Uma telugu traveller ante U _ Unconditional ( pure ) M _ magnificient A _ Attractive T _ Talented E _enthusiastic L _lenient U _ unadulterated G _genuine U _unique T _trustworthy R _reliable A _adventerous V _versatile E _entertaining L _lovely L _laughingly E _expressive R _respectful U deserve it uma garu.. Looking stylish in this vlog Keep smiling Keep rocking
Travelling చేయలేక కొందరు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది కాని uma garu అన్ని కష్టాలు ని ఎదుర్కొని ట్రావెలింగ్ చేసి మనకి మంచి కంటెంట్ ఇస్తున్నారు really great👍👍👍
ఎంత కష్టమైన దేశం లో ప్రతి మూల వెళ్లి అక్కడ ప్రత్యేకత లు చూపిస్తున్న uma telugu traveller ని mana తెలుగు వారు తప్పకుండ ఎంకరేజ్ సపోర్ట్ చేసి తెలియని వారి కూడ షేర్ చేయాలి 👍👍👍
వీడియో చాలా చాలా బాగుంది,చక్కటి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు,మేము ఇంట్లో ఉండి ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలిగింది,మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను,ఓపిక ఉంటె మీరు రోజు మాకు చూపించి చెప్పే విషయాలు ఒక పుస్తకరూపంలో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది, ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
Hi...... ఉమా గారు Good morning. మీ విడియో కోసమే ఎదురు చూస్తున్న ను మాకు రోజు ఇది ఒక దినచెర్యగా మారింది. మీరు చాల కస్ట పడుతున్నరు ప్రతీ కష్టంకి ఒక ఫలితము కచ్ఛి తంగా ఉంటుంది God bless you 👍
@@prashanththallapelly4544 its none of your busseiness..... ఒకళ్ల విషయంలో తల దుర్చడము may be సంస్కార వంతుల లక్షణము కాధను కుంటా...... Mila pani lo ne valle ila comments vethiki mari reply isthuntaru.......
Innirojulaki fruit juices tagadam chusanu... Banana instant energy istundi Apples lo essential nutrients anni unatyi.. Carrot - vit -A untundi Happy uma garu..fresh fruits and vegetables tinadam chaala manchidi body ki..immunity develop avutundi
ప్రపంచం మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించారు చరిత్ర చాలా చక్కగా వివరించారు అపట్లో అక్కడ నిజంగా ప్రాణానికి ఏమాత్రం విలువ ఇచ్చేవారు కాదు అని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఉమా గారు ధన్యవాదాలు 💐
Hi uma.. this Is my 1st msg to you, I keep following u frm mali Africa 🌍 capital video nundi.. .. the way u exploring is simply 👌. If u r still next 2 to 3days in Belgrade , pls explore nite life over ther.. coz nite life chala baguntadi . It's my smll suggest..tq 🙏
Content kosam entha kastamaina istam tho baristaru meeru..ade passion ,ade dedication, ade determination alage continue avvali mee future countries exploration ki..situations yela unna face chesthu meeru velle mullabatani poolabataga marchukuntu navvuni chedaraneyakunda sagutunna mee prayanam kalakalam ilage konasagali..all the best uma garu..🤞🤞👍👍👍👍👍 Health care tesukondi
UMA Garu Meru chala countries visit chestunnaru super ......BUT prati country lo IT jobs gurinchi kuda explore cheyyandi....mana Indians akkada emina work chestunnara ani....chala mandhiki use avtundhi UMA Garu ...
Hi bro, please add location, date and time on your video. so that we can feel ourselves in the location and we will know how well you are spending the time.
Hope you will reach your friend BSY subs count of one million soon. Keera carrots dry fruits are healthy and keep some in your backpack for emergencies. Wherever possible have juices cherry juice is good for stamina and digestion. Keep health which is must for travellers. Very nice video Uma. If possible try to show the caves and National Parks.
