వెన్నపూసలా ఉండే పోలూరు వంకాయ కూర-నిల్వ ఉండే చింతాకు పచ్చడి-ఆకుకూర వేపుడు కొరోనా టైంలో తినే టమాటో రసం
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ค. 2021
- FOR BUSINESS ENQUIRY
sakhidiaries9@gmail.com
sakhidiariesbusiness@gmail.com
You can also contact us on instagram (sakhi_diaries)
====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
👉👉 www.amazon.in/shop/sakhidiaries వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా!
ఆఫ్ కిలో వంకాయలు
ఒక పెద్ద సైజు ఆనియన్
మూడు మీడియం సైజు టమాటాలు
ఒక స్పూన్ ఉప్పు
రెండు స్పూన్ల కారం
ఆఫ్ టీ స్పూన్ పసుపు
తగినంత ఉప్పు
ఒక స్పూను మసాలా పొడి
త్రీ టీస్పూన్స్ వేయించిన పల్లీలు పొడి
6,7 వెల్లుల్లి రెబ్బలు
కొంచెం కొత్తిమీర
నేను చేసే విధానం మొత్తం వీడియో లో చూడండి
_____________________________________________
చింతాకు పచ్చడి కి కావలసిన పదార్థాలు
గుప్పెడు చింతాకు
ఒక పెద్ద సైజు ఆనియన్
తొమ్మిది ఒట్టి మిరపకాయలు
ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర
ఆర్ టీ స్పూన్ ధనియాలు
తగినంత ఉప్పు
కొంచెం కరివేపాకు
ఆరు వెల్లుల్లి రెబ్బలు
కొంచెం పసుపు
చింతాకు పచ్చడి ఈ వీడియోలో చూపిన విధంగా చేయండి
_______________________________________________
ఆకు కూర వేపుడు కి కావలసిన పదార్ధాలు
రెండు పెద్ద సైజు ఆనియన్స్
రెండు పెద్ద సైజు కట్టలు ఆకు కూర
ఒక స్పూను కారం
ఆఫ్ టీ స్పూను ఉప్పు
కొంచెం పసుపు
ఒక స్పూను మసాలా పొడి
నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు
ఆకు కూర నేను వీడియోలో చూపిన విధంగా చేయండి
_____________________________________________
టమాటా రసం కి కావలసిన పదార్థాలు
నాలుగో మీడియం సైజు టమాటాలు
ఆఫ్ టీ spoon చక్కెర
కొంచెం తగినంత ఉప్పు
కొంచెం పచ్చి కరివేపాకు
ఆఫ్ టీ స్పూన్ పసుపు
ఆఫ్ టీ స్పూన్ మిరియాలు
offటీ స్పూన్ జీలకర్ర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు
ఆఫ్ సైజు నిమ్మకాయంత లో ఆఫ్ చింతపండు
టమాటా రసం నేను వీడియోలో చూపిన విధంగా చేయండి
____________________________________________
#VitaminRichFood
#FibreRichFood
#VitaminCRichFood
#CoronaDiet
#BrinjalCurryInTelugu
#VankayaKura
#DiYMasala
#ChinthakuChutney
#PoluruVankayaCurry
#RayalaseemaVankayaPulusu
#ChinthakuPachadi
#TamarindLeavesPachadi
#TamarindLeavesChutney
#AakukuraVepudu
#AakukuraPodikura
#GreenVeggiesCurry
#KoyyaThotakura
#AakukuraCurry
#Thotakura
#Koyitaku
#AndhraStyleThotakuraFry
#TomatoRasam
#TomatoMiriyalaRasam
#RasamToEatWhileHavingCorona
#CoronaRasam . #recommended
#recommendedChannel
#recommendedvideos
#recommendedvlogs
#recommendedrecipes
#recommendedSakhidiaries
#recommendedSakhidiariesVlogs
#recommendedtelugurecipes
#recommendedtrending
#recommendedtrendingVlogs
#recommendedViral
#recommendedViralVideos
#recommendedTrendingVideos - แนวปฏิบัติและการใช้ชีวิต
మీ వంటలు చాలా బాగున్నాయి
Chala bagundi chese vidanam
will definitely try !
