క్షమాపణ చెప్తావా లేదా..? | Speaker Fires On Harish Rao In Telangana Assembly | CM Revanth | KTR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2024
  • Watch► క్షమాపణ చెప్తావా లేదా..? | Speaker Fires On Harish Rao In Telangana Assembly | CM Revanth | KTR | #SumanTVDaily
    #cmrevanthreddy #ktr #harishrao #telanganaassembly #sumantvdaily

ความคิดเห็น • 922

  • @thirupathidusa2235
    @thirupathidusa2235 5 หลายเดือนก่อน +167

    సభలో ప్రజల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తి గతంగా మాట్లాడు ఏంటి

  • @erugubalamallaiah4649
    @erugubalamallaiah4649 5 หลายเดือนก่อน +101

    ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతి నిధులారా ప్రజల సమస్యల పై చర్చ జరపండి . వ్యక్తిగత విమర్శల కోసం ఎన్నికల లో నిలబడకండి , మేముప్రజలకు సేవ చేస్తానని ప్రజల సొమ్మును దర్వవి నియోగం చేస్తూ ప్రజా నాయకుల మని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. నైతిక విలువలను విస్మరించి సభలో మాట్లాడం కంటే సిగ్గు లేని పని ఇంకోటి ఉండదు.

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 5 หลายเดือนก่อน +84

    హరీష్ రావు గారు బహుశా, కే టి ఆర్ గారిని మించి మాట్లాడాలి అనే అదుర్దాగా ఉన్నట్టున్నారు 🤔🤔

    • @venkataramanakomaravelli9377
      @venkataramanakomaravelli9377 3 หลายเดือนก่อน

      ఆయన చేసిన పదవులలో పని తక్కువ బెదిరించడం...........

  • @gadevijayabhaskharreddy568
    @gadevijayabhaskharreddy568 4 หลายเดือนก่อน +82

    అహంకారం ఉంటే అధికారం కోల్పోవటం సహజం 😂😂😂

    • @shaik14shameem48
      @shaik14shameem48 3 หลายเดือนก่อน +1

      Revanth Reddy future ade

    • @ram111raj
      @ram111raj 3 หลายเดือนก่อน

      Jails ki potene brs family balupu potadi

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 หลายเดือนก่อน

      @@shaik14shameem48 inte ki ac free ante challu next reventh reddy e cm t.s ku

    • @sudulaagaiah2337
      @sudulaagaiah2337 3 หลายเดือนก่อน

      Are.meku.emanna.televi.unda.leda.asalu.meru.mla.lenarra.brs.llu

  • @sandhyatekula5565
    @sandhyatekula5565 5 หลายเดือนก่อน +129

    అసెంబ్లీలో సమస్యలను ఎలా పరిష్కరించాలి విద్య ఆరోగ్య పథకాలను ఎలా ముందుకు నడిపించాలి వాటిని ఏ విధంగా వచ్చే సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి అన్న భావనతో ఈ సభలు కొనసాగించాలి కానీ మీరు పార్టీపరంగా వ్యక్తిగతంగా సొంత విషయాలకు లోబడి ప్రజలను మరచిపోయి ప్రజా పాలన మరచిపోయి సమస్యల మరచిపోయి ఎవరికి ఏ ఏ సీటును కేటాయించారు ఏ మంత్రికి ఏ పదవిని అప్పగించారు ఆ సమస్యలపై సాఫీగా జరిగితే చాలా బాగుంటుంది మీరు మీరు కొట్టుకోవడం కాదు మీరు ప్రజా పాలకులు మీరే కొట్టుకొని చస్తే ప్రజలకు న్యాయం ఏం చేస్తారు గమనించండి ప్రజా పాలకులారా🙏🙏🙏🙏🙏

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 5 หลายเดือนก่อน +107

    TRS వాళ్లు TDP, కాంగ్రెస్ MLA లను ఎంతకు కొన్నారు

  • @RAVIYADAV-im5xs
    @RAVIYADAV-im5xs 5 หลายเดือนก่อน +68

    డబ్బులు ఇచ్చినట్టు రుజువు చూపించాలి లేకుంటే తప్పుడు మాటలకూ శిక్ష వేయాలి అప్పుడు తెలుస్తుంది అందరికి