Hi uma garu... chala baga explain చేస్తున్నారు... Good job... my suggestion if possible try to write books on your journies and your experience....Good luck, looking forward see you in UK
సెర్బియా హిస్టరీ గురించి ఉమ బాగా చెప్తున్నాడు. ఇంతకుముందు ఒకడు సెర్బియా వెళ్ళాడు కానీ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు.ఉమ మాత్రం హిస్టరీ కి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.వెరీ గుడ్ బ్రదర్👍👍👍👌👌👌👌💐💐
Evaro Serbia Capital City velli Prapancha yatrikudu ani cheppukuntunadu :P oka country anni corners and places touch chestunna UMA kada real World Traveller.
హాయ్ ఉమా బ్రదర్ చాలా బాగుంది వీడియో వేరు వేరు దేశాలలో ఉన్న ప్రత్యేకమైన విషయాలను కళ్ళకు కట్టినట్లు ఓపికగా వివరించి చూపిస్తున్నారు . తెలుగు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు బ్రదర్ 🥰🥰🥰
Hi Anna namaste, video chalabavundi, beautiful and historical places,three pest✊✊✊, 💀 skull fort, and jail, wow... Jeevitamlo chudalemu anukunnavi chustunnanu, mi dwaraa , really great Anna, dummu lepu all the best Anna.
Good Morning Uma Prasad ji. Why u discontinued English subtitles ? Very historical places we had seen with your eye. Because we happened to see means, consequently we too had seen it . Thanks ji.
Hello Anna! Mee videos ni nenu chala baga enjoy chesthanu, great content Anna! Oka suggestion Anna meeru mi thumbnails style ni ee video ki pettinatu pettakandi, mi recent ga unna thumbnail look ne continue cheyyandi Anna. Mi recent thumbnails eh attractive ga unnayi ee thumbnail kanna. Oka boost isthayi Anna aa thumbnails mi videos ki. Keep going Anna! Dream. Explore. Discover!
ప్రపంచం లో. ఎన్నో వింతలు.విడ్డురాలు. ఉన్నాయి.అమ్మ నిజంగా. ఈ వీడియో చూస్తే. గుండె తారుక్క పోతుంది. .ఏదయినా.. మంచి వీడియోస్ చూస్తున్నాము.నీ వలన అన్ని తెలుస్తున్నాయి..ఆరోగ్యం జాగ్రత్త..God bless you
మంచి హిస్టరికల్ places చూపిస్తున్నారు ఉమా........ We are very happy for that ఒక తెలుగోడు ఐవుండి ఇంత టాలెంట్ వున్నందుకు ఒక భారతీయుడుగా నేను గర్విస్తున్నాను....... కావలిసింది చదువు కాదు మైండ్ పవర్ ఉండాలి చెయ్యాలని కసి పట్టుదల వుండాలి అవి నీకు పుష్కళంగా వున్నాయి బ్రదర్ you get more success in your life
Uma - At time stamp 10:45 the screeching sound of the door depicts how scary the inside view would be. The noise is similar to the ones you see in Scary movies
Started as small employee in Chennai...but now, center of attraction in Andhra you tube...he is a small employee in water plant in maali..but now main attraction in you tube for Andhra people...no limits for you UMA...keep on going....LOVE FROM CHITTOOR
9:35 clean save super anna Rest theesuko bhayya video ki video ki place ki place ki travel chesetappudu Health is more important Rest theesukunte thoughts kuda fresh ga vuntai , brain sharp ga vuntundhi tentions vundavu ok na , edhi emina health is more important bhayya take plenty of water , fruits , take food in time ok thinakunda kali kaduputho mathram vlogs cheyodhu pls health padavuthadhi
Uma garu ♥️u all the best sorry say this south africa lo mee videos la laydhu nakhu nachalaydhu South Africa vidio chala bhagundhi ummar video chala bhagundhi ♥️u all the best god bless u all ways ♥️ u all ways
Uma telugu traveller ante
U _ Unconditional ( pure )
M _ magnificient
A _ Attractive
T _ Talented
E _enthusiastic
L _lenient
U _ unadulterated
G _genuine
U _unique
T _trustworthy
R _reliable
A _adventerous
V _versatile
E _entertaining
L _lovely
L _laughingly
E _expressive
R _respectful
U deserve it uma garu..
