Telangana Vittal Sensatonal Speech | CM Revanth Reddy | Congress | Mirror TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 461

  • @ravikashuvojjula6896
    @ravikashuvojjula6896 4 หลายเดือนก่อน +109

    అన్న నీకు యిప్పుడు కాంగ్రెస్ గురించి తెలిసింది సామాన్యులకు వాళ్ళు సన్యాసులు, చేతకానోళ్ళు ఎప్పుడో తెలుసూ

    • @thirus9839
      @thirus9839 4 หลายเดือนก่อน

      Bjp మేధావులూ వీలు ప్రజల వైపు కాదు వీరి గొంతు

  • @bdayakarreddy6451
    @bdayakarreddy6451 4 หลายเดือนก่อน +49

    బాగా జరిగింది 😅 సంతోషం కలుగుతుంది వెదవ మేదావులు మీరు

    • @malleshjella-v2b
      @malleshjella-v2b 4 หลายเดือนก่อน +2

      Yes I'm Happy Bor 🤣🤣🤣

    • @suryathoughts1435
      @suryathoughts1435 4 หลายเดือนก่อน

      Thamaru eeyana kanna medhaavi vargam la unnaru.

  • @ragiraju4710
    @ragiraju4710 4 หลายเดือนก่อน +25

    అందరూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేయండి మొత్తం ట్రెండింగ్ లోకి రావాలి ఒక నేషనల్ ఇష్యూ లాగ మారాలి అప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తది

    • @tirupatammadesagani
      @tirupatammadesagani 4 หลายเดือนก่อน +2

      Rahul em pikuthadu khangress ki vote veyadam manandi mundu

    • @PushkaraoK
      @PushkaraoK 3 หลายเดือนก่อน

      Valla manifesto amaluku poradali....

  • @shivaligamdatrika8382
    @shivaligamdatrika8382 4 หลายเดือนก่อน +43

    కాంగ్రెస్ పార్టీ గూరించి &ఉత్త మాటల రేవంత్ గూరించి అందరికి ఎప్పుడో తెలుసు అయ్యో మేధావులకు తెలిసిందా
    మేధవులమని తెలంగాణని అగం చేస్తిరి గదా

  • @kamalakarposhala
    @kamalakarposhala 4 หลายเดือนก่อน +8

    Super excellent speach , thanks vital anna idhe choravatho mundhuku vellali🎉🎉🎉🎉🎉🎉 ❤❤❤❤❤ kamalakar wgl

  • @jagajaslynvlogs2906
    @jagajaslynvlogs2906 4 หลายเดือนก่อน +15

    ఇప్పుడు గుర్తుకు వచ్చింది అన్న మీకు

  • @muddulagangadhar9742
    @muddulagangadhar9742 4 หลายเดือนก่อน +18

    మేదావీలందరు కాంగ్రేసల్లను నమ్మితిరి తెలంగాన ఆగమాయ

  • @sunilvalmikiexplorer
    @sunilvalmikiexplorer 4 หลายเดือนก่อน +54

    కాంగ్రెస్ గురుంచి ముందు అందరికీ తెల్సు... వారికి అధికారం తప్ప వేరే ముఖ్యం కాదు... మీకు ఇప్పుడు అర్దం అవుతుంది... మన రాష్ట్ర ఆర్థిక అవగాహనతో కెసిఆర్ నడుచుకున్నారు... మీరు దానిని గుర్తించలేక పోయారు...
    ఇప్పుడు అరిసి ఎం లాభం😢😢😢

    • @Ravi-sq5hz
      @Ravi-sq5hz 4 หลายเดือนก่อน +2

      Vaddura Dora palana.

  • @srinivasgoud6156
    @srinivasgoud6156 4 หลายเดือนก่อน +28

    విట్టల్ అన్న రైతుల ఉసురు గట్టిగా తాగింది అన్న మీకు

  • @redyanaikrathod
    @redyanaikrathod 4 หลายเดือนก่อน +14

    మీ మూర్ఖత్వానికి మంచి ప్రభుత్వాన్ని కోల్పోయాం

  • @CHANDRA_69
    @CHANDRA_69 4 หลายเดือนก่อน +37

    ఉచితాలా ఉద్యోగాలా
    నిర్యుద్యోగులారా తేల్చుకోండి
    రెండు సాధ్యం కాదు

    • @sreenivasreddy1184
      @sreenivasreddy1184 4 หลายเดือนก่อน +4

      Mari rendu istamani election manifesto lo pettaru appudu ekkadiki poindhi aa vote ki note ki

