సనాతన ధర్మం పై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రశ్నలకి సమాధానాల వర్షం | Reflection Conclave Sanatana 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 1.6K

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 29 วันที่ผ่านมา +108

    నా దేశం ప్రపంచ దేశాలకు పూజ గది 🙏🏼 స్వామి వివేకానంద❤❤❤🎉🎉🎉

    • @BhoomannaBachu
      @BhoomannaBachu 8 วันที่ผ่านมา +2

      @@arunakonjeti6218
      స్వధర్మాన్ని ఆచరించు.
      పర ధర్మాన్ని గౌరవించు.
      అని కూడా స్వామి వివేకానంద గారు బోధించారు. దీనిని హిందూ ధర్మమునకు సంబంధించిన వారందరూ పాటించాలి కదా!

    • @ventertiners5168
      @ventertiners5168 วันที่ผ่านมา

      ప్రపంచ దేశాలకు పూజాగది అయినప్పుడు ప్రపంచ మతాలకు (సర్వ ధర్మాలకు) పూజాగది అన్నట్టు కదా?
      ఎవరి ధర్మాన్ని వారు గౌరవించుకునే హక్కును ఎందుకు కాలరాయ చూస్తారు?

    • @ventertiners5168
      @ventertiners5168 วันที่ผ่านมา

      ​@@BhoomannaBachu100% 👌

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 หลายเดือนก่อน +55

    చాలా మంచి డిబేట్ పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. పండితులు గారు మంచి సమాధానం చెప్పినారు. డిబేట్ లో పాల్గొన్న అందరికి నా నమస్కారాలు. సనాతన ధర్మం గురించి విస్తృత ప్రచారం చేస్తున్న reflection న్యూస్ వారికి నా ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ చానల్!

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 29 วันที่ผ่านมา +54

    కులము మతము ఉన్నవాడు లేనివాడు అని చూడకుండాఅందరినీ సమానంగాచూసేధర్మమే నిజమైన ధర్మము నిజమైన మతము.ఆధర్మం ఆ మతము ఎక్కడున్నా ఆ ధర్మానికి ఆ మతానికి శతకోటి పాదాభివందనాలు శిరస్సు వంచి

    • @jyothivenkatarathnam3522
      @jyothivenkatarathnam3522 9 วันที่ผ่านมา +2

      మంచి సమాధానం 🙏

    • @THESANATHANIINDIAN
      @THESANATHANIINDIAN 9 วันที่ผ่านมา

      @@govulabalakrishnareddy9430 ala చూసేది సనాతన ధర్మం మాత్రమే

    • @pandugajula1974
      @pandugajula1974 8 วันที่ผ่านมา

      చాలామందికి వేదాలు తెలియక ఇప్పటి కాలం అనుసరించి మాట్లాడుతుంటారు సనాతన ధర్మంలో హైందవ సమాజంలో అందరూ సమానమే చేస్తున్న వృత్తి గురువు స్థానంలో ఉంటే పాదాలకి నమస్కరించాలి పరిపాలించే రాజు స్థానంలో ఉంటే ఉంటే శిరసా వహించాలి అలా చెప్పారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని చెప్పలేదు

    • @Sw.Ananda
      @Sw.Ananda 6 วันที่ผ่านมา

      ఆధునిక ధర్మము కూడా కాదు. ఏదో గొప్ప కోసం చెపుతున్నారు

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 10 หลายเดือนก่อน +153

    స్వామీ వివేకానందులవారి సమాధానం చాలా బాగున్నదండి...... ధన్యవాదములు రాకాగారు ❤❤❤❤❤❤❤❤❤❤

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา +1

      మత పిచ్చ రకషాసుడు ఇక రాక

    • @kalyanachakradharkokkiliga6629
      @kalyanachakradharkokkiliga6629 27 วันที่ผ่านมา

      @@AB-bg8fi 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 అంతేనంటారా.................
      మీలాంటి గొప్ప జీవన విధానం అందరికీ రాదుగా అండీ .........................

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 9 หลายเดือนก่อน +83

    ఇంటి పని చేయడం,శుభ్రం చేయడం,కూరలు తరగడం..ఇవన్నీ ఆ వ్రతం లి భాగమే

    • @ejjirotusrinu3038
      @ejjirotusrinu3038 6 หลายเดือนก่อน +1

      Chala Baga chepparu bro
      Vanta cheyandi
      Illu thudavandi

    • @sreenivasbrindavanam8453
      @sreenivasbrindavanam8453 หลายเดือนก่อน +2

      Nageswar gariki bale gali teesaru 😅

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา

      హ హ హ...

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา +1

      ​@@sreenivasbrindavanam8453నాగేశ్వరరావు గారే... ప్రశ్న తో గాలి తీశారు

  • @jaisrikrishna.1061
    @jaisrikrishna.1061 10 หลายเดือนก่อน +377

    శ్రీ రామచంద్రమూర్తి అవలబించిన ఏకపత్నీ వ్రతమే ... మగవాళ్లకు అసలైన వ్రతం

    • @VikramKumar-br7pw
      @VikramKumar-br7pw 10 หลายเดือนก่อน +1

      Ee answer aada kurchunna vallaki telidu ededo chepparu. Adi manolla talent.

