అమ్మ మీరు అమ్మమాట ఛానల్ ద్వారా నాలాంటి అమ్మాయిలందరికి అమ్మ అయిపోయారు అమ్మ మీరు చెప్పే ప్రతి మాటను నా లైఫ్ లో చేర్చుకుంటున్నాను అమ్మ చాలా ధన్యవాదాలు అమ్మ🙏🙏
నాపేరు భవాని జయగారు మనం ఆనందంగా ఉండాలంటే ఎదుటివాళని ఆనందంగా ఉంచాలి అనె point చాలా నచ్చింది, ఎదుటి వాళ్లు కూడా ఈవిధంగా ఆలోచిస్తే మీలా అందరూ ఆనందంగా ఉంటారు 😀
హాయ్ అమ్మ మా అంకుల్ గారు నిజంగా బంగారం ఎందుకంటే చాలా మంది భర్తలు మీరు ఎలా ఉంటే నాకు ఎందుకు నాకు టైంకి ఉండి పెట్టు అని అంటారు కన్నా బయటికి తీసుకెళ్ళు మన విసుక్కుంటూ ఉంటారు కానీ మా అంకుల్ గారు మీరు డల్ గా ఉన్నారని గమనించి మీకు వంట లో హెల్ప్ చేయటం మిమ్మల్ని బయటికి తీసుకు వెళ్ళటం చేస్తున్నారు మా అంకుల్ గారు గ్రేట్
హాయ్ జయ గారు మీ వంటింటి కబుర్లు విన్నాము కష్టము సుఖము పంచుకుంటే జీవితం ఇప్పటి పిల్లలకి ఎంతో ఆదర్శం ఈ మాటలు కష్టంలో నుండి బయటకు రావటానికి తన్ని వెతుక్కోవాలి అమ్మ మీకు వందనాలు ఈనాటి పిల్లలకు మీ మాటలు ఎంతో బలాన్ని ఇస్తాయి ఆచరించాలి థాంక్యూ అమ్మ
Hi అమ్మ 👍🏻 మీ మనసే బంగారం మీరు ఎలాంటి నగలు వేసుకున్న అందం గానే కనిపిస్తారు 😍 రొయ్యలు కూర 😋 ,మీరు చెప్పింది నిజమే ఆనందంగా జీవించాలి అంటే మన మనసుని మనమే సంతోషపెట్టుకోవాలి👍🏻మీరు చెప్పే మంచి మాటలు మా మనసుని హత్తుకుంటాయి, thank you అమ్మ 🙏🏻
Uncle is an ideal husband.. Naa alochanalu, panulu same mee laane untaayi... Maa varu same like uncle 😊🤗.....nd naku iddaru bujji paapalu.. 😍.... Same pinch 😁
అమ్మా మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బంగారం పెట్టుకో వెళ్ళకూడదు అని మీరు చెప్పిన మాట కరెక్ట్ మన వస్తువు వల్ల ఎదుటి మనుషులు కూడా ప్రాబ్లం లో పెడతారు దానికి నేనే ఉదాహరణ ఈ విషయంలో మీ మాట కరెక్ట్ 🙏🙏
Hi Amma ,I am watching your vedios regularly, as u talk it is very impressive as our mother is talking to us.your voice is very nice Amma .your jewelry is very nice as you told for traveling it is good not risk .
Ammmaaaa ammma ammmmaaaaa. So happy to c u happy. Dull ga unnaa happy ayipoyi videos chesthunnaru . Meru full energetic ga undaalamma. Ma happy Ness meku veyi retlu happy ni ivvalammaa
Ornaments collection 👌👌👌 happiness anedhi me videos lo ne untundi.me videos chustunte chala peaceful ga anipistundi aunty .Night time colourful lighting chustunte 👌👌👌👌👌🎊🎊🎊🎊🎊🎊
Amma nenu pregnant appudu mee videos regular ga follow ayyedhanni maa babu puttinappati nunchi mee voice identify chesi vethukkuntunnadu. Ippudu one month old amma. Please bless him.
