రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు,రాగిముద్ద🤤పాతకాలం స్టైల్లో ఎగ్🍳కర్రీ- Mini Rayalaseema THALI in home

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2021
  • FOR BUSINESS ENQUIRY
    sakhidiaries9@gmail.com
    sakhidiariesbusiness@gmail.com
    You can also contact us on instagram (sakhi_diaries)
    ====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
    నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
    👉👉 www.amazon.in/shop/sakhidiaries ►Ragi Mudda - Mutton pulusu :
    • ఇలా చేస్తే 1 గంటలో అన్...
    _________________________________________________________________
    ►Please Like..share..and comment and don't forget to subscribe .!
    ►Do follow us our instagram page for more updates..
    / sakhi_diaries
    ________________________________________________________________
    నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా
    వీటికి ఏ కావలసిన పదార్థాలు
    ఒక కేజీ చికెన్
    ఒక స్పూను జీలకర్ర
    ఆఫ్ టీ స్పూన్ మిరియాలు
    రెండు స్పూన్లు ధనియాలు
    రెండు దబ్బలు చెక్క
    నాలుగు లవంగాలు
    చికెన్ గ్రేవీ కోసం
    ______________________________________________________________
    1 మీడియం సైజ్ ఆనియన్
    1 మీడియం సైజ్ టమాటా
    ఒకటిన్నర స్పూన్ ఉప్పు
    మూడు స్పూన్ల కారం
    ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు
    ఒక స్పూను కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు
    ఆఫ్ కొబ్బరి గిన్నె మొక్కలు
    నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపిన విధంగా చేయండి .
    _______________________________________________
    ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా
    కావలసిన పదార్థాలు
    ఒక స్పూన్ ఉప్పు
    ఒకటిన్నర స్పూను కారం
    జిలకర్రకొంచెం
    ఎల్లిపాయలు మీడియం సైజు గడ్డ
    మీకు కావాలంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి నేను త్రీ ఎగ్స్ కి మాత్రమే చెప్పాను
    ఈ వీడియోలో చూపిన విధంగా కర్రీ చేయండి
    _______________________________________________
    బీట్ రూట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా
    ఆఫ్ కేజీ బీట్‌ట్రూట్
    ఒక స్పూను ఉప్పు
    రెండు స్పూన్ల కారం
    ఒక స్పూను ధనియాలపొడి
    రెండు స్పూన్ల కొబ్బరి పొడి
    వెల్లుల్లి మీడియం సైజ్ అండి
    ఒకటి పెద్ద సైజు ఆనియన్
    ఈ వీడియోలో చూపిన విధంగా నిదానంగా మగ పెట్టుకుని చేసుకోండి
    _______________________________________________
    రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూద్దామా
    నేను చూపిన విధంగా ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కి
    ఒక గ్లాసు రాగి పిండి
    ఒకటిన్నర గ్లాసు బియ్యము
    ఆరు గ్లాసుల వాటర్
    కొంచెం ఉప్పు
    ఎలా తయారు చేయాలో చూద్దామా
    ఫస్ట్ బియ్యాన్ని రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి అండి
    అన్నము ని బాగా మంచిగా చక్కగా ఉడకబెట్టుకోవాలి అండి అన్నం మెత్తగా అయిన తర్వాతనే రాగి పిండి పోయాలండి.పోసిన తర్వాత రాగి ముద్ద పైన ఒక స్పూన్ నెయ్యి వేయాలి.కొత్తగా రాగిముద్ద చేసుకునే వాళ్ళు అయితే అన్నం లోనే ఒక స్పూను నెయ్యి వేయండి.రాగి పిండి పోసిన తర్వాత ఉండకట్టకుండా అలా నెయ్యి వేయాలి అండి.రాగిపిండి పోసిన తర్వాత ఎలా కలియబెట్టాలి మొత్తం వీడియోలో చూడండి
    #RayalaSeemaSpecial
    #NonVegThali
    #VegThali
    #NatukodiPulusu
    #Ragimuddha
    #RagiSangati
    #BeetrootCurry
    #BeetrootPodiKura
    #ChickenPulsu
    #VillageStyleNatukodiPulusu
    #VellulliEggPoratu
    #Shakshuka
    #EggVepudu
    #EggFry
    #OldStyleEggCurry
    #EggPoratu
    #DIYCurryMasala
    #DIY
    #doityourself . #recommended
    #recommendedChannel
    #recommendedvideos
    #recommendedvlogs
    #recommendedrecipes
    #recommendedSakhidiaries
    #recommendedSakhidiariesVlogs
    #recommendedtelugurecipes
    #recommendedtrending
    #recommendedtrendingVlogs
    #recommendedViral
    #recommendedViralVideos
    #recommendedTrendingVideos
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 373

