Debate On TDP Fake Rumours Against YS Jagan, Rushikonda Palace | TDP Vs YSRCP |Big Question

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2024
  • Debate On TDP Fake Rumours Against YS Jagan, Rushikonda Palace | TDP Vs YSRCP | Big Question | @SakshiTV
    #MVEPrasadReddy #RushikondaPalace #TDPFakeRumours #BigQuestion #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

ความคิดเห็น • 433

  • @ank12
    @ank12 11 วันที่ผ่านมา +68

    దొడ్డి కి పోవటానికి ఏ పాలకుడు లేదా అధికారి 15 లక్షల కమోడ్ వాడతాడు?

  • @syamsundar2874
    @syamsundar2874 11 วันที่ผ่านมา +101

    సీక్రెట్ గా ఎందుకుంచారో. చెప్పకుండా ఇంక ఇలా సమర్ధించుకోవడం. మీకు సిగ్గుగా లేదా ఇలా మాట్లాడే కదా పార్టీ ఈ స్థాయికి పది పోయింది

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g 11 วันที่ผ่านมา +6

      జగన్ రాజదాని వైజాగ్ కి తరలించ కుండ కోర్ట్ లో కేసులు వేసి అడ్డు కుంతున్నారు అని సీక్రెట్ గా ఉంచారు

    • @pn4641
      @pn4641 11 วันที่ผ่านมา +5

      Antha big building secret entira Babu. Siggu siggu.

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 11 วันที่ผ่านมา

      EVM CM GAADU SIGGU PADAALI VAYASU PERIGINA BUDDHI LENI MUSALI NAKKA GRAFFICS CHOOPISTHAADU CHOOSI SAAVANDI KAMMA GAA VUNTUNDHI 2:29

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 11 วันที่ผ่านมา

      Answer cheypra cheythakani comments denikoo

    • @mallinalakshminarayana286
      @mallinalakshminarayana286 11 วันที่ผ่านมา

      ​@@pn4641¹❤1aa¹1 Q 111w was WaW❤❤

  • @rajud6407
    @rajud6407 11 วันที่ผ่านมา +41

    నా (ప్రజా) ధనం తో కట్టిన భవనం లో నన్ను ఒక్కరోజు ఉంటానికి అనుమతిస్తారా...

  • @KCN-vl7wh
    @KCN-vl7wh 11 วันที่ผ่านมา +27

    పెదముఖ్య మంత్రి గారి బాత్ టబ్ 26 లక్షలు 😂, ఈ సాక్షి మీద ఉమ్మేస్తున్నా సిగ్గులేదు, అప్పుడే మీడియా ను పిలిచి ఎందుకు చూపించలేదు, సాక్షి లో అయినా చూపించొచ్చు కదా

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 11 วันที่ผ่านมา

      PAPPU GAADU THINNA METHA KHARCHULU KANAPADAVU PACCHA MANDHA KI PACCHA CHANNELS MEEDHA PENTA VESTHUNNARU 5:47 NTA EDHAVA MUSALI NAKKA.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 11 วันที่ผ่านมา +21

    ఎందుకండీ ఇలా విశాలమైన భవనాలు కట్టడం మన దేశ ప్రధానమంత్రి గారికి ఒక గది చాలు మన రాష్ట్రపతి గారికి ఒక గది చాలు మన ముఖ్యమంత్రి గారికి ఒక గజాలు అయ్యో అనవసరంగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టిస్తారు ఈ గదులు ఉంటే చాలు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 11 วันที่ผ่านมา +19

    Pakshi chanal mee comdey super 😂😂😂

  • @yuvakumar8925
    @yuvakumar8925 11 วันที่ผ่านมา +23

    Meeku inka bhudhi raaledhu ra ...devudu kuda mimmalni baagu cheyaledu ra....

