అమృత వాక్కులు అంటే ఇవే... శ్రీపీఠం నవరాత్రులలో జగద్గురువుల అనుగ్రహ భాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 124

  • @లనారా
    @లనారా 2 ปีที่แล้ว +34

    జయ జయ శంకర హర హర శంకర

  • @velurivenkatramanaidu6869
    @velurivenkatramanaidu6869 2 ปีที่แล้ว +9

    సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయం
    శాశ్వతమగును గాక..............

  • @padmajab2036
    @padmajab2036 2 ปีที่แล้ว +29

    కంచి పీఠాధిపతి చెప్పే విధానం simple గా, నమ్రత గా చాలా బాగుంది

    • @srividyavilasapeetam
      @srividyavilasapeetam 2 ปีที่แล้ว +4

      అవునండీ.విషయము వింటున్నత సేపు మనస్సు ఆహ్లాదము అనిపిస్తుంది.మంచి పాండిత్యము ఉన్నవారు.కామాక్షి అమ్మ వారు అనుగ్రహము ఉన్నవాళ్లు. వారిది తమిళ్ భాష అయినా తెలుగులో కూడా చక్కగా ఉపన్యసిస్తారు.

    • @padmajab2036
      @padmajab2036 2 ปีที่แล้ว +1

      @@srividyavilasapeetam శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

    • @sathishmalisetty7233
      @sathishmalisetty7233 11 หลายเดือนก่อน

      ​@@srividyavilasapeetamgv

    • @Thrinath1990
      @Thrinath1990 10 หลายเดือนก่อน

      Pethadhipatulu anandi konchem

    • @padmajab2036
      @padmajab2036 10 หลายเดือนก่อน +1

      పీఠాధిపతి గారు

  • @padmajab2036
    @padmajab2036 2 ปีที่แล้ว +13

    కంచి పీఠాధిపతి బాగా చెప్పారు. మనకూ knowledge పెరుగుతుంది.

  • @maniannadewara3182
    @maniannadewara3182 9 วันที่ผ่านมา +1

    జయ జయ శంకర హర హర శంకర

  • @umadevigudur8716
    @umadevigudur8716 6 วันที่ผ่านมา

    🙏 Hari om

  • @bujjigopisetti6263
    @bujjigopisetti6263 10 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ మాత్రేనమః ఓం గురభ్యోనమః

  • @ramchavali5825
    @ramchavali5825 8 วันที่ผ่านมา

    Jaya Jaya Shankara Hara Hara Shankara🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ramchavali5825
    @ramchavali5825 8 วันที่ผ่านมา

    Sri Guru Padapadmamulaku Sahasrakoti Namaskaramulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vasanthibuddhavarapu6314
    @vasanthibuddhavarapu6314 5 วันที่ผ่านมา

    23:55 chalabavunnadi namasthe

  • @rikkaadevi8696
    @rikkaadevi8696 9 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రేనమః ఓం అరుణాచల. శివా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramadhananjay
    @ramadhananjay 10 หลายเดือนก่อน +1

    Om Sri Mathre Namaha
    🙏🙏🌷🌹🙏🙏
    Om Namah Shivaya
    🙏🙏🌹🌹🌷🌷🌹🌹🙏🙏

  • @shanthanagaraj4791
    @shanthanagaraj4791 10 หลายเดือนก่อน +1

    Shantha Lakshmi Bangalore sri mathrinamaha 🙏🙏🙏🙏🙏

  • @vimalakumari1917
    @vimalakumari1917 2 ปีที่แล้ว +2

    జయ జయ శంకర హర హర శంకర

  • @basavanagamanidandamudi139
    @basavanagamanidandamudi139 2 ปีที่แล้ว +3

    Guruvulaku paadaabhe vandanaalu

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 8 หลายเดือนก่อน +1

    🙏

  • @ranik5372
    @ranik5372 2 ปีที่แล้ว +6

    Guruvu gaari padapadmala sathakoti pranaamaalu 🙏🙏🙏

  • @sunkannabc7504
    @sunkannabc7504 ปีที่แล้ว +3

    🙏 OM SRI CHANDRASEKHARENDRA SARASWATHI MAHA SWAMIYE NAMAHA 🙏

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 10 หลายเดือนก่อน

    Om Sree Gurubhyo Namaha🙏
    Om Sree Matre
    Namaha🙏

  • @Rajamahendri
    @Rajamahendri 10 หลายเดือนก่อน

    శ్రీగురుభ్యోనమః స్వామివారి వాక్కు లలితం. స్వామివారి భాషణంఅనుగ్రహం...