Looking stylish in this vlog
Keep smiling
Keep rocking
😂😂😂🤣
@@vihari_mallidi what happened?
నమస్తే సిస్టర్... ఈరోజు టాప్ కామెంట్ మీదే... సూపర్... 👌... ఉమా గారు మీ కామెంట్ నీ 📌 పిన్ చెయ్యాలి 🙏
Chellamma nuvvu super amma suuuuuuper nee comment super enta baaga cheppavu chelli. Tankyou chellemma
@@SriHari-ys9jd yes sir super comment
Travelling చేయలేక కొందరు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది కాని uma garu అన్ని కష్టాలు ని ఎదుర్కొని ట్రావెలింగ్ చేసి మనకి మంచి కంటెంట్ ఇస్తున్నారు really great👍👍👍
ఎంత కష్టమైన దేశం లో ప్రతి మూల వెళ్లి అక్కడ ప్రత్యేకత లు చూపిస్తున్న uma telugu traveller ని mana తెలుగు వారు తప్పకుండ ఎంకరేజ్ సపోర్ట్ చేసి తెలియని వారి కూడ షేర్ చేయాలి 👍👍👍
వీడియో చాలా చాలా బాగుంది,చక్కటి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు,మేము ఇంట్లో ఉండి ప్రత్యక్షం గా చూసిన అనుభూతి కలిగింది,మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను,ఓపిక ఉంటె మీరు రోజు మాకు చూపించి చెప్పే విషయాలు ఒక పుస్తకరూపంలో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది, ఆరోగ్యం జాగ్రత్త, God bless you.
Hi...... ఉమా గారు Good morning.
మీ విడియో కోసమే ఎదురు చూస్తున్న ను
మాకు రోజు ఇది ఒక దినచెర్యగా మారింది.
మీరు చాల కస్ట పడుతున్నరు ప్రతీ కష్టంకి
ఒక ఫలితము కచ్ఛి తంగా ఉంటుంది
God bless you 👍
Maybe Pani m ledu anukunta 😂
@@prashanththallapelly4544 its none of your busseiness.....
ఒకళ్ల విషయంలో తల దుర్చడము may be
సంస్కార వంతుల లక్షణము కాధను కుంటా......
Mila pani lo ne valle ila comments vethiki mari reply isthuntaru.......
Innirojulaki fruit juices tagadam chusanu...
Banana instant energy istundi
Apples lo essential nutrients anni unatyi..