  • @srinivasgnani
    @srinivasgnani 4 หลายเดือนก่อน +13

    ప్రజలు ముడ్డి మీద మింగిన ఈ భారాస వాళ్ళకి బుద్ధి రాలేదు.. రాదు 😂😂😂

  • @bhoomesh770
    @bhoomesh770 5 หลายเดือนก่อน +130

    BRS పార్టీలో జీవితంతం కల్వకుంట్ల కుటుంబమే ఆ పార్టీకి అధ్యక్షులు ఉంటారు మిగితా వారు అంత సేవకులు మాత్రమే...?

    • @abhishek1b245
      @abhishek1b245 5 หลายเดือนก่อน +1

      Class stand up ante ne ucha padtha , assembly matladturu ante ,eni telsiundali ,Ella tiskuntadu

    • @ad8943
      @ad8943 5 หลายเดือนก่อน +2

      Congress lo kuda ante kada. Rahul Sonia le Congress party owners Migata anta party workers.

    • @manoju9645
      @manoju9645 5 หลายเดือนก่อน

      😅😅😊😮​@@abhishek1b245

    • @bhoomesh770
      @bhoomesh770 5 หลายเดือนก่อน +1

      @@ad8943 ఇప్పుడు కాంగ్రెస్ లో అధ్యక్షుడు ఎవరు

    • @nagendrak6228
      @nagendrak6228 4 หลายเดือนก่อน

      ​@@bhoomesh770 bro. Don't worry @ad8943 vidikem thelusu villa dady evaro. Nijam ga Sonia or Rahul pm avalera. Manmohan ki eccharu ga. Yevaryna vunnara elanti vallu. Nijam thelusu ko ra @ad8943 ga. Fake address falthu ga.

  • @ashokbuga3510
    @ashokbuga3510 5 หลายเดือนก่อน +10

    Harish rao garu meru anni baga cheste eppudu yendhuku e paristhithi vachedhi, konchem alochana chete baguntadhi 😊

  • @jayasimha2806
    @jayasimha2806 5 หลายเดือนก่อน +12

    Super speaker

  • @rajashekarreddyrj2
    @rajashekarreddyrj2 5 หลายเดือนก่อน +144

    మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా అగ్గిపెట్టె మచ్చా😂😂 మీకో రూల్, వేరే వాళ్లకు ఒక రూల్ ఆ

  • @satyanarayanadundigala9816
    @satyanarayanadundigala9816 4 หลายเดือนก่อน +8

    Super 👍

  • @pichu_yt6444
    @pichu_yt6444 5 หลายเดือนก่อน +54

    ఇందులో ఏ ఒక్కరన్న ప్రజల కు విద్యా మరియు వైద్యం ఉచితంగా ఇస్తామని అంటున్నార, అసలైన విషయాలు వదిలి పెట్టి, ఊర కు..... కంటే గోరంగా కొట్లాడుతున్నారు ఎందుకు. పంతాలు, పగలు, ఈర్ష్య, కుళ్ళు-బుద్ధి, చూయించు కుంటున్నారు. అందరి కి తెలుస్తుంది. గమనించగలరు.

    • @ameeraliaa299
      @ameeraliaa299 5 หลายเดือนก่อน

      allready anni gurukulalu n govt hsptls dovalp sesi run sethuntee malla ade antaru

  • @mangalibalraj593
    @mangalibalraj593 8 วันที่ผ่านมา +1

    Good
    revanth Reddy Sir

  • @rathodraj2949
    @rathodraj2949 5 หลายเดือนก่อน +14

    Harish Rao 💥💥💥💥

  • @harishgoud7744
    @harishgoud7744 5 หลายเดือนก่อน +3

    Super talk

  • @erajgouderajgoud3744
    @erajgouderajgoud3744 4 หลายเดือนก่อน +3

    Super matladav Harish anna

  • @prameelapagidimarri5586
    @prameelapagidimarri5586 4 หลายเดือนก่อน +2

    Super ga మాట్లాడారు sir

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 16 วันที่ผ่านมา

    Super Venkana

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 5 หลายเดือนก่อน +19

    అవసరం కంటె అతి మాటలు,పనికి రాని మాటలు పలకడం ,వయసుకు పెద్దాయన,ఇంటదరిద్రం గా నోరు paaresukuntunnaaru హరీష్ రావు గారూ