  • @kadurujithendra9132
    @kadurujithendra9132 2 ปีที่แล้ว +3

    Hara Hara Shankara Jaya Jaya Shankara

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Omnamo vakantesh namha omnamo vakantesh namha omnamo vakantesh namha omnamo vakantesh namha

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 10 หลายเดือนก่อน

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 2 ปีที่แล้ว +2

    Guruvugariki padabivandanamalu

  • @santhoshkumarmanchikanti2476
    @santhoshkumarmanchikanti2476 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏
    Om srigurubhyo namaha

  • @laxmipadmaja658
    @laxmipadmaja658 2 ปีที่แล้ว +6

    Peacefull speech.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushausharani4045
    @ushausharani4045 2 ปีที่แล้ว +2

    Jai Shri Ram 🙏 Jai Hind 🙏

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 ปีที่แล้ว +1

    Sri sadgurubhyonamaha paripurnanda Swami charanam shirasa namami 🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 2 ปีที่แล้ว +3

    శ్రీ శివాయగురవే నమః శ్రీమన్నారాయణాయ నమః
    జయజయ శంకర హరహర శంకర 🙏🙏🙏

  • @ganapathiraokanakam2868
    @ganapathiraokanakam2868 11 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః, గురువు గారికి పాదాబి వందనాలు

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 10 หลายเดือนก่อน

    Hara Hara Shankara
    Shiva Shiva Shankara

  • @limbadridhanoori1276
    @limbadridhanoori1276 2 ปีที่แล้ว +2

    Jaya jaya .. shankara

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 2 ปีที่แล้ว +1

    Hara Hara shankara jaya jaya shankara pahimam pahimam rakshamam rakshamam swamy

  • @avadhuutha
    @avadhuutha 10 หลายเดือนก่อน

    Asmat Gurubhyo Namaha 🌹🙏🌹

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @venubhaskar2542
    @venubhaskar2542 11 หลายเดือนก่อน

    ఐమ్ హ్రిమ్ శ్రీమ్ శ్రీ మాత్రేనమః.

  • @jampananandana6719
    @jampananandana6719 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @shobhab4081
    @shobhab4081 10 หลายเดือนก่อน

    Telugu is spoken by Sri Sankarcharya garu is very sweet.The subject of lecture is very poi.gnant

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ మాత్రే నమః 🔱🙏🏻🔱
    ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻

  • @padmavathitrl743
    @padmavathitrl743 ปีที่แล้ว

    Guruvugaaru lu iddaraki paadaabhi vandanamulu swamy

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 10 หลายเดือนก่อน

    Super

  • @padmajakatta947
    @padmajakatta947 11 หลายเดือนก่อน

    Sree matre namaha

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Jai Mata ki jai

  • @rsprasad9342
    @rsprasad9342 ปีที่แล้ว

    Param pujya guru dev ki Divya charno me sahasra koti koti naman

  • @MiryalaAruna
    @MiryalaAruna 11 หลายเดือนก่อน

    Parivarasametha pranams Swami jaihind Aruna dasohamulu

  • @indiraindira43
    @indiraindira43 11 หลายเดือนก่อน

    Om Sri matrenamaha 🙏🙏
    Om Sri gurubhhyo namah 🙏🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Guruji ki namaskarmu

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 2 ปีที่แล้ว +1

    Sri gurubyonamaha

  • @shobhab4081
    @shobhab4081 10 หลายเดือนก่อน

    JAYA JAYA SANKSRA HARA HARA SANKARA..

  • @gatturavi5716
    @gatturavi5716 ปีที่แล้ว +1

    శ్రీ జగద్గురు శంకర నమో నమః 🙏🏾

  • @varalakshmi1352
    @varalakshmi1352 2 ปีที่แล้ว +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @janardhanarao1054
    @janardhanarao1054 11 หลายเดือนก่อน

    Jay Sai Ram

  • @santhoshkumarmanchikanti2476
    @santhoshkumarmanchikanti2476 2 ปีที่แล้ว +2

    Jaya jaya shankara hara hara shankara
    Shrungeri shankara sharada shankara
    Kailasa shankara kalady shankara
    Jaya jaya shankara hara hara shankara

  • @srividyavilasapeetam
    @srividyavilasapeetam 2 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు చెప్పారు స్వామి.

