ఈ సాంగ్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిన తక్కువే సూపర్ సాంగ్ మీ యాక్టింగ్ సూపర్ మీ యాక్టింగ్ కి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ మంచి లైఫ్ ఉంది మీకు 👌👌👌👌👍👍👍సూపర్ bro
మీ అన్నదమ్ముల పాటలు విని నేను పాటలు రాయడం పాడటం ప్రారంభించాను..(Laxman anna& Ramu anna) ఏదో ఒక రోజు నా పాట Block buster hit అయ్యాక అపుడు కలుస్తాను అన్న....jai laxman anna
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది . వింటున్న ప్రతి సారి చాలా కొత్తగా అనిపిస్తుంది.ఈ పాట ఎంతో అద్భుతంగా రాశారు & పాడారు ,,👌👌 brother's all the Best all team members..
స్వచ్ఛమైన ❣️ ప్రేమ అచ్చమైన దైవంతో సమానం నా మనసులో చెప్పలేనంత ప్రేమ ❣️ ఆ ప్రేమ చెప్పే రోజు అన్న ఈ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఎన్నో కలలు కన్నారు సాంగ్ మాత్రం వేరే లెవెల్❣️
గుప్పెడంత గుండెల్లో చెప్పలేనంత ప్రేమ దాగి ఉన్న,ప్రేమించిన వారికి చెప్పలేక సతమతమవుతున్న వారికి ఈ పాట గుండెల్లో గుచ్చుకుంటుంది. #అందాల అపరంజి బొమ్మ..లిరిక్స్ మరియు కాన్సెప్ట్ సూపర్.
జీవితంలో ఎది అయిన పోగొట్టుకున్న సరే గానీ ప్రేమ నీ పోగొట్టుకోవడం చాలా నరకం చూపిస్తుంది మనం బ్రతికి వుండగానే చావును చూపిస్తుంది ఇట్లు మీ లవ్ ఫెయిల్యూర్ బాయ్ సాయి
😔ఉంగరమే నీ వేలుకి తొడుగుతు ఉంటే ఊరంతా ఆశిసులు ఇస్తువుంటే 😥నచ్చక నచ్చిన 🖤మీ ఈడు జోడు బాగుందే😟🔥....... సాంగ్ నీ పిక్స్ కి తిస్కువెళ్ళి గుండెను పిండేసవ్💔......... రాము బ్రో మీ కలం నుండి ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని మనసారా ఆకాంక్షిస్తూ......
పల్లవి: నువ్వెదురున్న ఎందుకే ఇంత బాధ ఎదలో ఇంత బాధ.. నువ్వేమంటవో అని ఇంత బాధ మదిలో ఇంత బాధ... చిననాటి ప్రేమ నాదే చెప్పగా చినబోతున్నానే చెప్పలేనంత ప్రేమ నాదే చెప్పలా అనే లోపే చేయి జారిపోతున్నావే..."2" అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి చమ్మ.. అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ.... చరణం: నేను రాసిన ప్రేమలేఖనే నేరుగా నీకే నీవాడిని అయ్యేటోన్నే.. తెంపుకొచ్చినా రోజా పువ్వునే తెగించి నీకిచ్చుంటే తాళిబొట్టునౌదునే.. భయపడుతూ నాలోనే నే అలిగి తడబడుతూ నాలోనే నే అలిగి తప్పంతా నాదేనే నేరమే నీదెట్టందునే.... అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి చమ్మ.. అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ.... చరణం: గుండె నిండుగా చందమామలా నీ బొమ్మే నే ప్రాణంగా దాచుకున్న.. కళ్లనిండుగా నీళ్ళొచ్చెగా నీ మనసులో నేను లేనట్టు తెలుసుకున్నా... ఉంగురమే నీ వేలికి తొడుగుతుంటే ఊరంతా ఆశీస్సులు ఇస్తుఉంటే నచ్చక నచ్చిన మీ ఈడుజోడే బాగుందే.. అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిను గుండెల్లో దాచుకున్నానే నా కంటి చమ్మ.. అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ.... 💝ఈ మీ పాట నా ప్రాణంగా నే రాస💝💝
సూపర్ సాంగ్ నీ పాటలన్నీ వింటాను అన్నాను నేను ఇటువంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ సూపర్ యాక్టర్స్
