సోదరి మీరు పాటలో పూర్తిగా లీనమై చాలా సహజముగా పాడుతున్నారు ,శ్రుతి లయ బాగుంది ,మీ గానం వింటూ వుంటే మా మా హృదయాలు పరవశించి పోతున్నాయి ,మీరు పాడుతున్న గీతాలు అమృత గుళికలు ,మీరు ఎక్కడ వుంటారు సోదరి ,
@@srijyothsnanalla2455 సౌదీలో ఏమి చేస్తారు సోదరి ,ఇండియా లో మీ ప్రాపర్ ఎక్కడ తెలంగాణ నా ఆంద్రా నా సోదరి ,నిజంగా మీ గాత్రం వింటూ వుంటే కర్ణ పేయముగా అమృత పానము చేసినట్టు ఉంటుంది ,శాస్త్రీయ సంగీతం అభ్యసించారా సోదరి ,మీ ప్రతి పాట ఒక అమృత గుళిక ,వుంటాను సోదరి ధన్యవాదములు
Throwback 🎶 1999, Such a Melodious song.. with excellent voice as always, and your voice is very similar to chitra garu. God bless you with prosperous and success journey in your life.
Chala baagaa padutunnavamma very very melodious voice Nijam ga God's Gift
Crystal clear voice .
Thanku so much andi...🙏😊💐
👌👌👌👌👌👌
Thanku sathya Garu 🙏😍❤️
Good singing
Thanku 😍😊
సోదరి మీరు పాటలో పూర్తిగా లీనమై చాలా సహజముగా పాడుతున్నారు ,శ్రుతి లయ బాగుంది ,మీ గానం వింటూ వుంటే మా మా హృదయాలు పరవశించి పోతున్నాయి ,మీరు పాడుతున్న గీతాలు అమృత గుళికలు ,మీరు ఎక్కడ వుంటారు సోదరి ,
Thanku so much sir🙏
My pleasure😊🙂
Present saudilo vuntunamandi...
@@srijyothsnanalla2455 సౌదీలో ఏమి చేస్తారు సోదరి ,ఇండియా లో మీ ప్రాపర్ ఎక్కడ తెలంగాణ నా ఆంద్రా నా సోదరి ,నిజంగా మీ గాత్రం వింటూ వుంటే కర్ణ పేయముగా అమృత పానము చేసినట్టు ఉంటుంది ,శాస్త్రీయ సంగీతం అభ్యసించారా సోదరి ,మీ ప్రతి పాట ఒక అమృత గుళిక ,వుంటాను సోదరి ధన్యవాదములు
Husband job saudilo andi .. music nerchukunnanu andi
Thanku very much sir😍👍🙏
చక్కని గాత్రం
😍thanku so much
Sangeetha Saraswathi ❤️
You are Ever Green 🎤🎧🎶🎵
చాలా బాగుంది
Thank u❤️😍👍🥰
Very Nice Song..
Thalli God bless U
Realga vndhi nice voice
Thanku very much🙏😍🥰
Super ra
Thanku soo much ...😊❤️😍
చాలా బావుంది
Thanku 🙏☺️
Throwback 🎶 1999, Such a Melodious song.. with excellent voice as always, and your voice is very similar to chitra garu.
God bless you with prosperous and success journey in your life.
Thanku so much🤩😍☺️👍
తెనాలి రామకృష్ణ చిత్రంలోని చందన చర్చిత నీల కలే బర అనే జయదేవ అష్టపది మీరు పాడితే వినాలని ఉంది ,పాడతారా సోదరి ,
Thappakunda sir ....chaala Manchi song👍