Prathama Skandhamu || Parthu Nemani || Palikeda Bhagavathamu || Episode - 4 || Garikapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 98

  • @mpraoin
    @mpraoin 3 ปีที่แล้ว +9

    Iam 87 years old.I often listen to the nice way the children recited the padyalu because the programme takes me back to my school days and makes me happy and
    forget all my old age problems.My blessings to these children.

  • @srikanthmantripragada5030
    @srikanthmantripragada5030 4 ปีที่แล้ว +6

    చాలా అద్భుతమైన ప్రయత్నం. పోతనగారి భాగవతమే మహాద్భుతం, తెలుగువారమైనందరమూ గర్వించదగిన కార్యక్రమం🙏🙏

  • @madhavikappagantu
    @madhavikappagantu 3 ปีที่แล้ว +2

    కార్యక్రమo చాలా బావుంది !! పార్థు గారి వ్యాఖ్యానo చాలా చక్కగా గా ఉంది. అద్దంకి శ్రీనివాస్ గారి వివరణ అద్భుతo 🙏🏻🙏🏻🙏🏻

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 2 ปีที่แล้ว

    చిరంజీవుల గానం , మౌఢ్యాన్ని చీల్చిచెంఢాడి ఆధునికులమని చెప్పకునే తెలుగు వారికి సరియైన భక్తిమార్గాన్ని బోధించే అభినవ వివేకానందస్వామి మనందరికీ గురువుగారు పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ గరికపాటి పాటి వారి చరణ పద్మములకు వేనవేల ప్రణామములు. నిర్వాహకులకు కృతజ్ఞతా పూర్వక నమస్కారములు.

  • @radhanaveenvemulapati7530
    @radhanaveenvemulapati7530 4 ปีที่แล้ว +3

    Excellent,Excellent program...Those kids are awesome.No words to Praise them.

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 2 ปีที่แล้ว +2

    తెలుగు ను మనోజ్ఞంగా గుర్తు చేస్తున్న మీకు శతాభి వందనాలు ... 🙏

  • @syam57
    @syam57 4 ปีที่แล้ว +1

    ఆద్యంతం కుతూహలంగాను, ఉత్సాహభరితంగాను వుంది. పోతనగారి భాగవతంలో అన్ని పద్యాలు భర్తీ చేసిన తరువాత, వాటిని అసలు క్రమంలో పెట్టి విడుదల చేస్తే
    భాగవత పఠనాక్రమానికి తోడ్పడతాయి. 🙏

  • @jayakumarkurada9595
    @jayakumarkurada9595 4 ปีที่แล้ว +2

    భాగవతానికి పద్య పట్టాభిషేకం జరుగుతుంది. చాలా బాగుంది పద్య పఠనం.

  • @kmaddali1
    @kmaddali1 ปีที่แล้ว

    Thank you Andi Parthu Garu
    Missed this program Andi...just happened to see it

  • @jahnavikrishnan4580
    @jahnavikrishnan4580 5 ปีที่แล้ว +23

    Feeling blessed to be a part of this programme.

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 ปีที่แล้ว +4

    మా బిడ్డలకు మీరందరూ ఆదర్శంగా ఉంటారు.. చాలా గొప్ప ప్రోగ్రాం 🙏🙏🙏

  • @g.pratapreddy8457
    @g.pratapreddy8457 4 ปีที่แล้ว +3

    It's very muchpleasure to listening the palikeda bhagavatam episode God bless children

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 2 ปีที่แล้ว

    Daahaarthunaku theepi neerichinatlu...
    Srimadraamaayanamulo sriraamachandrudu annatlugaa
    Aandhra bhaashaa deepam kodigadthunna samayamulo
    Sri paardhugaaru chinnaarulanu
    Tailamutho aandhra bhaashaa deepamnu
    Prakaasa vanthamu chesthunna pedda
    Prayathnamuku maa haardhikaabhinandanalu.

  • @reddypvk
    @reddypvk 3 ปีที่แล้ว +3

    Simply I adore this program. Hope this will sustain to preserve our sweet Telugu padyalu and literature.

