Jaikisan AP | 27th Feb'19 | Rain Harvesting Technology Bhungroo Introduced in Telugu States

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • జలం మూలం ఇదం జగత్‌. సకల ప్రాణులకి జలమే జీవనాధారం. ఆ జలాలకి ఆధారం నదులు, భూగర్భజలాలు, బోరు బావులే. వర్షాలు సక్రమంగా కురిస్తేనే...ఈ జలవనరులు కళకళలాడాతాయి. అయితే రుతువులు గతితప్పి వర్షాలు తగ్గిపోయి...కరవులు కోరలు చాస్తున్నాయి. ఏటికేడు వర్షాభావ పరిస్థితులు, క్షామాలు తీవ్రమై...నింగి నుంచి చినుకు నేల రాలడం లేదు. కరవు కాటకాలతో... డెల్టా జిల్లాలే నీటి ఎద్దడి ఎదుర్కొంటుంటే... పూర్తిగా వర్షాలమీదే ఆధారపడిన మెట్ట ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి. కరవులు, వర్షాభావాల నడుమ... పంటలు పండించడం రైతులకి కత్తిమీద సాములా మారింది. అలా అని వర్షాలు అసలు కురవడం లేదా అంటే... అకాల వర్షాలు పోటెత్తుతున్నాయి. కాలంకాని కాలంలోతుపాన్లు విరుచుకుపడి... చేతికొచ్చే పంటలని నాశనం చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ధైర్యంగా సాగు చేయాలంటే...వాన నీటిని ఒడిసిపట్టడమే ఏకైక మార్గం.జలం మూలం ఇదం జగత్‌. సకల ప్రాణులకి జలమే జీవనాధారం. ఆ జలాలకి ఆధారం నదులు, భూగర్భజలాలు, బోరు బావులే. వర్షాలు సక్రమంగా కురిస్తేనే...ఈ జలవనరులు కళకళలాడాతాయి. అయితే రుతువులు గతితప్పి వర్షాలు తగ్గిపోయి...కరవులు కోరలు చాస్తున్నాయి. ఏటికేడు వర్షాభావ పరిస్థితులు, క్షామాలు తీవ్రమై...నింగి నుంచి చినుకు నేల రాలడం లేదు. కరవు కాటకాలతో... డెల్టా జిల్లాలే నీటి ఎద్దడి ఎదుర్కొంటుంటే... పూర్తిగా వర్షాలమీదే ఆధారపడిన మెట్ట ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి. కరవులు, వర్షాభావాల నడుమ... పంటలు పండించడం రైతులకి కత్తిమీద సాములా మారింది. అలా అని వర్షాలు అసలు కురవడం లేదా అంటే... అకాల వర్షాలు పోటెత్తుతున్నాయి. కాలంకాని కాలంలోతుపాన్లు విరుచుకుపడి... చేతికొచ్చే పంటలని నాశనం చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ధైర్యంగా సాగు చేయాలంటే...వాన నీటిని ఒడిసిపట్టడమే ఏకైక మార్గం.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 97