వందన చాలా మంచి పని చేసింది ,రాధాకృష్ణ పిలవగానే అలా వెళ్లిన తర్వాత ఏమి జరుగుతుందో వందనకు తెలియదా చిన్న పిల్ల ఏమీ కాదు.ఎప్పుడైనా ఆడది తన హద్దు లో తను ఉండాలి,పెద్ద తప్పు చేసినది,పెళ్లి తర్వాతే అనే ఆలోచన లేక ఆమె కూడా తొందరపడినది , ఆ తర్వాత అక్కరలేదు అని తన దారి చేసుకున్న వాడి బిడ్డమీద తన కెందుకు, చాలా మంచి నిర్ణయం తీసుకుని జీవితం లో ముందుకు నడిచినది వెరీ గుడ్.ఈ తరం ఆడపిల్ల ఇలా నే వందన లానే ఉండాలి,.కధ చాలా బాగుంది.
Story చాలా బాగుంది....వందన చాలా daring గా ఉంది... రాధా కృష్ణ మరీ అలా behave చేయడం బాగోలేదు... But Ashok లాంటి మంచి మనసున్న భర్త కోసమే అలా జరిగింది అని అనుకుంటే హ్యాపీ అనిపించింది... వందన లాంటి స్త్రీ మూర్తి కి great salute...
Wow super story mam pratee ledis elane undali👌
Chala bhagundi super
Vandana &ashok patralu bagunnai
Cha la chala bagunnadi👌
Super ❤❤❤❤
వందన చాలా మంచి పని చేసింది ,రాధాకృష్ణ పిలవగానే అలా వెళ్లిన తర్వాత ఏమి జరుగుతుందో వందనకు తెలియదా చిన్న పిల్ల ఏమీ కాదు.ఎప్పుడైనా ఆడది తన హద్దు లో తను ఉండాలి,పెద్ద తప్పు చేసినది,పెళ్లి తర్వాతే అనే ఆలోచన లేక ఆమె కూడా తొందరపడినది , ఆ తర్వాత అక్కరలేదు అని తన దారి చేసుకున్న వాడి బిడ్డమీద తన కెందుకు, చాలా మంచి నిర్ణయం తీసుకుని జీవితం లో ముందుకు నడిచినది వెరీ గుడ్.ఈ తరం ఆడపిల్ల ఇలా నే వందన లానే ఉండాలి,.కధ చాలా బాగుంది.
Story చాలా బాగుంది....వందన చాలా daring గా ఉంది... రాధా కృష్ణ మరీ అలా behave చేయడం బాగోలేదు... But Ashok లాంటి మంచి మనసున్న భర్త కోసమే అలా జరిగింది అని అనుకుంటే హ్యాపీ అనిపించింది... వందన లాంటి స్త్రీ మూర్తి కి great salute...
Suuuper undo story