    • @sharadhamugu
      @sharadhamugu 4 หลายเดือนก่อน

      😂​@@sreenivasreddy1184

    • @demorvie
      @demorvie 4 หลายเดือนก่อน

      ఉద్యోగాలు కూడా ఉచితలే. ప్రైవేటు గా పని చేసుకోడానికి ఏమి రోగం.
      ప్రభుత్వ ఉద్యోగం పట్టాలి లంచాలు దెంగాలి. అదే కదా మన ప్లాన్..😂

  • @nageswararaopolepongu3274
    @nageswararaopolepongu3274 3 หลายเดือนก่อน +1

    Good speech brother...

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 หลายเดือนก่อน +1

    ప్రజలం మేము గెలిపించుకున్నం

  • @shankarbandaru4660
    @shankarbandaru4660 4 หลายเดือนก่อน +4

    కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, అధికారం కొరకు ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారు అధికారం కొరకు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన క నుండి నెహ్రూ నుండి నేటి రాహుల్ వరకు దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు మి లాంటి మేధావులకు తెలియకపోతే ఎలా అన్న, కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు అన్న

  • @kumarSunshineRoofing
    @kumarSunshineRoofing 3 หลายเดือนก่อน +1

    Good Journalist Vital Anna

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 หลายเดือนก่อน +1

    అన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం ధర్మం కూడా ముఖ్యం

  • @aravindbandala8871
    @aravindbandala8871 3 หลายเดือนก่อน +1

    Good speech anna

  • @rasamallabalraj5176
    @rasamallabalraj5176 4 หลายเดือนก่อน +2

    Very very powerful speech... your right bro ...real man lam proudup you.. super ❤❤❤

  • @AanzaiiahRedeeboini
    @AanzaiiahRedeeboini 4 หลายเดือนก่อน +2

    కరెక్ట్ గా మాట్లాడుతున్నారు

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 3 หลายเดือนก่อน +1

    ❤ మేధావులంతా కలిసి తప్పనిసరిగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీ గారిని తప్పనిసరిగా అడగాలి❤

  • @VR..yashasri_pranayasri_
    @VR..yashasri_pranayasri_ 4 หลายเดือนก่อน +12

    We want justice ✊✊✊✊✊✊✊✊✊✊✊✊.. నిరుద్యోగుల ఓపికను పరీక్షించవద్దు... ఓపిక పట్టి పట్టి ఉన్నాము ఒక్కసారి విసిగి వేసారినము. అనుకో.... తర్వాత తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి.... నువ్వు..గెలిచింది అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అని..మర్చిపోకు..
    dont forget ....రేవంత్. రెడ్డి... ఇప్పటికైనా ఆలస్యం చేయక తొందరగా నిరుద్యోగుల పక్షాన నిలబడు.... లేదంటే అందరూ కుక్కకు సింహాసనం ఇస్తే... అనే డైలాగు వేస్తారు...

  • @tsathyamsatyam8433
    @tsathyamsatyam8433 4 หลายเดือนก่อน +15

    Telangana prajalanu agam cheshende merers

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 หลายเดือนก่อน +1

    గ్రేట్ విఠల్ బ్రదర్

  • @mallannaksn1050
    @mallannaksn1050 3 หลายเดือนก่อน +1

    Vittal Anna Zindabaad

  • @_Saicharan_
    @_Saicharan_ 4 หลายเดือนก่อน +8

    మహిళలకు ఫ్రీ rtc వద్దు ఫ్రీ 2500 వద్దు ఉద్యోగాలే కావాలి

  • @burrakathachowkilingambrun305
    @burrakathachowkilingambrun305 4 หลายเดือนก่อน +14

    సూపర్ విట్టలన్నసుపర్

  • @raskatllapramila3431
    @raskatllapramila3431 4 หลายเดือนก่อน +3

    Yes sir you saying correct

  • @sharadagoudgundrathi2455
    @sharadagoudgundrathi2455 4 หลายเดือนก่อน +2

    దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి గురించి మా తమ్మీ విఠల్ కీ తెలిసింది సంతోషం.. ఇప్పుడైనా అందరం కలిసి తెలంగాణా ప్రజల కోసం మన వాయిస్ ఇవ్వాలి నిలబడాలి,,
    నిరుద్యోగులు పాపం అమాయకులు వీళ్ళ ఉసురు తగులుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కీ