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 11 วันที่ผ่านมา +17

    Government building ayithe Massage ( Thai massage) table endhuku sir ?😂😂😂😂

  • @harichallagulla
    @harichallagulla 11 วันที่ผ่านมา +28

    గండికోట రహస్యం కాకపోతే అంత రహస్యంగా ఎందుకుంచారో చెప్పండి, హైకోర్టు ఏం చెప్పి కట్టారు, మీ మంత్రులు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారో ఇపుడు మీరు మీ నాయకులు ఏం చెప్తున్నారు.

  • @Gopivissu
    @Gopivissu 11 วันที่ผ่านมา +5

    అటువంటి అప్పడు ప్రజా వేదిక ఎందుకు కొట్టించారో, ప్రజా ధనంతో కట్టిన ప్రజా వేదికను ఎందుకు వాడుకోలేదు

  • @sureshmiriyala2118
    @sureshmiriyala2118 11 วันที่ผ่านมา +25

    16 months jail lo chippakudu tine bail meda bayatavunna vadini

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g 11 วันที่ผ่านมา

      బొల్లి గాడు కూడా ఇప్పుడు బెయిల్ మీద వున్నాడు రా కుక్క

    • @pn4641
      @pn4641 11 วันที่ผ่านมา

      Mee guruvu Leda chippakudu thintu.

    • @neerajachinta463
      @neerajachinta463 11 วันที่ผ่านมา

      Cbn chippakudu tinaledaa

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 11 วันที่ผ่านมา

      53 rojullu kuda unadu kada appudu bhiriyani tinnada

    • @chillandthrill
      @chillandthrill 11 วันที่ผ่านมา

      ​@@ChaitanyaReddyPiduru-nd7uo53 days ki 16 months ki naa ammaki nee ammaki unna antha difference undhi ra lanjaku puttina lanjakodaka😂

  • @satyanidumukkala7673
    @satyanidumukkala7673 11 วันที่ผ่านมา +18

    Govt loss lo unnappudu projects kattukokunda bhavanalenduku

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 11 วันที่ผ่านมา +1

      Mari ammaravathi lo deniki raa 2lakhs cr avvasaram aa

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo 11 วันที่ผ่านมา

      Arey projects kuda kattinadu ra babu projects okkatey yenno revolutionary reforms teestheyney mi lanti vallu vaguthunaru kani thu mi bathukullu

  • @murthykasibotla689
    @murthykasibotla689 11 วันที่ผ่านมา +6

    Why prajavedika was demolished? Pl answer the question ❓

  • @akhilrajkotiphanidarapu7185
    @akhilrajkotiphanidarapu7185 11 วันที่ผ่านมา +31

    😂😂 orey meeku esari aa 11 kuda ravemo anipisthundhi ra 😂😂

  • @srinivas7684
    @srinivas7684 11 วันที่ผ่านมา +15

    Eeeswar ante sakshi tankar kabatti k vaguthadu...
    Eee senior journalist Musali na..
    Inko joker😂😂😂
    Manchi comedy😂

    • @user-iw3st2yc3u
      @user-iw3st2yc3u 11 วันที่ผ่านมา

      Chetta coments cheyakandi chusevaru

  • @MrSubhash22588
    @MrSubhash22588 11 วันที่ผ่านมา +8

    16 lakhs commode endi sami

  • @user-zr9wb9ug9i
    @user-zr9wb9ug9i 11 วันที่ผ่านมา +7

    YCP Paid batch antha ikkade unnattundhi

  • @katrapati1
    @katrapati1 11 วันที่ผ่านมา +9

    No matter how u twist is it necessary to have a Rs 500 crores palace and claim its Government guest house ! Why don’t you have 1 or 2 crores banglow fir any guest . It’s totally a sneaky construction by Jagan ! Honestly is it necessary to have a palatial banglow🌺🌺❤️
    ,

    • @raghunath8080
      @raghunath8080 11 วันที่ผ่านมา

      500 crores is CBN maya like lakh crores hype created in 2012

  • @Aatadukundamraa
    @Aatadukundamraa 11 วันที่ผ่านมา +10

    Kori rupayala viluvayna bathroom tourisam ki avasaramaa anna

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 11 วันที่ผ่านมา +29

    పెనల్ లో కూర్చుని ఉన్నవారు క కనబడలేదా కూలగొట్టి న ప్రజా వేదిక అప్పుడు వీరందరి నోర్లు‌మూసు పోయాయా

    • @user-dh7xk6cl2g
      @user-dh7xk6cl2g 11 วันที่ผ่านมา +1

      నది గర్భం లో నడి రోడ్డు మీద అక్రమ కట్ట దాలు కడితే తప్పు లేదా?

