మీరు తినుంటే ఆవిడ చాలా సంతోషించే వారు మేడం అయిపోతుందని కాదు పల్లెటూర్లలో ఇలాంటివి ఇంకా ఉన్నాయి మీరు పెడితే మేము తినాలి మేం పెడితే మీరు తినకూడదమ్మ అంటరానితనం అడ్డం అవుతుంది
3:00.బువ్వ పెడతావా?అంటే ఆమె నవ్వు super నవ్వు ఆగటం లేదుఆమె శ్రీదేవి గార్కి ఇచ్చే గౌరవం బాగుంది.వినికిడి సమస్య వల్ల 5 కేజీ లు నెల సరిపోతాయా అంటే తల వూపుతోంది.శ్రీ దేవి గారు చేసే సాయం మరువలేనిది.పేదల పెన్నిధి
Meku ne manasuku meru chese sahayaniki na padhabi namaskaram, meru variki iche sarkulu gapa kadhu kani muru vari pai chupe prema chala gopadhandi god bless you ❣️
Your one of the god madam Well done chala manchi chesthunnaru Friends andaru ilanti vallani valla channels ni improve cheyyandi please chala Mandi ki use avthundhi Miru em money evvalsina avasaram ledu just everyone every video ni skip cheyyakunda chusi like and oka comment cheyyandi Edi channel improve ki chala important 👃👍😍
Hai akka iam from bagepalli karnataka you are a great akka I like so much iam also come to poor family thanks for ur support to poor people's so thanks akka
Akka meru chestunaa social work kii tq akka madii eluru district Visaanapeta dagara village surumpalem akka me maata teri very fine akka memalani real ga see
శ్రీ దేవి గారు..మీ అందమైన మనసు వలన ఎమో....చాలా అందం గా కనిపిస్తారు..
నిజాం చెప్పావు బ్రో 👍🤝
ఆల annaku అన్న
శ్రీదేవి అక్క నీకు నీ మంచితనం నువ్వు చేసే సేవలకు పాదాభివందనం👏👏👏
Karuna and. The The the rest will probably need a little more to
@@snipergamingyt1375 k
Sridevi garu mi seva chela bagundhi miku a devudu challa chusthadu mi sevalaku na abivandhanamulu
@@snipergamingyt1375 య ✋
@@snipergamingyt1375 good
మా తినకూడదు అని అర్థం కాదు మేము చిన్నవాల్లం మీరు తినకూడదు మీరు మా ఇంట్లో తినలేరు అని అంటుంది ఆమె అంతే తప్ప వేరే ఏమీ లేదు మా మి సేవకు 🙏🙏🙏
Correct
ఆమె కల్మషం లేని నవ్వకు చేతులెత్తి నమస్కారాలు ' శ్రీ దేవి గారి మంచి మనస్సుకు దేవుడు ఇంకా మంచి చేసే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాయ
శ్రీ దేవి గారు మీరుచేసే సహాయంతో ఆమె మనసు చాలా ఆనందం కలిగింది అలాగే మీ కు ఆ ఏడుకొండల సామీ దయ ఉండాలని కోరుకుంటున్నాను
.?
సూపర్ సిస్టర్ మీరు చేసే మంచి పని కీ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు గుడ్ జాబ్ సిస్టర్
మేడం గారు మీరు చాలా సహయంచేస్తూన్నరూ నాయకులకు అన్నీ ఉన్నాయి కాని సంహరించేయరు మీమనసుచాల గోప్పది tq
ఎక్కడ పడితే అక్కడ చతికిలపడకమ్మా.. కనీసం మాస్క్ కూడా వేసుకోరు.. జాగ్రత్త లు తీసుకోవాలి కదా..సాయం చేయడమే కాదు..మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి
Your health is important to the poor, protect your self to help poor
Padabi vandanam🙏🙏🙏🙏🙏
శ్రీ దేవి అక్క ఈ రోజుల్లో మదర్ తెరిస్సాఎవరేయ్ నా వున్నారంటే అది మీరే అక్క 🙏🙏🙏
శ్రీదేవి గారు మీరు చాల మంచి పనులు చెస్తునారు మిది చాల మంచి మనసు మీరు ఇ లాంటి మంచి పనులు మరిన్ని చేయాలని మనస్పూర్థీ గా కోరుకుంటున్న
వాళ్ల నవ్వుల్లో మీరే ఉంటారు శ్రీదేవి గారు మీరు క్షేమం గా ఉండాలి అని దేవుని కోరుకుంటాను 🙏
God bless you amma
Ammabganvmnva
Ssss
అమ్మ శ్రీదేవీ ప్రభువు నీన్ను దీ వించును
మీ మంచితనానికి పాదాభివందనం 🙏
Yes 👍
Sridevi గారు మీరు పేరుకు తగ్గట్టే చాలా మంచి పనులు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మీ వాళ్ళు సహకరించటం మెచ్చుకోదగిన విషయం.