    • @anirudhchannel564
      @anirudhchannel564 10 หลายเดือนก่อน

      👌

    • @kondapallisreenivasulu1609
      @kondapallisreenivasulu1609 9 หลายเดือนก่อน

      Tandribatalo nadichada swamy ramudu mari dasarathamaharaj pellillu anduku cheskonnadu

    • @madhavarayasarmap7168
      @madhavarayasarmap7168 9 หลายเดือนก่อน +2

      జైశ్రీకృష్ణ గారు చెప్పినట్లు ఏకపత్నీవ్రతం మగవారి గొప్ప వ్రతమేగానీ, ఇది నేటికాలంలో దాదాపు అసాధ్యమైన వ్రతం. ఒక‌ స్త్రీనిమాత్రమే వివాహంచేసుకున్నంత మాత్రాన ఏకపత్నీవ్రతుడనిపించుకోడు. మానసికంగాకూడా పరస్త్రీని తలవనివాడే ఏకపత్నీవ్రతుడవుతాడు. అంటే పురుషునికి ఇదొక అసాధ్య వ్రతమనడంలో ఏమాత్రం సందేహంలేదు. శ్రీరాముడు పరస్త్రీ నీడను కూడా తొక్కుతానేమోనని భయపడి జాగ్రత పడేవాడు. అలాంటి వ్రతం కష్టమేకదాసార్. ఏమైనా ఇక్కడ కూర్చున్న ఇద్దరు గురువులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని నాకనిపించింది. సరే వేరేదారిలేక ఒప్పుకోవడమే అవుతున్నది.

    • @bhagyalakshmi9587
      @bhagyalakshmi9587 9 หลายเดือนก่อน +1

      Excellent

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb 12 วันที่ผ่านมา +1

    సరైన సమాధానం చెప్పి న గురువుగారు ధన్యుడు

  • @krishnaraot4002
    @krishnaraot4002 9 หลายเดือนก่อน +58

    నేను అసహ్యించుకునే మేధావుల్లో ఈయన ఒకరు. అంధత్వం అనేది కళ్ళకు ఉంటే ఫర్వాలేదు కాని మనస్సుకు ఆలోచనలకు ఉండకూడదు. మనస్సు, ఆలోచనలు వికసిస్తే అంధత్వం కూ ప్రపంచానికి వెలుగునిస్తుంది. కానీ ప్రొ. నాగేశ్వరరావు గారు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు.

    • @Crk-f9b
      @Crk-f9b 28 วันที่ผ่านมา +1

      ?!?!?!?! He talks sense.

    • @kgnelectronics7304
      @kgnelectronics7304 28 วันที่ผ่านมา

      నీకు అర్దం అవ్వలేదని అర్థమవుతుంది

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา

      మత పిచ్చ ని బాగా కవర్ చేశారు కానీ , సెక్యులరిజం స్టార్ట్ అయిపోయింది. ఆగదు.

    • @ramamohanbethapudi8598
      @ramamohanbethapudi8598 27 วันที่ผ่านมา

      వీడొక చదువుకొన్న మూర్ఖుడు,దేనికి పారిష్కారం చెప్పడు.

    • @mohammadanwarpasha1289
      @mohammadanwarpasha1289 13 วันที่ผ่านมา

      సర్ గారు మీరు నాకు అంతగా తెలియదు కానీ,నామతం మార్క్సిజం,నాకులం కమ్యునిజం,నేను సోషలిజం మరి ఎదేశంలో మాల ,మాదిగలను ఎందుకు మనిషిగా చూడరు సార్

  • @trendingshorts1m449
    @trendingshorts1m449 หลายเดือนก่อน +33

    నాగేశ్వరరావు గారు తెలిసి పురోహితులను ఇరకాటంలో పెట్టేందుకు అడిగిన ప్రశ్నకు రాకా గారు చెప్పిన తీరు hatsoff Sir . సనాతన ధర్మం కాపాడేందుకు హిందూవులు మేల్కోండి. నాగేశ్వరరావు గారు కమ్యూనిస్టు భావజాలం వ్యక్తి, సనాతన ధర్మం వ్యతిరేకీ అలాంటి ఆయన భార్య కోసం వ్రతమా....Jago Hindus 🇮🇳🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @venugopalacharya1347
      @venugopalacharya1347 20 วันที่ผ่านมา

      He is communist he will not understand

    • @padmanabhanmanyam2891
      @padmanabhanmanyam2891 6 วันที่ผ่านมา

      అయ్యో పేరు మార్చుకోమని చెప్పండి పేరు మార్చుకుంటే ఎంతమంది వింటారు ? ఎంతమంది చూస్తారో? భయం అందుకే పేరు మార్చుకోరు...... డిస్క్ ,మస్క్ lsk, డస్క్, పంపు, సంపు, కంపు, డేవిడ్ , జాక్సన్

