ఇలాంటి ధర్మ సందేహాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ఛానల్ వారికి అనేక కోటి నమస్కారాలు ఈ కాలంలో ధర్మం గురించి అనుమానం వస్తే ఎక్కడ నివృత్తి చేసుకోవాలో సరైన గురువులు లేక తప్పుదారి పడుతున్న ఈ కాలంలో ధర్మాన్ని సరైన పద్ధతిలో పురాణాలలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఇలాంటి గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి తో ఇలాంటి ధర్మసందేహాల కార్యక్రమం నిర్వహించడం వల్ల మన భవిష్యత్ తరాల వారికి కూడా ఒక ధర్మం మార్గంలో నడవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి నిత్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మీ ఛానల్ వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 🙏
ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే
గురువుగారికి పాదాభివందనం ఇలాంటి ధర్మసందేహాలు కార్యక్రమం నిర్వహిస్తున్న దూరదర్శన్ యాదగిరికి ధన్యవాదాలు
నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు మీ ధర్మ సందేహాలు రోజు వింటున్నాను
Pujyasri Guruvugariki pada padmamulakushatha sahasrakoti pada namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki Jayamu Jayamu. DD yadagiri variki abhinandanalu.
గురువు గారి పాదాల కి శత కోటి వందనాలు చాలా చాలా ధన్యవాదాలు
Om sri gurubyo namaha shivaya guravey namaha
ఇలాంటి ధర్మ సందేహాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ ఛానల్ వారికి అనేక కోటి నమస్కారాలు ఈ కాలంలో ధర్మం గురించి అనుమానం వస్తే ఎక్కడ నివృత్తి చేసుకోవాలో సరైన గురువులు లేక తప్పుదారి పడుతున్న ఈ కాలంలో ధర్మాన్ని సరైన పద్ధతిలో పురాణాలలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఇలాంటి గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి తో ఇలాంటి ధర్మసందేహాల కార్యక్రమం నిర్వహించడం వల్ల మన భవిష్యత్ తరాల వారికి కూడా ఒక ధర్మం మార్గంలో నడవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి నిత్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మీ ఛానల్ వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను 🙏
Exactly Correct
Guruvugariki namaskaram🙏
Sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏
Vande guru padadhyam . Chala2santhoshamugaunnadi ladies thulasimala dharinchavachha dayachsi vivarinchagalaru
Sree gurubhyonamaha 🙏🙏🙏
Guruvugaari ki padabhi vandanaalu 🙏🙏
పూజ్యులు ఏనా గురువు గారే కి నా నమస్కారములు
Recording
Adyatmikamga yedagadaniki kuda poojalu vuntaya.
Ante manaku korikalu vunnappudu avivteeradaniki e pooja cheyandi a pooja cheyandi ani chebutaru kada. Alane adyatmikamga jeevinchali anna korika teeradaniki pojalu vunnaya
13:00 ganta
తల్లి చనిపోయిన తర్వాత సంవత్సరంలోపు తండ్రి ఆబ్దికం చేయవచ్చా లేదా విషయాన్ని కాస్త మాకు దయచేసి తెలపగలరు