  • @thirupathithatipamula9978
    @thirupathithatipamula9978 4 หลายเดือนก่อน +3

    శ్రీవిట్టల్ గారు కెసిఆర్ గారు 🎉 మాట్లాడే భాషకు, వారుచేసే పనులకు తెలంగాణ లో నిరుద్యోగ యువత పరిస్థితి, వ్యవసాయం ను నమ్ముకొన్న రైతుల పరిస్థితి ఏమిటి? విట్టల్ అన్నగారు. ప్రజా ప్రభుత్వం అని సభలాల్లో ఉపన్యాసం దంచడం కాదు ప్రజకు, నిరుద్యోగ యువతకు మరియు కడు పేదరికంలో ఉన్నవారికి, అంగవైకల్యం కలిగి ఉన్న యువతకు, వృద్దులకు ఉచిత సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి అంతే కాని ప్రజలకు అన్నీ ఉచితాలు అని ప్రకటించి పనిచేసుకొని బ్రతేక వారిని చేయనియకుండా ఉచిత బస్ టికట్ అని పెట్టి అవుసరం ఉన్నవాళ్లు ప్రయాణం చేయకుండా టిక్కట్ కొని ఇబ్బందులు ఎందరు పడుచున్నారు సీఎం గారు. ఉచితంగా ఇవ్వమని ఎ ప్రజలు కోరలేదు కదా మీరు అధికారం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను, కార్పొరేషన్స్ సంస్థలను ఆర్థికంగా దివాల తీయించి, నష్టాలు వస్తున్నాయి చెప్పేది మీరే, అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఒకటో తేదీన వేతనాలు తీసుకొలేని పరిస్థికి కారకులు ఎవరు? తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు మారండి, ముందు గత ప్రభుత్వం వారిని తిట్టడం మానేసి మీరు ప్రజా పాలనా చేయండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకు రాండి. శ్రీ విఠల్ అన్నగారికి విన్నపం ముందుగా ప్రభుత్వ, కార్పొరేషన్ మరియు వివిధ రంగాలలో పై స్థాయి పోస్టులకు ప్రమోషన్స్ ఇవ్వకుండా చాల సంవత్సరాలనుండి పెండింగ్ లో ఉన్నాయి వాటిని ముందుగా ప్రమోషన్ ద్వార భర్తీచేస్తే మరికొన్ని ఖాళీలు ఏర్పాటు అవుతాయి కాబట్టి ముందుగా ప్రమోషన్స్ కు మీ వంతు ప్రయత్నం చిత్త శుద్ధిగా చేయండి, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి యువత మన్నలను పొందండి ఇది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి దీని ద్వార ఉన్న ఉద్యోగులకు పని భారం కొంత తగ్గుతుంది. తద్వారా మేలైన, ఆలస్యం కాకుండా వేగవంతంగా పనులు ప్రజలకు ఉద్యోగులు చేస్తారు. ఇందులో ఏవైనా పొరపాట్లు ఉన్నచో అన్యదా భావించ కండి అని
    మనవి మీకు ధన్యవాదాలు అన్నా.
    జై తెలంగాణ! జైజై తెలంగాణ!!🙏

  • @bandariekanadhambandari7376
    @bandariekanadhambandari7376 4 หลายเดือนก่อน +13

    మేధావులు అంతా తమ మేధస్సు ను అంతా అధికారం లో ఎవరు ఉంటే వారిని విమర్శించడానికి ఉపయోగిస్తున్నారు.కాని జనాలను educate చేయడం,ఓట్ల గా మార్చుకొని, అధికారం దిశగా ప్రయత్నాలు చేయరు.. ఎవరికి వారు package ల కోసం ప్రయత్నాలు.అంతే

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 3 หลายเดือนก่อน +1

    అన్న మీరు ప్రత్యక్ష ఉద్యమం లోకి రావాలి....