అన్నా ఇంత అద్భుతంగా పాట రాశారు... ప్రతీ ప్రేమికుడి మనసు గాయాలతో జ్ఞాపకాలతో కన్నీళ్ళతో ప్రేమతో మరోసారి నిండిపోయింది..మరచిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బయటకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ ఆ కటిన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా పాట వింటున్నా... లవ్ యూ అన్నా...మీ పాటలకు నేను గొప్ప అభిమానిని... 🙏🙏🙏
ప్రతి ప్రేమికుడు గుండెల్లో తాను గీసుకున్న చిత్రం ❤️ అందాల అపరంజి బొమ్మ ఓ🥰 పాట కోసం ఎంత మంది 💫 wait చేస్తున్నారు 🥰🥰 ఫ్రెండ్స్ ✨️✨️✨️ అందాల అపరంజి బొమ్మ ❤️ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాo అన్న 🥰 లవ్ యూ అన్న ❤️❤️🥰🥰🥰🥰 iam బిగ్ fan of యూ 🥰🥰🥰
❤️❤️❤️ ఉంగురమే నీ వేలుకి తోడుగుతుంటే ఊరంతా ఆశిస్సులు ఇస్తూ వుంటే..నచ్చక, నచ్చిన నీ ఈడు జోడే బాగుందే..... అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను గుండెలో దాచుకున్ననే న కంటి చెమ్మ......సూపర్ లిరిక్స్ అన్న ❤️❤️❤️❤️
సాంగ్👌👌ఉంది. లొకేషన్ మాత్రం వేరే లెవల్😍🐒🐒మెన్ candete(God) ఒక ముగా జీవి ఇద్దరి ప్రేమ ku సపోర్ట్ చెయ్యడం నాకు చాలా నచ్చింది🤗 🐒🐒ఉన్న మనస్తత్వం మనుషులకు ఉంటే ఎన్నో ప్రేమ జంటలు కలిసి😊ఉంటాయి
హాయ్ ఫ్రెండ్స్ నాది ఆంధ్ర తెలంగాణ పాటలు అంటే చాలా చాలా ఇష్టం ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాయుడు వాల్మీకి జైశ్రీరామ్ 🌹🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని ఉన్నాము సూపర్ ఎక్స్లెంట్ అన్న ఇంకో సూపర్ హిట్ కొట్టి బోతున్నారు మళ్ళీ బుల్లెట్ బండి సాంగ్ తర్వాత రామ్ లక్ష్మణ్ అన్నలు All the best అన్న🥰❤️💐
మనిషికి గాయమైతే వచ్చే రక్తాన్ని ఎవరైనా ఇచ్చి బ్రతికిస్తారు. మనసుకి గాయమైతే వచ్చే కన్నీటి చుక్క మాత్రం చాలా శక్తివంతం ఎవరూ ఇవ్వలేనిది.. నీ హృదయస్పందన లోని భావమే అది...👍 Nice Song 🎵
ప్రేమలో గెలిచినోడు పదిమందికి ఆదర్శమవుతాడు.. అదే ప్రేమలో ఫెయిల్ అయినోడు ఈ ప్రపంచాన్ని ఏలతాడు..అందుకు మీరే ఊదాహరణ రామన్న.. యూట్యూబ్ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు మీరు.. Keep Going... All The Best To Your Long Future
యుక్తవయస్సులో నిజమైన ప్రేమ అనేది అబద్దం, కేవలం ఆకర్షణ...., ఒకవేళ నిజమైన ప్రేమ అనుకుంటే ఇద్దరిలో ఒకరిది మాత్రమే నిజమైన ప్రేమ. ఇంకొకరిది ఆకర్షణ. జీవితాంతం ప్రేమ అనేది కూడా అబద్దం. ఒకరిది కాల యాపన........ ఒకరిది శరీర కోరికలు.......
మనస్సుకు నచ్చిన వాళ్లకి మనస్సులో అనిపించేది వెంటనే చెప్పక, చెయ్యక మంచి సమయం కోసం చూడడం, ఆ సమయాన్ని వేరే వాళ్ళు వాళ్లకి అనుగుణంగా మార్చుకుంటే, వచ్చే కష్టాన్ని, బాధని, మన తప్పు ని కళ్ళకు కట్టినట్టు చూపించావు🙏
అందాల అపరంజి బొమ్మ ....... ఇ సాంగ్ కోసం రోజు ఎదురు చూస్తున్న మనసులో మాట కన్నులో కన్నిల చిక్కనై ప్రేమ తో ....... అందాల అపరంజి బొమ్మ కోసం ఎదురు చూస్తూ....ప్రేమ తో మీ ... సిరిరాఖి 💕💞♥️❣️🥰😍👌🏼👌🏼
ప్రకృతి అందాలతో, అద్భుతమైన VFX జోడించి, హృదయాలను పిండి వేసే ఎమోషనల్ feelings కలిగింపజేసిన అద్భుత దృశ్యరూప ప్రేమకావ్యం "అందాల అపరంజి బొమ్మ"... Concept, Lyrics, Direction, Singing, visualisation, production values,and Acting are simply superb.