  • @mrangacharyulu8164
    @mrangacharyulu8164 3 ปีที่แล้ว +1

    ఒక మహా యజ్ఞం తలపెట్టారు. ఇది అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    • @Markandeya-lb5lq
      @Markandeya-lb5lq 3 ปีที่แล้ว

      Guruvu gariki vandanam chala baga vivarincharu

  • @t.raghunath9823
    @t.raghunath9823 5 ปีที่แล้ว +3

    అద్భుతమైన కార్యక్రమం .తెలుగు భాషకు వెలుగు దివ్వె.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 ปีที่แล้ว +2

    I didn’t have opportunity to learn Telugu after 10th class. Therefore I would like to read and listen the sweetest words of our Telugu language. I am thankful to this program of Palikeda Bhagavatham.

  • @lraovadlamudiable
    @lraovadlamudiable 5 ปีที่แล้ว +5

    Garikipati gari explanations are very very enlightening. I am most thankful to him . Pranamam. Children are reciting and explaining very nicely. Long live their talent.

  • @bmallikarjunakarjuna2754
    @bmallikarjunakarjuna2754 2 ปีที่แล้ว

    Bhagavad-Gita pyna elanti program cheyyandi.🙏🙏🙏🙏🙏🙏

  • @reddy464
    @reddy464 4 ปีที่แล้ว +2

    చాలా సంతోషంగా ఉంది 🌾🌾🙏

  • @srinivasyerramilli972
    @srinivasyerramilli972 3 ปีที่แล้ว

    I known this channel by Bhathi TV today episode. Thank you Sir....

  • @sreerama9611
    @sreerama9611 5 ปีที่แล้ว +3

    Elanti programs chuste anna konni pillaliki nerpichadaniki vuntundi

  • @kruthikap.6530
    @kruthikap.6530 4 ปีที่แล้ว +3

    Excellent program
    It is fortunate to hear this melodious
    and good poems with meaning in telugu
    The tone is very nice
    Raghavarao V Dublin USA

    • @KeerthanaAcademy
      @KeerthanaAcademy  4 ปีที่แล้ว

      Thank You .

    • @kishore6548
      @kishore6548 3 ปีที่แล้ว

      @@KeerthanaAcademy మా పాపకు ఈ పద్యాలు నేర్పాలి..ఎలా నో తెలుపగలరు

  • @RameshBabu-un3dw
    @RameshBabu-un3dw 3 ปีที่แล้ว +4

    ఛందస్సు (Prosody): ఉత్పలమాల (UtpalaMala)
    శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
    హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం
    దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
    కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
    టీకా:
    శారద = శరదృతు;
    నీరద = మేఘము;
    ఇందు = చంద్రుడు;
    ఘనసార = కర్పూరం;
    పటీర = మంచిగంధం;
    మరాళ = హంస;
    మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ;
    తుషార = మంచు; ఫేన = నురుగు;
    రజత = వెండి; అచల = కొండ;
    కాస = ;
    ఫణీశ = ఆదిశేషుడు;
    కుంద = అడవిమల్లె;
    మందార = కల్పవృక్షము;
    సుధా = పాల; పయోధి = సముద్రం;
    సిత = తెల్లని; తామరస = తామరపువ్వు;
    అమర = దేవతల; వాహినీ = నదిలో - ఆకాశగంగలో; శుభ = శుభకరమైన;
    ఆకారతన్ = ఆకారతతో;
    ఒప్పు = అమరు;
    నిన్ను = నిన్ను;
    మదిన్ = మదిలో;
    కానగ = చూచుట;
    ఎన్నడు = ఎప్పుడు;
    కల్గు = కలుగుతుంది;
    భారతీ = సరస్వతీదేవీ.
    తాత్పర్యం:
    సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు .
    ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు .
    అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు .
    శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ ,
    పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం - తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి .
    ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు .
    మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు ” అమ్మా భారతీ , స్వచ్ఛమైన తెలుపురంగుతో మిరుమిట్లుగొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో గదా !” .

  • @pavansaijanjam9918
    @pavansaijanjam9918 2 ปีที่แล้ว

    aa govindu vachi padyalu padutunnatu vundhi meeku vandhanalu

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 ปีที่แล้ว +2

    గురువుగారు గారు మీరు ఈ పిల్లల కోసం రావడం గొప్ప విషయం 🙏🙏🙏

  • @seetharamakrishnakrishna6674
    @seetharamakrishnakrishna6674 2 ปีที่แล้ว

    Poojya Guruvu Garikipativariki gariki Padavandanalu

  • @manasamskruthimanakalalu776
    @manasamskruthimanakalalu776 3 ปีที่แล้ว +1

    Chala ante chaalaa baagundi

  • @Rao-f3x8n
    @Rao-f3x8n 3 ปีที่แล้ว

    Had I listened to these poems along with the analysis by such scholars as Garigipati when I was fifteen , I would have become wiser and more peaceful than I am now in the late sixties.