  • @a.chandrashakerreddyshakar8968
    @a.chandrashakerreddyshakar8968 4 หลายเดือนก่อน +10

    అన్నా మీరు మేధావులు కారు చదువుకున్న మూర్ఖులు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసినారు ఈపాపం మేధావులదే

  • @ramuyadav-ks2pz
    @ramuyadav-ks2pz 4 หลายเดือนก่อน +2

    👍

  • @Sathishkumar-qr4os
    @Sathishkumar-qr4os 4 หลายเดือนก่อน +3

    Super anna miru, we r with u

  • @peddanna1010
    @peddanna1010 4 หลายเดือนก่อน +37

    దొంగలకి సద్దులు మోసిన మీలాంటి..వారికి.. డిల్లీ పార్టీలు వద్దు..!!
    ఇప్పుడు మీకు మార్పు వచ్చినందుకు ధన్యవాదాలు..!!
    బిజెపి కూడా ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రయివైటు కి అప్పజేపుతుంది..!! ఇంకా ఉద్యోగం ఏమి ఇస్తారు..!!
    ..కానీ కేసీఆర్ గారిని ధూరం చేసుకున్న తెలంగాణ బిడ్డలు..!!

    • @demorvie
      @demorvie 4 หลายเดือนก่อน

      అంటే మేము కట్టే పన్ను తో మీకు ఉద్యోగాలు ఇవ్వాలా? అందరి లాగా ప్రైవేటు లో వెత్తుక్కొండి. లేదా యాపారం పెట్టి నలుగురికీ ఉద్యోగం ఇవ్వండి.
      మిమ్మల్ని పోషించానికి పన్ను కడ్తలేము.

  • @ramugoud4799
    @ramugoud4799 4 หลายเดือนก่อน +30

    మంచిగా అయింది మీకు దేవుడు లాంటి కెసిఆర్ నీ ఓడగొడతరా రా మీరు.. ఈ పాపం ఎప్పటికీ పోదు.. అభివృద్ది దిక్కు పరుగులు పెడుతున్న తెలంగాణ నీ ఆగం చేసిద్రు

    • @chvinodkumar398
      @chvinodkumar398 4 หลายเดือนก่อน +4

      Well said brother.. It's true

    • @sukkasrinivasgoud1083
      @sukkasrinivasgoud1083 4 หลายเดือนก่อน +3

      Nijam

    • @balrajkanagalla4284
      @balrajkanagalla4284 4 หลายเดือนก่อน +2

      Nijam

    • @dushyanthreddy9341
      @dushyanthreddy9341 4 หลายเดือนก่อน +2

      It's okay bro kcr odipoinde better enduku ante i vedavalani malli eppudu nammaru ataniki em kadu and villu indirect ga hint ishtunaru kcr kalsi ravali ani kcr devudu em kadu but chala good person eppudu farmers kosame kastapadutaru

    • @Nani444Nani
      @Nani444Nani 4 หลายเดือนก่อน

      Bro సదువుకున్నావ్ కదా నువ్వు... యూట్యూబ్లో తెలంగాణ White papers classes ఉంటాయ్ చూడండి ఎంత అప్పులు చేసి పోయారో.... ఎన్ని స్కాం లు చేశారో కనిపిస్తలేదా... అహంకారం కనిపియ్యలేదా మీకు.... మీరు దేవుడు సామి అసలు ఇంత జరిగినా కూడా ఇంకా కేసీఆర్ ఏ దేవుడు అనుకున్నవంటే 🙏🙏..... కాంగ్రెస్ ఇంకా worst... తెలీక గెలిపించుకున్నాం ఇంకా లైఫ్ లో కాంగ్రెస్ కి వేసేది లేదు.... ఇదే Brs gov crct time to time Job's వేసింటే ఇప్పుడు ఇంత రచ్చ అయ్యి ఉండేదే కాదు... వీటి అన్నిటికీ కారణమే కేసీఆర్.... Rip BRS@ RIP Congress

  • @teluguthuglife1464
    @teluguthuglife1464 4 หลายเดือนก่อน +22

    ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ కూడా లేదు ఆర్టీసీ కార్మికులం చాలా ఇబ్బంది పడుతున్నాం

  • @దినేష్నారబోయిన
    @దినేష్నారబోయిన 4 หลายเดือนก่อน +2

    మీరు అందరు కలిసి తెలంగాణ ని ఆగం చేసారు విద్యార్థుల జీవితంలో మట్టి కొట్టారు

  • @aithagoninagaraju5715
    @aithagoninagaraju5715 4 หลายเดือนก่อน +4

    విటల్ అన్నగారు మేము మొదటి నుండి అంటుంది కూడా అదే మనకు ఎంత సేపు ఉన్న జాతీయ పార్టీల తోటి తెలంగాణకు ముప్పు ఉంటది కానీ మంచి జరగదు. ఇప్పటికైనా దయచేసి తెలుసుకోండి మళ్లీ మీరు బిజెపి పాట పాడుతున్నారు, వద్దండి ఆల్రెడీ మీరు ఒకసారి చేసిన చిన్న పొరపాటు వల్ల రాష్ట్ర మొత్తం గందరగోళ పరిస్థితులు ఏర్పడింది మళ్లీ అలాంటి తప్పు చేయకండి కొట్టినా తిట్టినా మన తెలంగాణలో ప్రాంతీయ పార్టీల తోటే మేలు జరుగుతుంది దయచేసి మీరందరూ మేధావులు అర్థం చేసుకోండి

