ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయెపరవశించి పాడెదా (2)తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)నిరంతరం గొప్పవాడా (2)కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2)ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
🙌🏽🙌🏽🙏🏽🙏🏽💐💐💐
Glory to God
Amen
Wah .....Great playing brothers........❤🤩
Thank you
Very Nice brother s 👌💯
Anna😇🙏
Praise god
Super
Beautiful
Praise the lord annaya
Praise the lord
Superb Annya 👍🏻🎊🎉
Exlent Daniel group and jarge bush garu
Thank you anna
Asalu mamoluga ledhu pads pleyind
Thank you brother
ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)
కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||
ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||
నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
🙌🏽🙌🏽🙏🏽🙏🏽💐💐💐
Glory to God
Amen
Wah .....
Great playing brothers........❤🤩
Thank you
Very Nice brother s 👌💯
Thank you
Anna😇🙏
Praise god
Super
Thank you
Beautiful
Thank you
Praise the lord annaya
Praise the lord
Superb Annya 👍🏻🎊🎉
Thank you
Exlent Daniel group and jarge bush garu
Thank you anna
Asalu mamoluga ledhu pads pleyind
Thank you brother