  • @goliupendhar1721
    @goliupendhar1721 5 หลายเดือนก่อน +6

    Super speaking sir

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 หลายเดือนก่อน +2

    Respect every one

  • @rameshkadavergula2206
    @rameshkadavergula2206 5 หลายเดือนก่อน +1

    You tiger speech👌

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 4 หลายเดือนก่อน +17

    అగ్గిపెట్టె దొరా అయిపొయింది

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d 5 หลายเดือนก่อน +8

    ప్రజలు బాగుపడని
    అభివృద్ధి ఎలా వుంటది ,అభివృద్ధి chendaam అని ఎవరు అంటుర్రు
    ప్రతి స్కీం ఎంక్వైరీ చేయించండి

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 5 หลายเดือนก่อน

    Great speaker sir gd desition

  • @user-vc1jm1dr4f
    @user-vc1jm1dr4f 4 หลายเดือนก่อน

    Super sir ❤

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 5 หลายเดือนก่อน +21

    Super Speech by Venkana & Madhan Ana

    • @user-bn8ql6lm1b
      @user-bn8ql6lm1b 5 หลายเดือนก่อน

      Modda - pichi lanzakoduka

  • @mallikyadav9775
    @mallikyadav9775 5 หลายเดือนก่อน +5

    Exlent కోమటిరెడ్డి garu👍

  • @kotapatimanjula9769
    @kotapatimanjula9769 5 หลายเดือนก่อน +1

    Gooooooood sir🙏

  • @Chiru_sandhanaveni
    @Chiru_sandhanaveni 3 หลายเดือนก่อน +1

    జై హరీష్ రావు గారు

  • @BSmartBhanu
    @BSmartBhanu 5 หลายเดือนก่อน +49

    హరీష్ రావు గారు అసందర్భోచితంగా మాట్లాడటం సిగ్గుచేటు

    • @samsonmethri1868
      @samsonmethri1868 5 หลายเดือนก่อน

      కొంచం మీరు అర్థం చేసుకుంటే బాగుండు. హరీష్ రావు అనలేదు ఆ మాట కోమట్ రెడ్డి బ్రదర్స్ అన మాటలు గుర్తు చేశారు అంతే అయన సొంత గా అన మాటలు కాదు

    • @RajuGandasiri
      @RajuGandasiri 4 หลายเดือนก่อน

      Hi

  • @velmulalaxmanrao2046
    @velmulalaxmanrao2046 5 หลายเดือนก่อน +9

    హరీష్ మీరెంత మందిని కొని పరిపాలన చేసుకో

  • @ashokkumarageer5925
    @ashokkumarageer5925 4 หลายเดือนก่อน +1

    Well said Honble Madan garu great Work sir in assembly

  • @dorasanimerugu5603
    @dorasanimerugu5603 5 หลายเดือนก่อน

    Super

  • @user-og8zb2ep5c
    @user-og8zb2ep5c 5 หลายเดือนก่อน +3

    Land cruiser 'ekkadunnayo చెప్పండి హారిస్ గారు

  • @natural.tips123
    @natural.tips123 5 หลายเดือนก่อน +17

    Harish Rao sir ki Anni telusu nijam a chepadu

  • @Jc19475
    @Jc19475 4 หลายเดือนก่อน

    God bless u sir

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 หลายเดือนก่อน

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @ramputluri
    @ramputluri 5 หลายเดือนก่อน +8

    అగ్గి పెట్టె మచ్చ

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 3 หลายเดือนก่อน +13

    Hon,ble CM of Telangaana Sri.RevanthReddy Speech is Excellent in the Assembly.Hats off to him.