  • @hanumantharao6868
    @hanumantharao6868 4 หลายเดือนก่อน +2

    🎉 good reality words 👌

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 4 หลายเดือนก่อน +2

    Sir your Right explained i will handsap you sir you

  • @endranaget4760
    @endranaget4760 4 หลายเดือนก่อน +2

    Correct 💯

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 หลายเดือนก่อน +1

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఒక్కటే ముఖ్యం కాదు అన్న

  • @nageshreddy8118
    @nageshreddy8118 4 หลายเดือนก่อน +4

    Super anna Jai Telangana Jai kcr

  • @venkycool06
    @venkycool06 4 หลายเดือนก่อน +10

    KCR emi agam cheyaledu... Nijam cheppalante Telangana lo enta sepu govt Job pichi unna vale Tappa, nerchukundam ani ledu kotaga chedam ani ledu, pvt sector lo chala unnayi avakashalu, ekkado Andra, Odisha, Maharashtra, Gujarat, rajasthan, chatisgarh, up and bihar nunchi vachi pitcha pitcha ga sampadiatunaru business lo peti, mana valu kodladanike saripotundi, subject vachina kuda communication leka ento mandi unnaru And motebari chala ekkuva, job pote malli technical ga nerchukoni kota Job kodam anede ledu...

    • @nccsrinivas
      @nccsrinivas 4 หลายเดือนก่อน +2

      Adi velaki ardam kadu la bro impossible freebies kavali

  • @shravanmarerao9795
    @shravanmarerao9795 4 หลายเดือนก่อน +2

    Yes sir

  • @Sandu-os8ji
    @Sandu-os8ji 4 หลายเดือนก่อน +3

    Very good 👍

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 4 หลายเดือนก่อน +2

    I put comment on video caption but not your democratic speech
    Good your speech is good.
    Your pain I understand

  • @purushothampratap1626
    @purushothampratap1626 4 หลายเดือนก่อน +12

    KCR ku vote veyakandi ani dist laku pohi kallu mokki cheppinaru ippudu miru chesina tappuku un employes suffer avitunnaru

  • @anjiofficial503
    @anjiofficial503 4 หลายเดือนก่อน +3

    సూపర్ సూపర్ సార్ 👍🏻

  • @shankarravula7394
    @shankarravula7394 4 หลายเดือนก่อน +2

    Well said sir

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 4 หลายเดือนก่อน +4

    Vittal, daring and dynamic speech

  • @_Saicharan_
    @_Saicharan_ 4 หลายเดือนก่อน +6

    నాకు పథకాలు వద్దు ఉద్యోగాలు కావాలి పథకాల పేరు చెప్పి ఉద్యోగాలను మభ్య పెట్టకండి

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 3 หลายเดือนก่อน +1

    విట్టల అన్నా నమస్కారం ఉచితంగా పేరుతో మోసం జరిగింది మనవాళ్లు కూడా మంచి ఏదో చెడు ఏదో ఆలోచన చేయాలి అట్లాంటప్పుడు రాష్ట్రం గాని దేశం గాని bagupaduthundi

  • @girijabomma5541
    @girijabomma5541 4 หลายเดือนก่อน +4

    తెలంగాణ విఠల్ గారు బీపీయల్ పార్టీ పెట్టండి బలహీన వర్గాల కోసం..
    ఒర్రి ఒ ర్రి బెకార్ కావద్దు, మేధావి వర్గం, రిటైర్డ్ ఐఏస్,ఐపీయస్ , రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్ట్లు, బీసీ ఉద్యమకారులు, వ్యాపారవేత్తలు ,సంఘసేవకులు నీ వెంట ఉంటారు..
    ఒకవైపు ఉద్యమం, మరోవైపు ప్రజలలో పోవాలి..
    మేధావి వర్గం ఆలోచన 50% ఓట్లపై గురి, మహిళలు 50% పై గురి..
    ప్రజా సమస్యలపై హామీ, ఎల్లవేళల ప్రజలలో ఉండాలి..
    ఏ పార్టీలకు తలఒగ్గోద్దు,
    బీపీయల్ లో ప్రజా వెలుగు ..
    జై బీపీయల్... జై తెలంగాణ...
    బొమ్మ నరేందర్ పద్మశాలి, ఫ్రీలాన్స్ రిపోర్టర్.9866053921.

