చాలాబాగా పాడావు రాధ 👌👌 ఆ సాయినాథుడు ఏ క్షణాన నా మనసులో వారి పాటలు వ్రాయాలని సంకల్పించ అనుగ్రహించారో నా జన్మ ధన్యమైంది. ఏదో మన కాలని గుడిలో నేను పాడే పాట నేడు ఎందరో సాయి భక్తులకు చేరువైంది. చాల చాల సంతోషంగ వుంది రాధా....ధన్యోస్మి... సాయిరాం 🙏🙏🙏🙏🙏
Mee rachana ku,sudha garu padi nandu ku iddaruki Danya vadalu ,enni sarlu vinnao maa valla andariki share chesanu, it's like a meditation more than that
@@manikyambamanugarra9801 Sobha chaturvedula gari songs lo Sree Mahalakshmi sree Varalakshmi song raasindi meere kadamma?? Chala bavundi Nenu kuda nerchukuni paadaanu Thank you so much ma🙏🙏
@@manikyambamanugarra9801Great ma👏👏 Entha adbhuthanga raasaaru meeru Naaku aa paata ante chaala istam ma Sobha garu chala baaga paadaaru Nenu paadindi meeku link Pedathanu Nenu na friends mee songs inka Sobha gari songs nerchukuni paadutunnamu Thank you so much ma🙏🙏🙏🙏💕
ఓం సాయి రాం 🙏🏻 గురువారం సాయంత్రం ఇప్పుడే విన్నా మేడం 👌👌 వీచే గాలిలో కూడా సాయి నామమే వినిపిస్తూ అసలు మీ స్వరమాధుర్యంలో తరంగాలు అలా అలా అలా సాయిబాబా నే మా ద్వారం తలుపు తట్టినట్టుగా అంత మాధుర్యంగా ఉన్నది మీరు పాడిన పాట సాయంత్రం పూట వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అనురాధ గారు చాలా సంతోషం ఓం సాయి రామ్ 🙏🏻
చాలాబాగా పాడావు రాధ 👌👌 ఆ సాయినాథుడు ఏ క్షణాన నా మనసులో వారి పాటలు వ్రాయాలని సంకల్పించ అనుగ్రహించారో నా జన్మ ధన్యమైంది. ఏదో మన కాలని గుడిలో నేను పాడే పాట నేడు ఎందరో సాయి భక్తులకు చేరువైంది. చాల చాల సంతోషంగ వుంది రాధా....ధన్యోస్మి...
సాయిరాం 🙏🙏🙏🙏🙏
Thank you so much sudha
Adbuthamaina paatanu rachinchi maakandinchinanduku🙏🙏🙏
Ilanti marenno paatalni andistarani aasistunnam
Sairam sudha 🙏❤️
Mee rachana ku,sudha garu padi nandu ku iddaruki Danya vadalu ,enni sarlu vinnao maa valla andariki share chesanu, it's like a meditation more than that
Songs cute ga padutunnaru madam
Thanku so much Varalakshmi garu 🙏💕
Eppude ne paata vuntunna Radha.. Baba garu. Pakkane vunnattu vundi..ne voice vintu haayiga ala vundipovalani vundi.. love you desr❤..
Thank you akka🙏❤️
Super
Thanku so much Pavani 😊❤️
చాలా బాగుంది రచన మరియు యు గాత్రం.అభినందనలు🎉🎉
Thank you so much Manikyamba garu 🙏🙏
Meeru writer aa andi??
@@anuradhaswaralu అవును.పాటలు కొన్ని రాసాను
@@manikyambamanugarra9801 Sobha chaturvedula gari songs lo Sree Mahalakshmi sree Varalakshmi song raasindi meere kadamma??
Chala bavundi
Nenu kuda nerchukuni paadaanu
Thank you so much ma🙏🙏
@@anuradhaswaralu అవునండీ.శ్రీమహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి రాసింది నేనే.మీరు పాడిన ఆ పాట నాకు పంపండి.నా అప్పగింతల పాట మీరూ పాడారు కదా .చాలా బాగా పాడారు.
@@manikyambamanugarra9801Great ma👏👏
Entha adbhuthanga raasaaru meeru
Naaku aa paata ante chaala istam ma
Sobha garu chala baaga paadaaru
Nenu paadindi meeku link Pedathanu
Nenu na friends mee songs inka Sobha gari songs nerchukuni paadutunnamu
Thank you so much ma🙏🙏🙏🙏💕
ఓం సాయి రాం 🙏🏻
గురువారం సాయంత్రం ఇప్పుడే విన్నా మేడం 👌👌
వీచే గాలిలో కూడా సాయి నామమే వినిపిస్తూ అసలు మీ స్వరమాధుర్యంలో తరంగాలు అలా అలా అలా సాయిబాబా నే మా ద్వారం తలుపు తట్టినట్టుగా అంత మాధుర్యంగా ఉన్నది మీరు పాడిన పాట సాయంత్రం పూట వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అనురాధ గారు చాలా సంతోషం ఓం సాయి రామ్ 🙏🏻
Thank you hyma garu ❤🙏
Jai bolo sainath maharajki jai🌹🙏🙏🙏🌹sis chala chala chala baga padavu 👌👌👌👌👌👌👌👌👌👌
Thank you sister 😊❤️
మీ గొంతు చాలా బాగుందమ్మా
Chala bagundi
🙏🙏🙏🙏🙏 om Sai Ram
Sairam Rajani garu
Thank you andi 🙏❤️
Om Sai Ram 🙏🙏🙏🙏🙏
Sairam vidya garu
Thank you andi 🙏❤️
👌👏👏
Thank you Jyothi ❤️😊
Om sai Ram 🙏💐🌹👌
Thank you Subhashini garu ❤️😊
Omsairam 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏😊
👏👏👏Om Sairam
Sairam akkaa🙏🙏
pata chala bagundi. baga padati. iyetay lyrics lo konni tappulu unnai. rendava charanam lo meeru padinatluga ledu gamaninchagalalu.
Thank you so much andi
Discription lo chudandi
Correct ga vunnai lyrics 🙏🙏
Hi anuradha garu meeru my home mellachruve plante lo manem friends kumari nenu
Hi nagamani
Ela vunnaru
Ekkada vunnaru
Memu khammam lo unnamu ma babu tadipathri lo unnadu
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏❤️
Akka Rajaswala song pettandhi
Ok ma❤❤