పూజగదిలో ఎటువంటి యంత్రాలను పెట్టుకోవచ్చు | Money Remedies | Machiraju Kiran Kumar
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
- పూజగదిలో ఎటువంటి యంత్రాలను పెట్టుకోవచ్చు అలాగే ఎటువంటి యంత్రాలను పెట్టుకోవడం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు తెలియజేస్తున్నారు
#LakshmiKataksham #MachirajuKiranKumar #AadhanAdhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
"SUBSCRIBE" The channel for more latest videos
Please Like, Share and Comment in Comment Box
For More Spiritual and interesting video's
Visit : / aadhanadhya. .
Website : www.aadhan.in
Facebook : / aadhanadhyatmika
Twitter : / aadhantelugu
Pinterest : / aadhantelugu
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For ShortFilms & Interviews : / aadhantelugu
For Food : / aadhanfoodtravel
Thank you for Watching.
అయ్యగారు మీరు చెప్పేవి అన్ని పాటిస్తాను నేను ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 తెలుపుకుంటున్నాను 🙌🙌🙌☺️☺️☺️
గుడ్ ఇన్ఫర్మేషన్ 🙏
Tq🙏🙏🙏🙏🌹
Jai శ్రీరామ్ 💐 శ్రీ రామ పట్టాభిషేకం Photo ఉంటే ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది,
Tq గురువుగారు....
Thank you gurugaru
Thanks so much
ప్లీజ్. గురువుగారు. నవగ్రహ. యంత్రం ఇంట్లో వుండచ
YANTRALA GURINCHI EKKADA CHEPPERU?! YANTRALAKU BADULU PHOTOLU VIGRAHALU GURINCHI ENDUKU CHEPPERU.
Yes yantrala gurchi cheppale
స్వర్ణఆకర్షణ భైరవ ఫోటో పూజ రూమ్ లో ఉండవచ్చా కిరణ్ కుమార్ గారు
ప్లీజ్ reply సార్
🙏🙏🙏🙏🙏🙏🙏 thanks Guruvu Garu chala bagachepinaru meku padabi vandanalu machiraju Kiran Kumar Garu 🙏🙏🙏🙏🙏🙏
Mangal yantra gurinchi cheppandi
Namaskaaram guruvu gaaru 🙏🙏🙏
గురువు గారు నమస్కారం.నేను దేవుడిదగ్గర చిన్న శివలింగం పెట్టీ రోజూ నీళ్లతో అభిషేకం చేస్తాను. షో కేస్ లో ఇంకో ధార పాత్ర తో వున్న సివ్లింగం వుంది. ఇలా ఉండవచ్చా దయ చేసి చెప్పండి
Namaste guruji kasturi kaya ekkada pettali chappandi guruji...🙏🙏🙏
🙏Guruji sri laxmi kubera sahitha Swanakarsha Bharava swamy photo petavacha plz plz chapadhi Guruji 🙏
Maku puja gadelo ketiki ladhu sir emayena pareskaram chappande plz sir
Kalabhairavudi manthralu chadavachu guruvu garu
Sir,anjaneyuni photo tho patu chinna botanuvenu antha anjaneyuni vigraham undocha
Namaste guruvugaru, yedina photo rendu vidhaaluga unte pettukovacha
నమస్కారం గురువుగారు మీ దగ్గర జాతిరత్నాలు వర్జినల్ దొరుకుతాయా గురువుగారు దొరికితే కనకపుష్యరాగం ఎంతవుతుందో తెలియజేయగలరు
Rama patabishekam patam te dikuna petali sir
🙏💐🙏
Asalu maku inti devatha photo ledu guruvu garu ma ilavelupu intalamma yemi cheya mantaru
Meeru heading lo yantra pooja gurchi pettaru ejkada photos gurchi chepthunnaru enti
🙏🙏🙏
Naga padiga unanna shiva lingam photo entelo patukovacha
Rahuvu ketuvu. Yantram intlo undacha. Reply plz sir
Namaskar ji please my advise tell all requirements video but not mention Amount
Chandanam anty
Ma inti god venkateswara Swamy antaru guruvu Garu.
Yanthram vuntonda
Available Yantram vekateswara call me
Swami lakshmidevi photos 2 undavacha
Maku Oka gift vachindi guruvu Garu.
Dani mida Lakshmi yanthram small size vundi.
Oka tree ki motham omkaram swasthik small vi hang chesi vunnayandi .
Adi puja lo petukovacha guruvu Garu.
Plz reply me
Lakshmi Narasimhaswamy photo yelantidi udali gurugaru.
పూజ గది లో కిటికీ పెట్టడానికి వీలు లేనివారు ప్రత్యామ్నాయం ఏంచేయాలి, దయచేసి తెలియజేయండి 🙏
Abaya Anjaneya Swamy photo undachha
Suryademudu vundotcha yendi
2.....sivaligam photos is wrong
బ్యాంకు లో అప్పు తీసుకున్నపుడు దానితో పాటు ఈ యంత్రం కూడా తీసుకోవాలన్నమాట!
Swamy Naku sachivalayam lo job ravali ani deevinchandi guru garu
All the best n God bless u abundantly
God bless you sure success 100/job
Salagram anty
Main vakili paina bramhamgari photo unda
First nuv pettuko OK na