  • @SikkesrrnivasSikka
    @SikkesrrnivasSikka 4 หลายเดือนก่อน +3

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @pentapartikrishna8753
    @pentapartikrishna8753 4 หลายเดือนก่อน +6

    Super

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 หลายเดือนก่อน +1

    Vitalanna 💯👌👍🤞✌🙏🤝

  • @sankarrao2970
    @sankarrao2970 4 หลายเดือนก่อน +10

    BRS ఉసురు మీకు ముట్టింది 😮

    • @dushyanthreddy9341
      @dushyanthreddy9341 4 หลายเดือนก่อน

      Villu hint ishtunaru kcr kalsi ravali ani indirect gaa

  • @sharadagoudgundrathi2455
    @sharadagoudgundrathi2455 4 หลายเดือนก่อน +3

    కెసిఆర్ గురించి ఇప్పుడు అర్ధం అయ్యిందా జై తెలంగాణా జై కెసిఆర్

  • @arellimohan9036
    @arellimohan9036 4 หลายเดือนก่อน +3

    Super bro

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 3 หลายเดือนก่อน

    జై భారత్... జై బీజేపీ.. బీజేపీ ఒక్కటే మనను కాపాడే పార్టీ.

  • @samuel.manohar.gaddikoppula
    @samuel.manohar.gaddikoppula 3 หลายเดือนก่อน +1

    Uniform service Laki ide last chance Anna 1:100 ippinchandi

  • @BCNayak9922
    @BCNayak9922 4 หลายเดือนก่อน +1

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.

  • @PrashansaRathod
    @PrashansaRathod 4 หลายเดือนก่อน +3

    Super anna

  • @sajidm5112
    @sajidm5112 4 หลายเดือนก่อน +9

    Wah wah what a great strategy sir. Plz use same strategy to get the jobs why u cant go and ask deepa das munshi about the promises.

  • @mallikarjunbaswa7236
    @mallikarjunbaswa7236 4 หลายเดือนก่อน +2

    ✊️✊️✊️

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 4 หลายเดือนก่อน +2

    Super chepparu ABCD lu ranivallu rajakeeyam chestunnaru

  • @sankarrao2970
    @sankarrao2970 4 หลายเดือนก่อน +20

    మరి అప్పుడు తెలియలేదా ఎవరు మంచోళ్ళు అని 😮

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 4 หลายเดือนก่อน +2

    విఠలన్నా...
    నీ 20 సంవత్సరాల క్రెడిబులిటీనీ .విజ్ఞతతో ఆలోచించి మొన్న ఎలచ్చన్ల పాటుపడివుంటే ..ఇంత జల్దిన నువ్వు ఆకులు పట్టుకునే నౌబత్ వచ్చేది కాదు...ముందునుంచి మన తెలంగాణా బతుకులు పెనం నించి పొయ్యిలకు..పొయ్యిలకెళ్లి పెనం మీదకు ..
    అన్నా. నువు తెలంగాణ బిడ్డవు...నీ వెంటనే మేముంటము..నీ పోరాటం సఫలమయ్యి. తెలంగాణ యువకుల బతుకులు ఆగం కావొద్దే..