ఈ పాట సూపర్ గా ఉంది అన్న ఈ పాట రాసిన వారు గుండెల్లో ఉన్న ప్రేమ బయట చెప్పడానికి ఈ పాట ఒక ఉదాహరణ అన్న ఇది ఒక మంచి ప్రేమ కథ మనసులో ఉన్న ప్రేమ చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్న దీన్ని రాసిన వారు సూపర్ సింగింగ్ కూడా సూపర్ గా ఉంది అన్న ఈ పాటను మాకు చాలా నచ్చింది
అన్న ఈ పాటా ని Part -2 తీస్తే బాగుండు అన్న తియండి.చాలా బాగుంటది సాంగ్ మాత్రం చాలా బాగుంది అన్న ఈ పాట వింటుంటే నా మనసులో ఉన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది.ఇంతా మంచి పాట ఇన్ని రోజు లు అపరి ఈ అందాల అపరంజి బొమ్మ బొమ్మ ఓ బొమ్మ నిన్ను గుండెలో దాచుకున్న నే నా కంటి చెమ్మ అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను ప్రాణంగా ప్రాణ మించి నిన్ను ప్రేమించనమ్మ
ప్రాణాలకి లెక్కచేయకుండా ఎంత మంది నైన ఎదిరించి తనని చేరుకోవాలనుకున్న కాని తన మాట శాసనంగా మారి నిర్జీవుణ్ణి అయిపోయా .............మంచోళ్ళే కాని నిలువునా ముంచేటోళ్లు ఆడోళ్లు❣️కాని తనంటే ఇప్పటికి సేమ్ ఫీల్ సేమ్ లవ్ ❣️
ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగట్లేదు మీ టీమ్ అందరికి పాదాభివందనం నాకు ముఖ్యం గా ఈ సాంగ్ 4:10 నుండి 4:20 వరకు కేవలం ఈ 10సెకండ్స్ మాత్రం హెడ్ సెట్ పెట్టుకొని వినండి వొళ్ళంతా గూస్బుమ్స్ వస్తాయ్ 👍👌👌👌🙏🙏🙏
Good lyrics as well as beautiful visualisation...really soothing to mind and heart... కంటికి కనువిందుగా...చెవులకి వినసొంపుగా ఉంది...thank you so much to whole team..
Marichipolekapothuna New love failure songs #bulletbandilaxman #tonykick #singerramu
th-cam.com/video/7ASNdDEJkSE/w-d-xo.html
Lakshamana
Zzcfbr😅
0
11
Pp
అందాల అపరంజి బొమ్మ ......
సూపర్ సూపర్ లిరిక్స్ మాత్రం కిల్లింగ్.. అక్షిత్ మరియు శివ సూపర్ యాక్టింగ్....Very big Hit Congratulations entire team💗💗💗💗
W
ఈ సాంగ్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసిన తక్కువే సూపర్ సాంగ్ మీ యాక్టింగ్ సూపర్ మీ యాక్టింగ్ కి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయ్ మంచి లైఫ్ ఉంది మీకు 👌👌👌👌👍👍👍సూపర్ bro
super 👌👌 chapter 2 kuda thiyyandi chala wait chesanu e song kosam super 👌👌super
Nise song bro super acting 😍😍
Anna super song tension tattukolemu Anna part 2eppudu release avurundhi
కోతి తో పెట్టిన కాన్సెప్ట్ వేరే లెవెల్ 👍👌😢.
మరొక హార్ట్ టచింగ్ సాంగ్.
Avunu
@@lavanyakavitha4410 Really Superb Concept Heart touching Love Song...
యస్ 👌👌👌
U😂😂🚩😍😍😍😄🌹
@@bhukyanareshnayak22 💋
Part 2 కావాలని ఎంతమంది కోరుకొంటున్నారు
Part2 kavali
Yes part 2
Im all so
Yes waiting
హీరో ఇష్టపడే అమ్మాయిని తన స్నేహితుడు కోరుకునే లోపే హీరోయిన్ కి అర్థం అవడం సూపర్ సూపర్ all team members all di best
♥♥♥ఉంగురమే నీ వేలుకు తొడుగుతుంటే ఊరంతా ఆశిస్సులూ ఇస్తు వుంటే ,నచ్చక,నచ్చినా నీ ఈడు జోడే బాగుందే....
లిరిక్స్ సూపర్.........♥♥♥
Super any way out
😊😊
Acaunhb❤❤❤❤
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని కోరుకుంటున్న సూపర్ సాంగ్ బ్రదర్ ❤️🥰
ఏముందని
Super bro super anthe❤❤❤❤❤
మన తెలుగు సినిమా పాటల కంటే బెటర్ గా ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. ..❤❤❤❤❤❤❤
❤❤❤❤
మీ అన్నదమ్ముల పాటలు విని నేను పాటలు రాయడం పాడటం ప్రారంభించాను..(Laxman anna& Ramu anna) ఏదో ఒక రోజు నా పాట Block buster hit అయ్యాక అపుడు కలుస్తాను అన్న....jai laxman anna
All the best bro
All the best 👍
Good 👍
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది . వింటున్న ప్రతి సారి చాలా కొత్తగా అనిపిస్తుంది.ఈ పాట ఎంతో అద్భుతంగా రాశారు & పాడారు ,,👌👌 brother's all the Best all team members..
