కృష్ణయ్య దగ్గర బోసిపోయింది నర్సరీ నుంచి తెచ్చిన రంగురంగుల మొక్కలు సంక్రాంతికి అన్ని సిద్ధం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 164

  • @kamalakshibadireddi7946
    @kamalakshibadireddi7946 9 ชั่วโมงที่ผ่านมา +2

    Amma🙏mee dhanur మాసం పూజ చూస్తుంటే చాలా ఆనందం ga వుంది ee జన్మకి మాకు ప్రాప్తం చూసే భాగ్యం, కలిగింది 🙏🙏🙏

  • @kalyanpallekona5140
    @kalyanpallekona5140 12 ชั่วโมงที่ผ่านมา +8

    మా అమ్మ పాడిన పాటలు బాగాలేదు అని ఎవరైనా అంటారా. అమ్మ ఏ పని చేసిన చాలా బాగుంటుంది. మోడరన్ హరిదాసుడు కూడా భలే ఉన్నారు. మాకు వస్తుంటారు హరిదాసులవారు. పాపం ఇంకా ఆయన నడుచుకుంటునే వస్తుంటారు ఉదయమే 4.30 కి వస్తారు. నిజంగా బృందావనంలో ఉన్నట్లు అనిపిస్తుంది ❤❤❤❤❤❤

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 12 ชั่วโมงที่ผ่านมา +4

    పండగంటే మీ గోదావరి వల్లదే మల్లి జన్మ లో అయిన మీ గోదావరి జిల్లాలో పుట్టాలి అని నా కోరిక.

    • @lotus4276
      @lotus4276 3 ชั่วโมงที่ผ่านมา

      True

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 2 ชั่วโมงที่ผ่านมา

      మేము గోదావరి వాళ్లమండి ,మీ కామెంట్ కి నాకు చాలా చాలా ఆనందం సంతోషం కలిగిందండి 🤝🙏

  • @PoornaSrinivas
    @PoornaSrinivas 13 ชั่วโมงที่ผ่านมา +2

    చాలా బాగా పాడారమ్మ 👌👌👌👌👌. మీ తోట చాలా ఆకర్షనీయముగా వుంది. ఇంటికి ఇంకా మెరుగులు ఆలా దిద్దుతూనే ఉన్నారమ్మా ❤️❤️❤️❤️❤️❤️. కృష్ణయ్య సూపర్ 🙏🙏🙏🙏🙏🙏. గాడ్ బ్లెస్స్ యూ నా బంగారు అమ్మ 🥰🥰🥰🥰..
    Merry Christmas and Happy & Prosperous New Year Amma ♥️♥️♥️♥️

  • @padmajyothi8874
    @padmajyothi8874 13 ชั่วโมงที่ผ่านมา +4

    Song చాలా బాగా పాడారు అక్క, కృష్ణయ్య చుట్టూ తులసి వనం penchundi అక్క❤

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 3 ชั่วโมงที่ผ่านมา

    ❤ అమ్మా పాట బాగా పాడారు 👌🏼👌🏼👏🏼👏🏼👏🏼🥰🙏🏼🙏🏼🙏🏼

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 13 ชั่วโมงที่ผ่านมา +2

    రంగు రంగుల పూల మొక్కలు మీ ఆనంద నిలయానికి మరింత అందాన్ని ఇచ్చింది

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 13 ชั่วโมงที่ผ่านมา +4

    అమ్మా మీ ఇల్లే బృందావనంలా ఉంటుంది, ఈ కొత్త మొక్కలతో మరింత అందంగా ఉంటుందండి

  • @viharikaaitha4859
    @viharikaaitha4859 2 ชั่วโมงที่ผ่านมา +1

    Daily mee intlo varam vanta chestada amma

  • @vijayalakshmikakumanu6095
    @vijayalakshmikakumanu6095 12 ชั่วโมงที่ผ่านมา +1