Super andi👌
Super 👌Andii
Super madam i love your respes tq🙏
Maku chinthaku dorakadam lydu andi meeku baga dorukuthu vundi.all the best andi
Chala baga cheptharu andiii...pls do more videos
థాంక్యూ సోమచ్ రూపా గారు
Anni oka timeli baga chestaru
Super andi
thanks andi❤
Vellulli masala danchedi chalabagunnadi vantalu super
థాంక్యూ సో మచ్ గీతా గారు
Good recipies
Meeru Rottelu Chalabi baga chestaru😋
చాలా బాగుంది విజయాన్ని చింతకాయ చెకింగ్
విజయ చాలా బాగుంది ఈ చింతకాయ పచ్చడి
థాంక్యూ సో మచ్ శశికళ గారు
చాలా బాగా చేస్తావు వంటలు
థాంక్యూ సో మచ్ శశికళ గారు
Super vantalu andi meevi
థాంక్యూ సోమచ్ ఇందిరా గారు
Meeku chala opika
👍Good food mam thank you 🙏🌹🌹
వెల్కమ్ అండి లక్ష్మి రెడ్డి గారు
Hi madam very nice 👍🏿 recipe thanks 🙏
Thankyou shaheen garu ❤️👍
Me kadai super lids danike vachaka amma
Vijayagaru anni vatalu okkasari chestharu vidi vidiga cheste baguntundi memu chudalante anni chudali
Meeru senagabedalu badulu kandi bedalu add cheyandi
Hi punitha
Meru ela Jona pindi chesaru chaptara
Hai vijaa
My name is also vijayalaksmi 54years
Iam also born in rayalaseema in kurnool but now we settled in hyd
When I saw your veadio I subscribed your channel immediately
Doing perfect rayalaseema food naturally in your own way adn also nice way of taking obediently 😊
I saw your marrege anniversary veadio very good celebration
And inspirable to fallow 👌
Keep it up
Iam remembering my childhood when I saw your veadios 😊
Akka me currys super
Thankyou Anna,❤️🙏
Love u maa
Super
thankyou anantha garu❤️
🔥
👌🏻👌🏻 testy curry
థాంక్స్ అండి విజయలక్ష్మి గారు
👍😊
Nice recipes, pudeena,kothimeera pachhadi chupinchandi
Tapakunda chupistham Saritha garu ❤️👍
Pedamma mi vantalu super
thankyou Raju garu❤️
Vijji thanks 👌👌👌👍
థాంక్యూ సోమచ్ రాము
@@SakhiDiaries th-cam.com/channels/pm83oB5qe2dAKu60iRYyEA.html
Hi amma ur way taking is very cute
థాంక్యూ సోమచ్ సుకన్య గారు
👍👌👌👌👌👌👌👌👌👌
Vijaya woden stik vaadandi
Hello Vijaya garu...mee karam upma with biyyam and kandi pappu ivala chesanandi...recipe super....mee videos choostu nenu work chesukuntanu...wfh😊
థాంక్యూ సోమచ్ అరుణ గారు
Waiting for your video
అవునా కరెక్ట్ టయానికి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అండి సారీ అండి ప్రవీణ గారు
Nenu mee fan vijaya akka garu meku ఛాలా ఓపిక ఉండి mimalini chustunte maa akka nee chustunatuley undi
Thankyou andi 🥰
👍👍
👍👍👍👍
👍
👍👍
Me chala bagunae Aundy.Meru roti baga chsaru.Anni bavunae super.me vantalu roju chustanu👌👌👌🌹🌹
Me vantalu
Super 👌👌👌🌹🌹🌹
Thank you so much Madhavi Garu
Hiii akka naku putta godugula curry chepadi akka
👍👍
Nice
Nice
Vijyaveryanarjiwoman. Sukanya
👍good👌👌
Thankyou so much andi 💗💥 please like the video 👍
Wanta ginnilu cost enta untadi Andi please cheppandi
హాయ్ విజయ్ అక్క వంటలు సూపర్
థాంక్యూ సో మచ్ అండి 🙏
I love the way you cook, keep it up. Good
థాంక్యూ సో మచ్ అండీ
@@SakhiDiaries 877
Appudu vantalena Vijaya gaaru
About yourself video cheyyandi,
Mee home tour, plants etc..
