Deputy CM Pawan Kalyan Powerfull Warning TO Party Cadre | Today News Analysis | EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • Deputy CM Pawan Kalyan Powerfull Warning TO Party Cadre | Today News Analysis | EHA TV
    #deputycmpawankalyan #warning #janasenapartycadre #janasenaparty #janasenaleaders #ysjagan #janasenavsycp #chandrababu #whitepaper #cmchandrababu #appolitics #pmmodi #bjp #tdpvsycp #todaynewsanalysis #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

ความคิดเห็น • 7

  • @jagadeeshbabususarapu4023
    @jagadeeshbabususarapu4023 หลายเดือนก่อน +4

    దీక్షలో ఉన్నాడు లేకపోతే నా...😂

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 หลายเดือนก่อน +5

    CBN కేవలం వాళ్ళ బినామీ మాత్రమె బాగుపడాలి పేదోడు పేడోదుగా నే ఉండాలి

  • @johnykaki1989
    @johnykaki1989 หลายเดือนก่อน +1

    జగన్ కి 11 సీట్స్ వచ్చినవి అని రాజకీయాల్లో అ, ఆ లు కూడా తెలియని కొంతమంది మిమ్స్ వేస్తూ శునకనందం పోబడుతున్నారు....
    వారికోసం...
    తెలుగుదేశం చంద్రబాబు చేతిలోకి వచ్చిన తరువాత మన రాష్టంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలోకి రాలేదు...
    ఈ మాట వినగానే కొంతమంది కి ఆశ్చర్యం కలిగించ వచ్చు ..కానీ ఇదే నిజం...
    1999 లో మన రాష్టంలో అధికారంలోకి వచ్చింది కూటమి(NDA) ప్రభుత్వం....
    2014 లో మన రాష్టంలో అధికారంలోకి వచ్చింది కూటమి(NDA) ప్రభుత్వం.....
    2024 లో మన రాష్టంలో అధికారంలోకి వచ్చింది కూటమి(NDA) ప్రభుత్వం...
    చంద్రబాబు నాయకత్వం లో టీడీపీ అధికారంలోకి ఎప్పుడు రాలేదు...
    స్వతహగ ఆలోచించ లేని మేధావులు, కుల మీడియా, కుల అభిమానులు ఇవేవీ తెలవనట్టు ..చంద్రబాబు తోపు, తురం, విజినరి, చక్రాలు తిప్పే వాడు అని డబ్బా కొట్టుకోవడం లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు...
    కానీ మీరు కొట్టే డబ్బా కూడా అందరూ నమ్మి చరిత్ర ని మర్చిపోవాలి అనుకోవడం మూర్ఖత్వం...
    ఇంకా జగన్ అన్న విషయం కి వస్తే....
    2012 లో పార్టీ పెట్టి....పార్టీ పెట్టిన నాటి నుండి ఒంటరిగా పోటీ చేస్తూ...
    1 MLA , 1 MP
    15 MLA , 2 MP
    67MLA,8 MP
    151 MLA, 22 MP
    11 MLA, 4 MP
    పైన చెప్పిన నంబర్స్ అన్ని కూడా జగన్ అన్న సొంతంగా పార్టీ పెట్టి అతని ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసి నమోదు చేసిన రికార్డ్స్.....
    అది గెలుపులోనైన , ఓటమిలోనైన ఒంటరిగా పోటీ చేసి నమోదు చేసిన రికార్డ్స్....
    సో మా జగన్ అన్న ని అనే ముందు మీరు అభిమానించే నాయకుడు చరిత్ర, అతని తాలూకా విజయాలు కూడా గుర్తు చేసుకోండి....
    జగన్ అన్న మీద ఒంటరిగా పోటీ చేయాలి అంటే ఎవరెవరికి ఏమి ఏమి వనిక్యయో వేరే చెప్పాల్సిన పని లేదు....
    చివరిగా ....14 ఇయర్స్ ముఖ్యమంత్రి గా చేసి , నేను అవి కనిపెట్టా ,ఇవి కనిపెట్టా, నావల్లే అవి వచ్చాయి..అని గొప్పగా డబ్బా కొట్టుకునే వ్యక్తి ...ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ చేసి ఎందుకు గెలవలేదు....గెలుపు తరవాత సంగతి.. జగన్ అన్న దెబ్బకి 2019 లో తప్పితే ఇప్పటివరకు ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేశాడా....
    జగన్ అన్న ముందు మీసం తిప్పే మొనగాడు ఎవడు లేడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో...
    అలా తిప్పాలి అంటే ఒంటరిగా పోటీ చేసి మా రికార్డ్ 151 సీట్స్ క్రాస్ చేయండి ....అది ఎలాగూ ఎవడి వల్ల కాదు కాని ...కనీసం ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయండి....అపుడు మేము సలాం కొడతాం... 💪💪💪
    మీ... జానీ ప్రకాశం జిల్లా
    #alwayswithjagananna

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 หลายเดือนก่อน +1

    What APHC doing now?

  • @prasadraju4429
    @prasadraju4429 หลายเดือนก่อน +3

    అమరావతి ల్యాండ్ లు అడ్డంగా దొరికి పోతాడు cbn అందుకే?

  • @sai-gl5vy
    @sai-gl5vy หลายเดือนก่อน

    Chamba gadiki papripaalana vidhanam theliyadhi, land titling act valana amaravathi scam bayataku vastundhi ani....raddhu chesedu