కువైట్ దేశంలో పనిమనిషి😲 ఎలాంటి తప్పు చెస్తే చంపేస్తారు||house maid life in kuwait||UAE TELUGUVLOGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 185

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 11 วันที่ผ่านมา +74

    హలో శివ అన్న 👋👋 . చాలా బాధాకరమైన విషయం 😢😢. అక్కడికి వచ్చే వాళ్ళకు మంచి సలహాలు , జాగ్రత్తలు చెప్పారు 👌👍‌

  • @RushiBhumi
    @RushiBhumi 11 วันที่ผ่านมา +31

    కువైట్ కి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటాము, ఈ విషయం చాలా దుర్భరమైన టువంటి ది
    తనకు ఎంత బాధ వస్తే మాత్రం పసిపిల్లాడి పైన కక్ష తీర్చుకోవడం న్యాయం కాదు,
    కువైట్ కి సంబంధించి హౌస్ లో పని చేసే అటువంటి లేడీస్ చాలా కష్టపడుతూ ఉంటారని విన్నాను,

  • @KDPkrmg55
    @KDPkrmg55 10 วันที่ผ่านมา +33

    శివ గారు మీరు చెప్పిందంతా కరెక్టే నేను ముందు ఉన్న ఇంట్లో పని చేసేటప్పుడు నేను కూడా చాలా కష్టాలన్నీ ముగ్గురు పిల్లలు చూసుకుంటా పని చేసుకుంటా చాలా కష్టాలు పడిన మళ్లీ రెండోసారి వచ్చేటప్పుడు నేను ఏజెంట్తో చాలాసార్లు క్లియర్ గా చెప్పిన పిల్లలు అయితే నేను చూడలేను పిల్లలతో నాకు ఇబ్బంది అవుతది నేను చేయలేను అని ఏజెంట్ వాళ్లు ఏం పరవాలేదు పిల్లలు లేరు ఏం లేరు వాళ్ళిద్దరే భార్యాభర్తలు అని చెప్పి నన్ను మోసం చేసి తీసుకు వచ్చినారు ఇప్పటికైతే ఏం పరవాలేదు నేను వచ్చి సంవత్సరం అవుతుంది పాణ్యం కష్టం లేదు కానీ చిన్న పాప ఉంది ఆ పాపకి ఇప్పుడు ఏడు నెలలు మనం అక్కడ అన్ని ఆలోచించుకునే ఉంటాం కానీ ఏజెంట్ వాళ్లు మోసం చేస్తున్నారు దానిమీద కొంచెం వీడియో చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతే వచ్చిన తర్వాత ఏ పనైనా చేసుకోవాలి ఇంకా అని మాట్లాడుతున్నారు ప్లీజ్ దాని మీద కొంచెం వీడియో చేయండి

  • @ganjalaBhavani7695
    @ganjalaBhavani7695 11 วันที่ผ่านมา +53

    పాపం చిన్న పిల్లవాడు ఏమి తప్పు చేశాడు అన్న ఆ పిల్లోడు ఎంత నరకం చుశాడో😟😟 ఎంత కోపం వస్తేనే పిల్లల మీద చూపించాలా అక్కడ పని వెళ్లిపోవచ్చుకదా అన్నయ్య నువ్వు జాగ్రత్త good information నీ చెల్లి❤❤😊

  • @NeerajaThota-ix1rf
    @NeerajaThota-ix1rf 10 วันที่ผ่านมา +9

    Hi shiva good information icchavu thank you

  • @SanthiOman-k8u
    @SanthiOman-k8u 10 วันที่ผ่านมา +10

    Bro miru chepindi Chala correct

  • @Anwar786vlogs
    @Anwar786vlogs 10 วันที่ผ่านมา +27

    సుఖం సంతోషం నిద్ర లేని
    సంపాదన డబ్బు
    ఎందుకు తమ్ముడు
    మన జీవితం ఈ కాలం 60 years లేదా70 అంతే
    దానికి ఇంత ఆర్భాటం
    ఉప్పు అమ్ముకొని ఉన్న ఊర్లో సంతోషంగా ఉండొచ్చు అదే జీవితం