Hi amma, 2021 lo mee sankataharachathurthi video choosi nen kuda mudupu kattaanu mee video kindha comment kuda pettanu ma kosam pooja cheyamani Mem korukunatte ma papa ki medicine seat vachindhi Thank u amma 🙏🙏
Amma meeku chala thanks meelanti channels ten years back unte maa life Inka happyga chesukoni vunde Danni emi parvaledu ippudu meeru unnaru kada happyga manchi vishayalu cheppataniki
మీరు చూపించిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అమ్మ మీరు రెడీ అయినప్పుడు అమ్మ వారి లాగే ఉంటారు మీరు ఎంత బాగా అలంకరించుకుంటారు అమ్మ అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకెంతో తృప్తిగా ఉంటుంది I am so happy 🙂❤️❤️🙏
మీలో డల్ నెస్ గుర్తించిన అన్నయ్యా గారికి ధన్యవాదాలు దేవుడు మీకు మంచి భర్తగారిని ఇచ్చారు
అమ్మ మీరు అమ్మమాట ఛానల్ ద్వారా నాలాంటి అమ్మాయిలందరికి అమ్మ అయిపోయారు అమ్మ మీరు చెప్పే ప్రతి మాటను నా లైఫ్ లో చేర్చుకుంటున్నాను అమ్మ చాలా ధన్యవాదాలు అమ్మ🙏🙏
Yes
Lllpllpp
L
Yes Naku kuda Amma cheppinde vedham👍
Yes Amma nenu kuda
అమ్మ మీరు అలంకరణ చేసుకుంటే అమ్మవారిని చుసినటు ఉంటుంది సాక్షతు లక్షిదేవి రూపంలో ఉంటారు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
S🙏🙏
ఆ చేప పిల్లలు మీ చీర కలర్ లాగ ఉన్నాయి సంతోషంగ ఉంది భీమవరం అంతా చూస్తూ వున్నాము TQ So much
Guyalari chaos bagundhi ama
నాపేరు భవాని
జయగారు మనం ఆనందంగా ఉండాలంటే ఎదుటివాళని ఆనందంగా ఉంచాలి అనె point చాలా నచ్చింది, ఎదుటి వాళ్లు కూడా ఈవిధంగా ఆలోచిస్తే మీలా అందరూ ఆనందంగా ఉంటారు 😀
హాయ్ అమ్మ మా అంకుల్ గారు నిజంగా బంగారం ఎందుకంటే చాలా మంది భర్తలు మీరు ఎలా ఉంటే నాకు ఎందుకు నాకు టైంకి ఉండి పెట్టు అని అంటారు కన్నా బయటికి తీసుకెళ్ళు మన విసుక్కుంటూ ఉంటారు కానీ మా అంకుల్ గారు మీరు డల్ గా ఉన్నారని గమనించి మీకు వంట లో హెల్ప్ చేయటం మిమ్మల్ని బయటికి తీసుకు వెళ్ళటం చేస్తున్నారు మా అంకుల్ గారు గ్రేట్
నిజంగా అమ్మంటే అమ్మే మీరు నాకు చాలా బాగా నచ్చారు మీ మంచి మనసుకు ధన్యవాదాలు
హాయ్ జయ గారు మీ వంటింటి కబుర్లు విన్నాము కష్టము సుఖము పంచుకుంటే జీవితం ఇప్పటి పిల్లలకి ఎంతో ఆదర్శం ఈ మాటలు కష్టంలో నుండి బయటకు రావటానికి తన్ని వెతుక్కోవాలి అమ్మ మీకు వందనాలు ఈనాటి పిల్లలకు మీ మాటలు ఎంతో బలాన్ని ఇస్తాయి ఆచరించాలి థాంక్యూ అమ్మ
Hi అమ్మ 👍🏻 మీ మనసే బంగారం మీరు ఎలాంటి నగలు వేసుకున్న అందం గానే కనిపిస్తారు 😍 రొయ్యలు కూర 😋 ,మీరు చెప్పింది నిజమే ఆనందంగా జీవించాలి అంటే మన మనసుని మనమే సంతోషపెట్టుకోవాలి👍🏻మీరు చెప్పే మంచి మాటలు మా మనసుని హత్తుకుంటాయి, thank you అమ్మ 🙏🏻
👌🙏
Challa challa thanks amma!lovely video with a beautiful message. చికాకు పక్కవాళ ద్వారా రావచ్చు, కాని ఆనందం గా ఉండటానికి మనకి మనమే కారణం.. 👌👌.