  • @Veronica-bt7gu
    @Veronica-bt7gu 2 หลายเดือนก่อน

    Super speeches 👏👏🎉

  • @subbaraokesevarapu6207
    @subbaraokesevarapu6207 12 วันที่ผ่านมา

    సభకు సభాపతి కి గౌరవం ఈయని సభ్యులకు కఠిన శిక్ష ఉండాలి అప్పుడే సవ్యంగా సభ జరుగుతుంది.

  • @malleshammeesa4794
    @malleshammeesa4794 5 หลายเดือนก่อน +9

    నమస్తే శ్రీధర్ అన్న శాలరీ టైమ్ కు ఇవ్వక పోవచ్చు.. కానీ ఇచ్చినారు..అది నెల నెల వచ్చేది.. కానీ టైమ్ కు రైతు బంధు ఇచ్చింది trs బియ్యం లేకపోతే ఎమ్ తింటారు

  • @mallikyadav9775
    @mallikyadav9775 5 หลายเดือนก่อน +5

    Sir harish rao garini అసెంబ్లీ nunchi బహిస్కరించండి

  • @dasarathkoilakonda524
    @dasarathkoilakonda524 4 หลายเดือนก่อน +1

    Correct comment

  • @mahenderanthamola
    @mahenderanthamola 3 หลายเดือนก่อน

    Excellent speaking Harish Rao ..Thagede le❤❤❤

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 5 หลายเดือนก่อน +25

    మీరు ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు తేలిక భావన కలుగుతుంది

  • @kondurusivasankararao7065
    @kondurusivasankararao7065 5 หลายเดือนก่อน +22

    House must be dignified who ever may be

    • @subbameka1890
      @subbameka1890 5 หลายเดือนก่อน

      Sannasi, 50 crores ichhi padavi tachhukunta rassam lo galustaru.Mee vadhava panulu chastana mimmulanu vallagottaru.Gurtu pattukondi.

    • @ravitalapaka5639
      @ravitalapaka5639 4 หลายเดือนก่อน +1

      Super.harishsir😊❤❤

  • @VaniRavi-rg5nx
    @VaniRavi-rg5nx 4 หลายเดือนก่อน

    Super speaker sir

  • @indiajck7511
    @indiajck7511 4 หลายเดือนก่อน

  • @villagelife7742
    @villagelife7742 3 หลายเดือนก่อน +10

    Harishrao speech is TRUE...

  • @user-nw8yf2og6n
    @user-nw8yf2og6n 5 หลายเดือนก่อน +3

    Good speaker

  • @user-nf8fy8ey5h
    @user-nf8fy8ey5h 4 หลายเดือนก่อน

    🎉🎉

  • @ramachandrojuvenkanna5188
    @ramachandrojuvenkanna5188 4 หลายเดือนก่อน +1

    Even Seniors Doesn't know

  • @Abhishek-music-koti
    @Abhishek-music-koti 5 หลายเดือนก่อน +8

    Speaker sir be like - andaru lafoot Gallu 😅

  • @venureddy616
    @venureddy616 4 หลายเดือนก่อน +3

    Correct ga chapinavu

  • @indiajck7511
    @indiajck7511 4 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ravindarvadlakonda3137
    @ravindarvadlakonda3137 5 หลายเดือนก่อน +2

    ప్రజలు చూస్తురు అని కూడ క్యాలి లేదు హరీష్ రావు కు

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 5 หลายเดือนก่อน +13

    I am not expected that type of words from harish rao.
    He is frustrated...Losing the position!!

    • @nikhilkumar-ye2ss
      @nikhilkumar-ye2ss 5 หลายเดือนก่อน +1

      Em matladado correct ga vinandi..

  • @rajujuttu7474
    @rajujuttu7474 5 หลายเดือนก่อน +5

    BRS party amrudhi chesindi Apollo mamuli

  • @sunilkondu7362
    @sunilkondu7362 5 หลายเดือนก่อน +2

    అసెంబ్లీ కి ఎందుకు vastunaru ఎమ్మట్లడుతున్నరు .
    వ్యక్తిగత విషాలు వదలి ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటది.
    సభా సమయం చాలా విలువైనది.
    కాలయాపన చేసి సభా సమయం వృఢచేయకుడదు.

