రాళ్ళకి, బొమ్మలకి పెట్టిన ఖర్చుకన్నా సాగునీటి ప్రాజెక్టులకి పెట్టిన ఖర్చు తక్కువ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Full Video Link • భూములు, ఘనులు, వనరులు,...
    Main Points in full video పూర్తి వీడియోలోని ముఖ్య విషయాలు
    ఇప్పుడు చూపిస్తున్నదానికన్నా కొన్నిరెట్లు ఇంకా బయటకి తీయాల్సిఉంది.
    ఒంగోలు,విశాఖ,నెల్లూరు చితూరుల్లో దోపిడీ ఒక కేసు స్టడీ.
    రామానాయుడు స్టూడియోని, వృద్ధాశ్రమాన్ని, దస్పల్లభూముల్ని, దేన్నీ వదల్లేదు.
    77మంది నిందితులు, 572 తప్పుడు పత్రాలు, 112మంది బాధితులు, 101కోట్ల ఆస్థి కబ్జా
    ప్రభుత్వ, పోరంబోకు, సీలింగ్, సెటిల్మెంట్ లాండ్లన్నీ మింగేశారు.
    నెల్లూరులో ఏడీబీ రెడ్డని ఒకడుండేవాడు. చింతూరులో 99కోట్లు స్వాహా
    SC/ST/BC ఇళ్లస్థలాలు 10వేల ఎకరాలు లాక్కున్నారు.
    ఆవా భూములంటే చెరువులతో సమానం పెదాలకిచ్చి
    YSRCP ఆఫీసులకు 300కోట్ల విలువైన భూముల్ని తీసుకున్నారు
    8086 అనర్హులకు 1300కోట్ల విలువైన 13081 ఎకరాల భూమి ఇచ్చారు.
    పబ్లిసిటీ పిచ్చోడు. మీ పాస్బుక్కులపైన, సర్వేరాళ్ళపైన బొమ్మలు పేర్లు ఖర్చు 650కోట్లు.
    భూహక్కు చట్టం: హైకోర్టులోనే తేల్చుకోవాలి. రాష్ట్రాన్నే భయపెట్టిన చట్టం.
    35,576కోట్ల విలువైన కేసులు ఫైల్ అయినాయి. భూ కబ్జా చట్టం తెస్తున్నాం.
    ఇసుక, మినరల్స్ 19,000కోట్లు తినేశారు.
    గత 5ఏళ్ళు 24% నుండి 7%కు పడిపోయిన అభివృద్ధి
    KGF రీతిలో సిలికా, గ్రానైట్, ఖ్వార్డ్జ్ లీజుదారుల్ని బానిసల్లా విసిగించారు.
    కుప్పం ద్రావిడ యూనివెర్సిటిని కూడా వదలకుండా తవ్వేశారు
    దోపిడి చేయని ప్రాంతం లేదు
    పోలవరం కుడి కాలువ గట్టుని కూడా తొవ్వుకెళ్ళిపోయారు దుర్మార్గులు.
    శేషాచలంలో ఎర్రచందనం చెట్ల ప్రాంతాన్ని కాపలా కాసే పోలీసుల్ని శ్రీకాకుళం పంపారు.
    బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను, రుషికొండను, ఎర్రదిబ్బలను తవ్వి కాలిచేశారు.
    జపాన్లో కొండల్ని చూసి మన తిరుపతి, విశాఖ కొండల్ని అలా అందంగా చేద్దామనుకున్నాను.
    రాళ్ళకి, బొమ్మలకి పెట్టిన ఖర్చుకన్నా సాగునీటి ప్రాజెక్టులకి పెట్టిన ఖర్చు తక్కువ.
    #appolitics
    #naralokesh
    #chandrababunaidu
    #pawankalyan

ความคิดเห็น •