You are doing astavadhanam in the kitchen
Your receipes good n tasty...
థాంక్యూ సోమచ్ దేవి గారు
Super sister ❤thank you so much
థాంక్సండీ శారదా గారు
Vijaya garu small request andi mee sarees vlog cheyara please waiting for your response akka
ఓకే నండి లక్ష్మీ ప్రసన్న గారు
Meeru aku kooraloo vesina masala once chesi chupincharaa alagee rayalaseema buddala podi kuda chupincharaa plzzzz
ఓకే నండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మసాలా పొడి కూడా చూపిస్తాం అండి ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీఅభిరామ్ గారు
Grind cheste bagoda tomatoes
Rasamki
Hii akka
🙋🏻♀️
Nee vantalu bavunayi. Explanation is excellent. I have small suggestion. Pls don't use Aluminum vessels. They are not good for health andi. Without knowing we consume that metal. This metal easily melts than other metals. I loved your roti making.
Okay sharada garu ❤️👍
How r u
Madhu mama mekvu tammudu kada
Masala podi yela cheyali measurements chepandiii
చింతచిగురు పచ్చడి ఇప్పుడు పెట్టాను అండి మసాలాపొడి ఈ వివరంగా చూపించాను చూడండి రూపా గారు
Akkada meru undadi
Meru steel Kauai ekada tesukunaru andhi ..link evandhi if available
అది indal యం పెనం అండి రేట్ వచ్చేసి 650 అండి
నేను లోకల్ గా తీసుకున్నాను అండి
Karam,pasupusteeluďabballoveyyakudadu
Meru vedio editing em appa lo chestaru.. please cheppara 🙏
Kinemaster lo Chestham andi 👍
Madam mee right hand puttumacha vanla yalent
థాంక్స్ అండి విజయలక్ష్మి గారు
@@SakhiDiaries th-cam.com/channels/pm83oB5qe2dAKu60iRYyEA.html
Sis meru ekkada untaru
కర్నూల్ డిస్టిక్ నంద్యాల అండి
Mam can you spread a msg plz , that how fraud santization people come and loot the houses , its better to confirm thie ids before giving entry to them to our houses espesially old aged , single woman , kids
𝙃𝙤𝙬 𝙢𝙖𝙣𝙮 𝙘𝙝𝙞𝙡𝙙𝙧𝙚𝙣 𝙪 𝙝𝙖𝙫𝙚 𝙢𝙖
ఇద్దరు కూతుర్లు అండి మణి గారు
@@SakhiDiaries 𝙤𝙝 𝙡𝙞𝙠𝙚 𝙢𝙚
.
Chala weak ga unnaru sleep baga undeytattu chusukondi
👍👍
ఎలా వున్నారు విజయగారు
మీ వంటలు,మాటలు excellent
Thankyou Jyothi garu 👍
Mekvu guramma telusu kada chenampale
Hi akka mi video chuddaniki late aindi. Chintaku chutny naku chela istam
Thankyou Mayuri garu ❤️👍
Sorry. Nee vantalu.
కొయితాకు or తెల్ల మొలాక్కురా కదండీ, మీరు అనిమిక్ గా ఉన్నారు, hb test చేసుకోండి.
88899ప్❤😅
Plllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
⁰6qq
Me daily vlog cheyandi
👍👍👍
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
👍👍👍
Super aundy
థాంక్స్ అండి ప్రవీణ గారు