అమ్మా మంచి మాట చెప్పారు మా మన ఆనందం మనమే వెతుకోవాలి నిజం❤️❤️❤️ ఆమ్మ
Uncle is an ideal husband.. Naa alochanalu, panulu same mee laane untaayi... Maa varu same like uncle 😊🤗.....nd naku iddaru bujji paapalu.. 😍.... Same pinch 😁
అమ్మా మీరు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బంగారం పెట్టుకో వెళ్ళకూడదు అని మీరు చెప్పిన మాట కరెక్ట్ మన వస్తువు వల్ల ఎదుటి మనుషులు కూడా ప్రాబ్లం లో పెడతారు దానికి నేనే ఉదాహరణ ఈ విషయంలో మీ మాట కరెక్ట్ 🙏🙏
Amma🙏
Meeru sealction 👌
Anni set.s chala bagunnay
Meeru vellina shop low fishe.s clour.s Mee saree maching fishe.s 😄😄👍👏👌meeru chala smart.🙏
❤ అమ్మా నిజం ఆనందంకోసం మనము మనల్ని ఆనంద పరుచుకోవాలి👌👌👌🙏🙏🙏🙏
అమ్మా అనుకుంటాం కానీ కూరగాయలు cut చెయ్యటమే కష్టం కదమ్మా
మా వారు అంటూ ఉంటారు అన్నీ cut చేసి ఇస్తే గరిట తిప్పే దేముంది అని 😁
Hi Amma ,I am watching your vedios regularly, as u talk it is very impressive as our mother is talking to us.your voice is very nice Amma .your jewelry is very nice as you told for traveling it is good not risk .
మీ వాయిస్ వింటుంటే చాలా హాయిగా ఉంటుంది 😊💝మీరు మాట్లాడే విధానం కూడా 🙌👌👌👌👌మీ vlogs అన్ని కూడా 👌👌👌👌మన విష్ణు ఎలా వుందో 😄💖💖💖
అమ్మ నమస్తే మీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాపలు పిచ్చుకలు చాలా బాగా ఉన్నాయి వీడియో చాలా బాగా ఉంది
Uncle super మనసున్న మహారాజ్🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Ammmaaaa ammma ammmmaaaaa. So happy to c u happy. Dull ga unnaa happy ayipoyi videos chesthunnaru . Meru full energetic ga undaalamma. Ma happy Ness meku veyi retlu happy ni ivvalammaa
Super words amma....manakunnayi manaku teliste chalu...love u amma
కరెక్ట్ గా చెప్పారు 👌👌👌👌
Namaskaram andi jaya garu mamuluga intlo chinna chinna vishayalato entho antho anandam pondavacho simple ga chepparu. Chaala bagundundi
Sets chaala bagunnayi Amma
Meethopaatu maaku kooda enno upayoga pade manchi vishayaalu chepputhunnaru . Dhanyavaadalu 🙏
Hi Amma super excited to you and your family 🙏🙏🙏
Mi maatalu vinnaka na mind cool aindhi amma
Long chains chala bagunayi n pearls buttalu chala bagunayi Amma 👌👌😍
Amma I like ur words and channel and ur judgement for all 1gram gold jewelry
jayakka nice vedio. nd Nice msg 😊
Mee vedio chusthe maa mood maruthundamma
Amma meeru super asalu chaala baavunnayi items
Andaru happy ga undali ♥️
Madam me matlalu ventha Chala Chala support the unthundhi be pillallu Chala Chala lucky
Avunamdi baga chepparu life ante ante😀
Nicevedio aunty....uncle help tho tomato royyaluu.....superrrr
meru chala corret ga cheptharu Amma I like your videos amma
Collection బాగున్నాయి అమ్మ....