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 2 ปีที่แล้ว +3

    It's nice to watch your vedeos.very close to heart.simple,plain,no show off

  • @kattaspandana9883
    @kattaspandana9883 3 ปีที่แล้ว +2

    Very nice akka and I will definitely try all these recipes and keep smiling 😃

  • @anuradhakasumurthi836
    @anuradhakasumurthi836 3 ปีที่แล้ว +10

    చాలా బాగా చేశారు విజయలక్ష్మి గారూ ,అభినందనలు మీకు..

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      యు ఆర్ వెల్ కమ్ అనురాధ గారు

  • @bhagyalakshmi5435
    @bhagyalakshmi5435 2 ปีที่แล้ว +3

    Excellent.... Very healthy recipes 😘😘😘😘

  • @jyothipremasagar2022
    @jyothipremasagar2022 2 ปีที่แล้ว

    Chala chala bagunnayi anni vantalu- superb

  • @rekharamakrishna606
    @rekharamakrishna606 3 ปีที่แล้ว +1

    Mouth watering receipes really super

  • @prasannabeduduri993
    @prasannabeduduri993 3 ปีที่แล้ว +2

    Super akka meeru,vanta chala speeduga chsesaru,getting addicted to your vlogs

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว +1

      థాంక్యూ సోమచ్ ప్రసన్న గారు

  • @radhabattu9872
    @radhabattu9872 3 ปีที่แล้ว

    Rafi mudda natukodi pulusu combination super vijaya garu👌👌👌

  • @sirivennela1333
    @sirivennela1333 3 ปีที่แล้ว +1

    Very nice thali bagundi bagachesarandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్సండీ సిరివెన్నెల గారు

  • @mvijayalashmi1207
    @mvijayalashmi1207 2 ปีที่แล้ว

    Meeru chala baaga chesaaru akka👌👌

  • @lekhyasree3973
    @lekhyasree3973 2 ปีที่แล้ว

    Vijaya garu! Miru Soooooopr andi. Mi antha opika & different recipes chese intrest maku kalagslani korukuntunnaru.ThanQ so much

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      వెల్కమ్ అండి lekhya గారు

  • @preethiswamy2227
    @preethiswamy2227 3 ปีที่แล้ว +1

    🙏Aka meeru chesina egg curry and natu kodi pulusu super undi aka I will definitely try it .

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్సండీ ప్రీతి గారు

  • @annapoornauppala7535
    @annapoornauppala7535 3 ปีที่แล้ว +2

    Your dressing style is simply 👌🙏

  • @lavanyagodisela2445
    @lavanyagodisela2445 2 ปีที่แล้ว +1

    Supar ga chestunnaru Akka

  • @anushav9485
    @anushav9485 3 ปีที่แล้ว

    Meeru superwomen amma..chala fast ga inka chala baga chestaru

  • @manjulaus
    @manjulaus 3 ปีที่แล้ว

    Super without onions garlic egg curry for cholestral rakunda good idea

  • @sweetudeepthi3160
    @sweetudeepthi3160 3 ปีที่แล้ว +2

    Miru chala nachesaru aunty...miru chepthunte bale undi

  • @vijayalakshmi-ot9kk
    @vijayalakshmi-ot9kk 3 ปีที่แล้ว +1

    Madam egg curry super .very taste. Easy proces .lo chestunnaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou Vijaya Lakshmi Garu ❤️👍

