కలువరి ప్రేమను రుచిచూచి నావా సిలువలో వ్రేలాడిన యేసుని చూశావా -2 ❤❤ 1.సుందర మోమును చిధ్రము చేసిరే కాళ్లు చేతులలో మేకులు కొట్టిరే--2 తలను ముళ్ళకిరీటం.. ప్రక్కలో బల్లెపు పోటు..2 దేహమంతయు గాయాల పర్వం నెత్తుటిమయం ..... --కలువరీ -- 2. నిన్ను రక్షింపను సిలువ శిక్ష నొందెను.. నీ ఘోర పాపాలకై రుధిరమంతా కార్చెను --2 నీకు బదులు మ్రాను పై అల్లాడి పోయెను --2 నీ కొరకు ప్రాణాన్నే ప్రభు అర్పించెను మరి తిరిగి లేచెను ... --కలువరి -- ❤❤ 3. ప్రభు యేసు నందు విశ్వసించు నేడే ప్రాణమిచ్చిన ప్రియుని స్వీకరించు ఇప్పుడే --2 ప్రభువుని విశ్వసించిన నీకు నిత్య జీవము --2 ప్రభువుని త్రోసి వేసిన నీకు నిత్య నరకము ఏది నీ గమ్యము.... -- కలువరి --✝️
Praise the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational Good Friday song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Beautifully narrated how our Lord suffered , humiliated, tortured on the cross. We cannot comprehend the pain He went through for our good. Just to make us worthy for our salvation and everlasting life with Him. God Bless your ministry and the singer. She sang with so much love for our Lord.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Samastha ganatha mahima prabavamu nathandriyesayakey kalugunugaka amen praise the lord ✝️🙏🏼🙌🏼✝️🙏🏼🙌🏼✝️🙏🏼🙌🏼✝️
🙏🙏🙏✝️✝️✝️✝️
కలువరి ప్రేమను రుచిచూచి నావా
సిలువలో వ్రేలాడిన యేసుని చూశావా -2
❤❤
1.సుందర మోమును చిధ్రము చేసిరే
కాళ్లు చేతులలో మేకులు కొట్టిరే--2
తలను ముళ్ళకిరీటం.. ప్రక్కలో బల్లెపు పోటు..2 దేహమంతయు గాయాల పర్వం
నెత్తుటిమయం ..... --కలువరీ --
2. నిన్ను రక్షింపను సిలువ శిక్ష నొందెను..
నీ ఘోర పాపాలకై రుధిరమంతా కార్చెను --2
నీకు బదులు మ్రాను పై అల్లాడి పోయెను --2
నీ కొరకు ప్రాణాన్నే ప్రభు అర్పించెను
మరి తిరిగి లేచెను ... --కలువరి --
❤❤
3. ప్రభు యేసు నందు విశ్వసించు నేడే
ప్రాణమిచ్చిన ప్రియుని స్వీకరించు ఇప్పుడే --2
ప్రభువుని విశ్వసించిన నీకు నిత్య జీవము --2
ప్రభువుని త్రోసి వేసిన నీకు నిత్య నరకము
ఏది నీ గమ్యము.... -- కలువరి --✝️
Excellent 🎉❤❤❤❤❤❤
Akkaaaaaaaa......chalaaaaa bagundi akkaaaaaa.
Praise the lord sister nice singing🙏
🙌❤️🙌
అమ్మ ఎన్నిసార్లు విన్నా వినలనిపించే పాట చాలా బాగుంది చాలా బాగా పాడావ్❤ God bless u ma❤
Super అంటే super అంతే ❤❤❤❤❤❤❤❤❤❤ ఎన్ని సార్లు విన్న దప్పిక తీరదు......
Praise the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational Good Friday song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Amazing Lyrics, music & singing.
Thanq Christy anna.. glory to God 🙏
Nice song chelli
Thankyou Anna
👍👍
Praise the lord 🙏
Beautifully narrated how our Lord suffered , humiliated, tortured on the cross. We cannot comprehend the pain He went through for our good. Just to make us worthy for our salvation and everlasting life with Him. God Bless your ministry and the singer. She sang with so much love for our Lord.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
So melodious and spiritual..so so nice singing...May God bless you all
Super 👌 song చాలా బాగుందమ్మ ❤🎉🎉🎉 god bless you maa with bright future 😊
Praise the lord
Heart touching song ❤
Nice singing maa
God bless you
Good music
Super singing raa Qeeny GOD BLESS YOU raa
Awesome lyrics
Nice music...
Excellent lyrics heart touching song
Super Queeny...may God bless you....U Rock 🎉
Prisethelord talli patachalabagundhi ninnu devudu dhivinchunugaka
Very nice ma super song
Wonderful singing team work God bless you all
Chala baga Rasaaru chakkaga padaru
Very good song sister❤ God bless u ma, 🙌🙌
అద్భుతమైన పాట
Excellent song brother👌
Music also awesome
Good music and good singing
Nice song 🎵 God Blessy You Queeny😇
Superb singing Queeny .Wonderful lyrics.glory to God 🙏
God bless you ra 👏👏
God bless you abundantly
God bless you sister
Wow Your Voice is soo good and song superr ❤
Very nice singing queeny🎉 God bless you and your family praise the lord
Excellent queeny song chala baga paadav 🙌god bless you raaa💐💐💐
🙌🏻🙌🏻🙌🏻🛐
Good singing 🎉💐 god bless you maa
Profound and meaningful! ❤️
Great song, lyrics and music. Congratulations 🎉🎉🎉
Nice song God bless you
V Good meaning song thalli God bless u
🙏🙏🙌👌praise d lord
Chala baagundhama
Super song🎉 ఇంకా అనేక పాటలు పాడాలి దేవాది దేవుడు నిన్ను దీవించును గాక
Superb
Pata chala Bagundhi ❤ baga padav Queeny
Supar. Akka
చలో చాలా చక్కగా పాడే దేవుడు దీవించును గ గా
God bless you all 🎉🙏❤️
Good singing Queeny God bless you 💐
Nice song queeny
❤
Good song sister
Nice song chala bagundi💐💐 god bless u
God bless you Queeny
Wonderful song queeny
Wonderful
Super song Queen akka
Good singing God bless you ✝️✝️✝️
✝️✝️📖🕯️చాలా బాగుంది. చాలా. బాగా. పాడినావు.. అమ్మ. Godblessyou. 🎼🎼⛪⛪⛪👌🏽👍🏽👏🏽👏🏽🌺🌺🪷🪷🛐🛐👏🏽👏🏽👏🏽
చాల బాగుంది song god bless u bangaram ♥️🙏
Super queeny chala bagundi song God bless you 🙌❤❤
Praise the lord hallelujah.
Nice song Qunny
Glory to God
Wonderful sister, God bless you
Good ,may God bless you
Nice song devunike mahima❤💐💐💐 congratulations
Wow😍nice song... God bless you queeny
Thank you jesus. ..... For your love 😊😊😊😊
God bless you ma good voice
Prise the Lord sister😊
Nice song God bless you queeny
అమ్మా పాట చాలా చాలా అద్భుతంగా పాడినారు దేవునికి మహిమ ఘనత కలుగును గాక...🙏🙏🙏👌👌👌
Phone number s ఇవ్వ లేదు స్టూడియో ఎక్కడ?.. మిక్సింగ్ ఎక్కడ నంబర్స్ ఇవ్వండి ప్లీజ్.....
God bless you queeny
Nice song God bless you