Carrot - vit -A untundi
Happy uma garu..fresh fruits and vegetables tinadam chaala manchidi body ki..immunity develop avutundi
Urs truly hi 😁😊
@@vivek-qt6pq hi andi
🙏 ఉమా గారు 15th కి మన జాతీయ పతాకం పట్టుకుని వీడియో చెయ్యండి 🇮🇳🇮🇳🙏
ఉమ brother video చాలా బాగుంది..త్వరలో ఇండియా లో కూడా ఇలాంటి కట్టడాలు చూపెట్టాలి వాటి చరిత్ర తెలియజేయాలని కోరుకుంటున్నాను👍..Take Care
ప్రపంచం మొత్తం కళ్లకు కట్టినట్టు చూపించారు చరిత్ర చాలా చక్కగా వివరించారు అపట్లో అక్కడ నిజంగా ప్రాణానికి ఏమాత్రం విలువ ఇచ్చేవారు కాదు అని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఉమా గారు ధన్యవాదాలు 💐
సూపర్ బాగుంది వీడియో ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మీరు జర్నీ చేయలేరు మన ఆంధ్ర ఫుడ్డు దొరకదు కదా జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏❤️💐
ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం, నర జాతి సమస్తం పర పీడన పరాయణత్వం... Vry nice vlog brother as usual 🙂🙏
𝓝𝓲𝓬𝓮
మంచి మాట
ఉమా గారూ మీ వీడియోలు వెనక మీరు పడుతున్న కష్టాలు తలచుకుంటే మాకు చాలా బాదగా ఉంది
Hi uma.. this Is my 1st msg to you, I keep following u frm mali Africa 🌍 capital video nundi.. .. the way u exploring is simply 👌. If u r still next 2 to 3days in Belgrade , pls explore nite life over ther.. coz nite life chala baguntadi . It's my smll suggest..tq 🙏
Content kosam entha kastamaina istam tho baristaru meeru..ade passion ,ade dedication, ade determination alage continue avvali mee future countries exploration ki..situations yela unna face chesthu meeru velle mullabatani poolabataga marchukuntu navvuni chedaraneyakunda sagutunna mee prayanam kalakalam ilage konasagali..all the best uma garu..🤞🤞👍👍👍👍👍
Health care tesukondi
UMA Garu Meru chala countries visit chestunnaru super ......BUT prati country lo IT jobs gurinchi kuda explore cheyyandi....mana Indians akkada emina work chestunnara ani....chala mandhiki use avtundhi UMA Garu ...
అన్నయ్య వీడియో చాలా బాగుంది, village side vellandi anna please, love from Hyderabad anna ❤️
ఉమా అన్నయ్యకు UTT కుటుంబ సభ్యులకు శుభోదయం.
Hi bro, please add location, date and time on your video. so that we can feel ourselves in the location and we will know how well you are spending the time.
ఈరోజు వీడియోలో ... ఉమా గారు... హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు ... 👍
Haa
Hi.. uma namdu Bangalore.. nim video's nodthidini thumba channagide sir best of luck..👍✊
Super vlogs love from America and Germany
Hope you will reach your friend BSY subs count of one million soon. Keera carrots dry fruits are healthy and keep some in your backpack for emergencies. Wherever possible have juices cherry juice is good for stamina and digestion. Keep health which is must for travellers. Very nice video Uma. If possible try to show the caves and National Parks.
Hi Uma brother మీరు మరియు మీ వీడియోస్ నేచురల్ గా ఉంటాయి. Love u Bro from ఒమాన్. Take care Bro ❤❤❤❤❤❤
We should not compare with others. We should compare with us whether we are better than yesterday or not. Keep going. All the best.
𝓝𝓲𝓬𝓮👏
Hi uma garu... chala baga explain చేస్తున్నారు... Good job... my suggestion if possible try to write books on your journies and your experience....Good luck, looking forward see you in UK
చాలా బాగుందన్న వీడియో మాత్రం సూపర్గా ఉంది
Mee videos chusthe just information, travel experience mathrame kadhu, positive vibes kuda vasthayi. Chala baga chupincharu.
Super Anna ❤️ and thumbnail design pic eroju edit ledu kani description lo endukku pettaru 🤔
సెర్బియా హిస్టరీ గురించి ఉమ బాగా చెప్తున్నాడు. ఇంతకుముందు ఒకడు సెర్బియా వెళ్ళాడు కానీ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు.ఉమ మాత్రం హిస్టరీ కి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.వెరీ గుడ్ బ్రదర్👍👍👍👌👌👌👌💐💐
Evaro Serbia Capital City velli Prapancha yatrikudu ani cheppukuntunadu :P oka country anni corners and places touch chestunna UMA kada real World Traveller.