  • @sriramaramadevi9784
    @sriramaramadevi9784 3 ปีที่แล้ว

    Meeru vupayogiche ginnelu bagunnai super Akka👍

  • @silpayamarthy5237
    @silpayamarthy5237 3 ปีที่แล้ว +9

    భేషజం లేకుండా మీరు మాట్లాడేది వినటానికే main గా vedios చూసాను... You are simply superb 💓

  • @rebeccapaul4978
    @rebeccapaul4978 2 ปีที่แล้ว

    Yummy yummy food,mana rayalaSeema bojanam👌👌💗

  • @srirampavani8655
    @srirampavani8655 2 ปีที่แล้ว

    Hi akka superb chall bagundi akka thalli 👌👌👌👌👌👌👌👌

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 ปีที่แล้ว

    Egg fry ready eee 😀 natukodipulusu aythe superb 🤗🤗🤗

  • @gopinadh520
    @gopinadh520 3 ปีที่แล้ว +1

    Vadina garu mammal mammulanu mee intiki eppudu pilustunnaru. Seema majaka. Super superb.👌

  • @vaniprasunamba8411
    @vaniprasunamba8411 ปีที่แล้ว

    ఇల్లు _ఇల్లాలు
    సంస్కృతి _ సంప్రదాయాలు
    అనుబంధాలు_ఆత్మీయతలు
    భిన్నత్వంలో_ఏకత్వం
    వంట_వా ర్పులు
    ఆట_పాటలు
    పూజ _పాట వా లు
    గృహమే _స్వర్గసీమ
    వెరసి భారతీయ మహిళామణి
    జయహో_విజయగారు💐

  • @swarajyalakshmimedikonda1144
    @swarajyalakshmimedikonda1144 2 ปีที่แล้ว

    Nice cooking andi.mee voice, amai voice chalabavunnadi.
    Attama good ,Nice 👏👏
    Natukodi kuralo 2spoons curd vesi cook chesthe bavuntadi.
    Tast ,vudakatam kuda)

  • @KrishnaVeni-zd6vc
    @KrishnaVeni-zd6vc 2 ปีที่แล้ว

    All. super. .

  • @janardhanareddymunagala726
    @janardhanareddymunagala726 3 ปีที่แล้ว +6

    Super egg curry. I'll Definitely try it.
    And I cannot stop myself to apprise and appreciate your speed and skills in cooking...👏👏👏👌👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ జనార్ధన్

  • @jojireddy6461
    @jojireddy6461 3 ปีที่แล้ว +1

    Madam, నాటు కోడి recipe చాలా బాగుంది.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్సండీ జోజి రెడ్డి గారు

  • @kusumakumari2447
    @kusumakumari2447 2 ปีที่แล้ว +1

    Chicken Sangate supper thankyou

  • @chintalasudhamani3679
    @chintalasudhamani3679 3 ปีที่แล้ว +6

    Super dishes❤️❤️

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి సుధామణి గారు

  • @beastboygaming7571
    @beastboygaming7571 2 ปีที่แล้ว

    Super👌👌👌👌 Amma Tq🙏

  • @sowjanyap8883
    @sowjanyap8883 3 ปีที่แล้ว

    Anni recipes supeer.i love my hometown recipes

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou sowjanya garu ❤️👍

  • @leelaraj1526
    @leelaraj1526 3 ปีที่แล้ว

    Nice recepis chupincharu 👌 👍

  • @jyothikasu2961
    @jyothikasu2961 3 ปีที่แล้ว +1

    Chala baga chesaru meeku chalaopika maku kavali

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ జ్యోతి గారు

  • @kondepudimadhavi3025
    @kondepudimadhavi3025 3 ปีที่แล้ว

    Amma chala baaga vanta chesaru .all curries are super amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      thankyou Madhavi garu ❤

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 2 ปีที่แล้ว

    Memu egg curry lo onion vesi kooda e vellulli karame vestamu chivara lo koddiga paluvestamu adi kooda baguntundi

