyana number vunda sir kavali
Phone number video lo undhi. Choodandi
MAku kavali
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Seed akkada dorukutundi ...sir
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Sir akada ladu sir akadana uneta information chapadi
r
E seed ekada amuutunnaru phon number send cheyandi
Lam Regional Agriculture Research Station, Guntur. Phone No: 0863 252407, 2524022
Seeds ammaru anta, Lam Reaserch stationki call chesa, just mini kitgaa ichhaaranta,
@@9032137780 రైతులు వద్ద నుండి విత్తనం సేకరించుకోవచ్చు. వీడియోలో రైతు ఫోన్ నెంబర్ వుంది. వివరాలు సేకరించండి
@@KarshakaMitra call chesa raithuki, inka time padthundhanta,
Pallaku vastadi
Nanu e rakam vadam anukuntunna
Neela number plzz
Tbg 129 kavali akkada untaay
I have it... Desk from Tirupathi
Number pls.
నమ్మవదు్
ఎందుకు నమ్మ వద్దు
Satyanarayana