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 2 ปีที่แล้ว

    Krishnuni keerthisthu paaduthunna aa balikala vasthra dharana gopikala vale chesi vunte manandaram golokam lo vunna bhaavana kaligedi intha varaku evaru chepattani goppa sahasamu chepattina chi.paardha. saaradhi abhivandaneeyulu.andarini anandaabdhi loolalaadisthunnanduku dhanya vadamulu.

  • @arundathireddy5729
    @arundathireddy5729 4 ปีที่แล้ว +4

    Jai srimannarayana 🙏🏼🙏🏼

  • @sumitrathyagaraj4936
    @sumitrathyagaraj4936 3 ปีที่แล้ว

    Guruvu gaari visleshana eppatilaaga
    Adbhutham kaalaanugunamgaa ippari tharam vaari

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 10 หลายเดือนก่อน

    Adbhutam amogham❤❤❤❤❤

  • @prahladyathigiri3293
    @prahladyathigiri3293 2 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది మాటల్తో చెప్పలేను

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 2 ปีที่แล้ว

    Nice prog parthu garika garu

  • @vinayreddy9153
    @vinayreddy9153 4 ปีที่แล้ว +1

    Super program 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ramsrams2458
    @ramsrams2458 4 ปีที่แล้ว +2

    సర్ మీరు అవకాశం ఇస్తే భాగవతం పద్యములు నేను కూడా పాడుతాను...

  • @PrabhaTata
    @PrabhaTata 6 หลายเดือนก่อน

    Manchi program I like it

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 10 หลายเดือนก่อน

    Excellent program

  • @srisaisubhashjanaswamy5504
    @srisaisubhashjanaswamy5504 5 ปีที่แล้ว +4

    Programme chala chala baagundi🙏🙏

    • @kruthikap.6530
      @kruthikap.6530 4 ปีที่แล้ว +1

      Program very very nice
      It is prestigious for telugu people
      Gov't should encourage these pandits
      V Raghavarao

  • @cilverusriramabi6271
    @cilverusriramabi6271 4 ปีที่แล้ว +9

    Dislike కొట్టె వారు ఇంత కంటే బాగా పాడగలరా!

    • @rajanisuphari
      @rajanisuphari 4 ปีที่แล้ว

      పాడటం గూర్చి తెలియదు గానీ ఎడవటంలో మాత్రం సుప్రసిద్ధులు

  • @SuryaNaga
    @SuryaNaga 5 ปีที่แล้ว +2

    Blessings to all the children. When Jahnavi recited the poem and explained the meaning, I had tears in my eyes with bliss. Thank you bangaru. Pranams to your parents and teacher.

  • @ramanapudi
    @ramanapudi 3 ปีที่แล้ว

    Great program... these kids are awesome...

  • @gantavenkateswararao1064
    @gantavenkateswararao1064 2 ปีที่แล้ว

    చానా గొప్పగా ఉంది

  • @drvk999
    @drvk999 3 ปีที่แล้ว

    Please make short videos of this program. 2-3 minutes so people can share it in what’sap and other formats. That will help spreading the message. Thanks

  • @sarojanaadulla195
    @sarojanaadulla195 2 ปีที่แล้ว

    Chalabagundi

  • @vrkala
    @vrkala 4 ปีที่แล้ว +1

    అద్భుతం...అమోఘం

  • @radhamarupaka9580
    @radhamarupaka9580 5 ปีที่แล้ว +2

    Excellent program. I love it

    • @KeerthanaAcademy
      @KeerthanaAcademy  4 ปีที่แล้ว

      Thank You. Please share the link :th-cam.com/users/keerthanaacademy

  • @jamitharunarif
    @jamitharunarif 5 ปีที่แล้ว +3

    whats the timing of this programme

  • @sreerama9611
    @sreerama9611 5 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaralu

  • @subbarao6416
    @subbarao6416 3 ปีที่แล้ว

    Manch prayatnam🙏🙏🙏🙏🙏🌹

  • @sushmithakoppula3860
    @sushmithakoppula3860 4 ปีที่แล้ว

    Padyalanu ala nerchukovalo chepandi sir please

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 ปีที่แล้ว

    Since Five years I am using iBAM app.