    పాట పాతదిఅయిన భావము చాలా బాగుంది బాగా పాడారు జయగారు

  • @lotus4276
    @lotus4276 3 ชั่วโมงที่ผ่านมา

    Beautiful song with good meaning jaya colorful garden

  • @bhramaratanikella3855
    @bhramaratanikella3855 8 ชั่วโมงที่ผ่านมา

    Meeku vachina krishnayya songs anni oka vedio cheyyandi jaya garu. Chala bavunnyi❤

  • @R.R.K.Ragas1199.
    @R.R.K.Ragas1199. 11 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ అద్బుతంగా ఉంది పాట పారిజాతపూలజల్లులో కృష్ణమ్మ చాలా బాగు న్నాడు అమ్మ. 👏👏👏👏👏🌷🌷🌷🌷🌷

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 10 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ నమస్తే మీరు చాలా బాగా పాడారు పాత పాటలు అమ్మ ఏ పాట పాడిన ఎవరైనా బాగోలేదు అంటారా అమ్మ మీరు ఏ పాట పాడిన చాలా బాగుంటాది అమ్మ మీ ఇంట్లో పూల మొక్కలు కృష్ణయ్య మన ఆనందంకి మంచి ఆనందాన్ని స్థాయి అమ్ము👌👌👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MahaLakshmi-ky3pt
    @MahaLakshmi-ky3pt 12 ชั่วโมงที่ผ่านมา +1

    Nice video 👌👌 amma

  • @premalathadevi5524
    @premalathadevi5524 11 ชั่วโมงที่ผ่านมา

    Gobbi pata bhagundhi.chinnapppudu yeppudo pettamu gobbillu adhi kuda oka rooju perantam pette vallamu .kanakambharalu lines laaga veyandi beautiful ga vuntundhi ,meeku Beby garu manchi helping hand andi ,poola mokkalalo Krishnayya brundhavanam loo unnatlu ,unnadhi.😊

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 12 ชั่วโมงที่ผ่านมา +1

    Jaya gaaru namasthe. Nenu mee abhimaani ni. Meeru ఈ channel start chesinappati nuchi chusthunnanu. Enno nerchukunnaanu. Daniki thank you so much. Meeru entho mandiki help chesthuntaru kadaa. Suma village wife ane channel ni oka ammai chesthondi. Thana vedios chala natural gaa bavuntayi. Meeku veelu unnappudu okasari thana channel chusi nachhithe mee subscribers ni kuda chusi encourage cheyyamani cheppandi. Thanaki thana pillalaki helpful gaa untundi.

  • @valliscreations.8168
    @valliscreations.8168 6 ชั่วโมงที่ผ่านมา

    Krishna idol super, muggu kuda super aunty

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 6 ชั่วโมงที่ผ่านมา

    Super Amma ❤❤❤

  • @SitasAllinone
    @SitasAllinone 13 ชั่วโมงที่ผ่านมา +1

    జయ గారు మీ ముగ్గులు గొబ్బెమ్మలు చాలా బావున్నాయి నేను ఎప్పుడూ కామెంట్ పెట్టలేదు అండి మీకు రోజు చూస్తాను మేము వీడియోలు మొన్న ప్రేమ గారు వీడియో కి పెట్టానండి కామెంట్ థాంక్యూ అమ్మ అన్నారు ఆ అమ్మ అన్న మాటకే చాలా సంతోషంగా ఉంది మా పాప నేను మీ ఇంటికి వచ్చామండి మా బాబుకు పెళ్ళికి రమ్మని చెప్పడానికే కుదిరితే మీరందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి ఎప్పటికైనా నేను ఏదైనా తప్పులు పెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దండి మా పాప నేను సాయంత్రం మాట వచ్చేయండి స్కూటీ మీద మీరు చాలా చాలా బాగా మాట్లాడారు అప్పుడు కామెంట్ పెట్టాలని ఉంటది కానీ నేను తొందరగా పెట్టలేను అండి అంత ఎప్పుడు ఎవరికీ పెట్టలేదు మొన్న ప్రేమ గారికి పెట్టాను ఇప్పుడు మీకు పెడుతున్నాను మీ పూజ కథ అయితే చాలా చాలా బాగుంటది అండి ఇంకేం పెట్టాలో తెలియట్లేదు అండి నాకు

