Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరాత్రికి మా అందరికి ఎలాంటి సైతాను కలలు రాకుండా మంచి నిద్ర వచ్చే లాగా దివించమని ఏసుక్రీస్తు పరుశుద్ధ నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరాత్రి సమయంలో ఎవరు అయితే ప్రయాణం చేస్తున్నా ప్రతిఒక్కరుని కుడా మీహృదయానికి సమర్పిస్తున్నాము తండ్రి వారి యొక్క గమ్యానికి క్షేమంగా చేర్చామని మీపవిత్ర నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
తండ్రి దావీదు కుమారా యేసయ్యా మా తండ్రి రాయప్ప మా తల్లి మేరీ నా బార్య తల్లిదండ్రులు మరణించారు తండ్రి వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించి ఒక వేళ ఉత్తరించు స్థలములో ఉంటే వారి ఆత్మలను మీ రాజ్యంలో చేర్చుకోమని మీపవిత్ర నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
యేసయ్యా నన్ను నా భర్త ను కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను గ్రామస్థులను మా విచారణ గురువులను పూజ సమర్పిస్తున్న father గారిని దీవించండి ప్రభువా మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రీ
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మా అందరికి ఎలాంటి అపద గాని కిడు గాని జరగకుండా మీకంటి రెప్ప లాగా కాచి కపాడునందుకు మీకు స్తోత్రం వందానములు కృతజ్ఞతలు తండ్రి ఆమెన్ అలేల్లుయా

Have mercy on my family please lord ❤❤❤❤
Praise the lord father. My sons good job kosamprayar father🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord amen 🙏 Hallelujah JESUS CHRIST family members 🙏🙏🙏🙏🌹
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరాత్రికి మా అందరికి ఎలాంటి సైతాను కలలు రాకుండా మంచి నిద్ర వచ్చే లాగా దివించమని ఏసుక్రీస్తు పరుశుద్ధ నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
Praise the lord 🙏🙏🙏
Infant Jesus fulfill our wishes 🌹🌹🌹🌹🌹🌹🌹🕯️👏🕯️👏🕯️👏
యేసయ్యా అనారోగ్యం తో భాధ పడుతున్న ప్రతి ఒక్కరి పై దయగా ఉండండి దేవా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా ఆమేన్
Have mercy on us Ohhh!!!! Loving Father for we are Poor Sinners 👏👏👏
Praise the Lord🙏🙏🙏🙏🙏
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరాత్రి సమయంలో ఎవరు అయితే ప్రయాణం చేస్తున్నా ప్రతిఒక్కరుని కుడా మీహృదయానికి సమర్పిస్తున్నాము తండ్రి వారి యొక్క గమ్యానికి క్షేమంగా చేర్చామని మీపవిత్ర నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
యేసయ్యా నా మీద దయగా ఉండండి దేవా నాకు సంతానాన్ని ఇవ్వండి ప్రభువా ఆమేన్
తండ్రి దావీదు కుమారా యేసయ్యా మా తండ్రి రాయప్ప మా తల్లి మేరీ నా బార్య తల్లిదండ్రులు మరణించారు తండ్రి వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించి ఒక వేళ ఉత్తరించు స్థలములో ఉంటే వారి ఆత్మలను మీ రాజ్యంలో చేర్చుకోమని మీపవిత్ర నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ముత్తంగి దివ్యావాక్కుకేంద్రంలోఉన్న ప్రతిఒక్కఫాదర్ గారుకి మఠకన్యలకు వారిబృందానికి వారికుటుంబంలో ఉన్న ప్రతిఒక్కరికి మంచి ఆరోగ్యమును దయ చెయ్యమని మీపవిత్ర నామమున అడుగుతున్నము తండ్రి ఆమెన్ అలేల్లుయా
Jesus God bless me jesus 🙏🙏❤❤
Plz pray nithya health kosam pray chayandi plz🙏😭😭
కొంచెం వెంకటేశ్వరరావు రాజేశ్వరి శాంతి సమాధానం ప్రేమ దయచేయండి ప్రార్ధన పూజ
Yesayya Amma ki manachi arogyam dayacheyandi devaa
❤❤ please pray for my husband Buisness Success Father Garu Amen 👨👩👧👦🙏🙏🙏🙏🙏❤❤❤
కొంచెం వెంకటేశ్వరరావు రాజేశ్వరి బాల భాను జోసెఫ్ వీళ్ళిద్దరికీ మంచి ఉద్యోగం దయచేయండి ప్రార్ధన పూజ
Praise u adour u thank u love u Jesus always
Davidu kumara Yesayya nannu karuninchu panicheyu stalamlo naaku ichina ivva botunna classes lo bodhinchutaku meeru naaku toduga undi nannu mee gnanamuto nadipinchandi ashirvadinchandi 🙏🙏🙏
Plz pray shashank health kosam and medicine seat kosam pray chayandi plz🙏😭😭😭😭
Plz pray jwalitha MBBS seat kosam pray chayandi plz🙏😭😭😭😭
Praise the lord fr plz prayfor mytamily forhealth andallintetions kosam amen
Praise the lord Jesus Christ father garu please pray for my family
యేసయ్యా నన్ను నా భర్త ను కుటుంబ సభ్యులను బంధువులను స్నేహితులను గ్రామస్థులను మా విచారణ గురువులను పూజ సమర్పిస్తున్న father గారిని దీవించండి ప్రభువా మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రీ
Amma arogyamatha makoraku pradhinchamma
నేను పనిచేస్తున్న హై స్కూల్ దీవించండి స్కూల్లో పాటలు చెప్తున్న ప్రతి ఒక్క టీచర్ని సార్లు పిల్లల్ని దీవించండి
తండ్రి దావీదు కుమారా యేసయ్యా ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు మా అందరికి ఎలాంటి అపద గాని కిడు గాని జరగకుండా మీకంటి రెప్ప లాగా కాచి కపాడునందుకు మీకు స్తోత్రం వందానములు కృతజ్ఞతలు తండ్రి ఆమెన్ అలేల్లుయా
యేసయ్యా నేను చేసే ఉద్యోగములో నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు తండ్రీ ఆమెన్
Naa vudyogam lo naaku thoduga vundandi yes ayaa
Yesayya Divya garbham lo vunna biddaku nuthana janmanu evvandi devaa
God help my daughter job.praise the lord.
Praise the lord father
Praise the lord 🙏🙏🙏🙏