KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 2 (కార్ల్ మార్క్స్)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 54

  • @mamidipallianjaiah1475
    @mamidipallianjaiah1475 2 ปีที่แล้ว +4

    మీ మాట మాత్రమే కాదు గొంతుకుడ ఆలగె స్పష్టంగా ఉంది. సావివరంగా ఉంది. నా జీవితం కుడా కొంత వరకూ మర్క్ష్ జీవితం లా గడిసింది. కిరణ్ సర్ మీకు ధన్యవాదాలు.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 ปีที่แล้ว +4

    ఇంత చక్కగా ట్రాన్స్లేషన్ చెప్పిన వాళ్ళు లేరు సార్ ధన్యవాదాలు

  • @srinivasg9185
    @srinivasg9185 5 ปีที่แล้ว +11

    ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు, కార్ల్ మార్క్స్ జీవిత విశేషాలు చాలా చక్కగా/ ఇంట్రెస్టింగ్ గా చెబుతున్నందుకు.

  • @mamidipallianjaiah1475
    @mamidipallianjaiah1475 2 ปีที่แล้ว +1

    మీ మాట గొంతుకుడా చాలా చాలా స్పష్టంగా సవివరంగా ఉంది. నా జీవితం కుడా కొంత వరకూ కార్ల మార్క్ విధంగా జరిగింద.కిరణ్ సర్ మీకు ధన్యవాదాలు.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 ปีที่แล้ว +2

    ప్రపంచీకరణ అంటే ప్రపంచములో ఉండే అన్నీ విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తిని కలిగి ఉండాలి ప్రపంచ మానవులు అందరూ ఒకటే నని మనమంతా ఒకటే నని ఆ మనసు కలిగి జీవించుట

  • @alairmahesh8275
    @alairmahesh8275 4 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐

  • @loveleaf933
    @loveleaf933 4 ปีที่แล้ว +2

    మీ ప్రజెంటేషన్ చాలా బాగున్నది.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 3 ปีที่แล้ว +1

    సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు ఇది భారతములో సంజయుడు దృతరాష్ట్రునికి చెప్పినట్లుగా ఉన్నది నీకు చాలా చాలా థ్యాంక్స్

  • @knraju2558
    @knraju2558 4 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అమోఘమైన ప్రయత్నం
    థ్యాంక్స్

  • @chaitanyakuchipudi4900
    @chaitanyakuchipudi4900 3 ปีที่แล้ว +1

    మీ విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది సార్...🙏

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @allabakash9049
    @allabakash9049 2 ปีที่แล้ว +1

    మంచి సందేశం ఇచ్చారు సార్
    ధన్యవాదాలు

  • @gopalarao2378
    @gopalarao2378 ปีที่แล้ว +1

    Thank you for your contribution towards world thinking

  • @Kandenoluseenu
    @Kandenoluseenu 4 ปีที่แล้ว +1

    Chala chala bagundi brother mee
    "The great Karl Marx"Jeevitha chitrana really super.
    - thankyou brother.

  • @ravitejamedicals
    @ravitejamedicals 5 ปีที่แล้ว +3

    కిరణ్ ప్రభ గారు మీరు ఈ నాటి రాజకీయనాయకులు గురించి కూడా చెప్పితే చాలాగ్గుంటుంది సర్
    మీ విశ్లేషణ నైస్ సర్

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 ปีที่แล้ว +2

    🙏🏼🙏🏼🙏🏼. Very interesting ,emotional sir. Many thanks.

  • @laxmananthati7898
    @laxmananthati7898 4 ปีที่แล้ว +3

    It was truth
    Right from Marx living days

  • @drjaganmohanraomeda615
    @drjaganmohanraomeda615 2 ปีที่แล้ว

    Thanks to kiran prabha

  • @tharunreddy264
    @tharunreddy264 3 ปีที่แล้ว +5

    Good writing about Marx,we can make a biopic about Marx

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว +1

    Nice narration. ThanQ.

  • @thirupathi6287
    @thirupathi6287 5 ปีที่แล้ว +1

    Good afternoon kiran prabha gaaru

  • @kvenkat7479
    @kvenkat7479 5 ปีที่แล้ว +1

    Dhanyavadalu sir

  • @ram.y.s7419
    @ram.y.s7419 2 ปีที่แล้ว +1

    అలాగే కాపిటల్ గ్రంధం ఎపిసోడ్స్ చేయగలరా?

  • @srikanth-sc8bp
    @srikanth-sc8bp 5 ปีที่แล้ว +5

    Sir please tell biography of LENIN

  • @padmavathammachinnapalli9058
    @padmavathammachinnapalli9058 2 ปีที่แล้ว +1

    Please keep writing about great legends! Thank you!

  • @sathirajukanchapu8646
    @sathirajukanchapu8646 4 ปีที่แล้ว +1

    Good job beautiful analysis hatsup

  • @loveleaf933
    @loveleaf933 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు

  • @upenmr1126
    @upenmr1126 2 ปีที่แล้ว +1

    This guy lead us life as us only

  • @harisiddabathula
    @harisiddabathula 4 ปีที่แล้ว +1

    Thank you sir

  • @mlnmurty7332
    @mlnmurty7332 3 ปีที่แล้ว

    Great research hats off sir

  • @rajeshpabbathi2054
    @rajeshpabbathi2054 2 ปีที่แล้ว

    Super sir

  • @sathishchakradhar3060
    @sathishchakradhar3060 4 ปีที่แล้ว

    Plz tape a auido on gowtam budhaaa as soon as possible sir 👍👍👍👍

  • @krishnaraojaliparthi9851
    @krishnaraojaliparthi9851 2 ปีที่แล้ว

    Great

  • @nohamsa5938
    @nohamsa5938 3 ปีที่แล้ว

    Good voice sir

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 5 ปีที่แล้ว

    Intresting sir.. Thank you

  • @madamangalaramasubbaiahsha4720
    @madamangalaramasubbaiahsha4720 4 ปีที่แล้ว

    Thank you so much sir

  • @praveenyajjalafilms3003
    @praveenyajjalafilms3003 5 ปีที่แล้ว +1

    Super

  • @krishnaramu5234
    @krishnaramu5234 3 ปีที่แล้ว

    Informative !
    Thank you, Sir.

  • @govardhanrajusibbala7631
    @govardhanrajusibbala7631 5 ปีที่แล้ว +1

    Sir miru vishayani chepe vidanam andariki ardamayela undi miru eppudu edo Oka vishayam gurichi cheputu undandi

  • @lakshmikanthasirivaram1270
    @lakshmikanthasirivaram1270 5 ปีที่แล้ว +4

    Hitler gurinchi meeru cheptunte vinalani undi sir please

  • @Srikanth-bc2dj
    @Srikanth-bc2dj 5 ปีที่แล้ว +1

    Aha aha na pelantaa movie full histry chepagalaru. Ramanayudu

  • @udaykumar7438
    @udaykumar7438 3 ปีที่แล้ว

    Sir chala laag undhie sir

  • @rukmini7180
    @rukmini7180 4 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @rraghupathi586
    @rraghupathi586 3 ปีที่แล้ว

    ✊✊✊

  • @2newstelugu946
    @2newstelugu946 3 ปีที่แล้ว

    Super