  • @maheshwarimekala7726
    @maheshwarimekala7726 3 ปีที่แล้ว +1

    Naku anni items nachayi yummy yummy taste

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ మహేశ్వరి గారు

  • @annapoornauppala7535
    @annapoornauppala7535 3 ปีที่แล้ว +11

    మీరు చాలా సాంప్రదాయం గా వున్నారు👌

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 ปีที่แล้ว

    Meeru ee video tho Rayalaseema special Ragimudda cheyyatam chupincharu. I will try andi. 👌👌. Thx. Mini Rayalseema Thali. 😍

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      Super surekha garu❤️👍🏻thappakunda try chesi ela vachindi comment pettandi 💕

  • @anuhyakesani9120
    @anuhyakesani9120 2 ปีที่แล้ว +1

    Nice amma 👌👌👌👌

  • @nagaanitha5666
    @nagaanitha5666 3 ปีที่แล้ว +2

    Superb speed recipees
    Nenu alage chestanu

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి అనితా గారు

  • @anganwadistudents
    @anganwadistudents 2 ปีที่แล้ว

    Meeru super amma

  • @padmaraginikatari8025
    @padmaraginikatari8025 2 ปีที่แล้ว +6

    Your thali is so colourful and looks so yummy 😋

  • @shamalashama4371
    @shamalashama4371 3 ปีที่แล้ว +1

    Mi video kothaga chusanu chala baga chesarandi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou shamala garu ❤️👍

  • @trsanjeevreddyreddy2851
    @trsanjeevreddyreddy2851 ปีที่แล้ว

    Chala bagunaye

    • @SakhiDiaries
      @SakhiDiaries  ปีที่แล้ว

      Thankyou andi🙏🏻♥️

  • @vankudothkavitha6829
    @vankudothkavitha6829 3 ปีที่แล้ว

    Anni bagunayi Amma 💐💐💐

  • @chinni8967
    @chinni8967 2 ปีที่แล้ว +1

    As usual..u r awesome 👌🏻😍👏🏻👏🏻👏🏻

  • @rajeswarit2825
    @rajeswarit2825 3 ปีที่แล้ว

    Wow super sistar

  • @peddisanjithi1689
    @peddisanjithi1689 3 ปีที่แล้ว

    Anni bagunnai

  • @sivamovva3838
    @sivamovva3838 2 ปีที่แล้ว

    Always good, seema recipes
    Nice exploring..Tq mam

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      Thankyou Siva garu🙏☺️

  • @prasunarudra6423
    @prasunarudra6423 3 ปีที่แล้ว

    Mee thaali suuper..

  • @theconnoisseur5435
    @theconnoisseur5435 3 ปีที่แล้ว +4

    Everything looks delicious amma 🤤 I will try the egg curry ❤️

    • @padmaavunoori678
      @padmaavunoori678 3 ปีที่แล้ว

      enni vantallu chesi thina kuda meru challa sanagaunaru

    • @lakshmijithen4252
      @lakshmijithen4252 2 ปีที่แล้ว

      Because of jonna roti

    • @lakshmicholla4076
      @lakshmicholla4076 ปีที่แล้ว

      ​@@padmaavunoori678 lp ji ni niye jjjj

    • @sitapothineni7181
      @sitapothineni7181 9 หลายเดือนก่อน

      ​@@lakshmijithen4252😢 hbhyyy 18:41

    • @sitapothineni7181
      @sitapothineni7181 9 หลายเดือนก่อน

      ​@@lakshmicholla4076ubvyyhgf😢😅80597

  • @ramadevidukkipaty8321
    @ramadevidukkipaty8321 3 ปีที่แล้ว

    Vijaya garu ur recipes super 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్సండీ రమాదేవి గారు

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 3 ปีที่แล้ว +1

    మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నాo🙏 God bless you

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว +1

      థాంక్యూ సో మచ్ అండీ

  • @saritav2209
    @saritav2209 3 ปีที่แล้ว +1

    Amma, miru cheppe vidhanam, chesina paddathi naku baga nachindi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ సరితా గారు

  • @kalyanichikkala8413
    @kalyanichikkala8413 3 ปีที่แล้ว +1

    Egg curry chala baga chesaru

    • @techduketikitok7976
      @techduketikitok7976 2 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ravindracherukupalli1844
    @ravindracherukupalli1844 3 ปีที่แล้ว +2

