మేడం బ్లా వెట్ స్కీ ఓ ఆధ్యాత్మిక యోగిని❤ ఓ సత్యాన్వేషి❤❤❤❤❤ అని టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది😊 తాంత్రి కు రాలు ఏంటండీ చాలా అవమానకరంగా ఉంది😢😢😢😢 లోపల మేటర్ అంతా చాలా అద్భుతంగా చెప్పారు❤ చాలా అద్భుతమైన గొంతుతో❤❤❤ మార్చగలిగితే మాత్రం దయచేసి మార్చండి ఆమె ఓ యోగిని ❤సత్యాన్వేషి ❤ఆమె ఓ విదేశీ వనిత అయిన సంపూర్ణంగా మన భారత తత్వాన్ని సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్నారు అలాంటి మహాత్ములను మనం సముచిత రీతిలో సంబోధించాలి గౌరవించాలి❤❤❤❤ ఎందుకంటే అది మన ఆత్మ సన్మానం❤😊 మంచి వీడియోకు కృతజ్ఞతలు మీకు❤😊
తాంత్రికరాలు అంటే తప్పు మాట కాదు మన లలితా సహస్ర నామాలలో కూడా ఉంటుంది కదా తంత్రం అనే పదం యంత్రము తంత్రము మంత్రము ఈ మూడింటి ద్వారా కూడా ఆధ్యాత్మికత చవి చూడవచ్చు తంత్రము చాలా గొప్పగా అమ్మవారి ఉపాసనలో ఉపయోగపడుతుంది..ఈ తంత్రాన్ని ఉపయోగించి జిడ్డు కృష్ణమూర్తి గారిని అంతటి మహా వ్యక్తిగా తీర్చిదిద్దారు
ఈ వీడియో చూడడం ఇందులోని మంచి విషయాలు వినడం నా అదృష్టంగా భావిస్తున్న. వీడియో youtube ద్వారా అందించిన ఛానల్ వారికి విషయాలు ప్రవచించిన వ్యక్తికి ఇవే నా కృతజ్ఞతలు...
Voice super... Already నేను శెంభల దారి, శెంభల రహస్యం విన్నాను, ఇన్ త తొందరగా అయిపోఇంది ఏమిటి? అనిపించింది, ఎంత విన్నా ఇంకా వినాలి అనిపించే గొంతు, దానికి అనుగుణంగా వీడియో editing ... వర్ణించటానికి పదాలు కూడా దొరకడం లేదు,🙏🙏🙏 మీరు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు
మాటలలో మార్దవం ఉండాలి. భాషలో భావ వ్యక్తీకరణ కావాలి. ఆధ్యాత్మిక అమృత వాహినిలో ఆమె అన్వేషిణి. గ్రంధప్రచురణలను సూచించే అవసరం కూడా ఉంటే మరింత అధికారికంగా ఉండేది.
దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే మా గురువుగారు చెప్పగా మేడం బ్లావెట్స్కి గారి తెలుసుకున్నా. ఆమె కారణజన్మురాలు,గొప్ప యోగిని, ఆధాత్మిక పరిశోధకురాలు.భారతదేశవ్యాప్తంగా ఎన్నో దివ్యజ్ఞాన సమాజ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఇప్పటికి అవి పనిచేస్తున్నాయి 🙏
Hi. This is the club of multiple videos. Like the title suggests it like a mini movie combining all the short videos we made. For seperate small episodes please follow this link. th-cam.com/play/PLy4xoPh3FkvzkYSMAi61DfakscGqevPwz.html&si=HhphAy7Lpn7ZvpzC Or else please go to our channel and in playlist section you can find a folder where all the small episodes has been stored. Please keep supporting. Thankyou🙏
I have got her books “The secret doctrine “3 volumes.. bought from Adayar theosophical society… Really difficult to understand J.Krishna Murthy Is better… Thank you… you have interpreted it well…. I have read other books by Theosophical society Like Lead beater the man visible and invisible…. That was in 1984…. Beginning days of my spirituality… now I meditate deeply So I understand what she meant
అయ్యా!? ఈ వీడియోలో!? వాయిస్ ఓవర్! ఇచ్చిన వ్యక్తి!? ఎవరు? వారి వివరాలు! Cell No: ఇప్పించ ప్రార్థన.!? ఎందుకు అంటే?"శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన శ్రీ. గురు దత్తాత్రేయ చరిత్ర! వీడియోల కు కూడా!? వీరే!? వాయిస్ ఓవర్ అందించారు!? వారి వాయిస్ లో ఆధ్యాత్మిక అమృతవాహిని గళ విన్యాసం! అద్భుతః.