    • @SitasAllinone
      @SitasAllinone 12 ชั่วโมงที่ผ่านมา +1

      పూజ గది అన్నాను నేను కదా అని వచ్చింది అది ఎలా మార్చాలో తెలియక మార్చడం లేదండి ఏమనుకోవద్దు

  • @neerajareddy
    @neerajareddy 11 ชั่วโมงที่ผ่านมา +1

    Gobbi parantam appudu chestaru Ela chestaru aunty chepandi

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 5 ชั่วโมงที่ผ่านมา

    Namasthe Amma very nice pooja amma

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 12 ชั่วโมงที่ผ่านมา +1

    Namskaram amma 🙏🙏🙏pata chala bagumdi ❤👌🏻👌🏻👌🏻Aanmda nilayamlo Krishnaya brumdavanam aaha super 👌🏻👌🏻👌🏻chala bagumdi beautiful ❤❤❤ brumda vana maale ra ra maa intiki oksari anne pata gurthukuvachhimde amma 😊❤❤🙏🙏🙏

  • @chevaParvathi
    @chevaParvathi 14 ชั่วโมงที่ผ่านมา

    Video chala pleasent gaa anipinchinde amma❤

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 12 ชั่วโมงที่ผ่านมา

    Amma 🙏🏻 song Chala baga padaru 👌🏻👌🏻👌🏻 pulla mokalu vesaka garden chala andam ga undhi amma 👌🏻👌🏻❤❤❤❤😊

  • @bhanupriya6325
    @bhanupriya6325 14 ชั่วโมงที่ผ่านมา +1

    Aa kallapu, aa muggulu, aa gobbemmalu ,krishayya, parijatham puvvulu ,enka anamdanilayam chudataniki entha prashntham ga vundi amma❤🙏🙏

  • @AtluriGayethri09
    @AtluriGayethri09 9 ชั่วโมงที่ผ่านมา

    Puja chala bavundi attaya garu

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 7 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా ❤ పాట చాలా బాగుంది నాకు నాన్నమ్మ నేర్పారు పాతపాటలు చాలా అర్థవంతంగా ఉంటాయో కదా అమ్మా❤❤❤❤

  • @anuradhasavali12
    @anuradhasavali12 13 ชั่วโมงที่ผ่านมา +1

    Nenu ee masam pashuralu chadhuvkuntu pooja chesukuntanu chala baguntay gopikalanu nidralepatam avi bale vuntay aa pashuralu meaning

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 11 ชั่วโมงที่ผ่านมา

    Hi amma nice vidio.❤❤❤❤❤

  • @rupakumarikota492
    @rupakumarikota492 10 ชั่วโมงที่ผ่านมา

    Entiki ravenduku ykuntapatiyenanduka❤ardam bagundi jayagaru👌👌👌

  • @nagamani-l9u
    @nagamani-l9u 11 ชั่วโมงที่ผ่านมา

    కలర్ కలర్ 👌👌👌గా ఉంది అమ్మ కృష్ణయా.