  • @divyakumaribandi1359
    @divyakumaribandi1359 10 วันที่ผ่านมา +4

    చాలా.బాగా.చెప్పారు.శివ.గారు❤

  • @SwatySwaty-n1s
    @SwatySwaty-n1s 10 วันที่ผ่านมา +10

    శివన్న థాంక్యూ అన్న చాలా బాగా చెప్పావు భాస్కర్ చేసిన

    • @SwatySwaty-n1s
      @SwatySwaty-n1s 10 วันที่ผ่านมา +1

      అన్న థాంక్స్ అన్న బాగా చెప్పావు అన్న అన్ని విషయాలు

    • @SwatySwaty-n1s
      @SwatySwaty-n1s 10 วันที่ผ่านมา

      అలాగే అన్న నా పెద్దమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అన్న నువ్వు కూడా

    • @SwatySwaty-n1s
      @SwatySwaty-n1s 10 วันที่ผ่านมา +1

      అలాగే అన్న నాకు ఇద్దరు ఆడపిల్లలు అన్న చెప్పు కూడా పెట్టాను అన్న

  • @KorkondaHari
    @KorkondaHari 11 วันที่ผ่านมา +15

    Nice video shivanna

  • @HajiArif_IND
    @HajiArif_IND 10 วันที่ผ่านมา +7

    అన్న గాంధీ బొమ్మ సెంటర్ లో మా అన్నయ్య హోటల్ ఉంది పబ్ జి రెస్టారెంట్ మీకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు రావాలని కోరుతున్నాం మా ఆతిధ్యం స్వీకరించండి

  • @SivaPrasad-c6w
    @SivaPrasad-c6w 11 วันที่ผ่านมา +5

    Good msg siva👍👍👍🎉

  • @ShanthiVGL
    @ShanthiVGL 5 วันที่ผ่านมา

    House work situation and Gulf problems chala baga explain chesaru good information and good message thanks 🙏🙏🙏

  • @RiseRhyme
    @RiseRhyme 11 วันที่ผ่านมา +3

    Correct ga cheppavu videos based on reality keep it up.

  • @Durga-n8t8d
    @Durga-n8t8d 10 วันที่ผ่านมา +6

    Thank you so bro🤜🤜🤜🤜❤❤❤

  • @Preethidnthaveanyaccount
    @Preethidnthaveanyaccount 11 วันที่ผ่านมา +3

    Good information bro

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 11 วันที่ผ่านมา +3

    Currect ga chepparu Anna

  • @mahindramahindra4516
    @mahindramahindra4516 10 วันที่ผ่านมา +5

    నాని వీడియో మొత్తం నేను చూశాను బ్రో నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది జనంలో రాకూడదు కువైట్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 11 วันที่ผ่านมา +7

    మనిషన్నవాడు మానవత్వం మరిచి మాయం అయిపోతున్నాడు.

  • @shaikchanti6639
    @shaikchanti6639 11 วันที่ผ่านมา +9

    Good message shiva

  • @mohahggggggg9091
    @mohahggggggg9091 11 วันที่ผ่านมา +20

    అ పని మనిషి కి ఉర్రి శిక్ష తప్పదు

    • @Pilla_Zamindaar
      @Pilla_Zamindaar 11 วันที่ผ่านมา +5

      ఇంత ఆలస్యం చేయరు బ్రో ఇప్పటికే చంపేసి ఉంటారు

  • @Oneerth-y1q
    @Oneerth-y1q 9 วันที่ผ่านมา +3

    మన ఇండియావాలు ఇలాంటివి చేయరు. ఇలాంటి దేశాలు రాకుండా మనదేశంలో కష్ట పడి జీవిస్తే అదే భాగ్యం.