మేడం బ్లా వెట్ స్కీ ఓ ఆధ్యాత్మిక యోగిని❤ ఓ సత్యాన్వేషి❤❤❤❤❤ అని టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది😊 తాంత్రి కు రాలు ఏంటండీ చాలా అవమానకరంగా ఉంది😢😢😢😢 లోపల మేటర్ అంతా చాలా అద్భుతంగా చెప్పారు❤ చాలా అద్భుతమైన గొంతుతో❤❤❤ మార్చగలిగితే మాత్రం దయచేసి మార్చండి ఆమె ఓ యోగిని ❤సత్యాన్వేషి ❤ఆమె ఓ విదేశీ వనిత అయిన సంపూర్ణంగా మన భారత తత్వాన్ని సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్నారు అలాంటి మహాత్ములను మనం సముచిత రీతిలో సంబోధించాలి గౌరవించాలి❤❤❤❤ ఎందుకంటే అది మన ఆత్మ సన్మానం❤😊 మంచి వీడియోకు కృతజ్ఞతలు మీకు❤😊
ఏమీ అనుకోకండి టైటిల్ మారుస్తాను.
మీరు చెప్పినట్టే పెడతాను. Please support us
@@anandalakshmistudios తప్పకుండా అండి మా అభ్యర్థనను మన్నించిన అందుకు కృతజ్ఞతలు😇🤩💥💫❤👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Qqà
🙏
తాంత్రికరాలు అంటే తప్పు మాట కాదు మన లలితా సహస్ర నామాలలో కూడా ఉంటుంది కదా తంత్రం అనే పదం యంత్రము తంత్రము మంత్రము ఈ మూడింటి ద్వారా కూడా ఆధ్యాత్మికత చవి చూడవచ్చు తంత్రము చాలా గొప్పగా అమ్మవారి ఉపాసనలో ఉపయోగపడుతుంది..ఈ తంత్రాన్ని ఉపయోగించి జిడ్డు కృష్ణమూర్తి గారిని అంతటి మహా వ్యక్తిగా తీర్చిదిద్దారు
ఈ వీడియో చూడడం ఇందులోని మంచి విషయాలు వినడం నా అదృష్టంగా భావిస్తున్న. వీడియో youtube ద్వారా అందించిన ఛానల్ వారికి విషయాలు ప్రవచించిన వ్యక్తికి ఇవే నా కృతజ్ఞతలు...
Karanajanmulu
Thegretlndia
@@ACJambulingappa isis revealed తెలుగు లో చేయండి....
మేడం బ్లావెట్స్కీ మరో జన్మలో మాస్టర్ సి.వి.వి గారి భార్య గా జన్మించినదని కొందరు తత్వాన్వేషకుల విశ్వాసం
🚩మేడం బ్లవిట్స్కి గురుంచి సిద్ధాగురువులు సిద్దేశ్వరనందభారతి స్వామి ఎప్పుడో చెప్పాడు🚩
🚩ఓం శ్రీగురుబ్యోనమః🚩
🚩🌹ఓం శ్రీమాత్రేనమః🌹🚩కృతజ్ఞతలు మంచి విశేషాన్ని తెలిపారు 🚩🌹
Medam బ్లావెట్స్కి గురించి అద్భుతం గా వర్ణించారు,ఆమె మాటలకు అందని ఓ రహస్య యోగిని
చాలా మందికి తెలియని అందుబాటులో లేని విషయాలను చక్కగా వివరిస్తున్నారు!సంతోషం!