  • @vinodareddy3584
    @vinodareddy3584 14 ชั่วโมงที่ผ่านมา

    Nice video amma super ❤🎉 మొక్కలు కలర్ ఫుల్ గా ఉన్నాయి

  • @SarawathiSudha
    @SarawathiSudha 7 ชั่วโมงที่ผ่านมา

    Super maa❤❤❤❤❤

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 11 ชั่วโมงที่ผ่านมา

    Super 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻

  • @chamundeswarimaruvada9017
    @chamundeswarimaruvada9017 10 ชั่วโมงที่ผ่านมา

    అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ

  • @vasantalatav1818
    @vasantalatav1818 9 ชั่วโมงที่ผ่านมา

    Amma nice video😊👌🙏maku roju dhanurmasam poojalu chesthu choopisthumduku 🙏🌹🙏. Haridasu super amma govulu🙏. Meeru padina song soooo nice amma. Challa baga padaru. Inka padandi amma.stay blessed.🙌🙌

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 9 ชั่วโมงที่ผ่านมา

    Rangula puvulu superrr amma

  • @prasannayanamala7652
    @prasannayanamala7652 13 ชั่วโมงที่ผ่านมา +1

    Amma kannaiah meeda song chalabagundamma👌👌

  • @suryalakshmichamarthi4738
    @suryalakshmichamarthi4738 10 ชั่วโมงที่ผ่านมา

    Chala chaala bagundi amma

  • @bhaskarreddy5670
    @bhaskarreddy5670 10 ชั่วโมงที่ผ่านมา

    Hi Amma ❤❤❤❤❤😊😊

  • @padmavathiambati-z5p
    @padmavathiambati-z5p 12 ชั่วโมงที่ผ่านมา

    Goodevening jayagaru❤❤❤❤❤

  • @varalakshmiroyal3143
    @varalakshmiroyal3143 12 ชั่วโมงที่ผ่านมา

    Amma video chala bagunnadi Amma

  • @saisanthosh165
    @saisanthosh165 10 ชั่วโมงที่ผ่านมา

    Amma ginjalu vithanalu aithe 10 20 rs amma ginjalu theppinchi challandi bagutai thakkuvalo vasthai

  • @shailajasai232
    @shailajasai232 11 ชั่วโมงที่ผ่านมา

    Super song amaa👏👏

  • @neelimamerugu4629
    @neelimamerugu4629 12 ชั่วโมงที่ผ่านมา

    Chalaaaaa bagundhi Ammaaa ❤

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp 13 ชั่วโมงที่ผ่านมา

    హయ్ అమ్మ చామంతి మొక్కలు బాగున్నాయి అమ్మ ❤❤❤

  • @ShasiNShasiVlogs
    @ShasiNShasiVlogs 10 ชั่วโมงที่ผ่านมา

    Hi amma 🎉🎉🎉nice video 👌

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 12 ชั่วโมงที่ผ่านมา

    Amma pata super

  • @Usharani-z6z
    @Usharani-z6z 13 ชั่วโมงที่ผ่านมา

    Super 👌 vlog amma thank you amma

  • @anithapalla2068
    @anithapalla2068 8 ชั่วโมงที่ผ่านมา

    Namaste amma

  • @NeerajaMupprie
    @NeerajaMupprie 13 ชั่วโมงที่ผ่านมา

    Hi Amma eeroju meeru paadina song chala bagavudi Amma ❤❤❤❤

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 14 ชั่วโมงที่ผ่านมา

    కృష్ణయ్య దగ్గర పాట చాలా బాగా పాడారమ్మ సూపర్ అమ్మ కనకాంబరాలు గులాబీలు చాలా బాగున్నాయి సూపర్ వీడియో అమ్మ🥀🌿 🌿🌿🌿😊

    • @Sunithakosuru16
      @Sunithakosuru16 13 ชั่วโมงที่ผ่านมา

      Very nice song amma

  • @chandiniyadavalli4283
    @chandiniyadavalli4283 13 ชั่วโมงที่ผ่านมา

    Amma mepatalu chala bagunai me pata sowri sri hari krishna sashtanga vandanam pata nanu ippatiki padukuntanu

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 12 ชั่วโมงที่ผ่านมา

    నేను గుర్తుతెలిసి నప్పటి నుండి అమ్ముమ్మ గారి ఇంట్లో ఉన్నప్పటి కాలంలో పెండ్లి అయ్యాదాకా పెట్టి నాను. Bhandar దగ్గరే మా ఊరు కూడా.