    • @neerajachinta463
      @neerajachinta463 11 วันที่ผ่านมา

      Prajavedika akramanga kattaru

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 10 วันที่ผ่านมา

      కృష్ణా నది కూడా సగం పూడ్చి కడదామని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కష్టపడ్డారు అప్పుడు ...అందరికి నది దొరికింది ఎవడైనా పూడ్చి కట్టుకోండి ......మనకు వ్యవసాయం ఎందుకు దండగ ..హైదరాబాద్ లో లా కాంక్రీట్ జంగిల్ ఉంటే చాలు

    • @bhaskaraparna987
      @bhaskaraparna987 10 วันที่ผ่านมา

      కట్టడం తప్పే
      కూలగోట్టటంవలన ప్రజలు సోమ్ము పనికిరాకుండా పొయినది . అలా అన్నీ కూలగొట్టారాలేదు.

  • @AnuGhhj
    @AnuGhhj 11 วันที่ผ่านมา +14

    @Sakshi TV, mundhu 3 years ga prajalaku endhu chupinchskunda vuncharu

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 11 วันที่ผ่านมา +20

    Prajaavedika gurinchi maatlaasandi sir.😂😊

  • @ramanakumarchv
    @ramanakumarchv 10 วันที่ผ่านมา +3

    బుర్ర దొబ్బిందా, సుమారు 500 కోట్లతో గెస్ట్ హౌస్ కడతారా? దానికి సమర్డించుకోవడం. అదీ సీక్రెట్ గా కట్టి. అసెంబ్లీ అనుమతులు ఉన్నాయా

  • @krishnaghanta8846
    @krishnaghanta8846 11 วันที่ผ่านมา +7

    Prasad Reddy just because you are a Reddy do you need to be so bankrupt journalist. Are you different from Jagan Paytm army. Your patym biscuts must be 1000% more than the cheap paytm batch cheap biscuts.

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 11 วันที่ผ่านมา +22

    లోపల ఫర్నీచర్ చూ పించు నీకు దుమ్ము ఉంటే గ్రామసచివాలం.నాడునేడు బాత్ రూమ్ లు

  • @ramavathvijaynaik3576
    @ramavathvijaynaik3576 11 วันที่ผ่านมา +15

    Sodi apura pataym 🐕😂😂

  • @AnuGhhj
    @AnuGhhj 11 วันที่ผ่านมา +17

    Meeru mararu.. Next time 11 seat kuda ravu..

  • @rajdrona6666
    @rajdrona6666 11 วันที่ผ่านมา +5

    unna resort ni thisasi, palace kathatham enti ra, potti commode 30 lakhs enti ra , how can you support such act

  • @user-tq4ez7eo5o
    @user-tq4ez7eo5o 11 วันที่ผ่านมา +17

    ఒరేయ్ మీవి గొర్రె బుర్రలు అని ప్రజలకి అర్ధం అయింది. మీరు ఎన్ని ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మలేదు అందుకే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా బుద్ది లేదు.

    • @pn4641
      @pn4641 11 วันที่ผ่านมา +1

      Prajala prabavam kadu evmla prabavam

    • @naaaneee4167
      @naaaneee4167 11 วันที่ผ่านมา +1

      @@pn4641 ya 2019 lo EVM prabhutwam vachindi .