Yes
Yes
స్వచ్ఛమైన ❣️ ప్రేమ అచ్చమైన దైవంతో సమానం నా మనసులో చెప్పలేనంత ప్రేమ ❣️ ఆ ప్రేమ చెప్పే రోజు అన్న ఈ సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఎన్నో కలలు కన్నారు సాంగ్ మాత్రం వేరే లెవెల్❣️
E dialog virata parvam movie lo vndi
అక్షిత్ అన్న నిజంగా నీ లెక్క లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేసిన వాళ్ళు ఫోక్ సాంగ్ లో ఎవ్వరు లేరు అన్న ఇంత ఫర్ఫెక్ట్ గా చేస్తానన్న నిజంగా నీకు దండం అన్న
మాలాంటి లవ్ ఫెయిల్యూర్ కోసం పాట పాడిన అన్నకి నా కృతజ్ఞతలు 👍👍🙏🙏
🥺🥺🥺
అన్న గారు మనం ప్రేమలో ఓడిపోలేదు ... మనల్ని వదులుకున్న వాళ్ళు ప్రేమ లో ఓడిపోయారు...
@@ravindermaloth6686 Yas Bro Its true'
😂😂😂😂😂😂😂😂
bro love failure song kadhu oka true one side love song ❣️❣️
ఇ పాట కోసం ఎన్ని రోజులు ఎదురు చూసాము అన్న గుండెల్లో బాధ కళ్ళల్లో ప్రేమ కళ్ల ల్లో కన్నీరు కోసం ఎదురుచూస్తుంటాం మా లాంటి ఫెయిల్యూ ర్
Super anna
Super anna
😂😂😂😂😂😂😂
super anna
Super song bro
ఎక్కడ ఎక్కువగా ప్రేమవుంటుందో అక్కడే ప్రేమకు రెట్టింపు అయినా బాధ కూడా వుంటుంది...ఇది నమ్మలేని నిజం✌️✌️
Yes
Yes bro
Yes
Yes
S
ఇ ప్రపంచంలో అత్యంత బాధ ఏదయినా ఉందంటే అది ప్రేమ ఒకటే ❤❤❤
ప్రేమ వలన పొందే “ఆనందం ” శాశ్వతమో కాదో తెలియదు కానీ.. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం. 😭😭
Bro nuvvu avaro kani nuvvi pettina message matram 💯 %pakka bhya super ga cheppav edhi mathram nijam bhaya
@@shivashnkar337 tq bro😒
Avunu 100 percent correct
నిజం చెప్పావ్ బ్రదర్ 😔
@@kashivardankashivardan7013 😥
మనసులో ఏదో తెలియని ఆనంద కావ్యం ఈ పాట 💐💐💐💐💐ఇలాంటి మరెన్నో పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
చాలా రోజులైంది నిజమైన స్వచ్ఛమైన ప్రేమను చూసి❤️❤️ ఈ పాటతో మెప్పించరు🙏🙏 ధన్యవాదాలు అన్న ❤️❤️❤️❤️
రోజు మొత్తం ఈ సాంగ్ విన్నాను మిరు విన్న వాళ్ళు like కొట్టండి ఫ్రెండ్స్
I'm crying
@@chandernenavath8803iam laying 😮
కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నా ఈ పాట కోసం.
Thank you so much for giving us a wonderful song.
❣️❣️
Nenu kuda wait chesthuna anna
T
💕💝ఈ పాట నిజాయితిగ ప్రేమించచే వల్లకె అంకితం 💞💌అంతే జై హనుమాన్
Supper broo
👍👍👌👍
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
No. Hi
Yash bro
గుప్పెడంత గుండెల్లో చెప్పలేనంత ప్రేమ దాగి ఉన్న,ప్రేమించిన వారికి చెప్పలేక సతమతమవుతున్న వారికి ఈ పాట గుండెల్లో గుచ్చుకుంటుంది. #అందాల అపరంజి బొమ్మ..లిరిక్స్ మరియు కాన్సెప్ట్ సూపర్.
Supar
ఈ పాట లో మీనింగ్ Superrrrrrrrrr ఉంది అనే వాళ్ళు ఒక like కొట్టండి ఫ్రెండ్స్
Rupas
దీనమ్మ జీవితం ఎక్కడ ఉన్నారు అన్న ఇంతకాలంమీరు....Tollywoodindustryhala miss avuthundi😍
Laxman అన్న నీ లిరిక్స్ అద్బుతం..రాము అన్న Voice ఇంకా అద్బుతం....Folk songs image ni అమాంతం పెంచిన మీకు ఇవే నా వందనాలు...
Credits goes to Laxman
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి ఈ రోజు పాటనే 30 సార్లు చూసిన
నాకు చాలా బాగా నచ్చింది
My Favourite song 😍
చేదు నిజం చెప్పకు బ్రో
😭
Subscribe
Aboo
😂😂😂
మన తెలుగు మూవీ పాటలు కన బెటర్ గా ఉంది. సూపర్ 🎉❤❤ కోటి తో పెయిట్టిన కాన్సల్స్పెట్ వేరే లెవెల్ మరో హార్ట్ సాంగ్
♥️స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది.... 👌👍....
