Dr. Aruna Subbarao Parody singer Part 3 || Chit Chat with Sravanthi EP 8

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 166

  • @vvittalaiah594
    @vvittalaiah594 4 หลายเดือนก่อน +5

    మీరు చెప్పే పద్ధతిలో మార్పులు వస్తే పాత సంప్రదాయాలు వికసిస్తాయి పెళ్లికి వచ్చినవారి మనస్సులు పులకిస్తాయి.

  • @devendraprasad4420
    @devendraprasad4420 ปีที่แล้ว +15

    చాలా చాలా సంతోషం మేడం మీకు ధన్య వాదాలు 🙏🙏🙏

  • @drgiridhar1330
    @drgiridhar1330 ปีที่แล้ว +13

    నమస్కారములు, ఈ కాలంలో మీలాగ మంచి విషయాలు తెలియజేయువారు నూటికో కోటికో ఒక్కరు.

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పరు.. సినిమా లలో మీలాంటి వాళ్ళను పెట్టి వివాహ వ్యవస్థ ను పటిష్టం చేసే విదముగా డైరెక్టర్ లు తెస్తే మన వివాహ వ్యవస్థ బాగుండి కుటుంబ వ్యవస్థ పాత కాలంలో.. తాత.. నాయనమ్మా ల రోజులు గుర్తుకు తెచ్చుకోవచ్చు.
    మీ లాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. Super👏👏

  • @tammamarupa8489
    @tammamarupa8489 ปีที่แล้ว +9

    జై శ్రీమన్నారాయణ అండి 🙏
    మీతో ప్రోగ్రామ్ చేయించుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండి 🤔🤔🤔

  • @sarojinitalluri2405
    @sarojinitalluri2405 ปีที่แล้ว +18

    మీ లోని కళా సరస్వతి కి పాదాభివందనం

  • @whengopal
    @whengopal 5 หลายเดือนก่อน +3

    చాలా బావుంది,, chaala samvastharala krushi,, mee patallo matallo తెలిపినట్లు. ఇప్పటి tharaani ki theliyacheppe program chesthunandulaku,,,sampradaayani kaapadi na varai, mana sanskruthi ni ముందు tharaalaku theliyachese mee program ku shirassu vanchi శతకోటి vandanaalu

  • @tammamarupa8489
    @tammamarupa8489 ปีที่แล้ว +8

    అరుణ ఆర్ట్స్ గ్రూప్ లో మాకు జాయిన్ అయ్యి పాటలు నేర్చుకోవాలని ఉంది అరుణ గారు.ఎలాగో దయచేసి చెప్పగలరు 🙏🙏

  • @jyothireddy5158
    @jyothireddy5158 4 หลายเดือนก่อน +4

    సూపర్ అక్క మీరు మీ ఫోన్ నెంబర్ కావాలి

  • @user-ui2eq8kv7y
    @user-ui2eq8kv7y 3 หลายเดือนก่อน +1

    చంటి బిడ్డ మీద, మా మనవలు కి అన్నీ ఫంక్షన్స్ కి పుట్టక ముందు ఊహించి మరీ వల్ల చేష్టలు rasanandi...అందరికీ భలే నచ్చాయి. మళ్ళీ మీ పాటలు వింటుంటే ఆహా అద్భుతంగా ఉన్నాయి

  • @manthauma6518
    @manthauma6518 ปีที่แล้ว +10

    ప్రత్యేకంగా పెళ్లిపాటలు చెయ్యండి
    ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు చెయ్యండి
    ప్రత్యేకంగా లాలి పాటలు చెయ్యండి
    మీకు ఇంక ఏవి వేస్తే అవి ప్రత్యేకంగా చెయ్యండి, మిక్స్ చెయ్యకుండా
    ప్లీజ్.

  • @syamalakopparthi169
    @syamalakopparthi169 ปีที่แล้ว +7

    నాకు సాంగ్స్. పాడటం చాలా ఇష్టం పాడే మీకు. శత కోటి వందనాలు అమ్మ

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 ปีที่แล้ว +7

    సంగీతంలో సర్వ కళల ప్రదర్శన అద్భుతం

  • @satyareddy5898
    @satyareddy5898 ปีที่แล้ว +16

    మీ మాటలు, పాటలు చాలా బాగున్నాయి.
    మీ అడ్రస్, ఫోన్ నంబర్ తెలియపరచండి.