  • @prathapjerra8733
    @prathapjerra8733 3 หลายเดือนก่อน +1

    అయితే విట్టల్ గారు దీంట్లో మీరు అద్భుతమైన విజయాల సాధించారు గొప్ప అజయుడు మీరు మీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు మీ సమకాలికులకు కృతజ్ఞులై ఉంటారు రేవంత్ రెడ్డి గారు ఈ దొంగతో దొంగలతో ఈ ఓట్లు ఎందుకబ్బా మీరు వాళ్లు గెలిపియడం ఎందుకు ఒక సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల పట్ల సమగ్రత ఉండగలిగించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాంగాన్ని తీసుకొద్దాం వీకెండ్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగమే రావాలి మేము ఎంత మందిమో మాకు అంత మాట ఈ దేశంలో ఈ మూలవాసులకి మేమెంత మందిమో మాకు అంత వాటా మారోజు వీరన్న కూడా గదే బాటబట్టిండు అందులో పదుల సార్లు డిగ్రీ చేయించుకున్నానండి కేసీఆర్ గాడు కాదు కదా మీలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా చేయించుకోలేరు పదుల సార్లు తెలంగాణ కోసం థర్డ్ డిగ్రీ వేయించుకున్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలు విట్టల్ గారు దయచేసి ఆలోచించండి ఒక సామాజిక కార్యకర్తల మధ్యన ఎంత వ్యత్యాసం జరుగుతున్నదో ఒక పూట ఒక మాట ఇంకో పూట ఇంకో మాట ఇది తప్పు అండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కలలు నిజం చేయాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపద ప్రతి పౌరుడు సత్తు ఈ దేశ సంపద ప్రతి దక్కాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి దిశలో భాగంగా నేను పనిచేశాను మారోజు వీరన్న చానా స్పష్టంగా చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సంపద విషయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి విధంగా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజాన్ని కూల్చివేయాలి దొంగల రాజ్యం పోవాలంటే ఈ నిచ్చిన మెట్ల కుల సమాజం పోగొట్టాలని కోరుకున్నటువంటి మారోజు వీరన్న లేదా అంబేద్కర్ కన్నా కళల్ని నిజం చేయడం కోసం మీరేమైనా సంసిద్ధమయితారా వీడు కాంగ్రెస్సోడు దొంగని టిఆర్ఎస్ ఎవరు దొంగని వీళ్లం అంతే దొంగలి అనుకుంటే మనం ప్రత్యున్మయంగా చూయించగలగాలి ఆ చూయించగలిగితే మీలో సత్తువ ఉన్నది అనుకుంటా డబ్బులు ఉండొచ్చు కానీ మాలాంటి సామాజిక కార్యకర్తలకు సత్తువలేదు ఈ రోజులలో ఓట్లల్లో గెలవాలంటే ఆనాడు ఓటుకు సారా సీసా మారింది అక్కడ సారా సీసం మారింది ఈడ ఓటు బ్యాంకు మారింది దొంగలంతా సారా సీజ తమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఒక బిరియాని అమ్ముడు పోయినటువంటి వాళ్ళు ఈ దొంగల గురించి మాట్లాడుకుంటే తెల్లారదు పొద్దుగూకదు మారోజు వీరన్న రాసినటువంటి ఇండియాలో మనమేం చేయాలి అనే పుస్తకాలని మీరు చదవాలి అనుకుంటా మీరు ఎందుకంటే ఒక పత్రికా రంగంలో పనిచేస్తున్న మీరు చదివి ఉంటారు కానీ ఇంకింత నిర్దిష్టంగా ఈ దొంగలకు వత్తస్థ వాడు పోతే వీనికి వీనికి వీడు పోతే వానికి అన్నట్టుగా ఉండకూడదు

  • @sreenujarupula9584
    @sreenujarupula9584 4 หลายเดือนก่อน +5

    Jai vittal anna correct matladtunav anna e Congress government chetha

  • @UdayUday-l3d
    @UdayUday-l3d 4 หลายเดือนก่อน +4

    Super Anna jai kcr sir Jai Telangana

  • @ravinderreddykanakuntla2561
    @ravinderreddykanakuntla2561 4 หลายเดือนก่อน +4

    Musi river beautification become a ATM for political leaders.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 4 หลายเดือนก่อน +8

    నిరుద్యోగులకు న్యాయం జరగాలి ,ఉద్యోగ ఖాళీలు భర్తీ జరగాలి , ఇ ప్పుడూ కూడా ఆత్మ హత్యలా , నిరుజ్యోగ భృతి లేదు ఉద్యోగాలు లేవు అన్నీ మాటల గారడీ లేనా ,నిరుద్యోగులు నిరాశ పడవద్దు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప ,జై ప్రజాస్వామ్య తెలంగాణ

    • @koduriravikanth8937
      @koduriravikanth8937 4 หลายเดือนก่อน

      Bed vallaku Sgt avakasham ivvanapudu Sgt vallKu endhuku sa promotion isthunnaru.SA postlu only BED tho nimpali

  • @kammarisrinivas2675
    @kammarisrinivas2675 4 หลายเดือนก่อน +4

    విఠల్ అన్న రఘునందన్ లాగ మంచి మనసున్న మనిషివి అన్నా నీవు ఎదగాలని దేవుణ్ణి కోర్కుంటున్న