స్వచమైనా ప్రేమ ఒకరినుండి మాత్రమే ఉంటే ఎలా గెలుస్తుంది
జీవితంలో ఎది అయిన పోగొట్టుకున్న సరే గానీ ప్రేమ నీ పోగొట్టుకోవడం చాలా నరకం చూపిస్తుంది మనం బ్రతికి వుండగానే చావును చూపిస్తుంది ఇట్లు మీ లవ్ ఫెయిల్యూర్ బాయ్ సాయి
Hi
స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదు అని మరొకసారి నిరూపించారు ఈ పాట కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం
Nice
❤❤❤ super
Wow 😮😮😮😮😮
😔ఉంగరమే నీ వేలుకి తొడుగుతు ఉంటే ఊరంతా ఆశిసులు ఇస్తువుంటే 😥నచ్చక నచ్చిన 🖤మీ ఈడు జోడు బాగుందే😟🔥....... సాంగ్ నీ పిక్స్ కి తిస్కువెళ్ళి గుండెను పిండేసవ్💔......... రాము బ్రో మీ కలం నుండి ఇంకా ఇలాంటి మరెన్నో సాంగ్స్ రావాలని మనసారా ఆకాంక్షిస్తూ......
Lá j
ఈ సాంగ్ కోసం ఎప్పుడు you tube open చూసాను సూపర్ సాంగ్ ప్రతిఒక్కరు ఈ సాంగ్ నీ ఆదరించాలిని మనుసుపూర్తిగా కోరుకున్నాను blackbuster hit కావలి..👌
Andala Aparanji Bomma O Bomma Making video th-cam.com/video/PWwMw5dRqbA/w-d-xo.html
చిన్న పాటలో ఎంతో పెద్ద సినిమా లో కలగని ఫీలింగ్ ని కలిగించారు...
నా ఎదురు చూపులో ఎంత మంచి ఫీల్ ఉండేదో అంతకన్నా 100రేట్లు ఈ పాట చూసాక కలిగింది..♥️♥️
J
@@nenavathanji5474c, .
💕
Yas
@@vinayvinay9564 we will see 22aqaaaaaaaa😂 aww😘
❤❤IᒪOᐯEYOᑌ❤❤❤❤😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤😢😢
Chala ante chalaaaaaaa....❤❤❤bagundi song super asalu......❤❤❤
🚩 జై శ్రీ రామ్ 🚩
దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటారు
స్వచ్ఛమైన ప్రేమ అచ్చమైన దైవం తో సమానం
♥️ అపరంజి ని సేవ్ మీ 🤗
నిజమైన ప్రేమను ఎప్పుడు ఎక్కడ కొలుపొదు ❤️❤️🙏
నిజమైన ప్రేమ ఎప్పటికి విడిపోదు అలా విడిపోతే అది ప్రేమనే కాదు
🎉😢
Lyrics,Concept Singing&Music
Direction and Superb Visualization Vere Level
Thanks for అపరంజి Team Members
పల్లవి:
నువ్వెదురున్న ఎందుకే ఇంత బాధ ఎదలో ఇంత బాధ..
నువ్వేమంటవో అని ఇంత బాధ మదిలో ఇంత బాధ...
చిననాటి ప్రేమ నాదే
చెప్పగా చినబోతున్నానే
చెప్పలేనంత ప్రేమ నాదే
చెప్పలా అనే లోపే చేయి జారిపోతున్నావే..."2"
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
చరణం:
నేను రాసిన ప్రేమలేఖనే నేరుగా నీకే నీవాడిని అయ్యేటోన్నే..
తెంపుకొచ్చినా రోజా పువ్వునే తెగించి నీకిచ్చుంటే తాళిబొట్టునౌదునే..
భయపడుతూ నాలోనే నే అలిగి
తడబడుతూ నాలోనే నే అలిగి
తప్పంతా నాదేనే నేరమే నీదెట్టందునే....
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
చరణం:
గుండె నిండుగా చందమామలా నీ బొమ్మే నే ప్రాణంగా దాచుకున్న..
కళ్లనిండుగా నీళ్ళొచ్చెగా నీ మనసులో నేను లేనట్టు తెలుసుకున్నా...
ఉంగురమే నీ వేలికి తొడుగుతుంటే ఊరంతా ఆశీస్సులు ఇస్తుఉంటే
నచ్చక నచ్చిన మీ ఈడుజోడే బాగుందే..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిను గుండెల్లో దాచుకున్నానే
నా కంటి చమ్మ..
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణమిచ్చి నే ప్రేమించానమ్మ....