  • @KalyaniKitchenKadapa
    @KalyaniKitchenKadapa 11 วันที่ผ่านมา +93

    ఆ అమ్మాయి ది తప్పు ఆ అమ్మాయిని కూడ మషన్లో వేసి తిప్పాలి అప్పుడు ఆ నరకం తెలుస్తుంది😢😢😢😢

    • @nanisallah525p6
      @nanisallah525p6 10 วันที่ผ่านมา

      Ninnu vesi tipputha ra mishine lo

    • @meenacherlopalli1
      @meenacherlopalli1 10 วันที่ผ่านมา +2

      Nuvvu gulf countries lo velli work chesi choodu ha pain ha torcher thelusthundhi vallu entha depression ki ha ammai ni theesukuni vellero anedhi

    • @Sangeetha-cookingvlgs
      @Sangeetha-cookingvlgs 10 วันที่ผ่านมา +11

      Entha dipression ayna aa chinna babu em chesadu paapam😢

    • @GANGASUR-f6i
      @GANGASUR-f6i 9 วันที่ผ่านมา +6

      Entha kastamaina sare bharinche opika untene gulf ki vellali

    • @ArunaMuthupatnam
      @ArunaMuthupatnam 9 วันที่ผ่านมา +2

      ​​@@meenacherlopalli1Chasedi thapu adi pilla ki ami thusudi aena ammaee alla chaya kudu machaka potha job manayalli

  • @VanithaGandi-z9b
    @VanithaGandi-z9b 11 วันที่ผ่านมา +14

    I am in Kuwait brother Nenu intlo vanta chesthu Babu ni chusukunta 😢😢Meru chepedhi nijam brother papam aa babu so 😭😭😭 sad

  • @ChanuRumana
    @ChanuRumana 10 วันที่ผ่านมา +5

    Super bro

  • @KumaripulliKumari
    @KumaripulliKumari 11 วันที่ผ่านมา +3

    Miru cheppindhi prathidhi correct sivagaru jagratha ga unddanddi pillalu ni chuskone vallu Anni panulu kastame galf lo pillalu ni chuskovadam chala kastam jagratha all

  • @MohammadArsalan-d8k
    @MohammadArsalan-d8k 5 วันที่ผ่านมา

    😢😢😢😢😢 ఆ పని మనిషిని కూడా అలాగే వాషింగ్ మిషన్లో వేసి తిప్పాలి తనని కూడా చంపేయాలి ఇలాంటి దాన్ని చంపేయాలి చిన్న పిల్లోడు అని కూడా కనికరం లేదు

  • @Lashya143
    @Lashya143 11 วันที่ผ่านมา +2

    Good message annaya

  • @GodalaMounika-c5t
    @GodalaMounika-c5t 9 วันที่ผ่านมา +2

    Good msg anna

  • @Oman-n8p3m
    @Oman-n8p3m 11 วันที่ผ่านมา +9

    అవునండి ఇక్కడ పని చాలా కష్టం ఇంట్లో పని చేయాలి పిల్లల్ని చూసుకోవాలి😢 చాలా కష్టపడుతున్నా వాళ్లు పొద్దున పోతారు రాత్రి వీడియో యొక్క వస్తారు పెళ్ళాన్ని చూడాలి పని చేయాలి😢

    • @RajiMokati
      @RajiMokati 10 วันที่ผ่านมา

      ❤🥰💯👍👍👍👍👍👍👍💯⚘️👏💒🇮🇳🇰🇼❤

  • @BhaskarBholiSuryaBhaskar
    @BhaskarBholiSuryaBhaskar 11 วันที่ผ่านมา +2

    Super annaya miru Baga cheparu❤

  • @VanajaAnipudi
    @VanajaAnipudi 8 วันที่ผ่านมา

    భయపడే వాళ్ళకి మంచిగా చెబుతున్నారు

  • @mohammadmustafa998
    @mohammadmustafa998 9 วันที่ผ่านมา +1

    Thank you🌹🌹🙏🙏

  • @VemagirikumarVemagirikumar-z8g
    @VemagirikumarVemagirikumar-z8g 11 วันที่ผ่านมา +4