అక్క నువ్వు చేసే మంచి పనికి కృతజ్ఞతలు
శ్రీదేవి గారికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
శ్రీదేవీ గారికి ధన్యవాదాలు
👌
గుడ్ బ్లెస్స్ యు 💐శ్రీ దేవి సిస్టర్ 🙏🏼🙏🏼🙏🏼💐💐
Hai mam u r sòooooooogood mam 😁😁😁😁
అక్క నీ మంచి మనసుకు పాదాభివందనం
మా శ్రీదేవి చెల్లమ్మ మీ మనసు మంచిది అమ్మా నువ్వు చాలా మందికి సాయం చేస్తే ఆ దేవుడు నీకు ఇంకా మంచి మనిషి ఇచ్చే దేవుడు నీకు అండగా ఉండాలని కోరుకుంటున్నా 👍
మేడం గారు అంటే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉండేది మీరు తాగుతారా లేదని అలాగన్నారే తప్ప వేరే కాదు చిన్నపిల్లల నవ్వుతున్నారు
మీ దయకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి
నీకు ఆ దేవుడు చల్లగా చూడాలని నా యొక్క ప్రార్థన
ఎందుకో గాని చాలా అందంగా కనిపిస్తున్నావ్ శ్రీదేవి,,🙏
శ్రీదేవి మేడం మీ సహాయం గొప్పది 🙏
దయచేసి మీరు మాస్క్ ధరించండి.
అక్క మీలాంటి మంచి మనసు అందరికీ కలగాలని నేను ఆశిస్తున్నాను
Sri devi గారూ మీ లాంటి వాళ్ళు ఒక్కరు చాలు
మీ మంచితనానికి 🙏🙏👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
మీ ధైర్యానికి నిజంగా హార్ట్స్ ఆఫ్ అండి
మీరు తినుంటే ఆవిడ చాలా సంతోషించే వారు మేడం అయిపోతుందని కాదు పల్లెటూర్లలో ఇలాంటివి ఇంకా ఉన్నాయి మీరు పెడితే మేము తినాలి మేం పెడితే మీరు తినకూడదమ్మ అంటరానితనం అడ్డం అవుతుంది
దేవత మానవ రూపేనా 🙏🙏🙏
తప్పు తప్పు అని. వేలు పెట్టుకొని, భలే నవ్వుతాంది. 😊
సూపర్ mam మీరు ఆ devdu మిమ్మన్లి చల్లగా చూడాలి
శ్రీదేవి గారు మీ సేవలకు పాదాభివందనాలు,
మీ మంచితనానికి పాదాభివందనాలు
Chelli nuv super
ఇలాంటి వారికి సాయం చేస్తున్నందుకు..చాలామంది
Great
At this very young age thinking of society is really appreciated
నీ పాదాలకు నమస్కారము చెల్లి
సూపర్ శ్రీదేవి గారు
Akka neku chala chala 🙏🙏🙏🙏neku chala pedhamanasu akka❤️❤️❤️👌👌👌
అక్క. బాగున్నావా అక్క🙏🙏🙏🙏🙏
Bamma garu navvu chalaa bagundi 👌👌❤god bless you sridevi garu 🙏🙏🙏🙏💜
Neenu neetho matladali okkasari call cheyy what s up leeda imo call
God bless you sister.
Really u r great sister
3:00.బువ్వ పెడతావా?అంటే ఆమె నవ్వు super నవ్వు ఆగటం లేదుఆమె శ్రీదేవి గార్కి ఇచ్చే గౌరవం బాగుంది.వినికిడి సమస్య వల్ల 5 కేజీ లు నెల సరిపోతాయా అంటే తల వూపుతోంది.శ్రీ దేవి గారు చేసే సాయం మరువలేనిది.పేదల పెన్నిధి
God bless you sister 🙏🙏🙏🙏
Meku ne manasuku meru chese sahayaniki na padhabi namaskaram, meru variki iche sarkulu gapa kadhu kani muru vari pai chupe prema chala gopadhandi god bless you ❣️
Superrr...aamma navvu kalmasam lekunda navvuthundhi...chinna pillalaaa...
