Jaikisan AP | 26th Dec 19 | ఉల్లి సాగుతో లక్షలు ఆర్జించిన సన్నకారు రైతు
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
- ప్రకృతి ఆటుపోట్లు, చీడపీడల ముప్పేటదాడితో పంట చేతికి రాకపోవటం, వచ్చినా ధర లేకపోవటం వ్యవసాయరంగాన్ని అనునిత్యం వేధిస్తున్న సమస్యలు. కరవు కాటకాలు పడగ విప్పిన అనంతపురం జిల్లాలో పంటల సాగు రైతులకు శాపంగా మారింది. ఒక పంటకాక పోతే మరో పంటైనా కలిసి రాకపోతుందా అన్న ఆశే అన్నదాతలను ముందుకు నడిపిస్తోంది. ఇందుకు నిదర్శనం ఇప్పుడు మీరు చూడబోతున్న కథనం. కొత్తగా ఉల్లి పంట సాగుచేసిన ఓ సన్నకారు రైతు లాభాలు ఆర్జించడం ఇక్కడ విశేషం. తనకున్న ఎకరా పొలంలో ఏటా వేరుశనగ సాగు చేసి నష్టాలపాలవుతున్న ఆ రైతు.... ఈసారి ఉల్లిపంట సాగు చేయాలనుకున్నాడు. ఇంట్లో వారంతా హెచ్చరిస్తున్నా వినకుండా 35 సెంట్లలో ఉల్లి సాగుచేశాడు. రైతు పంట పండింది. ఆశించిన దానికన్నా అధికంగా దిగుబడి వచ్చింది. ఇక ఉల్లికి వచ్చిన డిమాండ్‌తో ఆ రైతుకు అదృష్టం కలిసి వచ్చి ఎన్నడూ రానంత ఆదాయం పొంది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
---------------------------------------------------------------------------------------------- - บันเทิง
ఒక రైతు మంచి లాభం వచ్చి ఆనందంగా ఉంటే మాకు అదే పదివేలు రైతు బాగుండాలి ఇంకా అలానే రైతులకు లాభాలు రావాలని కోరుకొంటున్న
అన్నదాత సుఖీభవ
Jai Kisan , this year so lucky onions farmers
Lucky man...
Now per quintal price is 600-800Rs
Jai sri ram
Oka farmer 4lac vasthe tv lo esthunaru ade purugu mandu thagithe news undadhu
Bank dongala ku news undadhu
Good farmer
Jai annadatha
Good farmar 👍👍
Jai Kisaan
Me kastaniki thagina prathipalam pondaru anna
jai raithanna.
Nice madam love you
All the best
Cinema tickets enka am perigina annaru kani oka farmer ki labham vaste ela 😠
Jai kisan
Memu onion vedmanaukoni mirchi vesamu lekpoate memu tv lovachaevalam
Jai kisaan
Jai kishan
Jai Raithanna
Good farming 👏
Last 5 years nunchi rate ledu ee year edo rate vachhindi adi panta pandi rate vachhina last 5 years nastalaku saripothaie anthe kaani raithu antha lakshadikaari ayyedemi ledu.. alaa unna ye 1lakh ki oka farmer untadu anthe..
Labaallo vunte andaru vastaaru, nastaallo vunte ha vaipu Kuda chudaru
Ok
Raboyae Callam lo Rithae raju
Onion saguchese vidhanam
Are babu vullipaya perigindi. 200 ra kg
2000 kadu
Raithu eppudu venakadugu veyyaru ..
ఎం అనుకున్నారు రైతు అంటే
Thakuvaku amaru
Inka vachevi
Yala possible abbha 35cents lo 25% onions pekammu aantundhi aa aunty 😂🤣😂🤣🤣rey news feak dhi correct ga cheyiyatam kuda radhu em job's meru cheysaydhi 🙄🙄 mmaku job's ravu vachinavallu weastu🤣😂🤣🤣
Jai kisan
Jai kisan
Jai kisan