KTR Wagers ₹50 Lakh on Revanth’s English Skills (or Lack Thereof)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 112

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 วันที่ผ่านมา +15

    గత ప్రభుత్వంలో ఎన్ని కోట్లు దోచుకొని ఉండకపోతే యాభై లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాను అంటాడు ?

  • @commonman6304
    @commonman6304 วันที่ผ่านมา +11

    KTR అహంకారానికి.. ఓ ఉదాహరణ..!!
    విజ్ఞత లేని.. పరభాషాజ్ఞానం వృథా.. వృథా..!!
    ఈ రోజు తెలియని విషయాలు.. ఎప్పటికీ తెలియవు.. అనుకోవడం.. మూర్ఖత్వం, అజ్ఞానం..!!

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix วันที่ผ่านมา +13

    ఇక్కడ టి ర్ ఎస్ అక్కడ వై ఛీ పీ రికార్డు స్థాయిలో దోచుకున్నారు దీన్ని ఇంగ్లీష్ లో అనువాదించండి

  • @karthikreddy6258
    @karthikreddy6258 วันที่ผ่านมา +5

    పొగరు ఇంకా తగ్గలే కేటీఆర్ కి 🤦‍♂️🤦‍♂️

  • @vijayaramakrishnaraokalise8304
    @vijayaramakrishnaraokalise8304 วันที่ผ่านมา +5

    Spelling bee competition లో ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా పెద్ద పెద్ద స్పెల్లింగ్ లు అవలీలగా చెప్తున్నారు. అందుకని వాళ్ళని తెచ్చి ముఖ్యమంత్రిని చేస్తారా?

  • @ThrimurthyG-ew1rq
    @ThrimurthyG-ew1rq วันที่ผ่านมา +3

    ఇంగ్లీష్ బాగా తెలుసు కానీ ప్రాజెక్టు కట్టటం తెలవదు కట్టిన సంవత్సరం లోనే కూలీ పోతాయి ఇంగ్లీషు మాట్లాడకపోతే వేల కోట్లు ఏమి నష్టం రాదు

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl วันที่ผ่านมา +3

    KTR కి కొవ్వు తగ్గలేదు రమేష్ గారు.. ప్రజలను ఇంకా తమ బానిసలు అనుకునే దొర మనస్తత్వం...

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix วันที่ผ่านมา +12

    టి ర్ ఎస్ ఓడిపోవటానికి కె టి ఆర్ అహంకారం కె సి ఆర్ మదం అక్క లిక్కర్ చిందులు హరీష్ ఒంకర ప్రశ్నలు

  • @somesulanaveen5887
    @somesulanaveen5887 วันที่ผ่านมา +4

    A. P. లో Y. S. ఫ్యామిలీ, Telagana లో K. C. R. ఫ్యామిలీ ఈ దరిద్రం వదిలే రోజులు ఎప్పుడు వస్తాయో దేవుడా ప్రజలు చీపుర్లు, చెప్పు లు తో తర్మే రోజులు రావాలి అని దేవుని కోరుకుంటూ భాధ పడ్తున్నా

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 วันที่ผ่านมา +2

    ❤❤ ❤❤ ఎంత బాగా చెబుతారండి శుభాకాంక్షలు ❤❤❤❤❤ .

  • @tulasigali
    @tulasigali วันที่ผ่านมา +1

    Well said Ramesh garu

  • @Nageswararao-hs3sg
    @Nageswararao-hs3sg วันที่ผ่านมา +2

    KTR shows his proudness and carelessness ,recklessness in his speech. He should rejuvenate himself.

  • @venkateswararaokadiyala7743
    @venkateswararaokadiyala7743 วันที่ผ่านมา +1

    కేటీఆర్ ఇంగ్లీష్ ఏపీ లో నేర్చుకున్నాడు గుంటూరు లో.

  • @svs9710
    @svs9710 วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 วันที่ผ่านมา +2

    Well said Ramesh garu..BRS lo andaru Jokers laga tayarayyaru. Nivvinchadam leda navvulapaalu kaavadam.