Yes bro
Well said
Avesham
POTTI BATTODU
Adi vadi istam
హాయ్ ఉమా బ్రదర్ చాలా బాగుంది వీడియో వేరు వేరు దేశాలలో ఉన్న ప్రత్యేకమైన విషయాలను కళ్ళకు కట్టినట్లు ఓపికగా వివరించి చూపిస్తున్నారు . తెలుగు వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు బ్రదర్ 🥰🥰🥰
Hi Uma, nice video. Try to cover street food as well for each country ( what ever possible)
Hi...bro...meru chese prathi video nenu chusthu untanu chala bhaguntai..chala natural ga untai.....nenu kuda mitho travel chesinattuga untudhi......tq bro....me helth jagra bro....lvu bro❤️❤️
Hi Anna namaste, video chalabavundi, beautiful and historical places,three pest✊✊✊, 💀 skull fort, and jail, wow... Jeevitamlo chudalemu anukunnavi chustunnanu, mi dwaraa , really great Anna, dummu lepu all the best Anna.
Nijanga akada undi chusinattu undi video. chala thanks.
You are really good traveler and also teacher
Old thumbnail pattern chudagaane africa tour gurtukuvachindi.....super
Good Morning Uma Prasad ji. Why u discontinued English subtitles ? Very historical places we had seen with your eye. Because we happened to see means, consequently we too had seen it . Thanks ji.
They appear later in the day
Hello Anna! Mee videos ni nenu chala baga enjoy chesthanu, great content Anna! Oka suggestion Anna meeru mi thumbnails style ni ee video ki pettinatu pettakandi, mi recent ga unna thumbnail look ne continue cheyyandi Anna. Mi recent thumbnails eh attractive ga unnayi ee thumbnail kanna. Oka boost isthayi Anna aa thumbnails mi videos ki. Keep going Anna! Dream. Explore. Discover!
ప్రపంచం లో. ఎన్నో వింతలు.విడ్డురాలు. ఉన్నాయి.అమ్మ నిజంగా. ఈ వీడియో చూస్తే. గుండె తారుక్క పోతుంది. .ఏదయినా.. మంచి వీడియోస్ చూస్తున్నాము.నీ వలన అన్ని తెలుస్తున్నాయి..ఆరోగ్యం జాగ్రత్త..God bless you
మంచి హిస్టరికల్ places చూపిస్తున్నారు ఉమా........ We are very happy for that ఒక తెలుగోడు ఐవుండి ఇంత టాలెంట్ వున్నందుకు ఒక భారతీయుడుగా నేను గర్విస్తున్నాను....... కావలిసింది చదువు కాదు మైండ్ పవర్ ఉండాలి చెయ్యాలని కసి పట్టుదల వుండాలి అవి నీకు పుష్కళంగా వున్నాయి బ్రదర్ you get more success in your life
Good morning uma garu. Vedios r marvelous. Take care of you. Be careful there. Best of luck ur further visits.
Hello Uma gaaru.Serbia lo anthargatha godavalu bombu dadulu enduku avthayo evarinaina adigi telusukoni cheppandi... chala rojula nunchi doubt adhi
Travelling legendary vlogs Uma brother. All the best ❤️.
Uma - At time stamp 10:45 the screeching sound of the door depicts how scary the inside view would be. The noise is similar to the ones you see in Scary movies
Superb Uma Anna...carry dry fruits with U always.. Drink hot water,green tea Anna...most inspirational person Uma garu
Love from ఖమ్మం జిల్లా సత్తుపల్లి❤️❤️
iam khammam kanapuram
Good Morning Uma..💐💐
Entertaining videos..keep it up..👍👍
Wonderful video Anna కోట చాలా అద్భుతంగా ఉంది
Uma Anna me videos challabaguntae super bro
Love from.. సూర్యాపేట
Hi Anna Love from Visakhapatnam ❤️🇮🇳🇮🇳
Started as small employee in Chennai...but now, center of attraction in Andhra you tube...he is a small employee in water plant in maali..but now main attraction in you tube for Andhra people...no limits for you UMA...keep on going....LOVE FROM CHITTOOR
Super uma garu nice video 🌺🌻🌹🌷🌺🌻🌹🌷❤❤❤
Good morning brother mee video kosam eduru chustanu roju very nice 👍👌😊
ఏ దేశ చరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయనత్వం
- అభ్యుదయ కవి శ్రీ శ్రీ
Super bro
Meeru Austria eppude
Visit chestharu plz akkada amazing
Please unnai bro meeru thppakunda vellandi
ఈ విడియో చాలా బాగుంది ఉమా గారు. ధన్యవాదాలు.