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 10 หลายเดือนก่อน +186

    నాగయ్య కి దిగింది బాగా ఇలాంటి విషయాలు ఇంకా బాగా తెలిసేలా చెప్పాలి

    • @cpinfrastructurs7046
      @cpinfrastructurs7046 10 หลายเดือนก่อน

      దిగింది బాపనీచ్ గాల్లకు నీకు వ్రతమ్ పేరు చెప్పకుండా సొల్లు పురాణం చెపుకుంటున్నరు ఒకసారి వాల్ల మొఖం చూడ గట్టిగా బుక్ చేసిండు మమ్మల్ని అని ఒకొక్కడు పిస్సుక్కుంటుండు

  • @syamsyammohan3335
    @syamsyammohan3335 10 หลายเดือนก่อน +206

    నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న సరి అయినది కానీ ఎప్పుడు నాగేశ్వరావు గారు ఒక్కరే కనబడుతూ ఉంటారు వారి భార్యకు కూడా ఇటువంటి సత్సంగంలో వచ్చేటటువంటి అవకాశం కల్పిస్తే మంచిదేమో

    • @BrahmajiTatikonda1
      @BrahmajiTatikonda1 10 หลายเดือนก่อน +4

      Meeru cheppindi correct.aa stage meeda vunna vaari andari bhaaryalanu kuda pilchi kurchopedithe bavundedi!vaari vaari bharyalu professor garini, professor gari bharya pandithulanu support chesthe moge chappatlu bhaarat motham vinipinchevi.jai sitharam.jai sanaathana!

    • @prathapn01
      @prathapn01 10 หลายเดือนก่อน

      @@BrahmajiTatikonda1 very well said.. to the point :)

    • @vijayasekharvakati1257
      @vijayasekharvakati1257 10 หลายเดือนก่อน

      Tit for tat

    • @indiragovardhanam7984
      @indiragovardhanam7984 10 หลายเดือนก่อน

      😂

    • @atreyasarmauppaluri6915
      @atreyasarmauppaluri6915 10 หลายเดือนก่อน +8

      చాలా చక్కని సూచన చేశారు మీరు. స్త్ర్రీలకు సమానత్వాన్ని కోరుకొనే ఆచార్య నాగేశ్వరరావు గారు ముఖ్యమైన ప్రతి సమావేశానికి సతీసమేతంగా వెళ్తే బాగుంటుంది. అప్పుడు తను బోధించే విషయాలను ఆచరణలో పెట్టే ఆచార్యునిగా గణుతికెక్కుతారు. అంతిమంగా భారతీయ మహిళల గురించి అమెరికాలో వివేకానంద స్వామి ఉటంకించిన విషయాలను గురించి రాకా సుధాకర్ గారు ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంది.

  • @geetavivekanandakumarbatch4571
    @geetavivekanandakumarbatch4571 29 วันที่ผ่านมา +19

    నమస్తే సార్ ఎంత అద్భుతంగా చెప్పారండి నిజంగా స్త్రీ లేకపోతే మానవుడికి జీవితమే లేదు ప్రొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కూడా కుటుంబ యొక్క సంక్షేమం కోసమే జీవితాన్ని అంకితం చేసేదే భార్య అటువంటి స్త్రీ కి మన భారతీయ సంస్కృతి చెప్పినటువంటి ది స్త్రీ కి అపారమైన అటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఇంతకంటే ఏమి కావాలి ఇటువంటి డిబేట్ల చాలామంది మూర్ఖులకు జ్ఞానోదయం అవుతుంది సాయిరాం

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 10 หลายเดือนก่อน +44

    తెల్లవారుజామున జరిగే సంధ్యావందనం,తన భార్య కుటుంబం సంక్షేమం తో పాటు లోకం గోవులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే ధర్మాన్ని ఆచరిస్తూన్నవారు సుఖంగా ఉండాలని చేస్తారు.

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา +1

      అబ్బో... ఇలా మాయ చాలాకాలం గా జరుగుతుంది... ఇక ఆగాలి...ఆగుద్ది... ప్రశ్నించడం స్టార్ట్ అయిపోయింది.
      మత పిచ్చ ని బాగా కవర్ చేశారు కానీ , సెక్యులరిజం స్టార్ట్ అయిపోయింది. ఆగదు.

  • @muralitelukula4488
    @muralitelukula4488 10 หลายเดือนก่อน +317

    నాగేశ్వరరావు గారు రోజు మీ భార్య కాళ్ళకి ప్రతిరోజూ నమస్కారం చేయండి....అదే గొప్ప వ్రతం

    • @gk349
      @gk349 9 หลายเดือนก่อน +21

      endukandi kocham ginnelu kadagatam lonu vantalonu kallapulo help cheste sari

    • @rameshmudiraj8511
      @rameshmudiraj8511 9 หลายเดือนก่อน +7

      1000% correct

    • @makammallikarjun3544
      @makammallikarjun3544 9 หลายเดือนก่อน +3

      Suuuuuuuuuuppppppppppppprrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr sir correct answer iccharu

    • @babjit2564
      @babjit2564 9 หลายเดือนก่อน +8

      Good సొల్యూషన్ భార్య కాళ్లకు నమస్కారం ప్రతీ రోజు కూడా చెయ్యాలి 😂😂😂

    • @gorresrishailam6960
      @gorresrishailam6960 9 หลายเดือนก่อน +5

      Super answer bro,
      Nageshwar Rao garu, please fallow from Today without fail

