పొట్ట తగ్గడానికి అజీర్ణం మరియు గ్యాస్ సమస్య తగ్గడానికి కడుపు ఉబ్బరం పొట్ట దగ్గర కొవ్వు తగ్గడానికి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @manju7520
    @manju7520 3 ปีที่แล้ว +4

    అజీర్తి సమస్యలకు మా అమ్మ కూడా ఇదే receipe follow అవుతుంది.
    మీరు చెప్పే విధానం వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
    పల్లె భాష నా తల్లి భాష 😊

  • @nagarjunareddy4633
    @nagarjunareddy4633 3 ปีที่แล้ว +1

    అమ్మ మాది అనంతపురం జిల్లా మీరు చెప్పిన విధముగా మా ఇట్లో చేశారు సూపర్ అమ్మ tqs అమ్మ బాగా పనిచేస్తుంది అమ్మ గ్యాస్ ప్రాబ్లెమ్కి

  • @madhubabu1178
    @madhubabu1178 3 ปีที่แล้ว +21

    అందరూ బాగుండాలని మీ ఆలోచన చాలా మంచిది పెద్దమ్మ మీరెప్పుడూ బాగుండాలి ఇలాంటి మంచి వీడియోలు ఎప్పుడూ పెడుతూనే ఉండాలి

    • @Nagamani-oj4dm
      @Nagamani-oj4dm 3 ปีที่แล้ว

      Tq Amma, memu eppatinundi follow authamu

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 4 ปีที่แล้ว +8

    అమ్మా మీరు చూపించిన ప్రతీ వస్తువూ అమోఘమైన ఔషద గుణాలు కలిగినవి. మీరు తీసుకున్న శ్రమకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను .

  • @nandusworld8696
    @nandusworld8696 3 ปีที่แล้ว +56

    ఓ అమ్మ గారు మీ మాటలు వింటున్న వారందరికి ఇవన్నియు తినక ముందే సమస్తము తొలగి పోయేటట్లు ఉన్నాయి. 🙏చాలా బాగా చెబుతున్నారు.

    • @Mahesh-yq9qz
      @Mahesh-yq9qz 3 ปีที่แล้ว

      Aayourvedhaani ki unna goppa sugunam. Sumaa!!
      Sompoorna Aaroogyaaniki manchi salahadhaaru, padhila mayina Aaroogyaani k i chakkani surakshitha maargam.Sumaa!!

  • @yamalarameshkumar1155
    @yamalarameshkumar1155 9 หลายเดือนก่อน +1

    Chalaa Bhagaa Chepparu

  • @kvasudevarao5527
    @kvasudevarao5527 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు ..మీకు నిజంగా ధన్యవాదాలు తల్లి..🙏🙏🙏🙏🙏

  • @ladduvarshika3837
    @ladduvarshika3837 3 ปีที่แล้ว +1

    First time vedios chusthunanu Aunty chala bagunada naku asalu thina tharvtha argatam ledu gas from awthundhi em thinalanpenchadhu medicines kuda vadanu but use em ledu
    Meru chapenave try chesthanu tq Aunty na lanti valaki chala help awthundhi

  • @swayamprabhapanchagnula8562
    @swayamprabhapanchagnula8562 4 ปีที่แล้ว +21

    నమస్కారం అమ్మా చాలా మంచి చిట్కాలు చెప్పారు. ధన్యవాదాలు.

  • @padmachamarthy5541
    @padmachamarthy5541 5 หลายเดือนก่อน +1

    Amma meeru chepindhi nenu chesi vadutunnanu nenu edhi chala mandhiki cheppanu tablets vadadamkuda manesaru meeku chala thaks meeru edhi okatay kadhu meeru cheppay vi anni chala valuable ammameeku mee ammaigaeiki chala krutagnatalu enducantay Eerojullo peddavallu meeru cheppaydanta chadastam anay vaallay ekkuva mee daggara telisinavanni mee ammai accept chestu padimandiki cheptunnaduku meeku naa krutagnatalu