  • @srinivaskumar8643
    @srinivaskumar8643 3 หลายเดือนก่อน

    Super Revanth garu

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 4 หลายเดือนก่อน +10

    Some of the main reasons for Sri KCR Govt.defeat - TRS made as BRS and wanted to become National leader, Mr.KTR style of speaking and head weight. Single road, double road, friend, phone,current(AP).Workingstyle and speech of Harish Rao garu and power hungry and political activities of MRS.Kavitha.

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 หลายเดือนก่อน

      why are mentioning ap meanwhile
      take care of your t.s, if any disputes
      take it to tribunal, central govt is thare to settle tha issues .
      cong playing drammas , first fullufill
      your promises made to ts public first

  • @mrmallesh9
    @mrmallesh9 5 หลายเดือนก่อน +4

    Vadiki mind Dobbindhi, mari intha mental aaa adikaram pote🫣🤫🤔

  • @nagarajuomsairam7606
    @nagarajuomsairam7606 4 หลายเดือนก่อน +1

    Subject talking good

  • @VenkyPrince-cv3lt
    @VenkyPrince-cv3lt 5 หลายเดือนก่อน +9

    హరీష్ రావు నీకు బలుపు బాగా ఉంది

  • @chandarashekar2411
    @chandarashekar2411 5 หลายเดือนก่อน +6

    New MLA's waste in Congress

  • @banothsomla706
    @banothsomla706 5 หลายเดือนก่อน +2

    ప్రజల సంక్షేమం,ప్రజల సమస్యల పై మాట్లాడండి.

  • @gourishettybhasker687
    @gourishettybhasker687 3 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @CharlagudemSiddu-ig6xd
    @CharlagudemSiddu-ig6xd 5 หลายเดือนก่อน +7

    Harish sir corect ga matladaru thappu aimundhi

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 5 หลายเดือนก่อน +3

    Degnified గా behave మర్చిపోయారు

  • @vijaybanu6616
    @vijaybanu6616 4 หลายเดือนก่อน +1

    హరీష్ గారు ప్రతిపక్షం లో వున్నారు.dignified గా సమస్యలు చర్చించాలి

  • @shekar9836
    @shekar9836 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @chandarashekar2411
    @chandarashekar2411 5 หลายเดือนก่อน +4

    Raj Gopal dosent have respect to House

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 5 หลายเดือนก่อน +4

    Harish Rao needhi nora thatimatta

  • @ManayapuReddy
    @ManayapuReddy 5 หลายเดือนก่อน +2

    Salute Madhu seillut madhumohn aanngariki

  • @kotejaledharjaledhar6716
    @kotejaledharjaledhar6716 4 หลายเดือนก่อน

    🎉

  • @Varshitha534
    @Varshitha534 5 หลายเดือนก่อน +50

    Sridhar voice is like KTR's voice

    • @bhaskarnaik7149
      @bhaskarnaik7149 5 หลายเดือนก่อน +6

      Ktr Kali goti kindaku kuda paniki radu sridhar

    • @NAGASAI1429
      @NAGASAI1429 4 หลายเดือนก่อน +7

      ​@@bhaskarnaik7149avna ok last year entha pettubadi tecchadu state ki ktr ie year sridhar entha tecchadu Davos ki velli