    • @patalambharathi4817
      @patalambharathi4817 10 วันที่ผ่านมา

      Orey pedda gorre adi prajalandari theerpu kadu... Mee cbn kutami chesina evmla tampering kutra ani prajalandariki thelusu Nuvvu anni musukoni ne musali nakka...aa pk gadu peeke panulu chudu ee 5 yearslo

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 10 วันที่ผ่านมา

      Evm లు మోసం చేసి గుద్దుకొని వచ్చింది ఎవరు

    • @naaaneee4167
      @naaaneee4167 10 วันที่ผ่านมา

      deeniki artham entante ... CBN samardhudu , vyavasthalanu manage chese goppavaadu ani ... JALAGA reddy gaadu chavata .. denikee paniki raani sannasi .. verri lanjaa koduku ani meeku meere cheppukuntunnarentraa ?

  • @Gameweplaynow
    @Gameweplaynow 11 วันที่ผ่านมา +16

    Arey em manushulu ra meru 😂😂😂 antha clear ga chupistuntey thapu kadu antaru entra.. 25lakhs bath tub ntra 😂😂😂😂 hyd lo 60yards lo house katachu me bath tub money tho 😂😂

  • @sureshsharmagarudadri195
    @sureshsharmagarudadri195 11 วันที่ผ่านมา +10

    నాడు నేడు స్కూల్ బిల్డింగ్ లు
    చూపించలేకపోయారు జగన్ గారు
    27 వ నిముషం నుండి 30 నిముషం వరకు అభివృద్ధి నీ చెప్పలేక పోయినా జగన్ ప్రభుత్వం

  • @murthykasibotla689
    @murthykasibotla689 11 วันที่ผ่านมา +3

    People are listening and observing. We are wise and accordingly mandate was given. Change your way. You will get another chance

  • @sureshmiriyala2118
    @sureshmiriyala2118 11 วันที่ผ่านมา +5

    Last five years ramojirao ne emi pekaru

  • @ramkrishna2562
    @ramkrishna2562 11 วันที่ผ่านมา +1

    బుర్ర గొరిగేస్తుంటే ఇది ఎన్నో సారి అని అడిగినట్లు ఉంది...

  • @HarshithEadara
    @HarshithEadara 9 วันที่ผ่านมา +2

    దేశం మొత్తం తెలిసింది. నేషనల్ మీడియా కూడా చెబుతుంది. ఐనా కూడా ఇంకా భజన కార్యక్రమం చేస్తున్నావ్. ఒక్క సారైనా నిజం ఒప్పుకోరా బాబు

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 11 วันที่ผ่านมา +4

    ముందు రోజుల్లో ఓట్లేసి నాయకులు గెలిపించే నాయకులు చూసా కానీ ఈ రోజుల్లో ట్యాంపరింగ్ చేసే గెలిచిన నాయకులు ఉన్నారు

    • @pradeepm6066
      @pradeepm6066 11 วันที่ผ่านมา +1

      Jagan atlanee gelichindu anna 2019 loo soo sad

    • @sscool1969
      @sscool1969 11 วันที่ผ่านมา +1

      టాంపరింగ్ కి కుదరలేదు అందుకే 175 రాలేదు

    • @naaaneee4167
      @naaaneee4167 11 วันที่ผ่านมา +1

      true ....2019 lo tampering chesaaru ... papam 2024 lo kudaraledu anduke 11 vachayi

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 11 วันที่ผ่านมา

      2019 matlada ledera beggar munda kodaka

  • @TharunKommineni
    @TharunKommineni 11 วันที่ผ่านมา +3

    E sakshi channel pothey Andhra Pradesh bagupadathadhi prathi dhaniki yedhava covering lu

  • @sscool1969
    @sscool1969 11 วันที่ผ่านมา +2

    ఇక మీకు ఈ జన్మకు బుద్ది రాదు

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 10 วันที่ผ่านมา +1

    మీరు కూడా అమరావతి అంతా గ్రాపీక్ష్ అని ప్రజలను నమ్మించె ప్రయత్నం చేశారు కదా

  • @AnuGhhj
    @AnuGhhj 11 วันที่ผ่านมา +2

    Bhaga cover chesukuntunnaru..

