ఏపీలో జాతరను తలపించిన పెన్షన్ల పంపిణీ | Andhra Pradesh Pensions Distribution -TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 45

  • @Prasad-37
    @Prasad-37 หลายเดือนก่อน +10

    Silent గా గొడవలు లేకుండా జరిగే పెన్షన్ పనిని పనికిమాలిన హడావుడి చేశాడు....అన్ని తప్పుడు ఆరోపణలు. స్కూల్ కాలేజ్ devolop చేసి..అటు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇటు జగన్ మోహన్ రెడ్డి గారు కానీ వాస్తవ అభివృద్ధి అయిన విద్య వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి గొప్పగా తీసుకెళ్తుంటే...ఈయన మళ్ళీ గుడిసెలికి వెళ్లి...అబ్బో నీతి వాక్యాలు వల్లిస్తున్నాడు....మళ్ళీ 20 రోజుల్లో 7 వేల కోట్ల అప్పు. ఏదిఏమైనా....14 యేళ్లు అని చెప్పుకునే ముసలోడిని..గుడిసెల బాట పట్టించిన మొనగాడు జగన్

  • @Pushpa143jaya
    @Pushpa143jaya หลายเดือนก่อน +3

    Ma village lo evening 3.30 ki echaru okadhagara kuchoni

  • @mangasrinivas.nandanavanam7094
    @mangasrinivas.nandanavanam7094 หลายเดือนก่อน +3

    ఈ పండుగను ప్రతి నెల సక్రమంగా జరిగేలా చూడాలి అప్పుడు ఏపండగో నిర్ణయం

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 หลายเดือนก่อน +10

    పబ్లిసిటీ స్టంట్ మాస్టర్. ప్రతి నెలా ఇలా వచ్చి ఇస్తే ఒక వొలాంటిరు జీతం కలసి వస్తుంది

  • @chellurivenkatsatyanarayan3074
    @chellurivenkatsatyanarayan3074 หลายเดือนก่อน +2

    What a great leader my AP chief minister, what a great implementation of all categories pension scheme successfully distributed money through existing state government employees , what a great administration ability:-CHVSN

  • @vijaykumartumpala
    @vijaykumartumpala หลายเดือนก่อน +5

    Andharaki oka chota echaru😂

  • @kollisankarabhavani7951
    @kollisankarabhavani7951 หลายเดือนก่อน +2

    Volenteer s intiki vachi echinappude bagundedi eppudu avaro vastarani wait chesi chesi ville velli thechukontunnaru

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 หลายเดือนก่อน +5

    Jaj jagan anna 🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👌👍👍👍👍

    • @rajashekarpalla1094
      @rajashekarpalla1094 หลายเดือนก่อน +2

      Enduku enkoka 🪓 potu chudala lekapothye Kodi Kathi 2 chudala

  • @SSSomsai
    @SSSomsai หลายเดือนก่อน +14

    CBN అధికారంలోకి వచ్చిన 3 వారాల్లోపే 7 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు మళ్ళీ రేపు మంగళవారం రోజు 10 వేల కోట్ల రూపాయల అప్పు కావాలి అని దరఖాస్తు చేసుకున్నారు కదా ఆ వార్తను ప్రసారం చేయండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో డిమాండ్ పెరుగుతోంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోందట...

  • @DurgaPrasad-mq8cm
    @DurgaPrasad-mq8cm หลายเดือนก่อน +3

    Hatsoff...CBN....

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 หลายเดือนก่อน +5

    Jai ysrcp🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry หลายเดือนก่อน +8

    Volunteer ni mosam chesaru papam

    • @rajashekarpalla1094
      @rajashekarpalla1094 หลายเดือนก่อน +4

      Jagan gade mosam chesadu

    • @poojithr6301
      @poojithr6301 หลายเดือนก่อน

      ​@@rajashekarpalla1094Ela??

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 หลายเดือนก่อน +2

      10000 జీతం ఇస్తామని అంటే ఆశపడి ఓటు వేసినందుకు ఉన్న ది కూడా లాగేసుకున్నారు

  • @user-of8jv2qk4t
    @user-of8jv2qk4t หลายเดือนก่อน +1

    ❤ happy ap mana❤ n.t.r.

