Tq sister ippati varaku asalu teleedu Cherry's ni ila ready cheyyochu ani Vere chettu undemo anukunna Lopala unna seads chusi ekkada ee seads dorukutayi, dorikithe techi mokka natudam anukunna Tq meeru ee video chesinanduku
అంత అవసరము లేదు బాగా మరుగుతున్న నీటిలో వాక్ కాయలు ను బాగా కడిగి గంటులు పెట్టి వేడి నీటిలో వేసి 10 మినిట్స్ ఉంచి తరువాత వాటిని తీసి బాగా అరబెట్టాలి తరువాత పంచదార పాకము పెట్టి వాక్ కాయలు సరిపడా పాకము పెట్టి లేత పాకము వచ్చాకా అందులో వాక్ కాయలు వేసి బాగా కలపాలి తరువాత కోంచెం కుంకమ పువ్వ కొంచెము వాటర్ లో కలిపి పాకములో వేయాలి తరువాత బాగా కలిపి దించెయాలి అలాగే 24 గంటలు ఉంచాలి తరువాత చూస్తే చెర్రి పళ్లు రడీ అవుతాయి
ఇదీ వీడియో అంటే.. ఎవ్వరికీ తెలియనిది చక్కగా చెప్పారు
90శాతం మందికి తెలియదు అందులో నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటిని మేడంగారూ పూసగుచ్చినట్టు వివరించారు మీకు ధన్యవాదములు.
Thankyou andi
Vaakkaayalu ante emiti brother, please reply bro
Vakkayalu ekkada dorukuthay
S evariki teleedu max
ఈవిషయం చాలామందికి తెలియదు, ఇప్పుడే తెలుసుక్కున్నవారు ఎందరు వున్నారు
Dr
Nenu
కొత్త విషయం తెలిసింది. Thanks for sharing
మీకు నిజంగా దండాలు అండి
చాలా చాలా ఓపిక
మీరు Great అండి
చాలా ఓపికతో చేశారు
కచ్చితంగా ప్రయత్నం చేయించాలి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Oyammo nenu inka 🍒 Cherry 🌴tree vuntundemo anukunna🤔🤔
Untai bro u get them in bakeries when u order cake
Same here
Avunu
😄😁
Same
Ooooo super ఇప్పటి వరకు తెలియదు వీటితో చేస్తారని.tq Sister best video.
Good👌
Nenu 2years back try chesanu chala Baga vachayi so sweet
🎉🎉🎉 అబ్బా ఎంత పని చాలా ఓపిక ఉండాలి చా లా బాగా చూపించారు
సూపర్ మేడం నాకు ఇప్పుడు వరుకు తెలియదు
Hi kavya gaaru....
Hii kavya
Tq sister ippati varaku asalu teleedu
Cherry's ni ila ready cheyyochu ani
Vere chettu undemo anukunna
Lopala unna seads chusi ekkada ee seads dorukutayi, dorikithe techi mokka natudam anukunna
Tq meeru ee video chesinanduku
Epati varaku naku telidu e fruits tho cherry make chestarani… nice sister 💐
Superga explain chesavuamma
Super yummy sweet cherry's 🍓 nijmaga edhi healthy food tqs madam mee video lo best video chupicharu 😋😋
చాలా బాగుంది మాకు చాలా ఉపయోగపడుతుంది మేడం. థాంక్యూ
ఇప్పటి వరకూ చెర్రీస్ చెట్టు ఉంటుంది అనుకున్న వారు ఎంత మంది ఉన్నారు.... అలాగే ఇవి ఒరిజినల్ చెర్రిస కాదా అనే ఆలోచన లో పడ్డ వారు ఎంత మంది
విదేశాల్లో అసలైన చెర్రీ చెట్లు ఉంటాయి. అవి చాలా రుచిగా ఉంటాయి.
చాలా బాగా చేసారు మాడం మేము ఇంకా చెర్రీస్ అంటే ఏదో అనుకున్నాం
Good బాగుంది
Thankyou
Cheyalemukani ela chestanu ani telisindi tq
Good information thankyou mam
ఇంత విషయం ఉంద నిజంగా నాకు అస్సలు తెలిదు 👌👌👌👌
Wow,ma intli tree undi bt cherry 🍒 chestara I ipude telisindi ,nice useful video
Namalakapathunanu .super ga chaparu.👌👌👌👌
Tq for sharing this video
This is the first time m watching making cherries....suprized me o lott.....
కాయల resipy కంటే మీ voice బాగుంది
చాలాబాగుంది. చాలా బాగాచెప్పారుధన్యవాదములు
Thankyou
బాబోయ్ చెక్కర చెక్కర చెక్కర..🙏🏿🙏🏿🙏🏿
Nenu try chestha
maku theliyadhu,madam meeru super,eppadi varuku evaru chappani fact chepparu, thanks madam
Very nice recipe sister
Vakayaltho Cherry's chestarani teliyani valu oka like kotandi chudam nala ntha Mandi unaro
Asalu vakayalu ante kuda teliyadhu bro naaku
I knew already
Nice recipe
First time chustunna.....