  • @udaythehotelier977
    @udaythehotelier977 11 วันที่ผ่านมา +2

    Floating bridge

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 11 วันที่ผ่านมา +1

    Salarjung Mahal laga Use Chesukondi Dhanni AP State People's , Tourism ni Baga Develop Chesukondi akkada . Revenue Baga Genrate Avuthundhi AP State ki Baga . Super Mahal . Adhi Y.S.Jagan Mohan Reddy Anna Garidhi Kadhu 👌 👍 😍 🥰 😘 ☺️

  • @parameshkarri1038
    @parameshkarri1038 11 วันที่ผ่านมา +1

    ప్రజలు డబ్బులు తో 20లక్షలు పెట్టీ మీరు దొడ్డుకి వెళ్తారా. ఇప్పుడు వెళ్ళమను జైల్ లో

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 11 วันที่ผ่านมา +1

    Dabbulu attlanannapovali kani ee vidhanga permanent buildings vaddu annamata sir

  • @sunnamkranthi-ju2bh
    @sunnamkranthi-ju2bh 11 วันที่ผ่านมา +1

    సూపర్

  • @dvsentertainments
    @dvsentertainments 11 วันที่ผ่านมา +2

    Amaravathi kattadaniki 48000 cr kavalani ninnane narayanagaru chepparu vizag lo 500cr pettu adbutamga kattina jaganemo

    • @neerajachinta463
      @neerajachinta463 11 วันที่ผ่านมา

      48000 crore phase 1 anta..total 1 lakh crore ata...antha money pette badulu vizag lo takkuva dabbulatho katti chupisthunnadu

  • @thirumalaraoboyina5101
    @thirumalaraoboyina5101 11 วันที่ผ่านมา +13

    ఈశ్వర్ గారు
    Excellent analysis
    And
    Excellent explanation
    ఈ YCP మంత్రులు నోరులు అదుపులో పెట్టుకొని వుంటే YCP కి ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 11 วันที่ผ่านมา

    Namaste sir excellent sir bagachepparu sir

  • @satyadev3989
    @satyadev3989 11 วันที่ผ่านมา

    మాకు బిల్డింగ్స్ లోపలికి వర్షం రావాలి ఎన్ని కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టినా తాత్కాలికంగా ఉండాలి

  • @manasastudiogangadhar8176
    @manasastudiogangadhar8176 10 วันที่ผ่านมา

    సీక్రెట్ గా ఎందుకుంచారో. చెప్పకుండా ఇంక ఇలా సమర్ధించుకోవడం.

  • @MrFafaf
    @MrFafaf 11 วันที่ผ่านมา +1

    175 MLA la kosam Secretariate kattaru , kaani Jagan okkadi kosame Palce kattindaniki comparison enti siggulekundaa inkaa Samardinchukontunnaru..

  • @Sainathteegala
    @Sainathteegala 11 วันที่ผ่านมา +1

    Only sakshi tv lone ye pragalbalu

  • @user-zh6yb7yz6b
    @user-zh6yb7yz6b 9 วันที่ผ่านมา

    Excellent analysis esvar garu

  • @seasharaokandukuri2066
    @seasharaokandukuri2066 11 วันที่ผ่านมา

    అలాంటప్పుడు అది కట్టిస్తున్న అప్పుడు ప్రజలను గాని విలేకరులను గాని రాజకీయ నాయకులను గాని చూడటానికి ఎందుకు ఫోన్ ఇవ్వలేదు ఎందుకు అరెస్టు చేసినారు

  • @murthykasibotla689
    @murthykasibotla689 11 วันที่ผ่านมา +1

    You are not giving answers. Why so much money invested in the name of Tourism? Why it was it kept hiding? Is really tourist can stay there? At least now start speaking the truth.