  • @ravisarma4226
    @ravisarma4226 6 หลายเดือนก่อน +2

    మంచి పెళ్లి పాటలు విని పించేరు చాలా బాగున్నాయి

  • @user-ui2eq8kv7y
    @user-ui2eq8kv7y 3 หลายเดือนก่อน +1

    Naku ilanti pelli function patalu naku chala ఇష్టం అండి, నేను రాశాను అండి కొన్ని. మా ఫంక్షన్స్ లో పాడుతాను, ఇంకా దేముడి పాటలు రాశాను అండి మీల అవ్వలనుకునేదన్ని మీ అంత కాకపోయినా. ఇక నా ఏజ్ అయిపోతుంది. నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు మా ఇంట్లో, but, ఎంజాయ్ చేస్తారు. మీరు దగ్గర్లో ఉంటే నేను ఉంటే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను, ఆకాశవాణి లో కూడా ప్రోగ్రాం కొన్ని చేశాను, పేరడీ 2 పాటలు ఇంకా రాశాను

  • @parvathiisireddy1668
    @parvathiisireddy1668 ปีที่แล้ว +3

    చాలా బాధ పాడారు అమ్మ సాంప్రదాయమైన పాటలు థాంక్యూ

  • @chagantiyakaiah6177
    @chagantiyakaiah6177 4 หลายเดือนก่อน

    చాలా అద్భుతమైన పద్దతి ల్లో పదాల ప్రయోగం చేశారు అక్క గారు 🙏💐

  • @ramreddy288
    @ramreddy288 ปีที่แล้ว +5

    మీరు చాలా గ్రేట్ అక్క

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 ปีที่แล้ว +33

    చాలా చాలా బాగుందండి మీ పాటలు మీ మాటలు,👌👌

    • @dvgnaidu7386
      @dvgnaidu7386 ปีที่แล้ว +3

      Great 👌

    • @sudharshanreddy1897
      @sudharshanreddy1897 ปีที่แล้ว

      @@dvgnaidu7386 aulhalhaahkkhkhlahakhkaakiqaghgalhaajkalalahahkhkuhhkkgkhkjhjahkhghkjqlhkwkkhhhkkgwhlwhhqlhjqjkwhkkhhhkhkkqkkgkkgghkgjhkhkkhjqwqhkhkhjkgkjhhqjhhqhkhkkhhahkkhhkakjkhjahlahlljhahakljhhjhhqlkjghglglhwhhqjkhhwkwkkjljkgkhwlqkjkljwvqkhwhkhhkkkhkhkhkhkkkkkkkkhhhkkkhykjajallhalajalllalaahjllagaljajlgakhaahahhahajajhljahahaaj

    • @lalitha6629
      @lalitha6629 ปีที่แล้ว

      P nn ml you CT❤😢
      ❤ me
      Bu bus FC😢🎉😅 in my AZ h
      TV ko😂vm ll

    • @sukanyavanteru9383
      @sukanyavanteru9383 ปีที่แล้ว +1

      ​@@dvgnaidu7386 qeq

    • @saradatadepalli5487
      @saradatadepalli5487 6 หลายเดือนก่อน

      ❤v6​@@dvgnaidu7386

  • @chandrashekarjoga5373
    @chandrashekarjoga5373 4 หลายเดือนก่อน

    చాలా బాగుంది మీరు చెప్పే విషయాలు ఆలోచించే విషయాలు 🙏🙏🙏

  • @madhavik5590
    @madhavik5590 2 ปีที่แล้ว +7

    చాలా బాగుంది మీ వివరణ.. 👏🏻👏🏻👏🏻🙏

  • @ankolupadmaleela7465
    @ankolupadmaleela7465 ปีที่แล้ว +2

    చాలాబాగున్నాయి పాటలు సప్రదా యం గురించి

  • @user-ng3cf6kg2e
    @user-ng3cf6kg2e 3 หลายเดือนก่อน

    Chala baga padavu chala rojulu tarvata patarojulu gurtu vastunai baga navvu kunam thanks

  • @adbutharuchulu5255
    @adbutharuchulu5255 ปีที่แล้ว +1

    Excellent madam 👌 Malanti (theliyani) variki chala use avutayi mi vivarana

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 ปีที่แล้ว +1

    Dhnyavadamulu, Amma meeru mana samskurtiki chestunna seva aparamu..please continue this service..prepare students for next generation..