  • @neerajareddy
    @neerajareddy 13 ชั่วโมงที่ผ่านมา

    Nenu me gobbipuja chuse nenu start chesanu aunty.me palale paduthunna .enka unte pepaer lo chupinchandi padukuneki baguntundhi

  • @lalithakumarikrovi4554
    @lalithakumarikrovi4554 14 ชั่วโมงที่ผ่านมา

    Parijatham kinda kannayya vachina tharvatha pedda krishnayya konchem bosipoyinatlu anipinchindi kani Amma ipudu superga vundi😍

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 12 ชั่วโมงที่ผ่านมา

    Bagundhi vidiyo jeyagaru parijatham nelathakimanamu thisi pedithe krishnayaku istam anta oknaandi😊

  • @Koteshwari-b1b
    @Koteshwari-b1b 14 ชั่วโมงที่ผ่านมา

    Pata chala bagundi amma

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 14 ชั่วโมงที่ผ่านมา

    Year year bandaru lo meeru gadipina sangathulu yatirajabhavan gnapakam techukuntaru😊 naaku chala ishtam

  • @sakamreddy
    @sakamreddy 13 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ అమ్మ పాట 👌👌👌

  • @ManjulaTaluri-xf4wy
    @ManjulaTaluri-xf4wy 11 ชั่วโมงที่ผ่านมา

    Amma❤👌👌👌👌👌 6:14

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us 13 ชั่วโมงที่ผ่านมา

    Amma pata baga padaru amma😊

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 13 ชั่วโมงที่ผ่านมา

    Song challah bagundi Amma🙏🙏🙏❤❤❤

  • @sitadevisrivthsavai5442
    @sitadevisrivthsavai5442 14 ชั่วโมงที่ผ่านมา

    పాట చాలా బాగుంది జయగారు

  • @rajyalakshmi9380
    @rajyalakshmi9380 14 ชั่วโมงที่ผ่านมา

    Song chala bagundi ❤

  • @indirasamineni9613
    @indirasamineni9613 13 ชั่วโมงที่ผ่านมา

    Pata chala bagundamma

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 13 ชั่วโมงที่ผ่านมา +1

    Mallelu,sampengalu veyandi.place chala undi kada,coffee mokka,yalakula thamala paku,biriyani mokkalu veyandi .Mee side avi yedugu thayanu kunta.yetu pachhani polale kanipisthayi.

  • @PakkiSudharani
    @PakkiSudharani 13 ชั่วโมงที่ผ่านมา

    Shree Man Narayan Jai 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐 👌👌👌👌👌👌👌💐💐💐

  • @anuradhasavali12
    @anuradhasavali12 13 ชั่วโมงที่ผ่านมา

    Banthi pulu thunchi vesina molusthay andi

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 12 ชั่วโมงที่ผ่านมา

    Pata super

  • @gowrialla4500
    @gowrialla4500 13 ชั่วโมงที่ผ่านมา

    Amma ippudu anadyayana kaalam pallandu sevincharu

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 13 ชั่วโมงที่ผ่านมา +2

    కనకంబరాలు బోర్డర్ లాగా వేయండి జయ చాలా పువ్వులు వస్తాయి.

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 14 ชั่วโมงที่ผ่านมา

    Hiamma super singer 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @lingalaanusha5642
    @lingalaanusha5642 13 ชั่วโมงที่ผ่านมา

    Aunty meru Ela old songs pette videos playlist chestara easy ga vuntundi anni videos ravu search chestunte Elanti songs unna videos