💝ఈ మీ పాట నా ప్రాణంగా నే రాస💝💝
FIRST CHARANAM ...POINDI ...DAM
కొంచం మిస్టేక్స్ ఉన్నాయ్
Super
Super
👍👍👍👍👍
ఈ పాటతో నా మనసు దోచుకున్నారు రాము సింగర్ గారికి హృదయపూర్వక ఈ పాట వింటే పాత జ్ఞాపకాలు lr yadav
Na zindagilo movies kosam kuda intha wait cheyaledu ......super wonderful song power of team work good sir..
😆😆
సూపర్ సాంగ్ నీ పాటలన్నీ వింటాను అన్నాను నేను ఇటువంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ సూపర్ యాక్టర్స్
అన్నా ఇంత అద్భుతంగా పాట రాశారు...
ప్రతీ ప్రేమికుడి మనసు గాయాలతో జ్ఞాపకాలతో కన్నీళ్ళతో ప్రేమతో మరోసారి నిండిపోయింది..మరచిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బయటకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతూ ఆ కటిన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా పాట వింటున్నా...
లవ్ యూ అన్నా...మీ పాటలకు నేను గొప్ప అభిమానిని... 🙏🙏🙏
ఆ రోజు ఆ ఆంజనేయ స్వామి సీతరామ్ముల్ని కలిపారు.
ఈ రోజు ఈ వానరుడు మిమల్ని కలిపారు...
నిజంగా సూపర్
Direction 👌👌👌👌👌👌గుండెల్ని మెలిపెట్టే lyrics, voice... Ultimate💐💐💐💐💐💐❤️❤️❤️
వీళ్లు కలిసి నటించిన సాంగ్ ఏదైనా ఘనవిజయం సాధిస్తుంది గ్రేట్
ప్రతి ప్రేమికుడు గుండెల్లో తాను గీసుకున్న చిత్రం ❤️ అందాల అపరంజి బొమ్మ ఓ🥰
పాట కోసం ఎంత మంది 💫 wait చేస్తున్నారు 🥰🥰 ఫ్రెండ్స్ ✨️✨️✨️ అందాల అపరంజి బొమ్మ ❤️ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాo అన్న 🥰 లవ్ యూ అన్న ❤️❤️🥰🥰🥰🥰 iam బిగ్ fan of యూ 🥰🥰🥰
Part 2కావాలి అని ఎంతమంది కోరుకుంటూ న్నారు ❤❤❤❤
నిజాయితీగాప్రేమించే... వారికి.. ప్రేమ ఎప్పుడు దొరకదు💓💓💓💓💓...
❤️❤️❤️ ఉంగురమే నీ వేలుకి తోడుగుతుంటే ఊరంతా ఆశిస్సులు ఇస్తూ వుంటే..నచ్చక, నచ్చిన నీ ఈడు జోడే బాగుందే.....
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ నిన్ను గుండెలో దాచుకున్ననే న కంటి చెమ్మ......సూపర్ లిరిక్స్ అన్న ❤️❤️❤️❤️
చాలా బాగా ఉందీ అన్న
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
నా లాంటి లవ్ ఫెయిల్యూర్ కి చాలా కనెక్ట్ అవుతుంది
ప్రేమ అనేది ఓ మత్తు .అందులో పడ్డవాళ్లకు సోకమే తప్ప ఆనందముండదు😢😢
సాంగ్👌👌ఉంది. లొకేషన్ మాత్రం వేరే లెవల్😍🐒🐒మెన్ candete(God)
ఒక ముగా జీవి ఇద్దరి ప్రేమ ku సపోర్ట్ చెయ్యడం నాకు చాలా నచ్చింది🤗
🐒🐒ఉన్న మనస్తత్వం మనుషులకు ఉంటే ఎన్నో ప్రేమ జంటలు కలిసి😊ఉంటాయి
హాయ్ ఫ్రెండ్స్ నాది ఆంధ్ర తెలంగాణ పాటలు అంటే చాలా చాలా ఇష్టం ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాయుడు వాల్మీకి జైశ్రీరామ్ 🌹🌹🇮🇳🇮🇳🇮🇳🙏🙏
తెలుగు లోని అందమైన పాట దీన్ని మించి మరొకటి లేదు _____😍
❤
బ్రదర్ ఇంత మంచి ప్రేమ పాట చాలా చాలా బాగుంది
ప్రేమ ఎప్పడు గొప్పదే కాని అందులో పడే బాధ మాత్రం చనిపోతే ఎంత బాధ పడాలో అంత కన్నా ఎక్కువా అనిపిస్తుంది i you బంగారం.. ఈ పాటకు నాకు అంకితం...😭😭😢😢😢
ఈ పాట కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న గుండెల్లో బాధ కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని ఉన్నాము సూపర్ ఎక్స్లెంట్ అన్న ఇంకో సూపర్ హిట్ కొట్టి బోతున్నారు మళ్ళీ బుల్లెట్ బండి సాంగ్ తర్వాత రామ్ లక్ష్మణ్ అన్నలు All the best అన్న🥰❤️💐
Super
ఈ సాంగ్ కోసం మ Khanapur లో చాలా మంది wait చేస్తున్నారు ....all the best team All
ప్రేమ వలన ఎంత సంతోషం పొందుతామో, అంతకన్నా ఎక్కువ దుఃఖం పొందుతాం, ఇదే సత్యం
Avnu
పాట మాత్రం వేరే level అన్న ♥️
♥️#god who will save అపరంజి ♥️
🥰 addicted this song 🥰
🙏 waiting part 2 🙏🙏🙏🙏🙏🙏
లాస్ట్ లో విలన్ సూపర్ ...ప్రతి సాంగ్ లో ..