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 ปีที่แล้ว +1

    Chala bagunnai andi tradition follow avutunnaru thank u verymuch andi

  • @sanyasammapampana7870
    @sanyasammapampana7870 ปีที่แล้ว +1

    Chala bhagunnai patalu,matali kooda mariyu pata paddatuloo teliyavhesutunnaru tq

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 ปีที่แล้ว +3

    Super voice. Super action

  • @bhrathidevi4240
    @bhrathidevi4240 ปีที่แล้ว +2

    చాలా బాగా చెబుతున్నారు బాగుంది

  • @telugukathaluquotes
    @telugukathaluquotes ปีที่แล้ว +6

    చాలా బాగున్నాయి అండి మీ పాటలు👌👌👌

  • @jakkagowrisankar4506
    @jakkagowrisankar4506 ปีที่แล้ว +3

    Meru chalabaga chaptunnaru

  • @anagaraju734
    @anagaraju734 5 หลายเดือนก่อน +1

    Super Amma garu 👍🌺👍🌺👍

  • @sreelathareddymittoor7423
    @sreelathareddymittoor7423 3 หลายเดือนก่อน +1

    Super super excellent

  • @nageswararao2857
    @nageswararao2857 4 หลายเดือนก่อน

    Mee perafi patalu composing singing.. S.supet

  • @jyothireddy5158
    @jyothireddy5158 4 หลายเดือนก่อน

    మా బాబు పెళ్లికి పిలుస్తాననూ అక్క నాకు మీలాంటి ప్రోగ్రాం పెట్టించండి ఎప్పటినుంచి కోరికే ఒకసారి నేను రాజమండ్రిలో చూశాను ఇలాంటి ప్రోగ్రాం

  • @user-vq4lx4hc3q
    @user-vq4lx4hc3q 4 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా ఉంది అమ్మ ❤

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti8821 ปีที่แล้ว +1

    Nice voice tune chala bavundi mam

  • @kakarlauma4637
    @kakarlauma4637 ปีที่แล้ว +1

    Chala bagunnayimee patalu meeru cheppe vidhanam cha bagunnadi

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 ปีที่แล้ว +1

    Awesome God's blessings

  • @anushaanusha-li3th
    @anushaanusha-li3th 6 หลายเดือนก่อน

    Chala bagunnaye me songs super ede 1st time chusanu

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 3 หลายเดือนก่อน

    Chala ullasamga undi Mee patalu matalu meeregada ntr gari thalli garu chala santhoshamgaundi

  • @somaramya2130
    @somaramya2130 ปีที่แล้ว +2

    Madam chala Baga padukunnaru

  • @annapoornapathiwada88
    @annapoornapathiwada88 4 หลายเดือนก่อน

    Me matalu, patalu super. 🎉🎉🎉

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 ปีที่แล้ว +2

    Super super 👏👏👏👏👏🙏🏼👌

  • @cheryalarajesham9981
    @cheryalarajesham9981 ปีที่แล้ว +1

    Akkaya meru chala great.

  • @syamalakopparthi169
    @syamalakopparthi169 ปีที่แล้ว +1

    మేడం. మీరు సూపర్.

  • @sastrych1129
    @sastrych1129 ปีที่แล้ว +1

    Super singer dr garu excellent

  • @sammetasuresh7514
    @sammetasuresh7514 ปีที่แล้ว +3

    Nicely madam

  • @sggsgshhhvh6127
    @sggsgshhhvh6127 3 ปีที่แล้ว +2

    Super madam 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jalaja1125
    @jalaja1125 8 หลายเดือนก่อน

    Ahaa, enta vina sompuga unnaayo, tq😊😊😊

  • @naralalavanya9844
    @naralalavanya9844 2 หลายเดือนก่อน +1

    Super meru

  • @gvramana2858
    @gvramana2858 3 หลายเดือนก่อน

    Excellent 👌👏👏

  • @karunakondemgari8871
    @karunakondemgari8871 ปีที่แล้ว +2

    Super

  • @madirajusugunadevi1435
    @madirajusugunadevi1435 ปีที่แล้ว +2

    Super madam

  • @vanidacha5369
    @vanidacha5369 ปีที่แล้ว +1

    Chala Chala Bagundi

  • @satyay2464
    @satyay2464 ปีที่แล้ว +1

    మీస్వరం, సరస్వతి అనుగ్రహం

  • @somaramya2130
    @somaramya2130 ปีที่แล้ว +1

    Excellent 👍 mam

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 ปีที่แล้ว +2

    ఏమని వర్ణించను నీ గళ గాత్రము

  • @rajashekar-no1pz
    @rajashekar-no1pz ปีที่แล้ว +1

    Super gaa veevarencharu

  • @navarasalu_
    @navarasalu_ 4 หลายเดือนก่อน

    Manchi pratibha vantulamma meeru. ❤❤

  • @VSRao-ki9dq
    @VSRao-ki9dq 2 ปีที่แล้ว +2

    Very Nice

  • @balasrinivas2325
    @balasrinivas2325 ปีที่แล้ว

    Chalabavundi super

  • @ravinderch2409
    @ravinderch2409 5 หลายเดือนก่อน

    Very nice madam garu 🎉

  • @narralalitha9633
    @narralalitha9633 4 หลายเดือนก่อน

    Fantastic

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 ปีที่แล้ว +1

    Mi tone chala Baga undandi,vintu unte vinaali anipistundi
    Ipudu arkrestra pedutunnaru chala disturbed ga untundi
    Kaani mi laga paade vaarunte pellilo ekkuva sepu undaali anipistundi