  • @s.gopinath5715
    @s.gopinath5715 10 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @naveenyadati6963
    @naveenyadati6963 11 หลายเดือนก่อน

    om namashivaya

  • @vijayshreeiyer986
    @vijayshreeiyer986 ปีที่แล้ว +2

    Har Har Shankar Jay Jay Shankar 🙏🏻🌺🚩

  • @djyothi4158
    @djyothi4158 11 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @chandravathisandepudi6195
    @chandravathisandepudi6195 ปีที่แล้ว +1

    Namthay

  • @nagamanialam1391
    @nagamanialam1391 11 หลายเดือนก่อน

    Srimathrenamaha

  • @nagamanialam1391
    @nagamanialam1391 11 หลายเดือนก่อน

    Jayajayasankaraharaharasankara

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 11 หลายเดือนก่อน

    HM.

  • @manyamgbs
    @manyamgbs 10 หลายเดือนก่อน

    లోక హితమైన స్వామి వాక్కు గంగా నది వలె ప్రవహించింది.
    మనమందరం ఆ పవిత్ర ప్రవాహం లో మునకలు వేసి పవిత్రులు అవుదాం. ఆయన ఉన్న కాలంలో మనం వుండడం ఎంత అదృష్టం. ఇటువంటి మహా త్ముల వల్లనే కలియుగ ప్రభావం ముందుకు నెట్టబడుతోంది.
    జయ జయ శంకర హర హర శంకర

  • @gautam_422
    @gautam_422 ปีที่แล้ว

    Gurujii lieddariki padabivandanalu.

  • @amarnathmallapuramu3264
    @amarnathmallapuramu3264 11 หลายเดือนก่อน

    🌠 🤝

  • @visalakshigoli3248
    @visalakshigoli3248 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 10 หลายเดือนก่อน

    ఓం నమశ్శివాయ 😅

  • @g.madhavimadhavi3655
    @g.madhavimadhavi3655 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikamal9
    @ravikamal9 2 ปีที่แล้ว

    జై జై శంకర హర హర శంకర కాలడి శంకర కైలాస శంకర

  • @deeptiusha9955
    @deeptiusha9955 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seetakotha4678
    @seetakotha4678 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @nagamanialam1391
    @nagamanialam1391 11 หลายเดือนก่อน

    Omgurubonamaha

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 7 วันที่ผ่านมา

    కంచి కామాక్షి ఏకాంబరేశ్వరాభ్యాం నమో నమః
    శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య జగద్గురవే నమః

  • @svpdmdr9582
    @svpdmdr9582 2 ปีที่แล้ว +1

    శ్రీ పీఠం లో ఎన్ని రోజులు ఉంటారు

  • @barthavarshi8482
    @barthavarshi8482 11 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ jai sreemannarayana

  • @budharajuanasuya1145
    @budharajuanasuya1145 8 วันที่ผ่านมา

    🥀🥀🥀🙏🙏🙏🙏🥀🥀🥀🥀

  • @Namishvlog
    @Namishvlog 10 หลายเดือนก่อน +3

    కరాగ్రే వసతే లక్ష్మీహి , కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరిస్యాత్ ప్రభాతే కరదర్శనం

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 10 หลายเดือนก่อน

    Iccha Shakti, Jnaana Shakti, Kriyaa Shakti Swaroopini cheyinchukuntunnaru.
    Rojoo Lalitasahasranaamam, steesooktam, purushasooktam, Vishnusshasranaamam , Ganaatiseersham to start chesi, lokakalyaanaartham chedtunnaamu. Annee daiwa krupa. Poojaki aakantam vacchinappudu , daiwa krupa taggindemo anna baadha kalugutundi. Paraprakruthiki global warming valana chaalaa haani kalugutondi.
    Yilaanti sevalavalana parinaamamu valana, kaneesam manavatwamu perigi stree moortini , chinna baalikalanunchi, samsaarulayina , prati stree moortiini oka talligaa koliche samstha raavaali

  • @adisanakaracharya8202
    @adisanakaracharya8202 ปีที่แล้ว +1

    Adisankarurula patirupam nenu nenu anidani telusukovatam mi valla teliyali eeswarudu talusukunevadebdanatmududu