Amma Amma Amma me video s chusta madhi rajamundry ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Nice collection amma. Vedio chala bagundamma
Hai amma.... No gender for work amma
జతగా కలిసి చేసుకుంటే నె అన్ని బాగుంటాయి వంట అయినా జీవితం అయినా అమ్మ....
Ornaments collection 👌👌👌 happiness anedhi me videos lo ne untundi.me videos chustunte chala peaceful ga anipistundi aunty .Night time colourful lighting chustunte 👌👌👌👌👌🎊🎊🎊🎊🎊🎊
Amna nice video.👌👏🌹.jewelery
Haul challa bavundi.models super.
Nallapoosalu chain super.👌👏👏👏🌹🌹. Prawns curry yummy😋
Me outing soioooooooo nice.
Uncle gariki meeku. 🙏🌹🙏🌹🙏🌹
I love u so much amma...me valla nenu life ni nijamgane anandhamga asvadhisthunaanu..miku nijamga na hrudayapoorvaka vandhanaalu..
Akka video 👌 meru perina video chusaka chala happy ga vundi thanks Akka 🙏
Hi jayanand garu. Meeru cheppindi nijam, manchi, manchi vishayalu chebutuntaru, maku eppudu gurtundi potundi. 🙏
Chala baghunnai amma garu nagalu me cheppe vidhanam chala bagundi amma
Nennu ayitay mi video chusi refresh ayipotannu amma
Super అమ్మ ❤️❤️❤️❤️❤️
Nice jewellery collection Amma 😍🥰
ముందే అంకుల్ గారిని చూపిస్తుంటే నేనూ అలాగే అనుకున్నాను అమ్మ
Amma nenu pregnant appudu mee videos regular ga follow ayyedhanni maa babu puttinappati nunchi mee voice identify chesi vethukkuntunnadu. Ippudu one month old amma. Please bless him.
👌mi alochanasarali adho v okarakanga maiduni frash chesukovali 👌jaya garu
Hiiii అమ్మ
సూపర్ సూపర్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి అమ్మ
Hi
Amma
Super video 👌👍🥰🥰🥰🥰🥰🥰
Very... very.. nice Thanq u amma
Amma meeru chala lucky . manchi husband dhori Karu.i like u amma
Amma prawns curry 👌sets baagunay amma mee matalu vinttu unttea ala vinnali anipisthundi 😘mee smile kuda👌
Hi vadinamma me video first chusindhi e video ne vadinamma
అమ్మ వీడియో చాలా బాగా వుంది
అమ్మ అవి మీరు పెట్టుకుంటే చూడాలని ఉంది అమ్మ
మీరంటే మాకు చాలా అభిమానం నేను ఫోన్ తీసుకోగానే మా పాప అమ్మ మాట నా అమ్మ అంటుంది
హాయ్ సిస్టర్ మీmaatalu. మీ.నవ్వులు.మాకుమంత్రల్ల వున్నాయి మి.నల్లపుసలగొలుసు.నాకు.బాగనచిందిసిస్తెర్
Hi amma 🙏
Your soo lucky ❤️👍🥰
Keep smiling Amma 😀😀😀
🙏Amma. Miru cheppe prathi mata correct amma.