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 9 หลายเดือนก่อน +48

    ఈ కార్యక్రమం నాకు బాగా నచ్చింది. ఇలాంటి గోష్టులను అన్ని చోట్ల నిర్వహిస్తేనే సమాజం చైతన్యం అవుతుంది.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 10 หลายเดือนก่อน +93

    ❤ నాగేశ్వరావు గారి తెలియకపోతే ప్రపంచానికి ఏమీ తెలియదు అనుకుంటాడు సిర్ ప్రజలందరికీ బాగా తెలుసు

  • @ShivaShiva-vw9hu
    @ShivaShiva-vw9hu 10 หลายเดือนก่อน +86

    రాకా గారు చెప్పిన ఉదంతం చాలా బాగుంది. నాగేశ్వర్ రావు గారికి ఈ సమాధానం సరిగ్గా సరిపోతుంది.

  • @mahendramohansingh5652
    @mahendramohansingh5652 24 วันที่ผ่านมา

    Jai shree Ram

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 10 หลายเดือนก่อน +15

    నువ్వు బైటకి వెళ్లి,ఎవరి ఎవరి దగ్గరో పనిచేసి,ప్రానాలకి తెగించి ధనం,ఆహారం,సంపద తెచ్చి భార్యకి అన్ని విధాలా అవసరాలు తీర్చడమే భర్త చేసే వ్రతం..

  • @AjaygoudCherala-gr7pj
    @AjaygoudCherala-gr7pj 9 หลายเดือนก่อน +27

    రాక గారి సమాధానం చాలా చక్కగా అర్థం అయి ఉంటది నాగేశ్వరరావు గారికి సారీ మేధావి గారికి సారీ మేధావి సంఘం అధ్యక్షుడు గారికి రాక గారి సమాధానం నాగేశ్వరరావు గారికి దేనితో కొట్టినట్టు సమాధానం అనిపించింది జైశ్రీరామ్ జైహింద్

  • @sridharyedida7658
    @sridharyedida7658 9 หลายเดือนก่อน +45

    గుడ్ ❤ చానల్ , బంగారయ్య శర్మ గార్కి , ఇంకో గురువు గార్కి నమస్కారము , జై భారత్

  • @Madhavg27484
    @Madhavg27484 10 หลายเดือนก่อน +356

    అయ్యేప్ప స్వామి 41 రోజు కఠోర ధీక్ష కంటే పురుషుడు చేయాల్సిన గొప్ప వ్రతం ఏముంది

    • @ashoksr9273
      @ashoksr9273 10 หลายเดือนก่อน +8

      Communists tho elata debts avasarum ladu

    • @MadhavJK
      @MadhavJK 10 หลายเดือนก่อน +12

      అయ్యప్ప స్వామి దీక్ష స్త్రీ / భార్య బాగు కోరి చెయ్యరు. కేవలం తమ బాగు కోసమే చేస్తారు.

    • @gk349
      @gk349 9 หลายเดือนก่อน +8

      ​@@MadhavJK ni mokam family kosam chestaru .nilaga selfish ga andaru vuntarenti.😅😅😅😅

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE 9 หลายเดือนก่อน +3

      కోరికలనీ జాయిచటం 🙄

    • @mohdghouse7018
      @mohdghouse7018 9 หลายเดือนก่อน +3

      Mee iddari daggara answer ledu Ani telusthunnadi.

  • @subbaiahinti796
    @subbaiahinti796 10 หลายเดือนก่อน +83

    నాగేశ్వర రావుగారు భర్త చేసే ప్రతి పూజలో ను భార్యకు భాగము ఉంటుంది , ప్రత్యేకంగా భార్యా బాగుండాలని వ్రతం హీయాల్సిన పని లేదు

    • @narasimhamuthy3168
      @narasimhamuthy3168 9 หลายเดือนก่อน +3

      Idi correct answer andi

    • @kirankumarbw
      @kirankumarbw 9 หลายเดือนก่อน +2

      ఇది correct

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 5 วันที่ผ่านมา +1

    Gurugaru, good reply sir

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 10 หลายเดือนก่อน +66

    ❤ పురుషుడు చేసే పూజ ఆ కుటుంబానికి చెందుతుంది భార్యకి ఆ సంతానానికి చెందుతుంది❤

  • @dharmapurilakshman9637
    @dharmapurilakshman9637 9 หลายเดือนก่อน +19

    మీరు చివరలో చేప్పిన విషయం సూపర్ సార్, భారతీయులకి అనుభవం ఆవిషయం, ఆచరిస్తారు కానీ వ్వక్త పరచలేరు. అమ్మ వారే సకల సృష్టికి ములకర్త.

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 10 หลายเดือนก่อน +71

    నాగేశ్వరరావు గారు చాలా తెలివిగా మాట్లాడను, అనుకుంటారు,
    అతని బుద్ధి, కుక్క తోక వంకర వంటిది, అడ్డగోలుగా వాదించడం గొప్ప అనుకుంటాడు

  • @prasadaraosivalenka
    @prasadaraosivalenka หลายเดือนก่อน +34

    ఆహార సంపాదన,శారీరక శ్రమ, రక్షణ బాధ్యత పురుషునిది.అతని క్షేమం కోసం పూజలు చేయడం,ఆహారాన్ని వండి భోజనం సిద్ధం చేయడం గృహ సంబంధ పనులు స్త్రీ బాధ్యత..