గుడ్ మెస్సేజ్
Baboy konukkovadam chala better...meku chala opica sis
Naaku telusu vakkayalathone cherrys chestarani, but prossess teliyadu thank you so much for sharing
కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేచరల్గా ఉంటుంది 👌🙏
Super nice recipe
Very good recipe
U 💦
I was thinking its a natural fruit but your video gave me gyan that how these are prepared, thank u for making this video
th-cam.com/users/shortsMjeb4MNzlAU?feature=share
U 💦
Excellent, suuuuuper
Wow cherries ela cheyyalo easy ga chesi chupincharu
First time chustunnanu meku Chala thank you
Super recipe chaala baaga chepparu
Nice
Yummy yummy ga vundhi
Hi
So much thanks for making cherys process
idi prepare cheyali ante chala opika undali kani meeru intha kadtapadi maki kotha vishayam teliya chesi nanduku thanks akka oka like kuda👍
Thankyou
Chaala baaga chesaru
థాంక్స్ చెర్రీస్ చేసె విధానం తెలిసింది డౌటుంది క్లియరయింది
Awakaya
బాగా డిటైల్స్ గా చెప్పారు మేడం nice good luck
Super first time chustunna
Thanku andi epati varaku evaru chypaledu very useful
Ha maku kottaga undi
Very nice to know
Good ⭐⭐⭐⭐🤔🥉
First time chustuna super
Challa estamu
Supperrrrrrr మేడమ్
Good information andi
Vaakkaya greenga untundigaa
Chala baga chepparu mam
Unique video
Very nice video
Superb mam
🙏
I will try
నమస్తే సిస్టర్🙏 👍 ధన్యవాదాలు.💐 ఇంతవరకు నాకు తెలియదు. ఇదే తొలిసారి నేను చూడడం , తెలుసు కోవడం 👌✋😀💐💐🙌
Thankyou
@@sahasratastykitchen సిస్టర్ ధన్యవాదాలు 🙏👍
During my childhood days I ate these thinking those are real cherries( didn’t believe though my mom told me that these are not real cherries)
Very nice recipe 👍👍
వామ్మో నీ ఓపిక కి 🙏చెర్రీ తినాలంటే అన్ని రోజులు వంట చేయాలా.. నిజంగా మీరు గ్రేట్ 💐
Thankyou
@@sahasratastykitchen mee voice chaaaaala baagundhandi
No doubts, soooooo nice with full clarity
Nice sharing frnd 👌😊
Baboyyyyyy......nijama,...
వక్కాయ అంటే ఏంటి సిస్టర్
బాగా చెప్పారు
Tq for the information
Vakayalu akada dorukuthai madam
Wow yummy yummy
ఇంట్రెస్టింగ్ గా చెప్పారు 👌
Kotta GA vintunnam thank you 😊 for post this vedio
Superb madam
Super i will try
Very nice sis kotha vishayam telisindhi tq
asalu expect cheyaledu, cherries anevi vitinunche prepare chestarani. thnq, 🙏🙏
అంత అవసరము లేదు బాగా మరుగుతున్న నీటిలో వాక్ కాయలు ను బాగా కడిగి గంటులు పెట్టి వేడి నీటిలో వేసి 10 మినిట్స్ ఉంచి తరువాత వాటిని తీసి బాగా అరబెట్టాలి తరువాత పంచదార పాకము పెట్టి వాక్ కాయలు సరిపడా పాకము పెట్టి లేత పాకము వచ్చాకా అందులో వాక్ కాయలు వేసి బాగా కలపాలి తరువాత కోంచెం కుంకమ పువ్వ కొంచెము వాటర్ లో కలిపి పాకములో వేయాలి తరువాత బాగా కలిపి దించెయాలి అలాగే 24 గంటలు ఉంచాలి తరువాత చూస్తే చెర్రి పళ్లు రడీ అవుతాయి
Yes brother
Yes your right ✅️
yes... this is real process
Good
Super explanation.
Vantie mamu school unapudu uppu and karam thitem superrrr gaa untudie😋😋😋😋😋😋😋😋😋😋😋
Telanganalo kalamkayalu antaru
Super akka, cherries ila chestharu Ani naku asalu teliyadhu. Thanks akka .
Suuuuuper akka chala baga chesaru.nenu try chesthanu.
Super great
Poppaithokuda cherries chesthaukadha
Mam vakaelu ante enu adu yava hanu plz heli
Nice explanation
Thankyou
I think Cherry is a natural fruit but after seeing the video I came to know that it is a artificial cherry fruit
Cherry trees kuda untai but mana daggara kaadu Manchu areas lo pandutai original Cherry konni bakeries lo chese cakes Pina untai light pink lo untai
Bakery cherries ki
Mee too thought same
Cherry trees untayi andi... Acerola cherry ane type kuda untayi health ki chala manchidhi.
Good recipe
Super gaa chesaru. Sister
Sweet rice lo ee pakam use chesukovaccha
Naku telusu madam vakkayalatho ani but process teledu. Meru chakkaga chupincharu