God bless you Sri Devi sister 🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeresindhi mem thinali...mem esindhi meeru thinodhu 😢😢😢
Hatsup Akka really ur great person🙏
Great job and take care of your health be happy
పేదవారికి కళ్ళలో ఆ ఆనందం నిజంగా వర్ణించలేనిది
Wonderful job 👏👏👏 God bless you abundantly dear Sis
Akka Nijam ga meeku padabhi vandanam🙏🙏🙏
అక్క శతకోటి వందనాలు
Super akkaya ❤️❤️❤️ tq
శ్రీ దేవి గా రుమీరుఇలాగెపేదలకుఎప్పుడుసహయంచేస్తూఉండాలి
Your one of the god madam
Well done chala manchi chesthunnaru
Friends andaru ilanti vallani valla channels ni improve cheyyandi please chala Mandi ki use avthundhi
Miru em money evvalsina avasaram ledu just everyone every video ni skip cheyyakunda chusi like and oka comment cheyyandi
Edi channel improve ki chala important
👃👍😍
Great akka Meru 👌👌👌
Super akka nuvvu👍 congress
A bamma నవ్వు super
సిస్టర్ నీ సేవా అద్భుతం
Supar sister meeru chastunna halpke happy danayavadalu valla ne chusthay badagauntunde
GOD BLESS YOU SREEDEVI Gari. 💓🙏🏾🙏🏾.
అక్క నీసేవ మరువలేనిది నీలాంటి దేవతలు దేవుళ్ళు ఈ బువిలో 3గ్గురే ముగ్గురు శ్రీదేవిఅక్క,హర్షసాయి,షోనొసూద్
Amma శ్రీదేవి ninnu yelaga poojinchanu thalli naa hayussu kuda neeku istunna thalli God bless you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you madam
👌akka Meru chala Manchi help chesaru akka
Praise the lord🙏
Yela meku alochana vachindho Ela sahayam cheyali ani andhariki kani chala punyam vasthundhi meku, god bless u always n god is with u.
Wow so like it God give you so much Sri devi
Hai akka iam from bagepalli karnataka you are a great akka I like so much iam also come to poor family thanks for ur support to poor people's so thanks akka
Great akka mi manchithanam padhabi vandanalu akka
Love u mam for all ur videos 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤
I m big fan of u akka ....I love you so much........ne la bratikite chalu e life ki inkem akkarakedu anipistadi ni videos chuste..
TH-cam lo top channel avvaalani korukuntunnanu
itlu mee abhimaani 🙏🙏🙏
Great akka Meru miku antha manche jaragali
నవ్వు ఇచ్చే సరుకులు అ.ఆమ్మా. చాల ఉపయోగం. చెల్లెలి
God bless you.... Sridevi.... 🙏
Meeru chesthunna seva ki hats off
God bless you and thank you Sri devigaru
super sister meeku aa devudu challaga chudali
Akka meru chestunaa social work kii tq akka madii eluru district Visaanapeta dagara village surumpalem akka me maata teri very fine akka memalani real ga see
God blessed you sredevi elanti manchipanulu cheyadaniki enthoo oopika vundali nv chala opikatho enka ennoo manchipanulu cheyyali niku a god challaga chustadu🙌🏾🙌🏾
SUPER ANDI MEERU SRIDEVI GAARU!! CURIOUS TO KNOW WHAT INSPIRED YOUR THIS WORK OF HELPING NEEDY PEOPLE
Super talli
శ్రీదేవి గారు మీకు పాదా భివందనాలు
Miru chese panulaki enni matalu cheppina takkuve అమ్మ 💐💐
Good helping 👍 Devi garu 🙏
Meru youth ku okka role model 🙏🙏🙏🙏
Thank u universe, God bless u sridevi garu, Have a healthy and wealthy life 🍒🌹🙏🏻
Baamaa 👌prati daneke navvu thunaru e dress meku Chala bagunde sister
Meruu chasa work Naku Baga నచ్చుతుంది andaka మీరు అంత నాకు చాలా చాలా vastam శ్రీ దేవీ
Energetic efforts, humanentarian, philanthropic services. Best wishes, go head .
Supar sridevi Garu meeru telangana lo kuda cheyandi medam
Sridevi garu you are so great and appreciate for your services.. you have a big heart ❤️ 💙 💜 God bless you abundantly Sister...
Madam meeru chala manchi vallu me lanti vallu vundam valla mana vatvam bhumi meeda undi an pistunadi👌
Grate job mam all the best
God bless you always Sridevi garu.Mother Theresa laaga you are also heling the people in need madam
Sri Devi gaaru meelaanti swachhamaina seva bhavamunna manchi vyakthi Mee life lo ki ravalani korukuntunnanu,💐💐💐🤗
Nice akka
Very super post god bless you
Sridevi Garu u r great. God bless you
God bless you amma nee service yavvaru chayalaru mee opikaku na joharulu 👍🏻👍🏻