  • @rajeshampeddaboina9129
    @rajeshampeddaboina9129 4 ปีที่แล้ว +166

    మా ఆరోగ్యం కోసం
    మీరు పడే ప్రయాసకు
    ఏమి ఇచ్చినా తక్కువే!
    అందుకే మనస్ఫూర్తిగా మీ పాదాలకు వందనం🙏

    • @AnilKumar-wk6xc
      @AnilKumar-wk6xc 4 ปีที่แล้ว +5

      Namasthe akka, namaskaaramulu chala baaga vivarincharu, danyavadamulu from ananathapuramu, rayalaseema

    • @sailajabotcha7233
      @sailajabotcha7233 4 ปีที่แล้ว +2

      👌👌

    • @ganapavarapusatish1661
      @ganapavarapusatish1661 4 ปีที่แล้ว +1

      ,r

    • @gondelausharani429
      @gondelausharani429 3 ปีที่แล้ว +3

      అమ్మ మీరు చాలా బాగా చెప్పారు. అందరికి ఉపయోగపడే వీడియో పెట్టారు. 👌👌👌👌👌

    • @saritachinthalacheruvu225
      @saritachinthalacheruvu225 3 ปีที่แล้ว

      Hi maa miru chala machi video s pedhuthunaru maa tqq 🤗🙏 maa🤗🤗

  • @tatasrilakshmi5253
    @tatasrilakshmi5253 3 ปีที่แล้ว +1

    Amma meru super

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 3 ปีที่แล้ว +3

    అమ్మ ఇది నోటిలో వేసుకొని గోరువెచ్చని నీరు తాగితే ఇంక చాలా మంచి గా పని చేస్తుంది అని చెప్పండి,ఇవి మా అమ్మగారు గత 40 సంవత్స రాలు గా మాకు తినిపించిన సంఘటన మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు చాలా ధన్యవాదములు 🙏

  • @ushagurajada3517
    @ushagurajada3517 3 ปีที่แล้ว

    అమ్మా చాలా బాగా చెప్పారు
    నేను రేపు తయారు చేసుకుంటాను కొంచం గాస్ సమస్య ఉంది

  • @banothshankar5906
    @banothshankar5906 3 ปีที่แล้ว +4

    చాలా మంచి గాచెప్పారు అమ్మ మీరే తయారుచేసి ప్యాకెట్ ద్వారా అమ్మితే బావుంటుంది

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 2 ปีที่แล้ว

    సత్తేకాలపు పెద్దమ్మ మనకోసం శ్రమించి ఓపికగా మన ఆరోగ్యం కోసం అంతోచక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ రమణమ్మ అనకాపల్లి

  • @seeraramesh9941
    @seeraramesh9941 4 ปีที่แล้ว +7

    Super amma.... chala valueble information Chepparu elage marenno health tips cheppalani korukuntunna.... God bless u.... తల్లి.....

  • @singampallimunny5415
    @singampallimunny5415 8 หลายเดือนก่อน

    Excellent powder amma ...ma mother try chesaru....super ga workout aindi .....even my sister in law tried this... wonder!!!

  • @srinusrinu1497
    @srinusrinu1497 3 ปีที่แล้ว +4

    అమ్మా మాది శ్రీకాకుళమే మీది ఏ ఊరు అమ్మా చాలా చక్కగా చెపుతున్నారు మా అమ్మలాగా మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి.

  • @prabhavathib.koushik7774
    @prabhavathib.koushik7774 3 ปีที่แล้ว +1

    Amma Madi kuda srikakulam Amma meru pettina videos chusthu vunte naku Chala happy ga vundham meru inkka Anno video li cheyyalani korukunttunna Amma me arogyam jagratha amma

  • @srinivasaraoamara1717
    @srinivasaraoamara1717 4 ปีที่แล้ว +55

    చదువు కున్న వారి కంటే చాలా బాగా చెప్పారు.