  • @okajeevitham
    @okajeevitham วันที่ผ่านมา +1

    KTR should explain the meaning of being humble and being respectful

  • @CSHNMurthy22
    @CSHNMurthy22 วันที่ผ่านมา +6

    ఇది కేటీఆర్ అహంకారానికి పరాకాష్ట. కనీస సంస్కారాన్ని చూపలేని వీడీ అహంకారం తెలంగాణ ప్రజలే ఈసడించు కోవాలి.

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 วันที่ผ่านมา +4

    ఎదుటివారిని చులకనగా మాట్లాడి అతని అహాన్ని చల్లార్చుకుంటున్నాడు
    దీనివల్ల ... వారికే నష్టం 🙏

  • @sunilbabu1210
    @sunilbabu1210 วันที่ผ่านมา

    బాగా చెప్పారు సార్ 👌🏻👍🏻

  • @kalyanpolisetty2778
    @kalyanpolisetty2778 วันที่ผ่านมา

    Well said sir👏🏼👏🏼

  • @amaranenirajeshkumar7289
    @amaranenirajeshkumar7289 วันที่ผ่านมา

    Very Good Analysis

  • @CommunityTrashPicker
    @CommunityTrashPicker วันที่ผ่านมา +2

    Current TS/TG CM is incapable.

  • @SureshRameshwarum
    @SureshRameshwarum วันที่ผ่านมา

    Well said

  • @venkataramanakillada6714
    @venkataramanakillada6714 วันที่ผ่านมา

    Well explanation

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 วันที่ผ่านมา

    👏👏🙏

  • @surendranuni5350
    @surendranuni5350 วันที่ผ่านมา

    Well explained. KTR should know, he can't flaunt his English speaking skills, beyond a point.

  • @vinodkumarkotha7422
    @vinodkumarkotha7422 วันที่ผ่านมา

    Well explained

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 วันที่ผ่านมา

    Well said explanation as discussing way , so nice

  • @vijayabhaskarkandu2997
    @vijayabhaskarkandu2997 วันที่ผ่านมา

    Nice rebuttal Sir

  • @lokeypokey9744
    @lokeypokey9744 วันที่ผ่านมา

    Yes... correct

  • @balakrishnadonepudi1829
    @balakrishnadonepudi1829 วันที่ผ่านมา

    Right on money..

  • @MastanvaliShaik-p1w
    @MastanvaliShaik-p1w วันที่ผ่านมา

    Superb

  • @sureshannam6183
    @sureshannam6183 วันที่ผ่านมา

    పరిపాలన సామర్థ్యం అవసరం గానీ, ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం అవసరం ఏముంది?

  • @ramarao1975
    @ramarao1975 วันที่ผ่านมา

    ఇలాంటి అహంకార మాటలతో నే ఓటమి కొని తెచ్చుకున్నారు. ఐనా బుద్ది రాలేదు

  • @murthymsr.295
    @murthymsr.295 วันที่ผ่านมา

    తెలుగు లో పర భాషా పదాలు వాడటం సర్వ సాధారణం. మనం చెప్పింది ఇతురలకు అర్థం అయ్యిందా అన్నది ముఖ్యం. మనం మన ప్రజలకోసం మన భాషలో మాట్లాడటం గొప్ప.

  • @kamalapratapa2043
    @kamalapratapa2043 วันที่ผ่านมา

    Writely said

  • @dhulipalamrao
    @dhulipalamrao วันที่ผ่านมา

    రష్యా నాయకుడు (1990లలో) మిఖైల్ గొర్బచేవ్ కు ఇంగ్లీష్ లో ఆట్టే మాట్లాడడం రాదు. అయినా ఆయన ప్రపంచ రాజకీయాలను, ఆర్ధిక వ్యవస్థలను, ప్రజల స్థితిగతులను ఎలా మార్చేశాడో మనందరం చూశాము. ఇంగ్లీషులో మాట్లాడడం అసలు ఒక parameter కానే కాదు. రాజకీయ నాయకుల మేధస్సు, ప్రజలను పురోగతి వైపు నడిపే సామర్ద్యమే మనం చూడాలి.