    • @prasanthk9082
      @prasanthk9082 26 วันที่ผ่านมา

      నేను చెప్పాలి అనుకున్నదే చెప్పారు... 🙏🏻అయినా నాగేశ్వరరావు లాంటి ఎదవలకే ఎపుడు విమర్శించడమే సనాతన ధర్మాన్ని... వేరొక ధర్మాన్ని విమర్శించే దమ్ము లేదు

  • @viraatanand6029
    @viraatanand6029 10 หลายเดือนก่อน +96

    భార్య బాగుండాలి పిల్లలూ పెద్దలూ బాగుండాలి అంటే భర్త ప్రతి రోజు దేవాలయం లో దేవుడి దర్శనం చేసుకోవాలి

    • @sandyyyy965
      @sandyyyy965 10 หลายเดือนก่อน +6

      అన్ని సార్లు రామ చరిత మానస చదివిన కూడా ఈయన మారలేదు anta😂

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE 9 หลายเดือนก่อน +4

      మరి కుటుంబ న్ని ఎవరు పోసిస్తారో 😂😂

    • @viraatanand6029
      @viraatanand6029 9 หลายเดือนก่อน +3

      @@ASHIRAMA-SENJU-1_HOKAGE దేవాలయలో కీ పోయి ఉండి పోమని చేపలే ప్రతి రోజు దర్శనమ్ చేసుకోమని చేపను 😂😂😂😂

    • @MadhuMadhu-bz7es
      @MadhuMadhu-bz7es 2 หลายเดือนก่อน

      నాస్తికులు ఇలాంటివేవి చేయరు...అయినా కూడా బాగానే ఉంటారు...వాళ్లకేం విశ్లేషణ ఇస్తారు.

    • @AB-bg8fi
      @AB-bg8fi 27 วันที่ผ่านมา +1

      హ హ హ
      .మత పిచ్చ ని బాగా కవర్ చేశారు కానీ , సెక్యులరిజం స్టార్ట్ అయిపోయింది. ఆగదు.

  • @kittu8133
    @kittu8133 8 หลายเดือนก่อน +6

    భార్యను గౌరవించి ఆమెను అర్ధం చేసుకొని చక్కగా చూసుకోవడమే భర్త చేసే వ్రతం

  • @vijayaprasadputtagunta4481
    @vijayaprasadputtagunta4481 9 หลายเดือนก่อน +42

    నాగేశ్వరరావు గారికి నెగిటివ్ మనస్తత్వం ఎక్కువైపోయింది. ఏక పత్నీ వ్రతమే మీరు అచరించగలిగిన వ్రతం.

  • @k6channel754
    @k6channel754 5 หลายเดือนก่อน +39

    ఇంటిలో నిత్యం దీపం పెట్టాల్సింది పురుషుడే! ఇదే కుటుంబ క్షేమం కోసం పురుషుడు చేసే వ్రతం.

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 7 หลายเดือนก่อน +6

    "ఏక పత్నీ వ్రతం" తన జీవితాన్నే అర్పించటం 👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 9 หลายเดือนก่อน +35

    అక్కడ వున్న గురులందరికి నా నమస్కారములు ఈ సనాతన ధర్మం ఇంకా చెక్కు చెదరకుండా వుంది అంటే మీలాంటి మహానుభావులు ఉండబట్టే 🚩 జై శ్రీరామ్ 🙏

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 9 หลายเดือนก่อน +22

    రాకా గారు
    అందరి పండితుల కంటే చక్కగా
    వివేకానంద స్వామి చెప్పినది
    కన్విన్సింగా చెప్పారు.

  • @Gopalpss
    @Gopalpss หลายเดือนก่อน +4

    మాంగల్యం తంతునానేన పెళ్లి మంత్రం తోనే నువ్వు 100 సంవత్సరాలు బాగుండాలని తాళి కడతాడు భర్త.

  • @srinivasacharyulusribhashy7798
    @srinivasacharyulusribhashy7798 10 หลายเดือนก่อน +58

    నాగేశ్వరరావు గారికి చక్కని సమాధానాలు చెప్పటం బాగుంది

    • @krkvibes
      @krkvibes 9 หลายเดือนก่อน +1

      Chakkani kadu.. chepputho kottinatlu...

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 9 หลายเดือนก่อน +31

    శ్రీ స్వామి వివేకానంద వారి సమాధానం అత్యద్భుతంగా ఉంది. జై శ్రీరాం

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 10 หลายเดือนก่อน +40

    మన భారతీయ సనాతన ధర్మంలో మహిళా సమర్థక అర్ధనారీశ్వర తత్వం కూడా ఒక ప్రధాన భాగం.