  • @moulisharmachinta192
    @moulisharmachinta192 3 ปีที่แล้ว

    చాల చాల బాగా పనిచేస్తుంది.మేము వాడుతున్నాము.మీకు చాలా thanks

  • @padmavathis1350
    @padmavathis1350 4 ปีที่แล้ว +9

    Chala Chala bavundi Amma thank you so much andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 3 ปีที่แล้ว

    చాల బాగా చెప్పారు. అమ్మను గుర్తుచేసిన మీకు పాదాభివందనం... మీ మిగిలిన వీడియోలు కూడా చాల బాగున్నాయి.

  • @malleswariuday5370
    @malleswariuday5370 4 ปีที่แล้ว +7

    అమ్మా మీకు ధన్యవాదాలు. మీరు మా అందరి ఆరోగ్యం గురించి ఆలోచించి మంచి సలహా ఇచ్చారు.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 4 ปีที่แล้ว

    చాలా ముద్దుగా తిని చూపిస్తున్నారు. థాంక్యూ మేము చేసుకుంటాము. మీ ఆరాటం అర్థమైంది. అందరూ బాగుండాలి అని మీ ఉద్దేశం. థాంక్యూ ఈ వీడియో పెట్టినందుకు.

  • @prasadnirmala2712
    @prasadnirmala2712 3 ปีที่แล้ว +3

    Ammagaru miru chala baga chrsthunnaru e resipi maku chesi chupinchinanduku miku thanks amma🙏🙏🙏🙏

    • @yellammab9837
      @yellammab9837 3 ปีที่แล้ว

      Q1qq111qqq1qqqq111qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1111qqqq1qqqq11q1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqq1qqqqq1qqq111qqqqqqqqqqqqqqq1qq1q1qqqqqq1qqq1qqq1q1q11q1q11q

  • @bvsraju5200
    @bvsraju5200 3 ปีที่แล้ว +1

    Meeru చెప్పే మాట విని అనుకరించడం చాలా బాగుంది.

  • @muralimuralimohan2676
    @muralimuralimohan2676 4 ปีที่แล้ว +5

    చాలా చక్కగా వివరించారు అమ్మ

  • @tulasiraogude8602
    @tulasiraogude8602 3 ปีที่แล้ว

    అమ్మా..ఇంత విపులముగా ఆరోగ్య కర పద్దతులు చెబుతున్న మీ గురించి ఎంత చెప్పిన గూడా తక్కువే.. ఎల్లప్పుడు పెద్దల ఆశీస్సులు లభిస్తునే ఉంటాయి .

  • @ushaRani-qo8rr
    @ushaRani-qo8rr 3 ปีที่แล้ว +3

    Super ga chepparu bamma garu thank you so much

  • @venkatanagendraprasadaraom2590
    @venkatanagendraprasadaraom2590 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu santhosham

  • @murthyayyala764
    @murthyayyala764 3 ปีที่แล้ว +5

    పెద్దమ్మ, మా ఉద్యోగ విధుల్లో సరైన సమయంలో ఆహారం తినలేక అధిక బరువు, ఉబ్బరం, అజీర్ణం ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి , మీరు చెప్పిన ఈ చిట్కా మాకు చాలా ఆనందంగా మీ ఆరోగ్య సూత్రం మాకు చేసి చూపించినందుకు మా నుండి..🙏🙏🙏🙏🙏

    • @matetiswaroopaswaroopa4792
      @matetiswaroopaswaroopa4792 3 ปีที่แล้ว

      Meri weight loss avvalanukutunnara healthy ga deit lekunda thaggalanukuntunnara okkasari cal cheyandi meku chala hlep avuthundi nenu meku hlep chesthanu cal 8008669832

    • @nirmalasrinivas3320
      @nirmalasrinivas3320 3 ปีที่แล้ว

      Chala baga cheiparu tq👌🙏🙏🙏

  • @mravindrarao6680
    @mravindrarao6680 3 ปีที่แล้ว

    చాలా సంతోషం అమ్మ .జాగర్త అమ్మ దీనికి కూడా శాస్త్రీయత వుందా లేదా అని ఎవరైనా మీదగ్గర రావచ్చు మంచి చెబితే ఈ రోజుల్లో కొంతమందికి నచ్చడంలేడు

  • @coronaayushunanidrimad7651
    @coronaayushunanidrimad7651 3 ปีที่แล้ว +3

    Thank you good mentioning ingredients in description

  • @dapadmavathi684
    @dapadmavathi684 3 ปีที่แล้ว +19

    అద్భుతంగా చెప్పారు అమ్మా!

