Ratan Tata Passed Away| AP CM Chandrababu pay last tributes to Ratan Tata in Mumbai | News18 Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • #cmchandrababu #ratantata #ratantatanews
    ముంబయి: దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తోపాటు, గ్రూప్‌ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రతన్‌ టాటా లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటన్నారు.
    -----------------------------------------------------------------------------------------
    Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
    Follow us:
    Subscribe: / @news18telugu
    Website: telugu.news18....
    Whatsapp: whatsapp.com/c...
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    Instagram: / news18telugu
    News18 Mobile App - onelink.to/des...

ความคิดเห็น • 1

  • @balusrihari1977
    @balusrihari1977 23 ชั่วโมงที่ผ่านมา +1

    🌹🙏🙏🙏🌹