అద్భుతమైన పరిణితి తో కూడిన వ్యాఖ్యానం .
గొప్పగా వుంది అనువాదం
చాలా సాగదీస్తూ వినేవారికి విసుగు కలిగింది
ఎంత కంటెంట్ వున్నా చెప్పే voice నీ బట్టి వుంటది. రియల్లీ mesmerising voice
Voice super... Already నేను శెంభల దారి, శెంభల రహస్యం విన్నాను, ఇన్ త తొందరగా అయిపోఇంది ఏమిటి? అనిపించింది, ఎంత విన్నా ఇంకా వినాలి అనిపించే గొంతు, దానికి అనుగుణంగా వీడియో editing ... వర్ణించటానికి పదాలు కూడా దొరకడం లేదు,🙏🙏🙏
మీరు ఇలాంటివి ఇంకా చాలా చేయాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు
మాటలలో మార్దవం ఉండాలి. భాషలో భావ వ్యక్తీకరణ కావాలి. ఆధ్యాత్మిక అమృత వాహినిలో ఆమె అన్వేషిణి. గ్రంధప్రచురణలను సూచించే అవసరం కూడా ఉంటే మరింత అధికారికంగా ఉండేది.
Sar miru intaku mundu sambala video chisa❤❤❤❤ malli ఇప్పుడు మేడం వీడియో.elane chala యోగులు. సిద్దులు వీడియోస్ చేయండి ❤❤
🙏🙏🙏🙏🙏
Namskarams master ek,mn, cvv and kpk to ur lotus feet. namskarams master HPB🙏🙏🙏
నమస్కారం మాస్టర్స్ టు యువర్ లోటస్ ఫీట్💥💫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం మాస్టర్స్ టు యువర్ లోటస్ ఫీట్💥💫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
EXCELLENT VERY VERY VALUE INFORMATION MYSTERIOUS OF MEDAM BLAVATSKY
Thank you very much for your valuable contribution
Thanks for your walkable information. Waiting for more videos of Madam Blawatsky.
Earlier i was there in the cave where Blawatsky spend some days
I know about madam Blavatsky, by reading books. In this i learn more info about her ,exactly what I want to know. Thanks.
Wonderful.. Thank you so much
An excellent narration👍
Excellent. Sir Your voice super
Chala bagundi😊
దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే మా గురువుగారు చెప్పగా మేడం బ్లావెట్స్కి గారి తెలుసుకున్నా. ఆమె కారణజన్మురాలు,గొప్ప యోగిని, ఆధాత్మిక పరిశోధకురాలు.భారతదేశవ్యాప్తంగా ఎన్నో దివ్యజ్ఞాన సమాజ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఇప్పటికి అవి పనిచేస్తున్నాయి 🙏
It is learnt that there are some writings of blavatsky left over for publication. How can be they published? What can be done!