  • @nagaveniramakrishna6653
    @nagaveniramakrishna6653 13 ชั่วโมงที่ผ่านมา +1

    Amma you keep only Krisna why not keep Radha and cow it’s looked very nice

  • @akkiakshitha
    @akkiakshitha 14 ชั่วโมงที่ผ่านมา

    Namaste amma ❤

  • @prathimavemula9060
    @prathimavemula9060 14 ชั่วโมงที่ผ่านมา

    Hi amma sorry cheppali meeku ndukantey Babai gari GODAVARI VIBES lo videos chusthu me video release aina ventaney chudaleka pothunna amma but me voice vinakunda vundalenu amma but me mugguru channels mathram daily follow auvthanu amma luv u amma🥰🥰💕💕😍😍

  • @sandhyaraniindla99
    @sandhyaraniindla99 14 ชั่วโมงที่ผ่านมา

    Aunty garu song super

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 14 ชั่วโมงที่ผ่านมา

    హయ్ జయ. ఫస్ట్ వీవ్, ఫస్ట్ లైక్, 😊🙏

  • @govadavenkat2926
    @govadavenkat2926 14 ชั่วโมงที่ผ่านมา

    Hi amma❤❤❤

  • @mamathataluri8886
    @mamathataluri8886 14 ชั่วโมงที่ผ่านมา

    Hi amma namaste 🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 14 ชั่วโมงที่ผ่านมา

    Nice vlog 👌🏼🎉

  • @sukanya1249
    @sukanya1249 13 ชั่วโมงที่ผ่านมา

    Super 😊😊

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 14 ชั่วโมงที่ผ่านมา

    Hi Amma 🙏🙏🙏🙏

  • @lollasarvani449
    @lollasarvani449 14 ชั่วโมงที่ผ่านมา

    Amma ma vypu mokkalu chala kharedu

  • @JaanuIntiRuchulu
    @JaanuIntiRuchulu 10 ชั่วโมงที่ผ่านมา

    Hi amma love you amma 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sunandamupparam6368
    @sunandamupparam6368 13 ชั่วโมงที่ผ่านมา

    Nice Amma

  • @chennurdevi9785
    @chennurdevi9785 14 ชั่วโมงที่ผ่านมา

    Hi amma❤

  • @manjureddy840
    @manjureddy840 13 ชั่วโมงที่ผ่านมา

    Hai amma namaste

  • @SandhyaKattoju-b4k
    @SandhyaKattoju-b4k 14 ชั่วโมงที่ผ่านมา

    Hi amma🙏🙏

  • @PrasannalaxmiPrasanna-p1r
    @PrasannalaxmiPrasanna-p1r 14 ชั่วโมงที่ผ่านมา

    Amma namaste

  • @mangagollapalli9249
    @mangagollapalli9249 13 ชั่วโมงที่ผ่านมา

    Gobbemmalu Baga pettaramma

  • @k.rajinikumari9866
    @k.rajinikumari9866 14 ชั่วโมงที่ผ่านมา

    Hi Amma love u

  • @vijayalakshmigaddipati849
    @vijayalakshmigaddipati849 13 ชั่วโมงที่ผ่านมา

    Hii amma ❤ sannajajji chettukuda pettandi pulu year motam pustai

  • @pushpalatha8946
    @pushpalatha8946 13 ชั่วโมงที่ผ่านมา

    Amma 👌🙏❤

  • @Kethagambheersridhath
    @Kethagambheersridhath 14 ชั่วโมงที่ผ่านมา

    Hi AMma namasty

  • @mathilakshmikumari6789
    @mathilakshmikumari6789 14 ชั่วโมงที่ผ่านมา

    Hi అమ్మా నేను ఇంటి దగ్గర ఉంటే mee vedio కోసం ఎదురు చూస్తున్న

  • @bharathinerella2638
    @bharathinerella2638 14 ชั่วโมงที่ผ่านมา

    Hi andi. కృష్ణుడు విగ్రహము ఎక్కడ తీసుకున్నారు..ఎంత cost padindandi.

  • @sridevikundeti457
    @sridevikundeti457 14 ชั่วโมงที่ผ่านมา

    Aunt song super❤