  • @munukutlaramakrishna6959
    @munukutlaramakrishna6959 2 ปีที่แล้ว +1

    Sanathana ధర్మాన్ని andaram aacha ridhamu. మన హిందూ ధర్మాన్ని రక్షించేందుకు కృషి cheddamu

  • @Hindustanii1011
    @Hindustanii1011 10 หลายเดือนก่อน

    *science in History*
    🙏🙏🙏
    🔥🔥🔥
    1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : *భీష్ముడు జననం.*
    🐢🐍🦎
    2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి *టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.*
    🦆🪿🦇
    *3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*
    పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..
    🐗🐴🦄
    4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : *టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక* ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..
    ☀️🌤️💥
    5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..
    🌞🌞🌞
    6. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..
    🌎🌏🌍
    *7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం* : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..
    8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి *gender transformation.*
    💧💦❄️
    *9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..*
    🌟⭐💥
    *10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*
    🙈🙉🙊
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?
    🌼🌻🌞
    ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?
    🪷🌺🌸
    ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది *ఫేక్ అని కొట్టి పడేస్తారు*..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ *ఊహ* గొప్పదే కదా?
    💐🌷🌹
    ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..
    🦚🦜🦤
    కాబట్టి మనం పూజించే *ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..*
    🎄🌲🌳
    ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..
    👍👍👍
    *భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?*
    🙏🙏🙏
    *👉భూమి గోళాకారంలో* ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
    *👉భూమికి గురుత్వాకర్షణ శక్తి* ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
    👉ప్రపంచంలో మొట్టమొదటి *శస్త్ర చికిత్స* చేసింది మనమే (సుశ్రుతుడు)
    *👉 విద్యుత్* మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)
    *👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*
    *👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే*
    *👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*
    *వాల్మీకి మహర్షి మనవాడే*
    *👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*
    *👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు*
    *👉అణువులు గురించి వివరించిన కణాదుడు*
    *👉DNA గురించి చెప్పిన బోధిధర్మ*
    *👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*
    👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన *ఉత్సమధుడు*
    👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన *స్వాతి ముని*
    ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 11 หลายเดือนก่อน

    NAMA ! KAP. I 1 , a ful

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 ปีที่แล้ว +1

    పద్యానికి శ్లోకానికి భేదం కూడా తెలియని కంచి చిన్న స్వామి వారు.వీరుకళ్ళుఎగరేస్తారేగాని వీరిలో
    శక్తి, మహిమలు నాస్తి.కంచిపెద్దస్వామివారి
    తత్వం వీరికి మచ్చునకు కూడా రాదు.
    తిరుమలలో ధర్మం గురించి చెప్పలేని
    స్వామి.ఇతరచోట్లచెప్పుతుంటాడు.ఇంతే
    ఈయన.
    దైవ జ్ఞాని
    చెన్నై

    • @sricharansharma7853
      @sricharansharma7853 10 หลายเดือนก่อน

      Shlokam ante emi padyam ante emi....cheppandi...vyutpathi cheppandi.....panditammanyaaa

  • @aarekrishna2082
    @aarekrishna2082 11 หลายเดือนก่อน

    OOOMMM SRI GURUBHYO NAMAHA TELUGU RAASTRAALALO LAKSHALAADHI MAATHA LU ILLALO KOODAA BHAKTHISRADDHALATHO SATHAKOTI NAAMA PRAAYANA CHESTHUNNAARU KAAVUNA LALITHA MAATHA SATHAKOTI NAAMAAVILI SAHASRA KOTI KI CHERUTHUNNADHANI NENU BHAAVISTHUNNAANU SWAMY....SREE MAATRE NAMAHA😂❤❤❤❤❤❤❤❤