  • @DwarakanaathLankipalle
    @DwarakanaathLankipalle วันที่ผ่านมา

    50లక్షల విలువైన కాదు 50లక్షలు పట్టే bag అన్నాడు

  • @narayanag8145
    @narayanag8145 วันที่ผ่านมา

    Super

  • @balagangadhar2153
    @balagangadhar2153 วันที่ผ่านมา

    50 లక్షల రూపాయల బాగ్ కాదు 50 లక్షల రూపాయలు పట్టే బాగ్ అన్నాడు

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 วันที่ผ่านมา

    English రావటం మనేది ఒక asset.కాదనలేం.కానీప్రజల కష్టాలను అర్థం చేసుకొని వారిపట్ల సహానుభూతి కలిగి ఉండటం పరిపాలకునికి ముఖ్యం.ఆపందెం డబ్బు ను ఒక ఆసుపత్రి కో ఒక విద్యాలయాలనికో ఇస్తే బాగుంటుంది.

  • @dodlasreenivasulu1058
    @dodlasreenivasulu1058 วันที่ผ่านมา +1

    Ramesh garu suit cases give AIICC. But ktr so much head wight

  • @BalaKrishna-ut7pc
    @BalaKrishna-ut7pc วันที่ผ่านมา

    పాశం యాదగిరి కి మైండ్ పొయింది

  • @murthyyanamandra8076
    @murthyyanamandra8076 วันที่ผ่านมา

    Revanth Reddy studied in a small village Govt. School . In order to lead a State one need not be good in English . As a citizen i expect a Leader , who can communicate in such a way that even an uneducated below average villager can understand . That skill Revanth is having . Even Jagan Mohan Reddy also talked several times about CBN , Even after set back both are not learning lessons . WE MUST TRY TO LEARN FROM OUR MISTAKES.

  • @Goddukaram0
    @Goddukaram0 วันที่ผ่านมา

    ఇదే బలుపు దొరలకి ముంచినా కరగకుండే కొవ్వు

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 วันที่ผ่านมา

    వీళ్లకు ఇంకా బుద్ది రాలేదు 🙏ఇదే మాట మీ అయ్య కెసిఆర్ ను అడుగు

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho วันที่ผ่านมา

    సంస్కారం వేష భాషల కంటే గొప్పది, పదవి /అధికారం పోయిన్దన్న ఉక్రోషం తప్ప తమ చేష్టలతోనే ఈ. స్థితి అన్న గ్యానం ఓ 10సం! కి వచ్చినా సంతోషమే 😂

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt วันที่ผ่านมา

    అడ్డుగా దొబ్బిన డబ్బే కదా! 50లక్షలు కాదు, 50 కోట్లు అయినా ఇస్తావు కేటీఆర్

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి గారి మాతృ భాష తెలుగు,
    మరి నా సందేహం
    మీ మాతృ భాష ఇంగ్లీష్ ఆ ?????

  • @NicePeople1984
    @NicePeople1984 วันที่ผ่านมา

    అహంకారం, అహంభావం కొంచెం అయినా తగ్గలేదు ktr గారికి. ఇంగ్లీష్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ కానీ, రాకపోవడం అనేది మైనస్ పాయింట్ మాత్రం కాదు. ఎన్నో ఇన్నోవాషన్స్ చేసిన వాళ్ళకి చాలా మంది కి ఇంగ్లీష్ రాదు.

  • @omegahgs
    @omegahgs วันที่ผ่านมา

    Modi ki కూడా రాదు కదా
    Challange చేయగలడా

  • @JayachandraK-et1lq
    @JayachandraK-et1lq วันที่ผ่านมา

    KTR too much. This is not acceptable

  • @venugopaladivivenugopal8592
    @venugopaladivivenugopal8592 วันที่ผ่านมา

    Rejuvenation అంటే పునరుజ్జీవనం. అయితే ఆ మాటకి అర్థం తెలియాలి కానీ స్పెల్లింగ్ అవసరమా. కామరాజునాడార్ కి ఇంగ్లీష్ అసలు రాదు. అతను 6 వ తరగతి మాత్రమే చదివాడని విన్నాను. కానీ ఆయనని మించిన రాజకీయ మేధావి ఎవరున్నారు. అహం వదిలిపెట్టాలి, మనుషుల్ని అర్థం చేసుకోవాలి. దానికి ఇంగ్లీషు వస్తే సరిపోదు. భాష విషయాన్ని convey చేయటానికి మాత్రమే. సబ్జెక్టు వుంటే ఏ భాష రాకపోయినా ఫర్వాలేదు. మరీ అంత తక్కువచేసి ఒక ముఖ్య మంత్రిని అనటం విజ్ఞత కాదు.