  • @durgapampana1642
    @durgapampana1642 11 วันที่ผ่านมา

    The best comedy channel 😎
    Thank u esshwar 🙋
    We enjoyed a lot 😅😅

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 11 วันที่ผ่านมา +1

    CBN takkuva kaadu.
    Aayana kooda ilaage chestaadu.

  • @VenkateshwarlluG
    @VenkateshwarlluG 9 วันที่ผ่านมา

    Why its above 500 crores,whose money ,its public money

  • @lakshmankumar-hy3ck
    @lakshmankumar-hy3ck 11 วันที่ผ่านมา +1

    Enka mosapooritha vaadanaki pokandi.. e saari aa 11 seats kuda raavu manaki ..

  • @user-cg2hd1vn9r
    @user-cg2hd1vn9r 7 วันที่ผ่านมา

    Graphics capital yemyndhi? World class capital annapudu yevadu maatladaledhu. YS Jagan buildings nirmisthe bhuddhi leka yindhra bhavanam, Rajabhavanam ante yela?

  • @ThotayyaGanagalla-oj2jm
    @ThotayyaGanagalla-oj2jm 11 วันที่ผ่านมา

    అతిథి గృహం అని ముందు ఎందుకు చెప్పలేదు మీరు చెప్పండి.. ఓడిపోయిన నాక ప్రజలు భవనం అని చెప్పి అంటున్నారు

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 11 วันที่ผ่านมา

    రాష్ట్ర ప్రజలకు కావలసింది రాజధానులు కాదండి ప్రతి పేదవాడు అభివృద్ధి ఆ తర్వాతే రాజధాని పెద్ద రాజధాని కట్టుకుంటే నాయకులందరూ కూర్చుంటారు పేదవాడికి అక్కడ కూర్చొని ఎవరు

  • @raobk7605
    @raobk7605 11 วันที่ผ่านมา

    Well said sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @marajareddy5261
    @marajareddy5261 11 วันที่ผ่านมา

    🙏

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 11 วันที่ผ่านมา

    నిజం

  • @krishnap5156
    @krishnap5156 11 วันที่ผ่านมา +1

    Voari naa kondaaa raajivaa ...2019 nundi 2024 dhaakaa yendhuku chuupinchaledhu..answer my question

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc 11 วันที่ผ่านมา +1

    Chemalu pettina puttalo pamulu poinatlundi.

  • @ZabiZabiulla-yq9zz
    @ZabiZabiulla-yq9zz 11 วันที่ผ่านมา +2

    Excellent GA chepparu

  • @user-qk7nu3lr2c
    @user-qk7nu3lr2c 10 วันที่ผ่านมา

    సూపర్ స్పీచ్ భయ్యా

  • @sundaraprasadkurada6618
    @sundaraprasadkurada6618 11 วันที่ผ่านมา

    They should have announced in the begining that they are Govt. Buildings. Since they maintained silence today this problem/ comments have come.

  • @user-wz3jw5gm7x
    @user-wz3jw5gm7x 11 วันที่ผ่านมา +2

    జగన్ చేసిన మంచిపనులు ప్రజలకు చూపించలేక పోయాడు అందుకే అందరూ కూడా నమ్మలేక పోతున్నాను

    • @pavan7626
      @pavan7626 11 วันที่ผ่านมา

      500 crores tho vadu vundataniki kattukuna building manchi pane. Miru mararu

  • @venkatamct
    @venkatamct 10 วันที่ผ่านมา

    మా అన్న ౩౦ సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటానని తనకొక ప్యాలెస్, కూతుళ్ళు అల్లుల్లు వస్తే పక్కనే రెండు buldings with walkway కట్టుకుంటే మీకందరికి కుళ్ళు 😂😂

  • @rajsekharmanepalli6888
    @rajsekharmanepalli6888 11 วันที่ผ่านมา +1

    Super cover drive

  • @kumarikumari2785
    @kumarikumari2785 7 วันที่ผ่านมา

    👌👍

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 11 วันที่ผ่านมา +1

    Same ta okati sir asavi sommu yenni lorrylyana povachu mundhu pakka doma pote pattukunta ru sir

  • @hemanthkumar-lf2xh
    @hemanthkumar-lf2xh 9 วันที่ผ่านมา

    Cammod ki 26 laks enduku ... Antha unte kani rada ???