    Yes brother 💯 nuvu chepedhi

  • @AparnaSai-l5z
    @AparnaSai-l5z 8 วันที่ผ่านมา

    Ma amma kuda kuwait lo undhi bro, 6 pillalni chuskuntu cooking kuda chestharu, kuwait vallu ma amma ni chala baga chuskuntaru...😊

  • @radharani-tv4gj
    @radharani-tv4gj 7 วันที่ผ่านมา +1

    అవును ఊరుకోరు మా ఫ్రెండ్ కూడా 3పిల్లల్ని చూసుకుంది 3ఇయర్స్ ఓపిక ఉండాలి నిద్ర ఉండదు

  • @Dwraka915
    @Dwraka915 9 วันที่ผ่านมา

    మంచిగా చెప్పారు

  • @pedipinapriyaraj
    @pedipinapriyaraj 8 วันที่ผ่านมา

    Chala Baga chepparu bro Aina ala ela vesesindi

  • @LakshmiDevi-p5p
    @LakshmiDevi-p5p 9 วันที่ผ่านมา

    Tammudu baga cheppav

  • @reddybebe9623
    @reddybebe9623 10 วันที่ผ่านมา +2

    As salamalikum valikum అందరికి happy new year అవును అండి కువైటుకు లేడీస్ బాయ్స్ Avarana సరే ఓర్పు నేర్పు ఉంటేనే బయట కంర్టీకి రావాలి వెల్లాలి 😮

  • @rakirocks5986
    @rakirocks5986 10 วันที่ผ่านมา +4

    pampam china pilodu m chysadu m thylusu vadiki antha ga badha unty velipovali lykapothy complet evali daniki mind balykapothy anduku ravali panichyadaniki

  • @nimminirmala9182
    @nimminirmala9182 11 วันที่ผ่านมา +11

    anni hours aa goddu chakiri indialo chesukunte minimum 50 k sampadinchavachu.....naku telisina oka Pani manishi daily morning 3 hours evening 2 hours ..inllalo Pani chesthu 25 k sampadisthundi...daily 5 hours chesthundi anthe....

  • @deepthiramana143
    @deepthiramana143 11 วันที่ผ่านมา +11

    Meru apudu vastharu bro kdp

  • @pulipandu7965
    @pulipandu7965 11 วันที่ผ่านมา +6

    హాయ్ బ్రో 🇮🇳🇮🇳🇮🇳

  • @simalsaqibchannel659
    @simalsaqibchannel659 11 วันที่ผ่านมา +18

    Me intlo pani manishi😢ila chete nuvvu em chestav,,chinari pranam😢

    • @dreamboy_ravindra_04
      @dreamboy_ravindra_04 11 วันที่ผ่านมา +8

      Dani kuda washing machine loo vesi tippali

    • @Taarak-f7d
      @Taarak-f7d 8 วันที่ผ่านมา +1

      Mana vallu antha psycho laga torcher cheyyaru ga,vallu psycho le ,valla pillalu psycho le lol

  • @ManiKumari-ts9gy
    @ManiKumari-ts9gy 10 วันที่ผ่านมา +3

    తను చేసిన పనికి అందరు బలవుతారు

  • @maryambandi1750
    @maryambandi1750 11 วันที่ผ่านมา +1

    Avunu.thamudu.bagachyapavu❤

  • @user-gp6ju3oz1n
    @user-gp6ju3oz1n 10 วันที่ผ่านมา +4

    Aa Background music enti swami 😢

  • @AgamJyothi
    @AgamJyothi 9 วันที่ผ่านมา

    Ok 👌 thank you anna avnu pillalu daggara Chala kashtam 😢 anna 😢

  • @bhanobano9308
    @bhanobano9308 17 ชั่วโมงที่ผ่านมา

    👍👍

  • @OptimisticHotDog-pi6ss
    @OptimisticHotDog-pi6ss 8 วันที่ผ่านมา

    Super brother

  • @mohammadmustafa998
    @mohammadmustafa998 9 วันที่ผ่านมา

    Supper😊😊😊

  • @nithyavenky9820
    @nithyavenky9820 11 วันที่ผ่านมา +3

    🙏🙏🙏💔💔💔💔💔😥😥😥Hoooo...ela work cheyyala...Maa..Soo Sad..💔💔But wrong...