  • @drgogineni11
    @drgogineni11 วันที่ผ่านมา

    Language is just for communication... it's Pity that KTR dropped such low, he loosing his balance just like his brother from other mother Jagan. End of the day English is not our mother tongue.

  • @murthy2233
    @murthy2233 วันที่ผ่านมา

    Sir, oka politician official Ga 50 lakhs cash antunnadu, black money naa dhaggara vundhi ani indirect Ga announce chesthunnadu, income tax or ED SHUOLD TAKE ACTION

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 วันที่ผ่านมา

    TRS Leaders (Aspecially KTR, Harish rao & KCR )couldn't understand , WHY they lost the people confidence in the last election. Even though election results not changed their attitude & proud behavior. Aspecially KTR proud ful comments were help the congress.

  • @cr3976
    @cr3976 วันที่ผ่านมา

    Yes, KTR. ki ahankaram thalapogaru ekkuvaindi. Ade BRS party otamiki karanamaindi

  • @it5617
    @it5617 วันที่ผ่านมา

    Revanth refdy maro dorala palana teeskochadu. Group 1 vishayam lo irregularities gurinchi kuda matladandi sir.

  • @ramanarao18
    @ramanarao18 วันที่ผ่านมา

    Rejuvenation అంటే పునరుజ్జీవం అని అర్థం..
    ఇందులో తప్పు ఏముంది? రేవంత్ రెడ్డి కరెక్ట్ గానే మాట్లాడాడు, కేటీఆర్ కే ఏమీ తెలియదు 😂

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 วันที่ผ่านมา

    Bhasha praveenyam antha mukhyam kadu. Committment mukhyam

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 วันที่ผ่านมา

    కేటీ ఆర్ చాలసార్లు బూతులు మాట్లాడాడు

  • @ajaysagroforestry
    @ajaysagroforestry วันที่ผ่านมา

    KTR balupe BRS పతనం

  • @9440272089
    @9440272089 วันที่ผ่านมา

    KTR is arrogant

  • @sumancherukuri6007
    @sumancherukuri6007 วันที่ผ่านมา

    Ee KTR ki inka Balupu taggaledhu😊

  • @kollaravindranath
    @kollaravindranath วันที่ผ่านมา

    What about kcr ?

  • @subhashch7581
    @subhashch7581 วันที่ผ่านมา

    KTR is waste fellow...villa corruption dabbu madam 🤦🤦🤦.... Ahankaram 🤦

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj วันที่ผ่านมา

    Aa ahamkaaram, aa madam, aa body laungvage alaage unnayyi.

  • @111saibaba
    @111saibaba วันที่ผ่านมา

    ముందు ఇంగ్లీష్ రావడమే ఒక నాయకుడి సమర్ధతకి పరమేటర్ అనుకునే పిచ్చి అలవాటు మనకుంది. ఒక విధం గా ఇదో colonial mindset. రావడం మంచిదే రాకపోయినా పర్వాలేదు అన్న mindset కి మనం రావాలి.

  • @krishk6240
    @krishk6240 วันที่ผ่านมา

    Odipoyina tarvata kuda marpu raledu KTR garilo, aham manishini paataalaniki tokkestundi adi telusukunte bavuntundi

  • @thandraraghu
    @thandraraghu วันที่ผ่านมา

    It’s not about English he is a fraud came to power with false promises, not talking about Rythu bandu & false loan waivers.

  • @kusumenglish7357
    @kusumenglish7357 วันที่ผ่านมา

    KTR Kanda khavaram

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 วันที่ผ่านมา

    English vachina vaallu adhikaaraanni addu pettukoni properties sampadhinchu kovacha?