  • @sunandab7382
    @sunandab7382 2 ปีที่แล้ว

    Peddamma namaskaram.meru cheppinavannie vantinti goppa owshadhala gurinchi,vati upayogalanu bhaga chepparu thanks amma.thappakunda memu thayaru chesukuni vaadathamu.

  • @KVV4070
    @KVV4070 3 ปีที่แล้ว +3

    Thankyou peddamma.very nice.daggu ki karakkaya chinna mukka nu thisukoni chapparinchi thinte 3,4 days lo thaggutundhi. memu 4,5 years nundi ee tip patistunnamu.

  • @varadhachandhinii
    @varadhachandhinii 3 ปีที่แล้ว

    Thanks అమ్మ mi redmidy chala chala bagundhi 🙏🙏🙏🙏🙏

  • @shaikashifa4358
    @shaikashifa4358 4 ปีที่แล้ว +3

    Thank you Amma chala manchiga chepparu

  • @vlife459
    @vlife459 3 ปีที่แล้ว +1

    Mimmalni chusthe maa Amma gurthosthundi... Mee video chusi maa Amma naa kosam ee podi chesi pettindi... Thanks Amma🙏❤️

  • @mbgrohit5719
    @mbgrohit5719 3 ปีที่แล้ว +3

    Thanks for this suggestion. And we also try at our home .

  • @bommakantiravi4788
    @bommakantiravi4788 2 ปีที่แล้ว +1

    Chala baga chepparamma

  • @happylife3f834
    @happylife3f834 3 ปีที่แล้ว +3

    Amma Nuvvu Nijam Ga Bangaru Ammavi Thank you Amma

  • @padmakondru1513
    @padmakondru1513 3 ปีที่แล้ว

    నమస్తే అమ్మ మేము కొత్త గా మీ ఛానెల్ ని చూస్తున్నాం బాగా చెప్తున్నారు

  • @stellasteavens7451
    @stellasteavens7451 4 ปีที่แล้ว +9

    Thanks for the information.god bless you

    • @MrKrishna1961
      @MrKrishna1961 3 ปีที่แล้ว

      Ok fine , can you dispatch through courier

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 3 ปีที่แล้ว

    అమ్మ గారు . బాగానే చేసారు. ధన్యవాదాలు.

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 4 ปีที่แล้ว +7

    Super amma 🙏🙏❤️💖👍

  • @lavanyagoud5149
    @lavanyagoud5149 2 ปีที่แล้ว +1

    Manchinga chepparu Amma

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 4 ปีที่แล้ว +13

    Thanks for mentioning ingredients and measurements.

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz 3 ปีที่แล้ว

    My dear Amma gaaru! Good evening.
    Threephala choornam yokka upayoogaalu cheppi, Ee ee roogaalanu nivaarinchagaladhoo Theliya cheyaalani manavi.!;
    Amma gaaru meeru peduthunna vidiyos Super.
    Aayourvdhik param gaanu,Aaroogyam param ga ani chaala upayoogam.
    Super good. Sumaa!!
    -Thamari koduku alanti vaadini,BKK

  • @banki.ravemahibanki.ravema7545
    @banki.ravemahibanki.ravema7545 4 ปีที่แล้ว +11

    Namaste peddamma
    Madhi srikakulam district Amma
    Meeru chesina a nijanga chala manchidhi arogyaniki
    Potta taggataniki evanna enka chitkalu ledha bhojamam vidhanalu cheppandamma

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 3 ปีที่แล้ว +1

    Amma Dhanyavadalu. Maa aarogyam kosam meeru chestunna krushi amogham

  • @bdurga2330
    @bdurga2330 4 ปีที่แล้ว +13

    చాలా చాలా వందనాలు అమ్మ

  • @vasanthi.b2923
    @vasanthi.b2923 3 ปีที่แล้ว

    Chala baga cheppaku nenu chesanu andaramu vaduchunnamu thaks.