Part 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ❣️👈Akshith marvel Anna fan's. Attend here 👈
Pat1 లోనే ఏమీలేదు
2 కోసం వెయిటింగ్ అవసరమా
Nenu kuda chustunna 2nd part kosam
Waiting for 2nd part
Syamdiegi
Really veting for part2
అన్న ఈ పాట ఒక ciniema levelలో tisaru mastundi good
మనిషికి గాయమైతే వచ్చే రక్తాన్ని ఎవరైనా ఇచ్చి బ్రతికిస్తారు.
మనసుకి గాయమైతే వచ్చే కన్నీటి చుక్క మాత్రం చాలా శక్తివంతం ఎవరూ ఇవ్వలేనిది..
నీ హృదయస్పందన లోని భావమే అది...👍
Nice Song 🎵
Dialogue vaadukunta
Superb
Lyrics,concept,direction , acting.... everything perfect ❤️
🌹...చివరి క్షణం లో అపరంజి కి నిజం తెలియడం బాగుంది కానీ ఎప్పుడు హీరో కి ఆ ప్రేమ దక్కడం లేదు అక్కడ బాధ వేస్తుంది 💔💔
Suparrrrrrrr
Super song.super music.super acting...emotional feelings all heart' toch...all the best aparanji team
ప్రేమలో గెలిచినోడు పదిమందికి ఆదర్శమవుతాడు.. అదే ప్రేమలో ఫెయిల్ అయినోడు ఈ ప్రపంచాన్ని ఏలతాడు..అందుకు మీరే ఊదాహరణ రామన్న.. యూట్యూబ్ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు మీరు.. Keep Going... All The Best To Your Long Future
నిజాయితిగా ప్రేమించే వారికి ....ప్రేమ ఎప్పటికి దొరకదు....👍
Yes
@@ghantarajaraja4756 1@
111😶😗😶☺️☺️☺️☺️☺️☺️🤭☺️🤭🙂🤤
నిజం అన్నా
💯
యుక్తవయస్సులో నిజమైన ప్రేమ అనేది అబద్దం, కేవలం ఆకర్షణ....,
ఒకవేళ నిజమైన ప్రేమ అనుకుంటే ఇద్దరిలో ఒకరిది మాత్రమే నిజమైన ప్రేమ. ఇంకొకరిది ఆకర్షణ.
జీవితాంతం ప్రేమ అనేది కూడా అబద్దం.
ఒకరిది కాల యాపన........
ఒకరిది శరీర కోరికలు.......
మనస్సుకు నచ్చిన వాళ్లకి మనస్సులో అనిపించేది వెంటనే చెప్పక, చెయ్యక మంచి సమయం కోసం చూడడం, ఆ సమయాన్ని వేరే వాళ్ళు వాళ్లకి అనుగుణంగా మార్చుకుంటే, వచ్చే కష్టాన్ని, బాధని, మన తప్పు ని కళ్ళకు కట్టినట్టు చూపించావు🙏
Yes bro , chala painfull
Ppk
Chepute Mali thanu manatho matladakapote Chala badha ga untadhi 😭
@@korekumar5009 తప్పదు మరి
అందాల అపరంజి బొమ్మ .......
ఇ సాంగ్ కోసం రోజు ఎదురు చూస్తున్న మనసులో మాట కన్నులో కన్నిల చిక్కనై ప్రేమ తో ....... అందాల అపరంజి బొమ్మ కోసం ఎదురు చూస్తూ....ప్రేమ తో మీ ... సిరిరాఖి 💕💞♥️❣️🥰😍👌🏼👌🏼
ప్రకృతి అందాలతో, అద్భుతమైన VFX జోడించి, హృదయాలను పిండి వేసే ఎమోషనల్ feelings కలిగింపజేసిన అద్భుత దృశ్యరూప ప్రేమకావ్యం "అందాల అపరంజి బొమ్మ"...
Concept, Lyrics, Direction, Singing, visualisation, production values,and Acting are simply superb.
np
రియల్లీ ఫీల్ సాంగ్ broooooooooo
అబ్బా అబ్బా సాంగ్ మాత్రం ఏముందన్న...దీని కోసం ..ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్న నో...😍😍😘😘😘😘😘😘😘😘😘😘😘
ప్రేమ కోరుకున్న వాళ్లకు..నిజంగా ప్రేమించే వాళ్లకు ఎప్పటికీ దొరకదు.😓
S
Avunu bro
Yes
Yes bro
Avunu nijame
ప్రేమ అంటే
ప్రకృతి+దేవుడు+గొప్ప ప్రేమికుడు...