  • @Hindustanii1011
    @Hindustanii1011 10 หลายเดือนก่อน

    జై శ్రీరామ్
    హిందువులలో ఉన్న లోపాలు
    1)హిందు ధర్మం గురించి సంపూర్ణ అవగాహన లేకపోవటం దేశం లో హిందువులు తగ్గిపోతే ఇతర మతస్తుల పెత్తనం పెరిగితే జరిగే గోరాల గురించి హిందువులకు అవగాహన లేకపోవటం
    2)దేశ నిజమైన చరిత్ర చదవకపోవటం (తెలియకపోవటం )
    3)మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మటం
    4)ఇతర మతస్తులు చెప్పే అబద్ధాలు నిజమని నమ్మటం (సెక్యూలర్స్ ఎక్కువగా ఉండటం )
    5)భక్తి కార్యక్రమాలలో హిందు ధర్మం గొప్పతనం గురించి విస్తృతంగా ప్రజలకు తెలియచయ్యలేకపోవటం
    6)తోటి హిందువు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేకపోవటం
    7)తోటి హిందువు దిగజారిపోతుంటే చూసి ఆనందించటం
    8)ప్రభుత్వాలు హిందువులను బలహీనపరిచే కార్యక్రమాలు చేస్తున్న పట్టించుకోకపోవటం
    9)డబ్బుసంపాధనే లక్ష్యం గా బ్రతకటం
    10)నేను నా కుటుంభం బావుంటేచాలు దేశం ఏమైనా నాకెందుకు అని అనుకోవటం
    11)ఎన్నికలలో డబ్బు,మధ్యానికి, ఉచితాలకు అమ్ముడుపోవటం
    12)హిందువులకోసమే పోరాడే స్వచ్ఛమైన ఒక హిందు పార్టీ లేకపోవటం (ఇప్పుడిప్పుడే బీజేపీ ఉంది అని తెలుసుకుంటున్నారు అది ఇంకా వేగం పెరగాలి )
    13)దేశమే ముందు తరువాతే నా కుటుంభం నేను అనే భావనా చాలా తక్కువ మందిలో ఉండటం
    14)అనవసర విషయాలు తెలిసినంతగా మన ధర్మం గురించి తెలియక పోవటం (హిందు ధర్మ గొప్పతనం గురించి పది విషయాలు చెప్పమంటే దేశ జనాభాలో 10%మంది కూడా చెప్పలేక పోవటం
    15)దొంగ బాబాలు, సాదువులు హిందు సంఘాలు ఎక్కువగా తయారవటం
    16)పాఠశాలల్లో హిందు ధర్మం గొప్పతనం గురించి చెప్పే అవకాశం లేకుండా చెయ్యటం (విదేశీయులు స్థాపించిన కాంగ్రెస్ ఈ దుర్మార్గం చేసింది )
    17)హిందు ధర్మం లో ఉన్న ఆచారాలు సాంప్రదాయాల గొప్పతనం పెద్దలు పిల్లలకు వివరంగా తెలియచేయ్యలేకపోవటం
    18)హిందువులు ధనాన్ని కేవలం పుణ్యం కోసం మాత్రమే ఖర్చుపెట్టి ధర్మాన్ని రక్షించుకోవటానికి ముందుకు రాకపోవటం
    19)దేవాలయాలను నడుపుతున్న పెద్దలు ఆదాయం మొత్తం దోచేస్తున్న హిందువులు గుడ్డిగా చూస్తూ ఉండిపోవటం ఆ ధనాన్ని ధర్మ రక్షణ చర్యలకు ఉపయోగించేలా ప్రయత్నం చెయ్యకపోవటం (అదే ఇతర మతస్తుల మందిరాలకు చెందిన డబ్బు ఇలా చేస్తాము అంటే దేశం లో అల్లకల్లోలం లేపుతారు )
    20)హిందువుల తరుపున మాట్లాడే రాజకీయ నాయకులు ఎక్కువగా లేకపోవటం
    21)ముఖ్యంగా మనమంత హిందువులం ఇది మన దేశం దీన్ని మనమే రక్షించుకోవాలి మనమే పరిపాలించుకోవాలి అనే ఐకమత్యం హిందువులలో లేకపోవటం
    ఇవి చదివిన పెద్దలు దయచేసి వీటికి పరిస్కారం తెలియచేయవలసిందిగా కోరుతున్నాను
    ఇట్లు
    రాముడుకి..... హనుమంతుడు
    ఈ దేశానికి.....మనం

  • @Namishvlog
    @Namishvlog 10 หลายเดือนก่อน

    పరమాచార్య ఫోటో లేకపోవటం బాధగా వుంది...