    Memmalini chusi adavalu nerchukovali super ga chesthunaru amma

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou Ravindra garu ❤️👍

  • @sreedevichintha6804
    @sreedevichintha6804 3 ปีที่แล้ว +8

    మీ ఓపిక, కుటుంబం పై శ్రద్ద కు నా హ్యాట్సాఫ్
    They are very lucky

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ శ్రీదేవి గారు

  • @vasudeva2054
    @vasudeva2054 3 ปีที่แล้ว

    Super akka I tried jonna dhosa

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      thankyou vasu garu❤️

  • @kavitharao7595
    @kavitharao7595 3 ปีที่แล้ว +1

    Nice! Thank you for exploring our great regional recipes.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్సండీ సుజాత గారు

  • @bandikemurali8021
    @bandikemurali8021 2 ปีที่แล้ว

    Super andi

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 ปีที่แล้ว

    Yummy

  • @sushmabonagani2362
    @sushmabonagani2362 3 ปีที่แล้ว

    All items superr andi

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      thankyou sushma garu❤️
      keep supporting and subscribe our channel ❤️👍

  • @RJ-wp5qq
    @RJ-wp5qq 3 ปีที่แล้ว

    Hi madam super ga చేశారు

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou rajyalakshmi garu ❤️👍

  • @badireddyramachandrareddy1504
    @badireddyramachandrareddy1504 3 ปีที่แล้ว

    Super akka..,,👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou ramachandraReddy garu 👍

  • @chandrasekhar3448
    @chandrasekhar3448 3 ปีที่แล้ว

    Mana kurnool thali, super akka.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      thankyou sekhar garu❤️

  • @lakshmivenkat5251
    @lakshmivenkat5251 3 ปีที่แล้ว +3

    Egg curry super akka😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి లక్ష్మి గారు

  • @anushav9485
    @anushav9485 3 ปีที่แล้ว

    Mee videos ki nenu addict ayipoyanu amma..chuda muchataga unnayi mi videos anni..

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి అనూష గారు

  • @kkrishnaveni2530
    @kkrishnaveni2530 3 ปีที่แล้ว +1

    Super vijiya

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ కృష్ణవేణి గారు

  • @deepakamineni2478
    @deepakamineni2478 3 ปีที่แล้ว

    Chaala baagundi andi, clear ga explain chestunnanu opikaga, mutton fry chupinchandi please

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      వీడియో లో మటన్ పులుసు రాగిముద్ద చూపిం చాను దీప గారు

  • @saraswathigour1979
    @saraswathigour1979 3 ปีที่แล้ว +1

    Madam your my favorite, I love you &I Like you soo much😘😍👌

  • @annapoornauppala7535
    @annapoornauppala7535 3 ปีที่แล้ว +7

    మీరు వంట చాలా శుభ్రంగా చేస్తున్నారు 🎩

  • @indraneelg44
    @indraneelg44 3 ปีที่แล้ว

    My Mother in Bangalore has become a follower and Tried few things at home. We really liked it..Thank You for doing Videos..