    • @ASHIRAMA-SENJU-1_HOKAGE
      @ASHIRAMA-SENJU-1_HOKAGE 9 หลายเดือนก่อน

      కానీ అదే సనాతన ధర్మం పేరుతో ఒకప్పుడు భారత్ స్త్రీ లని ఎంతోమంది పండితులు ఎన్ని దారుణలు చెయ్యలేదు 🙄.
      ఇది అబద్దం అని చెప్పగలరా 🙄.
      ఇదే విషయం గారాకపాటి గారు కూడా చెప్పారు. అందుకే స్త్రీలందరికి క్షమాపణ చెప్పారు 🙄

    • @atreyasarmauppaluri6915
      @atreyasarmauppaluri6915 9 หลายเดือนก่อน +2

      @@ASHIRAMA-SENJU-1_HOKAGE వీరు వారన్న తేడా లేకుండా దారుణాలు చేసిన వారు చేసే వారు అన్ని కాలాలలో, అన్ని వర్గాలలో ఉంటూనే ఉంటారు. కాబట్టి ఏ ఒక్క వర్గాన్నీ పూర్తిగా తప్పు పట్టలేము. మంచి చెప్పారు పెద్దలు. ఆచరిస్తామా లేదా అన్నది మన విజ్ఞతను బట్టి ఉంటుంది.

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 10 วันที่ผ่านมา

      నాగేశ్వర బాబు మీరు రోజు శివాలయం నియ

  • @ddcreations2186
    @ddcreations2186 7 หลายเดือนก่อน +1

    👏 🌹💐 🙏🙏🙏 🚩🚩 🇮🇳 .

  • @bbrreddybbr1475
    @bbrreddybbr1475 10 หลายเดือนก่อน +37

    అబ్బా ఎంత బాగుంది ఈ వాదన మీ అందరికి నా వందనాలు సార్లు

  • @Durga_sir_GJC_Karepally
    @Durga_sir_GJC_Karepally 9 วันที่ผ่านมา

    రాకా గారికి 🙏🙏🙏

  • @narenderp7058
    @narenderp7058 10 หลายเดือนก่อน +7

    Chala good answers by all the team💐💐🙏🙏mana Santhan dharmam gurunchi chala chala chakkaga cheppinaru .Thank you for all guruvulaku🙏🙏🙏

  • @Manohari14
    @Manohari14 29 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻@Manohari NandVLogs

  • @PagidimarriSreenivasulu
    @PagidimarriSreenivasulu 27 วันที่ผ่านมา

    Rakalokam garu super answer, mind blowing sir.

  • @yedakulamadhu7827
    @yedakulamadhu7827 9 หลายเดือนก่อน +16

    లాస్ట్ డైలాగ్స్ #స్వామి వివేకనంద గారి ప్రస్తావన తో ఈ వీడియో చాలా బాగా ముగిసింది ❤

  • @krishnajeripothula9871
    @krishnajeripothula9871 9 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు గురుగారు 🙏

  • @vidyasurendra
    @vidyasurendra 9 หลายเดือนก่อน +11

    రాఖా గారు మీరు great sir.

  • @erannabperannabp9716
    @erannabperannabp9716 17 วันที่ผ่านมา

    Mana desha charitra prasent pakkintivadu vachhi mana intlo manalni tanninatlu,,meeru chepplndi elaundante menalluduvachhi menamamato thalli puttinillu gurinchi cheppinattundi mahaguru

    • @erannabperannabp9716
      @erannabperannabp9716 17 วันที่ผ่านมา

      Madesham ila kavataaniki okkate rajakiyanayakulu ,,vaallu gelavadaaniki Hinduvulanu mosam chestaru kani mosam chesevaadu kuda Hinduve okkati gurtunchuko muslims okkati avutaaru kani mana Hindus okkati karu karanam rajakiyanayakulu

  • @jayapalareddy2645
    @jayapalareddy2645 10 หลายเดือนก่อน +23

    Sir thank you. Your special vratha is not required. Whatever good deeds you do 50 % punya will automatically goes to wife .

  • @maddelakumar7896
    @maddelakumar7896 16 วันที่ผ่านมา

    అయ్యా నాగేశ్వర్ గారు మీరు మౌనవ్రతం పాటిస్తే చాలా వ్రతాలు చేసినట్టు ఆమె హాయిగా సుఖపడుద్ది

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 10 หลายเดือนก่อน +28

    జై సీతా రామ్ 🚩🙏

  • @chayanulumantha7471
    @chayanulumantha7471 24 วันที่ผ่านมา

    Raka garu Superga chepparu

  • @LakshyaAnantha
    @LakshyaAnantha หลายเดือนก่อน +4

    Jai SanathanaDharma. JaiShriRam

  • @nagarajukommanti2682
    @nagarajukommanti2682 19 วันที่ผ่านมา

    Excellent information sir
    No other way we have
    We have to follow our Santhana Dharma
    Excellent sir... Well information

  • @jyothibasusankati7568
    @jyothibasusankati7568 22 วันที่ผ่านมา +1

    పంతులుగారు చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు

  • @Avram2022
    @Avram2022 10 หลายเดือนก่อน +16

    Very eye opener program. We should see these more often. Thank you.

