క్షమించడము నేర్చుకో నీ హృదయ అభిప్రాయము మార్చుకో"2" పగతో పరుగులు తీయకు నీ సొంత ప్రయత్నం చేయకు"2" ప్రభువు నేర్పిన బోధ ఇది పరలోకము చేరే మార్గము ఇది"2"క్షమించటం" 1 స్వాస్యము నీకు లేదంటూ నీవు వేష్యకు పుట్టావంటూ త్రోసివేసిరి అన్నలు గిలాదు దేశము నుండి "2" బాధలు కలిగిన సమయాన యోప్తా యొద్దకు తిరిగి రాగ"2" గొప్ప మనసుతో క్షమించేనుగా న్యాయాధిపతి కాగలిగేనుగా"2" (ప్రభువు ) 2 కలలను కను వాడంటూ కాబోయే రాజు విరంటూ అమ్మి వేసిరి అన్నలు ఐగుప్తు దేశములోనికి"2" కరువు కలిగిన సమయాన యోసేపు వద్దకు తిరిగి రాగా"2" గొప్ప మనసుతో క్షమించనుగా రాజ్యాధిపతి కాగలిగేనుగా" 2"(ప్రభువు)
క్షమించడము నేర్చుకో నీ హృదయ అభిప్రాయము మార్చుకో"2"
పగతో పరుగులు తీయకు
నీ సొంత ప్రయత్నం చేయకు"2"
ప్రభువు నేర్పిన బోధ ఇది
పరలోకము చేరే మార్గము ఇది"2"క్షమించటం"
1 స్వాస్యము నీకు లేదంటూ నీవు వేష్యకు పుట్టావంటూ
త్రోసివేసిరి అన్నలు గిలాదు దేశము నుండి "2"
బాధలు కలిగిన సమయాన యోప్తా యొద్దకు తిరిగి రాగ"2"
గొప్ప మనసుతో క్షమించేనుగా న్యాయాధిపతి కాగలిగేనుగా"2" (ప్రభువు )
2 కలలను కను వాడంటూ కాబోయే రాజు విరంటూ
అమ్మి వేసిరి అన్నలు ఐగుప్తు దేశములోనికి"2"
కరువు కలిగిన సమయాన యోసేపు వద్దకు తిరిగి రాగా"2"
గొప్ప మనసుతో క్షమించనుగా రాజ్యాధిపతి కాగలిగేనుగా" 2"(ప్రభువు)
Bro.chaala bagaa padaru. God bless you.
Wonderful voice great job congratulations super singing hatas off to you Sunil bavagaru 💐💐💐🎁🎉🎉🎉🎉💐
Nice meaningfull song brother.... 🙏 god blessed your family and ministries 💐💐
Great song.. great voice.. praise the lord
God blless u
Superb anna
Brother good voice
God bless tammudu
Song super undanna nice
Praise the lord brother god bless you 🙏
Nice song bro
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice song
Tq sir 🙏🙏
Super song anna
Glory to god praise the lord annaya
Supar anna praise the Lord
Supar anna
Very nice voice
Super song
Bava garu super nice
Nice song
God bless you brother 🙏🙏
Annaya... ❤️
Wonderful meaning anna👍🏻
Thank you so much ammaa 🙏🙏
Exlnt. Bro.....
Thank you so much brother 🙏🙏
❤
Anna super
బ్రెదర్ మీపాటలు బుక్స్ కావాలి మాకు అందుబాటులో ఉంటయ్యా
Shaorn book stalo unatee
👏👏👏
Lyrics kavalana
Lyrics
Please send lyrics bro
SonG