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou indraneel garu 👍

  • @anushav9485
    @anushav9485 3 ปีที่แล้ว +1

    Super andi👍👍

  • @dandurinagamani2807
    @dandurinagamani2807 2 ปีที่แล้ว

    Super 👌👌👌

  • @vavkatasurekha7632
    @vavkatasurekha7632 3 ปีที่แล้ว +1

    Super anti

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว +1

      థాంక్స్ అండి సురేఖ గారు

  • @vijayalaxmi1154
    @vijayalaxmi1154 2 ปีที่แล้ว

    Super 👌

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว +1

    మీరు వంటలు చేసే టైమింగ్ బాగా ఉంది మేడం నాకు చాలా నచ్చింది 👍👍👍👍👍

  • @gorusulakshmireddy1891
    @gorusulakshmireddy1891 3 ปีที่แล้ว +1

    😋wow super mam 😋😋😋😋😋😋

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్ లక్ష్మి రెడ్డి గారు

  • @leelavathikachana5459
    @leelavathikachana5459 3 ปีที่แล้ว

    Same kolatalato kukarlo cheyandi chala baga vadtundi

  • @user-hx1dl5eu3c
    @user-hx1dl5eu3c 3 ปีที่แล้ว

    విజయ నాటి ఫోటో పంపుతా guntalakadi చాలా బాగుంది

  • @user-vx2yu6bs1w
    @user-vx2yu6bs1w 2 ปีที่แล้ว

    me mu Chattisgarh Bhilai lo uta mu ,ma ku RamNavaratru aavu thunaye only vegetable s, day time full vegetable sambar,Banty fry night puja dipalu pati furits ,dry fruits,sagubeyam payasam . Bhilai lo Ramayan Temple lo continue Paditulu chashtharu . jai Sri Ram Jai Sri Ram,ani wish chasatharu. me video s super 👌

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      Thankyou so much andi♥️🙏 sri rama navami subhakankshalu ♥️🙏

  • @madumadhavi9295
    @madumadhavi9295 3 ปีที่แล้ว

    Hi andi super food

  • @anushapapanka9143
    @anushapapanka9143 3 ปีที่แล้ว

    Super akka

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి అనూష గారు

  • @sathyabasireddy6293
    @sathyabasireddy6293 3 ปีที่แล้ว

    Nice akka.

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి సత్య గారు

  • @manakutumbamrjy4464
    @manakutumbamrjy4464 3 ปีที่แล้ว

    Nice

  • @padmajachebrolu706
    @padmajachebrolu706 3 ปีที่แล้ว +1

    Madam meeru chala simplega chakkaga cheptu chesthunnaru. I like so much.

  • @lakshmiakkala5241
    @lakshmiakkala5241 3 ปีที่แล้ว

    Beetroot fry Bagundi

  • @anudevi8634
    @anudevi8634 3 ปีที่แล้ว

    Egg curry good

  • @arunakumari2708
    @arunakumari2708 3 ปีที่แล้ว

    🙏👌easy method

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou Aruna garu ❤️👍

  • @santhoshapulipaka2471
    @santhoshapulipaka2471 3 ปีที่แล้ว

    మీ మాటలు మీరు సింపుల్ గా చాలా వరకు అందరూ ఇష్టపడేలా ఉన్నాయి (TS) కరీంనగర్

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్యూ సోమచ్ సంతోష గారు

  • @katllaashavinodh6447
    @katllaashavinodh6447 3 ปีที่แล้ว

    👌

  • @jyothii947
    @jyothii947 2 ปีที่แล้ว

    Hi sister super fast food restaurant la uindhi mere chala bagha einjoy chastunaru life 👍👍🙏🙏 I am Andhra Pradesh w g malu radhu😭😭

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      thankyou jyothi garu ❤

  • @suneethadheeraj7946
    @suneethadheeraj7946 3 ปีที่แล้ว

    Vijji pinni egg recipe bagundi pinni

  • @lakshmikondammamadasu4317
    @lakshmikondammamadasu4317 2 ปีที่แล้ว +1

    మీరు అనిబాగాచెసెరు చూడని కి చాలా బాగున్నాయి🙏

  • @gowribabji5188
    @gowribabji5188 3 ปีที่แล้ว +1

    Chicken super ga chesaru

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      Thankyou Gowri garu 👍

  • @neerusart1131
    @neerusart1131 3 ปีที่แล้ว +1

    Wowww 👌👌👌👌👌👌😋😋😋😋👍

    • @SakhiDiaries
      @SakhiDiaries  3 ปีที่แล้ว

      థాంక్స్ అండి

  • @pydikondapanchadarlla9395
    @pydikondapanchadarlla9395 2 ปีที่แล้ว

    Egg Curry super andi

    • @SujathaReddy-lf3yv
      @SujathaReddy-lf3yv 2 ปีที่แล้ว

      Meru me pillalu maku nacharu andi.okka family feel anipistadi. Me anni video's chustunna.

  • @omprakashthalla9333
    @omprakashthalla9333 2 ปีที่แล้ว

    Super super super

    • @SakhiDiaries
      @SakhiDiaries  2 ปีที่แล้ว

      thankyou prakash garu ❤