  • @VigneshBilli-ko5sm
    @VigneshBilli-ko5sm 11 วันที่ผ่านมา

    Nice message video💯 shiva anna

  • @చరణ్-త3ఢ
    @చరణ్-త3ఢ 11 วันที่ผ่านมา +2

    👌👌👍👍

  • @Deekshith2-bm8ih
    @Deekshith2-bm8ih 11 วันที่ผ่านมา +2

    😂😂😂😂😂😂😅😅😅😮😮😮😮😮😢😢😢😢😢😢😊😊😊😊❤❤❤❤❤❤❤❤ Siva garu

  • @AngieHabibty
    @AngieHabibty 10 วันที่ผ่านมา +2

    Good morning good morning good morning Radha Krishna Hare Krishna❤🌹💥☦️🌺💐

  • @DeepikaChidurala-s8t
    @DeepikaChidurala-s8t 3 วันที่ผ่านมา +1

    Champeyali elanti valani nijanga

  • @smileyprince704
    @smileyprince704 11 วันที่ผ่านมา +1

    Anna visa thishi rakapothe amount pe cheyala ledha voka vodiyo petava please

  • @dadsgirl8388
    @dadsgirl8388 9 วันที่ผ่านมา +2

    Happy new Year anna🌼Baga education chesev🙏takecare

  • @ShaikMUZAMIL-cg7eh
    @ShaikMUZAMIL-cg7eh 11 วันที่ผ่านมา +4

    Good message🫡

  • @ajithnandan3919
    @ajithnandan3919 11 วันที่ผ่านมา +1

    Bro works kuda 12hr vunte parvaledu kani 24×7 work entha opika vunna cheyyalem bro

  • @MIRJA786-o8i
    @MIRJA786-o8i 11 วันที่ผ่านมา +2

    Congratulations bro 900k🎉🎉🎉🎉🎉🎉

  • @BodlaBala
    @BodlaBala 11 วันที่ผ่านมา +1

    Ee video yepudu chrstavo ani yeduru chustuna brother 😢😢😢

  • @ANJALI...
    @ANJALI... 2 วันที่ผ่านมา

    మీరేమైన అనుకోండి.. మన ఇండియన్స్ ఉమేన్స్ కి అమ్మతనం పుట్టినప్పటి నుంచి ఉంటుంది. పిల్లలని మనం చూసుకునేలా ఎవరు చేసుకోరు

  • @mbalaji1524
    @mbalaji1524 8 วันที่ผ่านมา

    👌👌👌🤝👏🤝

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 10 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @RajeshA-m2o
    @RajeshA-m2o 9 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌

  • @mbalaji1524
    @mbalaji1524 8 วันที่ผ่านมา

    మస్కట్ థాంకు తమ్ముడు మంగ చల్

  • @NidigintiRavi-pl6qp
    @NidigintiRavi-pl6qp วันที่ผ่านมา

    Bro ma mummy kuda Kuwait City lo ney uondhi❤

  • @grace5613
    @grace5613 8 วันที่ผ่านมา

    Maa Amma muscut lo undhi bro kuwait lo inka beran lo chesindhi pillalni chusindhi

  • @nagavenikota4755
    @nagavenikota4755 11 วันที่ผ่านมา +2

    Avidanu yemichesaru thammudu

  • @GaneshGanesh-kq2rk
    @GaneshGanesh-kq2rk 9 วันที่ผ่านมา +1

    🙏

  • @JupakaLv-n5d
    @JupakaLv-n5d 11 วันที่ผ่านมา +1

    Oh my God..😢...