  • @enoshbabu8560
    @enoshbabu8560 4 ปีที่แล้ว +5

    Super ante meru chalabaga chaparu😍😍

  • @tvdanaraotatavarty4344
    @tvdanaraotatavarty4344 3 ปีที่แล้ว

    చాల బాగుంది పెద్దమ్మ ... థాంక్స్

  • @gopalakrishnadevabhaktuni5127
    @gopalakrishnadevabhaktuni5127 4 ปีที่แล้ว +3

    Excellent and Thankyou.

  • @Hydgaming725
    @Hydgaming725 3 ปีที่แล้ว +2

    Chaala manche tip chepparu amma thk u very much

  • @vijayakumari6398
    @vijayakumari6398 3 ปีที่แล้ว +3

    Thank you so much 🙏🏻

  • @eshwarraji11
    @eshwarraji11 2 ปีที่แล้ว

    Meeru cheppina salaha bagunnadi.thank akka garu

  • @sowjanyat311
    @sowjanyat311 4 ปีที่แล้ว +4

    Thank u amma god bless u

  • @satyamchennam5639
    @satyamchennam5639 3 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన సలహా ఇచ్చారు మీకు ధన్యవాదాలు

    • @mulachandra886
      @mulachandra886 3 ปีที่แล้ว

      ఉపయోగం కోసం మీరు కష్టపడి పనిచేసే మీకు చాల చాల ధన్యవాదాలు ఆమ్మ

  • @vijjutheedakitchen
    @vijjutheedakitchen 4 ปีที่แล้ว +7

    Chaala mandiki upayogapadina recipe chepperu Amma thnq🙏

  • @prasannakumar145
    @prasannakumar145 3 ปีที่แล้ว +1

    Super amma gud information

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 4 ปีที่แล้ว +5

    Thank you for sharing madam🙏🙏

  • @chandrikagalla1095
    @chandrikagalla1095 3 ปีที่แล้ว

    Baga chesaru amma meeku chala thanks

  • @devikababudevika6919
    @devikababudevika6919 3 ปีที่แล้ว +3

    Thanks pedhamma garu🙏

  • @lakshmiyepuri5103
    @lakshmiyepuri5103 4 ปีที่แล้ว +1

    మీరు అందచేసిన ఈ చిట్కా చాలా బాగుంది. ధన్యవాదములు

  • @othuribrahmam7219
    @othuribrahmam7219 3 ปีที่แล้ว +4

    అమ్మ పెద్దామ్మ మంచి సలాహైచారు ధన్యవాదాలు

  • @angelyashaswigoud8035
    @angelyashaswigoud8035 2 ปีที่แล้ว

    Chala super ga chepputhunaru 👌👌

  • @RajaniNaidu999
    @RajaniNaidu999 4 ปีที่แล้ว +9

    Really all items are very healthy..thnks a lot amma

  • @medidarupavathi5488
    @medidarupavathi5488 3 ปีที่แล้ว +1

    Cchala baga chepparu super

  • @shobharanikandala7312
    @shobharanikandala7312 3 ปีที่แล้ว +1

    అమ్మ బాగా చెప్పారు.మంచి చిట్కా.

  • @hemanthhemanth5723
    @hemanthhemanth5723 3 ปีที่แล้ว +3

    Thank you Amma garu🙏

  • @venugopal7161
    @venugopal7161 3 ปีที่แล้ว +1

    Amma garu manchi healthy tip cheparu.

  • @bhavanidasari7317
    @bhavanidasari7317 4 ปีที่แล้ว +3

    చాలా బాగ అర్దమయేల చెప్పారు అమ్మ దన్యవాదాలు🙏

  • @t.rajaniranit.rajanirani5168
    @t.rajaniranit.rajanirani5168 3 ปีที่แล้ว

    Amma Meru Nijaga super ga naturel ga Unnayee Meru chepevi Baga Useful ga Unnayee 😌👌👌🙏🙏😍