  • @venkatadriprodhuturu9279
    @venkatadriprodhuturu9279 19 วันที่ผ่านมา

    🙏🙏జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతనం భారత్ మాతాకీ జై🙏🙏

  • @aadibrahma1148
    @aadibrahma1148 9 หลายเดือนก่อน +12

    జై బంగారయ్య శర్మ గారు

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 28 วันที่ผ่านมา

    Jai shriram jai modiji jai yogiji jai hind

  • @srinivaspasumarthy6552
    @srinivaspasumarthy6552 11 วันที่ผ่านมา

    పుట్టింటి వారిని వదిలేసి మన. వంశం కోసం, మన కోసం బతుకుతున్న స్త్రీ ఋణం తీర్చుకోవాలి అంటే ఆమెను బాధ పెట్టకుండా చూసుకోవడం, ఆమెకు సహాయం గా ఉండాలి

    • @yellapragadasivasankar1566
      @yellapragadasivasankar1566 7 วันที่ผ่านมา

      Second set-up pettakudadu, kannetti chudakudadu. Ade ekapatni vrratam.

  • @gundalokesh9325
    @gundalokesh9325 10 หลายเดือนก่อน +7

    కుటుంబంలోని మీ భార్య పిల్లలు అందరు క్షేమంగా ఉండాలని అయ్యప్ప మాలదీక్ష / భవాని మాల దీక్ష /శివ మాల దీక్ష తీసుకోండి sir

  • @sharma8421
    @sharma8421 20 วันที่ผ่านมา +1

    అనంతపద్మనాభ స్వామి వ్రతం

  • @gurumurthyputta1305
    @gurumurthyputta1305 9 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు గురువుగారు

  • @sureshparepalli6202
    @sureshparepalli6202 9 หลายเดือนก่อน +18

    Hat's off to my sanathana dharmam

  • @chetharaathageetha
    @chetharaathageetha 24 วันที่ผ่านมา

    రాకా గారు మీరు rocks.

  • @chenchulureddykalluru4076
    @chenchulureddykalluru4076 10 วันที่ผ่านมา +5

    గురువులు అందరికీ పాదాభి వందనాలు

  • @krishnagopalasetty1086
    @krishnagopalasetty1086 12 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 1000కోట్ల సార్లు 🙏

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 9 หลายเดือนก่อน +47

    ప్రొఫెసర్ గారు కమ్మీ కళ్ళతో చూడటం మానేస్తే అన్ని బాగానే కన్పిస్తాయి

  • @SrinivasaRao-wu7yq
    @SrinivasaRao-wu7yq 22 วันที่ผ่านมา

    మంచి వక్తలను పిలిచి నందుకు ధన్యవాదాలు.ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 10 หลายเดือนก่อน +69

    పిచ్చోడా ఇంటికి పెద్ద బాగుంటే ఇంట్లో (ముక్యమగా భార్య)వాళ్ళు బాగుంటారు

    • @SaiKiran-lo7ls
      @SaiKiran-lo7ls 9 หลายเดือนก่อน +3

      E ingitham nag sir ki lekapaye😢

  • @sudhakarreddy2218
    @sudhakarreddy2218 9 วันที่ผ่านมา

    గురువులకు పెద్దలందరికీ నమస్కారం చర్చల్లో మంచిదన్న దాన్ని స్వీకరించి తదనుగుణంగా నడుచుకుందాం

  • @sarmapv5448
    @sarmapv5448 10 หลายเดือนก่อน +32

    నాగయ్యగారి చిన్న మెదడుకు సమాధానం అర్థం కాదు

  • @vvsk7747
    @vvsk7747 วันที่ผ่านมา

    Super charcha and samadhanams as well

  • @MRJ1008
    @MRJ1008 10 หลายเดือนก่อน +14

    Professor can't change with his left idealogy and perspective and still he is trying to put some tangent. But our pandits, forum responded in excellent way.

  • @srinivasrao-gr6qy
    @srinivasrao-gr6qy 11 วันที่ผ่านมา

    Goppa ga chepparu guruvu garuvu garu

  • @sarmapv5448
    @sarmapv5448 10 หลายเดือนก่อน +30

    నాగయ్య గారి వితండ వాడమును ఎంత వరకు కానిస్తారు

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 23 วันที่ผ่านมา

    ఆయానానవసరప్రశనలుఅడుగుతాడు

  • @मैहूंहिन्दू
    @मैहूंहिन्दू 10 หลายเดือนก่อน +15

    శ్రీ అంటే సీత అని అందరికీ తెలుసు....
    ఈ ❤డా మేధావి కే తెలీదు..😅

    • @IKWIT
      @IKWIT 9 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @nainarr9589
      @nainarr9589 หลายเดือนก่อน +1

      😂😂😂andhuke vaadu prof

  • @AppalaràjuGinni-k4u
    @AppalaràjuGinni-k4u 12 วันที่ผ่านมา

    ఒక నాస్తకుడిగా చెప్పుకునే మూర్ఖుడికి మంచి సమాధానం చెప్పిన గురువులకు ప్రణామములు

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 10 หลายเดือนก่อน +14

    సంధ్యావందనం ఉందిసార్

  • @EtakaramBatch
    @EtakaramBatch 18 วันที่ผ่านมา

    ఇలాంటి డిబేట్ లు మన దేశం లో ఇప్పుడు చాలా అవసరం...🙏🙏

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 10 หลายเดือนก่อน +23

    🙏🚩🇮🇳జై,సనాతన ధర్మం...!