  • @syamkanakala9062
    @syamkanakala9062 หลายเดือนก่อน +2

    Super super cbn sir Jay Hind

  • @user-jz6hj2og7i
    @user-jz6hj2og7i หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 జై NTR

  • @SomayaSoma-p8k
    @SomayaSoma-p8k หลายเดือนก่อน

    కూటమి ప్రభుత్వానికి ఒక విన్నపము, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ నిరుపేదలు, వాళ్లు కష్టపడి చదివించు కుంటున్నారు పొలాలు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలందరూ పొలాలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివే నిరుపేద పిల్లలకి అమ్మ ఒడి పథకం పెట్టండి అది మంచి పని

  • @VijayKoki
    @VijayKoki หลายเดือนก่อน +2

    హలో ap వచ్చే నెల, 10 వేలు కోట్లు కావాలి అప్పు

  • @sivap1335
    @sivap1335 หลายเดือนก่อน +3

    Elaga ayithenem Jagan darilo velladam

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng หลายเดือนก่อน +2

    500 nokkesaranta konni areas lo

    • @phanendrakumar7309
      @phanendrakumar7309 หลายเดือนก่อน +2

      Era yakshi chudadam mane nijam telustundi

    • @harikrishna5666
      @harikrishna5666 หลายเดือนก่อน

      ​@@phanendrakumar7309fake kamma channels tho polichete sakshi better le
      500 rs nokkeyadam anduru video lo choosarule.ivanni kamma channels lo ravule

  • @rockfiter3500
    @rockfiter3500 หลายเดือนก่อน +1

    Evariko okariki Este challa mundndhi mussrlla panduga

  • @ranisridhar1044
    @ranisridhar1044 หลายเดือนก่อน +3

    Losugulu...ippudu....bayata..padavu...kontha..samayam..paduthundi...yendarikittcharu..yentha..mingesaru..anevi....

    • @amarnathreddy7158
      @amarnathreddy7158 หลายเดือนก่อน +2

      Anni telisindi kabatte ee vidam ga result icharu

  • @harikrishna5666
    @harikrishna5666 หลายเดือนก่อน +1

    Appu chesi ichadu
    Sri Lanka avvadaniki ap daggara lo vundi

  • @user-of8jv2qk4t
    @user-of8jv2qk4t หลายเดือนก่อน +1

    Hi

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 หลายเดือนก่อน +5

    Ji CBN ji TDP ♥️🇮🇳🥳

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng หลายเดือนก่อน

      60 months kuda mana naayakulu estara ,petion ki enta publicity anti,,.

  • @prasadrao6832
    @prasadrao6832 หลายเดือนก่อน

    మంచికోసం,పెన్షన్లు, వకే,రోజులో,,,తొంభై,శాతం, లబ్ధి దారులకు,ప్రభుత్వం,andhacheysinandhuku,pensiondhaarulusanthoshamgaavunnaaru,,yidheyreethilo,prathinela,vakatava,thaareekuna,prathi,pensiondhaarulaku,manchirojulu,vacchaayi,,prathinela,vakatavathaareekuna,pandagavaathaavaranam,pension,dhaarulalo,kanuvindhu,tho,santhoshinchinaaru,

  • @Pushpa143jaya
    @Pushpa143jaya หลายเดือนก่อน

    Manthri garu 1 hour mudhy echamu antunaru morning 7 ki 90% complete iedhi

  • @parvenbasha6483
    @parvenbasha6483 หลายเดือนก่อน

    🤗🥰🙏👌👌👍👍👍

  • @anithareddy2317
    @anithareddy2317 หลายเดือนก่อน

    Abbabbabba miru enta chettanina bale chupinchestaruga valla sanka nakutu chi chi pandaganta pandaga

  • @pekanamohan5819
    @pekanamohan5819 หลายเดือนก่อน

    😂😂

  • @LakshmiChilukuri-by7lq
    @LakshmiChilukuri-by7lq หลายเดือนก่อน

    😂😆🤔

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 หลายเดือนก่อน

    వేల కోట్ల అప్పులు చేసి ఉచితాలు ఇళ్లకు ఇచ్చే పండుగ చేసే కంటే సంపద సృష్టించి నప్పుడు ఈ విధంగా పండుగ చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు ఉచితాలు ఇలా వేల వేల రూపాయలు ఇళ్ళకు ఇవ్వడం రాష్ట్రాన్ని శ్రీలంక చేయడమే