  • @kaddariibuuchaiah1621
    @kaddariibuuchaiah1621 4 ปีที่แล้ว +12

    అమ్మగారు మీరు మాతో చెప్పాలన్న మీ ఆరాటానికి ధన్యవాదములు

    • @a.nagarajunagaa.nagarajuna5278
      @a.nagarajunagaa.nagarajuna5278 3 ปีที่แล้ว

      Bagundi peddamma meerubagundali meru bagunte 100.mandiki manchi suchana bavistaru happy peddamma

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 ปีที่แล้ว

    amma meeru great maatalli nenu mee kodukuni chala baga chebutaaru

  • @satyanarayanayenamadala2226
    @satyanarayanayenamadala2226 3 ปีที่แล้ว +3

    Good recipe we will definitely try-ysn

  • @kolukoorivishwajyothi2722
    @kolukoorivishwajyothi2722 3 ปีที่แล้ว

    Chala baga chappru thanku so much

  • @aruna1888
    @aruna1888 4 ปีที่แล้ว +16

    కంటిచూపు మెరుగవ్వాలి డానికి ఏదైనా చిట్కాచెప్పండి🙏🙏🙏

  • @gvpremalatha4314
    @gvpremalatha4314 3 ปีที่แล้ว

    Amma miru chappinavanni chala bagunutunnavi memu chesi vadukuntamu chala kruthajnathalu

  • @koppinenivasu7086
    @koppinenivasu7086 3 ปีที่แล้ว +5

    అమ్మగారు మీకు హృదయ పూర్వక పాదాభి వందనాలు 🙏

  • @priyankagunturi5229
    @priyankagunturi5229 3 ปีที่แล้ว +1

    Tq.. soomuch.... పెద్దమ్మ..నీసలహాకి...

  • @joyeunice610
    @joyeunice610 4 ปีที่แล้ว +4

    I will do with half half glasses first trial amma

  • @v.srinivasaraosrinu6852
    @v.srinivasaraosrinu6852 3 ปีที่แล้ว +1

    Na name sarojini.
    Ee age ki meru chala active. Maku cheppalane me aalocha mee tapana chala manchidi anti.

  • @kotipallivenkataramanakuma8612
    @kotipallivenkataramanakuma8612 3 ปีที่แล้ว +6

    Old is Gold Technics, heard from my grand mother. Nice to get this guidence in these times. My sister is having gas problems for several years. Now I am sharing this to her children to prepare. We will also prepare in my home. Allami, Bellamuto chesina undalu kudaa bagunnayi. Chaala Thanks meeku,. God bless you Amma.

  • @srijayasrinivascreativedes7687
    @srijayasrinivascreativedes7687 4 ปีที่แล้ว +7

    భాగచెప్పావు పెద్దమ్మ మేము వాడుతాము

  • @safiyabegum7709
    @safiyabegum7709 3 ปีที่แล้ว

    Paddamma meru Chala baga ardam ayetattu cheptaru chala thanx

  • @Krishnab3157
    @Krishnab3157 4 ปีที่แล้ว +6

    Amma e powder ni 1 glass water lo boil chesi filter chesaka honey tho theesukonte baaguntundhi

  • @rajasekhar2383
    @rajasekhar2383 3 ปีที่แล้ว

    Super amma meeru .thanks

  • @basmandi
    @basmandi 4 ปีที่แล้ว +3

    అమ్మా నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి.

  • @srinivasbathula3213
    @srinivasbathula3213 2 ปีที่แล้ว

    Chala bagaa cheppinaru pinnigaru tqs

  • @sambhireddy3514
    @sambhireddy3514 4 ปีที่แล้ว +21

    It's very good remedy for indigestion &gas troubles.

  • @vesapogunaveen6120
    @vesapogunaveen6120 3 ปีที่แล้ว +1

    Amma meeru chala manchivaru good blece u

  • @chanduchandrachari221
    @chanduchandrachari221 3 ปีที่แล้ว +4

    Amma meru dorakadam ma adrustam. God bless you

  • @kottapallilaxmanrao7220
    @kottapallilaxmanrao7220 3 ปีที่แล้ว

    చాలా bagundipeddamma

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 4 ปีที่แล้ว +4

    Chala healthy fud ammaa🙏🏻