నగ్మా ఉప్మా | Banaganapalle Famous Upma | Nandyal | Banaganapalle Food | Food Book
ฝัง
- เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024
- గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
లోక్నాథు అన్న గారూ మీరూ మా ఊరు వచ్చారు...
ధన్యవాదాలు
అవును భాస్కర్ రెడ్డి గారు..మరోసారి వచ్చాను బనగానపల్లె సంతోషదాయకం. చిన్ననాటి నుండి నాకు తెలిసిన ఊరు బనగానపల్లె.. మా నాన్న బ్రహ్మంగారి పద్యాలు వినిపించే వారు ఆలకించే వాణ్ణి అలా తెలుసు చిన్ననాటి నుండి.
@LOKFOODBOOK ravvalakonda lo శ్రీ శ్రీ శ్రీ హటి ముని స్వామి ఆశ్రమము అండ్ టెంపుల్.. ఉంటుంది ఒకసారి చూసి రండి..
@@LOKFOODBOOKfrom where native
ఘాట్ రోడ్డు చాలా బాగుంటది గిద్దలూరు నంద్యాల రహదారి
87 బ్యాచ్ డిప్లొమా మెకానికాల్ ఇంజనీరింగ్ వాసవి పాలిటెక్నిక్ లో చదివే రోజు ఇస్మాయిల్ అన్నగారి హోటల్ లో ప్రతిరోజు టిఫిన్ చేసేవాణ్ణి తమ్ముడిలా అదిరించేవారు, మీ వీడియో ద్వారా ఇస్మాయిల్ అన్నగారిని చూపించినందుకు ధన్యవాదములు 🙏
సంతోషదాయకం శ్రీనివాసరావు గారు మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు🙏
😢🤝 అన్న మా ఊర్లో చాలా తక్కువ రేటు చాలా బాగుంటది
ఇది నా నెంబర్
Thank you brother for speaking pure Telugu language and keep on hoing
ధన్యవాదాలు
ధన్యవాదములు మంచి ఆహారాన్ని చూపించినదుకు
Ismail bhayya and your chutneys do good and looks very very hood
Best food parichayam chesaru sir👌
Blueshirt ayana chalabaha chepparu upmaperu bagundhi 😋😋😋😋😋😋
మీ వీడియో సంభాషణ చాలా బాగుంది..ana
Very beautiful nature and brother it’s sooo pretty and it’s already 20 years back I visited this place
Very nice-- Ismail hotel @ Banaganapalli
Thank you AMMA so good for appreciating your wife good luck and god blesses you
Thank you Ismaili bai keep it up my bhayyi
అప్పట్లో ఇస్మాయిల్ బాయ్ దోస వేసేవారు. సూపర్ గా ఉండేది.
Brothers and sisters of Andhrapradesh and Telangana and please visit Salem bhayyas hotel and visit Banagana palli and Brahma gari temple and encourage people who do things with passion
Loknath sir nice vlog 🎉
Allah acha Karen’s and your food looks so good and
ధరలు కూడా నామమాత్రంగా ఉన్నాయి 4 ఇడ్లీలు 20 రూపాయలు అంటే మేలు 👏🏻👏🏻....
Good quality
Excellent
Thanks Loknath garu
Super bro 🎉😂❤😢😅😊
Very nice vedio with good person's 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 bro
Allah hamesha aap ko khush rekhna Aameen summa ameen
Loknadh garu congratulations
Your videos are very nice
Your speaking manner is very impressive
ధన్యవాదాలు
Mi telugu super sir
ధన్యవాదాలు
Super 5view
ధన్యవాదాలు
Good video sir.
Hi...super
ధన్యవాదాలు
SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR SIR
ధన్యవాదాలు
miru paryataka sambadita chitrikaranalu kuda cheyalani koruchunamu
హా చేస్తాను అండి
Good person.
వృత్తి మీద అంకిత భావం ఉండటం వలన అన్ని సంవత్సరాలనుండి అలాగే నడుపుతున్నారు.
Banaganapalle lo vengamma penii la tho patu chaala adhbhutamaina Ruchi to pala kova koodaa dorikedi naa chinnathanam lo dadaapu 55 years back
Banaganspalli lo location
Location beautiful
Uggani kuda baguntundi banagaba palli di
బనగానపల్లె లో ఎక్కడ తిన్నావ్ శివ
@@LOKFOODBOOKOwk metta antaru akkada reddy hotel lo chala baguntundi ma diploma college days lo daily akkade thine vallam😋😋😋
First view
ధన్యవాదాలు
బనగానపల్లెలొ వెంగాయమ్మ పెనీలు కూడా ప్రసిద్ధి
Vallu video cheyyadaniki permission ivvaledu.
పేణి అంటే నాకు పంచ ప్రాణాలు
Good evening annaya
Bagunara
Nice video 📷📷📷😊😊😊
❤❤❤
Locations are awesome ❤❤😊😊
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK 😍😍😀😀🙏🙏
👍🎉
Second view er
ధన్యవాదాలు
SECOND VIEW
ధన్యవాదాలు
Hi bro 🎉🎉🎉❤
శుభోదయం పవన్ గారు
🎉
👍
oka mic tiskondi bro ebandiga leda oke mic tho
Address
నమస్కారం అన్నగారు
ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK బాగున్నా అన్న గారు
Banaganapalli nandyal district
Address cheppandi
Ismail hotel Near shivaram theater Banaganapalle
Anchor si handsome
నేను నా చిన్నప్పటి నుంచి అకడే టిఫెన్ చేసేవాడిని. నా favourite దోశ.అప్పట్లో 5 రూపాయలకే దొరికేది.
Hiiii Loknath Anna
హాయ్
Hai sir
SupbrathA parisubhratA hotel
Aa upma lo కమ్మదనం కన్నా, మీ తెలుగు లో తేటదనం...ఇంకా చెవులకు రుచి గా ఉంది
ధన్యవాదాలు పవన్ గారు
Please share contact number of the hotel.thanks sir so much.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉
To become famous ,..... Please kindly share phone number of the Hotel.
Telugu endhi bro atla matladutunnav
Hi
శుభోదయం
Hi Anna
హాయ్ తమ్ముడు