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 10 หลายเดือนก่อน

    ఇంత గొప్ప paripurna anada స్వామి.. దుర్మార్గ కుట్రల శకుని మామ కాళ్ళ దగ్గర కూర్చున్నారు..అది బాగాలేదు..ఆ వెధవ వచ్చి స్వామి కాళ్ళ దగ్గర కూర్చువాలీ కానీ

  • @RAJYASREE-x6z
    @RAJYASREE-x6z 9 หลายเดือนก่อน

    Sir. You are praying godess but no women is seen doing the rituals of brahmin sohelp yhem to come to all to know the care of caste as well as such no life for all youngesters of brahhmin to learn as such women is guru first ad such before to school ad well for that. Said. Gift of women. By ms world by which wecares the life having women ss well to care to know the last swell of care yo it with this language as well. Saying. Perishad different. Caste as well here with to improve the rating of railer of caste of life. Thans

  • @Hindustanii1011
    @Hindustanii1011 10 หลายเดือนก่อน

    *భారతదేశ విభజనకు భారీ కుట్ర*
    భారతీయులలో లోపించిన *జాతీయత వాదం*
    భారతీయ ప్రజలలో ఎక్కువ మందికి దేశం పైన దేశంలోనే రాష్ట్రాల పైన దేశంలోని క్రియాశీలక సమస్యాత్మక ప్రాంతాలపైన సరియైన అవగాహన లేదు.
    పోనీ వీటి గురించి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలి అనే ఆలోచన కూడా దేశంలోని మీడియాకు బాధ్యత అస్సలు లేదు. .
    *చికెన్ నెక్*
    ఈ విషయం భారతీయ ప్రజలకు ఎంతమందికి అవగాహన ఉన్నది ?
    మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి !
    భారతదేశంలో *సెవెన్ సిస్టర్స్* అని ఏ రాష్ట్రాలను అంటారు ?
    ఈ *సెవెన్ సిస్టర్స్* పైన భారతీయ ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉన్నది ?
    ఎవరికి వారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మొదట మీకు అవగాహన ఉన్నదా ?
    ఒకవేళ లేకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి !
    *సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలు అంటే*
    *భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు*
    1) అస్సాం
    2) మేఘాలయ
    3) త్రిపుర
    4) మిజోరాం
    5) మణిపూర్
    6) నాగాలాండ్
    7) అరుణాచల్ ప్రదేశ్.
    *వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు*.
    ఈ రాష్ట్రాలను చేరుకోవాలి అంటే
    *నేపాల్ మరియు బంగ్లాదేశ్* ఈ రెండు దేశాల మధ్య నుండి ఇరుకైన దారి ఉన్నది. .
    ఆ దారి వెడల్పు 22 కిలోమీటర్లు మాత్రమే. .
    22 కిలోమీటర్లు అంటే మన దృష్టిలో చాలా దూరము అని మనము అనుకుంటాము స్థానికంగా ఆలోచిస్తే. .
    కానీ ఈ దేశ భద్రత దృష్ట్యా చూస్తే. .
    అది చాలా క్లిష్టమైన సమస్యత్మకమైన భారతదేశానికి అతి ముఖ్యమైన ప్రదేశము. .
    ఆ పక్కనే *భూటాన్ దేశము* ఉన్నది.
    *చైనా* ఎప్పటినుండో కాచుకొని ఉన్నది *భూటాన్* ద్వారా చొరబడి ఈ *చికెన్ నెక్* అనబడే 22 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే. .
    భారతదేశం నుండి ఈశాన్య రాష్ట్రాలు అయినా ఈ ఏడు రాష్ట్రాలకు దారి అనేది ఉండదు తద్వారా భారతదేశం నుండి ఈ ఏడు రాష్ట్రాలు విడిపోతాయి. .
    ఆ తరువాత ఈ ఏడు రాష్ట్రాలను కూడా తనలో విలీనం చేసుకోవాలని గోతికాడి నక్కలాగా *చైనా* కాచుకొని ఉన్నది. .
    ఈమధ్య భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తరువాత ఇదే చైనా కుట్రలను కుయుక్తులను ఎక్కడికక్కడ తొక్కి పెట్టి ఎదురు దాడి చేయడం వల్ల ఈరోజు చైనా కుక్కిన పేనులాగా తగ్గి ఉన్నది. .
    కానీ నేరుగా భారతదేశం పైన యుద్ధానికి దిగకుండా పరోక్షంగా *మయన్మార్* నుండి ఇస్లామిక్ తీవ్రవాదులను మరియు క్రైస్తవ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నది. .
    మరోపక్క *బంగ్లాదేశ్* లోని ఇస్లామిక్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నది. .
    మరోపక్క *నేపాల్* దేశంలోని రాజకీయ పార్టీలను తన అదుపులో ఉంచుకుంటూ ఉన్నది. .
    మరోపక్క *భూటాన్* దేశాన్ని కూడా తన అదుపు ఆజ్ఞలలో ఉంచుకుంటున్నది సామ దాన బేద దండోపాయాలను ప్రయోగించి..
    ఈ విధంగా భారతదేశంలోని ఇరుకైన ఈ 22 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి *పద్మవ్యూహాన్ని పన్నుతున్నది చైనా*. .
    దానిలో భాగంగా భారతదేశంలోని ఒక ఇస్లామిక్ కళాశాలలో చదువుకున్న ఒక పూర్వ విద్యార్థి *షర్జిల్ ఇమామ్* అనే ఒక దేశద్రోహి మాట్లాడుతూ. .
    ఈరోజు భారతదేశ వానికి అత్యంత కీలకమైన ప్రాంతము అయిన *చికెన్ నెక్* అనే 22 కిలోమీటర్ల ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా ఇస్లామిక్ ప్రజలు పెద్ద మొత్తంలో నివసిస్తున్నారు కాబట్టి వీరి సహాయ సహకారాలతో *చికెన్ నెక్* ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే భారతదేశంలోని *ఏడు ఈశాన్య రాష్ట్రాలను* భారతదేశం నుండి వేరు చేయవచ్చు అని ఈరోజు బహిరంగ పిలుపునిస్తున్నాడు. .
    అతనిపైన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వము చర్యలు తీసుకోవడానికి చర్యలు మొదలుపెట్టినది.
    భారతదేశంలో ఈ ఒక్క సంఘటన జరిగితే మనము ఆ తప్పు ఆ వ్యక్తిది అనుకొని వదిలేయవచ్చు. .
    *కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు*
    *ఇటు పంజాబ్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు*
    భారతదేశంలో ఏ మూల నుండి ఏ మూలకు చూసినా ఇలా ఇస్లామిక్ తీవ్రవాదులు దేశాన్ని విచ్చిన్నం చేయడానికి 24 గంటలు శాయశక్తుల కృషి చేస్తూనే ఉన్నారు. .
    కాబట్టి భారతీయ ప్రజలారా స్థానిక సమస్యలను పక్కకు పెట్టి జాతీయ వాదం పైన కాస్త దృష్టి పెట్టి భారతదేశంలో ఏమి జరుగుతుందో కాస్త అవగాహన ఏర్పరుచుకోండి. .