  • @vasuronanki8517
    @vasuronanki8517 วันที่ผ่านมา

    Arrogant people

  • @thumsridhar1518
    @thumsridhar1518 วันที่ผ่านมา

    Ktr Balupu vallane vodipoendu ina enka siggu raledu

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 วันที่ผ่านมา

    ఎందుకంత పొగరు కేటీఆర్? నువ్వు ఇంగ్లీష్ తెలిసినవాడివి. పార్టీని ఎందుకు గెలిపించలేకపోయావు,? అహంకారం మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది... ఇక్కడ జగన్ అక్కడ నువ్వు,,,పతనమవడం ఖాయం

  • @chaitanyavoolapalli1731
    @chaitanyavoolapalli1731 วันที่ผ่านมา

    First and foremost I do not support what KTR said irrespective of the context. కానీ మీరు కూడా ఎవరి మీద అయినా వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం సంయమనం పాటించాలి. 1. KTR ఇస్తానన్నది ₹50L పట్టే సూటకేస్. ₹50L విలువ చేసేది కాదు. 2. KTR చెప్పింది ఢిల్లీ వాళ్ళ కి ఇవ్వడానికి అని అయితే అది BJP నాయకత్వానికే ఎందుకు కావాలి. కాంగ్రెస్ ఆధినాయకత్వనికి ఎందుకు కాకూడదు?? లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు నా లాంటి వాళ్ళ తో నైనా చర్చించండి. 👍

  • @syamprasadnalluri.4885
    @syamprasadnalluri.4885 วันที่ผ่านมา

    English vaste england lo bratakamanandi ee Telugu Nela lo enta avasaramunte anta chaalu emiti ee charcha buddilekunda?

  • @ASP2249
    @ASP2249 วันที่ผ่านมา

    E g balupu ke zero echaru ..

  • @VaraPrasad-x6j
    @VaraPrasad-x6j วันที่ผ่านมา

    Emage ki emi bangam sir

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix วันที่ผ่านมา

    కె టి ర్ కి ఇంకా అహంకారం తగ్గలేదు తిహార్ జైలు అనే పదాన్ని తెలుగులో రాయగలడా మీరు తెలంగాణ కి చేసిన పరువు నష్టం ముందు ఇంగ్లీష్ పదాలు ఒక్క లెక్కా కాదు

  • @ramanakv6059
    @ramanakv6059 วันที่ผ่านมา

    Rejuvenation ante thappemundhi. Paathabadipoyina vaatini mallee kotha daani laga cheyadamani ardham. Ayina rajakeeyallo vunna vaallandariki compulsory ga perfect English vacchi theeralani yekkadundhi. Leadership qualities vundi problems ni handling chese shakthi vunte saripothundhi kadaa.
    Russia, China, Japan, ila aneka deshala adhyakshulu kooda vaalla mathru bhasha thone paripalisthunnaru.
    KTR thanaku thanu English lo maha pandithudanukuntunnademo. Antha ahankaram vundakoodadhu.

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 วันที่ผ่านมา

    English lo pandityam k t e ke సొంతం? అందుకే ఈ తపన. పాపం ట్యూషన్స్ పెట్టుకో నాయన

  • @swethakothapalli667
    @swethakothapalli667 วันที่ผ่านมา

    KTR ni veedu ani sambodinchadam ishtam ledhu kani his attitude is letting us to use. Intha ahamkaram vundatam crct kadhu

  • @lakshmanraogurazada2811
    @lakshmanraogurazada2811 วันที่ผ่านมา

    లాస్ట్ 10 సం లు దోచుకున్న డబ్బు ఉన్నట్లు ఉన్నది, అందుకే 50 లక్షలు ఇస్తాను అంటున్నాడు

  • @kanthmy981
    @kanthmy981 วันที่ผ่านมา

    Vadiki kanda kavaram sir dora kadha anthe vuntundhii

  • @ournation812
    @ournation812 วันที่ผ่านมา

    Ktr gaariki body mottam kovvu