Anna please focus on life style of people culture , tradition ,village life,their attitude 🙏🙏🙏
Baga explain chesavu brother 🙏👍
Bro try to visit Zlatibor, it is very beautiful.
Chala bhagundhi mee video , charitrani bhaga ardham aaiyalaga choopincharu so nice
Mast video...... Take care, God bless you Uma 👌😍
నమస్తే ఉమా గారు 🙏
excellent video 👌
Uma nuvvu future lo tourisam office open chey.
Pride of two telugu States..🔥🔥🔥
Haa
Hi Anna nee videos chaala baaguntai.
Chetanadi chese places untayanta kada mana india lo assam laanti places. Oka video chey anna
Chala bagunnadhi annayya..
chsthunte chala badha ga unnadhi 🙏
Good information bro
Ilaanti videos Chey
Hai Annaya nee videos chusthe Chala happy ga anipisthundhi annaya.elanti videos inka yeno chayali ani mem kurukutunam.stay safe annaya be happy
This vlog is worth watching👌👌👌👌👌👌👌👌
Engaging vlog❤️ Anyone got creeped with the door sounds at the skull tower💀
ఉమ గారికి శుభోదయం 🙏🙏
Mee videos chuste mee pakkane undi nenu kuda metho travel chestunna feeling vastundi😋😋
chaaritratmaka charitranu clear ga vipulikarinchi chebitea bagunnu bro any way super
Old videos laga Thumbnail enduku ledu anna❤️
Starting videos Thumbnail super
Nice Location's good explanation 👍 history 👏 superb vlog 👌 Take care of your health and safety 😊
Good job... Brother...hyd lo koti shopping gurthu vachindi
Beautiful video bro 😍 from Vizag
Uncle your vlogs are super..all the best.. waiting for next video ❤️
Vvvvnice....Uma Garu...🤝..Take Care
Hi,brother, meeru unde desham lo pagalu, raathri timings cheppandi..
Good information Darling Tq 😍
Anna nee video kosam daily wait chestunna
Bro location and door sound awesome 👌
Anna me videos chala chala interesting videos anna 👏🏽👏🏽👏🏽👏🏽🙂
super information uma gaaru
9:35 clean save super anna
Rest theesuko bhayya video ki video ki place ki place ki travel chesetappudu
Health is more important
Rest theesukunte thoughts kuda fresh ga vuntai , brain sharp ga vuntundhi tentions vundavu ok na , edhi emina health is more important bhayya take plenty of water , fruits , take food in time ok thinakunda kali kaduputho mathram vlogs cheyodhu pls health padavuthadhi
Correct
@@rameshreddy3090 haa exactly
Bro నమీబియా లో సెకండ్ పాట్ వీడియో దొరుకుతలేదు.
మీరు Description లో ఇవ్వండి
Go to the Playlist, select Namibia ,then second video
@@rameshreddy3090 ok
🌹Great Uma 🌹
Very nice video 👌👌👍
Uma Anna garaki Okka like 👍👍❤️👍 Anna
Love from Vijayawada
Uma garu ♥️u all the best sorry say this south africa lo mee videos la laydhu nakhu nachalaydhu South Africa vidio chala bhagundhi ummar video chala bhagundhi ♥️u all the best god bless u all ways ♥️ u all ways
Very nice super, with your efforts we are seeing many places
Good morning uma anna garu💐💐💐
Superb చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు
Try to explore on Rental bike for small distance.. good show
Best telugu traveler uma
Uma anna king of world travelling ♥️♥️