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 ปีที่แล้ว +1

    Super 👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramaraonanduri5546
    @sriramaraonanduri5546 5 หลายเดือนก่อน

    Excellent programme

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 ปีที่แล้ว +2

    Jikki garu

  • @shobhaparsewar4900
    @shobhaparsewar4900 2 ปีที่แล้ว +1

    చాలా మంచిగా పాడుతున్నావు

  • @dorababudasari9960
    @dorababudasari9960 4 หลายเดือนก่อน

    Super👍👍👍👍👍🇪🇬

  • @mamillapallisavithri3811
    @mamillapallisavithri3811 ปีที่แล้ว +2

    Amma chala bagundi thank you

  • @ArunaKumari-wt6zu
    @ArunaKumari-wt6zu ปีที่แล้ว +1

    Super super super program

  • @Vimalakumari4686
    @Vimalakumari4686 5 หลายเดือนก่อน

    Wonderful akka❤❤❤

  • @dhanarajut5401
    @dhanarajut5401 4 หลายเดือนก่อน

    అక్క మీకు వందనములు

  • @balaramulua3261
    @balaramulua3261 ปีที่แล้ว +2

    Super super

  • @nagalaksmiv8953
    @nagalaksmiv8953 ปีที่แล้ว +1

    Very nice challa bagundi

  • @kemabharathi5169
    @kemabharathi5169 ปีที่แล้ว +5

    No words to your all songs.thanks a lot

  • @KeerthanaKeerthana-mh8hb
    @KeerthanaKeerthana-mh8hb ปีที่แล้ว

    Super multi talented amma ur so grate singer

  • @knmgovt.degreecollegechann5816
    @knmgovt.degreecollegechann5816 4 หลายเดือนก่อน

    Very nice

  • @user-he2gc4yk6z
    @user-he2gc4yk6z 4 หลายเดือนก่อน

    Super voice mam

  • @nencyrana8062
    @nencyrana8062 2 ปีที่แล้ว +1

    Nice voice

  • @vanajajilla8120
    @vanajajilla8120 4 หลายเดือนก่อน

    Super chala great

  • @RameshyadavJk-jp6tu
    @RameshyadavJk-jp6tu 3 หลายเดือนก่อน

    Supar Amma garu

  • @srinivasaraomadhavarapu2290
    @srinivasaraomadhavarapu2290 5 หลายเดือนก่อน

    వివాహ వ్యవస్థ పద్ధతులు అంశాలు గురించి తెలియపరచండి

  • @anuradhavankamamidi3344
    @anuradhavankamamidi3344 4 หลายเดือนก่อน

    Voice super 👌

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 6 หลายเดือนก่อน

    L.r eswari , jikki voice ki daggara ga undi 😊

  • @KalpanaKshirasagara-yo9kg
    @KalpanaKshirasagara-yo9kg 5 หลายเดือนก่อน

    Super singer super sahityam

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 ปีที่แล้ว +1

    Nice voice supper 👏👏👏👏👏👏👏👏

  • @girijaghanta7130
    @girijaghanta7130 5 หลายเดือนก่อน

    👌So funny and amusing

  • @syammadhavi3450
    @syammadhavi3450 4 หลายเดือนก่อน

    Super madam garu

  • @vidhyadharivasiraju9812
    @vidhyadharivasiraju9812 5 หลายเดือนก่อน

    Very nice madam.

  • @vmallareddy787
    @vmallareddy787 ปีที่แล้ว +1

    Chaalaa great

  • @krishnavenikopalle4009
    @krishnavenikopalle4009 5 หลายเดือนก่อน

    Sooper Sooper.

  • @nagasailaja2479
    @nagasailaja2479 ปีที่แล้ว +4

    నిండు నూరేండ్లు ఉండాలి

  • @srinivasulu-gl6bv
    @srinivasulu-gl6bv 5 หลายเดือนก่อน

    Your great meddam

  • @jakkagowrisankar4506
    @jakkagowrisankar4506 ปีที่แล้ว +1

    Patalu lirics pettandi

  • @jagannadharaobandarupalli4506
    @jagannadharaobandarupalli4506 ปีที่แล้ว +1

    Nice

  • @vvittalaiah594
    @vvittalaiah594 4 หลายเดือนก่อน

    Super.

  • @manjulakalla
    @manjulakalla 4 หลายเดือนก่อน

    బాగున్నది