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 4 หลายเดือนก่อน

    జై తెలంగాణా... జై భారత్

  • @360sonygamer8
    @360sonygamer8 3 หลายเดือนก่อน +1

    Abba em. Feel undhi mama ikkada Congress ni gelpinchukolley ippudu Congress against maaradamm😅😅😅

  • @samuel.manohar.gaddikoppula
    @samuel.manohar.gaddikoppula 3 หลายเดือนก่อน +1

    Anna please group 1 Lo 1:100 ippinchandi Anna 2times qualified aina

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 4 หลายเดือนก่อน +1

    Jai hind Jai bharat

  • @durgamalleshwari1124
    @durgamalleshwari1124 4 หลายเดือนก่อน +1

    👍✊️👏🙏

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA 4 หลายเดือนก่อน +3

    మీరే నమ్మించి మోసం చేశారు అన్న మాట .... విఠల్ మమ్మలిని ముంచారు కదరా

  • @chaitanyavelugu5382
    @chaitanyavelugu5382 4 หลายเดือนก่อน +1

    super bro

  • @JeevanSudireddy
    @JeevanSudireddy 3 หลายเดือนก่อน

    11july2024....jai Telangaana...jaya jaya akshara brahmalaku ....good luck for your aspirations...

    • @JeevanSudireddy
      @JeevanSudireddy 3 หลายเดือนก่อน

      All the best....I hope your job calendar for lakhs of individuals...will come to reality.may your dreams fulfil...mee udyoga aakankshalu teeralani....jai telangana jai jai..telangana

  • @naveenalaxminagavaram3187
    @naveenalaxminagavaram3187 4 หลายเดือนก่อน +1

    Good job

  • @Abdulart_gamez
    @Abdulart_gamez 2 หลายเดือนก่อน

    Good speech salute

  • @ssrao4652
    @ssrao4652 4 หลายเดือนก่อน +1

    సార్ మీరు అన్నీ చెపుతున్నారు కానీ ఆర్టీసీ ఉద్యోగులకు 2019సం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తాము అని చెప్పి నారు.కానీ ఇంతవరకు ఆ జోలే లేదు.కనీసం మాకు రావాల్సిన పే స్కేలు లు కూడా పూర్తిగా ఇవ్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం గురించి మీరు మరచి పోయారు సార్

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 4 หลายเดือนก่อน +1

    Hats off TELANGANA Vittalanna go head entire youth of Telangana are with you

  • @pedurusaibaba7844
    @pedurusaibaba7844 4 หลายเดือนก่อน +1

    Ur root is correct carrion sir .

  • @Srpallavlogs
    @Srpallavlogs 4 หลายเดือนก่อน +5

    Mana kampu mestry garu munde chepparu...janam mosapovadanike unnaru..memu mosam cheyadanike matalu cheptham ani

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 4 หลายเดือนก่อน +1

    జై బీజేపీ

  • @rajuachugattla6345
    @rajuachugattla6345 4 หลายเดือนก่อน +1

    Vittallanna good anna

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 4 หลายเดือนก่อน +5

    Note vote donga CM unte entha lekapothe entha?

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 4 หลายเดือนก่อน +1

    Group 1 aspirants, group 2, 3 aspirants, all jobs aspirants ki justice cheyali

  • @BhavsinghD
    @BhavsinghD 4 หลายเดือนก่อน +2

    Super super super super super super super super 👌 bro

  • @lingaswamygoudpalcham8728
    @lingaswamygoudpalcham8728 4 หลายเดือนก่อน +3

    😅😅manchi sasti jarigindi miku super

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 4 หลายเดือนก่อน +1

    Sir,,
    Did we cancel or wish 2023 telangana electrol mandate.
    Definately NO
    So what we have to do accordingly pubic wish
    √ strike
    √ rastha roko
    √ ralleys
    √ dhrnas
    √ procession
    √ sir no to cancel the govt but rise the tone towards democrcy but not oral autocracy

  • @Ganesh-i8q
    @Ganesh-i8q 3 หลายเดือนก่อน

    Congress party unte kanna thalli odilo unnatte jai congress✋✋✋✋🙏

  • @muraliarekantioffical6569
    @muraliarekantioffical6569 4 หลายเดือนก่อน +1

    Super super bro

  • @purushothampratap1626
    @purushothampratap1626 4 หลายเดือนก่อน +5

    Vittal garu kori checchukunnaru anubavinchandi nivu k ram reddy akuri murali ah malli raghu donga mahipal tirupati dost la pohi KCR ku