  • @chandarashekar2411
    @chandarashekar2411 5 หลายเดือนก่อน +3

    Jai BRS ✊✊ Jai kcr ✊✊ Jai ktr Anna ✊✊💪

    • @nobelraju
      @nobelraju 5 หลายเดือนก่อน +2

      Jai Likkarakka Anii Kudaa Cheppu Raa.. Agipoyavee

  • @Karunakar_yatelly07
    @Karunakar_yatelly07 4 หลายเดือนก่อน +1

    కొనుక్కునే సాంప్రదాయం BRS ది

  • @PanugantiShiva-vf4xj
    @PanugantiShiva-vf4xj 3 หลายเดือนก่อน

    జై కెసిఆర్ జై జై తెలంగాణ

  • @ranjithvasala9298
    @ranjithvasala9298 5 หลายเดือนก่อน +5

    Jai harish Rao
    He is legend

  • @nareshadavelly3884
    @nareshadavelly3884 5 หลายเดือนก่อน +8

    Arey harish ga first nuvve annav sigguledara neeku abaddam cheppadaniki

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 3 หลายเดือนก่อน

    పీసీసీ ఎలా అయింది అనేది అసెంబ్లీ లో అవసరమా

  • @anilsiddaboina1767
    @anilsiddaboina1767 4 หลายเดือนก่อน

    అందరూ 😊

  • @anandreddyg1746
    @anandreddyg1746 5 หลายเดือนก่อน +5

    Super Harish anna

  • @bhaskarp6248
    @bhaskarp6248 5 หลายเดือนก่อน +3

    స్పీకర్ గారు వాణి మామ వాడు ఇద్దరు హరీష్ రావు ఇద్దరు కలిసి ఏం పీరు పది సంవత్సరాలు

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 3 หลายเดือนก่อน +1

    Taggayya హరీషయ్య

  • @godiserammahesh1232
    @godiserammahesh1232 3 หลายเดือนก่อน

    జై. బిజెపి

  • @user-se6cl2wb8e
    @user-se6cl2wb8e 5 หลายเดือนก่อน +8

    ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తారీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నవారికి జీతం ఇస్తుందా

  • @shyamsunder5579
    @shyamsunder5579 5 หลายเดือนก่อน +3

    హరీశ్ రావు గారు
    శాసన సభ వ్యవహారాలు పృజలందరు చూస్తున్నారు. ఎవ్వరు ఎవ్వరు ఏం మాట్లాడుతున్నారు అంతా గమనిస్తున్నాం.నోరు ఉందని దయచేసి ఏది పడితే అది మాట్లాడి పరువు తీసుకోకండి. తెలంగాణ పృజలుగా మేమంతా గమనించి మీకు ఆ మాతృం విపక్షంలో ఉండే విదంగా చేయడం జరిగింది. ప్రజల నిర్ణయాన్ని మీరు మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజల పక్షానా సహేతుకమైన పద్దతి లో మాట్లాడితే బాగుంటుంది.

    • @shyamsunder5579
      @shyamsunder5579 3 หลายเดือนก่อน

      హరీశ్ రావు గారు శాసన వ్యవహారాలు పృజలందరు గమనిస్తున్నారు.దయ చేసి మీ హోదా తగగించుకోకండా ఉండే విదంగా పృ వర్తించండి.బయటి comments సభలో మాట్లాడం సమంజసం కాదు. మీ లాంటి నాయకులను ఎన్ను కోని మిమ్మల్ని పృతి పక్షం లో కూర్చో పెట్టడం మేమంతా ఎంతో సిగ్గు తో తలదించు కోవాలా?

  • @userskp
    @userskp 3 หลายเดือนก่อน

    హరీష్ రావు గారు మీరు చేసిన అభివృద్ధి చెప్పండి పర్సనల్ విషయాలు తెచ్చి సభా సమయాన్ని వృధా చేయకండి

  • @raniboiniboini6568
    @raniboiniboini6568 3 หลายเดือนก่อน +1

    Tq ylr mla anna

  • @damanurishankarshankar4288
    @damanurishankarshankar4288 5 หลายเดือนก่อน +8

    బయట మాట్లాడినవి అసెంబ్లీలో మాట్లాడుతావా హరీష్ సిగ్గు ఉండాలి

  • @prathapvijayambidi172
    @prathapvijayambidi172 5 หลายเดือนก่อน +3

    Meru mike evariki echindru apu ne sollu

  • @gowspashashaik4968
    @gowspashashaik4968 4 หลายเดือนก่อน

    Good question to madan gaaru...

  • @sayannachinna4561
    @sayannachinna4561 5 หลายเดือนก่อน +3

    Luchha ktr. Taking mor bluffing, basha.

  • @gangadhar5571
    @gangadhar5571 5 หลายเดือนก่อน +22

    Excellent speech and debate by Harish Rao.

    • @NAGASAI1429
      @NAGASAI1429 4 หลายเดือนก่อน +2

      Aggi petti maccha