Athma namaste 🙏 madam
Thank u verymuch Voice sooper
Movie baagundiddi
Tq universe
ఓం శ్రీగురుబ్యోనమః
Thanks sir ❤
Werry nice Medam Storry Tq
MASTER.NAMASKARAMS🙏🙏🙏
THANKS FOR THE VEDIO
Madam goppa yogi, Thanthrekuralu ,kadu,A word bagoledu sr
Super💞💞💞🎉
Thanq❤univarse
Tq so much andi🙏🙏
Bagundi 🤝
Thankyou.. please keep supporting🙏
Excellent
Super సార్
Oh great sir fabulous video
నమస్కారం మేడం
THANQ❤UNIVARSE❤❤
Medam rasina book unda me daggara plz reply me
మేడం రాసింది సీక్రెట్ డాక్ట్రిన్.. నా దగ్గర లేదు. అది ఆడియో చేయడానికి ట్రై చేస్తాను..🙏🙏🙏 థాంక్యూ
Online lo telugu pdf undi download chesi chaduvukondi bro
@@pvkproductions3604 link unte pampandi bro
Super
Super
Theosophical society adyar chennai, nobody knows it, because they won't advertise, estb. 1882, ramana maharshi, jk also appreciated it, ❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
తాంత్రిక అంటే application. మంత్రం మాట, యంత్రం శరీరం, తంత్రం ప్రయోగం లేదా అప్లికేషన్ అని నా భావన
Om🙏
Ippudu yevaraina cheravacha divyagna samajam lo
దీ పిరమిడ్ ప్రిచ్యువల్ సోసైటీ మూమెంటు ( P M,C) లో వీరి చరిత్ర అమ్ముతారు
Please change the title🙏🙏
Sir super thanks
Thankyou.. please keep supporting 🙏
Om
Superb Sir, Thanks for giving knowledge about Madam Blavatsky's 🙏🙏🙏🥰🥰🥰
Super next part redy to me adhesh
Deep think ❤
🙏🙏🙏🙏🙏🙏🙏⚘🌷🌹🌺
🙏🙏🙏🙏
Why that heavy background music ?
Got irritated & stopped listening.
Requesting you to please STOP THAT DIRTY BACKGROUND MUSIC.
Please.
The video must be short, not an hour or more. The length will scare away the potential readers!
Hi. This is the club of multiple videos. Like the title suggests it like a mini movie combining all the short videos we made. For seperate small episodes please follow this link.
th-cam.com/play/PLy4xoPh3FkvzkYSMAi61DfakscGqevPwz.html&si=HhphAy7Lpn7ZvpzC
Or else please go to our channel and in playlist section you can find a folder where all the small episodes has been stored. Please keep supporting. Thankyou🙏
@@anandalakshmistudios❤❤❤❤❤❤
Not at all…. I can listen even 3 hours for such rare information in Telugu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
I have got her books “The secret doctrine “3 volumes.. bought from Adayar theosophical society…
Really difficult to understand
J.Krishna Murthy
Is better…
Thank you… you have interpreted it well….
I have read other books by Theosophical society
Like Lead beater the man visible and invisible…. That was in 1984…. Beginning days of my spirituality… now I meditate deeply
So I understand what she meant
I didn't even born then , can you please explain what's she meant ?
🌷🌺🌻🙏👌
Currently I am reading
Tao…. Interpretations by Osho in 5 volumes
అయ్యా!? ఈ వీడియోలో!? వాయిస్ ఓవర్! ఇచ్చిన వ్యక్తి!? ఎవరు? వారి వివరాలు! Cell No: ఇప్పించ ప్రార్థన.!? ఎందుకు అంటే?"శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన శ్రీ. గురు దత్తాత్రేయ చరిత్ర! వీడియోల కు కూడా!? వీరే!? వాయిస్ ఓవర్ అందించారు!? వారి వాయిస్ లో ఆధ్యాత్మిక అమృతవాహిని గళ విన్యాసం! అద్భుతః.
మీ ఫోన్ నంబర్ పెట్టండి.. నేను మీతో మాట్లాడతాను. థాంక్యూ..
🙏👌🙏👌🙏🌷🙏🙏
Don't have clarity, JK Knows more than others about Blavatsk, but he is completely against her phylosophy
When we can have its continuation???
👍
The title is not apt. Better know about her by studying her literature and come to the public
క్షితిజ రేఖ
💛👍👌👏🔱💛🔱
🙏💞🙏💞🙏💞🙏
😂😂😂
Sodi katha
Khata baaga chipyau
కథ కాదు నిజం
చాలా మందికి తెలియని అందుబాటులో లేని విషయాలను చక్కగా వివరిస్తున్నారు!సంతోషం!
Excellent
🙏🙏