  • @AbdulrabShaik
    @AbdulrabShaik 11 วันที่ผ่านมา +5

    Bro shiva bro kadapa akkada bro meeru

  • @GwiqlzvFwueb
    @GwiqlzvFwueb 10 วันที่ผ่านมา +1

    Tappu a phelpen chaisindi.. pani exchange chaiskunte msnichidi saudi arabia ke vasthe maali india ki puthamuo ledu make the ledu

  • @nellikantishiva7207
    @nellikantishiva7207 7 วันที่ผ่านมา

    Hi shiva garu me waife chala luckey

  • @ManiKumari-ts9gy
    @ManiKumari-ts9gy 10 วันที่ผ่านมา

    Yessss brother

  • @SatyaSatya-m6k
    @SatyaSatya-m6k 6 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻

  • @priyankapriya2587
    @priyankapriya2587 8 วันที่ผ่านมา

    Merem chadivaru shiva

  • @SangamBalu-n7f
    @SangamBalu-n7f 11 วันที่ผ่านมา +4

    Hi Anna

  • @BhagyasreeJangili
    @BhagyasreeJangili 11 วันที่ผ่านมา +1

    Haii siva

  • @gangaBhavani-o3s
    @gangaBhavani-o3s 8 วันที่ผ่านมา +1

    😢😢😮

  • @mbalaji1524
    @mbalaji1524 8 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @trinadhguttula7805
    @trinadhguttula7805 8 วันที่ผ่านมา

    So sad thammudu

  • @SanthiOman-k8u
    @SanthiOman-k8u 10 วันที่ผ่านมา +3

    Bro miru chepindi Chala correct pillalini Chala jagarta chusukovali anta chinna babuni Yela vesindi a ammayidi Chala peda tappu

  • @Nagaveni-z2m
    @Nagaveni-z2m 10 วันที่ผ่านมา +2

    Super Anna

  • @sabeerhussen7552
    @sabeerhussen7552 10 วันที่ผ่านมา +2

    Ceppindi cheppaku..

  • @chandrabaddula2727
    @chandrabaddula2727 10 วันที่ผ่านมา +3

    Yenni sarlu chepindhe cheptav

  • @RajeshOfficial-b6q
    @RajeshOfficial-b6q 10 วันที่ผ่านมา +3

    Bro nvuuv endhuku vallaki palaka kodutunnavu

  • @Mobileunboxing_7
    @Mobileunboxing_7 11 วันที่ผ่านมา +2

    😢😢

  • @rameshkumarg622
    @rameshkumarg622 11 วันที่ผ่านมา

    👍👍👍👍👍🙏💐

  • @SunithaSuni-n9m
    @SunithaSuni-n9m 11 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻👌👌👌🙌🙌

  • @YHl-yf8tr
    @YHl-yf8tr 10 วันที่ผ่านมา

    Nenu vanta cheyyadaniki vachhanu 😢😢

  • @ejjagirinagaraju5875
    @ejjagirinagaraju5875 5 วันที่ผ่านมา

    News ravadam ledu adhe Indian ammayi Chesi Unte News mottam viral chesi Na Country Ni Blame Chese Vaallu

  • @PraveenKumar-b1l
    @PraveenKumar-b1l 11 วันที่ผ่านมา +3

    Hi bro

  • @HhkkHjvcx
    @HhkkHjvcx 11 วันที่ผ่านมา

    Avun👌👌👌👌👌🙏🙏🙏annaok👌👌👌🙏🙏🙏

  • @Rakeshrakesh-d8s4b
    @Rakeshrakesh-d8s4b 11 วันที่ผ่านมา +6

    🥹🥹

  • @kondababu2531
    @kondababu2531 11 วันที่ผ่านมา +2

    ఆ అమయి పరిస్తిఏలవుంది

  • @katrothukalyani
    @katrothukalyani 11 วันที่ผ่านมา

    Video pampu annaya papam china piloduni 😢panimashi. Oka west