పాట చాలా అద్భుతంగా ఉంది అన్న....
కాన్సెప్ట్ చాలా క్రొత్తగా ఉంది...
Part -2 కోసం వేటింగ్ ....
Super.❤❤❤
I'm completely full happy bro full song vachesindhi...💞😘😍 tq u full team
I m Completely full happy brother full song vachesindhi tq brother❤💞💞💞
ఈ పాట సూపర్ గా ఉంది అన్న ఈ పాట రాసిన వారు గుండెల్లో ఉన్న ప్రేమ బయట చెప్పడానికి ఈ పాట ఒక ఉదాహరణ అన్న ఇది ఒక మంచి ప్రేమ కథ మనసులో ఉన్న ప్రేమ చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్న దీన్ని రాసిన వారు సూపర్ సింగింగ్ కూడా సూపర్ గా ఉంది అన్న ఈ పాటను మాకు చాలా నచ్చింది
ప్రేమికుడి 💞గుండెళ్ళో బరించ లేని బాధను❤️ కళ్ళలో 😭 కనబడేలా చేసిన అపరంజి కి ప్రేమ ❤️ దొరకాలి 💝💖
💯
పాట వింటుంటే ఎదో తెలియని అనుభూతి సూపర్బ్ bro
ఈ పాట కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాం అన్న గుండెలో బాధ కళ్ళల్లో కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని ఉన్నాం సూపర్ హిట్ సాంగ్ హిట్ సాంగ్ 😍
R u love failure
మన తెలంగాణ జానపద పాటలకు ప్రాణం పోతున్న ప్రతి రచయిత కి ధన్యవాదాలు
Finally song released 😍😍 supper lyrics 🙏🙏😘😘😘
Super song bro.
సూపర్ సూపర్ చాలా బాగుందండి సాంగ్ ఎంతో ప్రేమను మనసులో నింపు కుంటాము కానీ చెప్పలేము చేయి జారిపోయి తరువాత కన్నీళ్ళు ఒక్కటే 😢😢😢😢😢 మిగిలేది
Waiting for dis song from so many days 🥰I loved the lyrics super 👌 it will be blockbuster song😊all the best for team👍
అన్న ఈ పాటా ని Part -2 తీస్తే బాగుండు అన్న తియండి.చాలా బాగుంటది సాంగ్ మాత్రం చాలా బాగుంది అన్న ఈ పాట వింటుంటే నా మనసులో ఉన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వస్తుంది.ఇంతా మంచి పాట ఇన్ని రోజు లు అపరి ఈ
అందాల అపరంజి బొమ్మ
బొమ్మ ఓ బొమ్మ
నిన్ను గుండెలో దాచుకున్న నే నా కంటి చెమ్మ
అందాల అపరంజి బొమ్మ ఓ బొమ్మ
నిన్ను ప్రాణంగా ప్రాణ మించి నిన్ను ప్రేమించనమ్మ
Waiting for part 2
ప్రతి ప్రేమికుడి గుండెల్లో తాను గిసుకున్న ప్రియురాలి చిత్రం అందాల అపరంజి 💞
🥰
Super Anna 👌👌👌
💔💔
💞💞😍
🥰💞💚
ప్రాణాలకి లెక్కచేయకుండా ఎంత మంది నైన ఎదిరించి తనని చేరుకోవాలనుకున్న కాని తన మాట శాసనంగా మారి నిర్జీవుణ్ణి అయిపోయా .............మంచోళ్ళే కాని నిలువునా ముంచేటోళ్లు ఆడోళ్లు❣️కాని తనంటే ఇప్పటికి సేమ్ ఫీల్ సేమ్ లవ్ ❣️
ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగట్లేదు మీ టీమ్ అందరికి పాదాభివందనం నాకు ముఖ్యం గా ఈ సాంగ్ 4:10 నుండి 4:20 వరకు కేవలం ఈ 10సెకండ్స్ మాత్రం హెడ్ సెట్ పెట్టుకొని వినండి వొళ్ళంతా గూస్బుమ్స్ వస్తాయ్ 👍👌👌👌🙏🙏🙏
ఉపిరి లేకుండా ఉండాగలనమే కానీ నీ ఊహాలు నీ ఆలోచనలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలేకపోతున్నాను నా ప్రేమ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రాణం,, వెళ్లి పోతుంది,, ఈ పాట వింటుంటే,,👌👌👌
ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది... It's true' love story....🥳
Good lyrics as well as beautiful visualisation...really soothing to mind and heart... కంటికి కనువిందుగా...చెవులకి వినసొంపుగా ఉంది...thank you so much to whole team..
O