  • @AnuGhhj
    @AnuGhhj 11 วันที่ผ่านมา +1

    Mundhe telisunte.. 11 kuda vachi undavu

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 11 วันที่ผ่านมา

    Ayya Raajadhani couet lo vundi.ippudu telutundi
    CBN kharchu pettedani manam kharchu oettukudady kadaa

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 10 วันที่ผ่านมา

    ఎందుకండి 1000 కోట్లతో అమరావతి లో సెక్రటరీ యేట్ కట్టారు గా ఎంత గొప్పగా సగం తిని సగం తో కట్టారు ..ముందు వీడియో లో అది చూసి ఆనందించండి

  • @karthikshiva9593
    @karthikshiva9593 11 วันที่ผ่านมา +3

    చంద్ర ఎర్రిపుక ✊✊✊

    • @venkateshputta1
      @venkateshputta1 11 วันที่ผ่านมา

      Nvvu ra Asalaina erri puku 😂 thingari edava

  • @Oldking123
    @Oldking123 11 วันที่ผ่านมา

    జగన్. అందులో ఉంటారని మీ మంత్రులే చెప్పారు 😂😂😂 ఎప్పుడో సంవత్సరానికి ఒకటిరెండు సార్లు వచ్చే ప్రధాని రాష్ట్రపతి కోసమా మరెందుకీ అంత సీక్రెట్ గా ఉంచారు😂😂😂

  • @devendarelamarthi633
    @devendarelamarthi633 10 วันที่ผ่านมา

    Inko 10-15 yrs athane CM ga untadu ani palace kattukunnadu .. lekapothe CM camp office or Govt guest house ki Massage bed nduku asal, 13 lakhs Wc nduku .. Saddam Hussain, Gadafi lanti vallu chesevaru ilantivi, ipudu andulo mana ex CM join ayyadu ..

  • @analyst3508
    @analyst3508 11 วันที่ผ่านมา +1

    massagae table vadatara president and pm inka evedu nammutadu mimmalni

  • @user-jx4nu7vf1d
    @user-jx4nu7vf1d 11 วันที่ผ่านมา

    Prasad garu very good you told clearly jagan what ever he did government way only Chandra babu tife no eat no put pocket inside

  • @vij679
    @vij679 8 วันที่ผ่านมา

    We must appreciate Mr.Jagan Mohan Reddy for building such a beautiful building for AP government.

  • @seasharaokandukuri2066
    @seasharaokandukuri2066 11 วันที่ผ่านมา

    ఋషికొండ కట్టిన దగ్గర నుంచి ఏరోజైనా రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి వచ్చినప్పుడు బసవ చేయుటకు కట్టిస్తామని చెప్పినారా మీరు ఋషికొండ గురించి అడిగితే వేరే విషయాలు చెబుతారు ఎందుకు

  • @user-vs4ld7jl6v
    @user-vs4ld7jl6v 11 วันที่ผ่านมา +1

    aya tdp ,vallu nandi ,ante nandi ,pandi ante pandi ,anthe kani E 5years Anthe

  • @khfacts8689
    @khfacts8689 10 วันที่ผ่านมา

    Why maintain secret.

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 11 วันที่ผ่านมา +3

    Scam cbn

  • @vineetbabu5806
    @vineetbabu5806 11 วันที่ผ่านมา

    License lekunda sakshi run avutundi kada

  • @JVS-wp9pg
    @JVS-wp9pg 11 วันที่ผ่านมา

    నిజంగా అర్ధం అవుతోంది టీడీపీ అధినేత ఆదరణ కోసమే గంటా శ్రీనివాసరావు గారు పచిక ప్యూహం...