Amma chala bagundy jewellery superb meeku super vuntayi
Amma yentha baga cheparamma me matalu maku inspiration amma
Hi ma.... Thank you uncle garu maa amma mood set chasaru..
Uncle Chala manchivaru 😍aunty bharyani yela chusukovalo Baga telusu 😀 naku Chala istam uncle ante
Hi madam nenu chusina fast video idhe madam
Saree nallapusalu chaala bagundi Amma 👌😍👌😍
Hi amma chala chala bagunnai 👌👌👌👌👌👌
Super collection amma meeru cheppevannee chala correct amma luv you❤❤
Memu same ilane chestam mam, ..bor kottina ppudu....🙂🙂 mimmalni chuste husband-wife ila suportive ga undalani inspiration pondutunnamu...🙏🌹🌹
అవును అమ్మ మన ఆనందం మన చేతిలోనే ఉంటుంది..
Miru chala lucky aunty uncle lanti manchi husband miku doriki nanduku
Amma meru veppudu happyga vundali amma
Hi Jaya garu nice collections
Hi amma,
2021 lo mee sankataharachathurthi video choosi nen kuda mudupu kattaanu mee video kindha comment kuda pettanu ma kosam pooja cheyamani
Mem korukunatte ma papa ki medicine seat vachindhi
Thank u amma 🙏🙏
seat akkada vachindi andi maa papa kosam memu wait chestunnamu
Chala correctga chepparu amma meatalu vintaunte ma amma mala brateke vache e matalu nake chebutunatlu unde chala odarpuga unde amma tq
Correct ga chepparu akka
Evvani chusi memu kuda chala happy ga feel ayyam amma..... 🙏🙏
Amma miru chayppina prathi Mata carect🙏🙏🙏😍
మా బాబాయ్ గారిని చూస్తే మా నాన్న గారు గుర్తు వచ్చారు .మా నాన్న అలానే వంట చేసే వారు
అమ్మ మీ జ్యువెలరీ కలెక్షన్ సూపర్
మీ మంచి మనసుకి మంచి అంకుల్ ని భగవంతుడు మీకు ఇచ్చా డు ఆనందంగా ఉంది అమ్మ 🙏
Hello jaya garu meeru chirakkuga vunna rani telustundi Anand garu bayata ki teesukelli mimmalni normal chestaru chala bavundi 👏kani naaku chiraku ga vunte chetilo purse pattukuni road pakkane naduchukuntu velli kasepu tirigi intiki vostanu 😂meeru lucky Anand garu mimmalni chala Baga ardham chesukuntaru 👏👌meeru kuda Anand garini alage ardham chesukuntaranukondi adi kuda great 👏🙏
Amma meeku chala thanks meelanti channels ten years back unte maa life Inka happyga chesukoni vunde Danni emi parvaledu ippudu meeru unnaru kada happyga manchi vishayalu cheppataniki
Good morning maam ❤🎉😊
Nallapusala golusu so so so beautiful mam
Hi aunty shoping ante naku chala istam ala appudappudu bayataku velte manasu hayiga vuntadi
మీరు చూపించిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అమ్మ మీరు రెడీ అయినప్పుడు అమ్మ వారి లాగే ఉంటారు మీరు ఎంత బాగా అలంకరించుకుంటారు అమ్మ అప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకెంతో తృప్తిగా ఉంటుంది I am so happy 🙂❤️❤️🙏
Chalabaga Chepparu Jaya garu
Hai Amma Meru super
Supermarket chepparamma tqqq
Amma mi Sarees chala baguntai mi seacshan👌😊🙏
Super collection amma
Miru cheppedi 100% True Amma.
Sooo sweet voice amma 😍
Hi amma jewellery super
Super amma
Hii... జయ జీ. నిజంగా గోల్డ్ తీసుకెళ్ల కూడాదండీ. మాఅక్క వాళ్ల అమ్మాయి గోల్డ్ చాలా పోయింది. థాంక్యూ 🙏