  • @lathakumari8901
    @lathakumari8901 4 ปีที่แล้ว +2

    Excellent programme

  • @satyanarayanaande2447
    @satyanarayanaande2447 3 ปีที่แล้ว

    A great and good programme

  • @mohanrajudeval153
    @mohanrajudeval153 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 ปีที่แล้ว

    👏👏👏👏

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 9 หลายเดือนก่อน

    👍

  • @sahasrapachipala6662
    @sahasrapachipala6662 5 ปีที่แล้ว +2

    Very nice 👌

  • @seetharamakrishnakrishna6674
    @seetharamakrishnakrishna6674 3 ปีที่แล้ว

    Namskaram guruvugaru

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 ปีที่แล้ว

    ,👏👏👏👏👏👏👏👏👏

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 3 ปีที่แล้ว

    Ome namhasivay

  • @tirupathipuppala4880
    @tirupathipuppala4880 4 ปีที่แล้ว +2

    Super

  • @Gajendramoksham
    @Gajendramoksham 3 ปีที่แล้ว

    Excellent

  • @SatjanaToshani
    @SatjanaToshani ปีที่แล้ว

    పద్యాలు చక్కగా పడుతున్నారు ఒక్కొక్క రాగములో. అర్థాల దగ్గరికి వచ్చేసరికి ఒక గుడ్డివాడు ఇంకా ఒక వెయ్యి గుడ్డివాళ్లను వెంటవేసుకుని వెళుతున్నట్లుగా ఉంది. మనసు నోచుకుంటే క్షమించండి. ఎందుకంటే భగవంతున్ని తప్పుగా అర్థం చెప్పారు గురువుగారు.🙏🙏🙏

  • @gopal7243
    @gopal7243 4 ปีที่แล้ว +1

    Nice program

  • @rayudumrayudum4560
    @rayudumrayudum4560 4 ปีที่แล้ว

    సూపర్ ప్రోగ్రాం

  • @mendasridevi4727
    @mendasridevi4727 6 หลายเดือนก่อน

    Prati padam schooling iste bagundunu

  • @monasamudrala483
    @monasamudrala483 3 ปีที่แล้ว

    🙏🙏

  • @appajitenneti8797
    @appajitenneti8797 3 ปีที่แล้ว

    🙏

  • @janagammahender7425
    @janagammahender7425 ปีที่แล้ว

    👑u😃

  • @gajarampallisatyanarayanar6477
    @gajarampallisatyanarayanar6477 ปีที่แล้ว

    Itle bhagvatgeeta nu kuda karyaroopam dalchvachu

  • @samuds123
    @samuds123 4 ปีที่แล้ว

    thank you!

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 3 ปีที่แล้ว +1

    Excellent telugu , but unfortunately present politicians are not willing to give preference to telugu in AP

    • @KeerthanaAcademy
      @KeerthanaAcademy  3 ปีที่แล้ว +1

      Thank you.

    • @vasanthadesai7141
      @vasanthadesai7141 3 ปีที่แล้ว

      Great program, Parthasarathi garu
      Your attemt of this type of program
      Seems your voice also add plus point n we very luky to saw n this program,God bless for your attemt.

  • @BhagyaLakshmi-em7nt
    @BhagyaLakshmi-em7nt 5 ปีที่แล้ว +1

    👌👌👌👃👃👃

  • @lakshminarayanakattamuri1568
    @lakshminarayanakattamuri1568 4 ปีที่แล้ว

    దేశ భాషలందు తెలుగు లెస్స.
    పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట.

  • @bangaruvijaybhaskarreddy1923
    @bangaruvijaybhaskarreddy1923 10 หลายเดือนก่อน

    23:46

  • @vadlanivenkateswararao4413
    @vadlanivenkateswararao4413 6 หลายเดือนก่อน

    😂

  • @krishnaraoallinyoutubers7710
    @krishnaraoallinyoutubers7710 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @prahladyathigiri3293
    @prahladyathigiri3293 2 ปีที่แล้ว

    Super

  • @vinayasundari5006
    @vinayasundari5006 3 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