  • @burisha5560
    @burisha5560 10 วันที่ผ่านมา

    రుషికొండ గురించి అందరూ మాట్లాడతారు.ఒక్క జగన్ గారు మాట్లాడరు.ఎందుకు కట్టారో జగన్ గారి నోటి తో చెప్పాలి

  • @JAI_23458
    @JAI_23458 11 วันที่ผ่านมา +1

    Prajadhanam kajesharu e ycp.vallu.paryavaranam deba thisaru.epudu anba visthunaru.

  • @manasastudiogangadhar8176
    @manasastudiogangadhar8176 10 วันที่ผ่านมา

    పెదముఖ్య మంత్రి గారి బాత్ టబ్ 26 లక్షలు , ఈ సాక్షి మీద ఉమ్మేస్తున్నా సిగ్గులేదు, అప్పుడే మీడియా ను పిలిచి ఎందుకు చూపించలేదు, సాక్షి లో అయినా చూపించొచ్చు కదా

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 11 วันที่ผ่านมา

    కొన్ని టీడీపీ ఈనాడు ఆంధ్రగొచ్చి అభిమానులు వారికీ ఇప్పటికి అర్ధం కావడం లేదు సాక్షి సోషల్ మీడియా లొ వైసీపీ అభిమానులు చెబుతూనే వున్నారు అర్ద జ్ఞానులు

  • @devireddyramu5002
    @devireddyramu5002 11 วันที่ผ่านมา

    అసెంబ్లీ గేట్లు తాకనియం అన్నారు కదా ప్రజలు మిమ్మల్ని ఏ గేట్లు తాకనియలేదు చేశారు అయినా సిగ్గు లేకుండా కవరింగ్ చేస్తున్నారు

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 11 วันที่ผ่านมา

      అసెంబ్లీ గేటు దాటనివ్వం అని టీడీపీ వాళ్ళే అన్నారు.

  • @vedamify
    @vedamify 11 วันที่ผ่านมา +1

    Enduku ra ee sakshi , Janala sommu , thinadaniki sigguga leda ? Use less debate

  • @YecAnanthKumar
    @YecAnanthKumar 9 วันที่ผ่านมา

    Cover drives lo Kohli ni minchipothunnaru ra sakshi keep it up 😂😂

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k 11 วันที่ผ่านมา

    అయ్య evi అన్ని people s mundhu unchandi please🙏🙏🙏 ii

  • @rajproton
    @rajproton 11 วันที่ผ่านมา

    ఇదే రుషికొండ లో కట్టిన భవనాలు బాబు కట్టి వుంటే పచ్చ మీడియా , పచ్చ జాతి చెప్పేవి ఇలా వుంటాయి:
    ఈ భవనాలు చూసి ప్రపంచ పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రలో లక్షల కోటల్లో పెట్టుబడులు పెడతారు.
    ప్రపంచ దేశాల అధిపతులు వచ్చినప్పుడు ఆంధ్ర లో ఇవి చూసి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కీర్తిస్తారు.
    గెస్ట్ లు వచ్చినప్పుడు ఇక్కడ వుండటానికి ఉపయోగపడతాయి.
    సిఎం క్యాంప్ ఆఫీసు కూడా లేని రాష్ట్రానికి బాబు కట్టించాడు.
    బాబు అభిరుచి నీ బట్టి ఆర్కిటెక్చర్ లు ఇంత అద్భుతంగా డిజైన చేశారు. బాబు దగ్గర వుండి ప్రతిదీ పర్యవేక్షించారు.
    ప్రపంచ దేశాలు బాబు తిరిగి వచ్చారు కాబట్టి అక్కడ ఎలా వుందో అన్ని study చేసి వాళ్ళకి మించి కట్టించాడు.
    అదే జగన్ ప్రభుత్వం కట్టిస్తే ప్రజాధనం వృథా
    మరి అమరావతి లో గుడిసెలు కడుతున్నాడా బాబు