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 10 หลายเดือนก่อน

    గమ్మత్తు ఏమిటంటే ఈ యనగారి వెనుకవైపు వైపు ఫొటోలో వున్నస్వామిజికి ఈ యన గారికి అసలు పడేది కాదు .ఆయన యెడ్డం అంటే ఈ యాన తెడ్డం అనేవారుకావాలి అంటే ఆయన వున్నప్పటి వీడియోస్ పాతవి వుంటే చూడండి ఆయన వున్నంతకాలం మొహం ముఠా ముట్టలడుతూ ఉంట్టుంది.

  • @asarma357
    @asarma357 2 ปีที่แล้ว +1

    Cheeeee they are insulting our darma by putting these unqualified thamilians talking our thelugu . Is insulting and lowering thelugu sampradya!!!!! One side sree vishnava thamil and other side these fat thamilians,, kalijugam❤ paripoornanandhabswami is so humble!!! The Christians are eating us alive and Muslims are going to spare thees people!!! Only god ordained people can over throw these thamilians and bring real purity and force

  • @s.gopinath5715
    @s.gopinath5715 10 หลายเดือนก่อน

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏

  • @nudurupativlnarasimhamurth3158
    @nudurupativlnarasimhamurth3158 10 หลายเดือนก่อน

    🙏

  • @srinivasarao17
    @srinivasarao17 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 2 ปีที่แล้ว

    Sri Gurubhyo Namaha!🙏🙏🙏

  • @jayanthiaruna5708
    @jayanthiaruna5708 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 2 ปีที่แล้ว +1

    హర హర శంకర జయ జయ శంకర

  • @sunkannabc7504
    @sunkannabc7504 ปีที่แล้ว +1

    🙏🙏

  • @thatipallinarender9349
    @thatipallinarender9349 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