  • @chetharaathageetha
    @chetharaathageetha 24 วันที่ผ่านมา

    పండితుల వారి సమాధానాలు బాగున్నాయి.

  • @lakkarajushankar
    @lakkarajushankar 9 หลายเดือนก่อน +5

    నిజమైన నీచత్వం ప్రదర్శించిన నాగి

  • @sqldbaguru7778
    @sqldbaguru7778 21 วันที่ผ่านมา

    Exclent, అద్భుతం

  • @TINGILKARSRIKANTH
    @TINGILKARSRIKANTH 9 หลายเดือนก่อน +4

    Nice conclusion by giving the example of Swamy Vivekanada...Thank you sir

  • @skguntur
    @skguntur 23 วันที่ผ่านมา

    I respect the Acharya team., in answering the Stupid Questions…….
    I hope the ones who don’t have any knowledge will at least get some sense and know the PAVITHRATA of the faith we are blessed with….

    • @srinivasm7554
      @srinivasm7554 9 วันที่ผ่านมา

      Stupid question? Arey what's the vartham for man to do for his wife. Answer the straight question??

  • @pitchikamalli4560
    @pitchikamalli4560 9 หลายเดือนก่อน +14

    ఇంతకాలం నాగేశ్వరరావు గారు చాలా గొప్పవారు మేధావి అనుకున్నా ఒక్క ప్రేశ్న కు మూడు సమాధానాలు కావలసి వచ్చింది. 😔 ...బాగానే కావర్ చేసుకున్నారు

    • @praveenparimi
      @praveenparimi 22 วันที่ผ่านมา

      స్వాములు డబ్బా కొడుతున్నారు కానీ ధర్మ శాస్త్రం లో శూద్రుడు, స్త్రీ కి విలువ లేదు

  • @MellaRajagoudMella
    @MellaRajagoudMella 8 วันที่ผ่านมา

    కృ కృతజ్ఞతలు హ్రుదయపూర్వక ధన్యవాదాలు చాలా బాగా తెలుపారు

  • @ramadevik1960
    @ramadevik1960 10 หลายเดือนก่อน +7

    పురుషుడు చేసే పూజలోను, పుణ్యంలోను భార్యకి భాగం సహజంగా వెళ్ళిపోతుంది కదా!

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 8 หลายเดือนก่อน +2

    నాగేశ్వర గారు నీవు లోకాస్సమస్తాన్ అనే భావనతో
    మనస్ఫూర్తిగా ఇజాలను విడిచి
    ధర్మ మార్గంలో చరించడమే నీ భార్య పిల్లలకోసం నీవు ఆచరించే
    వ్రతం.

    • @buchilingamkunchakuri2605
      @buchilingamkunchakuri2605 8 หลายเดือนก่อน

      సుఖినోభవంతు

    • @himabindumungara
      @himabindumungara 17 วันที่ผ่านมา

      Man ' mind is always hanting for new taste, because of fickle mindedness.That' why strict nomu / required for them .

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul 10 หลายเดือนก่อน +9

    జై సనాతనం,,

  • @bathinaleela4718
    @bathinaleela4718 21 วันที่ผ่านมา

    Good video.

  • @kesavaraovss8016
    @kesavaraovss8016 10 หลายเดือนก่อน +8

    ఆయనకున్న doubt ఛాలామందికి ఉంటే అది ఇప్పుడు clear అయ్యింది.

  • @baludadam2234
    @baludadam2234 14 วันที่ผ่านมา

    భార్య భర్తలు కలిసి చాలా వ్రతాలు

  • @జైశ్రీరాంహర్హర్మహాదేవ్
    @జైశ్రీరాంహర్హర్మహాదేవ్ 10 หลายเดือนก่อน +8

    జై శ్రీరాం ❤❤❤🙏🙏🙏

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 9 วันที่ผ่านมา

    ఎకపథ్ని వ్రతం, సథ్యవంథుడై యుండాలి,తల్లి దండ్రులను సరిగ్గా చేయాలి అదే అతని కుటుంబమంతా క్షెమంగా,సంపాదన ధర్మ ప్రకారం గా వుండాలి,ఇదే కుటుంబ క్షెమార్థమే

  • @fidaadigitals66
    @fidaadigitals66 9 หลายเดือนก่อน +4

    అదంతా ఒక ఎత్తు అయితే భర్త రతి సౌఖ్యం కోసం నిత్యం 💓 భార్య శుఖ శాంతి కోశం నిత్యం ఆలోచన ఉంటుంది ఒక వేళ ఆలా‌ భర్త ఉండలేకపోతే భార్య మరణం చూస్తు భార్త కూడా నిత్యం మరణిస్తాడు...ఇదే శాశనం... భార్య ఉన్నతిని ఎవడు ఆలోచిస్తాడో వాడే భార్యా పూజలు చేసిన ఫలం పొందుతాడు

  • @MellaRajagoudMella
    @MellaRajagoudMella 8 วันที่ผ่านมา

    సత్యనారాయణ రావు గారు చాలా చక్కగా చెప్పారు.నాగేశ్వరావు గారు గురించి. కృ కృతజ్ఞతలు హ్రుదయపూర్వక ధన్యవాదాలు